Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT జోరు...
#1
జోరు...

ఆరోజు జోరుగా వాన కురుస్తోంది. మర్నాడే యాన్యువల్ డే కావటం చేత మేమందరం ఆడిటోరియాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యాం. మరో ప్రక్క బయట వర్షం గంట గంటకీ ఉదృతం అవుతున్నది. ఫెళఫెళమంటూ ఉరుములు, మెరుపులతో ఆకాశం నిండిపోయింది.
నాకప్పగించిన పనిని ముగించి మా కో-ఆర్డినేటర్ వెంకట్ దగ్గరికి వెళ్ళి, "ఈ వర్షం చూస్తే ఇప్పట్లో ఆగేలా లేదే!" అన్నాను.
"ఊ... అందులో సందేహం లేదు. నాకు తెలిసి ఈపాటికి రోడ్లన్నీ మోకాలు లోతు నీళ్లతో నిండిపోయి వుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయటకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. అందుకే... ఇందాక ప్రిన్సిపాల్ గారు వచ్చినప్పుడు మీ పేర్లు, రోల్ నెంబర్లు అడిగి వెళ్ళారు. బహుశా మీ ఇళ్ళకి ఫోన్ చేసి చెప్పటానికి అనుకుంటా!"
"ఏమని..?"
"అదే... రాత్రికి మీరిక్కడే స్టే చేస్తారని—!"
"—ఇక్కడా... కాలేజీలోనా?"
"మ్... అంతేగా మరి!" అని నవ్వేసి వెళ్ళిపోయాడు. అతని కళ్ళు చిలిపిగా కదలటం చూసి ఒక్కసారి ఎగశ్వాసని తీసుకున్నాను.
నాకు అతనంటే చాలాకాలంగా క్రష్... కానీ, అతనికి ఆ మాట చెప్పలేదు. నేను చాలా సిగ్గరిని. నా మదిలోని భావాలను వ్యక్తపరచటానికి ఎప్పుడూ తటపటాయిస్తుంటాను.
వెళ్ళిపోతున్న అతన్ని చూసి భారంగా ఓ నిట్టూర్పు వదిలి మళ్లా ఆడిటోరియంలోకి వచ్చి ఖాళీగా వున్న ఓ బెంచీమీద కూర్చున్నాను.
'ఐతే... రాత్రంతా కాలేజీలో ఉండక తప్పదన్నమాట!" అని నాలోనేను అనుకుంటుండగా మా క్లాస్-మేట్ విన్ని నాదగ్గరకి వచ్చింది.
విన్నీ... వినీల — మా కాలేజీలోని కుర్రాళ్ళు ఎప్పుడూ దాని వెనకాలే కుక్కల్లా తిరుగుతుంటారు. దాని ఒక్క చూపు కోసం తెగ తపించిపోతారు. విన్నీని ఇంప్రెస్ చెయ్యటానికి వాళ్ళు పడే అవస్థని చూస్తే నాకు నవ్వొస్తుంది. పాపం వాళ్ళకేం తెలుసు... అది ఆడవాళ్ళతోనే ఇదవుతుందనీ!
ఔను... విన్ని ఒక లెస్బియన్. ఐతే, కేవలం అబ్బాయిలకే కాదు మా కాలేజీలోని అమ్మాయిలకీ ఈ విషయం తెలియదని నేను అనుకుంటున్నాను.
నాకీ విషయం తెలిసినా... 'ఇలాంటి విషయాలు బయట ఏమని డిస్కస్ చేస్తాం...?' అనుకుని గమ్మునున్నాను.
అసలు దాని గురించి నాకెలా తెలిసిందంటే...
ఒకసారి మా కాలేజీ బ్రేక్ టైంలో విన్నీ ఇంకా నా మరో క్లాసుమేటు శైలూ రిపేర్ లో వున్న ఒక బ్లాక్ లోకి కలిసి వెళ్తుండటం చూసి 'వీళ్ళటు పోతున్నారేమిటబ్బా!' అనుకుంటూ రహస్యంగా వారిని వెంబడించాను. ఒక గదిలో ఆ యిద్దరూ ఒకర్నొకరు గట్టిగా కౌగిలించుకుని ఒకరి పెదాలని మరొకరు కసిగా కొరుక్కోవటం నాకు కనపడింది.
చుక్కలెగిరిపోయాయి నాకు.... అప్పటివరకు ఆడ-ఆడ మధ్య కూడ అలాంటి వ్యవహారాలు జరుగుతాయి అని వినటమేగానీ చూడ్డం మాత్రం అదే మొదటిసారి!

"ఆహా... ఏమున్నాయే నీ బోండాలు!" శైలూ సల్లని పిసుకుతూ కసిగా అంటోంది విన్నీ.
"మ్... నాక్కక్కడ ఎక్కవైతే నీకిక్కడ ఎక్కువ!" అంటూ విన్నీ వెనకెత్తుల్ని గట్టిగా పట్టి నొక్కింది శైలూ.
'స్... మ్...! అబ్బా... గట్టి పట్టే నీది! క్రింద నొక్కితే పై వరకూ సలుపెక్కిపోతోంది!" శైలూ టాప్ లోకి తన చేతిని దూరుస్తూ మరో చేతిని ఆమె మెడ వెనక్కి తీసుకుపోయి ఏదో నరాన్ని మీటినట్లుంది... శైలూ తన క్రింది పెదవిని కొరుక్కుంటూ కళ్ళను తన్మయత్వంలో అరమూసి తలని వంచింది. ఆమె ఎర్రాని పెదాలు విచ్చుకొని 'అహ్...' అంటూ చిన్న శబ్దం వెలువడింది.
విన్నీ వెంటనే శైలూ పెదాలను తన పెదాలతో మూసేసింది. చుపుక్..చుపుక్..మంటూ వాళ్ళిద్దరూ అలా ఒకరి అధరాలను మరొకరు చప్పరించుకుంటూ పరవశంలో మునిగితేలుతున్నారు.
మొదట వాళ్ళని అలా చూసి నాకు కాస్త కంపరంగా అన్పించినా... ఆనక అక్కడే నక్కి వారి చేష్టలని చూస్తూ, మాటల్ని వింటుంటే మెల్లగా నాకూ ఒళ్ళంతా కుతకుతలాడింది. కాళ్ళు సన్నగా వణకసాగాయి.
ఐతే... అప్పుడే విన్నీ నన్ను చూసింది. నేను ఉలికిపాటుకి గురయ్యాను. ఐనా, ఆమె కళ్ళలో నాకెలాంటి బెదురూ కనపడలేదు. నన్ను చూసి అదోలా నవ్వుతూ శైలూ మెడ వంపులో ముద్దుపెట్టింది. నేను భయంతో వెంటనే అక్కణ్ణించి పరుగెత్తుకుంటూ మా క్లాసురూమ్ కి వచ్చేశాను.
నా గుండె దడదడలాడసాగింది.
విన్నీ నన్ను చూసేసింది... కానీ, నవ్వుతోంది. నేను చూసానని తనకి భయంలేదా...? మరి నాకెందుకు లోపల ఇంత దడగా వుంది.? నా కాళ్ళూ, చేతులూ ఎందుకింతలా కంపిస్తున్నాయి?
ఓ పావుగంట గడిచాక వాళ్ళిద్దరూ క్లాసులోకి వచ్చారు. విన్నీ నావంక ఓమాటు చూసి సిగ్గులేకుండా ఓ నవ్వు విసిరింది. నా సిగ్గుతో పాటు దాని సిగ్గుని నేనే పడుతూ చప్పున తల దించేశాను. అది దాని ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంది. శైలూ సీట్ నా ప్రక్కనే కావటంతో నాదగ్గరకి వచ్చి కూర్చొంది. విన్నీ శైలూకి చెప్పి వుంటాదా?
శైలు చూడ్డానికి మామూలుగా వుండటంతో విన్నీ ఆమెకి ఏమీ చెప్పి వుండకపోవచ్చునని నాకనిపించింది.
దీనికి నేను హ్యాపీగా అనుకోవాలా?
ఇప్పుడు నేనేం చెయ్యాలి?
చేసిన'వాళ్ళు' బాగానే వున్నారు... చూసిన 'నాకు' మాత్రం మనసంతా గాభరాగా వుంది.
ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. వాళ్ళిద్దరూ నామీద పడి ఏదేదో చేసేస్తున్నట్లు పిచ్చి కలలు వస్తున్నాయి.
ముఖ్యంగా విన్నీ!
ఆతర్వాత కాలేజీలో తను నన్ను చూసే చూపు మారింది. చూపులతోనే తన నన్ను సాంతం తడిమేస్తుంటే నాకు చాలా యిబ్బందిగా అనిపించేది. అబ్బాయిలు కూడా అంత యిదిగా చూడరేమో!
ఇప్పుడేమో వచ్చి నా ప్రక్కన కూర్చుంది.
తల దించుకుని ముడుచుక్కూచున్నాను నేను.
నావైపు తిరిగి, 'హాయ్...!" అంటు నన్ను పలకరించింది.
నేను దించిన తలని ఎత్తి ఆమెను చూసి ఓ చిన్న నవ్వు నవ్వేను. నా నోరెందుకో పెగలట్లేదు.
ఆమె చూపు నన్ను తినేసేలా లేదు. మామూలుగా వుంది. నేను మళ్ళా నా తల దించుకుని మౌనంగా నా ఫోన్ ని కెలుక్కుంటూ వున్నాను.
"ఏం చేస్తున్నావ్?" అని అడిగింది నావైపు తొంగి చూస్తూ.
"ఏం లేదు."
క్లుప్తంగా జవాబిచ్చాను. ఎందుకో నా గ్రొంతు సన్నగా వణికింది ఆ మాటంటున్నప్పుడు.
ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నా మనసంతా నా ప్రక్కనున్న మనిషి మీదనే...!
తను ఏం ఆలోచిస్తోంది?
నాకు తెలుసు తన కన్ను నామీద పడిందని. బహుశా నన్ను ఎలా లొంగదీసుకోవాలా అని అనుకుంటుందా? లేప్పోతే నేనే తనకి లొంగిపోవాలనుకుంటున్నానా?
తను కేవలం నా ప్రక్కన కూర్చున్నందుకే నా గుండె కొట్టుకునే వేగం సాధారణస్థితిని దాటిపోతోంది.
ఊపిరి బుసలు కొడుతోంది. గుటకపడటం కష్టమవుతోంది.
ఏమవుతోంది నాకు?
ఒకవేళ నేనూ తనని కోరుకుంటున్నానా?
మాచుట్టూ ప్రపంచం కదిలిపోతోంది. కానీ, మేం ఇక్కడే ఈ చెక్క బల్లమీద అలా కూర్చుని వున్నాం.
మా జేయెల్ ప్రభాకర్ అటుపోతూ మమ్మల్ని చూసి, "ఏంటి ఇక్కడ కూర్చున్నారు మీరిద్దరూ?" అని అడిగారు.
"మా పని అయిపోయింది సార్!" అన్నాను నేను.
'మా' అన్న మాట వచ్చేసిందేమిటో!
సార్ వెంటనే— "ఎక్కడ అయిపోయింది? ఇంకా చాలా వుంది. మీరిద్దరూ ఇప్పుడే మూడో ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఉన్న రూములన్నీ సరిగ్గా సర్దండి—"
"కానీ, ఫంక్షన్ కోసం ఫస్ట్ అండ్ సెకెండ్ ఫ్లోర్లు మాత్రమే డెకరేట్ చెయ్యమని చెప్పారు కదా సార్!"
"రేపు ఫంక్షన్ కి యూనివర్సిటీ కమిటీ మెంబర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు థర్డ్ ఫ్లోర్ ని కూడా చెక్ చేసేందుకు అవకాశం వుంది! కనుక, ఛాన్స్ తీసుకోలేం. త్వరగా వెళ్ళండి!" అనేసి చక్కాపోయాడు.
విన్నీ చప్పున లేచి , "పద... వెళ్దాం!" అంది నవ్వుతూ.
ఇద్దరం గబగబా మెట్లెక్కాం. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది.
థర్డ్ ఫ్లోర్!
ఇద్దరమే!
తనేమైనా చేస్తుందా?
చేస్తే నేను ఆపగలనా?
మూడో ఫ్లోర్ చేరుకుని మొదటి గది తలుపు తెరిచాం.
"యాక్... ఇంత చెత్తగా వుందేంటి?" అంది విన్నీ.
"దీన్ని క్లీన్ చేసేసరికే తెల్లారిపోతుంది. ఇంకా రెండు గదులున్నాయి. అవి ఇంకెంత ఘోరంగా వున్నాయో!?" నిట్టూర్చాను.
"ఐనా మన హెడ్ గాడికి బుర్రలేదు. ఆ కమిటీవాళ్ళు చచ్చినా ఇక్కడికి రారు. కావాలంటే రాసిస్తా!" కూసింత కోపంగా మొహం పెడ్తూ అంది విన్నీ.
నేను భుజాలెగరేస్తూ—"ఏమైనా... ముందు మనం మన పని మొదలుపెడదాం!" అంటూ లోపలికెళ్ళి రూమ్ లైట్ వేశాను.
ఇద్దరం ఆ గదిలోని బెంచీలను ఒక ప్రక్కకి సర్దేసి చెత్తనంతా బయటకి ఊడ్చేసి, నీళ్ళతో బకెట్‌లు తెచ్చి రూమ్ అంతా శుభ్రంగా కడిగేశాం.
"హమ్మా... ఇప్పుడు కడిగిన ముత్యంలా వుంది!" నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాన్నేను.
"అబ్బో... రెండు గంటలు పట్టేసింది. నా గదిని కూడా నేనెప్పుడూ సర్దింది లేదు," ఒక బెంచీలో కూలబడుతూ అంది తను.
నేను నవ్వేసాను. తను కూడా నాతో పాటుగా నవ్వేసింది.
నేను కూడా తన ప్రక్కనే వెళ్ళి కూలబడి, "ఇం...కా... రెండు గదులున్నాయి!" దీర్ఘం తీసాను.
"పర్లేదులేఁ... కాసేపాగి మొదలెట్టవచ్చు. ఈ రాత్రంతా... వుందిలే మనకోసం!" అని నా కళ్ళలో చూస్తూ అంది.
తన కళ్ళు చిత్రంగా మెరుస్తున్నాయ్.
బయట నుంచి ఒక్కసారిగా చల్లగా గాలి వీచడంతో సన్నగా వొణికాన్నేను.
"అబ్బా! చలి చంపేస్తుంది కదా!" అంటూ చప్పున లేచి, వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చింది విన్ని.
చల్లగాలి చాలావరకు తగ్గింది. కానీ, వొణుకు తగ్గలేదు. "థాంక్స్!" చెప్పాను పెదాలు వణుకుతుండగా.
"ఏంటీ... ఇంకా చల్లగా ఉందా?" నాప్రక్కన కూచుంటూ అడిగింది.
ఔనన్నట్లు తలూపుతూ ఓమాటు కళ్ళు మూసుకున్నాను.
వెంటనే ఓ వెచ్చని కౌగిలి నన్ను చుట్టేసింది... విన్నీది.
నేనేమాలోచించలేదు. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను.
తనిప్పుడు నాపై చూపిస్తోంది ప్రేమో... పచ్చి కామమో... నాకైతే తెలీదు. తనిప్పుడు నాకు కావాలి! తనతో కలిసి వెచ్చగా చలిమంట కాచుకోవాలి, అంతే!
అలా ఒక పది నిముషాలు ఇద్దరం ఒకర్నొకరం కౌగిలించుకుని వున్నాక, విన్నీ తన పెదాలను నా బుగ్గమీద రాస్తూ మెల్లగా నా పెదాలమీదికి తెచ్చింది. వెచ్చగా తాకుతున్న తన ఊపిరి నాలో వేడి సెగలు పుట్టిస్తుంటే తనతో గాఢ చుంబనంలో మునిగిపోయాను.
ఇద్దరం నెమ్మదిగా బెంచీ మీంచి లేచాం. నన్ను నేలమీద పడుకోబెట్టి తను నామీద పడింది. "మ్...—" మరలా మా పెదాలు కలిసిపోయాయి.
నా జీవితంలో మొదటి ముద్దు...! ఇంత బావుంటుందని అనుకోలేదు. తను మెల్లగా నా పెదాలను వీడి నా చుబుకాన్ని ముద్దు పెడుతూ అలా క్రిందకి దిగసాగింది.
మెడవంపులో ముద్దులు గుప్పిస్తూ నాలికతో ఓమాటు రాసింది. గిలిగా అన్పించి కంపించేను. తన ప్రతిచర్యా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎగ ఊపిరి తీసుకుంటూ తెగ ఊగిపోతున్నాను.
ఉన్నట్లుండి తను నామీంచి లేచింది. అరమూసిన కళ్ళతో 'ఏంటా' అన్నట్లు చూశాను. విన్నీ తన బట్టలను ఒక్కొక్కటిగా విప్పుతోంది.
'అబ్బా... ఎంత అందంగా వుంది. ఇంపయిన వొంపులు నా కంటికి రెప్పలాడనీయటం లేదు. సీ సైజులో తన పసిమి ఛాయ కలశాలు నా ముందు ఠీవిగా నిలబడి వున్నాయి. వాటిపైన నిక్కబొడుచుకుని వున్న ముచ్చికల్ని చూస్తుంటే నాకు క్రింద తడిసిపోతోంది.
తన రెండు కాళ్ళనూ విడదీసి నాకు చెరో ప్రక్కా వేసి నిల్చోవటంతో తన కామం రసాలూరుతూ తడిగా అగుపిస్తోంది.
తను మళ్ళా నామీద పడి యిప్పుడు నా దుస్తులను ఊడదీయటం మొదలుపెట్టింది. నా టీ-షర్టు, స్కర్టు నానుంచి వేరు చేయబడి దూరంగా విసిరివేయబడ్డాయి. "ఆ శైలూ అందం నీ ముందర దిగదుడుపే!" నన్ను తీక్షణంగా చూస్తూ అంది. తన కితాబుకి చిన్నగా నవ్వేశాను.
"నువ్వు నా సొంతం. నా సొత్తు. ఇవ్వాళ నిన్ను ఏం కావాలంటే అది చేస్తాను. నన్నాపగలవా?" నన్ను కసిగా చూస్తూ అడిగింది.
నేను తలని అడ్డంగా వూపేను. అంతకుముందే నన్ను తనకు పూర్తిగా అర్పించడానికి నేను సిద్ధమయ్యాను. ఇవ్వాళ మాత్రమే కాదు ఇకమీదట నేను తనదానిని!
తను నా పొట్టమీద వ్రేళ్ళతో గీతలు గీస్తూ ఎగిసిపడుతున్న నా ఎత్తులని కాంక్షగా చూస్తూ, "వీటినిప్పుడు పిసికి పిప్పి చేస్తాను, వీలైతే నన్ను ఆపు!" అని సవాలు చేస్తూ మెల్లగా నా బంతులని తన రెండు చేతుల్లోకి తీసుకుంది.
తను సుతారంగా నన్ను స్పృశిస్తుంటే నాకు యదంతా సలుపెక్కిపోతోంది. తన్మయత్వంతో తన వైపు చూస్తున్నాను. తను నా పై పీలికనీ విప్పేసి నా నిపిల్స్ చుట్టూ వ్రేళ్ళతో రాస్తుంటే మ్... మ్... అంటూ నేను మూలగసాగాను. తను మెల్లగా ముందుకి వంగి నా కుడి చనుమొనని తన పెదాలతో పట్టుకుంది. 'ఇస్....' నా చుబుకాన్ని పైకెత్తుతూ తమకంలో నా కనులను మూడొంతులు మూశాను.
బంతులాటలో నిష్ణాతురాలైన తను నా నిపిల్స్ ని మార్చి మార్చి చీకుతూ వ్రేళ్ళతో సాంతంగా నలిపివేస్తుంటే తట్టుకోలేక మెలికలు తిరిగిపోతూ మూల్గసాగాను.
క్రమంగా తన దూకుడు పెరిగింది. ఒడుపుగా నా గుబ్బలను కుదుళ్ళతో సహా పట్టుకుని నలిపేస్తూ, గోళ్ళతో చిన్నగా గిల్లుతూ, పంటితో కొరకసాగింది.
'ఆహ్...హ్...హ్...'మ్మంటూ నా నోటివెంట గట్టిగా మూల్గులు వస్తున్నాయి. నాలో ఏదో లావాలాంటి ఉత్పాతం మెల్లగా ఏర్పడుతున్న భావన కలిగింది. ఇది చాలదనిపిస్తోంది. ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. తన తలని రెండు చేతులతో పట్టుకుని నా యదకేసి నొక్కుకున్నాను.
తన ప్రతాపానికి నా చన్నులు ఎరుపెక్కిపోయి చిన్నగా నొప్పెడుతున్నాయి. అప్పుడే, తను చీకటం ఆపేసి నా మొహం దగ్గరకొచ్చి, "హ్మ్... ఎలావుంది బేబ్స్?" అంది. 'ఏమని చెప్పను? నిజంగా స్వర్గం ఎక్కడో లేదనిపిస్తోంది నాకు.'
నేనేమైనా చెప్పేలోగా తనే, "ఇప్పుడు నాకు కావాలసినంత జ్యూస్ క్రింద రెడీ అయ్యి వుంటాది," అంది.
ఆక్షణం అనిపించింది... తనది పచ్చి వ్యామోహమని! మరి తనపై నాకున్నదేంటి?
తను మెల్లగా క్రిందకి వెళ్ళి నా ప్యాంటీని విప్పేసి నా కాళ్ళను ఎడంగా జేసింది. నేను అక్కడేమీ క్లీన్ చెయ్యలేదు. రింగురింగుల పూపొద తనకి కనిపించి వుంటాది. విన్నీ తన చేతి వ్రేళ్ళతో నా గుబురుని ప్రక్కకి తప్పించి తడి చేరిన పెదవులను విడదీసి, "వహ్... ఇది కదా అసలైన మజా!" అంటూ నా క్లిట్ ని పట్టుకుంది. నరాల్లో జుమ్మనిపించి తుళ్ళిపడ్డాను.
నేను తను నన్ను అక్కడ కూడా నాకుతుందనుకున్నాను. కానీ, తన ఆలోచన వేరుగా వుంది. తను తన పొడవాటి మధ్య వేలుని నాలోన పొడిచింది. 'ఆహ్...' ఎగిరిపడ్డాను. ఒక్కసారిగా నొప్పిగా అన్పించింది. కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. నేను వర్జిన్ ని. ఇలాంటిదెప్పుడూ నా చోటు అనుభవించి యెరుగదు. తన వ్రేలు అక్కడి గోడల్ని రాసుకుంటూ ముందుకి వెళ్ళి మరలా వెనక్కి వచ్చేసింది. 'మ్...' ఊపిరి బరువెక్కుతోంది నాకు. తను మళ్ళా దారి చేసుకుంటూ తన వ్రేలుని లోనకు దించి బైటకి తెచ్చేది. నెమ్మదిగా మొదలైన ఆమె ప్రయాణం కాసేపటికే వేగం పుంజుకుంది. నాకేదోలా అయిపోతోంది. తను నన్నలా తొలిచేస్తుంటే తట్టుకోలేక. 'ఊ...హ్...మ్... స్..స్...అహ్....' వెర్రిగా కూతలు పెట్టసాగాను.
ఓహో... బాగుంది... కాదు... బ్రహ్మాండంగా వుంది... ఏదో జిల్ జిల్ మంటూ అనిపిస్తోంది వొళ్ళంతా... 'ఛ... ఇంతకాలం నేనెందుకు ఇలా చేసుకోవటానికి ప్రయత్నించలేదు' అనుకున్నాను మనసులో. ఒకవేళ నాకు నేను చేసుకున్నా ఇంత బాగుండేది కాదేమో! ఆరితేరిన విన్నీ చేతుల్లో నిజంగా ఏదో తెలీని గమ్మత్తు వుంది.
"ఏయ్... నచ్చిందా...! ఇలాగే చెయ్యనా... ఇంకా చెయ్యనా... ఇంకా కావాలా!?" అంటోంది విన్నీ.
తన వ్రేలు మరింత వేగంగా నాలో ఆడుతుంటే నా బుర్ర గిరగిరా తిరుగుతున్నట్లు అన్పించింది. హటాత్తుగా తను మరో వేలుని దించింది. 'హ్..మ్మ్' పిచ్చెక్కిపోతోంది నాకు. రెండు వ్రేళ్ళూ కలిసి ఒకేసారి నాలో దిగబడుతుంటే నాది చినిగిపోతుందేమోనని భయమేసింది. మరో ప్రక్క నా క్లిట్ ని తను పట్టుకుని నలిపేస్తుంటే నాకు ఆత్రం ఆగడం లేదు.
ఒక్కసారిగా లోపలి నుంచి సముద్రపు అలవచ్చి నా తీరాన్ని బలంగా తాకిన ఫీలింగ్ కలిగింది. "అ..హ్...మ్...ష్... వి-న్నీ...!" అంటూ నా తలని పట్టుకుని అరిచేశాను.
"యస్...యస్... బేబ్స్... నాకదే కావాలి... నా పేరు నువ్వు పదే పదే స్మరించాలి. అదే నాకు అసలైన విందు!" అంటూ ఈసారి మూడో వ్రేలుని నాలో దించింది. 'హ్మ్... వి..హ్...న్నీ...!" అంటూ మూలిగేను నేను. మూడు వ్రేళ్ళనీ మార్చి మార్చి తను నాలో దించుతూ వుంటే పూనకం వచ్చినట్లు నా శరీరమంతా ఊగిపోతోంది.
ఉన్నట్టుండి తను మొత్తం అన్ని వ్రేళ్ళనీ నాలోంచి తీసేసింది. దొరుకుతున్న ఆనందం స్విచ్చాఫ్ అయినట్లు అన్పించి అంతదాక మాగన్నులా ఉన్న నేను చప్పున కళ్ళను తెరిచి తనని చూశాను.
తను నన్ను చూసి నవ్వుతూ తడిగా మెరుస్తున్న తన వ్రేళ్ళని నాకు చూపిస్తూ ఒక్కొక్కటిగా తన నోట్లో పెట్టుకుని చీకసాగింది. ఆ ఫోజులో తను రక్తపిపాసినిని తలపించింది.
ఆనక తన పెదాలను చప్పరించుకుంటూ నామీదకి వాలిపోయి తన చేతులతో నా గుబ్బలను చేజిక్కించుకుని తెరిచివున్న నా పెదిమలను అందుకుంది. తన ముద్దులో రుచి ఈసారి కాస్త మారింది.
తను మళ్ళా నా కాళ్ళ వద్దకి చేరుకుని తొడలను ఒడిసి పట్టుకుని కాళ్ళని మడిచి వాటిని మరికాస్త ఎడంగా జాపింది. నేను నా కళ్ళను గట్టిగా మూసుకున్నాను; తను చేసేదాన్ని అనుభూతి చెందుతూ తెలుసుకోవాలని...!
తన వేడి ఊపిరి అక్కడ తగులుతుంటే నాకు భలేగా అనిపిస్తోంది. అలాగే ఎదురుచూస్తున్నాను. అంతలో మెత్తనిదేదో నా క్లిట్ ని తాకింది. అది తన నాలికే అనుకోండి!
'ఊ...ష్'మంటూ వొణికిపోయేను. తన నాలిక ఈసారి నన్ను తొలుస్తుంటే నేను నా పెదాలను గట్టిగా బిగించాను. నా నోటి నుండి పెద్దగా సౌండు వస్తుందేమోనని భయపడి.! ఐతే, విన్నీ తన నాలికతో చేస్తున్న దాడికి ఎక్కువసేపు నిలవలేక గట్టిగా మూల్గుతూ, "మ్... ఇంకా... ఇంకా చెయ్... స్పీడ్ గా చెయ్ విన్నీ!" అన్నాను.
అబ్బా! కుక్క నాకినట్లు 'స్లప్...స్లప్'మంటూ ఆపకుండా నాకేస్తూ కొసతో పొడిచేస్తుంది. నా రసాలన్నీ త్రాగేస్తూ ఓ ఉన్మాదినిలా నా క్లిట్ ని కొరుకుతోంది. దాంతో నా తుట్టె కదిలి మరింత తేనె కొత్తగా నాలోంచి ఉప్పొంగింది. తను రెట్టించిన ఉత్సాహంతో మహా జోరుగా నన్ను పీల్చేస్తోంది. అస్సలు తనకి అలుపే లేదు. కానీ, నేను మాత్రం బాగా అలిసిపోయాను. అదే పొజిషన్ లో చాలాసేపు ఉండిపోవటంతో కాళ్ళు లాగుతున్నాయి. కదిలించబోయాను. తను నన్ను ఇంచు కూడ కదలనివ్వలేదు. తన పనిలో తాను పూర్తిగా నిమగ్నమయ్యింది.
బయటనుంచి ఎవరో తలుపుని టకటకా కొట్టిన చప్పుడు వినిపించేదాక తను ఆపలేదు.
ఇద్దరం లేచి గబగబా మా బట్టలు వేసుకున్నాం.
తనే వెళ్ళి తలుపు తీసింది. వెంకట్ వచ్చాడు.
"తలుపులేసుకుని ఏం చేస్తున్నారు మీరు?" అనడిగాడు.
"ఆడాళ్ళమమ్మా... మా సమస్యలు మాకుంటాయ్! అన్నీ చెప్పలేం. ఈ రూమ్ లోని చెత్తంతా క్లీన్ చేసేసరికి పాపం మా బట్టలు తడిచిపోయాయి. అందుకే తలుపేసుకుని—"
"—ఓహ్... ఓకే ఓకే!" అన్నాడు వెంకట్ వెంటనే.
"పైగా తనకి బాగా నీరసంగా ఉందంటేనూ, ఇద్దరం కాసేపు రెస్టు తీసుకున్నాం! ఇంకా రెండు రూములు శుభ్రం చెయ్యాలిగా..!" అంద విన్ని
వెంకట్ లోపలికొచ్చి నన్ను చూసాడు. ఎందుకో అతనితో కళ్ళు కలపలేకపోయాను. తలదించుకు కూర్చున్నాను. "హ్మ్... సరే, మరీ అంత నీరసంగా ఉన్నప్పుడు తక్కిన రూమ్స్ ఏం క్లీన్ చేస్తారులేఁ! నేను వేరేవాళ్ళకి చెప్పి చెయ్యిస్తాను. మీరు రెస్టు తీసుకోండి!" అన్నాడు.
విన్నీ 'అలాగే'నంటూ తలూపి అతని మొహం మీదే తలుపేసి గడియ పెట్టేసింది.
'పాపం.... వెంకట్. ప్చ్...!'.
విన్నీ నా ముందుకొచ్చి నిలబడి, "బేబ్స్... మరో రౌండేద్దాం పద!" అంటూ కన్నుకొట్టింది.
తన జోష్ ని చూసి ఆశ్చర్యమేసింది. నవ్వేను. తను నా ప్రక్కన కూర్చుని నా పెదాలను అందుకుంది. నేనూ తనని పట్టుకుని తన ముద్దుకి ప్రతిస్పందించాను. తనకి చెయ్యమని అస్సలడగలేదు విన్నీ... నామీదున్న మోజుని ఆ రాత్రంతా రకరకాలుగా తీర్చుకుంది. నాకు సాధ్యమైనంతవరకూ నేనూ నావంతుగా తనని సంతోషపెట్టడానికి ప్రయత్నించాను. నా జీవితంలో మరిచిపోలేని మధురాతి మధురమైన రాత్రి అది!
మర్నాటికి తుఫాను వెలిసి వాన జోరు తగ్గింది.

ఐతే... ఇప్పటికి రెండేళ్ళయినా విన్నీ జోరు మాత్రం తగ్గలేదు. తను ఇంకా నన్ను అంతే కసిగా చేస్తోంది. అడపాదడపా నన్ను తనకి చెయ్యమని అడుగుతుంది. హహ్హహ్హా!!!
"హలో బేబ్స్...!"
అదుగో... తను వచ్చేసింది.
ఇక ఉంటాను మరి.


వారి ప్రయాణం జోరుగా కొనసాగిపోతోంది...
మన కథ ఇంతటితో ముగిసిపోయింది.
(ఆంగ్లానువాదం)

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
జోరు... - by Vikatakavi02 - 25-11-2019, 03:30 PM
RE: జోరు... - by Bubbly - 25-11-2019, 03:42 PM
RE: జోరు... - by Vikatakavi02 - 26-11-2019, 05:27 AM
RE: జోరు... - by Rajkumar1 - 25-11-2019, 07:46 PM
RE: జోరు... - by Vikatakavi02 - 26-11-2019, 05:30 AM
RE: జోరు... - by Venrao - 26-11-2019, 03:17 PM
RE: జోరు... - by Vikatakavi02 - 26-11-2019, 09:46 PM
RE: జోరు... - by Lakshmi - 26-11-2019, 06:42 PM
RE: జోరు... - by Vikatakavi02 - 26-11-2019, 09:54 PM
RE: జోరు... - by twinciteeguy - 26-11-2019, 10:31 PM
RE: జోరు... - by Vikatakavi02 - 27-11-2019, 02:31 PM
RE: జోరు... - by Vikatakavi02 - 01-01-2020, 02:24 AM
RE: జోరు... - by pravallika369 - 16-03-2020, 03:18 PM
RE: జోరు... - by Suprajayours - 17-03-2020, 10:21 AM
RE: జోరు... - by Vikatakavi02 - 17-03-2020, 02:06 PM



Users browsing this thread: 1 Guest(s)