Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
Thank you Raju garu
దన్యవాదాలు.
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
రాజు గారు
మీ అబిమానానికి దన్యవాదాలు
లక్ష్మీ గారి కామెంట్ చదివి ఎలా ఫీలయ్యాను
అని అడిగారు విశాలమైన ఆకాశంలో మబ్బులా,....... సూర్యకిరణం దూసుకెల్లిన నీటిచుక్కలా అవతలి వైపు ఇంద్రదనుస్సు ఏర్పడుతుఁది గా...... ఇది మొదటి రోజు feelings
రెండోరోజు...... ఇటువంటి కామెంట్(నేను వచ్చి) ఈ రెండు రెండున్నర సంవత్సరాల లో ఎవరు పెట్టలేదు, నిజానికి మీరు చెప్పినట్టు certificate ఇది . ప్రింట్ తీసి ప్రేమ్ కట్టి పెట్టుకోవచ్చు, ఆఖరి గా నా భార్య కు చదివి వినిపించా (తెలుగు రాదు) అంత proud feel అయ్యా........
ఇప్పుడు భయం ...మీ మనస్సుల్లో ఉన్న ఈ స్థానాన్ని కాపాడకోగలనా అని.........
మరోసారి మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు....
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
Update......
నలుగురికి నిద్రలేదు ,
రెండురొజులు ముందుగానే తయ్యారవడం మొదలు పెట్టారు ,రూత్ ,డిసూజాలకు చాలా రోజుల తరువాత ఇలా ఒక యాత్ర పోవడం,
ఆడవాల్లు తయ్యారవడం అంటే తెలుసుగా........మనం ఊహించని మారుమూల స్థలాల్లో క్లీనింగ్ లు...........(షేవింగులతో సహా)......
ముఖ్యంగా రూత్ హోబర్ మాన్ డిసూజ......
30 సం.ల కొడుకు ఉన్నాడు అంటే నమ్మలేము..... 50 ఏళ్ల వయసులో 40 లా
కనపడుతుంది ,5ft4" హైట్........... రాబర్ట్ డిసూజ 5 ft 2" భర్త కన్న 2 అంగులాలు పొడువు........ కాని రాబర్ట్ డిసూజాది సుమారు సైజు కన్న 2 అంగులం పెద్దది.... 7-8 అంగులాలు ఉంటుందీ....... పెళ్ళయిన కొత్త లో కాస్త కష్టమయినా.... తరువాత తరువాత ఆ సుఖానికి అలవాటు పడిపొయ్యింది రూత్ . అంతేకాదు ఇంటి విషయాలలో భార్య డామినేట్ చేసినా పడకగదిలో మాత్రం డిసూజదే ఆఖరిమాట...
రూత్ ఎప్పుడూ హీల్స్ ఉన్న చెప్పులు వెయ్యలేదు ...........
డిసూజ వాసిలిన్ పెట్టకుండా చెయ్యలేదు.......
దాంతో హైట్ విషయంలో డిసూజ కు
లెంగ్త్ విషయంలో రూత్ కు ఎటువంటి ఫిర్యాదులు లేవు.
రూత్ డిసూజా దాంపత్యం5,6 సం.ముందు వరకు,జోరుగానే సాగింది కాస్త వయస్సు పైబడడం,సెక్స్ లో త్రిల్ పోవడం, రొటిన్ లా కావడం, చిన్నచిన్న అరోగ్య ప్రశ్నలు, ముఖ్యంగా కొడుకు పెళ్లి లాంటివి వారి సెక్స్ జీవితం పై ప్రబావం చూయించాయి
ముఖ్యంగా రూత్ పై........ ఈ మద్య నెలకొకసారి చేస్తేచేస్తారు ఏదో మొక్కుబడిగా
డిసూజ ఎప్పుడూ భార్య ను బలవంతం చెయ్యలేదు చాలా మటుకు తన స్టడీ రూము
లోనే గడిపేవాడు లేట్ నైట్ వరకు........ ఇద్దరకీ తెలుసు తమ సెక్స్ జీవితం మెల్లిగా నిశ్త్రాణమవుతున్నట్లు, అది స్వాభావికం అనుకొన్నారే కాని దాని గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోలేదు.(చాలా మటుకు భారతీయ దంపతుల మద్య జరిగేది ఇదే)
కాని రమోల వచ్చిన తరువాత అఁదరి జీవితాలలో చిన్న చిన్న మార్పులు రావడం మొదలు పెట్టాయి. రూత్ చీర మల్లీ బొడ్డు కిందికి జారింది ,అంతేకాదు రెండు చుడిదార్లు కూడ కొన్నదిఅన్నిటికి మించి తలకు రంగు (అదే హేయర్ డై ) వెయ్యడం మొదలు పెట్టింది ..... దీనికి కారణం రమోలా నే........ రూత్ ని మాత్రమే కాదు రాబర్ట్ డిసూజ ని కూడ రంగు లోకి దింపింది (రంగులోకే సుమా రంగం లోకి కాదు)
రమోలా,JD లమద్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు,సరసాలు,కళ్లతో 'సై 'ఆటలు ఇద్దరికి
తమ పాతరోజులను జ్ఞాప్తికి తెచ్చేవి....
దాంతో రూతు నడకలో వయ్యారపు లచక్ ......కళ్లలో కొంటెతనపు జలక్ మల్లీ వచ్చాయి....... ఇవే ఒకప్పుడు రాబర్ట్ డిసూజని మత్తెక్కించేవి ....... ఇప్పుడుమల్లీ ఆ మాజిక్ మొదలైయింది ఇద్దరి మద్య........
డిసూజ మల్లీ రూత్ ని ప్రేమికుని కళ్లతో చూడసాగాడు..... రూత్ కాస్త లావెక్కింది ......
అవసరమున్నదగ్గర , లేని దగ్గర .......తను రూత్ లోని 20 ఏళ్ళ కన్నె పరవాలను చవి చూసాడు.......... 30-40 ఏళ్ల స్త్రీతత్వాపు అందాలను అనుభవించాడు , ముందు కళ్లెం వెయ్యని పంచకళ్యాణీ గుఱ్ఱం లా ఉండేది..... ఇప్పుడు 50 ఏళ్ళ ప్రౌడ .........మదమెక్కిన గజంలా మత్తేక్కిస్తూ కళ్ల ముందు ఉంటే చూడక పోవడం తన తప్పే అనుకొన్నాడు."ఓ గాడ్.........థ్యాంక్యూ......... రమోలను పంపినందుకు, నాకళ్ళు తెరిపించినందుకు" మనసులో అనుకొన్నాడు. అందుకే ఈ బెంగళూరు యాత్ర కు నిర్బందించింది.ఈ ట్రిప్ లో గడిచిన 4,5 సం.కరువు తీరిపోవాలి......... రూత్ కు ఇష్టమైన పోస్ ల గురించి ఆలోచించసాగాడు, కొత్తదనం చూపాలి
ఏదైనా సర్ప్ రైజ్ ఇవ్వాల్సిందే రూత్ కు......... వయాగ్రా.......నో దాంట్లో త్రిల్ ఉండదు, సెక్స్ యాంత్రికంగా చెయ్యడం ఇష్ఠం లేదు తనకి, యా....... యెస్ .......దొరికి పొయ్యింది.......
డిసూజ మనసులో అనుకొన్నాడు, రూత్ ఫాంటసీ ని నిజం చెయ్యాలి.......
రూత్ మనసులో ఈలాంటి అలోచనలే
సాగుతున్నాయి , తనలో కోరికలు ఇంకా రగులుతున్న సంగతి తను విస్మరించడానికి ప్రయత్నం చేసిందే కాని వాటి గురించి సిరియస్ గా ఆలోచించలేదు, అంతేకాదు
తన గురించి మాత్రమే ఆలోచించింది కాని
తన భర్త కోరికలు.........వాటిని తీర్చాల్సింది
ఎవరు....... అది తన బాద్యతే.........అంతే
ఇన్ని రోజుల కరువు ఈ బెంగళూరు ట్రిప్ లో
తీర్చేసెయ్యలి.......... ఆలోచించసాగింది రూత్ తన భర్త కు ఇష్టమైనది ఎంటీ అని......
అప్పుడు జ్ఞాపకం వచ్తింది...... తమ బెడ్రూమ్ బుక్ సెల్ఫ్ లో ఒక బుక్ లో కొన్ని పేపర్ కట్టింగ్స్ .....ఆమ్మాయిల ఫోటోలు........
స్టిలెట్టో హీల్స్, ........ బ్లాక్ బ్రా,...... ...బ్లాక్ ప్యాంటిస్ ,.... పర్పిల్ లిప్ స్టిక్ ......... ఇంకో ఫోటోలో రెడ్ బ్రా....... రెడ్ ప్యాంటిస్......
రెడ్ లిప్ స్టిక్ తో,ఇంకొకటి...... సిల్వర్ కలర్ లెథర్ జాకెట్ .......రెండు సండ్లు ముచ్చికలతో సహా కనపడేలా.........కాల్లకు స్టిలెట్టో హీల్ పంప్స్........ ముఖానికి వాంపైర్ మాస్క్,........ చేతిలో చిన్న హంటర్ లాంటిది....... క్షణం లో రూత్ మైన్డ్ లో ప్లాన్ తయ్యారయ్యింది. ఒక సర్పరైజ్ ......... లేచి డోర్ మూసింది అద్దంలో
తనను తా చూసుకొంది అన్ని వైపులు,చుట్టూ తిరుగతూ........భేరీజు వేసుకోసాగింది.......
కాస్త కడుపు బయటకు వచ్చింది......నడుము దగ్గర రెండు మడతలు అఁతే .......తను ఆ అమ్మయిలకన్న ఏమి తీసిపోలేదు అనే నమ్మకం కలిగింది.......అంతే సర్పరైజ్ ఇవ్వడానికి తీర్మానించుకొంది రూత్.....ఆ రోజు నుంచే కావలసిన షాపింగ్ మొదలెట్టింది
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
అచ్చా తొ తూ హై సిద్దు" ఆ శబ్దం విని తల తిప్పితలుపు వైపు చూసా జాఫర్ భాయ్ లోపలి కి వస్తు కనిపించాడు
ఓల్డ్ సిటి లో నం.1 దాదా, కొట్లాటలు కావాలా ...... ....... కొట్టడానికి మనుసులు కావాలా....... డ్రగ్స్ కావాలా.... చిన్న చిన్న ఆయుదాలు సరఫర లాంటివి ......నిజానికి
చెపితే అండర్ వర్ల్డ్ లో తనదనే స్థానాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు..... నాకు వీడి గురించి కొంచమే తెలుసు ......వీడు ఆల్ రెడి మెట్టెక్కడం మొదలు పెట్టాడని తెలువదు...... అయినా తెలవనట్లు అడిగాను
" అవును , నేనే సిద్దు, మీరూ......."
అభే ..... జఫర్ భాయ్ తెలువదా .......యాడ
బతుకుతున్నవు భే......." ఒక చంచా గాడు నాముందున్న చేర్ జఫర్ భాయ్ కూర్చోడానికి లాగుతూ..........., ఇద్దరు తలుపు దగ్గర ఒకడు నా వెనుకాల నిలుచున్నారు, మొత్తం అయిదు మంది, ఇద్దరి చేతుల్లో 3/4 " size pipe లు ఒకడి చేతిలో పైప్ రెంచ్ ,ఇంకొకడి చేతులుఖాలిగా ఉన్నట్లు ఆ ఒక్క చూపులోనే కనిపెట్టేసా,
"జలీల్ ను కొట్టింది నివ్వేనా," కూర్చుంటూ అడిగాడు జఫర్ భాయ్
"బై మిస్టేక్....... తెలువకుండా........ అది నా బండి మీదా గీతలు గీస్తుంటే ...... కోపంలో....
ఈ ఒక్క సారికి మాఫ్ కర్ దో భాయ్" ప్రాదేయపడుతున్నట్టుగా అడిగా
" ఒక గీత గీసినందుకు అట్ల కొడుతవా.... వారం రోజులు ICUల ఉండె "నా వెనుకాల నిలుచున్న చంచాగాడు
" బండి మీద పెట్రోల్ పోసి ముట్టి స్తే ఎవడు భే అడిగేది" మరో చంచాగాడు
ఇవేవి నేను పట్టిచ్చు కోలేదు
"భాయ్ , మల్లొక సారి అడుగుతున్న మాఫ్ కర్ దో , జల్ది బాజిలా తెలవక అయ్యింది, " మరోసారి అడిగా
నా దగ్గర టూల్స్( ఆయుదాలు)ఏమి లేవు
ఒక కప్ సాసర్ తప్ప, వాల్ల దగ్గర పైపులు, పైప్ రెఁచ్ లు కనపడుతున్నవి, కనపడనివి వేరే ఎమున్నవో తెలువదు.........
నాకు ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు జఫర్ భాయ్ ఏమో అఁటున్నడు , కలగాపులగంగా వింటున్నానే గాని మెదడుకు చేరడం లేదు , "వీని ముందల పెట్రోల్ పోసి మంట పెట్టండి , చూద్దాం ఏమి చేస్తాడో,"
"ముందుగాల వీని చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్, మల్ల ఇంకొకని మీద చెయ్యి ఎయ్యడు, " మొదటి చెఁచాగాడు ,
" ఎడమ చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్ రోజు పొద్దుగాల భాయ్ ని యాద్ జేసుకొంటడు" నా వెనుకాల ఉన్న చంచాగాడు వెకిలిగా నవ్వుతూ
నాకర్థం అయిపొయ్యింది నాబండి కాల్చడం, నా చెయ్యి విరగ గొట్టడం ఖాయం ,అంతే కాదు నాకు నా ఆయుదం దొరికింది . చైనా వాడు gun powder మాత్రమే కాదు చైనా కూడా కనిపెట్టారు bone chaina ........
సిలికాన్ (ఇసుకా) ఎముకలు 2000°f లో వేడి చేసి అందమైనా ప్లేట్లు,కప్పులు, సాసర్లు మొదలైనవి చేసేవారు ,అందులో ఒకటి నా ముందు ఉంది
ఆఖరి సారిగా మల్లీ అడిగా......." జఫర్ భాయ్ గల్తీ సే అయ్యింది సారి కూడ చెప్పిన ఇగ ఆఖరి సారిగా అడుగుతున్న మాఫ్ కర్ దో భాయ్ "
నా మాట పూర్తి కాకముందే నా వెనుకాల నిలుచున్న చంచాగాడు " లేకుంటే ఎం చేస్తవురా మాదర్ చోద్" అంటు నన్ను ముందుకు తోసాడు ,ఆ తోపుకు నేను టేబిల్ పైకి పడిపోయా నా చేతులు రెండూ టేబిల్ పైన ........ఎడమ చేతి లోకి కప్ తీసుకొన్న కుడి చేతి లోకి సాసర్..........కప్ లో కాస్త టీ ఉంది. ........ మూడు పనులు ఒకేసారి చేసా........ కప్పులో టీ ముఁదున్న చెంచాగాడి ముఖం పైకి చల్లా.అదే సమయం వెనక్కి తిరిగి ఆ కప్పు తో నా వెనుక నిలుచున్న చెంచా గాడి ముఖం పై సరిగ్గా పై దవడ కింది దవడ కు మద్య లో గుద్దాను అదే క్షణం సాసర్ ను టేబిల్ అంచు కు కొట్టా రెండు ముక్కలుగా పగిలింది ఒక అడుగులో జఫర్ భాయ్ ని చేరా రెఁడో అడుగులో చెంచాగాన్ని . ఈలోపు వాడు టీ అంతగా వేడి లేనందుకు తేరుకొని నన్ను పైప్ తో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు ఆ చెయ్యి ఆలాగే పట్టుకొని సాసర్ ముక్కతో వాడి మోచేతి మడత పై బలంగా గీసా మొండి బ్లేడ్ తో కోస్తున్నట్టుగా ....... నేను అనుకొన్నట్లుగానే రక్తనాళం కట్ అయ్యింది రక్తం చివ్వుమంటూ చిమ్మింది వాడి ముఖం పైకి వాడి చేతి లోని పైప్ పడిపొయ్యింది నేను అదే వేగంతో వాడి డొక్కలో రిబ్స్ కి కాస్త కింద అప్పర్ కట్ కొట్టా .........నా అరి కాల్లపై లేస్తు హిప్స్ నుండి ఎడమ చేతి పిడికిలిలోకి శక్తి సమకూర్చుకొంటు కొట్టా......... లెప్ట్ అప్పర్ కట్.........ఆ దెబ్బకు వాడు కిందపడి. (daipragram ముసుకు పొయ్యి ఉపిరి పీల్చుకోలేకా ) కళ్ళు తేలెసాడు, అప్పటికే నా రెండో చెయ్యి జఫర్ భాయ్ కాలర్ పైకి వెల్లింది
మోదటి చంచా గాన్ని చూసా.......... వాడు మొదటి దేబ్బకే అవుట్.........ఇక మిగిలింది
ఒక చెంచాగాడు .......నా అదృష్టం అనుకోండి దైర్యే సహషే లక్ష్మి అంటారే అలా ఒక రెండు,మూడు క్షణాలకొరకు వాడి దృష్టి ఎందుకో బయట కౌంటర్ పైకి తిరిగింది వాడు అటు చూసి ఇటు తిరిగే సరికి ఇదంతా జరిగి పొయ్యింది.
ఇంతకు బయట వాడు ఏంచూసాడు........
శ్రీవాత్సవ ,గజేంద్రన్ ,JDలు హోటల్ లో కాలు పెట్టారు...శ్రీవాత్సవ కౌంటర్ లో ఉన్న పాషాభాయ్ తో
"పాషాభాయ్ నివ్వేనా....?"
"హాఁ..... ఎమిటికి.......?"
"బిభస్తు తెలుసా" ? శ్రీవాత్సవ
"కోన్ ......భిభస్తు..... లేదు.... తెలవదు."
"కాలేజ్ మే పడ్ తా, ఎక్స్ నేవి హై జీ వో"
ఇంకా కొన్ని వివరాలు ఇస్తు అడిగాడు శ్రీవాత్సవ అఁతే కాదు
"ఇక్కడ అడుగుతే చెపుతావు అన్నాడు మరి"
ఇంతలో గజేంద్రన్ ఊరికే అలా లోపలి రూము వైపు కు నడిచాడు, ఈ సమయమే నేను విజృంబించింది ,గజేంద్రన్ ను ఆటువైపు రాకుండ అడ్డుపడాలా లేక లోపలికి వచ్చి నన్ను ఎదుర్కోవాలా అనే మీమాంసంలో పడి మరో రెండు క్షణాలు పాడు చేసుకొన్నాడు లా ఉంది వాడు లోపలికి తిరిగి నావైపు రాబోయే సరికి నేను జఫర్ భాయ్ కూర్చున్న చేర్ వెనక్కి లాగాను చేర్తో సహా జఫర్ భాయ్ నేలపై ....... కాల్లు చేర్ పై నుఁడి గాలిలోకి లేచి
లేవడానికి రాకా చేతులతో పట్టుకొరకు ప్రయత్నం చేస్తున్న జఫర్ భాయ్ డొక్కలో ఒక తన్ను తన్నాను ఈ లోపు తలుపు లో నుండి నన్ను చూసిన గజేంద్రన్" అరే భిభస్తు " అంటు లోపలికి వస్తూ ఆ మూడవ గుండాగాని వీపు పై ఒక తన్ను ...... వాడు నాముందు బోర్ల పడ్డాడు అంతే వాడి డొక్కలో కూడ ఒకటి ఇచ్చేసా వాడు అక్కడే కళ్లు తేలెసాడు.
" మామా.,ఏంటి ఇక్కడ "
"మచ్చా, చిన్న వేల(పని) ఉంది , ఇగ శ్రీవాత్సవ సార్ కూడ ఇరిక్క్ (ఉన్నాడు)"
పాషాభాయ్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడానికి చెప్పి శ్రీవాత్సవ మా దగ్గర కు వచ్చాడు
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
రమోలా........ కన్నెమనుసు కు ఏదో కావాలనే తపన,...........వివేకానికి ఏదో తప్పు జరగబోతుందీ అనే వార్నిగ్.......... కావాలి..... తప్పు......వీటి మద్య ఊగిసలాడుతూ......
సందర్బం కలిసి వస్తే ఆ చేతుల్లో నలిగి పోవాలనే ఆశ....... తరువాత రాబోయే సమస్యలు........ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకొంది శరీరం లో ఎక్కడ మచ్చుకు కూడా కండ లేదు , స్లిం బ్యూటి , బత్తాయి సైజుల్లో పాలిండ్లు వాటి పై తేనెరంగులో ముచ్చికలు , రెండు పిడికిల్లలో ఇమిడే నడుము , వెనుక దక్కన్ పీఠభూమి లా విశాలమైన జఘనము....... ముందు గోదారి డెల్టాలా వెడల్పయిన కటి ప్రదేశము తన శరీరం చూసుకొని తనకే సిగ్గేస్తుంది.........
ఎమైనా కాని JDకి ఒక సర్పరైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొంది....... మెదడు పంపే వార్నింగ్ లను పక్కకు నెట్టి 24 ఏళ్ళుగా జాగ్రత గా కాపాడుకొంటు వస్తున్న తన ఈ కన్నెరికం...... అవును ఎవరి కొరకు......? ఆఖరికి తన యవ్వనం,అందం అడివి కాచిన వెన్నల అవక ముందే ఆ సుఖమేంటో రుచి చూడాలి ....... మనస్సు JDతో కుమ్మించుకోడం వైపే మొగ్గింది........ JD కీ సర్ప్ రైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొంది రమోలా.
JD క్రితం రోజు వరకు రమోల ఎక్కడ ఒంటరిగా దోరికితే అక్కడే ఎక్కెయలని ......
తోసెయ్యలని....... తొందరపడుతూ........ పోట్లగిత్త లాఎదురు చూస్తూ ఉన్నవాడు హఠాత్తుగా మారిపొయాడు........ ఈ బెంగళూరు ట్రిప్ లో రమోలా కు సర్ప్ రైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొన్నాడు.......... ఎవరెమన్నా సరే తన తీర్మానం మార్చుకో దలుచుకోలేదు....... బెంగళూరు వీల్ల రాక కొరకు ఎదురు చూస్తూ వేచిఉంది.
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
Raju garu ,దన్యవాదాలు, ముఖ్యంగా మీరు పెట్టిన పిక్ కొరకు.....
Once again థ్యాంక్యూ.
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
లక్ష్మి గారు చాలా దూరంఎగరేసారండి ......నేను ఇప్పడు ప్లూటో గ్రహం పై.....
మల్లి కాల్ చేస్తా
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
Hello vkv garu,raju garu thank you
ఒక విషయం తెలిసి పొయ్యింది నేను ఇలా
గాలి లో తేలి పోతు భూమి కి దూరంగా ఉండాల్సి
వచ్చేలా ఉంది......
లక్ష్మీ గారు మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు, మీరు ఇచ్చిన
ప్రోత్సాహనంతో ఒక కొత్త కథ మొదలెట్టబోతున్న
ఇలాగే మీ ప్రోత్సాహనం ఉంటుందనే నమ్మకం తో ......
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
నరేశ్ ......వావ్.....
కాస్త ఎక్కువే ఆలస్యమైయింది......
లక్ష్మి గారి కామెంట్ చదివి నా మనసులో
మెదిలింది నివ్వు ,I Really missed you
PM చెయ్యి , ఓకే......
mm గిరీశం
(This post was last modified: 13-11-2018, 09:44 PM by
Okyes?.
Edit Reason: adding
)
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
లక్ష్మి గారు ......మరి మిగత ముగ్గురి పేరు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు
అని అడగవచ్చు..... వారి ప్రతికారం మనము చూసిందే ......అప్పటివరకు కామెంట్ పెట్టని 45+ గారు మొదటి కామెంట్ మీ కామెంట్ చదవగానే నాదారంలో...... సరిత్ గారి సంతోషం...... మీరు చదివారు..ఇక వికటకవి గారు ఇప్పుడూ వెన్నంటి.....
థ్యాంక్యూ వెరిమచ్ ఫ్రెండ్స్
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
04 dec 1971 యుద్దం-16 dec ముగింపు
INS రాజ్ పుత్ వైజాగ్ హార్బర్ బయట ఓ నాలుగ గంటలు వెతికి డౌట్ వచ్చిన స్థలాలలో డెప్త్ చార్జెస్ వేసి తన దౌత్యం
(డాకా )వైపుకు ప్రయాణం అయ్యింది.
కారణం..... బారత దేశం ఔద్యోగికంగా పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించింది . మన పశ్చిమ నావిక సేనా విబాగం కరాచి హార్బర్ పై దాడి చేసి దాన్ని ద్వంసం చేసింది. మిసాయిల్ బోట్ స్క్వాడ్రన్ తమ పేరు సార్థకం చేసుకొంది...." కిల్లర్స్ స్క్వాడ్రన్".....
అఁతేకాదు...మన నావిక సేనా పేరుని ప్రపంచ నౌకా యుద్దపు చరిత్ర పుటల్లోకి తీసుకెల్లింది ...........ఒకే ఒక్క ఆపరేషన్ తో.......ఆపరేషన్ ట్రైడెంట్...........
ఇక ఈస్టృన్ నావల్ కమాండ్..... తూర్పు పాకిస్తాన్ ను దిగ్బందం చేసింది......
చిటగాంగ్ క్లోస్......
అదే రోజు.....(4 dec ) 1000గం.లకు
వైజాగ్ ఆంకరేజ్ లో ..........
పెట్రోల్ బోట్ అక్షయ మరో రెండు డాక్ యార్డ్ టగ్ ల సహాయంతో ఘాజి కొరకు గాలింపులు జరుపతుంది....
ఈస్టృన్ నావల్ కమాండ్ నుండి నావల్ Hq కి సిగ్నల్ పంపబడింది.... హైలీ క్లాసిఫైడ్...... టాప్ సీక్రేట్.....z కాటగిరి సందేశం.....
Kaali డామేజ్డ్......... Sank... ...... . no confirmation ............sure Out of action...... search under way.=
(ఘాజి డామేజ్ అయ్యింది, ఎంతా తెలువదు
వెతకడం జరుగుతుంది)
Hq ఆఫీస్ లో అడ్మిరల్ కృష్ణన్,
కమాండర్ ops, కమాండర్ intel,
కమాండర్ comm. Lt శ్రీవాత్సవ కూర్చొని ఉన్నారు...... అందరు ముల్లకంప పై కూర్చున్నట్లు కూర్చున్నారు అందరి మెదల్లో, మనస్సుల్లో ఒకే ప్రశ్న ఘాజి కి ఏమి సంబవించింది.... ఎక్కడ ఉంది......ఏ స్థితిలో ఉంది...... అక్షయ నుఁడి Debrise found అనే ఒకే ఒక సందేశం కొరకు ఎదురు చూస్తూ ........
ఈ డెబ్రిష్ (శిథిలాలు) దొరికాయి మెసేజ్ వచ్చింది కాని ఎవ్వరూ ఊహించని స్తలంలోనుండి...........
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
మామా.,ఏంటి ఇక్కడ "
"మచ్చా, చిన్న వేల(పని) ఉంది , ఇగ శ్రీవాత్సవ సార్ కూడ ఇరిక్క్ (ఉన్నాడు)"
పాషాభాయ్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడానికి చెప్పి శ్రీవాత్సవ మా దగ్గర కు వచ్చాడు ఆ నాలుగవ గుండా చేతిని వెనక్కి విరిచి పట్టుకొని తోసుకుంటు వస్తూ అడిగాడు
"గజా క్యా హోరహా హై........?"
నన్ను చూసి హా ...! భిభస్తూ........ అన్నాడు
"హల్లో బోస్ కైసే హో" అంటూ జఫర్ భాయ్ తో సహ అయిదు గురిని ఒక మూలకు లైన్ గా కింద కూర్చోపెట్టి గజేంద్రన్ కు జరిగిన కథ మొత్తం సంక్షిప్థంగా చెప్పా.......
ఇంతలో పాషాభాయ్ అందరికి టీ సప్లై చేసాడు........ 20నిమి.లలో పోలిస్ వచ్చింది
మిగతా విషయాలు శ్రీవాత్సవ డీల్ చేసాడు
వచ్చిన SI ని పక్కకు తీసుకెల్లి తన ID చూయిఁచి మంచి దేహశుద్ది చేసి ఇక ఈ వైపు రాకుండ తాకీదు ఇచ్చి వదిలెయ్యమని చెప్పాడు, కేసు వగైరాలతో ఇక్కడ ఇరుక్కనే
సమయం లేదు కాభట్టి అదే మంచిది అనుకొన్నాడు లా ఉంది శ్రీవాత్సవ.
సెక్యూరిటీ ఆఫీసర్లు వెల్లాక అడిగా గజేంద్రన్ తో " మామా ఏంటి ఈ వైపు రావడం.........? నా కొరకేనా వచ్చింది.....? ఏది ఏమైనా సూపర్ టైమింగ్...... మామా"
"పద మనం రూము కెల్లి మాట్లాడుకొందాం..."
గజేంద్రన్ అంటూ" J D ఇది దా నమ్మ సొన్న పయ్యన్, నమ్మ మచ్చా, భిభస్తూ....... "
మచ్చా, ఇంద ఆల్ J D ....... Jack daniels
అల్ల జోసఫ్ డిసూజ బాకి పిన్నాలె సొల్రా"
(JD వీడే భిభస్తూ నేను చెప్పిన శాల్థి,
భిభస్తూ ఇతను JD మిగిలింది తరువాత చెపుతా........)
"లెటస్ గో" అంటూ లేచాడు గజేంద్రన్
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
భాయ్ జాన్ ........మై గయీ........ ఆ,ఆ.......
హ, హఁ....."అంటు తన గుద్దను వెనక్కి తన్నిపెట్టి ఆ శుక్ల వర్షం కొరకు చకోరం లా పూ....పూర్తిగా తెరిచి పెట్టింది రషీదా
అదే సమయం "అమ్మ్ ,...మ్మ్.... మ్మ.... నీ.....యమ్మ్......మ్మ్.....మ్మ...హ..హ..ః...ః అంటు నాగభూషణం పిచకారి కొట్టేసాడు.అలాగే రషీద వీపు పైతలవాల్చి ముందుకు పడిపొయాడు ......రషీదా తృప్తితో నిస్త్రణంగా ముందుకు వాలిపొయ్యింది.
కాసేపు ఇద్దరూ నిశబ్దంగా అలాగే పడుకొన్నారు, తరువాత లేచి బాత్రూమ్ లోకి వెల్లి ఒకరిదొకరు కడుక్కొని తుడుచుకొని వచ్చారు.
ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకొని మంచంపై
పడిపొయ్యారు......
నాగభూషణం రషీదా వళ్లంత ముద్దులతో ముంచెత్త సాగాడు
పగలు రాత్రి అనే బేదమో ఆకలి దప్పుల అనే ఆలోచననో లేకుండా ఇద్దరు పోటాపోటిగా ఇక ఈ సుఖం దొరకదు అన్నట్లు మథించారు ఈ రెండు రోజులు
సోమ వారము నాగభూషణం పొద్దునే లేచి రెడి అయ్యి దుకాణం తెరవడానికి వెల్లాడు
11 గం. రమణా శ్యామల వచ్చారు.....
కాని రషీద తో మాట్లాడే సమయం దొరకలేదు
రమణా స్నానం ,బోజనం చేసుకొని దుకాణాని
కి వెల్లేవరకు .........
రమణ అలా వెల్లగానే శ్యామల రషీదా
చెయ్యిపట్టకొని లాక్కుంటుూ వెల్లీ తమ మఁచం పై పడేసింది....
"పిన్ని ఇక వినిపించుఈ రెండు రోజుల కామ విలాసం"
"పోవే సిగ్గు లేకుఁడా..... కాసేపాగు భాయ్ జాన్ వస్తారు అయనని అడుగు విపులంగా చెపుతారు" రషీద
" పిన్నీ ,....... ఉమ్మ్ .....నాకైతే మామయ్య తో విపులంగా కాదు పిన్నీ....... లంగావిప్పి మరీ చేయించుకోవాలి అని ఉంది" రషీదా చెంపలను తురతుర ముద్దులతో ముంచెత్తుతూ " చెప్పు పిన్ని మామయ్య పోటు ఎలా ఉందో" అంటు రషీదా పొత్తి కడుపు పై నిమరసాగింది
"ఎయ్ తప్పుడు లంజా....నాలంగా విప్పుడు సంగతి తరువాత చెపుతాగాని అక్కడ నుండి చెయ్యి తీసెయ్యి ఇంకా నొప్పిగా ఉందే........ అక్కడంత ... అబ్బ ఎం దెబ్బ ...ఎం పోటు ,... ఉమ్... మ్ అక్కడంత కమిలిపొయినట్టుంది " బోర్ల పడుకున్న శ్యామల పిర్ర మీద గిల్లుతూ
mm గిరీశం
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
అదే రోజు సమయం 12 గం. మల్కాపురం.... నేవినగర్ మేయిన్ గేట్ దగ్గర నూకాలు ,వాడి భార్య అప్పలకొండ నిలబడి ఉన్నారు.... అక్కడే ఆఫిస్ లో ఫ్రహ్లాద్ జేనా పెటి ఆఫిసర్ , మాములుగా అయితే లోకల్ వ్యాపారులు గేట్లో రెజిస్టర్ లో పేరు రాసి డ్యూటి లో ఉన్న సెంట్రీ తో చెప్పి వెలుతారు .... కాని ఇప్పుడు స్థితి కాస్త వేరు యుద్ద మేఘాలు కమ్ముకొన్నవి యుద్దం ప్రఖ్యాపించ బడింది సెక్యురిటి టైట్ అయ్యింది అందులో భాగంగా డ్యూటి లో ఉన్న జేనా (po) బండిలో సామాన్లు చెక్ చెయ్యసాగాడు ఎక్కువ సామాన్లు లేవుకొన్ని పాత డబ్బాలు ఇంకా.......... అఁతే షాక్ కొట్టినట్లు ఒక్క జంపులో అఫిసులోకి దూసుకు వెల్లాడు....
INS సర్కార్ లో నేవల్ పోలిస్ తో ఫోన్లో మాట్లాడసాగాడు...... హాః సర్...... కబాడి సమాన్ వాలా సర్,....... రెండు లైఫ్ జాకెట్లు సర్........ Yes సర్ ,ఆపి ఉంచాను సర్, యస్ సర్..... uss daiblo sir, ........పాసిటివ్ సర్
హాః సర్, .....జీ సర్ ......ఠీక్ హై సర్...
ఫోన్ కట్ చేసి వచ్చాడు.
జేనా( po) స్వస్తలం... ఒరిస్సా-అంద్రా బార్డర్ లో బరంపూర్ తెలుగు వచ్చు....... ఇక. నూకాలు, అప్పలకొండ గురించి....... పాత న్యూస్ పేపర్ ఇనుపసామాను, ప్లాస్టిక్ సామాను, ఖాలి సీసాలుకొనేవాల్లు ....... తోపుడు బండీ తో తిరుగుతూ ఉంటారు.
జేనా "నేవల్ పోలిస్ వస్తుంది అంత వరకు మీరు ఇక్కడే కూర్చోండి". అంటూ తన శైలి లో విచారణ (interrogation) చెయ్యడం మొదలు పెట్టాడు.
ఎం అవుతుందో అర్థ కాకా అక్కడే కింద కూర్చుండిపొయారు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొఁటు......
మీ పేర్లు ఏంటీ.......... అడిగాడు
"నా పేరు నూకాలండి......... ఇది నా భార్య అప్పలకొండా అండి.....ఎందుకండి నేవి పోలిస్ వచ్చేదీ ,....?
అదేమిపట్టించుకోకుండా జేనా
"మీ ఇల్లు ఎక్కడా"?
"చావుల మదం దగ్గర ఓ గుడిసేసుకొని ఉంటున్నామండి" నూకాలు ఒక చుట్ట తీసి నోట్లో పెట్టుకొని ముట్టించుకొంటు
"ఇవి ఎక్కడ దొరకాయి మీకు" లైఫ్ జాకెట్లు చూయిస్తూ అడిగాడు
చుట్ట కాలుతున్న బాగం నోట్లో పెట్టుకొని బలంగా దమ్ములాగి చుట్ట అప్పలకొండ కు ఇస్తూ "మా యాపరం అంత గంగరాజు గారికండి ఇచ్చేది..... మన భీచి దగ్గర అంకాళమ్మ గుడి వెనకాలండి ఆనగారి కొట్టు , నిన్న యాపరం అక్కడే ఇచ్చేసి అక్కడే అంఖాలమ్మ గుడి దగ్గరే పడుకుండి పొయామండి పొద్దున లేచి సముద్రపు ఒడ్డుకెల్లామండి........ మన పనులు అవి చెసుకోవాలి కదండి.......అక్కడే ఇసుకలో కనపడ్డాయండి.... మరేమో ఇంకో సఁగతండి..
నీరంతా కిరోసిన్ వాసనండి కాని కిరోసిన్ కాదండి ఎదో నల్లగా నూనెలా ఉందండి.....
కడుక్కోడానికి కాస్త ఇబ్బందండి....." నూకాలు చెప్పడం ఆపి అప్పలకొండ వైపు చెయ్యి చాపాడు చుట్ట కోసం .......
"ఇవి ఎక్కడ దొరకాయి అని అడిగా".... జేనా కాస్త అసహనంగా.....
చుట్ట రెండు దమ్ములు లాగి నూకాలుకిస్తు "అదే కదండి చెపుతా అక్కడే భీచీ లో కనపడ్డాయండి నే చెబుతా ఉన్నానండి ఈ దొంగ సచ్చినోడికి ....... ఉహు వినలేదండి.....
పేగా ఒసీ అప్పలకొండ మనం తీసుకెల్లక పోతే
వెరెవడో తీసుకెలతాడు ......... రెండురూకలు
ఆడికెల్తాయే,....... మనెం తీస్కెల్తే ఆ రెండు రూకలు మనకొస్తయే అన్నాడండి, దాంతో నేనే తీసుకెల్లి ఈ బండ్లో వేసానండి......." అప్పలకొండ చెప్పింది.
"అక్కడ ఏదన్న బోటు మునిగిందా...? డీసిల్ వాసన ఎందుకూ.....?జేనా అడిగాడు.
అంతలో నేవి జీపు వచ్చింది లైఫ్ జాకెట్ల తో
పాటు ఇద్దరిని Hq office కి తరలించారు.
ఆ తరువాత గంట లో వైజాగ్ హార్బర్ చార్ట్ ఓపన్ చేసి హైవాటర్, లో వాటర్ కరెంట్ దిశ, వేగతల తో లెక్కకట్టి ఫేర్ వే బోయ్ నుండి అర మైలు రెడియస్ లో షిప్స్ డైవర్స్ తో సెర్చ్ మొదలైయింది
7 వ తేది 130 meter ల లోతులో ఘాజి ఉన్నట్లు నిర్దారన జరిగింది.......
9వ తేది ఘజి పతనం బయటిలోకానికి వెల్లడి చేేసారు.......
16 వ తేది పాకిస్తాన్ పరాజయం స్వీకరించిఁది
మన ఘనవిజయం....... తూర్పు పాకిస్తాన్
ఇక నుండి బంగ్లాదేశ్ ......
గజేంద్రన్ పెటి ఆఫిసర్ ఇక చీఫ్ పెటి ఆఫిసర్
ఒక సఁవత్సరము తరువాత 22 ల సర్వీస్ తో
రిటైర్ అయ్యాడు.
Lt. శ్రీవాత్సవ కుNSM ..... ఇఁకో 4 సం. తరువాత కమాండర్ గా రిటైర్ అయ్యాడు
RAW Chief కౌ ఇచ్చిన మాట ప్రకారం south zone డెప్యుటి చీఫ్ గా నియమితుడయ్యాడు......
ఆతరువాత.........
రిటైర్ చేసిన గజేంద్రన్ కు 6ఏల్ల తరువాత
ఒక లెటర్ వెతుకుతూ వచ్చింది, కమాండర్
శ్రీవాస్తవా ,తన పాత నావల్ ఇంటలీజన్స్ ఆఫిసర్ మద్రాస్ లో తనని కలవమని, తేది, సమయం, స్థలం ఇచ్చాడు
మే- 14 ,ఆదివారము ,సమయము - 6 pm , స్థలము -మరీనా బీచ్ లో.....
అలా మల్లీ మొదలైయింది ఇద్దరి జాయింట్ వెన్చర్........
1984 అక్టోబర్.....31.ఇందిరా గాందీ హత్య...
1987 మొదలు IPKF......
1991 లో రాజీవ్ గాందీ హత్య.......
ఇప్పుడు ఒక కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ దక్షణ భారతంలో పాకిస్తన్ ISI సహాయంతో కాలూనడానికి ప్రయత్నం చేస్తుందికార్గ్
దానికి మద్దత్తు కొరకు MV బ్లూస్టార్ లో ఎక్కించిన కార్గొ........... ఇప్పుడు కావలసింది
అ కార్గో ఏమిటి......? ఎంత.......? ఎప్పుడు....? ఎక్కడ....?ఎవరికి......? అనే
ప్రశ్నలకు జవాబు.
దానికొరకు ముగ్గురు కూడారు ఇక ఒకడు కూడ కావాలి..... వాడే భిభస్తు aka బృహన్నలా aka సిద్దు.
mm గిరీశం