Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Pirates and the lost treasure.
#1
హాయ్ ఫ్రెండ్స్ ....నాకు  వెబ్సైటు లో అన్ని రకాల ఫాంటసీ లు తగిలాయి కానీ ,పైరేట్స్ గురించి తగల్లేదు.ఉందేమో మరి నాకు దొరకలేదు. అందుకే naku చాలా ఇష్టం ఐన పైరేట్స్ concept తో  రాయాలనుకుంటున్నాను.......Please let me know about your views..                 
            
                   PIRATES AND THE LOST TREASURE.
[Image: images-12.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Video 
                                               PART-1

Singapore port,
1863 A.D.
ఉదయం 5:32.
                  
                  Port అంత రోజు ఉండే రద్దీ కన్నా ఎక్కువగా ఉంది.కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక షిప్ లక్షల విలువ చేసే బంగారం తో మరియు బ్రిటిష్ సామ్రాజ్యం కొత్తగా ఆక్రమించినా రాజ్యానికి పలువరు ఆఫీసర్స్ ని కొంత మంది సైన్యాన్ని పంపిస్తుంది. వీటితో పాటు ఆ రాజ్యానికి నియమించిన కొత్త జనరల్ కమాండర్ ఐన ఆర్థర్ కూడా అదే షిప్ లో బయలుదేరాడు.ఆర్థర్ తన కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళటం మొదటిసారి.ఇంగ్లాండ్ నుంచి సింగపూర్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా కుటుంబాన్ని తనతో తెచ్చాడు.కానీ ఇప్పుడు ఉన్న ఆర్డర్స్ ప్రకారం అక్కడికి ఒంటరిగానే వెళ్ళాలి.బ్రిటిష్ వారు ఇప్పుడు ఆక్రమించిన రాజ్యం ఆఫ్రికా ఖండం లోనిది.ఆఫ్రికా లో ఆలపాటి ఇంకా వజ్రాలు బంగారం దొరికేవి కావు.బ్రిటిష్ వారు ఆ రాజ్యాన్ని ,ఆఫ్రికా  ఖండం లోని మిగిలిన రాజ్యాల్ని ఆక్రమించుకోవటానికి ఉన్న ఏకైక కారణం,ఆఫ్రికా దేశస్థులు చాల శరీర బలిమి కలిగిన వారు.వాళ్ళని బ్రిటిష్ వారు బానిసలుగా  చేసుకుని ఉపయోగించుకునేవారు.చాలా మంది బానిసలను వేరే దేశాలకు సంబంధించినదానికులకి అమ్మేవాళ్ళు.బానిసలలో మగవారి కంటె అమ్మాయిలను ఎక్కువగా కొనుక్కునేవారు. 
                 ఇప్పుడు అలంటి ఒక దేశానికే ఆర్థర్ ని జనరల్ కమాండర్ ని చేసి బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది .ఆర్థర్ సముద్రం వైపు చూస్తూ ఏదో ఆలోచనలో ఉండగా,తన సన్నిహితుడైన ఒక ఆఫీసర్ వచ్చి
   సర్ దూరంగా ఒక షిప్ తగలపడినట్టుంది.తెడ్లు చెక్కలు అన్ని విసిరినట్టుగా వెళ్తున్నాయి అని చెప్తాడు..అక్కడికి వచ్చి టెలీస్కోప్ లో చూసి కొంచెం దూరం లో ఒక చెక్క మీద ఒక అమ్మాయి ఉండటం చూసి వెంటనే సైన్యానికి ఆ అమ్మాయిని కాపాడమని చెప్తాడు. చిన్న పడవలో వెళ్లి ఆ అమ్మాయిని కాపాడి పికి తెస్తారు. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ అంమ్మాయికి కొంచెం నీరు ఇచ్చి ఎం జరిగిందని అడుగుతారు. ఆ అమ్మాయి మేము సింగపూర్ నుంచి శ్రీలంక వెళ్తున్న ఒక పాసెంజర్ షిప్ అని, వాళ్ళు చెల్లర్ దారిలో ఒక తుఫాన్ వచ్చి వాళ్ళ షిప్ కూలిపోయిందని చెప్తుంది.ఆ తుఫాన్ చాల భయంకరంగ ఉందని అటు వైపు వెళ్ళదని  చెప్తుందిి.  
Like Reply
#3
స్టార్టింగ్ బాగున్నది....నాక్కుడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం.....మధ్యలో ఆపకుండా కొనసాగిస్తారని కోరుకుంటున్నా.... Shy Shy Shy Shy Shy Shy
Like Reply
#4
For sure bruh...I won't stop in between.Maybe will take some time to update .Telugu lo rayataniki konchem time padthundi.And Thanks a lot for your comment.It helps a lot..??
Like Reply
#5
(03-05-2019, 11:46 AM)Thewhitewolf89 Wrote: For sure bruh...I won't stop in between.Maybe will take some time to update .Telugu lo rayataniki konchem time padthundi.And Thanks a lot for your comment.It helps a lot..??


చిన్నగా తెలుగు టైపింగ్ అదే అలవాటు అవుతుంది.....డైరెక్ట్ గా సైట్‍లో కాకుండా ముందుగా మీకు కుదిరినప్పుడల్లా వర్డ్ ఫైల్‍లో కధని టైప్ చేసి పెట్టుకొని ఎపిసోడ్ పూర్తి అవగానే సైట్‍లో పేస్ట్ చేసేయండి....సగం వర్క్ తగ్గుతుంది.... Shy Shy Shy Shy Shy
Like Reply
#6
ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆర్థర్ తన కెప్టెన్ ని పిలిపించాడు.కెప్టెన్ వచ్చి విషయం అంత విని మనం మన కోర్స్ రూట్ మార్చాలి అని చెప్తాడు. వెంటనే షిప్ లో క్రూ అంత అలెర్ట్ అయ్యి వాళ్ళ కోర్స్ రూట్ మారుస్తారు.ఆర్థర్ ఆ అమ్మాయిని తన క్వార్టర్స్ లో ఉండమంటాడు.ఆ అమ్మాయి సరే అని వెళ్లి అక్కడ ఉన్న క్వార్టర్స్ లోకి వెళ్తుంది.కొంచెం సేపటికి తర్వాత ఆర్థర్ ఆ అమ్మాయి దగ్గరకు వస్తాడు.  మనం కలసి చాల సెపిండి.కానీ ఇంతవరకు మీరు మీ పేరు చెప్పనేలేదని అంటాడు .దానికి తాను తన పేరు లీనా అని చెప్తుంది. ఆ పాసెంజర్ షిప్ లో నీకు  సంబందించిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అని అడుగుతాడు.తన వాల్లంతా తాను చిన్నప్పుడే చనిపోయారని,తను ఒక అనాధ అని చెప్తుంది. ఆర్థర్ ఆ మాట విన గానే బాధ పడతాడు ఎందుకంటె తను కూడా ఒక అనాధ .అనాధ అయినప్పటికీ తాను ఎంతో కష్టపడి జనరల్ కమాండర్ అవ్వగలిగాడు.ఆ విషయాన్నే లీనా కి చెప్తాడు.కానీ   లీనా పరిస్థితి వేరే ఎందుకంటె తాను ఒక అమ్మాయి. ఆ మాట ఆర్థర్ అనకపోయినా తనకి అతని మొహం లో ఆ భావన కనిపిస్తుంది. ఆ క్షణం ఆర్థర్ తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు.ముందుకి వంగి లీనా నుదిటి మీద ముద్దు పెట్టబోతాడు.
          ఇంతలో పెద్ద శబ్దం అవుతుంది.షిప్ అంత ఊగిపోతున్నట్టు అనిపిస్తుంది.ఆ శబ్దం వెంటనే షిప్ ఊగటం జరిగేసరికి ఆర్థర్ కి అర్ధమవుతుంది.ఇది పైరేట్స్ పనే అని. లీనా ని వెంటనే రూమ్ లో ఒక మూల దాక్కోమని తాను తన రివాల్వర్ తీస్కుని బైటకి వెళ్తాడు.ఎటాక్ అయితే జరిగింది కానీ వాళ్ళకి పైరేట్స్ షిప్  కనపడలేదు. కానీ వారి షిప్ చుట్టూ చిన్న చిన్న పడవలు పదుల సంఖ్యలో కనపడ్డాయి.కొన్ని బోట్స్ ఖాలీ గ ఉన్నాయ్. దాన్ని బట్టి ఆర్థర్ కి అర్ధమింది.  
Like Reply
#7
(03-05-2019, 12:14 PM)prasad_rao16 Wrote: చిన్నగా తెలుగు టైపింగ్ అదే అలవాటు అవుతుంది.....డైరెక్ట్ గా సైట్‍లో కాకుండా ముందుగా మీకు కుదిరినప్పుడల్లా వర్డ్ ఫైల్‍లో కధని టైప్ చేసి పెట్టుకొని ఎపిసోడ్ పూర్తి అవగానే సైట్‍లో పేస్ట్ చేసేయండి....సగం వర్క్ తగ్గుతుంది.... Shy Shy Shy Shy Shy

Thanks for the advice bro.will try it for sure...??
Like Reply
#8
Great start
Like Reply
#9
నైస్ అప్డేట్
Like Reply
#10
(03-05-2019, 05:52 PM)Ranjith Wrote: Great start

Thank you...updates thwaraga  ivvataniki try chesthunna ....story konchem set ayyaka sex pedamani anukuntunnanu. 
[Image: images-13.jpg]
[+] 1 user Likes Thewhitewolf89's post
Like Reply
#11
(03-05-2019, 06:33 PM)Sivakrishna Wrote: నైస్ అప్డేట్

Thanks bro... :D :D
Like Reply
#12
బాగుంది
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని


Like Reply
#13
Nice story sir
Like Reply




Users browsing this thread: 1 Guest(s)