02-05-2019, 12:10 PM
హయ్ ఫ్రెండ్స్.నాపేరు నానిరెడ్డి. చాలారోజుల నుండి ఈ సైట్ లో కధలను చదువుతున్నాను.నేను కూడా ఒక కథ రాయాలి అనే ఉద్దేశ్యంతో ఈ ఈ కధ మొదలుపెడుతున్నాను.ఈ కధ ఒక స్త్రీ,ఒక పురుషుడు వారి చిన్నప్పటినుండి వారి జీవితాలలో జరిగిన శృంగార అనుభవాలను చెప్తూ చివరికి వారి ఇద్దరికీ పెళ్లి అవ్వడం ద్వారా కధ ముగించాలనుకొంటున్నాను.ఈ కధలో నాకు తెలిసిన,నా ఫ్రెండ్స్ చెప్పిన వారి అనుభవాలను,కొన్ని కల్పితాలను వ్రాయబోతున్నాను.ఈ కథను శివారెడ్డి గారిలాగా ఎక్కువకాలం కొనసాగించాలన్నది నా కోరిక.అందుకు తగ్గ సన్నివేశాలను నిన్నటివరకు నాలాగా కేవలం రీడర్ గానే ఉండి,తమ అనుభవాలను రాయలేని మిత్రుల నుండి వారికి తెలిసిన,వారి అనుభవాలను నాకు మెసేజ్ చేస్తే వాటిని కధలో రాయాలని అనుకుంటున్నాను.అందుకే ఈ కథకు "మన కధ" అని పేరు పెట్టాను.ఈకధను మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ
మీ నానిరెడ్డి..
మీ నానిరెడ్డి..