Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీరు తెలుగులో టైపు చేయటానికి ఎం సాఫ్ట్వేర్ వాడుతున్నారు ??
#1
నేను ఈ వెబ్సైటు ని వాడుతుంటాను..... 

https://www.google.com/intl/te/inputtools/try/

ఆంగ్లంలో టైపు చేస్తుంటే ఆటోమేటిక్ గా తెలుగులోకి పదాలన్ని మారతాయి.... 

మీరు ??
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ప్రస్తుతం పేల్ మూన్ బ్రౌజరు లో తెలుగు టూలుబారు అనే చాలా కాలం క్రితపు ఏడాన్ (కొన్ని మార్పులతో)

బ్రౌజరుని బట్టి, బ్రౌజరు వెర్షనుని బట్టి టైపింగు టూలు మార్చుకోవలసి ఉంటుంది.
వీలున్నంత వరకు బ్రౌజరు బేస్డ్ టైపింగు టూలునే వాడటం అలవాటు.

ప్రముఖ్ ఐఎమ్ఈ , గూగులు ఇన్పుట్ & మైక్రోసాఫ్టు భాషా టూళ్లనీ అవసరాన్ని బట్టి వాడ్తాను


Quote:ఆసక్తి ఉన్న మిత్రుల కోసం : Telugu Typing Tools
Like Reply




Users browsing this thread: