Adultery చదరంగం.... by rajsunrise
#1
Heart 
                  చదరంగం

[Image: images-7.jpg]

By.... rajsunrise
# Milf rider
Reply
#2
డియర్ ఫ్రెండ్స్, 
ఒక కొత్త కథని స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న కథ, mostly 40 to 50 updates లో అయిపోతుంది. మరి రెగ్యులర్ గా అప్డేట్ ఉండదు, వీక్లీ ఒక అప్డేట్ పెడతాను maximum ....సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను....
yours raaj .
# Milf rider
Reply
#3


అయిపొయింది అంతా అయిపోయింది....జీవితాన్ని సంక నాకించేసాను అర్ధం పర్థం లేని సెంటిమెంట్స్ తో, అనవసరపు మొహమాటలతో, నలభై ఐదేళ్లు వ్యర్థం చేశాను. తిరిగి చూసుకుంటే నాకంటూ ఏమి లేదు, నా కోసమంటూ ఎవరు లేరు, నా కొరకు చెమ్మగిల్లే ఒక్క నయనమ్ము లేదు..అందరు వాళ్ళ వాళ్ళ అవసరాలకోసం నన్ను వాడుకున్నారు...వాళ్ళు వాడుకున్నారు అనే కంటే నేనే వాళ్లకు ఆ అవకాశమిచ్చాను...self pity తో బ్రతకడం వేస్ట్...ఎస్....i have to die ...ఇదే కరెక్ట్ ప్లేస్.....చుట్టూ పక్కల కూడా ఎవరు లేరు....come on ....కొంచెం దైర్యం చేయి....దూకేయి....భవ బంధాలన్నీ తెంచుకో....ఎంతమంది ఆత్మహత్య చేస్కోవడంలేదు....నువ్వు చేసుకుంటే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు.....కానివ్వు..కానివ్వు.....నువ్వు వొచ్చింది ఎందుకు ఇక్కడికి, ఆత్మహత్య చేస్కోవడానికేకదా.అని మనసు గోల చేస్తుంటే కూర్చున్న చోట నుండి లేచి, సూసైడ్ పాయింట్ దెగ్గరకు వెళ్లి, చివరి సారి ఆకాశం వైపు చూసి, దూకబోయేంతలో......ఒక చేయి వొచ్చి చటుక్కున పట్టుకుంది. అనుకోని అవాంతరానికి, చప్పున వెను తిరిగి చూసాడు విగ్నేష్. ఒక అందమైన అమ్మాయి, తన చేయి పట్టుకొని ఉంది...ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేదు...చనిపోతున్నవాడిని ఆపానన్న కనీస excitement కూడా లేదు. చేయి విదిలించపోయాడు విగ్నేష్. ఆ అమ్మయి వొదలలేదు సరికదా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటు ఇటు చూసాడు. చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు..ప్రకృతి చేస్తున్న గాలి తాలూకు రోదన తప్ప. బలవంతంగా మాట పెగల్చుకొని "హెయి ...ఎందుకు నా చేయి పట్టుకొని ఆపావు... నన్ను వొదిలేయి....
i deserve to die ..."అంటూ చేయి విదిల్చాడు. ఐన కూడా ఆ అమ్మాయి, ఏమి మాట్లాడకుండా విగ్నేష్ వైపే చూస్తుంది అదే నిర్లిప్త మైన చూపుతో.
"ఓయి...నీకేమి కావలి.....ఓహో...డబ్బులు కావాలా...ఇంద తీస్కో...ఈ పర్సు తీస్కొని నీ దారిలో నువ్వు వెళ్ళిపో...ఇందులో బోలెడు డబ్బు ఉంది...ఇంద తీస్కో..."అంటూ ఇంకో చేతితో ప్యాంటు జేబులో ఉన్న పర్సు తీసి ఇవ్వబోతుంటే, నిర్లప్తమైన చిరునవ్వు నవ్వుతు విగ్నేష్ కళ్ళలోకి చూసింది, "ఇవి సరిపోకపోతే చెప్ప్పు....ఈ పర్సు లో ఎటిఎం కార్డు కూడా ఉంది...పిన్ నెంబర్ చెప్తాను....బోలెడు డబ్బులు ఉన్నాయి....తీస్కొని ఎంజాయ్ చేస్కో...నిన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు....ప్లీజ్ నన్ను వొదులు...."అంటూ ప్రాధేయపడ్డాడు విగ్నేష్. ఆ అమ్మాయి, పట్టుని కొంచెం సడలించింది. డబ్బు ఆశ చూపెడితే లొంగని వాళ్ళు ఎవరు, అన్న ఆలోచన రాగానే ఒక చిరునవ్వు పెదవి మీద మెరిసింది విగ్నేష్ కి . ఆ అమ్మాయికి ఆ చిరునవ్వు వెనక ఉన్న భావం అర్ధం అయ్యిందో ఏమో కానీ చుర్రున చూసింది విగ్నేష్ ని ఒకింత కోపంగా మల్లి చేతి మీద పట్టు బిగిస్తూ."ఓయి....ఏమైంది మల్లి...డబ్బులు వొద్దా...మరేం కావలి నీకు...."అంటూ ఒకింత అసహనంగా కదిలాడు విగ్నేష్. 
ఆ అమ్మాయి మొదటిసారి నోరు విప్పింది "కాసేపు నీతో మాట్లాడాలి....తర్వాత మీ ఇష్టం....మీరు కావాలంటే ఆత్మహత్య చేస్కోవచ్చు...."నాకేమి ప్రాబ్లెమ్ లేదు అన్నట్టుగా చూసింది విగ్నేష్ వైపు. విగ్నేష్ కళ్ళతోనే సరే అన్నట్టుగా చూసాడు నిట్టూర్చుతూ. ఆ అమ్మాయి చేయి వొదిలి, ముందుకు కదిలింది బెంచ్ ఉన్న వైపు. నొప్పి పెడుతున్న చేయిని నలుపుకుంటూ ఆమెను అనుసరించాడు విగ్నేష్.
బెంచ్ మీద కూర్చుంటూ ఆ అమ్మాయిని తెరిపార చూసాడు. చూడడానికి చాల బాగుంది, చూస్తూ ఉండి పోవాలి అనిపించేంత అందగత్తె. రమారమి ఇరవై లేదా ఇరవైఒక్క ఏళ్ళు ఉండి ఉండొచ్చు. ఆ అమ్మయి నిర్లక్ష్యంగా బెంచ్ మీద కూర్చుంది, బహుశా జీవితం మీద నిర్లక్యం కావచ్చు, మనుషుల మీద నిర్లక్ష్యం కావొచ్చు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఈ suicide పాయింట్ కి వచ్చింది అనే ఆలోచన రాగానే, ఆ అమ్మాయి వైపు చూసి "చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరు లేరు...అసలు నువ్వెందుకు వొచ్చావు ఇక్కడకి...."అంటూ ప్రశ్నించాడు విగ్నేష్. "ఇలాంటి చోటికి...అందరు ఎందుకొస్తారు....నేను అందుకే వొచ్చాను...." అదే నిర్లక్ష్యంతో అంది. "అంటే..అంటే...నువ్వు కూడా....."అంటూ ఆచ్యర్యంగా, ఒకింత నమ్మలేనట్టుగా ఆ అమ్మాయి వైపు చూసాడు. "హా...నేను కూడా సూసైడ్ చేసుకోవడానికే వొచ్చాను...."అంది స్థిరంగా ఆ అమ్మాయి. "చూడడానికి చాల చక్కగా, చదువుకున్నదానిలా ఉన్నావు ....సూసైడ్ చేస్కునే ఖర్మ నీకెందుకు... సూసైడ్ చేస్కునే వయసు కూడా కాదు నీది..."అన్నాడు అనునయంగా విగ్నేష్. "మీరు బానే ఉన్నారు కదా..మీరెందుకు చేసుకుంటున్నారు మరి...."అంది అతని కళ్ళలోకి చూస్తూ. అంత straight గా అడిగేసరికి ఎం చెప్పాలో అర్ధం కాక కాసేపు మౌనం గా ఉన్నాడు. కొంచెం సేపు ఆగి "నీ పేరేంటి...."అన్నాడు ఆ అమ్మాయి వైపు చూసి. "కాసేపట్లో చనిపోయే వాళ్ళ పేరు తెలుసుకొని మాత్రం ఎం చేస్తారు..."అంది నిర్జీవమైన నవ్వుతో. ఇంకా ఏమనాలో విగ్నేష్ కి కూడా అర్ధం కాలేదు. "మీరెందుకు చనిపోవాలి అనుకుంటున్నారు....."అంది ఆ అమ్మాయి. "జీవితం మీద విరక్తి...."అన్నాడు కూల్ గా విగ్నేష్. "సరే ఎలాగూ....చనిపోతున్నాము కదా..మీ స్టోరీ చెప్పండి...సూసైడ్ చేసుకోవాలి అనుకునేట్టుగా చేసిన పరిస్థితులు చెప్పండి...."అంది సూటిగా విగ్నేష్ కళ్ళలోకి చూస్తూ. పెద్దగా నవ్వాడు విగ్నేష్. "ఎందుకు నవ్వుతున్నారు....నేనేమి జోక్ చెప్పలేదు కదా...."అంటూ అసహనంగా కదిలింది ఆ అమ్మాయి. "ఇప్పుడే అన్నావు కదా...కాసేపట్లో చనిపోయే వాళ్ళ పేరు తెలుసుకొని ఎం చేస్తానని...కాసేపట్లో చనిపోయే నా స్టోరీ తెలుసుకొని మాత్రం ఎం చేస్తావు...లే... ఇంక పద ఇప్పటికే చాల టైం అవుతుంది...ఇద్దరం కలిసే చనిపోదాము...."అంటూ బెంచ్ మీద నుండి లేచాడు. ఆ అమ్మాయి కూడా లేచి నిల్చుంది
# Milf rider
Reply
#4
కొంచెం దూరం నడిచాక, "ఒక్క నిమిషం...."అంది ఆ అమ్మాయి. వెనుతిరిగి ఏంటి అన్నట్టుగా చూసాడు విగ్నేష్ ఆ అమ్మాయివైపు. "ఎలాగూ ...చనిపోదాము అని డిసైడ్ అయ్యాము కదా....ఇప్పుడు చనిపోయినా..ఇంకో గంట తర్వాత చనిపోయినా కూడా పోయేది ఏమిలేదు కదా..."అంటూ అతని వైపు చూసి ఆపింది. అయితే ఏంటి అన్నట్టుగా చూసాడు విగ్నేష్. "అపరిచితులుగా చనిపోవడం కంటే..ఒకరిగురించి మరొకరం తెలుసుకొని చనిపోతే ...atleast కొంచెం satisfaction ఐన ఉంటుంది కదా..."అంది కొంచెం నవ్వుతు. తాను కలిసాక మొదటిసారి ఆ అమ్మాయి కొంచెం నవ్వడం చూసి, ముచ్చటేసి, సరే అన్నట్టుగా చూసాడు. "నా పేరు....స్నిగ్ద..."మరీ మీ పేరు అన్నట్టుగా చూసింది విగ్నేష్ వైపు. "నీ పేరు చాలా బాగుంది...ఐ ఆమ్ విగ్నేష్.....విగ్నేష్ చంద్ర...."అంటూ చేతిని ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. విగ్నేష్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి "థాంక్ యు...అండ్ nice to meet u .."అంది నవ్వుతు స్నిగ్ద.
ఇద్దరు వొచ్చి మళ్ళి బెంచ్ మీద కూర్చున్నారు. 
"సో......ఇప్పుడు చెప్పు..నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు...."అన్నాడు స్ట్రెయిట్ గా విషయానికి వొస్తు విగ్నేష్. "ముందు మీరు చెప్పండి...."అంది స్నిగ్ద. "నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేదు...ఒక మాములు మనిషిని..."అన్నాడు కొంచెం నిర్వేదంగా విగ్నేష్. అతన్ని ఒకసారి తెరిపార చూసి "మీ వయసు..ఒక ముప్పై ఐదు ఉంటుందా.."అంది అతని వయసుని అంచనా వేస్తున్నట్టుగా చూస్తూ. "నలభై ఐదు...ఐన ఇప్పుడు నా వయసు తో ఎం పని..."అన్నాడు కొంచెం అసహనంగా విగ్నేష్. అదేమీ పట్టించుకోకుండా "అవునా...మీరు చూడడానికి అలా లేరు.. "అంది నవ్వుతు స్నిగ్ద. వయసు తక్కువ లా కన్పిస్తున్నావంటే ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా హ్యాపీ గానే ఉంటుంది. "ఐన పెళ్లి అయి పిల్లలు ఉండి..ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటున్నారు.."అంది స్నిగ్ద. "నేను నీకు, నాకు పెళ్లి అయ్యిందని చెప్పానా....."అన్నాడు. "అంటే...అంటే...నలభై ఐదు అన్నారు కదా...అయ్యిఉంటుందేమో అని...."అంటూ నసిగింది స్నిగ్ద. "అది సరే...నీకు పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు...చనిపోవాలి అని ఎందుకు అన్పిస్తుంది."అన్నాడు. "నా గురించి తర్వాత చెప్తాను...ముందు మీ గురించి చెప్పండి...ఎక్కువ టైం లేదు మనకి...."అంది మళ్ళి ముఖం మీద నుండి నవ్వు మాయం అవుతుంటె. సరే అంటూ స్నిగ్ద వైపు చూసి తన గురించి చెప్పబోతుంటే, "ఆగండాగండి .....ఎలాగూ కాసేపట్లో చనిపోబోతున్నాము కదా ....అన్ని నిజాలే చెప్పండి....ఎంత పచ్చి నిజాలు ఐన కూడా పర్లేదు...ప్రామిస్ చేయండి..నిజాలే చెప్తాను అంటూ...నా చేతి మీద చేతి పెట్టి..."అంటూ చేయి ముందుకు చేసింది స్నిగ్ద. గట్టిగ నవ్వాడు విగ్నేష్. అతను ఎందుకు నవ్వు తున్నాడో అర్ధం కాక ఆలాగే చూస్తూ ఉండిపోయింది. విగ్నేష్ నవ్వు ఆపి " కాసేపట్లో చనిపోబోయేముందు కూడా ఈ ఓట్లు ఏంటి ...నువ్వు చనిపోవడానికి వచ్చినట్టుగా లేదు....నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వొచ్చినట్టుగా ఉంది..."అన్నాడు. ఆ మాటలకి సిగ్గుపడుతూ "అది కాదండి...ఎదో అలవాటు చొప్పున...అలా అడిగాను..."అంది సిన్సియర్ గా స్నిగ్ద. ఆ అమ్మాయి వైపు కాసేపు చూసి "ఇవన్నీ కాదు స్నిగ్ద....నీకు చనిపోవాల్సిన అవసరం లేదు..నా మాట విను....నీకు మంచి ఫ్యూచర్ ఉంది...హాయిగా ఇంటికి వెళ్ళిపో..."అన్నాడు విగ్నేష్ సిన్సియర్ గా.
"అంటే....నేను వెళ్ళిపోతే ...మీరు ఒంటరిగా చనిపోదామనే...అలాంటిది ఏమి కుదరదు....నేను కూడా మీతో పాటే...."అంది అంతే సిన్సియర్ గా స్నిగ్ద. "హెయి....నీకేమైనా పిచ్చా....ఎవరైనా కలిసి బ్రతకాలి అనుకుంటారు...కలిసి చావాలి అనుకోరు....ఐన నీకు ఇప్పుడప్పుడే చావల్సినంత కష్టాలు ఉన్నాయి అని నాకు అనిపించడం లేదు..."అన్నాడు విగ్నేష్ కొంచెం సీరియస్ గానే. "మరీ మీకు ఉన్నాయా...ఇప్పుడప్పుడే చనిపోయినంత కస్టాలు....నాకు కూడా అనిపించడంలేదు....మిమ్మల్ని ఆపినపుడు మీరు చెప్పినదాన్ని బట్టి...డబ్బుకి కూడా కొదవలేదు మీకు...చాలా మంది అప్పుల వాళ్ళ బాధతోనో....లేకపోతె ఇంట్లో వాళ్ళు పెట్టె టార్చర్ తట్టుకోలేకపోతేనో చావాలి అనుకుంటారు...మీకు పెళ్లి కూడా కాలేదు అంటున్నారు సో ఆ ప్రాబ్లెమ్ కూడా లేదు..."నిలదీసినట్టుగా అడిగింది స్నిగ్ద. అలా అడిగేసరికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు కాసేపు విగ్నేష్ కి. ఒకటి మాత్రం బాగా అర్ధం అయ్యింది విగ్నేష్ కి.అమ్మాయి చాలా తెలివైనదని. ఇంత తెలివైన అమ్మాయి, చావాలనుకుంటుంది అనే విషయం మళ్ళి గుర్తొచ్చి కొంచెం అనునయంగా " చూడు స్నిగ్ద...నా సమస్య వేరు.. మన పరిచయం ఐన ఈ కొద్ది కాలం చనువుతో చెప్తున్నాను....ఇంటికి వెళ్ళిపో..నీకు చావల్సిన అవసరం ..ఏ కోశానా లేదు...నా మాట విను....ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు...అసలే రోజులు బాగోలేవు....తొందరగా ఇంటికి .వెళ్ళిపో...నా చావు నన్ను ప్రశాంతంగా చావనివ్వు...."అన్నాడు స్నిగ్ద వైపు ప్లీజ్ అన్నట్టుగా చూస్తూ.
"ఇవన్నీ కాదు కానీ....నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియాల్సిన అవసరం ఏమిలేదు...పద..లేవండి..వెళ్లి ఇద్దరం కలిసే చనిపోదాము...."అంది లేచి నిల్చుంటు సీరియస్ గా స్నిగ్ద. "హే...నీకేమైనా లూసా...ఇంటికి వెళ్ళిపో ..అంటే కలిసి చద్దాము అంటున్నావు .."అన్నాడు కాస్త కోపంగా విగ్నేష్. నవ్వుతు విగ్నేష్ వైపు చూసింది స్నిగ్ద. "ఏంటి నేను సీరియస్ గా చెప్తుంటే ..నీకు నవ్వులాటగా ఉందా...."అన్నాడు విగ్నేష్. "లేకపోతె ....మరేంటి...మాస్టారు ...ఇక్కడికి వొచ్చింది చచ్చిపోవడానికే....మళ్ళి ఇంటికి వెళ్లిపోవడానికి కాదు...మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు....మీరు చాలా మంచి వారు..వాస్తవానికి మీకు చావల్సిన అవసరం ఏ కోశానా లేదు గాక లేదు....మీరే ఇంటికి వెళ్లిపోండి....నా చావు నన్ను చావనివ్వండి...." అతని లాగే అనేసరికి నవ్వకుండా ఉండలేకపోయాడు విగ్నేష్. కాసేపు ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.
మల్లి బెంచ్ మీద కూర్చుంటూ "సో.....ఇప్పుడేంటి...మన స్టోరీస్ ఒకరికొకరం చెప్పుకుంటేనే కానీ....చావలేమంటావు...అంతేగా.."అన్నాడు సీరియస్ గా విగ్నేష్. చప్పున బెంచి మీద కూర్చుంటూ "అవును...మాస్టారు...అప్పుడు ప్రశాంతంగా చనిపోవొచ్చు....గారంటీ నాది...."అంది భరోసా ఇస్తున్నట్టుగా పేస్ పెడుతూ స్నిగ్ద. "హ..హ..హ....వాడెవడో యాడ్స్ లో నున్నగా గుండు కొట్టుకొని...గారంటీ నాది అంటాడు చూడు...అలా ఉంది నువ్వు చెప్తుంటే...."అన్నాడు నవ్వుతూనే విగ్నేష్. స్నిగ్ద బుంగ మూతి పెట్టుకొని "వాళ్లంటే....వాళ్ళ బిజినెస్ కోసం అంటారు...."అంది. "సరే ..సరే...అవన్నీ వొదిలెయి....మన విషయానికి వొద్దాము..."అంటూ స్నిగ్ద వైపు చూసాడు నవ్వుతు విగ్నేష్. అది బెటర్ అన్నట్టుగా చూసింది స్నిగ్ద. గొంతు సవరించుకొని "నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చెప్తాను....క్లుప్తంగా...."అంటూ తన గురించి చెప్పడం మొదలెట్టేసాడు విగ్నేష్.
# Milf rider
Reply
#5
నా గురించి చెప్పే ముందు, నా చిన్ననాటి గురించి కూడా కొద్దిగా చెప్పాలి. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఒక్కడే కొడుకుని. నీకు తెలియనిదేముంది, దిగువ మధ్య తరగతిలో డబ్బుల గురించి ఉండే కష్టాలు. ఏ చిన్న అవసరం వొచ్చిన అప్పు చేయాల్సిందే. కొంచెం పర్లేదు అనుకునే టైం కి మల్లి ఎదో ఆవసరం వొస్తూనే ఉంటుంది. మా ఇంట్లో కష్టాలు, చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాలు చూసి చూసి, ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలి అనే పట్టుదల ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కి వెళ్తున్న కొద్దీ పెరగసాగింది. ఎవరితో షేర్ చేసుకోలేదు కానీ, పదో క్లాస్ కి వొచ్చే వరకు లైబ్రరీ కి వెళ్లడం అలవాటు చేసుకున్న. జీవితంలో సక్సెస్ ఐన వాళ్ళ స్టోరీస్ చాల చదివాను. ప్రతివాడి సక్సెస్, ఫెయిల్యూర్ తోనే స్టార్ట్ అయ్యింది అనే విషయం నాకు అర్ధం అయ్యింది. నా ఫోకస్ ఫెయిల్ కాకుండా సక్సెస్ ఎలా అవ్వాలి అనే దాని మీద నాకు తెలియాకుండానే వెళ్ళిపోయింది. అందరు టీనేజ్ కుర్రాళ్లు గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే నేనేమో పుస్తకాల పురుగునైపోయాను. డిగ్రీ కి వొచ్చే సరికి చాల పుస్తకాలు చదివేశాను. ఇల్లు, లైబ్రరీ ఇదే తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. 
ఒక రోజు లైబ్రరీలో వారెన్ బఫెట్ సంబదించిన బుక్ చదువుతూ , ఎందుకో తల ఎత్తి చూసాను. నాకు ఎదురుగ ఒక అమ్మాయి కూర్చొని నన్నే చూస్తుంది. నేను ఎప్పుడు ఆ అమ్మాయిని పెద్దగా గమనించలేదు లైబ్రరీలో. ఆ అమ్మాయి చూపులని బట్టి నన్ను చాల రోజుల నుండి observe చేస్తున్నట్టుగా అనిపించింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. నేను కూడా మొహమాటంగా చిన్నగా స్మైల్ ఇచ్చాను. చాల సేపటి నుండి బుక్ చదువుతుండడం వల్ల నాకు కొంచెం తల నొప్పిగా అనిపించి, టీ తాగడానికి కాంటీన్ వైపు వెళ్ళాను. కాంటీన్లో పెద్దగా జన సంచారం లేదు. టీ తీస్కొని ఒక టేబుల్ దెగ్గరకు వెళ్లి కూర్చొని టీ సిప్ చేస్తూ వారెన్ బఫెట్ అంత ఎలా సంపాదించాడు స్టాక్ మార్కెట్లో అని ఆలోచిస్తుంటే, హాయ్ అన్న మాటకు ఈ లోకం లోకి వొచ్చాను. ఎదురుగ ఇంతకు ముందు లైబ్రరీ లో చూసిన అమ్మాయి, టీ తెచ్చుకొని నాకు ఎదురుగ కూర్చుంది. నేను హాయ్ అన్నట్టుగా చిన్నగా స్మైల్ ఇచ్చాను. "మిమ్మల్ని ఒక వారం నుండి observe చేస్తున్నాను....అంత సీరియస్ గా ఎం చదువుతారు..."అంది నవ్వుతు. నేను అమ్మాయిలతో మాట్లాడింది చాల తక్కువ. అందులో ఈ అమ్మాయి తో నాకు అస్సలు పరిచయం కూడా లేదు. ఏమనాలో అర్ధం కాక "ఎదో సరదాకి .... అలా వొచ్చి బోర్ కొట్టినప్పుడల్లా చేతికి దొరికిన బుక్ చదువుతూ ఉంటాను..."అన్నాను నవ్వుతు. "మీరు సరదాకి రావడంలేదు లైబ్రరీ కి...చాల సీరియస్ గానే వస్తున్నారు....మీరు చదువుతున్న బుక్స్ కూడా నేను observe చేశాను..."అంటూ ఆగి టీ సిప్ చేసింది. ఓహ్ అంటే చాల రోజుల నుండి నన్ను observe చేస్తుంది అనే విషయం అర్ధం అయి, నిజం చెప్పాలి అంటే కొంచెం గర్వంగా కూడా అనిపించింది. ఒకసారి ఆ అమ్మాయి వైపు చూసాను. చాల dignified గా ఉంది. పద్దతిగా డ్రెస్సింగ్, ఆ అమ్మాయి పేస్ చూస్తే ఎవరికైనా గౌరవ భావం కలుగుతుంది. నేను అలా తన పేస్ నే చూస్తుంటే కొంచెం ఇబ్బంది గా కదిలి "ఏంటి.. ఎం ఆలోచిస్తున్నారు..."అంది నవ్వుతు. "అది సరే...మీరు ఎం చేస్తుంటారు...."అన్నాను టాపిక్ డైవర్ట్ చేస్తూ. "డిగ్రీ చదువుతున్నాను...ఇక్కడే దేగ్గర్లో ఉన్న హాస్టల్ లో ఉంటాను....నాకు బుక్స్ చదవడం అలవాటు.. అందుకే ఇక్కడికి అప్పుడప్పుడు వొస్తూ ఉంటాను..."అంది. "మీ పేరు..."అన్నాను. "ఊహ్హ్హ్హ్ఫ్....సారీ..ఇంట్రో చేసుకోవడమే మర్చిపోయాను....ఐ అమ్ సిరి....నైస్ to మీట్ యు..."అంటూ చేయి చాపి, నా గురించి కూడా చెప్పమన్నట్టుగా చూసింది. "నైస్ తో మీట్ యు....నా పేరు విగ్నేష్"అంటూ చేయి కలిపాను. అలా ఆల్మోస్ట్ డైలీ కలిసేవాళ్ళము. ఇద్దరి ఏజ్ గ్రూప్ ఒక్కటే వల్లనేమో ఈజీ గానే ఫ్రెండ్స్ అయి పోయాము. తాను చాల పుస్తకాలూ చదివింది. రంగనాయకమ్మ, చలం దెగ్గర నుండి శ్రీ శ్రీ వరకు ఎవరి పుస్తకాలూ కూడా వదిలినట్టు అయితే నాకు అనిపించలేదు. ఆ పుస్తకాల గురించి మాట్లాడుతుంటే నాకు సరిగా అర్ధం అయ్యేది కాదు. నేను ఎప్పుడు ఎక్కువగా అలాంటి బుక్స్ చదవలేదు. లైబ్రరీ లో కలవడమే తప్ప బయట ఎక్కడ మేము కలవలేదు మా రెండు నెలల పరిచయంలో. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఎక్స్చేంజి చేసుకోలేదు.
ఒక వారం నుండి తాను రావడం లేదు లైబ్రరీ కి. అప్పుడనిపించింది ఎంత పెద్ద తప్పు చేసానో, కనీసం ఫోన్ నెంబర్ కూడా తీసుకోకుండా. కనీసం ఏ హాస్టల్ లో ఉంటుందో ఆ హాస్టల్ పేరు కూడా తెలుసుకోలేదు నేను. ఐన నేను తన గురించి ఎందుకు అంతలా వెయిట్ చేస్తున్నానో నాకు కూడా అర్ధం కాలేదు.
పది రోజుల తర్వాత అనుకుంట, తను వొచ్చింది. నేను పలకరింపుగా నవ్వాను. "ఏంటి సర్....నన్ను మిస్ అవ్వలేదా ఇన్ని రోజులు...."అంది ఎదురుగ వొచ్చి కూర్చుంటూ. "ఊర్లో లేరు అనుకుంటా...అందుకే రాలేదు కదా...."అన్నాను చాల వెయిట్ చేశాను అనే విషయం తనకి తెలియకుండా మేనేజ్ చేస్తూ. "అవునా....అయితే నా గురించి వెయిట్ చేయలేదా...."అంది కొంచెం నిరుత్సహాంగా సిరి. "మన మెంత ఫూల్స్ మీ కదా..."అంది తనే మళ్ళి. అర్ధం కానట్టుగా చూసాను. "కనీసం ఫోన్ నంబర్స్ కూడా ఎక్స్చేంజి చేసుకోలేదు..."అంది నా కళ్ళలోకి చూస్తూ. తనకి కూడా నన్ను ఇన్ని రోజులు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉంది అని అర్ధం అయ్యేసరికి, కొంచెం రిలాక్స్ అవుతూ "బోర్ గా ఉంది....అలా బయటకి వెళ్దామా....."అన్నాను. "బయటకా....ఎక్కడికి...."నేను అలా అంటాను అని ఎక్సపెక్ట్ చేయక ఆశ్చర్యపోతూ అంది సిరి. "ఎక్కడికైనా సరదాగా...అలా బయటకు ..అంతే..."అన్నాను నిజానికి ఎక్కడికెళ్లాలో నాకు కూడా తెలియక. "సరే ..పద.నీకు మాంచి ఐస్ క్రీం తినిపిస్తాను...." అంటూ లేచింది.
ఐస్ క్రీం తినేసి బయటకు వచ్చాము. "చాల బాగుంది ....అవును ...ఎక్కడికెళ్ళావు సడన్ గా..ఇన్ని రోజులు "అన్నాను అడగడం మర్చిపోయినందుకు నొచ్చుకుంటూ. "హ్మ్మ్...అబ్బో...ఇప్పుడు గుర్తొచ్చిందా....ఉరేల్లానులే..నాన్నగారు వొచ్చారు....నీకు చెప్పడానికి టైం కూడా లేకుండే...తమరి నెంబర్ కూడా లేదు కదా నా దెగ్గర...."అంది నవ్వుతు సిరి. ఏమనాలో అర్ధం కాక నవ్వుతు చూసాను తనని. "సరే...ఊర్లో లేను కదా....ఇన్ని రోజులు...ఫ్రెండ్స్ ని కలవాలి...నేను బయలు దేరుతాను..."అంది నన్ను చూస్తూ. సరే అన్నట్టుగా చూసాను. "అయితే ఇప్పుడు కూడా నెంబర్ ఇవ్వవా...."అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను సారీ అన్నట్టుగా చూసి, నెంబర్ చెప్పాను. తను వెళ్ళిపోయింది. 
నైట్ పదిగంటలకు ఫోన్ మోగుతుంటే ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తి "హలో ..."అన్నాను. "ఏంటి సర్..మీ నెంబర్ ఇవ్వడమే కానీ....మా నెంబర్ తీసుకోక పొతే ఎలా...."అంటూ అవతలి నుండి సిరి అనగానే, "ఓహ్ .నువ్వా సిరి...సారీ...మర్చిపోయాను...ఏంటి ఈ టైం లో చేసావు...."అన్నాను తర్వాత ఎం మాట్లాడాలో తెలియక. అలా అడగడం నాకే ఎబ్బట్టుగా అనిపించింది తర్వాత. కాసేపు మౌనం, తాను ఫీల్ అయినట్టుగా అనిపించింది. "సారీ....నాకే un easy గా ఉంది ఇలా అడిగినందుకు...."అన్నాను నేను కూడా ఫీల్ అవుతూ. "ఓహ్...తమరికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయే...గ్రేట్...nice to hear from you... sorry...."అంది నవ్వుతు సిరి. అలా చాల సేపు మాట్లాడం. కొద్దీ రోజుల్లోనే రోజు కనీసం ఫోన్ లో ఐన మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఆరేడు నెలల్లోనే మా స్నేహం చాల గట్టిపడింది. అది కేవలం స్నేహమా, ప్రేమా ఏమో అంత దూరం ఆలోచించలేదు అప్పటివరకు. అప్పుడు నాకు అనిపించింది అన్ని స్నేహలకంటే ఆడా, మగా మధ్య ఉండే స్నేహమే చాల గట్టిది అని. ఇది కరెక్టో కాదో నాకు కూడా తెలియదు.
ఒకరోజు దూరపు చుట్టాల పెళ్ళికని అమ్మ నాన్న ఊరెళ్ళారు. వాతారణం వర్షం వొచ్చేట్టుగా ఉండడం వల్ల, ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం వల్ల లేట్ గా లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూం లోకి వెళ్లి వొచ్చేలోపు సిరి వి 10 missed కాల్స్ ఉండడం చూసి, కాల్ బ్యాక్ చేశాను. "ఎన్ని సార్లు ఫోన్ చేశాను....ఎం చేస్తున్నావు..."అంది. "వాష్ రూమ్ లో ఉన్నాలేగాని, అన్ని సార్లు చేసావు ఏమైంది..."అన్నాను. "నిన్ను కలవాలి ...అర్జెంటు..ఇప్పుడే.."అంది నేను చెప్పేది వినిపించుకోకుండా. "ఇప్పుడా....వర్షం కూడా వచ్చేట్టుగా ఉంది...సర్లే....నేను ఇంట్లో నే ఉన్నాను....అమ్మ వాళ్ళు పెళ్ళికి ఊరెళ్ళారు..."అన్నాను. "నేను రానా మీ ఇంటికి.."అంది. ఇంకా చేసేది ఏమిలేక నియర్ బై లాండ్మార్క్ చెప్పి, వెళ్లి ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంట్లోకి రావడంతోనే, బయట వర్షం స్టార్ట్ అయ్యింది. 
రోజులా లేదు, కొంచెం పేస్ వడలిపోయినట్టుగా ఉంది. కాసేపు స్థిమిత పడే వరకు వెయిట్ చేసి "ఏమైంది...."అన్నాను తన వైపే చూస్తూ. "ఏమి లేదు గాని, నాకు కాఫీ కావాలి......"అంది. నేను వెళ్లి కాఫీ రెడీ చేసి తీస్కొని వొచ్చి తనకిచ్చి, ఎదురుగ కూర్చున్నాను. బయట వర్షం జోరుపెరిగింది, ఎక్కడో పిడుగు పడిన సౌండ్. ఉన్నట్ట్లుంది పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. తాను కాఫీ తాగేవరకు వెయిట్ చేసి "ఏమైంది....సిరి..."మళ్ళి అదే ప్రశ్న వేశాను. తను కాసేపు మౌనంగా ఉంది. "నిన్ను చూడాలనిపించింది...."అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను స్థిరంగా తన కళ్ళలోకి చూస్తూ "అది గాదు కానీ..అసలు విషయం చెప్పు...."అన్నాను. "ఎం ...నిన్ను చూడడానికి రాకూడదా...."అంటూ అక్కడ నుండి లేచి వొచ్చి నా పక్కన కూర్చుంది. ఎప్పుడు మేము ఎదురెదురుగా కూర్చోవడమేకాని పక్క పక్కన కూర్చుంది చాల అరుదు. తన వైపు చూస్తూ మళ్ళి అదే ప్రశ్న వేశాను "ఏమైంది..."అని. "అబ్బా....ఎం కాలేదులే..."అంటూ తల నా బుజం మీద పెట్టి కళ్ళు మూసుకుంది . బయట మళ్ళి పెద్ద పెద్ద ఉరుముల శబ్దం. నా మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏమైంది ఈ అమ్మాయికి. చాల కొత్తగా behave చేస్తుంది. something is రాంగ్ అనేది అర్ధం అయ్యి కొంచెం కదిలాను అసహనంగా. తను ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. 
మళ్ళి అదే ప్రశ్న "ఏమైంది........???" నాకే నచ్చట్లేదు మళ్ళి అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగడం. "హ్మ్మ్....ఏమి కాలేదు అని చెప్పానా..."అంది నా చేతిని తన రెండు చేతులతో చుట్టూ గట్టిగ పట్టుకొని నా బుజం మీద తల పెట్టి మళ్ళీ కళ్ళుమూసుకుంది. మా పరిచయం అయినప్పటినుండి ఎప్పుడు ఇలా behave చేయలేదు. బయట వర్షం జోరు పెరిగింది�నా ఆలోచనల్లాగే. మళ్ళీ వేసిన ప్రశ్నే "ఏమైంది సిరి...." ఈ సారి చాల సౌమ్యంగా అడిగాను, నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్కుంటూ. తల చివ్వున ఎత్తింది. నా కళ్ళలోకి చూసింది. ఆ చూపులు నా కళ్లలోనుంచి, మెదడు లోకి చొచ్చుకొని పోయి, పరావర్తనం చెంది గుండె లోతుల్లోకి వెళ్తున్న ఫీలింగ్. something is wrong ...definitely wrong ...అని నా మనసు పదే పదే చెప్తుంది. నేను తన ప్రేమలో పడ్డానా, పడితేనే ఇలాంటి ఫీలింగ్స్ వొస్తాయా..ఏమో ఎదో తెలియని తికమక. ఎప్పుడు లేని ఎదో తెలియని బాధ. తను నాదే అనే ఫీలింగ్ నా గుండె లోతుల్లో ఉందేమో. మనసు లో అల్లకల్లోల ఆలోచనలు ఇవన్నీ కొన్ని క్షణాల కాలంలోనే. తను నా చేతిని వదిలి లేచి నా పైన కూర్చుంది. నేను ఊహించని, ఆ హఠాత్పరిమానానికి కొయ్యల బిగుసుకుపోయాను. తను నా తల పట్టుకొని, తన ఎద మీద పెట్టుకొని మెల్లిగా నా జుట్టుని సవరించింది. నిజం చెప్పాలంటే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది కాసేపు. ఎం జరుగుతుంది, నేను ఎక్కడ ఉన్నాను ఇలాంటి విషయాలు కొన్ని క్షణాలు మర్చిపోయాను. తన ఎద మెత్తదనం, నాలో ఉన్న మగాణ్ణి నిద్ర లేపుతున్నట్టుగా అయి "సిరి....ఏంటిది...."అని మాత్రం అనగలిగాను. "ఓయి...గమ్మున ఉండు....అలాగే ఉండు.."అంటూ నా తలను గట్టిగ హత్తుకుంది చేతులని నా తల మీద బిగిస్తూ. నా ముఖం తన ఎద లోతుల్లోకి వెళ్లిపోతున్న ఫీలింగ్. తన గుండె చప్పుడు, బయట ఉరుములకంటే ఎక్కువ గా ఉంది. కొంచెం సేపు నిశ్శబ్దం. కొంచెం సేపు నిశ్శబ్దమే భరించలేకపోయినట్టుగా కొంచెం తలను కదిలించాను. "బాగుందా....."అంది మెల్లిగా కొంచెం పట్టు సడలించి జుట్టుని వేళ్ళతో రాస్తూ. అలానే పట్టుకుంటే బాగుండు అంటూ నాలోని మగాడు నిద్ర లేస్తున్నాడు. మొదటిసారి తన ఎద మీద నుండి నా ఆలోచనలు తను కూర్చున్న పొజిషన్ పైకి వెళ్లాయి. తన పిరుదులు మెత్తగా తాకుతున్నాయి నా వడిలో. నాలో చిన్న అలజడి. నాకు తెలియకుండానే నా ప్రయత్నమేమి లేకుండానే నా కింది భాగం పెరుగుతున్న ఫీలింగ్. ఎంత ప్రయతించిన కూడా ఆపలేకపోయాను. తనకు అర్ధం అయ్యింది అనుకుంటా ఇంకా ఆర్తిగా నా తలను తన గుండెలకేసి అదుముకుంది. నేను కస్టపడి తల పైకెత్తి చూసాను. నా కళ్ళలోకి చూస్తూ కొంచెం వొంగి నా పెదాల మీద ముద్దు పెట్టి, మళ్ళీ తలను వెనుకకు తీసుకెళ్లి నా కళ్ళలోకి చూసింది. నా కళ్ళలో ఉన్న కలా నిజమా అనే కలవరపాటుని తన కళ్ళ తో గమనించి, కళ్ళతోనే చిరునవ్వు నవ్వి, మళ్ళీ వొంగి తన పెదాలను నా పెదాలతో మూసేసింది. నా చేతులు తన చుట్టూ అల్లుకుపోయాయి, ఆసరా దొరికిన లతల్లే. 
# Milf rider
Reply
#6
బయట హోరు వాన, ఉరుములు తగ్గాయి, ఉరుములకి కూడా మేము పెట్టుకొనే ముద్దుల శబ్దం వినాలి అనిపించిందేమో. కాసేపు తను, మరి కాసేపు నేను ఒకరి పెదాలు ఒకరము విడవకుండా, విడిస్తే మళ్ళీ దొరకవేమో అన్నంత ఆర్తిగా, ముద్దులు పెట్టుకుంటున్నాము...కాదు కాదు జుర్రుకుంటున్నాం, నా చేతులు తన వీపుని గట్టిగ పట్టుకున్నాయి. మధ్య మధ్య లో తన పిరుదుల మీదకు వెళ్లి పలకరించి వొస్తున్నాయి. తనకు బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. నా వడిలో తన పిరుదులని కదిలిస్తుంది. ఇంకా మా వల్ల కాదన్నట్టుగా మా పెదాలు విడిపడిపోయాయి, ఆయాసంతో ఇద్దరం చిన్నగా రొప్పుతున్నాము. నా కళ్ళలోకి చూస్తూ చొరవగా నా రెండు చేతులు పట్టి తన ఎద మీద పెట్టుకొని కళ్ళు మూసుకుంది. నాకు ఎక్కడ నుండి వచ్చిందో అంత దైర్యం. తన ఎద సంపదని నలుపుతూ, మళ్ళీ పెదాలు అందుకున్నాను. అదే మొదటిసారి మా ఇద్దరికీ అని, ఇద్దరికీ అర్ధం అయ్యింది. గట్టిగ రెండు సళ్ళు పట్టి నలుపుతూ, నా నాలుకని తన నోట్లోకి నెట్టేసాను. పాము, పుట్టలో కలియతిరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ, నా నాలుక తన నోట్లో, చిన్న పాటి శివ తాండవమే చేసింది. శరీరం ఇంకా ఇంకా ఎదో కోరుకుంటుంది. చేతులు సళ్ళ మీద నుండి తీసాను. అప్పటివరకు తన ఎద సంపదను కాకవికిలం చేస్తున్న నా చేతులు దూరం అయ్యేసరికి, తను కదిలి, పేస్ కొంచెం కదిలించేసరికి నాలుక బయటకు తీసాను. నా కళ్ళలోకి ఏమైంది అన్నట్టుగా చూసింది. నా కళ్ళ బాషా అర్ధం అయ్యింది అనుకుంట. ఇంకా ఏమి కావాలి అన్నట్టుగా చూసింది. కళ్ళల్లోకే చూస్తూ, చుడిదార్ వెనక ఉన్న జిప్ మీదకు తీసుకెళ్ళాను చేతులని. నేను జిప్ కిందకు లాగుతుంటే, తన కళ్ళు కిందకు వాలి పోతున్నాయి. చుడిదార్ కిందకు పడిపోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. బ్రా లో ఇమిడి పోయిన తన లేత అందాల షేప్ చూసేసరికి, చేతులు వెళ్లి చటుక్కున రెండు సళ్ళని పట్టేసాయి. తన నొట్లొనుండి చిన్న సౌండ్. అది చిన్న సౌండ్ నే కానీ, నాకు ఉరుముకంటె పెద్ద సౌండ్ లా వినపడింది. కాసేపు బిగించి పట్టి, సళ్ళు బాగా నొక్కాను. చిన్న పిల్లాడికి దొరికిన టెడ్డి బేర్ లా ఉంది సళ్ళ పరిస్థితి. నొక్కి నొక్కి బ్రాని పైకి అనేశాను ఇంక తట్టుకోలేక. పై పెదాల యుద్ధం ముగించిన నా పెదాలు, రెండో యుద్దానికి రెడీ అయి వెళ్లి పోయి, రెండు చనుమొనలని ఆర్తిగా మార్చి మార్చి కిస్ పెట్టేశాయి. తన చేతులు వచ్చి నా తలను పట్టుకున్నాయి. సళ్ళను నొక్కుతూ, చీకుతూ, కొరుకుతూ, మొత్తం నోట్లోకి దూరిపోతున్న సళ్ళను, లేత ముంజలను చీకి చీకి తిన్నట్టుగా జుర్రేస్తున్నాను. బయట హోరు వాన, తన పెదాలు చేస్తున్న శబ్దం నాకు సరిగమళ్ల వినిపిస్తుంటే, చీకి చీకి ఇంక ఆపి తల ఎత్తి చూసాను. తను తన కళ్ళను కిందకి దించి, మళ్ళీ నా వైపు చూసి, చిలిపిగా నవ్వింది. ఏమైంది అని నేను కిందకు చూసుకున్నాను. నా ప్యాంటు ఫుల్లగా ఉబ్బి ఉంది. మొదటి సారి నాకు సిగ్గేసింది. చేయి తీసుకెళ్లి అక్కడ పెట్టాను సిగ్గుపడుతూ. తను చొరవగా నా చేతిని తప్పించి, తన చేయి పెట్టి మెల్లిగా నొక్కింది. నేను ఆశ్చర్యంగా చూసాను. తను కళ్ళతో నవ్వుతు, మోకాళ్ళ మీద కూర్చుంది. అలా ఎందుకు కూర్చుందో తెలియనంత చిన్న పిల్లాడినేం కాదు. తల పైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ, జిప్ లాగుతుంటే, నరాలు జివ్వు జివ్వున లాగేసాయి. ప్యాంటు ని కిందకు లాగి, brief పైనుండి మెల్లిగా రాసింది నా ఆయువు పట్టుని. ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్. నా కళ్ళల్లోకే చూస్తూ, మెల్లిగా బ్రీఫ్ ని స్థాన భ్రంశం చేస్తూ, కిందకి లాగేసింది. అప్పటి వరకు పదో తరగతి వరకు తల్లి తండ్రుల అదుపాజ్ఞల్లో ఉన్న అమ్మాయి కి, ఇంటర్ లోకి రాగానే దొరికిన ఫ్రీడమ్ కి ఎంత తబ్బిఉబ్బయిపోతుందో, అంత కంటే ఎక్కువ బ్రీఫ్ లో నుండి రాగానే నా మడ్డ కేరింతలు కొట్టింది.
గాలిలో, వోల్వో బస్సు లాగ ఊగుతున్న మడ్డను చూసి, ఒక చేత్తో పట్టుకొని, నా వైపు చూసి, కళ్ళతోనే చిలిపిగా నవ్వింది. నేను మత్తుగా తన కళ్ళలోకి చూసాను. కళ్ల యుద్ధం కొనసాగిస్తూనే, మడ్డ మీద కిస్ పెట్టడం స్టార్ట్ చేసింది. నాలో కోరికతో పాటు, నా మడ్డ కూడా ఇంకా పెరిగిపోయింది. నోట్లో పెట్టుకొని మెల్లిగా, అతి మెల్లిగా పెదాలతో పీల్చడం మొదలెట్టేసరికి, నాకు పిచ్చెక్కిపోయి, తలను పట్టేసాను. తాను చీకిందో, నేను చీకించానో, ఏదైతే నేమి, నా మడ్డకి, తన పెదాలకు చిన్నపాటి పానిపట్ యుద్ధమే జరిగింది. యుద్ధం మధ్యలో అస్త్ర సన్యాసం చేసిన వీరుడిలా మడ్డను బయటకు తీసి, చాలు బాబు అన్నటుగా చూసింది మత్తుగా. యుద్దము మధ్యలో ఆపడం వీరుడి లక్షణం కాదు అన్నట్టుగా తన వైపు చూసి మళ్ళీ నోట్లో పెట్టాను. అదే మత్తు చూపు, మరులు గొలుపు చూపు. తరతరాలుగా యుగయుగాలుగా ఆడవారి పాశుపతాస్త్రం, ఆ చూపుల పద్మ వ్యూహంలో చిక్కుకొని ఎందరి జీవితాలు బుగ్గిపాలు అయ్యాయో, చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు.
కళ్ళతోనే ఇంక నా వల్లకాదు అనే వరకు చీకించానేమో సరిగా గుర్తులేదు కానీ, ఓడిపోయి, లొంగిపోయిన సైనికుడిలా పేస్ పెట్టిన తనను చూసేసరికి కొంచెం జాలి కలిగింది. మోకాళ్ళ మీద చాల సేపటి నుండి కూర్చోవడం వాళ్ళ ఏమో, లేచి వొళ్ళు విరుచుకుంది. నండూరి వారు ఎంకి లో ఈ చమక్కు చూసే కవిత్వం రాసి ఉంటాడేమో అనిపించింది.
నేను అలాగే చేయి పట్టి దెగ్గరకు లాక్కొని, తన పెదాలని నా పెదాలతో మూసేశాను. ఇంత దూరం వొచ్చాక ఇంక సిగ్గెంటి, అని అనుకున్నానేమో సిగ్గులేకుండా, చేతులు రెండు ముందుకు తీసుకెళ్ళి తన ప్యాంటు ని విప్పేసాను, ప్యాంటు కింద పడడం, నా రెండు చేతులు తన పిరుదుల మీదకు చేరడం క్షణాల్లో జరిగిపోయింది. పిరుదులు నొక్కుతూ, పెదాలు జుర్రుకుంటూ, పాంటీ ని కూడా లాగి, ప్యాంటు దెగ్గరకు పంపించేసాను, ఇద్దర్ని విడదీయడం ఇష్టం లేక.
ఇద్దరి నగ్న శరీరాల రాపిడిలో, అణుబాంబు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పుట్టుతుందేమో ఒకసారి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తే బెటర్ ఏమో.
మనకి ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం తప్పకుండ చేయాలి అనే పెద్దల నానుడిని తూచా తప్పకుండ పాటించడానికి సిద్ధం అయిపోయి, తనను అలాగే తీసుకెళ్ళి మంచం edge మీద కూర్చో పెట్టి, నేను కింద కూర్చున్నాను. తనకు అర్ధం అయి, చిలిపిగా నా కళ్ళలోకి చూసింది. నా చేతులు తన తొడల మీద పడగానే, లిఫ్ట్ డోర్ తెరుచుకున్నట్టుగా రెండు తొడలు విడిపోయాయి. అదే మొదటిసారి అయినందు వల్లనేమో తన పూకుని చూస్తూనే ఉండి పోయాను కాసేపు. "ఏహి.. "అంటూ నా తల పట్టుకుంది సిరి. నేను తన కళ్ళలోకి ఒకసారి చూసి, వొంగి తన రెండు తొడల మీద ముద్దు పెట్టుకున్నాను. తను నా జుట్టు పట్టుకుంది. నాలుకతో తొడలు రాసాను మెల్లిగా, చేతులు కాళిగా ఉంచడం ఎందుకు అని వెళ్లి నడుము పట్టుకున్నాను. నడుము నొక్కుతూ నాలుకని గమ్య స్తానం వైపు తీసుకెళ్తుంటే, సన్నటి వొణుకు తన శరీరంలో. ఒకసారి తలెత్తి చూసాను. మత్తుగా చూసి మెల్లిగా నవ్వింది. పూకు దెగ్గరకు తీస్కెళ్ళి, మెల్లిగా అతి మెల్లిగా నాలుకని మొత్తం పూకు మీద రాసాను. తన పూకు చెమ్మగిలిందో, నా నాలుక తడి అంటిందో తెలియదు కానీ, ఆ ప్రదేశమంతా తడి తడి అయ్యింది. మెల్లిగా నాలుకని నిలువుగా చేసి, తన నిలువు పెదాల మధ్య నిలువుగా రాస్తూ ఉంటె తానూ నిలువెల్లా వొణికిపోయింది. ఒక్కో పెదవి మీద ముద్దు పెడుతూ, అడ్డదిడ్డంగా ముద్దుల వర్షం కురిపించాను, సరిహద్దుల్లో సైనికులు కురిపించే గుళ్ల వర్షం లా. తను కలవరిస్తున్న కూడా వినిపించుకునే స్థితిలో లేను. ఒక ఉన్మాదం లాంటి స్థితి. క్షీర సాగర మథనంలో దేవతలకు అమృతం దొరికిందో లేదో నాకు తెలియదు కానీ, తన మదన మందిరాన్ని చిలికిన కొద్ది, మదన రసం అమృతం లా దొరికింది. ఎంతసేపు చిలికానో తెలియదు కానీ, బయట పెద్ద పిడుగు పడ్డ సౌండ్ కి ఇద్దరం సృహ లోకి వచ్చాము. "స్స్...అబ్బా....చాలు....."అంటూ తలను గట్టిగ పట్టింది. నేను చివరి సారిగా ఒక కిస్ పెట్టి లేచినిల్చున్నాను. నాతో పాటే నా మడ్డ కూడా సిరి వైపు చూస్తూ నిల్చుంది.
సిరి మత్తుగా నా వైపు చూసింది తర్వాత ఏంటి అన్నట్టుగా. తను ఇచ్చిన చొరవ వల్లనేమో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనను లేపి బెడ్ మధ్యకు తీసుకెళ్లి, దిండు మీద తల వచ్చేట్టుగా పడుకోపెట్టాను. చేపకు ఈత నేర్పాలా, తాను తొడలు వెడల్పు చేసింది. నేను నా అంగాన్ని చేతిలో పట్టుకొని, పూకు దెగ్గరకు తీసుకెళ్ళాను. నా మడ్డ తన పూకు కి తగలగానే, కళ్ళు మూసుకుంది సిరి. నేను మెల్లిగా పు పెదాల మధ్య పెట్టి నెట్టాను. తను "హ్మ్మ్.....హా....."అంటూ బేడీషీటుని గట్టిగ పట్టుకుంది. ఇంకా కొంచెం నెట్టాను. "అమ్మాఆఆ.....మెల్లిగా....."అంది బెడ్ షీట్ మీద నుండి చేతులు నా మీదకు తెచ్చి భుజాలు పట్టుకుంటూ. నేను ఇంకా కొంచెం నెట్టాను. నొప్పి వేసిందేమో తొడలు ఇంకా వెడల్పు చేసింది. కొంచెం బయటకు లాగి, మల్లి ఇందాకటి కంటే ఇంకా కొంచెం లొపలకి నెట్టాను. "స్స్స్స్స్.........హాఆఆ ..........."అంటూ ఇంకా గట్టిగ పట్టింది నా భుజాలు. మొత్తం నెట్టి అలాగే పడుకుంది పోయాను తన మీద. ఎదో తెలియని హాయి. సృష్టి కార్యంలో ఇంత హాయి ఉంటుందా....మొదటి అనుభవం..ఇరువురికి మొదటి అనుభవం. కొంచెం నడుము లేపి మల్లి కిందకి అనేశాను. "స్స్...."అంటూ బుజాల మీద నుండి చేతులు తెచ్చి, వీపు పట్టుకుంది. మెల్లిగా కొంచెం లేపుతూ మల్లి దించుతున్నాను నడుముని. తను మెల్లిగా మూలుగుతూ, చేతులు వీపు మీద నుండి నా పిరుదుల మీదకు తెచ్చి వాటిని పట్టి నొక్కి, మల్లి వీపు వరకు తీసుకెళ్తుంది. మెల్లిగా కొంచెం స్పీడ్ పెంచాను. ఈ సరి వెంట వెంటనే నడుము లేపి కుదేస్తున్నాను. మెల్లిగా మెల్లిగా అంటూనే నా పిరుదులు గట్టిగా పట్టింది. నేను నోట్లో నోరు పెట్టి, పూకు దెంగడం స్టార్ట్ చేశాను. చేస్తున్నకొద్దీ ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది. లేపి లేపి దోపుతున్నాను. అనుభవ లేమి వల్ల కాబోలు ఒక పది నిమిషాలకి, గట్టిగా నెట్టుతూ తన లోపల నా రసాన్ని వదిలేసి అలాగే మీద పడిపోయాను. తను నా పిరుదులు రాస్తూ, నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
సాయంత్రం లోపు ఒక రెండు మూడు సార్లు చేస్కున్నాము. ఐన కూడా తనివి తీరలేదు. బయట వర్షం తగ్గింది.
"టైం ఎంత అయ్యింది...."అంది తన మీద పడుకొని ఉన్న నా చెవిలో. నేను తల ఎత్తి వాచ్ వంక చూసి "six ...."అన్నాను. మళ్ళీ తన ఎద మీద వాలిపోతూ. "హ్మ్మ్...ఇంకా లే...నేను వెళ్ళాలి..... "అంది. "అప్పుడేనా....నైట్ ఇక్కడే ఉండొచ్చుకదా అన్నాను...."ఇంకా గట్టిగా తనను పట్టుకుంటూ. "లేదు...వెళ్ళాలి...."అంది అనునయిస్తున్నట్టుగా. "ఉహు....ప్లీజ్ ..ఉండు...."అన్నాను చిన్న పిల్లాడిలా తనను ఇంకా గట్టిగా పట్టుకుంటూ. "లేదు...వెళ్లాల్సిన టైం అయింది...."అంది. నేను ఎద మీద నుండి తల ఎత్తి తన కళ్ళలోకి చూస్తూ "ఎక్కడికి వెళాల్సిన టైం...."అన్నాను అర్ధం కానట్టుగా. "ప్లీజ్ ....లెగు....నేను వెళ్ళాలి....."అంది నా కళ్ళల్లోకే లోతుగా చూస్తూ. ఆ కళ్ళలో మార్నింగ్ తను వచ్చినప్పటి స్థితి చూసి మీద నుండి లేచి పక్కన కూర్చున్నాను. "నీకు ఏమైంది అసలు..."అంటూ తన భుజాలు పట్టుకున్నాను. తను అలాగే నా కళ్ళలోకి చూస్తూ "ఏమి కాలేదు....నేను వెళ్ళాలి.."అంది. "అర్జెంటు పని ఉందా...."అన్నాను అనునయిస్తున్నట్టుగా. "అలాంటిదే అనుకో...."అంటూ నా కళ్ళల్లో ఎదో వెదుకుతున్నటుగా అనిపించింది. ఎదో దాస్తున్నట్టుగా అనిపించేసరికి "అసలు ఏంటి ప్రాబ్లెమ్...."అన్నాను ఒకింత అసహంతో. తను నా కళ్ళల్లోకే నవ్వుతు చూస్తూ, నా జుట్టుని వేళ్ళతో రాసి "నేను వెళ్ళాలి....ప్లీజ్ ఆపకు..."అంది స్థిరంగా. నేను ఏమి మాట్లాడలేకపోయాను. తను లేచి రెడీ అయి. "సరే ఇక వెళ్తాను..."అంది. నేను దెగ్గరకు వెళ్లి గట్టిగా పట్టుకొని "ఐ లవ్...యు....రియల్లీ ఐ లవ్ యు...."అన్నాను సిన్సియర్ గా. తన కళ్ళు తడి అవుతుంటే "i know that ...."అంది నా పెదవి మీద ముద్దు పెడుతూ. "నన్ను విడిచి వెళ్లవు కదా..."అన్నాను ఆర్తిగా తనకళ్ళలోకి చూస్తూ. తను నన్ను విడిపించుకొని "ప్లీజ్ నేను వెళ్ళాలి..."అంది. ఇంకా నేను కూడా చేసేది ఏమి లేక తనను ఆటో ఎక్కించి ఇంటికి వొచ్చాను.ఆలా సోఫా లో కూర్చుండగానే నిద్ర పట్టేసింది.
పెద్ద పిడుగు పాటు సౌండ్ కి ఉలికి పడి నిద్ర లేచాను. గోడగడియారం వంక చూసాను మధ్య రాత్రి రెండు అయ్యింది......................
"మాస్టారు...నాకు మధ్య రాత్రి అంటే భయం....కాసేపు ఆపండి....."స్నిగ్ద అనే సరికి స్టోరీ చెప్పడం ఆపేసాను.
"అంత భయం ఉన్నదానివి ఆత్మ హత్య చేసుకోవడానికి ఎందుకు వొచ్చావు మరి...."అన్నాను తనని చూస్తూ.
"అది సరే మాస్టారు....స్టోరీ మరి ఇంత డీటెయిల్ గా చెప్పాలా....ఒట్టు వేయకుండానే ఇంత డీటెయిల్ గా చెప్తే....వొట్టు వేసి ఉంటె...ఆమ్మో....."అంటూ గుండె మీద చేయి వేసుకుంది. తానూ అలా అనే సరికి నాకు నవ్వు వొచ్చింది. "మరి అన్ని నిజాలే చెప్పమన్నావు...."అంటూ తన వైపు చూసాను. "నిజాలు ఇంత పచ్చిగా ఉంటాయా మాస్టారు..."అంది నా కళ్ళలోకి చూస్తూ. ఒక క్షణ కాలం సిరి కళ్ళు నన్ను గుచ్చి చూసినట్టుగా అనిపించి తల విదిల్చాను. "ఏమైంది..మాస్టారు...."అంటూ నా వొంక చూసింది స్నిగ్ద. నేను ఏమి మాట్లాడకపోయేసరికి "నా కళ్ళు...సిరి కళ్ళను గుర్తుకు తెస్తున్నాయా....."అంటూ నా వైపు ఇంకా జరిగి నా బుజం మీద తల పెట్టుకొని కళ్ళుమూసుకుంది స్నిగ్ద.
# Milf rider
Reply
#7
great start
Reply
#8
Thanks to this story I was already read in xoissip few parts , try to complete rest of parts don't stop andi
Reply
#9
నాలో అలజడి....సిరి తాలూకు జ్ఞాపకాలు ...రమారమి ఇరవై ఇరవై ఐదు ఇయర్స్ కింది జ్ఞాపకాలు....మానిన గాయం మళ్ళి కెలికినట్టయి....నన్ను నిలువ నీయలేదు. "లే....స్నిగ్దా......."అన్నాను కాస్త గట్టిగానే. ఉలిక్కి పడి చప్పున తల బుజం మీద నుండి తీసి నా వైపు అయోమయంగా చూసింది స్నిగ్ద. నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్కుంటూ తన వైపు చూసాను, సాధ్యమైనంత వరకు నా భావాలూ బయట పడకుండా. 
స్నిగ్దే ముందు తేరుకొని "ఏమైంది..మాస్టారు...పాత జ్ఞాపకాలు.. బాధిస్తున్నాయా...." అంది అనునయంగా. "జ్ఞాపకాలు....ఎప్పుడు బాధిస్తూనే ఉంటాయి...అందుకే వాటిని జ్ఞాపకాలు అంటారు...."అని లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు విగ్నేష్. కొంచెం సేపు ఇద్దరి మధ్య నిశ్యబ్దం. ఒక్కోసారి మాటలకంటె నిశ్యబ్దమే చాలా powerful. ఏమనుకుందో ఏమో స్నిగ్ద "మాస్టారు....మీ మిగిలిన కథ కూడా చెప్పండి....చాల ఇంపార్టెంట్ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను...."అంది విగ్నేష్ కళ్ళలోకి చూస్తూ. విగ్నేష్ గట్టిగ నిట్టూర్చి, కథ కంటిన్యూ చేయడమే బెటర్ అనుకున్నాడేమో కథను కంటిన్యూ చేసాడు............
__--కాసేపు అటు ఇటు దొర్లాను....నిద్రపోవడానికి ట్రై చేశాను....బయట మళ్ళి జోరు వాన స్టార్ట్ అయ్యింది....నా మనసులాగే బయట కూడా అల్లకల్లోలంగా ఉంది. సిరి కి ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేశాను, switched off ....అని వొచ్చింది. పాపం ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని మనసుకు సమాధానపెట్టుకొని, చాల సేపు అటు ఇటు దొర్లి, నిద్రలోకి జారుకున్నాను.
డోర్ మీద దబా దబా బాదుతున్న శబ్దానికి కళ్ళు తెరిచాను. మగతగా ఉంది, మళ్ళి డోర్ మీద అదే శబ్దం, తీయకపోతే విరగ్గొట్టేలాగా ఉన్నారు. చటుక్కున లేచి, వెళ్లి డోర్ తీసాను. ఎదురుగ అమ్మ "ఏమైంది రా...ఇప్పటి వరకు పడుకునే ఉన్నావా...టైం పదకొండు అవుతుంది...."అంటూ ఉంటె, నిద్ర మత్తు మొత్తం దిగిపోతుంటే "రాత్రి నిద్ర పట్టలేదమ్మా...."అంటూ వెళ్లి బాత్రూం లోకి దూరి పోయి, గబా గబా స్నానం చేసి, బయటకు వొచ్చి, సిరి కి మళ్ళి ఫోన్ చేశాను. same switched off ...నాకు తెలిసి ఎప్పుడు సిరి ఫోన్ switched off లో ఉండదు. నాలాగే అలసిపోయి పడుకొని ఉంటుంది అని సమాధాన పరచుకొని మళ్ళి ఇంకో గంట ఆగి మళ్ళి ట్రై చేశాను. రెండు గంటల వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. పిచ్చెక్కినట్టుగా ఉంది నాకు, మనసు ఎదో కీడు శంకిస్తుంది. ఎంత పాజిటివ్ గా ఉందాము అనుకున్న కూడా నా వల్ల కాలేదు. ఇంకా లాభం లేదనుకొని, అమ్మ భోజనానికి పిలుస్తున్న కూడా వినిపించుకోకుండా సిరి ఉన్న హాస్టల్ కి బయలు దేరాను.
హాస్టల్ గేట్ దెగ్గర సిరి రూమ్ మెట్ ఎదురుగ వొస్తూ కనిపించింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. "కొంచెం సిరి ని పిలవండి...."అన్నాను తన వైపు చూస్తూ. తాను అయోమయంగా నన్ను చూసి " సిరి ఊరెళ్లిందికదా....."మీకు తెలియదా అన్నట్టుగా చూసింది నా వైపు. "ఊరికా....ఎప్పుడు..."అన్నాను కనీసం నాకు చెప్పలేదన్న బాధతో.
తాను ఏమనుకుందో ఏమో "నిన్న రాత్రి...వాళ్ళ నాన్నగారు వొచ్చి తీసుకెళ్లారు .. హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళింది."అంది. చివరి మాట, నన్ను సమూలంగా పెకిలించినట్టయి ఆసరాకు పక్కన ఉన్న గోడ పట్టుకున్నాను. ఆ అమ్మాయి ఏమనుకుందో ఏమో నాకు పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. కోపం బాధ కలగలిపి వొస్తున్నాయి. నిన్న అంతలా కలిసి ఉన్నాము, నాకు మాట మాత్రం ఐన చెప్పలేదు, బాధ కోపం ని డామినేట్ చేస్తుంటే ఇంక అక్కడ ఉండలేక, ఇంటికి వొచ్చాను. వొస్తున్న దారివెంట పిచ్చివాడిలా సిరి ఫోన్ కి ట్రై చేస్తూనే ఉన్నాను. 
ఇంట్లోకి వొస్తున్న నా వైపు చూసి అమ్మ "ఏమైంది రా...."అంది. నేను ఏమి సమాధానం చెప్పకుండా నా రూమ్ లోకి వెళ్లి మంచం మీద నిస్సత్తువగా పడిపోయాను. సిరి ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతుంది, నా చేతులు నిమిష నిమిషానికి redail బటన్ నొక్కుతూనే ఉన్నాయి. రాత్రి కూడా సరిగా నిద్ర లేనందువల్లనేమో, అలాగే నిద్ర పోయాను నాకు తెలియకుండా. 
అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. "ఏమైంది..రా..."అంటూ నా పక్కన కూర్చుంది అమ్మ. నేను అమ్మ బుజం మీద తల పెట్టి "తల నొప్పిగా ఉంది అమ్మ...."అని మాత్రమే అనగలిగాను. ఉండు కాఫీ తెస్తాను అంటూ వెళ్లి, వేడి వేడి కాఫీ తీస్కొని వొచ్చింది. కాఫీ తాగక కొంచెం స్థిమిత పడ్డట్టుగా అయ్యింది. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. తనతో ఎలా కాంటాక్ట్ లోకి రావాలో అర్ధం కావడంలేదు. వాళ్ళ ఊరి పేరు ఎదో చెప్పింది. నాకు అంతగా గుర్తులేదు� ఆ రోజు ఎలాగో గడిచిపోయింది. ఎన్ని సార్లు సిరి ఫోన్ కి ట్రై చేసానో గుర్తులేదు. పిచ్చి పిచ్చి కలలు ....రాత్రంతా కలత నిద్ర..ఉదయం లేచి తల స్నానం చేసి టిఫిన్ తిని, నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ విశాల్, వాడి దెగ్గరకు వెళ్ళాను. వాడు నన్ను చూసి "ఏమైంది మామ...పేస్ అంత అలా అయింది...."అంటూ వొచ్చి నన్ను పట్టుకున్నాడు. సిరి గురించి తనకి కూడా తెలుసు. మళ్ళి తానే "సిరి తో ఏమైనా గొడవ పడ్డావా...."అన్నాడు. లేదన్నట్టుగా చూసాను. వాడికి జరిగిందంతా చెప్పాను. "బాధ పడకు మామ...ఒక రెండు మూడు రోజులు చూద్దాము...అప్పటికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే....ఎదో ఒకటి ఆలోచిద్దాములే..."అన్నాడు. నాకు కూడా పిచ్చి పెట్టినట్టుగా ఉంది. కొంచెం రిలాక్స్ అవుదాము అనిపించింది. వాడితో కలిసి ఆ రోజు మొత్తం బయట తిరిగాను. కానీ నా ఆలచనలన్నీ సిరి చుట్టురే తిరుగుతున్నాయి. నాకు కలవకపోయిన పర్లేదు తాను సేఫ్ గా ఉంటె చాలు, తాను సేఫ్ గా ఉన్నాను అని ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. అలా అని ఏమి నాస్తికుడిని కూడా కాదు. నాకు గుర్తొచ్చిన దేవుళ్లందరిని వేడుకున్నాను. కనీసం సిరి ని సేఫ్ గా ఉంచితే చాలు అని.. 
చూస్తూ ఉండగానే పది రోజులు గడిచిపోయాయి. సిరి దెగ్గర నుండి ఎలాంటి ఫోన్ లేదు. ఆలోచించాను,ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క దిక్కు సిరి రూమ్ మెట్. మళ్ళి హాస్టల్ కి వెళ్ళాను. తనను కలిసి ఆరాతీసాను. తనకు కూడా అంతగా తెలియదని అర్ధం అయ్యింది. ఇంక ఎం చేయాలో అర్ధం కాలేదు. సడన్ గ ఫ్లాష్ లా వెలిగింది, హాస్టల్ వాళ్ళ దెగ్గర డీటెయిల్స్ ఉంటాయి అని. ఆ అమ్మాయిని ప్రాధేయపడి డీటెయిల్స్ తెప్పించాను. ఊరి అడ్రస్, సిరి ఫాదర్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్ కి ఫోన్ చేశాను. same swiched off . ఆ నెంబర్ కూడా swiched off వచ్చేసరికి నా మనసు ఎదో కీడు శంకించింది. ఇంక అక్కడ ఉండలేక ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పి ఇంటికి వొచ్చాను. నా రూమ్ లోకి వెళ్లి, రెండు నంబర్స్ మధ్య రాత్రి వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. రాత్రంతా సిరి తాలూకు ఆలచనలతో పిచ్చెక్కిపోయింది. ఉదయం నిద్ర లేచి అమ్మకు ఊరెళుతున్నాను రెండు రోజుల్లో వొస్తాను అని చెప్పి సిరి ఊరికి బయలు దేరాను.
సిరి వాళ్ళ ఉరికి చేరుకునేసరికి మరుసటి రోజు ఉదయం పది గంటలు అయింది. అందరు నన్ను వింతగా చూస్తున్నారు కొత్త మొహం కనపడేసరికి. ఎవరిదేగ్గర వాకబు చేయాలో అర్ధం కాలేదు. పైపెచ్చు తల పోటుగా ఉంది కొంచెం టీ తాగితే కానీ మాములు మనిషి అయ్యేట్టుగా లేదు అనిపించి, అటు ఇటు చూసాను చిన్న టీ కొట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి టీ తాగి, అలాగే బెంచ్ మీద కూర్చున్నాను. "ఏంటి బాబు...ఉరికి కొత్తలా ఉన్నావు...ఎవరి తాలూకు .... "అన్నాడు ఆ టీ కొట్టు ఓనర్. సిరి వాళ్ళ నాన్న పేరు చెప్పి వాళ్ళని కలవడానికి వొచ్చాను అని చెప్పాను.
అతను అటు ఇటు చూసి, ఏమనుకున్నాడో ఏమో నా చేయి పట్టుకొని గబా గబా లోనికి తీసుకెళ్లాడు. నాకేమి అర్ధం కాలేదు. లోనికి వెళ్ళగానే "వాళ్ళు నీకేమి అవుతారు...."అన్నాడు. "వాళ్ళ అమ్మాయి సిరి....నాకు తెలుసు..."అన్నాను. "ఆ తల్లి నీకు తెలుసా..."అన్నాడు అతను. నేను అర్ధం కానట్టుగా అతని వైపు చూసాను. "ఆ తల్లి ...వల్లే నేను ఈ హోటల్ పెట్టుకున్నాను....చాలా తెలివైన అమ్మాయి...నాకే కాదు ఎందరికో చాలా సహాయం చేసింది...వాళ్ళ నాన్న గారు...చాలా మంచివారు...."అంటూ నా వైపు చూసి ఆపాడు. హమ్మయ్య, కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఇతని ద్వారా సిరి ని కలవొచ్చు అని. "నాకు సిరి వాళ్ళ ఇల్లు చూపిస్తారా....నేను సిరిని కలవాలి అర్జెంటు గా.."అన్నాను లేచి నిల్చుంటు. అతను నా చేయి పట్టుకొని మళ్ళీ కుర్చోపెట్టాడు. అర్ధం కాక అతని వైపు చూసాను. అతను గంబిరంగా నా వైపు చూసి "సిరి ని కలవడం వీలు కాదు...."అన్నాడు. "ఎం... ఎందుకు......"అంటూ అతని వైపు అసహనంగా చూసాను. "కుదరదని చెప్పాను కదా....ఇంక నువ్వు వొచ్చిన దారిలోనే వెళ్ళిపో....ఆ అమ్మను కలవడానికి వీలు కాదు...."అన్నాడు నిక్కచ్చిగా చెప్తున్నట్టుగా. "సిరి ని కలవకుండా....ఈ ఊరు దాటే ప్రసక్తే లేదు..." మొండిగా అన్నాను నేను. "కుదరదు అని చెప్పాను....కదా."అనునయిస్తున్నట్టుగా అన్నాడు. "లేదండి...నేను చాలా దూరం నుండి వొచ్చాను...ప్లీజ్....ఒకసారి నన్ను ఆమె దెగ్గరకు తీసుకెళ్లండి...."వేడుకోలుగా అతని వైపు చూసాను. అతను నా వైపు జాలిగా చూసి, నా పక్కన వొచ్చి కూర్చున్నాడు. నా బుజం మీద చేయి వేసి "సిరి ని ప్రేమించావా...."అన్నాడు. నా కళ్ళలో సన్నటి కన్నీటి పొర. కళ్ళు తుడుచుకుంటూ అవునన్నట్టుగా చూసాను. చిత్రంగా అతని కన్నులవెంట నీళ్లు. నాకేమి అర్ధం కాలేదు. బిక్క మొకం వెస్కొని అతని వైపు చూస్తూనే ఉన్నాను. అతను కొంచెం తేరుకొని "నువ్వు వెంటనే మీ ఉరికి వెళ్ళిపో బాబు...."అన్నాడు. నాకు కోపం తో పాటు దుఃఖం కూడా వొచ్చింది. సిరి ని కలవడానికి నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం అతను. కంట్రోల్ చేస్కుంటూ "ప్లీజ్...ఒక్కసారి వాళ్ళింటికి తీసుకెళ్లండి....కనీసం దారైన చెప్పండి..."అన్నాను ప్రాధేయపడుతూ. "చెప్పాను కదా ..ఆ అమ్మయిని కలవడం వీలు కాదు అని..."అన్నాడు నిక్కచ్చిగా. కోపంగా అతన్ని చూస్తూ "పెద్ద మీరే ఉన్నారా ఊర్లో...ఇంకా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను...."అంటూ లేచాను. 
"ఆ అమ్మయి దెగ్గరకు నిన్ను ఎవ్వరు తీసుకెళ్లరు ....నువ్వు వచ్చిన దార్లో వెళ్లడం మంచిది..."అన్నాడు. నాకు దుఃఖం కోపం కలగలిసి పోయి "ప్లీజ్............15 రోజుల నుండి ట్రై చేస్తున్నాను....వెదుక్కుంటూ ఇంత దూరం వొచ్చాను...ఇంక నాకు ఓపిక కూడా లేదు .....దయ చేసి తీసుకెళ్లండి...."అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అతను ఏమి మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని అక్కడ నుండి బయలు దేరబోయాను. "సిరి ...ఇక్కడ లేదు...."అన్నాడు వెనకనుండి. నేను దిగ్గున అతని వైపు తిరిగి "ఇక్కడ లేదా...మరి ఎక్కడ ఉంది....అడ్రస్ చెప్పండి చాలు..నేను వెళ్తాను..."అంటూ అడిగాను. మళ్ళి మౌనంగా ఉన్నాడు. ఇంక ఇతనితో లాభం లేదు బయటకెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అని అనుకుంటూ బయటకి వెళ్లబోయాను. "సిరి...లేదు....ఈ లోకం లో లేదు.....చచ్చిపోయింది......"అన్నాడు అది చెప్తున్నప్పుడు అతని నోరు బొంగురు పోయింది. "వాట్ట్ట్ట్.................ఎం మాట్లాడుతున్నారు మీరు...."అని మాత్రం అన గలిగాను. "నిజమే చెప్తున్నా....ఆ అమ్మ చచ్చిపోయింది...ఆ అమ్మే కాదు...ఆ కుటుంబం అంత ఆత్మహత్య చేసుకున్నారు....."అన్నాడు. నాకు తల తిరిగినట్టయి పక్కనే ఉన్న టేబుల్ మీద కుల పడిపోయాను. సిరి చనిపోయింది అనే మాటలు నా చెవుల్లో మారుమోగి పోతున్నాయి. నా శ్వాసని ఎవరో నొక్కిపట్టినట్టు , మెదడు మొద్దుబారిపోయినట్టు, అలాగే చలనం లేకుండా కూర్చుండి పోయాను.
అతను కుదిపే సరికి ఈ లోకం లోకి వొచ్చాను. నా కళ్ళ నుండి ధారలుగా కన్నీళ్లు, నా ప్రయత్నం ఏమిలేకుండానే. బహుశా అది నా గుండె కార్చిన కన్నీరనుకుంటా. నా మెదడుకి గుండెకి లంకె తెగిన ఫీలింగ్ నాకు స్పష్టంగా తెలుస్తుంది. అతను నా పక్కన కూర్చొని నా బుజం మీద చేయి వేసి. "చూడు బాబు..జరిగిందేదో జరిగిపోయింది...నువ్వు ఇంక ఉరికి వెళ్ళిపో...."అన్నాడు. గొంతు పెగల్చుకొని "ఎలా జరిగింది...."అని అడిగాను. అతను దీర్ఘంగా నిట్టూర్చి, "సిరి నాన్నగారి మంచి తనమే వల్ల పాలిట శాపం అయ్యింది.. అతని స్నేహితులే అతన్ని మోసం చేసారు....బిజినెస్ లో అవసరం అని అందరి దెగ్గర అప్పు చేయించారు అతనితో ...తర్వాత చేతులెత్తేశారు ....తనను నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక ...తాను చనిపోతే కుటుంబం కూడా ఛీత్కారాలు ఎదురుకోవాల్సి వొస్తుందని....అందరు కలిసే నిర్ణయం తీస్కొని ఆత్మ హత్య చేసుకున్నారు ఉత్తరం రాసి...'అంటూ ఆపాడు తను. నాకు అర్ధం అయ్యింది. సిరి కి ముందే తెలుసు చనిపోతున్నాను అని. అందుకే చివరి సారి కలిసినప్పుడు, తన బిహేవియర్ లో తేడా.నేనెందుకు పసి గట్టలేకపోయాను, తనని నిలదీయాల్సింది. నిజం చెప్పేవరకు వొదలాల్సింది కాదు. నా మీద ఒట్టు పెట్టించైనా నిజం చెప్పించాల్సింది. నేను తనని ప్రేమించాల్సినంత ప్రేమించలేదా.....ఇలా పరి పరి విధాలుగా నా మనసులో ఆలోచనల ఝరి ముసురుతుంటే, "నాకు సిరిని చూడాలని ఉంది...."అన్నాను గొంతు పెగల్చుకొని. నా మాటకు అతను నివ్వెర పోతూ, "చెప్పాను కదా బాబు.....ఆ అమ్మ చనిపోయిందని...."అన్నాడు. "తను ప్రస్తుతం ఉన్న చోటికి తీసుకెళ్లండి..."అన్నాను. అతను అర్ధం కానట్టుగా నా వైపు చూశాడు. "నన్ను....నన్ను... తన సమాధి వద్దకు తీసుకెళ్లండి....కనీసం ఈ సహాయం ఐన చేయండి...."అన్నాను దుఃఖంతో గొంతు మూసుకుపోతుంటే, అర్థిస్తున్నట్టుగా. అతను ఏమనుకున్నాడో ఏమో లేచి నిల్చొని "పద...."అన్నాడు.
శక్తి నంత కూడదీసుకుని అతన్ని అనుసరించాను. దారి పొడవునా నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మెదడు మొద్దు బారి పోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్నే అనుసరించాను ఊరి చివర వరకు. స్మశానం దరిదాపుల్లో తల యెత్తి చూసాను.......
# Milf rider
Reply
#10
ఆకాశంలో మబ్బులు ముసురుకుంటున్నాయి. ఏ క్షణంలో ఐన వర్షం స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. ఆకాశంలో మెరుస్తున్న మెరుపులకి, సమాధులు వింతగా వెలిగిపోతున్నాయి, ఇప్పుడు ఈ స్మశానం నా ప్రేయసి నివాసం.... నా ప్రేయసి ఇల్లు...మొదటి సారి నా ప్రేయసి ఇంటికి వెళ్తున్నాను. అదీ ఉట్టి చేతుల్తో వెళ్తున్నాను...ఆకాశంలో మెరుపులు ఎక్కువ అయ్యాయి, తెలిసున్న ఇంటికి తీస్కెళ్లిన్నట్టుగా వడి వడిగా అతను సమాధి వైపు తీసుకెళ్తున్నాడు. మెల్లిగా వర్షం స్టార్ట్ అయ్యింది. సమాధి దెగ్గర అవుతున్న కొద్దీ, అతని అడుగుల వేగం తగ్గింది. అతను ఒక చోట ఆగి వెను తిరిగి చూసాడు. అది సిరి దే అని అర్ధం అయ్యేసరికి, నా అడుగు ముందుకు పడలేదు. ఎక్కడో పిడిగుపడిన శబ్దం. పెద్ద మెరుపు...ఆ మెరుపులో సమాధి దేదీప్యమానంగా వెలిగింది కొన్ని క్షణాలపాటు. నేను ఆపాదమస్తకం వొణికిపోయాను. ఏ శక్తి నన్ను సమాధి వరకు లాక్కెలిందో తెలియాదు కానీ, సమాధి ముందు, మోకాళ్ళ మీద పడిపోయాను. ఈ పదిహేను రోజుల నా వేదనంత కన్నీటి రూపంలో బయటకు వొస్తుంది. వర్షానికి కూడా ఏడ్పుపొచ్చిందేమో వర్షం జోరు అందుకుంది. 
వర్షం నీటితో నా కన్నీరుని కూడా కలగలిపి, నా ప్రేయసి సమాధిని అభిషేకిస్తున్నాను, మనసులో ఏ ఫీలింగ్ లేదు....తన వొడిలో తలపెట్టినట్టుగా...సమాధి పైన తల ఆనించాను. ఎదో తెలియని ప్రశాంతత...తన వొడిలో పడుకున్న ఫీలింగ్.....అలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు...అతను బుజం తట్టి లేపాడు. అమ్మ వొడిలో ప్రశాంతంగా పడుకున్న చిన్న పిల్లోడిని లేపితే ఎలా ఉలిక్కిపడి లేస్తాడో...అలా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అప్పటివరకు, సిరి చేతులు నా తల మీద సున్నితంగా నిమురుతున్న భావన... 
"బాబు.. లే....వర్షం పెద్దదయింది....ఇంక పద..."అన్నాడు అతను కూడా కళ్ళు తుడుచుకుంటూ. చిత్రంగా నా కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి...గుండె బీటలు పడుతున్న ఫీలింగ్...ఇంక అక్కడ ఉండలేకపోయాను....చివ్వున లేచి....వడి వడిగా అతనికంటే ముందే బయలు దేరాను....కర్కోటకుడిలా...మళ్ళి వెను తిరిగి కూడా చూడకుండా ముందుకు కదిలాను....వెను తిరిగి చూస్తే నేను అక్కడనుండి కదలడం అసంభవం....
ఊర్లోకి వొచ్చే రాగానే.....బస్సు రెడీ గా ఉంది.....అతనికి మాట మాత్రం కూడా చెప్పకుండా బస్సు ఎక్కాను. అతను అర్ధం చేసుకున్నవాడిలా.....విండో సైడ్ వొచ్చి...ఆప్యాయంగా నా బుజం పై చేయి వేశాడు. అతని కళ్ళలోకి చూసాను..బస్సు కదిలింది.....నేను కళ్ళు మూసుకున్నాను.....
ఇంట్లో వొస్తున్న నా వైపు అమ్మ ఆందోళనగా చూసింది. అప్పుడు గాని నా వైపు నేను చూసుకోలేదు. డ్రెస్ మొత్తం దుమ్ము పట్టిపోయింది. అమ్మ కళ్ళలోకి చూడలేక, వడి వడిగా బాత్రూం లోకి దూరి తలారా స్నానం చేశాను. సరాసరి దేవుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను పెద్దగా దేవుని రూమ్ లోకి వెళ్ళింది లేదు. దేవుని పటం ముందు కులపడిపోయాను. చిత్రంగా, సిరి సమాధి ముందు కులపడినట్టుగానే. కళ్ళలో కన్నీటిపొర, ప్రమిద వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతున్న దేవుని పటం వైపు చూసాను. అచ్చంగా, ఆకాశంలో మెరిసిన మెరుపులకి వెలిగిన సిరి సమాధిలా వెలిగిపోతుంది
దేవుని రూంలో నుండి వొస్తున్న నన్ను అయోమయంగా చూసింది అమ్మ. ఏమి మాట్లాడకుండా వెళ్లి సోఫా లో కూర్చున్నాను. అమ్మ వొచ్చి పక్కన కూర్చోగానే, వడిలో తల పెట్టి పడుకొని కళ్ళు మూసుకున్నాను. అమ్మ వొడిలో, సిరి సమాధి మీద, దేవుని ముందు అన్ని చోట్ల ఒకేలాంటి భావన. నన్ను నేను మరిచిపోయిన భావన. అమ్మ ఏమి మాట్లాడకుండా, తల మీద చేయి పెట్టి జుట్టుని రాస్తుంటే నిద్రలోకి జారుకున్నాను.
అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. ఎదురుగ నాన్న, విశాల్ ఉన్నారు. నాకేమైంది అన్న కంగారులో నాన్నను, విశాల్ ను పిలిచినట్టుగా ఉంది అమ్మ. వాళ్ళ అందర్నీ చూడగానే నా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆందోళనగా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. కొంచెం కోలుకున్నాక జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. అమ్మను ఊరడించడం కొంచెం కష్టమే అయ్యింది మాకు.
అదే రోజు సాయంత్రం నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను, అమ్మ వొచ్చి నన్ను లేపి ఒక లెటర్ చేతిలో పెట్టి "నీ బెడ్ మార్నింగ్ క్లీన్ చేస్తుంటే, బెడ్ కింద ఈ లెటర్ దొరికిందిరా...సీల్ చేసి ఉంది అని నేను విప్పలేదు."అంటూ నా చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిపోయింది. కవర్ అటు ఇటు తిప్పి చూసాను. ఏంటిది అనుకుంటూ కవర్ ఓపెన్ చేశాను. ఆ చేతి రాత చూసి నా చేతులు వొణికాయి. అది సిరి చేతి రాత. సిరి చేతి రాత ముత్యాల్లా ఉంటుంది. నా కళ్ళు ఆ లెటర్ వెంట పరుగులు తీశాయి.
"ప్రియమైన నా నీకు,
ఈ ఉత్తరం నీ చేతిలో ఉండేసరికి అంతా అయిపోయి ఉంటుంది. బౌతికంగా మనము కలుసుకోలేనంత దూరంలో ఉంటాము......నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు....ఎన్నో చెప్పాలని ఉన్న ఏమి చెప్పలేకపోతున్న ..అమ్మ నాన్నల తర్వాత....నా జీవితంలో కలిసిన అతి ప్రియమైన వ్యక్తివి నువ్వే....నా ప్రాణం పోయేలోపు, నా ప్రాణానికి ప్రాణమైన నీకు ఏమివ్వాలా అని బాగా ఆలోచించాను....ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు.....నన్ను నేను అర్పించుకోవడం తప్ప... ఒక వేళ ఈ లెటర్ నీకు కొన్ని రోజుల వరకు నీకు దొరక్కపోతే, నన్ను వెదుక్కుంటూ మా ఊరు కూడా వెళ్తావని నాకు తెలుసు...నేను లేనన్న నిజం తెలుసుకొని ...నువ్వు బాధ పడుతుంటే...ఓదార్చడానికి నేను పక్కన ఉండను కదా అన్న బాధే నన్ను చాల బాధిస్తుంది మరణం కన్నా....నా కలం ఇంత కన్నా ముందుకు వెళ్ళను అని మొరాయిస్తుంది....నా జీవితం లాగే.... క్షమించు...నేస్తమా...నా ప్రాణమా....
ఇట్లు 
నీ......సిరి..........
ఆ లెటర్ చదివాక కోలు కోవడానికి చాల రోజులు పట్టింది నాకు. దేని మీద పెద్దగా ఇంటరెస్ట్ ఉండేది కాదు..
ఆ తర్వాత దాదాపు ఒక నెల వరకు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. కాలం ఎప్పడు గాయాలను మాన్పదు, బాధలోనే జీవించడం నేర్పిస్తుంది. కొంచెం కొంచెం కోలుకొని, లైబ్రరీ కి వెళ్లడం స్టార్ట్ చేశాను. సిరి చదివిన బుక్స్ అన్ని గుర్తుకు తెచ్చుకొని ఒక్కొక్కటిగా చదివాను.
# Milf rider
Reply
Users browsing this thread: 1 Guest(s)