Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అతడే అర్జున్

Showing only the posts of INCESTIOUSLOVER: 61 of 194 posts. Show all posts
#41

రియా మాటలు అనుకు నచ్చక డామ్మిట్ అంటూ తన చేతిలో ఉన్న సెల్ పక్కన సోఫాలో విసిరేసి రూం నుండి బైటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ సెల్ మొగడం తో ఎవరా అని రియా చూస్తే K.Anna అని పేరు కనిపించింది ఎవరి కన్నా అని ఆన్సర్ చేసింది అవతలి వ్యక్తి ఒక మోగ గొంతు తో హా అను ఎలా ఉన్నావ్ వెళ్లిపోయారా ఇంటికి అని అనడం తో రియా కోపంగా ఎవరు రా నువ్వు అని గర్జించింది.


అరే రియా నువ్వా అను ఎక్కడ అని మళ్ళీ ఆ మోగ గొంతు రియా కి ఇంకా కోపం వచ్చి ఎవరు రా నువ్వు నా పేరు కూడా తెలుసా నీకు రియా అని ని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్ ఎవరు నువ్వు ముందు చెప్పు అనడంతో అవతల వ్యక్తి హే రియా ఏమైంది నీకు నేనెనే గొంతు గుర్తు పట్టలేదా అని మోగ గొంతు, అదిగో మళ్ళీ ముందు నువ్వెవరో చెప్పమన్నానా కన్నా అంట కన్నా ఎవరు రా నువ్వు.

హే రియా పిచ్చి పెట్టిందా నేనె కార్తిక్ ని నా గొంతు కూడా గుర్తుపట్టడం లేదా అవును ని సెల్ ఎక్కడ పెట్టావ్ ఎన్ని సార్లు ట్రై చేసానో తెలుసు ఆన్సర్ ఏ చేయవు ఇంతకీ చేరుకున్నారా లేదా ఇంకా డ్రైవింగ్ లొనే ఉన్నారా, అయ్యో కార్తిక్ నువ్వేనా సారీ గొంతు గుర్తు పట్టలేదు హా చేరుకున్నాం నువ్వు ఇలా చేస్తావనుకోలేదు కార్తిక్ నన్ను ఇంత బాధ పెడతావ్ అనుకోలేదు.

నేనా నేనేం బాధ పెట్టాను అవును పనివాళ్ళు వెళ్లిపోయారా మొత్తం క్లీన్ చేశారా లేదా, హా చేసేసారు బైట కొంచం ఉంది రేపు వస్తామన్నారు, ముందు ఇది చెప్పు నీకు తిరిగి ఈ ఇంటికే ఎందుకు రావాలనిపించింది ఇక్కడ ఉంటే మామ్ అండ్ డడ్ చాలా గుర్తొస్తున్నారు. సారీ రియా నిన్ను బాధ పెట్టాలని కాదు ఎందుకో నువ్వు ఇక్కడ మీ పేరెంట్స్ జ్ఞాపకాలతో కొంచం హ్యాపీ అవుతావ్ అనుకున్న ఎనీవే నేను రేపు మధ్యాననికి చేరుకుంటాను ఫ్లైట్ కాస్త డిలే ఉంది, సెల్ దగ్గర పెట్టుకో నాకు ఇంత టెన్షన్ గా ఉండెనో తెలుసా, హా ఇందాక ఫ్రెష్ అయ్యేప్పుడు పైన గదిలో ఛార్జింగ్ లో పెట్టాను సారీ ను టెన్షన్ ఎం పడకు నేను ఇక్కడ ఓకే.

కాల్ కట్ చేసి రూం నుండి బైటికి రాగానే అప్పుడే నర్స్ ఎదురవ్వడం తో అను గురించి తనని అడిగితే పైకి వెళ్ళింది అని చెప్పింది అలాగే డిన్నర్ ప్రిపేర్ అయిందని కూడా చెప్పడం తో సరే నువ్వు వేళ్ళు అను పిలువు నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాను అనడం తో ఇద్దరు చెరో వైపు వెళ్లారు, పైకి వెళ్లిన నర్స్ పాప అను ని పిలవడం తో కోపం తో అను నాకేం అక్కరలేదు మిరే తినండి అంది. దానికి నర్స్ పాప ఏమైంది అను గారు నాపైన మీకు ఎందుకంత కోపం నేను చేసిన తప్పేంటి తెలీక నావల్ల ఏదన్నా తప్పు జరిగుంటే సారీ, సారీ చెప్పిన మీ కోపం తగ్గదు అనుకుంటే నన్ను ఎం చేయమంటారో చెప్పండి మీరేం చెప్పిన చేస్తాను మీ కోపం తగ్గితే చాలు అనడం తో అను తన దగ్గరికి వచ్చి ఎం చెప్పినా చేస్తావా అయితే విను ఇక మీదట నువ్వు నాకు అర్జున్ తో కనిపించకూడదు తన నుండి దూరంగా ఉండాలి అలా ఉండలేను అనుకుంటే ఈ ఇంట్లో నుండే వెళ్లిపోవచ్చు నాకేం అభ్యన్తరం లేదు అంతే చేస్తావా చేయగలవ నువ్వు చేయలేవ్ నాకు తెలుసు పో ఇక్కడినుండి అని డోర్ మూసేస్తూ ఉంటే. ఆగండి మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను రేపు తెల్లరేకళ్ల నేను మీ కంటికి కనపడనంత దూరం వెళ్లిపోతాను రండి భోజనం చేయండి అని నర్స్ పాప చెప్పడం తో అను చాలా సంతోషంగా నిజంగా చేస్తావా అని థాంక్స్ అంటూ హగ్ చేసుకుంది పద అని భుజం పైన చేయి వేసి ఇద్దరు కిందకి వచ్చారు.

వాళ్ళిద్దరిని అలా చూసి రియా కూడా హ్యాపీ గా ఫీల్ అయింది మొత్తానికి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది నేను చెప్పలేదు అను తిను చాలా మంచి అమ్మాయి అని ముగ్గురు భోజనం పూర్తి చేసాక రియా అను తో కార్తిక్ కాల్ గురుంచి చెప్తూ ఇద్దరు పైన గదికి వెళ్లారు నర్స్ పాప అర్జున్ గది కి వెళ్లాలా లేదా అని ఆలోచిస్తుంటే అను తనకి పర్మిషన్ ఇవ్వడం తో తుర్రున దూరిపోయింది. ఇక్కడ అను మనసులో ఈ ఒక్క రాత్రికి గా రేపటి నుండి అర్జున్ పూర్తిగా నా వాడవతాడు.

రాత్రంతా అర్జున్ తో గడిపి తెల్లవారు జామున ఎవరు లెవక ముందే నర్స్ ఇల్లొదిలి వెళ్లిపోవాలి అనుకుని తెల్లారి లేచి అర్జున్ ని ఒకసారి మనసుపూర్తిగా చూసుకొని వాడి కాళ్ళకి దణ్ణం పెట్టి రెండు కన్నీటి బొట్లు కార్చి ఎవరి కంట పడకుండా కిచెన్ దగ్గర ఉన్న డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయింది.

కాసేపటికి నిద్ర లేచిన రియా ఫ్రెష్ అయ్యి అన్ని పనులు చేసుకొని అర్జున్ చూద్దామని తన గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ అర్జున్ కనపడలేదు, కంగారు ఎం పడకుండా చైర్ లో వరండా లో తిప్పుతుందేమో అనుకుని అక్కడికి వెళ్లి చూసింది ఇల్లంతా వెతికి వెతికి చివరికి ఎక్కడ కనిపించక పోయే సరికి అను ని నిద్ర లేపి తనతో విషయం చెప్తే అను కూడా కంగారు గా ఇల్లంతా తిరిగి చుసింది ఎక్కడా కనిపించక పోయే సరికి దొంగముండ ఇంత పని చేస్తావనుకోలేదు నా కంటికి కనపడకుండా దూరంగా వెళ్తానన్నావ్ నీతో నా అర్జున్ ని కూడా పట్టుకుపోయావ ఐపోయావ్ నువ్వు గాని నాకు దొరకాలి చంపేస్తా నే నిన్ను ఇంత మోసం చేస్తావా నన్ను అని కోపంతో రగిలిపోతుంది అను.

రియా చుట్టుపక్కల వెతకడానికి వెళ్ళింది అటు ఇటు కాస్త వెతికి ఇంటికి రాబోతుంటే దారిలో తనకి సంగీత కనిపించింది కాసేపు మాట్లాడితే విషయం తెలిసింది ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లెప్పుడు
నర్స్ పాప ని చూసాను అని ఎదో తొందరలో ఉన్నట్టు కనిపించిందని చెప్పింది. అర్జున్ గురించి అడిగితే తనతో ఎవరిని చూడలేదని చెప్పడం తో సరే అని ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే అను రియా తో రాత్రి జరిగిందంతా చెప్పడం రియా కోపంతో అను చెంప చెల్లు మనిపించి చేసిందంతా చేసి ఇప్పుడు కూడా తనని అనుమానిస్తున్నవా చి చి అని కార్తిక్ కి కాల్ చేసి విషయం చెబుదామని ప్రయత్నిస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటే ఇంతలో ఇంటి తలుపు దగ్గర  ఎవరో నిల్చున్నట్టు నీడ కనిపించింది.

మీ 
Uదై
[+] 7 users Like INCESTIOUSLOVER's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

ట్విస్ట్ తో నెక్స్ట్ అప్డేట్ రాబోతోంది వేచి చూడండి

మీ 
Uదై
Like Reply
#43

PDF UPTO LAST UPDATE


మీ 
Uదై
Like Reply
#44

(25-11-2019, 11:55 AM)Joncena Wrote:  లింక్ ఎర్రర్ వస్తుంది. అందుకోసం జస్ట్ మీ లింక్‌నే ఎడిట్ చేసి పెడుతున్న తప్పుగా అనుకోవద్దు.

ఈ లింక్ డైరెక్ట్‌గా మీ file లింక్‌కే redirect అవుతుంది.
I respect your efforts. Namaskar Namaskar


తరువాతి అప్డేట్ కూడా ఇవ్వండి బ్రో. మీ అప్డేట్ కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నాం.

Thanks friend for informing i have updated the link now

మీ 
Uదై
Like Reply
#45

ఎవరా అని చూస్తే వచ్చింది సంగీత తనని చూసి ఏమన్నా తెలిసిందా అని అడిగితే అది చెప్పడానికే వచ్చానే అంటూ ఇంట్లోకి వచ్చింది. ఏమైంది ఎక్కడన్నా కానిపించాడా అని మళ్ళీ అడిగింది లేదే కానీ మార్నింగ్ నాన్న వాకింగ్ చేసి తిరిగి వచ్చేప్పుడు మీ ఇంటి గేట్ దగ్గర ఎవరో అబ్బాయి పడుండడం చూసాడంట నాకెందుకో అతనే అయిఉంటాడు అనిపిస్తుంది అని చెప్పింది.

ఒకసారి నాతో రా అని రియా చేయి పట్టుకుని తనింటికి తీసుకెళ్తూ రావే తను మా ఇంట్లోనే ఉన్నాడు అంది. రియా సంగీత వెంట వెళ్లి తన ఇంట్లో ఒక బెడ్రూం లో పడున్న అర్జున్ ని చూసి పరుగు లాంటి నడక తో వాడి వైపు వెళ్లి కంగారు కంగారుగా వాడిని నిద్ర లేపుతుంది, అది చూసి గదిలోకి వచ్చిన ఒక ముసలాయన ఎవరు అంటూ రియా ని చూసి అరే రియా ఎలా ఉన్నావ్ బేట అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు.

రియా ఆ ముసలోడిని చూసి నమస్తే అంకుల్ అంటూ కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ అర్జున్ ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటే అతను లేవడు అమ్మ ఇందాకే డాక్టర్ మత్తు మందు ఇచ్చాడు పాపం ఎవరో ఏమో చాలా బాధ లో ఉన్నాడు ఎవరినో తలచుకుని తలచుకొని బాగా ఏడుస్తూ ఉంటే కాసేపు రెస్ట్ ఉంటుంది నేనె చెప్పాను.

ఎవరంటారేంటి అంకుల్ వీడు మా మామయ్య గారి అబ్బాయి అర్జున్, అర్జున్ అరేయ్ అర్జున్ లేవరా అని మల్లి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ముసలోడు వాట్…….? ఎం మాట్లాడుతున్నావ్ వీడు మీ మామ కొడుకా అంటే మా సన్నీ గాడి అబ్బాయి గురుంచే మటాడుతున్నావా…!

అవును అంకుల్ ఇంకెవరిగురించి ఇప్పుడు మా ఫ్యామిలీ లో మిగిలిన ఒకే ఒక్కడు వీడు 6 ఏళ్ల గా…… మొత్తం కథ చెప్పింది అదంతా విని తండ్రి కూతుర్లు ఇద్దరు షాక్ తిన్నారు కాసేపటికి తేరుకుని ఎం మాట్లాడుతున్నావే అసలు నువ్వు చెప్పిందేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు నిన్న కూడా ఇలాగే అమ్మ తో ఇంటికి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ గురించి అడిగితే అప్సెట్ అయ్యి వెళ్లిపోయావ్ అసలు అర్జున్ …… అని ఎదో చెప్పే లోపే ముసలోడు కూతురికి ఇక ఆపేయి అంటూ సైగ చేసాడు.

సంగీత మాట్లాడుతున్నది ఒక్కసారి ఆపి గది నుండి బైటికి వెళ్ళిపోయింది ఇక్కడ రియా ఇంటి ముందు కార్ ఆగింది కార్తిక్ తో పాటు అర్జున్ చెల్లెళ్ళు  దిగి లగ్గేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ రియా రియా అంటూ పిలవడం మొదలెట్టాడు, తన గొంతు విని పైన గదిలో అర్జున్ ని తలచుకుంటూ ఏడుస్తూ ఉన్న అను కిందకి వచ్చి కార్తిక్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ తను రాత్రి చేసింది ఉదయం జరిగింది అంత చెప్పింది కార్తిక్ వెనకే వస్తున్న పరీ, పూరి ఇంకా ప్రణి ముగ్గురు ఇది విని చేతుల్లోని బ్యాగులు ఒక్కసారి వదిలేసి అను ఇంకా కార్తిక్ దగ్గరికి వచ్చి అసలెంజరిగింది అంటూ మళ్ళీ ప్రశ్నించారు. 

జరిగింది తెలుసుకుని ఏడవడం మొదలెట్టారు ఇంతలో కార్తిక్ అను ని రియా గురించి అడిగితే తెలీదు అని చెప్పింది అర్జున్ ని వెతకడానికి వెళ్లుండొచ్చు అని నలుగురిని ఇంట్లోనే ఉండమని చెప్పి కార్తిక్ రియా ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఓ నాలుగడుగులు వేసాడో లేదో రియా ఒక ఇంట్లో నుండి బైటికి వస్తూ కనిపించింది అది చూసి తనదగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావ్ ఇప్పుడే వచ్చాము అర్జున్ గురించి తెలిసింది అని రియా తో మాట్లాడుతున్నాడు కానీ రియా ఎం సమాదానం  చెప్పకుండా ఎదో పోగొట్టుకున్న దానిలా అలా నడుచుకుంటూ వెళ్తుంది కార్తిక్ ఎంత ప్రయత్నించినా తన దగ్గరనుండి ఏ రకమైన రియాక్షన్ లేదు.

ఇంటి దాకా ఎస్కార్ట్ చేసి తను ఇంట్లోకి వెళ్ళింది అని కంఫర్మ్ చేసుకున్నాక ఎవరి ఇంట్లో నుండి బైటికి వచ్చిందో వాళ్ళింటికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అంటూ గుమ్మం లో అడుగు పెట్టగానే ఎదురుగా ఒక ముసలాయన ని చూసి అరే రామ కృష్ణ గారు మీరా బాగున్నారా అంకుల్ అంటూ కాళ్లపైన పడి ఆశీర్వాదం తీసుకున్నాక రియా ఎందుకోచ్చింది అని తనతో ఎం మాట్లాడారు అని అడిగాడు.

ఇక్కడ ఇంట్లోకి వచ్చిన రియా అర్జున్ చెల్లెల్లు ఎంత పలకరించిన ఉలుకు పలుకు లేకుండా అర్జున్ అప్పటివరకు ఉన్న గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకుంది వేసుకున్న వెంటనే అక్కడ కింద కూర్చుని బాధ పడడం మొదలెట్టింది బైటి నుండి అను ఇంకా మిగితా వాళ్ళు ఎంత పలకరించిన సమాధానం ఇవ్వక పోయే సరికి అను తన అన్న కార్తిక్ కి కాల్ చేసింది.

ముసలోడితో మాట్లాడుతున్న కార్తిక్ అను కాల్ ఆన్సర్ చేయగానే వాట్…. అని ఒక్కసారి అంకుల్ నేను మళ్ళీ కలుస్తాను అని పరుగెడుతూ ఇంట్లోకి వచ్చి రియాని బ్రతిమిలాడుతూ డోర్ తీయమని అడిగితే కూడా రియా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అను తో మిగితా వాళ్ళని తన గదికి తీసుకెళ్లామని చెప్పి పంపించేసి రియా తో తనని క్షమించమని అడిగి దాచాలని దాచలేదని రాగానే ఈ విషయమే చెప్పాలని అనుకున్నాడని తొందరపడి ఎం చేసుకోవద్దు అని నువ్వు లేకపోతే బ్రతకాలేనని ఏదేదో చెప్తూ ఉంటే రియా డోర్ తెరిచింది.

మీ 
Uదై
[+] 7 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#46

ఇక పైన రెగులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, నాకు తెలుసు చాలా మటుకు నా కత లో ఆ సీన్స్ ఎక్కువగా లేవని అందుకే వ్యూస్ తక్కువే అలాగే కమెంట్స్ కూడా ఆ సీన్స్ రాయడానికి చాలా రైటర్స్ ఉన్నారని నా అభిప్రాయం అందుకే కొత్తగా ఇలా నచ్చితే నే చదవండి.

మీ 
Uదై
[+] 3 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#47

(28-11-2019, 01:07 PM)Vijay77 Wrote:  Write in your own way bro....
We like ur writing and content also excellent...
So dont worry about views and comments. It'll gain momentum once u start giving regular updates...

Am Back and you too thanks for commenting first i think you are eagerly waiting for my update 
From now onwards i make sure to give regular updates my friend

మీ 
Uదై
Like Reply
#48

(28-11-2019, 02:49 PM)Joncena Wrote:  చాలా పెద్ద ట్విస్ట్ పెట్టారు భయ్యా లాస్ట్‌లో. తదుపరి భాగం కోసం వేచి చూడాలి అసలు కార్తీక్ రియ దగ్గర ఎమి దాచాడో!


కధలో కంటెంట్ ఉండాలి కానీ ఆ సీన్స్ ఉండాల్సిన అవసరం లేదు. So please don't worry about views. మీకు views, and comments మళ్ళీ తిరిగి ఎక్కువ వస్తాయి. చింత వద్దు మిత్రమా. కధను ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా మీకున్నప్పుడు చింత ఏలా!

Tnq joncena for commenting

మీ 
Uదై
Like Reply
#49

(28-11-2019, 01:56 PM)Kannaiya Wrote:  మీరు ఇలాంటి సస్పెన్స్ త్రిలర్ కథని ఎవరు వద్దు అంటారు మీ అన్నయ్యా గారి మరణం తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా మంది కథ ఆగిపోయింది అనుకున్నారు
మీరు రోజూ వారు update s ఇస్తుంటా అభిమానులు పెరుగుతారు
దయచేసి రెగ్యులర్ updates ఇవటనికి try చేయండి

Tnq very much bro

మీ 
Uదై
Like Reply
#50

(28-11-2019, 01:56 PM)Kannaiya Wrote:  మీరు ఇలాంటి సస్పెన్స్ త్రిలర్ కథని ఎవరు వద్దు అంటారు మీ అన్నయ్యా గారి మరణం తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా మంది కథ ఆగిపోయింది అనుకున్నారు
మీరు రోజూ వారు update s ఇస్తుంటా అభిమానులు పెరుగుతారు
దయచేసి రెగ్యులర్ updates ఇవటనికి try చేయండి

Tnq very much bro yeah there is a gap but good news (will reveal it soon)

మీ 
Uదై
[+] 1 user Likes INCESTIOUSLOVER's post
Like Reply
#51

ఇద్దరు కలసి మిగితా వాళ్ళకి ఈ నిజం ఎప్పటికి చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నారు, కానీ ఒకటి మాత్రం చెప్పడం కాదు చూయించి సర్ప్రైజ్ చేద్దాం అనుకుని మిగితా వాళ్ళని పిలిచి వాళ్ళందరూ రేపు ఒక చోటుకి వెళ్తున్నాం అని చెప్పారు. అర్జున్ గురించి అడిగితే ఒంట్లో బాగోలేక హాస్పిటల్ లో ఉంచాం అనగానే అను తప్ప మిగతా వాళ్ళు నమ్మరు తను ఎదో అడిగే లోపే గుమ్మం దగ్గరికి ఎవరో పరుగెడుతూ వచ్చి అన్నా అని పిలిచారు.


వెనక్కు తిరిగి చూసిన కార్తిక్ అరె వినోద్ నువ్వా ఏమైంది ఎందుకు అలా ఆయాసపడుతున్నావ్ అని ఆడిగితే అది అన్న నాన్న పంపించారు మీరు అలా ఒకేసారి పరుగులు పెడుతూ వచ్చేసారంట అందుకే కంగారు పడి ఏమైందో కనుక్కో అన్నారు.

అరె అలాంటిదేమి లేదు రా ఇలా కూర్చో అంటూ అందరూ కూర్చున్న తరువాత కార్తిక్ వినోద్ తో అరె అనవసరంగా అంకుల్ ని కంగారు పెట్టేసానా అలాంటిది ఎం లేదు అంత ఓకే అని నాన్న గారితో చెప్పు సరేనా ఇంకేంటి విశేషాలు ఎం చదువుతున్నావ్ ఇప్పుడు అని ప్రశ్నించాడు, ఇంజనీరింగ్ అయిపోయింది అన్న నాన్న తన కంపెనీలో నే ఎదో డిపార్ట్మెంట్ ని చూసుకో అన్నారు కానీ?

ఏం  నికిష్టం లేదా ఏంటి రామకృష్ణ గారు చాలా గొప్ప బిసినెస్ మాన్ ఆయన కంపెనీలో జాబ్ దొరకడం అనేది ఒక గొప్ప వరం గా భావిస్తారు అందరు నువ్వు చాలా లక్కీ ఆయన కొడుకు గా పుట్టడం ఇది ని అదృష్టం కానీ నువ్వేమో అమెరికా కి వెళ్తా అక్కడ జాబ్ చేస్తా అంటున్నావంట, అయిన ఎం ఉంది అక్కడ మేమె అక్కడ నచ్చక ఇటోచ్చాము.
అది కాదన్నా అక్కడ ….. అది…..  అది   నా….. గ…. అని ఎదో చెప్పేలోపు రియా అందుకుని చూసారా అది సంగతి అందుకే అమెరికా అమెరికా అంటున్నాడు. మిరేమో ఏమి తెలుసుకోకుండా క్లాస్ పీకుతున్నారు సర్ కి అక్కడ gf దిరికిందంట, ఎలా పరిచయం ఇద్దరికి ఇంతకీ తన పేరేమిటో చెప్పు అంది. వినోద్ సిగ్గు పడుతూ ఇక నేను వెళ్తాను బై అని పరుగు పెట్టాడు.

వాడు అటు పరుగెత్తగానే ఇక్కడ అందరూ నవ్వుకున్నారు ఒక్క ప్రణీత తప్ప తన మొహం సిగ్గుతో ఎర్ర బడింది కాని అది ఎవరు గమనించలేదు అర్జున్ ఎలాగో గదిలో లేకపోవడం తో కార్తిక్ ఆ రూమ్ అంత సర్ది మెడికల్ సామాన్లన్నీ తీసేసి అను ని ప్రణీత ని ఆ రూం షేర్ చేసుకోమని చెప్పాడు, పైన ఉన్న రెండు బెడ్రూం లలో ఒకదాన్లో మేము (కార్తిక్ రియా) ఇంకో దాన్లో పూర్ణిమ పరిణీత ఉంటారు అని చెప్పాడు.

అందరూ రూముల్లో ఫ్రెష్ అయ్యాక రియా పూర్ణిమ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే కార్తిక్ హాల్ లో టీవీ చూస్తూ ఉన్నాడు పరిణీత జెట్ లాగ్ అని పడుకుని ఉంది అను ఇంకా ప్రణి వాళ్ళ రూంలో మాట్లాడుకుంటున్నారు ప్రణి తన లాప్టాప్ లో ఎవరితో నో చాట్ చేస్తూ ఉంది చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కానీ అను తను చెప్పే మాటలు ప్రణి వింటుంది అని వచ్చినప్పటి నుండి వీళ్ళు వచ్చే దాకా జరిగిన ప్రతి విషయం చెప్తూ ఉంది.

ఇక్కడ మన jr. సంజు నాన్న తోనే ఎయిర్పోర్ట్ లో ఉండి ఉండి అడిగిన ప్రతిది కొనించుకుని బాగా తిని ఆడుకుని అలసి పోయి నిద్రపోయాడు తన అత్తలను ఇప్పటి వరకు చూడలేదని మారాం చేసి వెళ్ళాడు కానీ ఇంకా చూడలేదు డిన్నర్ ప్రిపేర్ చేసాక వాడిని లేపొచ్చని అలాగే పడుకొనిచ్చారు.

ఇక్కడ అను ప్రణి తో మొత్తం చెప్పాక కూడా తన నుండి ఏ రకమైన రియాక్షన్ రాకపోయేసరికి తనని తట్టి పిలిచే సరికి హెడ్ ఫోన్స్ తీసి ఏంటి అని అడిగితే చేతిలో హెడ్ ఫోన్స్ చూసి అను బాగా హర్ట్ అయ్యి ని మొహం అయింది పో అంటూ రూం నుండి బైటికి వచ్చి కార్తిక్ దగ్గర కూర్చుంది.

కార్తిక్ కి అను గురించి చిన్నప్పటి నుండి తెలియడం తో అను ని చూసి మళ్ళీ ఎవరితో గోడవమ్మా అంత కోపంగా ఉన్నావ్ అన్నాడు అది కిచెన్ లో ఉన్న రియా విని తనకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు కార్తిక్ ఎదో ఒకటి చేయి లేకపోతే టాప్ టేపుద్ది అంది ఇది విన్న పూరి కిచెన్ లో కార్తిక్ హాల్ లో ఒకేసారి పగలబడి నవ్వారు దాంతో అను కి తిక్క రేగి పక్కన కనిపిస్తున్న ఒక వాస్ ని నేలకేసి కొట్టి చి అందరూ నాకు ఎగైనెస్ట్ అయ్యారు గా అని తిరిగి రూం కి వెళ్లి, ఇంకా చాట్ చేస్తూ ఉన్న ప్రణి చేతుల్లో నుండి లాప్టాప్ లాక్కొని చూసింది.

డిన్నర్ ప్రిపేర్ చేయడం పూర్తి అవ్వడం తో రియా పరీ ని సంజు ని లేపడానికి పైకి వెళ్తే  పూరి కార్తిక్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని ప్రణి ని అను ని పిల్లవడానికి వెళ్ళింది, పరీ ని లేపి కిందకి పంపి సంజు ని ఎత్తుకుని కిందకి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరినే చూసి వీళ్ళు ఇంకా రాలేదా అంటూ అను…… అను అని పిలుచుకుంటు వాళ్ళ రూం డోర్ తెరిచేసారికి అను పూరి ఇద్దరు ప్రణి ని ఆట పట్టిస్తూ కనిపించారు.

పూరి ప్రణి ని గట్టిగా పట్టుకునేసరికి  అప్పుడే రూమ్ లోకి వచ్చిన రియా ని చూసి వదిన….. వదిన అంటూ అను ప్రణి లాప్టాప్ తీసుకొని తన దగ్గరికి వెళ్లి ప్రణి ని చూస్తూ చెప్పనా….. చెప్పనా… చెప్పేస్తున్నా… అంటూ ఉంటే ప్రణి ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడుతుంది ఇదంతా చూసిన రియా ఒక్కసారి షాక్ అయ్యి ఏంటిది ఇప్పటిదాకా అంత కోపంలో ఉన్నది ఇలా గెంతులేస్తుంది ఏంటి అని అనుకుని ఏంటది చెప్పెది త్వరగా చెప్పండి అంది.

అను మళ్లి చెప్పేస్తున్నా… అని అనడం ప్రణి…. వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతూ ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడడం జరుగుతూ ఉంటే సరే సరే అంత తరువాత ముందు డిన్నర్ పదండి అంది కానీ అను అది కాదు ఇప్పుడు ముఖ్యం ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అని ఎదో చెప్పేలోపు తన చేతుల్లోనుంచి లాప్టాప్ లాక్కొని అంత తరువాత అని చెప్పాన అంటూ మూసేసింది అది చూసి ప్రణి రిలాక్స్ అయ్యింది (మూసేస్తే లాక్ పడిపోతుంది గా అందుకే) ఎవరిది ఇది అని ప్రణి తన దగ్గరికి రాగానే ఇచ్చేసి అను చేయి పట్టుకుని బైటికి తెచ్చింది అను వెనక్కి తిరిగి ప్రణి ని చూస్తూ కన్ను కొట్టి వేలు చూపిస్తూ ని పని తరువాత చెప్తా అంటూ వెళ్ళిపోయింది.

రూంలో ఉన్న పూరి ప్రణి తో ఎంటె ఇలా అయ్యింది ఇవాళ్టితో ని పనైపోతుంది అనుకున్న చ అంత పాడైంది వదిన వల్లే చెప్పనిస్తే ఐపోయేదిగా ఓ పనైపోయేది ఎందుకు ఆపావ్ హా…. నువ్వు ఉరుకో నీకేం తెలీదు ఆ పుస్తకాలు తప్ప అంటూ లాప్టాప్ మంచం పై పడేసి ఇక పద తిందాం నాకు బాగా నిద్రొస్తుంది పడుకుందాం అంటే…. హా… అంటే అంటూ పూరి ప్రణి వెనకే హాల్ లోకి వచ్చి అందరూ భోజనం చేస్తుంటే వీళ్ళు వాళ్ళతో చేరి తినడం మొదలెట్టారు.

అను మాత్రం ప్రణి నే చూస్తూ ఇంకా ఇంకా బయపెడుతూ ఉంటే పూరి ప్రణి ని చూస్తూ  నవ్వుతూ ఉంది ఇదంతా గమనించిన పరీ ఏమి అర్థం కాక ప్రణి ని ఏంటని అడిగితే ఏం లేదు అంది రియా ముందు సంజు కి తినిపించి వాడిని హాల్ లోకి పంపి తినడం మాని ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళని ముందు తినండి తరువాత తీరిక గా మాట్లాడుకోండి అంది అందరూ సైలెంట్ అయ్యి భోజనం పూర్తి చేసి ఎవరి గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోయారు ఇద్దరు తప్ప

ఎవరు ఆ ఇద్దరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడండి.

మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#52

కమెంట్స్ ఇచ్చిన అందరికి థాంక్స్

మీ 
Uదై
Like Reply
#53

మధ్యాన్నం అంత నిద్రపోయినందున పరీ కి నిద్ర పట్టక రాత్రంతా అను కి కూడా నిద్ర లేకుండా చేసింది, తెల్లారి అందరూ రెడి అయ్యి కార్తిక్ కార్ లో ఎక్కడికో బయలుదేరారు, ఒక అరగంట ప్రయాణం చేసాక అను రియా ఇంకా కార్తిక్ కి అంత ఆశ్చర్యంగా ఎం అనిపించలేదు కానీ పూరి కి ప్రణి కి మాత్రం వాళ్ళు ఎందుకు పాత ఇంటి దారిలో ప్రయనిస్తున్నామని అనుమానం వచ్చింది ఎవరిని ఏమి అడగకుండా వాళ్ళల్లో వాళ్లే ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో కార్ ఆగింది.


సరిగ్గా తమ పాతింటి నుండి ఒక మూడు ఇల్లు దాటి కార్తిక్ కార్ దిగుతూ అందరిని దిగమన్నాడు అను చాలా ఎక్సైట్ అవుతుంది ఎందుకో రియా కి తప్ప ఎవరికి తెలీదు కార్తిక్ కూడా మిగితా వాళ్ళతో కలసి అను ప్రవర్తనకు ఆశ్చర్య పోతున్నారు రియా కార్తిక్ తో అను కి అంత చెప్పసాను అని సైగల ద్వారా మిగితా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పింది, ఒకరి తరువాత ఒకరు ఆ ఇంట్లోకి వెళ్లారు.

గేట్ దగ్గర 4 సెక్యూరిటీ అధికారి లు ఉన్న వాళ్ళని ఆపలేదు ముందుగానే ఇన్ఫోర్మ్ చేసినట్టు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు మెయిన్ డోర్ లో కి ఎంటర్ అవ్వగానే ఒక 40- 45 ఏళ్ల ఆవిడ వాళ్ళని చూసి ఓహ్ కార్తిక్ అండ్ ఫామిలీ వెల్కమ్ అంటూ తన చుట్టూ ఉన్న సోఫాలో వాళ్ళని కూర్చోమని సైగ చేసింది.

అందరు కూర్చున్న తరువాత ఆవిడ ముందు మాట్లాడుతూ, సో వెల్ కార్తిక్ మీ ఫ్యామిలీ లో అందరికి నేను చెప్పిన విషయం మీరు చెప్పే ఉంటారు అయినా నేను మళ్ళో సారి చెప్తాను అసలు విషయం ఏంటో అని ఏమంటారు, కార్తిక్ బదులు గా నో మేడం ఒక్క నా వైఫ్ కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు తన ఐడియా ప్రకారం సప్రైజె చేద్దామని అంది అందుకే… నో ప్రాబ్లెమ్ యువర్ విష్. 

థిస్ ఐస్ థ అడ్రస్ విచ్ యు వాంటెడ్ అండ్ బి కేర్ ఫుల్ నో వన్ షుడ్ ఫాలో యు ఓకే, థాంక్స్ మేడం ఫర్ ఎవరీ థింగ్ వాట్ యు డిడ్ ఇక మేము వెళ్తాం అంటూ లేచి బయలు దేరారు అందరు మళ్ళీ కార్ లో ప్రయనం, ఈ సారి కాస్త టైం పట్టింది ఒక రెండు గంటలు.

కార్ ఒక ఫార్మ్ హౌస్ కి చేరింది ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న రూమ్ అంత సెక్యూరిటీ అధికారి లు ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫై చేసి అందరిని లోనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, కార్ కొద్దిగా లోపలికి వెళ్ళిందో లేదో గుంపు గా జనం కనిపించారు రియా ఇంకా కార్తిక్ ముందు కూర్చోవడం వల్ల ఎవరన్నది క్లియర్ గా కనిపిస్తోంది కానీ వెనక కూర్చున్న అను ఇంకా పరీ తప్ప మిగతా ఇద్దరు ఎవరు వీరంతా అని అటు ఇటు తొంగి తొంగి చూస్తూ కొందరిని గుర్తు పట్టి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కార్ ఆపగానే అందరు ముందు అడ్డంగా వచ్చేసి డోర్లు ఓపెన్ చేస్తూ అందరిని హగ్ చేసుకుంటూ ఎన్నాళ్ళయిందో అంటూ పాలకరింపులు మొదలెట్టారు అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తమ కుటుంబం లోని అందరూ చనిపోయి ఉన్నారని అనుకున్న వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళని చూసి నమ్మలేక పోతున్నారు.

మీ 
Uదై
[+] 6 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#54

(03-12-2019, 11:32 AM)Joncena Wrote:  చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు మిత్రమా. అంటే ఎవరూ చనిపొలేదా? అందరూ బ్రతికే ఉన్నారా? తరువాతి అప్డేట్ కొంచెం తొందరగా ఇవ్వండి బ్రో. ఇంకా ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు అప్డేట్ అప్డేట్‌కి.
ఇంతకీ అర్జున్‌తో పాటు ఉన్న ఆ నర్స్ ఎవరూ? ఆమే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ విషయాలు ఇంకా తేలలేదు.
త్వరలో

మీ 
Uదై
Like Reply
#55

అందరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నాక కలసి లోపలికి వెళ్లారు కాస్త వయసు పై బడిన వాళ్ళు మాత్రం బైటికి రాలేక ఇంట్లోనే ఉండడం తో వాళ్లందరికీ వీళ్ళని పరిచయం చేస్తూ ఉంటే వీళ్ళు అందరి దగ్గర ఆశిర్వాదం తీసుకుని అక్కడ లేని వాళ్ళని గురుంచి అడుగుతున్నారు.


కార్తిక్, రియా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అడుగుతుంటే పరీ తన అమ్మ రష్మీ గురించి అడిగింది అది చూసి పూరి ఇంకా ప్రణి కూడా సంజయ్ ప్రీతిల గురించి అడుగుతారు అందరిని వెంటబెట్టుకుని ఒక రూమ్ కి తీసుకు వెళ్తారు.

అక్కడ మూడు మంచాలు వాటి పైన ముగ్గురు మనుషులు ఉంటారు ఒక దాని పైన సంజయ్ ఇంకోదాని పైన ప్రీతి ఆ పక్కన రాఘవ (సుధ భర్త) ఉన్నారు, సంజయ్ పక్కనే రష్మీ వాడికి సేవలు చేస్తూ ఉంది ప్రీతి కి తన పెంపుడు తల్లి స్పాంజ్ బాత్ ఇస్తుంది రాఘవ దగ్గర ఎవరూ లేరు. వాళ్ళని చూసి ప్రణి ఇంకా పూరి పరుగెడుతూ అమ్మ నాన్న అంటూ వాళ్ళని చూస్తున్నారు.

సుధ వాళ్ళని చూసి ఎం కంగారు పడకండి అంతా బాగానే ఉన్నారు ఒక్క ఈ ముసలోడు తప్ప కొద్దిసేపటి క్రితమే పోయాడు అంది, పక్కనే ఉన్న దివ్య సుధా మాటలు విని ఏంటి అమ్మ కొంచం కూడా బాధ లేదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంది, హా ఎందుకే బాధ ఇంకెన్నాళ్లు బ్రతుకుతాడు ఇప్పటికే చాలయింది రేపో మాపో నేను కూడా పోత అంది.

అందరూ నవ్వారు ఇంతలో అక్కడ ఉన్న ఒకరు అర్జున్ గురించి అడగగానే కార్తిక్ వాడికి ఒంట్లో బాగోలేదు తరువాత వస్తాడు అని చెప్పి అసలేం జరిగింది ఇన్నాళ్లు మీ అందరి కోసం ఎంత వెతికానో చివరికి నిన్న ఎయిర్పోర్ట్ లో ఆ IG కనిపించి నన్ను గుర్తు పట్టి విషయం మొత్తం చెప్పి ఈ అడ్రస్ చెప్పింది వెంటనే వచ్చేసాము.

అదంతా మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు కానీ ఆ రోజు (పెళ్లిరోజు) వీడు (సంజయ్ వంక చూపిస్తూ) ఒక్కసారి గట్టిగా అరిచి అందరిని ఒకరితరువాత ఒకరిని రిసార్ట్ లోనుండి బైటికి వెళ్ళమని దూరంగా కనిపిస్తున్న బస్సుల్లో కి ఎక్కమని చెప్తే అందరం ఎక్కాం వీడు ప్రీతి ఇంకా రాలేదు, రాలేదు అంటున్నా వినకుండా బస్ అక్కడినుండి తీసేసారు.

బస్ కాస్త దూరం వెళ్లిందో లేదో ఆ రిసార్ట్ మొత్తం పేలినట్టు మొత్తం మంటలతో కనిపించింది అది చూసి అందరం చాలా బయపడ్డాం ఎక్కువగా భయం వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారని, వారం తరువాత నువ్వు అన్న ఆ IG ఇద్దరిని ఇక్కడికి తెచ్చింది మిగితా వాళ్ళని అంటే మీ గురించి అడిగితే కంగారు పడాల్సిన అవసరం లేదని మీ గురించి చెప్పింది అమెరికా లో ఉన్నారని మా గురించి తెలీలేదని అందుకే వెళ్లిపోయారని చెప్పింది కానీ మా గురించి చెప్పేలోపు నీ (రియా) ఆరోగ్యం పాడవడం ఆ తరువాత సర్ (కార్తిక్) జైల్ కి వెళ్లడం అంత చిందరవందర అయింది.

సంజయ్ ఇంకా ప్రీతి మేలుకొని వీళ్ళని చూసి చాలా సంతోషించారు వాళ్ళ సంభాషణ వింటూ ఉన్నారు ఇంతలో వాళ్ళ వైపు దృష్టి మరల్చిన పూరి ఇంకా ప్రణి అమ్మా అని నాన్నా అని వాళ్ళని పలకరించారు.

సంజయ్ ఇంకా ప్రీతి తమ పిల్లలని ఇన్నేళ్ల తరువాత చూసి చాలా సంతోషించారు కానీ ఇప్పటికీ సంజయ్ ఎవ్వరితోను చెప్పకుండా ఎవరికి తన బాధ కనపడకుండా ఓ రహస్యం తన మనసులో దాచుకున్నాడు ఎవ్వరికి చెప్పకుండా ఇన్నేళ్లు తమ కుటుంబ సభ్యులనే మోసం చేస్తున్నాడు.

మీ 
Uదై
[+] 4 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#56

(04-12-2019, 06:35 PM)Joncena Wrote:  చాలా బాగా రాశారు మిత్రమా. వాళ్ళు అందరూ ఎల ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారో బాగా చెప్పారు. కొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వండి మిత్రమా కుదిరితే. తప్పుగా అనుకోకండి మిత్రమా పెద్ద అప్డేట్ అదిగినందుకు.



అనుకోవడాలు అవన్నీ ఎం లేవు ట్రై చేస్తా

మీ 
Uదై
[+] 1 user Likes INCESTIOUSLOVER's post
Like Reply
#57

(04-12-2019, 11:19 PM)Mahesh61283 Wrote:  Update icchinanduku  thanks, anni Stories sex kisam chadavam  konni trill kosam atuvantide me story

Thank you mahi

మీ 
Uదై
Like Reply
#58

Will post today

మీ 
Uదై
Like Reply
#59

కార్తిక్ వేరే వాళ్ళ తో మాటల్లో పడి సంజయ్ మేలుకున్నది గమనుంచలేదు ప్రణి పూరి ల పలకరింపు తో సంజయ్ వంక చూసి తను మేలుకున్నాడని తన ని పలకరించి అసలిదంత ఎలా జరిగింది అని అడిగే సరికి జరిగిందంతా చెప్పుకొచ్చాడు.
ఇంతలో ఎవరో ఇంటి బైట నించుని సార్ అంటూ పిలిచే సరికి దివ్య వచ్చింది ఎవరా అని చూడడానికి వెళ్ళింది తలుపుదగ్గర ఒక కానిస్టేబుల్ ని చూసి ఎవరు కావాలి అని అడిగితే మేడం గారు పంపారు కార్తిక్ సర్ ని కలవాలి అని చెప్తే దివ్య రూంలోకి వెళ్లి కార్తిక్ ని పంపుతుంది.

కార్తిక్ ఆ కానిస్టేబుల్ తో ఎదో చెప్తే అలాగే సర్ నేను కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు, కార్తిక్ మళ్ళీ రూంలోకి వచ్చి రియా ని తనతో రమ్మని చెప్పి బైటికి తీసుకెళ్లి తనతో కానిస్టేబుల్ తో ఎం చెప్పాడు అనేది చెప్పి తరువాత కలుస్తాను అంటూ వెళ్ళిపోతాడు.

ఇక్కడ తన పిల్లలని ఇన్నేళ్ల తరువాత కలిసినందుకు సంజయ్ లో చాలా సంతోషం ఉన్న ఎదో బాధ అదే బాధ ప్రీతి లో ఉంది అది ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు కానీ రియా వీల్లేదో దాస్తున్నట్టు ఉన్నారు అని అనిపించి సంజయ్ పక్కకి వెళ్లి తనకి మాత్రమే వినిపించే తట్టు అడిగింది.

సంజయ్ ఎం లేదు అని చెప్పిన వినకుండా చెప్పక పోతే నా పైన ప్రామిస్ అని అంటే ఇక చెప్పాల్సిందే అని అందరిని ఒకసారి తన మాట వినండని చెప్పే లోపు గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి నుండి ఫోన్ వస్తుంది ఎవరో అది ఆన్సర్ చేసి మిగితా వాళ్ళతో ఎం చెప్పకుండానే ఆ వ్యక్తి బైటికి పరుగులు తీస్తూ వెళ్తారు.
కాసేపట్లో అందరూ ఉన్న రూం దగ్గరికి ఒక సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ లో ఒక ఆవిడ తన వెనక ఒక కానిస్టేబుల్ ఒక అబ్బాయి వస్తారు సంజయ్ ఆవిడ ని చూడగానే అరే వచేశావ నేనె నీకు కాల్ చేద్దాం అనికుంటున్న ఇప్పుడే అందరితో విషయం చెప్పేద్దం అనుకున్న అంటూ తన దగ్గరికి వెళ్లి తన వెనక ఉన్న అబ్బాయి ని ముందుకు రమ్మని సైగ చేస్తూ అందరివైపు చూసి ఇప్పుడు నేను చెప్ప బోయే విషయం ఏంటంటే.

అని ఆ అబ్బాయి భుజం పైన చేయి వేసి కార్తిక్ వైపు చూసి ఇతను మీరు అనుకుంటునట్టు మన అర్జున్ కాదు, ఈవిడ కొడుకు వరుణ్ అని బాంబ్ పేలుస్తాడు అది విని అందరూ షాక్ కాకపోయినా ఇన్నాళ్లు తమతో అర్జున్ లా ఉంటున్న వాళ్ళు షాక్ అయ్యారు.

What…….tha……..f………ak…….

ఒక్కసారిగా అలా చప్పుడు వినిపించే సరికి అప్పటివరకు ఒక మాదిరిగా గోల గోల గా ఉన్న చోట అంత నిశ్శబ్దం గా మారిపోయింది.

ఎస్క్యూస్ మీ మిస్టర్ వాట్ హప్పేండ్ వై అర్ యు షౌటెడ్ లైక్ థట్ అని ప్రశ్నించే సరికి కళ్ళు తుడుచుకుంటూ అసలు నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తూ ఉండగా హే మిస్టర్ ఐ ఆమ్ టాకింగ్ టు యు, …… హలో……. మిస్టర్ ……… హే……. అర్జున్ …… లుక్ హియర్…… అని అరిచాడు.

ఉన్న చోటు నిండి లేచి నించుని తను ఉన్నది క్లాస్ రూమ్ లో అని ఎదురుగా లెక్చరర్ ఉన్నాడని గమనించి తల గోక్కుంటు ఎంజరిగింది అని దిక్కులు చూస్తూ ఉంటే ఆ లెక్చరర్ తన దగ్గర ఉన్న ఒక వస్తువు ని అర్జున్ పైకి విసిరే సరికి అది తల కి తగిలి అబ్బా అని కళ్ళ దగ్గర పడ్డ డస్టర్ ని తీసుకుని ఉన్న చోటు నుండి లెక్చరర్ దగ్గరికి వచ్చి సారి సర్ అని డస్టర్ టేబుల్ పైన పెట్టేసి బైటికి వెళ్ళిపోయాడు.

కొంత దూరం నడిచి వాటర్ డిస్పెన్సరీ కనిపించడం తో కాసిన్ని మంచి నీళ్లు తాగి కళ్ళు కూడా కాస్త కడుక్కుని…, దీనమ్మ జీవితం ఇలాంటి కల వచ్చిందేంటి అంత నిజంగానే జరిగినట్టు అనిపించింది కానీ…… హమ్మయ్య కల కాబట్టి సరిపోయింది, అయినా నేను కనే కలలో నేను లేకుండా ఎలా అన్నేళ్ళు నేనె అంట చివరికి నన్ను చూయించి ఎవడో వరుణ్ అన్నాడు నాన్న. ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటూ కొంత దూరం నడిచి ఒక చోట కూర్చుండి పోతాడు.

మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#60

https://xossipy.com/showthread.php?tid=7...#pid173242



The next update will be the continuation to the post mentioned above because I found my brother's story in his gdrive

మీ 
Uదై
Like Reply




Users browsing this thread: 1 Guest(s)