09-11-2026, 07:19 PM
మిత్రులారా
ఇప్పటివరకు ఇక్కడ మన రచయిత మిత్రులు అనువాదం చేసిన కథలను ఒక లిస్టుగా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను.
ఎందుకంటే మరొక రచయిత తెలియక అదే కథను అనువాదం చేసే పొరపాటు జరగకుండా.
మీకు తెలిసినవి ఇక్కడ ఉన్న
తెలుగు కథ పేరు - ఒరిజినల్ కథ పేరు పెట్టగలరు.
తరువాత అన్నీ ఒక పోస్టులో లిస్టు తయారు చేస్తాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)