Posts: 5
Threads: 2
Likes Received: 32 in 4 posts
Likes Given: 0
Joined: Jul 2026
Reputation:
1
04-09-2026, 01:47 AM
(This post was last modified: 17-09-2026, 03:22 PM by Shrilatha. Edited 2 times in total. Edited 2 times in total.)
గత కొన్ని సంవత్సరాలుగా ఈ వేదికలో కథలు చదువుతూ ఉండేది. నేనొక కథ రాయగలను అనిపిస్తోంది. కావున ఇది నాయొక్క మొదటి ప్రయత్నం.
భాగం - 1
ఇరుగూ పొరుగూ వాళ్ళు చూస్తూనే ఉంటారులే. కుటుంబంతో తిట్లు తప్పవులే. భర్తను పోగొట్టుకున్న ఒంటరితనం నేనెరుగుదును.
ప్రేమని అనవచ్చో లేదో? వయసు వ్యత్యాసం ఉంటేనేమి? సాత్విక్ ను పెళ్ళాడి వాడిని ఇంటివాడిని చేసుకున్న నాకు తెలుసు మా బంధం ఎటువంటిదో.
పరులు పలురకాలుగా పల్లుకొరుక్కున్నా సరి, సాత్వీ ప్రేమను పొందిన తృప్తి చాలు. ప్రేమ అనకూడదేమో? మీపాటివారికి ఇది కామంగానే కనిపించవచ్చు, మాపాటి ముద్దులు మాకు ప్రేమే. ఔనన్నా కాదన్నా కామమన్నా ప్రేమనే చెప్పుకొని చెలరేగుతూనే ఉంటాము.
వాడు నలుగురిలో నడుము పట్టుకొని నడిపిస్తూ స్వంతం చేసుకునే తీరు మా బంధం. చెట్టుచాటుకో గొడచాటుకో చపక్కున ఓ ముద్ధిచ్చే చురుకుతనం మా కామం. అల్లారుముద్దుగా ఒళ్ళో పాలబుగ్గలతో ఆడించి నిద్రపుచ్చేది నా ప్రేమ. నిద్రపట్టకపోతే నన్నూ నిద్రపోనివ్వకుండా పక్క నలిపేసేది వాడి ప్రేమ.
అక్రమసంబంధం అని మీరంటే మీ దెప్పుల్లని చెరిపేస్తూ పెళ్ళి చేసుకున్నాను. ఇప్పుడు తెగించిన తాపం అంటే ముక్కుసూటిగా నా మొగుడు అని చెప్పుకుంటాను, ఇంకేమి అనగలరు మీరు?
ఇంతకీ మా ప్రేమకథ మీకు తెలియాలి? కామకథ అనుకుంటే అనుకోండి మీ మనసు అట్టిధి మరి.
సొంత ఇల్లు, సుఖమైన సంసారం. మా ఆయన సుధాకర్, సూపర్ మార్కెట్ వుంది. ప్రొద్దున్నే పోయి షాపులో కూర్చుంటాడు. మధ్యాహ్నం నేనే డబ్బా పట్టుకెల్లిస్తాను. సాయంత్రానికి అలా ఒకసారి ఇంటికి వచ్చి నాకో ముద్దిచ్చి నన్నూ తీసుకునెళ్తారు. సాయంత్రం అక్కడే గడిచాక, మాపటేలకు భోజనం చేసి మంచం ఎక్కితే చలి పుట్టుకొచ్చేది. అలసటను తీర్చుకోకుండా నిద్రపట్టుతుందా చెప్పండి.
అలక లేని అచ్చటముచ్చటైన మా దాంపత్యంలోకి, సాత్విక్ గాడు మొదట షాపులో పని వాడిగా వచ్చాడు, తరువాత ఇంట్లోకే వచ్చాడు. సుధాకర్ గారి దృష్టిలో పనిదొంగ, లత అక్కకు మాత్రం ముద్దు దొంగ.
The following 13 users Like Shrilatha's post:13 users Like Shrilatha's post
• ash.enigma, Babu_07, DasuLucky, gora, Mahesh12345, nag956, Nautyking, Paty@123, ramd420, Saikarthik, subbu1437, Uday, yekalavyass
Posts: 226
Threads: 1
Likes Received: 71 in 64 posts
Likes Given: 6
Joined: Apr 2026
Reputation:
2
•
Posts: 1,779
Threads: 2
Likes Received: 1,121 in 855 posts
Likes Given: 2,704
Joined: May 2019
Reputation:
12
•
Posts: 5,881
Threads: 0
Likes Received: 1,994 in 1,660 posts
Likes Given: 1,254
Joined: Jul 2021
Reputation:
31
Good starting, plz continue with regular updates
•
Posts: 5,881
Threads: 0
Likes Received: 1,994 in 1,660 posts
Likes Given: 1,254
Joined: Jul 2021
Reputation:
31
(04-09-2026, 01:47 AM)శ్రీలత Wrote: గత కొన్ని సంవత్సరాలుగా ఈ వేదికలో కథలు చదువుతూ ఉండేది. నేనొక కథ రాయగలను అనిపిస్తోంది. కావున ఇది నాయొక్క మొదటి ప్రయత్నం.
భాగం - 1
ఇరుగూ పొరుగూ వాళ్ళు చూస్తూనే ఉంటారులే. కుటుంబంతో తిట్లు తప్పవులే. భర్తను పోగొట్టుకున్న ఒంటరితనం నేనెరుగుదును.
ప్రేమని అనవచ్చో లేదో? వయసు వ్యత్యాసం ఉంటేనేమి? సాత్విక్ ను పెళ్ళాడి వాడిని ఇంటివాడిని చేసుకున్న నాకు తెలుసు మా బంధం లేదు.
పరులు పలురకాలుగా పల్లుకొరుక్కున్నా సరి, సాత్వీ ప్రేమను పొందిన తృప్తి చాలు. ప్రేమ అనకూడదేమో? మీపాటివారికి ఇది కామంగానే కనిపించవచ్చు, మాపాటి ముద్దులు మాకు ప్రేమే. ఔనన్నా కాదన్నా కామమన్నా ప్రేమనే చెప్పుకొని చెలరేగుతూనే ఉంటాము.
వాడు నలుగురిలో నడుము పట్టుకొని నడిపిస్తూ స్వంతం చేసుకునే తీరు మా బంధం. చెట్టుచాటుకో గొడచాటుకో చపక్కున ఓ ముద్ధిచ్చే చురుకుతనం మా కామం. అల్లారుముద్దుగా ఒళ్ళో పాలబుగ్గలతో ఆడించి నిద్రపుచ్చేది నా ప్రేమ. నిద్రపట్టకపోతే నన్ను నిద్రపోనివ్వకుండా పక్క నలిపేసేది వాడి ప్రేమ.
అక్రమసంబంధం అని మీరంటే మీ దెప్పుళ్లని చెరిపేస్తూ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తెగించిన తాపం అంటే ముక్కుసూటిగా నా మొగుడు అని చెప్పుకుంటాను, ఇంకేమి అనగలరు?
ఇంతకీ మా ప్రేమకథ మీకు తెలియాలి? కామకథ అనుకుంటే అనుకోండి మీ మనసు అట్టిది మరి.
సొంత ఇల్లు, సుఖమైన సంసారం. మా ఆయన సుధాకర్, సూపర్ మార్కెట్ వుంది. ప్రొద్దున్నే పోయి షాపులో కూర్చుంటాడు. మధ్యాహ్నం నేనే డబ్బా పట్టుకెల్లిస్తాను. సాయంత్రానికి అలా ఒకసారి ఇంటికి వచ్చి నాకో ముద్దిచ్చి నన్ను తీసుకువెళతారు. సాయంత్రం అక్కడే గడిచాక, మాపటేలకు భోజనం చేసి మంచం ఎక్కితే చలి పుట్టుకొచ్చేది. అలసటను తీర్చుకోకుండా నిద్రపట్టుతుందా చెప్పండి.
అలక లేని అచ్చయముచ్చటైన మా దాంపత్యంలోకి, సాత్విక్ గాడు మొదట షాపులో పని పిల్లడిగా, పక్కింటిలో అద్దెకు, తరువాత ఇంట్లోకే వచ్చాడు. సుధాకర్ గారి దృష్టిలో పనిదొంగ, లత అక్కకు మాత్రం ముద్దు దొంగ.
The starting resembles english story 'How I have become cuckold ', but let us see what is there in writers mind
•
Posts: 2,291
Threads: 5
Likes Received: 3,529 in 1,606 posts
Likes Given: 5,098
Joined: Nov 2018
Reputation:
77
ప్రొలోగ్ బావుంది లతగారు. లోకులదేముంది కాకుల్లా అరుస్తారు, మనసుకు నచ్చింది చేసేయడమే. మీరు చెప్పండి, మేము వింటాము.
: :ఉదయ్
•
Posts: 154
Threads: 7
Likes Received: 75 in 61 posts
Likes Given: 187
Joined: Jun 2019
Reputation:
1
Super start, please give big update
•
Posts: 560
Threads: 11
Likes Received: 5,173 in 446 posts
Likes Given: 303
Joined: Oct 2025
Reputation:
210
బాగా మొదులు పెట్టారు కథ ఎలా ఉంటుందో ముందే చెపసారు ఇంకా చూడాలి భర్తను ఎలా మోసం చేసిందో అని
Posts: 5,881
Threads: 0
Likes Received: 1,994 in 1,660 posts
Likes Given: 1,254
Joined: Jul 2021
Reputation:
31
Required the starting updates medam
•
Posts: 447
Threads: 0
Likes Received: 205 in 174 posts
Likes Given: 95
Joined: Jun 2019
Reputation:
3
Nice start ..with new content
•
Posts: 5
Threads: 2
Likes Received: 32 in 4 posts
Likes Given: 0
Joined: Jul 2026
Reputation:
1
(04-09-2026, 11:23 AM)Paty@123 Wrote: The starting resembles english story 'How I have become cuckold ', but let us see what is there in writers mind
ఇది అనువాదం చేసిన కథ అయితే నేనే చెప్పేదాన్ని కాదండి. ఇది స్వంతంగా లిఖిస్తున్నాను. ఎక్కడా ఏ కథను చూసి కాదు.
•
Posts: 5
Threads: 2
Likes Received: 32 in 4 posts
Likes Given: 0
Joined: Jul 2026
Reputation:
1
05-09-2026, 09:11 PM
(This post was last modified: 05-09-2026, 09:15 PM by Shrilatha. Edited 1 time in total. Edited 1 time in total.)
మొదటి భాగం ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ.
భాగం - 2
వేసవికాలం సెలవులోచ్చాయి.
మా కొట్టుకు కూడా సెలవుంటే బాగుండు, ఈ మిట్టమధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ ఆయనకు పోయి డబ్బా ఇవ్వాల్సిన పని తెప్పేది. షాపుకు సెలవులు అంటే జనాలు వేరే దుకాణాలకు పోయేవారు మా షాపు మూతపడిపోయేది. ముద్ద దిగాలన్నా ముద్దు కావాలన్నా మా సుధాకర్ గారు బాగుండాలి కదా. అయానాకోసం గుత్తి వంకాయ కూరొండుకొని తీసుకొచ్చాను.
షాపు గల్లా పెట్టె దగ్గర, కళ్లద్దాలు పెట్టుకొని ఆయనేవో లెక్కలు రాసుకుంటున్నారు. ఏ పప్పుప్పులు తక్కువబడ్డాయో మరి.
వెనక తలుపెంబడ పోయి డబ్బా కౌంటర్ మీద పెట్టాను. నడుము గిల్లేసారు సరసంగా. నేనో గంతేసి, “బ్బ... గిరాకీ వస్తారు ఊరుకోండి,” అని గారాలు తీసాను. ఆయనేమో నవ్వి, “ఈ మాట ఇంటి మేడ మీద అనవేమే,” అన్నారు. నాకూ నవ్వొచ్చింది. డబ్బా మూత తీస్తూ సిగ్గులోలుకుతూ, “అక్కడంటే పక్కింటి వేధవతి అత్త చూస్తుంది, అది మన సరసం వాడంతా డప్పు కొడుతుంది. మంచికే కదా. ఇక్కడో నలుగురూ చూసి నాలుగు డప్పులు కొడితే బాగొదండీ,” అంటూ ముక్కు తిప్పేసాను.
మల్లోసారి చెంపగిల్లి, “పెళ్లికాకముందెక్కడ దాచేసావు కోడలా ఈ చెతుర్లూ,” అనడిగారు. “మామ కదండీ,” అన్నాను. ఆయన, “మరిప్పుడో?” ప్రశ్న వేసారు. సిగ్గొచ్చి ముసిముసినవ్వు వొలికి, “మొగుడు కదో!” అన్నాను పెదవి వంచుతో.
సిగ్గస్సలు లేదే. ముద్దు పెట్టేశారు మా సుధాకరం. బుగ్గ రుద్దుకొని ఆయనకు మంచి నీల్లిచ్చి, కౌంటర్ చాటున చిన్న చాప వేసి కూర్చున్నాను. ఆయన చేతులు కడుక్కొని బుక్కడు నీళ్ళు త్రాగి కూర్చున్నారు. వడ్డించి తింటుండగా ఓ కుర్రోడు వచ్చాడు. “అంకుల్.... గురు టెన్నిస్ బాల్ ఉందా?” అనడిగాడు.
ఆయన అన్నంలో చేతు కలిపారు. ఇక నేనే లేచి కొంగు నడుము చెక్కుకొని పోయి సంచిలో ఉన్న టెన్నిస్ బాల్ గుత్తిలో ఒక బంతి తీసి కుర్రాడికి ఇచ్చాను. తను తీసుకుంటూ యాభై నోటు ఇస్తూ మొహమాటంగా చూసాడు. నుదుట చెమట తుడుచుకుంటో అతడి మొహం ఎండలో ఎర్రగా మారిపోయింది. సెలవులొచ్చాక ఊరుకుంటారా ఆటకి ఎగబడిపోతారుగా.
యాభై తీసుకొని పది నోటు వాపస్సు ఇచ్చాను. ఎదో అడగబోయాడు, ఆడగకుండా తిరిగి నడుస్తో ఒకసారి ఆగాడు. వెనకొచ్చి ఎదో అడగాబోయాడు, తిరిగి వెళ్ళబోతూ ఆగాడు.
ఎంటబ్బా ఈ కుర్రోడు, ఏదైనా మర్చిపోతున్నాడా అనిపించింది. పిమ్మట వెనక్కు వచ్చి, “అక్కా ఇంకో రెండు రూపాయిలు వస్తాయి,” అనడిగాడు. ఓరిని దీనికింత సిగ్గా! నవ్వుకున్నాను. “నలభై కాదా అది?” అన్నాన్నేను. బాలు పిసుకుతూ, “లేదక్కా అంకుల్ మొన్న థర్టీ యైటుకే ఇచ్చాడు,” అన్నాడతడు. సుధాకర్ అన్నం నములుతో, విన్నారేమో, “నలబై బాబు, కొత్త స్టాకు వచ్చింది,” అంటూ కేకేసారు. కుర్రోడు తల ఆడిస్తూ, “ఉ...!” అని ఒక్క పలుకు పలికి వెళ్ళిపోయాడు.
నే చీర ముడుచుకొచ్చి కూర్చున్న. సుధాకర్ గారు బొంచేస్తో, “బాగుందే కూర,” అన్నారు. నెన్నవ్వుతో, “బాగొకపోతే తింటాడా ఏంది మామ,” అన్నాను. అన్నం ముద్ద చేతు చాచి అందించారు. “తినేవచ్చాను,” అన్నాను మొహం దూరం అనుకొని. ఆయన ముద్ద ఇస్తూనే, “నాకోసం తినవే ఓ బుక్క,” అని గారాబం చేసారు. ఆయన ఇస్తే ఎందుక్కాదనను, తిన్నాను.
పక్కనే ఉంటే ఆయన సగం నాకే తినిపించేలా ఉన్నారని లేచి కౌంటర్ దగ్గర కూర్చున్నాను.
రోడ్డుకు అటు పక్కన తుమ్మ చెట్లలో చెత్తాచెదారం ఉంటాయి. అటుగా ఆ క్రికెట్టు ఆడుకునే కుర్రోళ్ళు ముగ్గురు వెళ్ళడం కనిపించింది. ఇందాకొచ్చిన వాడు కూడా ఉన్నాడు వాళ్ళలో. అందులోకెందుకెళ్తున్నారా చూస్తుండగా ఒకడు వొంగి చెత్తలోంచి బంతి తీసాడు. అంతే ముగ్గురూ తిరిగి పరిగెత్తుకుంటూ మైదానంలోకి వెళ్ళిపోయారు.
ఈ ఆటల కోసం ముల్లలోకి చెత్తల్లోకి వెళ్ళడం దేనికో, అంత దూరం కొట్టడం దేనికో.
అలాగే కూర్చుని అలా చూస్తుండగా ఇటుగా ఇండకొచ్చిన కుర్రోడు ఉన్నాడు, అటు నుంచి బ్యాటు పట్టుకొని ఆడుతూ ఆ అబ్బాయి కొడితే బంతి ఇటే వచ్చింది. ఈ కుర్రోడు అందుకోలేక, అది అతన్ని దాటొచ్చి మా కుడక వక్కల డబ్బాకి.తగులుతుంది. తపెల్మని డబ్బా కిందపడగానే సుధాకర్ గర్జించాడు. “ఏం పడిందే?”
కుర్రోడు హైరనాగా వచ్చి బంతి తీసుకుంటూ, “వాడే కొట్టాడు అక్కా, క్షమించవో,” అని డబ్బా తీసి మీద అమర్చాడు. లోనుంచి, “ఓ పిల్లగాన్లు, ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇంకోసారి బాల్ ఇటు కొడ్తే మీకు అమ్మను అని,” బెదిరించాడు. “ఇంకోసారి రాదు అంకుల్,” అంటో తుర్రుమని జారుకున్నాడు. ఏంటో వాడి కళ్ళలో కంగారుకు నవ్వొచ్చింది.
ఆయన తిన్నాక, “మరి నేనింటికి పోతాను,” అని లేచాను. మూతి తుడుచుకుంటూ, “ఏమే సినిమాకి పోదామా, మొన్న ఆదివారం అడిగినావ్ కదా,” అన్నారు. బుట్ట పట్టుకొని ముక్కు విరుస్తూ, “ఏంటి సుధాకర్ గారు దుఖాణం మూసి సినిమాకి కూడా పోతారా,” అని వెక్కిరించాను. ఆయనొచ్చి నడుము పట్టుకు లాగి, “ఏ నాకు మాత్రం ఉండదెంటి విలాసాల వలపు?” అనడిగారు. మీసము మీటుతూ, “నడుము వదులు, ఇందాకే చెప్పినా మందిలో బాగోదని”, అని సిగ్గు పడ్డాను.
“సర్లే, ఎనమిందింటికల్లా వస్తాను, తిని పోదాం,” అని చెప్పారు. ఊ అనేసి ఇక ఇంటికి బయల్దేరాను.
మైదానం పక్కన్నుంచి నడుస్తుంటే, వాళ్ళు ఆడుతున్న బంతి నా దిక్కే వస్తో పక్కన చెట్టుకు తగిలి ఆగింది.
ఈసారీ ఆ కుర్రోడే, “అక్కా బాలు ఇటు వెయ్యవా ప్లీస్?” అనారిచాడు. బుట్ట ఇంక్కో చేతిలో పట్టుకొని, కొంగు సరి చేసుక వొంగి కాళ్ళ దగ్గర బంతిని తీసి వాళ్ళకు విసిరాను. థాంక్స్ అని అందుకున్నాడు.
నడుచుకుంటూ ఓమారు వెనక్కు చూసాను, తానూ నన్నే చూసాడు. ఎందుకో తెలీదు చూడాలనిపించింది అంతే. తనకీ అంతేనేమో.
సాయంత్రానికి సినిమాకి పోయి వచ్చాము. భోజనం చేశాక ఆయన కాసేపు అలా బయటకి వెళ్ళొచ్చారు. ఎందుకని అడగరెం? మా సుధాకర్ కూ సిగరెట్టు అలవాటు ఉందండీ, పెళ్ళాం ముందు తాగడం ఇష్టం లేక అలా పాన్ కొట్టుకు పోయి వస్తారు. రోజూ కాదులెండి ఎప్పుడో ఒకసారి.
ఆయన వచ్చి ఇంటి తలుపు మూశాడు. పక్కసర్ధేసి ఒరిగాను. ఆయానొచ్చి పక్కనే ఒరిగి వెనక నుంచి వాటేసుకొని నడుము నొక్కుతూ, “ఏవే...?” అనోసారి మందలించారు. “ఉ... సినిమా ఏంటండీ ఫైట్లు ఎక్కువా కామెడీ తక్కువా, అలాంటివి నాకు నచ్చవు,” అన్నాను. వీపులో ముద్దేడుతూ, “హీరోయిన్ నడుము ఎంత నాజూకుగా ఉందే,” అన్నారు. ముక్కు విరిచి, “అయితే దాని నడుము పట్టుకోండి నాదేందుకు నొక్కడం,” అంటూ చేతు నెట్టేశాను. నవ్వుతో ముద్దిచ్చి, “నువ్వంటే నా బంగారం కాబట్టీ నొక్కగలను కదే, ఆ పిల్ల ఒప్పుకుంటుంది అంటావా?”. హస్యాలడడం కాదిది, ఈపూట ఆయన లాగుతున్నారు. “పడుకోండి,” అన్నాను.
నడుము మీటుతూ, “ఇటు తిరగవే,” అని లాగారు. అంత తేలికగా లోంగితే సరసమెట్టవ్వును? “ఉహు... నిద్రొస్తుంది,” అంటూ మెదిలాను. నడుము నాలుగు వేళ్లలో నలిపి నొక్కేసారు. తుంటరి ఒళ్ళు తిమ్మిరి ఆగుతుందా మరి, “ఆహ్..., ” అంటూ చెంగుమంది. చేతు ఒక్కచోట ఉంటే బగొదండీ. పైకొచ్చి రైక హక్కుల మీద పడింది. ఊపిరి గాఢంగా తీసుకున్న. ఆయనో వాటిని తొలిచేస్తో పక్కకి అనేసి పట్టేసారు.
ఇక ఆగగలనా కింద బొందు ముడి విప్పుకున్న. చీర ఎప్పుడు రాలిందో ఏంటో. వెనక్కి చూస్తే లుంగీ లేనేలేదు. మీదకు చేరి కళ్ళలోకి చూస్తూ, “వచ్చేవారం మంచి సినిమాకి పోధాంలే,” అన్నారు. గడ్డం దువ్వుతూ ముద్దు పెట్టుకొని, “సినిమాకి దుకాణం మూసేస్తావ్, నాకోసం ఓ పూట మూసి వస్తే రాత్రికి నిద్ర ఎక్కువ పోతాను కదో,” అన్నాను.
ఆయన మెడ ముద్దాడుతూ కాళ్ళు పెనవేసి, “ఉమ్... నేను కొట్టుకెల్లినాక తలుపులేసుకొని నిద్రపో,” అన్నారు. నవ్వొచ్చి, “వంట సంగతేంటో?”.
చేతినిండా గుండెపిండుతూ, పూకులో దూర్చారు. సమ్మగా అనిపించి, తియ్యగా మూలిగాను. ఆయన కాస్త ఊపిరి లాగి, “రేపటిది రేపు ఆలోచిద్దాం లే,” అనేసి దెంగుడు మొదలు.
ఎప్పుడైనా ఇది విన్నారా?
కథలన్నీ
- ఒకరు రావడంతో
- ఒకరు పోవడంతో
మొదలవుతాయిట.
ఒకరోజు,
పదకొండింటికే దుకాణానికి డబ్బా పట్టుకెల్లాను. అక్కడికి చేరేసరికి, ఆ కుర్రాడు మా దుకాణంలో సబ్బులు సెలుపుల్లో సర్దుతూ ఉన్నాడు. ఈ కుర్రోడెందుకు మా షాపులో సబ్బులు, పేష్టులు సర్దాలి? మా సుధాకర్ ఈసారీ బంతి పడింది అని పనిష్మెంటు గానీ ఇవ్వలేదుగాధండో?
Posts: 447
Threads: 0
Likes Received: 205 in 174 posts
Likes Given: 95
Joined: Jun 2019
Reputation:
3
Very interesting narration ..
Keep it up
•
Posts: 5,881
Threads: 0
Likes Received: 1,994 in 1,660 posts
Likes Given: 1,254
Joined: Jul 2021
Reputation:
31
Story has not yet started
•
Posts: 226
Threads: 1
Likes Received: 71 in 64 posts
Likes Given: 6
Joined: Apr 2026
Reputation:
2
•
|