Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఇంటర్వ్యూ'Zzzz
#1
ప్రస్తుత సమాజం లో ఆnything that entertain us either స్టోరీ or మూవీ or any kind of content it is..... Aa content ki reach వచ్చి దానికి fanbase వచ్చి breakdown videos, interviews, reviews వస్తేనే ఆ content లోని peak నీ అందరూ ఎంజాయ్ చేయగలరు.. .. 

That means writer or story teller ye perspective లో అనుకుని కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడో ఆ పర్స్పెక్టివ్ తెలిస్తే every one can enjoy it....

IMO ఇక్కడ మేము రాసే ఈ రాతలకు మాకు రెక్గోనిసేషన్ ఏం రాదు.... మమల్ని ఎవరు ఇంటర్వ్యూ చేసి మా Perspective నీ ఎవరు అడగరు.... 

సో బాయ్స్ అండ్ గర్ల్స్.... 
ఈ త్రెడ్ ఒక ఇంటర్వ్యూ సెషన్..... 

నాను,నేనే,నా పర్స్పెక్టివ్ నీ ప్రొఫెషనల్ గా చెప్పుకోవడానికి చేసుకుంటున్న ఇంటర్వ్యూ  

- ఫ్యూచర్స్ లో వేరే రైటర్స్ నీ కూడా ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు రాసిన అప్డేట్స్ కి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏం అయినా షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేస్తే.... 
[+] 3 users Like StrongGrip's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: