Posts: 194
Threads: 3
Likes Received: 2,599 in 182 posts
Likes Given: 16
Joined: Aug 2023
Reputation:
44
ఎపిసోడ్ 22 ని ఇప్పటివరకు 251 ( గెస్ట్ లతో కలిపి ) చదివారు , కానీ కనీసం ఒక్క లైక్ కూడా కొట్టలేదు , మీ లైక్ నాకు బూస్ట్ లాంటిది , మీకు ఇలానే ఎపిసోడ్స్ కావలి అంటే లైక్ కొట్టండి ,
మీ అభిప్రాయాన్ని తెలపండి
Posts: 194
Threads: 3
Likes Received: 2,599 in 182 posts
Likes Given: 16
Joined: Aug 2023
Reputation:
44
Hello everyone
మీకు ఈ ఎపిసోడ్ నచ్చుతుందని అనుకుంటున్నాను,
ఈ కొత్త థీమ్ కూడ బాగుంది, మీరు అలవాటుపడకపోతే రీడింగ్ మోడ్ లో చదవండి,
మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ మీ మహేష్ (bond babu)
Posts: 194
Threads: 3
Likes Received: 2,599 in 182 posts
Likes Given: 16
Joined: Aug 2023
Reputation:
44
హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ మహేష్!
నేను ఇంకా తరువాతి ఎపిసోడ్ రాయడం మొదలుపెట్టలేదు.
ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు.
నేను కథలు రాయాలంటే నాకు బూస్ట్ ఇచ్చేది కేవలం మీ లైక్సే! మాత్రమే …..
ఈ కథ ఇన్ని ఎపిసోడ్స్ రాస్తానని నేను అసలు అనుకోలేదు .
అత్తతో మొదలైన ఈ స్టోరీ ఆ రోజు అక్కతో ఆగిపోతుంది
కానీ మొదటి ఎపిసోడ్ కి డి.ఎఫ్. (DF) లో 93 లైక్స్ రావడంతో,
100 లైక్స్ కొట్టాలని మరిన్ని ఎపిసోడ్స్ రాస్తూ వచ్చాను.
అయితే DF ఆగిపోవడంతో,
ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
కానీ ఇక్కడ ఈ కథని అంతగా ఆదరించడం లేదు.
ఇప్పటివరకు గత ఎపిసోడ్ ని లక్ష మందికి పైగా చదివారు,
కానీ కేవలం 23 లైక్స్ మాత్రమే వచ్చాయి.
మీకు తెలుసు కదా... మీ లైక్స్ వల్లే మీకు కావలసిన ఎపిసోడ్స్ త్వరగా వస్తాయని!
అందుకే, మీ లైక్స్‌తో నన్ను ప్రోత్సహించి,
మరిన్ని ఎపిసోడ్స్ రాయడంలో నాకు సహాయం చేస్తారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
ఇట్లు,
మీ మహేష్ (Bond Babu)