Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పెద్ద కథలు
#1
నమస్కారం,

మొదటిగా ఈ త్రెడ్ మొదలు పెట్టటానికి కారణం, నేను కొన్ని చాలా పెద్ద కథల మీద ఎక్కువ ఫోకస్ చెయ్యలేకపోయాను.

1. కలసి వచ్చిన అదృస్టం
2. నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమరీస్

నేను కథలు బాగోలేదు అని ఏమి చెప్పటం లేదు. కానీ, నాకు ఆ కథలు ఎక్కడ మొదలు అవుతున్నాయో ఎక్కడకి సాగుతున్నాయో తెలియటంలేదు. 

మీలో ఎవరన్నా ఆ కథలు చదివి ఉంటే, వాటి యొక్క "సారాంశం" లేదా "టూకీ" గా చెప్పగలరు. 

ఆ విదంగానే, ఆ కథలు భాగాలుగా/ అధ్యాయాలుగా ఉంటాయా, లేదా కేవలం సీరియల్ ల కొత్త పొడిగింపు తర్వాత కొత్త పొడిగింపు అని సాగుతాయా తెలుసు కోవాలి అని ఉంది.

ధన్యవాదాలు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)