21-04-2026, 01:34 AM
(This post was last modified: 23-04-2026, 10:40 PM by rag7rs. Edited 2 times in total. Edited 2 times in total.)
భార్య సిస్టర్స్ తో జరిగే రతిక్రీడ ఈ కథ
Update on 23-04-2026
Update on 23-04-2026
|
Misc. Erotica బావ బావ పన్నీరు by rag7rs Update on 23-04-2026
|
|
21-04-2026, 01:34 AM
(This post was last modified: 23-04-2026, 10:40 PM by rag7rs. Edited 2 times in total. Edited 2 times in total.)
భార్య సిస్టర్స్ తో జరిగే రతిక్రీడ ఈ కథ
Update on 23-04-2026
23-04-2026, 08:42 PM
Update # 1
అది ఒక చిన్న పట్టణం.ఆ చిన్న పట్టణంలో స్నేహ అనే యువతి జీవితం ఒక రహస్యమైన, ఉద్వేగపూరితమైన కథలా సాగుతోంది. ఆమె కుటుంబ బంధాలు, సమాజ ఆశలు, మరియు దాచిన కోరికల మధ్య చిక్కుకుపోయింది. స్నేహ జీవితం ప్రేమ, ద్రోహం, మరియు చెప్పలేని ఉద్వేగాలతో నిండిపోయింది. ముఖ్యంగా ఆమె ఇంటి లోపలే పుట్టిన ఒక సంబంధం, అది తెలిసిన తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయత దాని వల్ల కలిగిన లొంగుబాటు కానీ మనస్సులో ఎక్కడో ఒక రకమైన తప్పనిపించే భావన కానీ ఏమి చేయలేనితనం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆమె కుటుంబం గురించి తెలుసుకోవాలి. స్నేహ కుటుంబం మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చింది. ఆమె తండ్రి గోపాల్. ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక చిన్న దుకాణం నడిపేవాడు. పట్టణంలోని మార్కెట్‌లో కిరాణా సరుకులు అమ్మేవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. కుటుంబాన్ని పోషించడానికి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణంలో ఉండేవాడు. ఆమె తల్లి లక్ష్మి, గృహిణి,భర్తకి తగ్గ భార్య. కుటుంబం ఒక సాధారణ ఇంట్లో నివసించేది. డబ్బు సమస్య ఉన్న పిల్లలు జీవితం బాగుండాలి అని తలచి డబ్బు కూడబెట్టి పిల్లలని బాగా చదివించాడు, చదివిస్తున్నాడు కూడా. అతనికి ఐదుగురు ఆడపిల్లలు కానీ వాళ్ళు ఏనాడు భారం అని అనుకోలేదు. ఇప్పుడు గోపాల్ ఐదుగురు కూతుర్లు గురించి తెలుసుకుందాం. కావ్య :: పెద్ద అమ్మాయి. 28 సంవత్సరాల వయస్సు. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు. ఆమె శరీర కొలతలు 34- 28- 36. ఆమెకు ఆకర్షణీయమైన వంపు తిరిగిన శరీర సౌష్ఠవం ఉంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తలలు తిప్పి ఆమె వైపు చూసేవారు. పాలవెల్లి లాగా మెరిసే తెల్లని చర్మం, నల్లని జుట్టు ఆమె సొంతం. ఆమెను చూసిన కుర్రాళ్లు మనసులో వావ్ ఎంత అందంగా ఉందో అని ఆకర్షణతో చూస్తారు. ఆమె నడుస్తున్నప్పుడు సన్నని నడుము, సొగసైన ఛాతీ మరియు స్వింగ్ అయ్యే పిరుదులు చూసి వారి గుండెలు కొంచెం వేగంగా కొట్టుకుంటాయి. కావ్య బి.కాం పూర్తి చేసి ఒక స్థానిక బ్యాంకులో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఒత్తిడిలో కూడా సౌమ్యంగా ఉండటం ఆమె గుణం. ఆమెకి పెళ్లి అయింది కానీ ఆమె భర్త రవి ఆమెను ఇంట్లోనే వదిలేశాడు. రవి ఒక సేల్స్ మాన్, విజయవాడలో ఉద్యోగం చేసేవాడు. వివాహం తర్వాత కొన్ని నెలల్లోనే విభేదాలు మొదలయ్యాయి. రవికి డబ్బు వ్యామోహం ఎక్కువ, ఆమెని అదనపు కట్నం గురించి వేధించేవాడు. చివరికి ఒక రాత్రి తీవ్రమైన వాదన తర్వాత అతను ఆమెను వదిలేసి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపేశాడు. ఇది కావ్యను గాయపరిచింది కానీ ఆమె సోదరీమణులందరికీ ఒక పెద్ద పాఠం అయింది. స్నేహ :: రెండో అమ్మాయి. 25 సంవత్సరాలు. ఆమె ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, కొలతలు 32-26-34. స్లిమ్ అయినా ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవం కలిగి ఉంది. డస్కీ స్కిన్, పెద్ద కళ్లు, చిన్న ముక్కు, మృదువైన పెదవులు. మొత్తం మీద ఆమె అందం చూసినవారు ఒక్కసారి తిరిగి చూడాలనిపించేలా ఉంటుంది. స్నేహను చూసిన కుర్రాళ్లు మనసులో వావ్, ఎంత అందంగా, స్మార్ట్‌గా ఉందో అని ఆకర్షణతో చూస్తారు. ఆమె సన్నని నడుము, సొగసైన ఫిగర్ చూసి వాళ్ల మతులు పోతాయి. స్నేహ బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తోంది. ఆమె కుటుంబం పట్ల చాలా బాధ్యతగా, ప్రేమగా ఉంటుంది. తన సాలరీతో ఇంటి ఖర్చుల్లో భాగం వహిస్తుంది. చెల్లెళ్ల చదువు విషయంలో సహాయం చేస్తుంది. తల్లికి ఇంటి పనుల్లో చేయి కలుపుతుంది. నాన్న దుకాణం బిజీగా ఉన్నప్పుడు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఆమె ఇంట్లో ఎప్పుడూ సానుకూలత, ఉత్సాహం తీసుకువచ్చేది. స్నేహ పెళ్లి విషయంలో చాలా దృఢమైన, స్పష్టమైన భావాలు కలిగి ఉంది. కావ్య పెళ్లి అనుభవం చూసి ఆమె మనసులో భయం, అనుమానం పాతుకుపోయింది. కావ్యను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయిన ఆమె భర్తను చూసి స్నేహకు పురుషుల మీద విశ్వాసం కొంచెం తగ్గింది. ఉద్యోగం చేస్తూ,కుటుంబానికి సపోర్ట్ ఇస్తూ ఉన్న తన జీవితాన్ని ఎవరికో అప్పగించడం ఆమెకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోతే, ఈ కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను? అనే ఆలోచన కూడా ఆమెకి పెళ్లిపై అయిష్టత కల్పిస్తుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్నేహ ముఖం కొంచెం విషాదంగా మారిపోతుంది. నాకు పెళ్లి అవసరం లేదు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. మీరు నన్ను బలవంతం చేయకండి అని ఆమె శాంతంగా కానీ గట్టిగా చెప్తుంది. ఐశ్వర్య :: మూడో అమ్మాయి. 23 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, కొలతలు 36-30-38. కాస్త బొద్దుగా ఉంటుంది కానీ ఆకర్షణీయమైన ఫిగర్. అందం విషయంలో గుండ్రని ముఖం, కర్లీ హెయిర్ ఉండి బొద్దుగా ఒక బార్బీ డాల్ గా కనిపిస్తుంది. ఆమె నవ్వు చూసినవారికి ఎంతో ముద్దుగా, స్వీట్‌గా అనిపిస్తుంది. ఐశ్వర్య బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివి ఒక స్థానిక కాలేజ్‌లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమె హాస్యాస్పదమైన వ్యక్తి కుటుంబంలో ఎప్పుడూ నవ్వులు పూసేలా చేస్తుంది. ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తుంది. చెల్లెళ్ల చదువు విషయంలో ఆసక్తి చూపిస్తుంది. దీప్తి :: నాలుగో అమ్మాయి. 21 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, కొలతలు 30-24-32, అథ్లెటిక్ బిల్డ్‌తో ఫిట్‌గా కనిపించే ఫిగర్. తెల్లని రంగు, తీక్షణమైన ముఖకవళికలు స్ట్రెయిట్ హెయిర్ ఆమె సొంతం. ఆమె మొత్తం రూపం చూసినవారికి ఎంతో ఫ్రెష్‌గా, ఎనర్జీతో కూడిన అందం అనిపిస్తుంది. దీప్తిలో శారీరక ఆకర్షణలు, సెక్స్ ఫీలింగ్స్ పట్ల సహజంగా ఎక్కువ ఆసక్తి ఉంది. ఇది ఆమెను మరింత ఉత్సాహవంతంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది కానీ ఆమె దాన్ని నియంత్రించుకుంటుంది. దీప్తి బి.టెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఒక చిన్న కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె ఆటలు ఆడుతుంది. రోజూ జిమ్‌కు వెళ్తుంది. తన ఎనర్జీతో అందరినీ సరదాగా ఉంచుతుంది.తన చెల్లికి స్టడీ టిప్స్ ఇస్తుంది.ఇంటి పనుల్లో కూడా చేయి కలుపుతుంది. అనన్య :: చిన్న అమ్మాయి. 19 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు, కొలతలు 34-28-36. టీనేజ్ నిండి ఆడతనాన్ని నింపుకుంటున్న ఫిగర్‌తో క్యూట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లని రంగు, అమాయకంగా కనిపించే కళ్లు, కర్లీ హెయిర్ తో చూసినవారికి ఎంతో ముద్దుగా, ఫ్రెష్‌గా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఆమె ఇన్నోసెంట్ లుక్ చూసి చాలా మంది కుర్రాళ్ళు ఆమె వెంట పడుతున్నారు. అనన్య ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేస్తోంది. ఆమె చాలా ఇన్నోసెంట్ మరియు క్యూరియస్ స్వభావం కలిగి ఉంది. కుటుంబంలో చిన్నది కాబట్టి అందరి ప్రేమను అందుకుంటుంది, ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది. సోదరీమణులతో సరదాగా గడుపుతుంది. ********************************************** ఒక రోజు ఉదయం... గోపాల్ ఇంట్లో ఉదయం సమయం ఎప్పుడూ సరదాగా, బిజీగా ఉండేది. లక్ష్మి వంటింట్లో ఉదయం టిఫిన్ తయారు చేస్తోంది. ఈరోజు టిఫిన్ ఇడ్లీలు, కొబ్బరి చట్నీ. వాసన ఇంటి అంతా వ్యాపించింది. ఐదుగురు కూతుర్లు ఒక్కొక్కరు గదుల నుంచి బయటకు వస్తున్నారు. కావ్య ముందు రెడీ అయింది. ఫార్మల్ డ్రెస్ ధరించి, జుట్టు టైట్‌గా ముడి వేసుకుంది. స్నేహ తర్వాత వచ్చింది. ఆమె మంచి టాప్ ధరించి జుట్టు లూజ్‌గా వదిలేసింది. ఆమె ముఖం ఎప్పుడూ సానుకూలంగా ఉండేది కానీ ఆరోజు ఎందుకో కొంచెం ఆలోచనల్లో మునిగిపోయింది. ఐశ్వర్య మూడోది నవ్వుతూ వచ్చి అమ్మా, ఇడ్లీలు ఎన్ని ఉన్నాయి? అని అడిగింది. దీప్తి నాలుగోది, జిమ్ నుంచి అప్పుడే వచ్చి ఎనర్జీతో ఉంది. అనన్య చిన్నది ఇంకా నిద్ర మగతతో ఉంది. అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. గోపాల్ ఒక విషయం గురించి ఆలోచిస్తూ టీ తాగుతున్నాడు. అతను మధ్యతరగతి వ్యక్తి, కానీ కుటుంబం పట్ల ఎప్పుడూ బాధ్యతగా ఉండేవాడు. లక్ష్మి ఇడ్లీలు సర్వ్ చేస్తూ, అందరూ త్వరగా తినండి లేట్ అవుతుంది అంది. గోపాల్ ఇడ్లీ ముక్క తింటూ స్నేహ వైపు చూశాడు. స్నేహ, నీకు ఒక విషయం చెప్పాలి అని మొదలుపెట్టాడు. ఆమె ఇడ్లీ ముక్క తినడం ఆపి చూసి ఏమిటి నాన్నా? అని అడిగింది. గోపాల్ నవ్వుతూ నా స్నేహితుడు రామారావు గారి కొడుకు విశాల్. వాడు హైదరాబాద్ లో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మంచి జాబ్, మంచి కుటుంబం. నీకు సంబంధం వచ్చింది. వాళ్లు నిన్ను చూడాలని అనుకుంటున్నారు. ఏమంటావు? అని అడిగాడు. టేబుల్ వద్ద అందరూ ఒక్కసారి సైలెంట్ అయ్యారు. కావ్య తల దించుకుంది. ఐశ్వర్య నవ్వుతూ వావ్ స్నేహ అక్క, ఇంజినీర్ అంది. దీప్తి, అనన్య చూస్తూ ఉన్నారు. స్నేహ ముఖం కొంచెం విషాదంగా మారింది. ఆమె ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టి నాన్నా, నాకు పెళ్లి అవసరం లేదు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని శాంతంగా చెప్పింది. గోపాల్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయ్యో స్నేహ, ఇది మంచి సంబంధం. విశాల్ చాలా మంచి అబ్బాయి. డబ్బు సమస్య లేదు, కుటుంబం మంచిది. నువ్వు ఒప్పుకోవాలి. మనం మధ్యతరగతి వాళ్ళం, ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ రావు. లక్ష్మి కూడా అవును స్నేహ, ఆలోచించు అంది. కానీ స్నేహ గట్టిగా నాన్నా, నేను ఒప్పుకోను. మీరు బలవంతం చేయకండి అని చెప్పింది. టిఫిన్ తర్వాత అందరూ బయటకు వెళ్లిపోయారు. కావ్య బ్యాంకు, ఐశ్వర్య కాలేజ్, దీప్తి ఇంటర్న్‌షిప్, అనన్య కోర్సు. లక్ష్మి కూడా ఇంటి పనులు చేయడానికి వెళ్లింది. గోపాల్ స్నేహను నేను నీతో మాట్లాడాలి కాసేపు ఆగి వెళ్ళు అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకుని అడిగాడు. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? స్నేహ, నేనెప్పుడు నీకు మంచి జరగాలి అనే కోరుకుంటా. ఇప్పుడు నీకు 25 ఏళ్లు, ఉద్యోగం చేస్తున్నావు. కుటుంబానికి సపోర్ట్ ఇస్తున్నావు కానీ పెళ్లి అయితే నీ జీవితం బాగుపడుతుంది. విశాల్ మంచి అబ్బాయి. వాడు నిన్ను గౌరవిస్తాడు. నా స్నేహితుడు రామారావు చెప్పాడు వాడు ఎప్పుడూ డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, మంచిగా సంపాదిస్తున్నాడు. స్నేహ తల దించుకుని నాన్నా, నాకు పెళ్లి అవసరం లేదు. కావ్యని చూశాను కదా. ఆమెను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు రవి. అదనపు కట్నం కోసం వేధించాడు. మగవాళ్ళ మీద నాకు విశ్వాసం లేదు. నేను ఇంటిని చూసుకోవాలి. మీరు, అమ్మ, చెల్లెళ్లు. నా సాలరీతో ఇంటి ఖర్చులు, చదువులు. పెళ్లి అయితే ఇదంతా ఎలా? అందుకే నాకు పెళ్లి వద్దు. గోపాల్ ఓపికగా విని స్నేహ, నిజమే కావ్య జీవితంలో అలా అయ్యింది కాదనను కానీ అందరూ అలా ఉండరు. రామారావు గురించి నాకు తెలుసు వాడు చాలా మంచివాడు వాడిలాగే వాడి పెంపకం ఉంటాది కాబట్టి విశాల్ మంచివాడే అయ్యుంటాడు. అలాంటి మంచి కుటుంబంలోకి నువ్వు వెళ్తే నీ జీవితం కూడా బాగుంటుంది తల్లి. స్నేహ కళ్లు కొంచెం తడి అయ్యాయి. నాన్నా నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను. ఉదయం లేచి ఇంటి పనులు, ఉద్యోగం, సాయంత్రం అక్క, చెల్లెళ్లతో సరదా నాకు ఇదే బాగుంది. అదే పెళ్లి అయితే వేరే ఇంటికి వెళ్లాలి. అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. నా జీవితం ఈ ఇంట్లోనే అని నేను అనుకుంటున్నా. మీరు నన్ను బలవంతం చేయకండి. నేను ఒప్పుకోను. గోపాల్ ఊపిరి పీల్చుకుని బాగా ఆలోచించు స్నేహ. నువ్వు చాలా బాధ్యతగా ఉంటావు కానీ తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేయాలని కోరుకుంటారు. నీకు సంతోషం కావాలి. విశాల్‌ను ఒకసారి చూడు, మాట్లాడు. అప్పుడు నీకు నచ్చితే ఒప్పుకో. స్నేహ తల ఊపుతూ నాన్నా, చూడడం అవసరం లేదు. నాకు ఎవరూ నచ్చరు. నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను. కావ్య అక్క ది గుర్తు వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది. ఆమె ఎంత కష్టపడిందో చూశాను. ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవడం నాకు సంతోషం. మీరు దుకాణం నడుపుతారు, అమ్మ ఇంటి పనులు, నేను సపోర్ట్ ఇస్తాను. ఇది సరిపోతుంది. గోపాల్ మరోసారి ప్రయత్నించాడు. స్నేహ, సమాజం ఏమంటుంది? అమ్మాయిలు పెళ్లి అయి వెళ్లాలి. నువ్వు ఇంట్లో ఉంటే చెల్లెళ్లకు కూడా పెళ్లి సమస్య వస్తుంది. ఐశ్వర్య, దీప్తి, అనన్య వాళ్లు కూడా నీ వల్ల ఇబ్బందులు పడతారు. స్నేహ నవ్వుతూ కానీ గట్టిగా నాన్నా, సమాజం ఎన్నైనా అనుకుంటుంది కానీ నా జీవితం నాది. ఇంకా చెల్లెళ్ళు అన్నారా వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. చెల్లెళ్లు చదువుతున్నారు. వాళ్ళ పెళ్లికి నా కారణంగా ఎటువంటి సమస్య రాకుండా చేసే బాధ్యత నాది అని తెగేసి చెప్పింది. గోపాల్ కొంచెం నిరాశగా కానీ ప్రేమగా చూశాడు. స్నేహ, నువ్వు చాలా మంచిదానివి. కుటుంబం పట్ల ఎంత ప్రేమ. కానీ ఒక్కసారి ఆలోచించు. నీకు పిల్లలు, సంసారం ఉండాలి. ఒంటరిగా ఉండడం కష్టం. స్నేహ లేచి నిలబడి నాన్నా, నేను ఒంటరి కాదు. మీరంతా ఉన్నారు. ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవడం నాకు సంతోషం. మీరు నన్ను బలవంతం చేయకండి. నేను ఒప్పుకోను. దయచేసి రామారావు గారికి చెప్పండి, సారీ అని. గోపాల్ ఊపిరి పీల్చుకుని తల ఊపాడు. సరే స్నేహ, నువ్వు ఇలా అనుకుంటే నేను బలవంతం చేయను. కానీ ఆలోచించు. రేపు మరోసారి మాట్లాడుకుందాం. ఇంతలో లక్ష్మి వచ్చి, ఏమైంది? అని అడిగింది. గోపాల్ చెప్పాడు స్నేహ ఒప్పుకోవడం లేదు. లక్ష్మి స్నేహ వైపు చూసి బాగా ఆలోచించు స్నేహ అంది. కానీ స్నేహ గట్టిగా నిలబడింది. ఆ ఉదయం టిఫిన్ తర్వాత డిస్కషన్ గంటల తరబడి సాగింది. గోపాల్ ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. విశాల్ ఇంటి వివరాలు, ఆర్థిక స్థితి, భవిష్యత్ ప్లాన్స్. స్నేహ ప్రతి సారీ తన కుటుంబ బాధ్యతలు, కావ్య అనుభవం, తన హ్యాపీనెస్ గురించి చెప్పింది. సాయంత్రం గోపాల్ ఇంటికి వచ్చి మళ్లీ మాట్లాడాడు. స్నేహ, రామారావు గారు ఫోన్ చేశారు. నీకు ఫోటో పంపమన్నారు. స్నేహ : నాన్నా, అవసరం లేదు. నేను ఒప్పుకోను అని మళ్లీ చెప్పింది. గోపాల్: సరే, నేను చెప్తాను. కానీ నువ్వు భవిష్యత్ గురించి ఆలోచించు. ఆ రాత్రి ఇంట్లో వాతావరణం కొంచెం భారంగా ఉంది. గోపాల్ మనసులో కొంచెం ఆందోళన స్నేహ ఇలానే మొండిగా ఉంటే తన జీవితం ఏమయ్యిపోతుందో అని భయపడ్డాడు. కావ్య వచ్చి తండ్రితో మాట్లాడింది. నాన్న ఎందుకు బాధగా ఉన్నారు అని అడిగింది. గోపాల్ కన్నీరు కారుస్తూ నీ జీవితం చూస్తే ఇలా అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూస్తుంటే పెళ్ళే వద్దంటోంది. ఇంక ఈ తండ్రి ఎక్కడ సంతోషంగా ఉంటాడమ్మ అని తన బాధను పెద్దకూతురికి వెళ్ళబోసుకున్నాడు. కావ్య బాధగా తండ్రి వైపు చూస్తూ నాన్న మీరు బాధపడకండి. స్నేహని నేను ఒప్పిస్తాను కానీ మీరు పిల్లాడి విషయంలో ఏమీ తొందరపడకుండా అన్నీ కనుక్కున్నాకే ఈ పెళ్లి గురించి ముందుకి వెళ్ళండి. గోపాల్ కావ్య వైపు చూస్తూ వాడు నా స్నేహితుడు అమ్మ. వాడు ఎలాంటివాడో నాకు తెలుసు వాడి పెంపకంలో పెరిగిన వాడు మంచివాడే అయ్యుంటాడు కానీ తండ్రి మనస్సు కదా అందులోనూ నీ విషయంలో దెబ్బ తిన్నవాడిని అందుకే నేను అన్నీ కనుక్కున్నాను పిల్లవాడికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. చాలా మంది తన గురించి మంచిగానే చెప్పారు. ఇంక కుటుంబం అంటావా చాలా మంచిది. అన్నీ తెలుసుకున్నాకే నేను ఇంట్లో చెప్పింది. కావ్య తండ్రితో సరే నాన్న ఈరోజుకి దాన్ని వదిలేయండి. రేపు నేను దానితో మాట్లాడి ఒప్పిస్తాను. మీరు బాధపడకండి అని చెప్పి గదిలోకి వెళ్ళి స్నేహని చూసి ఒక నిర్ణయానికి వచ్చింది. మర్నాడు గోపాల్ దుకాణం నుంచి తిరిగి వచ్చి టీ తాగుతూ స్నేహను ఒకసారి చూశాడు. కానీ ఆయన మాట్లాడలేదు. లక్ష్మి వంటింట్లో సాయంత్రం భోజనం తయారు చేస్తోంది. కావ్య బ్యాంకు నుంచి తిరిగి వచ్చి తన డ్రెస్ మార్చుకుని, స్నేహని మాట్లాడాలి అని చెప్పి మేడ మీదకి తీసుకెళ్లింది. ఐశ్వర్య, దీప్తి, అనన్య కూడా పైకి వెళ్ళారు. రాత్రి వాళ్ళు కూడా కావ్యతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి బాధని చూసారు అందుకే అందరూ స్నేహను ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కావ్య ఆమె స్వంత అనుభవం వల్ల స్నేహ భయాన్ని బాగా అర్థం చేసుకుంది. స్నేహ, నువ్వు నాన్నతో చెప్పిన మాటలు అన్నీ నాకు తెలుసు. నీకు భయం ఉంది కదా? నా అనుభవం గుర్తు వచ్చి భయపడుతున్నావు కానీ స్నేహ ప్రతి పెళ్లి ఒకలానే ఉండదు. నా జీవితం రవి వల్ల నాశనమైంది నిజం. అతను కట్నం కోసం వేధించాడు. ఇంట్లో వదిలేశాడు కానీ అందరు మగాళ్ళు అలాంటి వాళ్లు కాదు. విశాల్ గురించి నాన్న చెప్పిన వివరాలు చూస్తే మంచి ఫ్యామిలీ, మంచి జాబ్, డ్రింక్ స్మోక్ లేవు. మనం ఒకసారి ఆలోచించాలి కదా? స్నేహ కావ్య మాటలు విని అక్కా నీకు అలా జరిగిన తర్వాత నాకు ఎవరి మీదా నమ్మకం కలగడం లేదు. అలాగే నేను ఇంటిని వదిలి వెళ్లిపోతే అమ్మ, నాన్న, మీరంతా ఎలా? మీరు సంపాదించట్లేదు అని నేను అనడం లేదు. మన చదువుల కోసం నాన్న చేసిన అప్పులు, చెల్లెళ్ళ చదువులు, ఇంటి ఖర్చులు మనం ముగ్గురం సంపాదించిన కష్టంగానే ఉంటుంది. మరి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా ? కావ్య నవ్వుతూ స్నేహ చేతులు పట్టుకుంది. స్నేహ, నువ్వు ఇంకా చిన్నదానివి. నా తప్పు ఏమిటంటే నేను రవి మాటలు నమ్మి జాబ్ వదిలేశాను కానీ నువ్వు అలా చేయకు. కావాలంటే మనం ముందు తనతో మాట్లాడదాం. నీ జాబ్ కంటిన్యూ చేయాలి, కుటుంబానికి నీ సపోర్ట్ ఎప్పటిలాగే ఉండాలి. ఇంటికి వచ్చిపోవడానికి అవకాశం ఇవ్వాలి అని తనతో మాట్లాడమని నాన్నతో చెబుదాం స్నేహ కళ్లు తడి అయ్యాయి. అక్కా, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నావు. నేను వెళ్లిపోతే మీరు ఎలా? కావ్య ఆమెను కౌగిలించుకుంది. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా బయట జీవితం చూడు. నీకు సంతోషం కావాలి. ఒక్కసారి విశాల్‌తో మాట్లాడు. ఒప్పుకోకపోతే మేము బలవంతం చేయం. కానీ భయం వదిలేసి ఆలోచించు. ఈ సంభాషణ ఒక గంట సేపు సాగింది. కావ్య తన బాధలు చెప్పి, ఇప్పుడు తాను ఎంత బలంగా ఉందో చెప్పింది. స్నేహ కొంచెం ఆలోచనలో పడింది. కానీ ఇంకా ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఉదయం ఆదివారం కావటంతో అందరూ కలిసి సమీపంలోని ఆలయానికి వెళ్లారు. పూజలు పూర్తి చేసుకుని, అందరూ ఆలయం మెట్లపై కూర్చున్నారు. ఐశ్వర్య, దీప్తి, అనన్య కొంచెం దూరంగా ప్రసాదం కోసం వెళ్ళారు. కావ్య స్నేహను పక్కన కూర్చోమని అడిగింది. స్నేహ, ఈ గుడి లోపల నేను ప్రార్థన చేశాను. నీకు మంచి జరగాలని. నీ భయం నాకు అర్థమవుతోంది. కానీ దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. విశాల్ సంబంధం గురించి ఆలోచించు. నాన్న చెప్పినట్టు వాళ్లు మంచి కుటుంబం. మనం కట్నం గురించి కూడా మాట్లాడుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోతే నాన్న సంతోషంగా ఉండగలడు అనుకున్నావా? స్నేహ గుడి గోపురం వైపు చూస్తూ ఊపిరి పీల్చింది. అక్కా, ఇక్కడ శాంతి ఉంది. కానీ నా మనసులో గందరగోళం. ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి అని బాధపడింది కావ్య నవ్వుతూ స్నేహ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీ భయాలన్నీ ఒట్టి అపోహలే. నేను పెళ్లి వల్ల బాధపడిన దానినే కానీ నేనే నిన్ను పెళ్లి చేసుకో అని చెబుతున్నా అంటే నువ్వే ఆలోచించు. ఇంకా నా విషయంలో దెబ్బతిన్న నాన్న నీ విషయంలో ఎంత ఆలోచించక ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి అని చెప్పింది. ఈ సమయంలో ఐశ్వర్య వచ్చి స్నేహ అక్కా, నువ్వు పెళ్లి చేసుకుంటే మేమంతా సంతోషపడతాం అని అంది. దీప్తి కూడా అక్కా, నువ్వేమి భయపడకు అంతా మంచే జరుగుతుంది అని అక్కకి దైర్యం ఇస్తుంది. అనన్య అక్కా, నువ్వు చేసుకోను అంటే చెప్పు ఐశ్వర్యకి ఇచ్చి చేసేద్దాం అని అక్కడి వాతావరణాన్ని తేలిక పరుస్తుంది. ఐశ్వర్య ఒసేయ్ నిన్ను నన్ను బయటకి పంపించేద్దాం అనుకుంటున్నావా అని అంటూ అనన్య వెనకాల పడింది. వాళ్ళ అల్లరికి స్నేహ మనసు కొంచెం ప్రశాంతంగా మారింది. వాళ్ళతో ఆలోచించి చెప్తాను అని అంది. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు ఒక చెట్టు కింద కూర్చుని అందరూ టీ తాగుతున్నారు. పక్షులు కిచకిచలాడుతున్నాయి. లక్ష్మి కూడా వచ్చి కూర్చుంది. కావ్య మళ్లీ స్నేహ పక్కన కూర్చుంది. ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడుతున్నారు. కావ్య మొదలుపెట్టింది స్నేహ, రెండు రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. నీ భయం నిజం. కానీ జీవితం ముందుకు సాగాలి. నువ్వు ఒప్పుకుంటే మేము అందరం సపోర్ట్ చేస్తాం. నీ నిర్ణయం ఏంటిరా చెప్పు లక్ష్మి కూడా స్నేహ, కావ్య చెప్పింది సరైనది. నువ్వు ఇంటిని వదలడం లేదు. కేవలం కొత్త ఇల్లు ఒకటి జోడవుతుంది అంది. ఐశ్వర్య, దీప్తి, అనన్య కూడా ఒప్పుకో అని బ్రతిమాలుతుండటంతో స్నేహ అందరి ముఖాలు చూసింది. ఆమె మనసులో భయం కొంచెం తగ్గింది. కావ్య అనుభవం, సోదరీమణుల ప్రేమ, తల్లిదండ్రుల ఆశ అన్నీ కలిసి ఆమెను మార్చాయి. ఆమె లేచి నిలబడి, అందరినీ ఒక్కసారి చూసి చెప్పింది. నేను ఆలోచించాను. మీరంతా నాకోసం ఇంత చేస్తున్నారు. నాకు ఇంకా కొంచెం భయం ఉంది కానీ మీ ప్రేమతో ధైర్యం వస్తోంది. నేను ఒప్పుకుంటున్నాను కానీ కొన్ని షరతులతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కావ్య నవ్వుతూ చెప్పు స్నేహ, ఏమిటి షరతులు? స్నేహ గట్టిగా చెప్పింది: ముందుగా, కట్నం ఎత్తకూడదు. మన కుటుంబం ఏమీ ఇవ్వకూడదు. వాళ్లు అంగీకరిస్తేనే ఒప్పుకుంటాను. రెండవది, నా జాబ్ కంటిన్యూ చేయాలి. విశాల్ దానికి అడ్డు చెప్పకూడదు. నా సాలరీతో మన ఇంటి ఖర్చులు, చెల్లెళ్ల చదువులు, అమ్మ నాన్నకి సపోర్ట్ కొనసాగాలి. మూడవది, నేను ఇంటికి ఎప్పుడైనా వచ్చిపోవాలి. నాలుగవది, విశాల్ మన కుటుంబాన్ని గౌరవించాలి, మన సమస్యలు అర్థం చేసుకోవాలి. కావ్య లేచి స్నేహను కౌగిలించుకుంది. సూపర్ స్నేహ! ఇవి చాలా సరైన షరతులు. మనం విశాల్ వాళ్లతో మాట్లాడి ఇవి స్పష్టం చేద్దాం. నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషం.వీటికి ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకో, ఇది నీ జీవితం మారేలా చేస్తుంది. లక్ష్మి కళ్లు తుడుచుకుంటూ దేవుడు మనల్ని కరుణించాడు అంది. గోపాల్ వచ్చి స్నేహ తల మీద చేయి వేశాడు. నా కూతురు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. నేను రామారావు గారికి చెప్తాను. మన షరతులు వాళ్లకు తెలియజేద్దాం. ఐశ్వర్య, దీప్తి, అనన్య అందరూ స్నేహను కౌగిలించుకున్నారు. అక్కా, నువ్వు సూపర్! అని అన్నారు. ఆ రోజు సాయంత్రం గోపాల్ రామారావు గారికి ఫోన్ చేశాడు. స్నేహ ఒప్పుకున్నట్టు కానీ నాలుగు షరతులు పెట్టినట్టు చెప్పాడు. వాళ్ల వైపు నుంచి కూడా అంగీకారం వచ్చింది. విశాల్ కుటుంబం కట్నం గురించి ఎలాంటి ఆశలు లేవని, స్నేహ జాబ్ కంటిన్యూ చేయడం వాళ్లకు సమస్య లేదని, ఇంటికి వచ్చిపోవడానికి పూర్తి సపోర్ట్ ఉందని చెప్పారు. ఫోటో పంపిస్తాను చూసి నచ్చితే చెప్పండి. ఒక వారం రోజుల్లో మేమంతా వస్తాం. నేరుగా మాట్లాడుకుందాం అని చెప్పాడు. స్నేహ గదిలో కూర్చుని ఆలోచించింది. ఆమె మనసు ఇప్పుడు హాయిగా ఉంది. కావ్య అక్క సహాయం, సోదరీమణుల ప్రేమ, తల్లిదండ్రుల ఆశీర్వాదం అన్నీ కలిసి ఆమెను కొత్త జీవితం వైపు నడిపించాయి. ఇంటి వాతావరణం మళ్లీ సరదాగా, ఆనందంగా మారింది. అందరూ కలిసి భవిష్యత్ ప్లాన్స్ మాట్లాడుకున్నారు.
23-04-2026, 08:44 PM
కాసేపటికి ఫోటో రాగా గోపాల్ స్నేహ,ఫోటో వచ్చింది. నువ్వు చూడు. నచ్చకపోతే ముందుకి వద్దు అన్నాడు. కావ్య తండ్రి ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటో డౌన్‌లోడ్ చేసి స్నేహకి ఇచ్చింది. ఐశ్వర్య, దీప్తి, అనన్య అందరూ స్నేహ చుట్టూ కూర్చున్నారు. లక్ష్మి కూడా వంటింటి నుంచి వచ్చి నిలబడింది.
ఫోటోలో విశాల్ చాలా సరదాగా కనిపించాడు. 28 ఏళ్లు, ఎత్తైన బాడీ, స్మార్ట్ షర్ట్ ధరించి, చిరునవ్వుతో ఉన్నాడు. స్నేహ ఫోటో చూసి కొంచెం నవ్వింది. ఆమె ముఖం కొంచెం ఎర్రబడింది. బావ బాగున్నాడు కదా అక్కా! ఐశ్వర్య ముందు అరిచింది. చూడు, ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇంజినీర్ అని చెప్పక్కర్లేదు, ముఖం చూస్తేనే తెలుస్తుంది. నీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు, మేము చేసుకుంటాం! అంటూ నవ్వుతూ స్నేహ భుజం తట్టింది. దీప్తి కూడా స్నేహని ఆటపట్టిస్తూ అవును అక్కా, బావ కత్తిలా ఉన్నాడు! ఆ చిరునవ్వు చూశావా? నీకు ఓకే కాకపోతే చెప్పు. మా ముగ్గురిలో ఎవరొకరు చేసుకుంటాం అని నవ్వుతూ అంది. అనన్య స్నేహ చేతి పట్టుకుని అక్కా, నీకు నచ్చాడా? బావ చాలా బాగున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే నాకు చెప్పు, నేను పెద్దయ్యాక చేసుకుంటాను! అంటూ నవ్వేసింది. కావ్య స్నేహ భుజం మీద చేయి వేసి గట్టిగా కౌగిలించుకుంది. స్నేహ, చూశావా చాలా బాగున్నాడు. నీకు నచ్చాడా? ఎటువంటి భయాలు మనస్సులో పెట్టుకోకు. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు నచ్చకపోతే చెప్పు, మళ్లీ నాన్నతో మాట్లాడదాం. కానీ నీ ముఖం చూస్తే నచ్చినట్టు ఉంది! ఏంటనేది చెప్పు స్నేహ స్నేహ కళ్లు తడి అయ్యాయి. ఆమె ఫోటోను మళ్లీ ఒకసారి చూసి తల ఊపింది. అక్కా నాకు నచ్చాడు కానీ ఇంకా కొంచెం భయం ఉంది. వీళ్లేమో ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కళ్లు తుడుచుకుంది. ఐశ్వర్య ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుని అక్కా ఏడవకు! నీకు బావ నచ్చాడు కదా అది చాలు ఎటువంటి భయం పెట్టుకోకు అని సముదాయించింది. దీప్తి, అనన్య కూడా ఆమెని కౌగిలించుకుని నీకు నచ్చకపోతే చెప్పు మేము రెడీ అంటూ మళ్ళీ ఆమెని ఆటపట్టించారు లక్ష్మి కూడా కళ్లు తుడుచుకుంటూ నా కూతురుకి ఆ దేవుడు మంచే చేస్తాడు. ఏడవకు అమ్మా నీకు నచ్చిందంటే చాలు అంది. స్నేహ అందరినీ ఒక్కసారి చూసి నవ్వింది. కళ్ల నుంచి ఆనంద బాష్పాలు కారాయి. నాకు నచ్చాడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను కానీ నా షరతులు ఒకే అంటేనే అని చెప్పింది. ఆమె అభిప్రాయానికి అందరూ సంతోషించారు. గోపాల్ ఫోన్ తీసుకుని మళ్లీ రామారావు గారికి కాల్ చేశాడు. రామారావు, స్నేహ ఫోటో చూసి నచ్చాడు అని చెప్పింది. మీరు చెప్పినట్టు ఒక వారం రోజుల్లో వచ్చేస్తారా? మనం అందరం కలిసి మాట్లాడుకుందాం అన్నాడు. రామారావు గారు సంతోషంగా అవును గోపాల్! మేమంతా వస్తాం. ఒక వారం తర్వాత వస్తాం. అక్కడే మనం అన్నీ ఫైనల్ చేద్దాం అని చెప్పాడు. ఫోన్ పెట్టగానే ఇంట్లో అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు. స్నేహను అందరూ మళ్లీ కౌగిలించుకున్నారు. ఆమె ముఖం ఇప్పుడు పూర్తి ఆనందంతో నిండింది. కుటుంబం అంతా కలిసి నవ్వులు, జోకులు, భవిష్యత్ ప్లాన్స్ మాట్లాడుకుంటూ సాయంత్రం గడిపారు. ఒక వారం తర్వాత విశాల్ కుటుంబం రావడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కొనసాగుతుంది....
25-04-2026, 04:52 AM
Nice start - good beginnings
Writers are nothing but creators. Always respect them.
27-04-2026, 04:14 PM
Nice start bro
|
|
« Next Oldest | Next Newest »
|