4 hours ago
హాయ్ ,
నేను మన ఇండియన్ మైథాలజీ లైక్ మహాభారతం , రామాయణం , మిస్టరీ ఫెక్ట్స్ , ఇలాంటి కంటెంట్ చేదాం అని అనుకుంటున్న కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందొ లేదో తెల్సుకుందం అని ఈ థ్రెడ్ పోస్ట్ చేస ,
ప్లీజ్ ఈ పోస్ట్ చుసిన ప్రతి ఒక్కరు మీకు మైథాలజీ ఫాంటసీ టాపిక్స్ మన తెలుగు లో చుసే ఇంట్రెస్ట్ ఉందొ లేదో కామెంట్ చేయండి.
మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంట్రెస్ట్ ఉంది అని కామెంట్ చేసి మీకు ఏ టాపిక్స్ మీద కంటెంట్ కావాలో చెప్పండి.
ఈఫ్ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే పర్లేదు లైట్ తీస్కోండి . కానీ ఉంది అంటే మాత్రం పక్కాగా కామెంట్ చేసి చెప్పండి .
దాని బట్టి నాకు కూడా చేయాలా వద్ద అని క్లారిటీ వస్తది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)