Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
15-01-2026, 02:08 PM
(This post was last modified: 31-01-2026, 01:33 PM by sarasasri. Edited 5 times in total. Edited 5 times in total.)
అప్డేట్-1
తోడికోడళ్ళు 2.0
కిలాడీ అత్త - చలాకీ కోడళ్ళు
(ఓల్డ్ వైన్ విత్ న్యూ వైబ్)
-------------------------------------------------------------
ముందు మాట!
ఈ మధ్య నాకు కథలు ఎక్కువగా చదవడంకుదరకపోయినా ఆమని గారు రచించిన "తోడికోడళ్ళు" అనే రచన నన్ను బాగ కదిలించింది.
ఈ రచన నాకు చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం? సూటిగా ధీటుగా సుత్తి లేకుండా కథ చెప్పే పద్ధతి కాబోలు.
ఎంతో సమర్ధవంతంగా సాగిన ఈ రచనలో మధ్యలో కొంత భాగాన్ని జోడిస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో ఆమని గారిని అనుమతి అడిగితే వారు సానుకూలంగా స్పందించడంతో ఈ రచన మొదలు పెడుతున్నాను.
మరీ పెద్దగా సాగదీయకుండా, నా కవిత్వమనే పైత్యము చూపించకుండా. సాధారణంగానే కథ వీలయినంతవరకు రసవత్తరంగా సాగించాలనుకుంటున్నాను.
ఒక నాలుగు లేక ఐదు ఎపిసోడ్ల పొడిగింపుతో ఈ కథ సాగవచ్చు.
ఆమని గారి రచనలో రాధమ్మ అనే అత్త క్యారెక్టర్ గురించి ప్రస్తావన అవసరమైనంతమేరకే ఉంది. కాని నా రచన ఆ క్యారెక్టర్ చుట్టే ప్రధానంగా సాగుతుంది
ముందు మీరు మధ్యలో వొదిలేసిన కథలు కంప్లీట్ చెయ్యవయ్యా మగానుభావా, ఆ పైన కొత్త రచన గురించి చూడచ్చు! అని మీకనిపించినట్టే నాకూ అనిపిస్తుంది!
అలా అనే చాన్నాళ్ళు మూసుకుని ఉన్నా!
ఇక ఇలాగే ఉంటే ఇదీ కాదూ-అదీ కాదు, కనీసం ఇదిరాస్తుంటేనన్నా పాతవాటిని పూరిచేయాలని మూడ్ ఒస్తుందేమో అన్న ఆశతో మొదలెడుతున్నా!
అందుకే చిన్న వైశాల్యానికి స్కోప్ ఉన్న పాయింట్ ఎంచుకున్నా.
నగర పౌరులకున్న ఇంట్రస్ట్ ను బట్టి ఈ కథ 2.0 గా కొనసాగించాలనుకుంటున్నా!
ఇక్కడ పాఠక పౌరుల సుఖానికే పెద్దపీఠ!
పండకపోతే ఆపేద్దామన్న మాట దాట!
--------------------------------------------------
The following 17 users Like sarasasri's post:17 users Like sarasasri's post
• Babu_07, Gondi, gora, iam.aamani, K.rahul, k3vv3, kamadas69, kasimodda, Koolguy2024, Mohana69, ramd420, Rao2024, Rohan-Hyd, sravan35, stories1968, surya.sfors, Venrao
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,505 in 1,432 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,517
All the best. Please continue.
Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
15-01-2026, 05:58 PM
(This post was last modified: 31-01-2026, 01:36 PM by sarasasri. Edited 4 times in total. Edited 4 times in total.)
అప్డేట్-2
తోడికోడళ్ళు
లింక్ ఇక్కడ పెడుతున్నాను
ఒకవేళ ఇదేకథ చదవటం మొదలెట్టినా ఇబ్బందులు లేకుండా కథ సాగిపోయేట్టు నేను జాగ్రత తీసుకుంటున్నా... మూల కథ చదివితే అన్ని పాత్రలు స్పష్టంగా అర్థం అవుతాయి!
ఈ కథకి ఆ కథ ఫోర్ ప్లే లాగా పనిచేస్తుంది !
తోడికోడళ్ళు (Completed)
--------------
ఈ రోజు సంక్రాంతి కాబట్టి ...ఈ కథ ఆరంభంతోనే పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
---------------
ఇక కథలోకి నేరుగా....
పక్కా పల్లెటూరు రాధమ్మ సిటీకి ఒచ్చాక ఆ పేరు మరీ విలేజ్ ఎఫెక్ట్ ఉందని కొత్త సిటీ-పరిచయాలాకి రాధారమ గా చెప్పుకొస్తుంది .
అమ్మమ పేరు పెట్టాలనే ఆనవాయితితో అతికించబడింది తప్ప, ఆ అందానికీ, స్కిన్ క్వాలిటీకి కొత్తపేరే సరిపోయ్యెట్టుంటుంది.
పేదకుటుంబంలో పుట్టినా, ఆ కాలంలొనే విలేజ్ లొ మగాల్లకి చూడటానికి హీరోయిన్ ఫిగర్.
అందం యొక్క ఎఫెక్ట్ ఆలాంటిది మరి!
ఏరికోరి వొచ్చిన సంపన్నమైన భర్తని పెళ్ళి చేసుకుని టౌన్ కి వచ్చేసింది.
మొగుడు అందమైన పెళ్ళాం దొరకడంతో చాల హాపి. ఆ అందాన్ని పరాయి మొగాడి కంట్లో పడకుండ జాగ్రత పడుతూ వచ్చెవాడు.
పెళ్ళాం లేత అందాలు ఎక్కద నలిగిపోతాయొ అని సుతారంగా సెక్స్ చెసేవా[b]డు. [/b]
నిజానికి రాధమ్మ తోటి ఆడ రంకు స్నేహితులు కొన్ని భావాలు పంచుకునేవారు.
అసలు దెంగుడంటే "సరుకులో-వొణుకు" అనేవారు
అంటే..ధీటైన మగవాడు దెంగుతా అంటే "పూకులొ భయం మొదలవ్వాలి, ఆరేంజీలో ఉంటుందీ, ఉండాలీ దెంగుడు !" అంటూ అందరూ ఊరిస్తుంటే ... తనూ అలాగే ఊహించుకునేది.
కానీ మొగుడితో పరిస్థితి పూర్తివిరుద్ధంగా ఉండేది.
అలా తనకు జోరు చాలకపోయినా సిగ్గు విడిచి చెప్తె బరితెగించిందానిలా భావిస్తాడని మొగుడికి చెప్పకుండా సంసారం సాగదీసింది.
ఆలాగే కాలక్రమేనా, కామభ్రమేనా రెండు (ప్లస్)+టికెట్లనికూడా దించింది.
మొగుడు చిన్న వయసులొనే చనిపొవడంతో ఒళ్ళు సరిగ్గా నలగక 50+ అయినా ఇంకా ఎక్కడి అందాలు అక్కడ బిగుతుగా ఉంటాయేమొ?... 40 యేళ్ళ దానిలా ఉంటుంది.
50+ వల్ల ఇప్పుడు కాస్త పెద్దరికంగా కనబడుతున్నా 15-20 సంవత్సరాల క్రితం తన పసి వన్నెలతో కసి చూపులతో, ముసి నవ్వులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ ముసలివాళ్లను కూడా మురిపిస్తూ వగలొలకబోసిన జాణే రాధమ్మ!
సమాజంలో కొన్ని వర్గాలకు కొన్ని విషయాలలో రిజర్వేషన్నట్లే బాగా అందంగా ఉండే వాళ్ళకి కొన్నిరకాల రిజర్వేషన్లు ఉంటాయని రాధారమని చూస్తే చెప్పొచ్చు
అంటే 50 లో కూడా ఇంకా కట్టిపడేసే అందంతో మన రమారాధా వెలిగిపోతుంటుంది.
మోహం సహజ గాంభీర్యంతో పూర్ణ ప్రౌఢత్వం మూర్తీభవించి ఉంటుంది.
నిజానికి లోపల మనిషి చాలా మెతక మనిషైనా. ఆ గంభీరమైన మోహం చూస్తే. ఎవరికైనా అంత తొందరగా అప్రోచబుల్ గా అనిపించదు.
అదికాక సాంప్రదాయంకుటుంబంలో పుట్టి, పేరుమోసిన మనిషి భార్య కాబట్టి. ఆయన పరువును దృష్టిలో పెట్టుకొని పెళ్లైన తర్వాత ఆ ప్రలోభాలకి దూరంగా ఉండడం అలవాటు చేసుకోంది.
పెళ్లికి ముందే కొన్ని చెదురుముదురు సంఘటనలు ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం ఒక రకంగా బలవంతపు పాతివ్రత్యాన్ని అలవాటు చేసుకుంది.
ఈ కామపర్వంలో ప్రధాన పాత్రధారి అయిన రాధారమా ఘట్టాన్ని తోడికోడళ్ళు కథతో పాటే కలపకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
తోడికోడళ్ళు కథ మీ ముందు ఉంచడానికి రచయితకి ఆమని-లలితల అనుమతి ఉంది. కానీ రాధమ్మ అప్పటి పరిస్థితులను బట్టి తన కథను మాత్రం ప్రేక్షకుల ముందు తేడానికి అనుమతి విషయంలో కొంచెం సందేహించింది
కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆమె పెద్ద మనసు చేసుకొని, ఆమె ఘట్టాన్ని కూడా మీ అందరి ముందు తెచ్చే సౌలభ్యాన్ని కల్పించేందుకు ఈ కథను సపరేట్ గా మీ ముందు ఉంచుతున్నాను. (నాకు అనుమతి అఫ్కోర్స్ ఆమనిగారు ఇచ్చారనుకొండి!)
ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.
నచ్చకపోతే ఆమని గారితో పాటు ప్రేక్షకులను కూడా క్షమాపణ వేడుకుంటున్నాను.
The following 17 users Like sarasasri's post:17 users Like sarasasri's post
• Babu_07, gora, iam.aamani, K.rahul, k3vv3, kasimodda, Kmsastry, masti.bhai, Polisettiponga, Prabhakar69, PushpaSnigdha, ramd420, Rao2024, sriramakrishna, surya.sfors, Venrao, ytail_123
Posts: 851
Threads: 7
Likes Received: 2,061 in 570 posts
Likes Given: 1,230
Joined: Dec 2022
Reputation:
153
Eppati nuncho adugutuna mimalni kotha katha raayamani.. ippatiki karunincharu ..
Innocently yours
Posts: 851
Threads: 7
Likes Received: 2,061 in 570 posts
Likes Given: 1,230
Joined: Dec 2022
Reputation:
153
(15-01-2026, 05:33 PM)iam.aamani Wrote: All the best. Please continue.
Good to see u siss..
Innocently yours
Posts: 9,616
Threads: 3
Likes Received: 9,142 in 5,550 posts
Likes Given: 58,259
Joined: Nov 2018
Reputation:
136
వావ్ సరస శ్రీ గారు
ఆమని గారి కథ ను మీరు కొనసాగించడం చాలా బాగుంది
కథ బాగా మొదలుపెట్టారు
•
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,505 in 1,432 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,517
(15-01-2026, 05:58 PM)sarasasri Wrote: తోడికోడళ్ళు
లింక్ ఇక్కడ పెడుతున్నాను
ఒకవేళ ఇదేకథ చదవటం మొదలెట్టినా ఇబ్బందులు లేకుండా కథ సాగిపోయేట్టు నేను జాగ్రత తీసుకుంటున్నా... మూల కథ చదివితే అన్ని పాత్రలు స్పష్టంగా అర్థం అవుతాయి!
ఈ కథకి ఆ కథ ఫోర్ ప్లే లాగా పనిచేస్తుంది !
తోడికోడళ్ళు (Completed)
--------------
ఈ రోజు సంక్రాంతి కాబట్టి ...ఈ కథ ఆరంభంతోనే పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
---------------
ఇక కథలోకి నేరుగా....
--------------------------------------------------
ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.
నచ్చకపోతే ఆమని గారితో పాటు ప్రేక్షకులను కూడా క్షమాపణ వేడుకుంటున్నాను.
Praarambham tho paatu raadhamma aarambham kuda baagundi.
Katha parichayam chakkaga start chesaaru.
Alaage kathanu nidaanamga thappulu lekunda mee padajaalam tho maa andarni alaristarani aashistunnanu.
Posts: 2,495
Threads: 0
Likes Received: 1,255 in 976 posts
Likes Given: 10,324
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 1,437
Threads: 13
Likes Received: 1,083 in 689 posts
Likes Given: 31
Joined: Nov 2018
Reputation:
23
Welcome to new story
yr):
Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
16-01-2026, 07:53 PM
(This post was last modified: 31-01-2026, 01:37 PM by sarasasri. Edited 5 times in total. Edited 5 times in total.)
అప్డేట్-3
Part-2
మీకు ఇంతవరకూ రాధమ్మ బ్యాగ్రౌండ్ గురించి ఎంత చెప్పినా అసలైన ఆమె "బ్యాక్-రౌండ్"(గుండ్రటి గుద్ద) గురించి చెప్పకపోతే అది (గుద)న్యాయమే అవుతుంది.
చనువున్న తన తోటి స్నేహితురాళ్ళెవరూ ఏకాంతంలో పిలిచేది రాధమ్మ! అనికాదు... గుద్ధమ్మా! అనే
తాను 16 ఏళ్ళనుండే ఆ బిరుదునూ, వెనక ఆ బరువునూ మొయ్యడం మొదలెట్టింది. తొలినాళ్ళలో తెల్లటి బిందెల్ని తనే చూస్తూ ఛీ అనుకున్నా...
రానురానూ వాటిని చూస్తూ గుదపిచ్చి గుంటనాయాళ్ళు గుటకలుమింగడం గుర్తుతెచ్చుకుంటుంటే ఎంతో గర్వంగా అనిపించేది
అసలు తనను ఒక సారిచూస్తే చూసినవాళ్ళెవరూ ఫేస్ నీ, ఫ్రంట్ ని మర్చిపోయినా బ్యాక్ ని మాత్రం మర్చిపోయే అవకాశం లేదు. ఇందుకు మగవాళ్ళేకాడు ఆడవాళ్ళూ మినహాయింపుకాదు.
కాకపోతే మగవాళ్ళు కసెక్కీ, ఆడవాళ్ళు అసూయకి...! అంతే తేడా!
మరీ చొరవున్న స్నేహాలు సరస్వతీ, వినోదా ఇద్దరూ తన్ని కలినప్పుడల్లా గుప్పిళ్ళతో ఒక్కటే గుద్దల్ని పిసికి పిసికి పిండి చేసేవారు.
వీటికి న్యాయం జరగాలంటే మా గుప్పిళ్ళేం సరిపోతాయి? ఒక గుంపే రావాలి అని ఒకటే అల్లరి.ఒక్కటే కితకితలతో తను అళ్ళాడుతూ కడుపు నొప్పేసేవరకు నవ్వేది
చేతుల దురదంతా తగ్గాక తీరా వెళ్ళేటప్పుడూ
అబ్బా! కొట్టీ కొట్టీ మాచేతులేంతనొప్పి పెట్టినా అవిచూడూ చెక్కుచెదరకుండా ఎలా ఎదురొస్తున్నాయో అనేసి అరచేతులతో చరిచిందే చరిచి వెళ్ళేవారు
లోనికి వొచ్చి అద్దంలో గుద్దందం చూసుకుంటే వాళ్ళ చేతుల మురికితో చీర నల్లబడి, కసి పిసుకుళ్ళతో పిర్రలు నలిగి ఎర్రగా కందిపోయి ఉండేవి.
మెత్తలెంత నొక్కుకున్నా, పూకుల్లో చేతులు చెక్కుకున్నా ఆడా-ఆడా రాసుకుంటే శీలం పోయేదేమన్నాఉందా? అనుకుని పెద్దగా పట్టించుకునేది కాదు.
(ఇక ఈ రాధమ్మ "బ్యాక్-రౌండ్" తెలిసి మన "బొమ్మల బ్రదర్స్" ఎలాంటి బొమ్మలను రాధమ్మ గుద్దకి అద్దాల్ని చూపుతారో వేచిచూడాలి)
--------
ఈ యొక్క సదరు రాధమ్మ "క్లుప్తమైన" చరితకు ఒక "గుప్తమైన" ఘట్టం కూడా ఉంది. అది పంచుకోకుంటే మీతో నేను సంబంధం తెంచుకున్నట్టే!
ఈ ఘట్టం కూడా రాధమ్మ గుమ్మటం లాంటి గుద్దచుట్టే తిరిగేది కాబట్టే ఇక్కడ ప్రస్తావిస్తున్నా!
ఒక గుద్ద-ముహూర్తాన(శుభ ముహూర్తం కాకుండా ఇలా ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది)
భర్తా, ఇద్దరు కొడుకులతోకలిసి హైదరాబాద్-నాంపల్లి ఎక్షీబిషన్ వెళ్లడం తటస్తించింది.
అప్పుడూ పెద్దాడికి 12/13.
అసలే ఆ సంత చివరిరోజులు . మళ్ళి ఏడు వరకు కుదరదు కాబట్టి ఆ రద్దీకి ఒద్దనుకుంటూనే వెళ్ళాం. అంతా బానే జరిగింది.
కానీ చివర్లో చిక్కొచ్చింది. వెళ్ళేప్పుడులా కాకుండా వొచ్చేప్పుడూ వొణుకొచ్చేసింది.
రాత్రి 10 ప్రాంతంలో రద్దీ హద్దుదాటిపోయింది
వాళ్ళ కార్ చేరాలంటే కిలోమీటర్ వెళ్లాలి, చేత్లో నిండా కొన్న సరుకులు, వెనక సొంత లగేజీలు, ముందు పిల్లలు , ఆముందు వాళ్ళందర్నీ సంభాలించే భర్తా!
చాలాసేపు ఏంచేద్దామని ఒక పక్క ఆగి ఆలోచించాం! వెళ్ళకతప్పదు. ఇంకా లాలీసెమైతే మరింత జనం పోటెత్తేట్టున్నారు అన్నారు ఆయనగారు.
అనుకున్నట్టే ముందు ఆయన మధ్యలో పిల్లలూ, వెనకాల నేను వరుసకట్టి కలిలాం. నిజానికి మేమేం నడవక్కర్లేదు. జనమే మమ్మల్ని తోస్తూ, ముందుకు మోస్తున్నారు.
ధ్యాసంతా ఎప్పుడు బయటపడతామా అనేదానిపైనే...!
అయిదునిమిషాలైనా ఐదడుగులు కూడా ముందుకు సాగలేదు ....
చేతిలో బరువులు ఎక్కువ లేకున్నా నిండిపోయి ఉన్నాయి కొన్న సామాన్లు.
చేసేదేం లేక ఉసూరుమనుకుంటుంటే....అప్పుడూ కొట్టింది షాక్ రాధమ్మకి !
అదీ వెనకనుంచి!
తన నడుం ఒక దగ్గర అతిసన్నగా ఉండే ప్రదేశంలో రెండువేపులనుండి చొరవగా వొచ్చిన చేతులు అక్కడిమడతలని దర్జాగా దబాయించి పిసికాడు
అంత ఇబ్బందిలోనూ రాధమ్మ గిరిక్కున వెనక్కి ఇరిగింది ...అంటే రధ్హీకి పొత్రం తిప్పడం సాధ్యం కాదుకాబట్టి తలపూర్తిగా తిప్పి .
తనహైటుకి ఆరంగుళాల పొడవులో ఒక కుర్రనాపర్ర! వాడే! వాడే!
ఏమీ తెలియని అమయకుడిలా నటిస్తూ దిక్కులుచూస్తున్నాడు...
బిక్కచచ్చిపోయిన రాధమ్మకు ఒక్కసారిగా ఎక్షీబిషన్ లో గత 3 గంటలనుండి జరిగిన రీళ్ళు, తన గుద్ధను చూసి కార్చుకున్న సొల్లూ గుర్తొచ్చాయి...
వాన్ని స్పష్టంగా గుర్తుపట్టేసింది..
అంటే...వీడు అచ్చంగా వొచ్చినప్పున్నించే కేవలం తనచుట్టే తిరుగుతున్నాడన్నమాటా! భూమికి ఉపగ్రహంలా తన గుద్దచుట్టే తచ్చాడుతున్నాడని ఎప్పుడొ స్పష్టంగా గమనించింది.
కానీ పట్నంలో పోకిరి పిండాలు మామూలే అనుకొని పట్టించుకోలేదు మొదలు.
గ్రౌండ్లో అడుగుబెడుతూనే తనకోసమే కాచుక్కూర్చున్న చుట్టంలా, వెంటే తిరగే గొట్టం లా వింతలా తగిలాడు
అదేపనిగా తన్నే చూస్తూ వెంటే అనుసరిస్తూ ఒక్కటే ధ్యాసగా తన అందాన్ని ముఖ్యంగా తన మెత్తని చూస్తూ అప్పుడప్పుడూ వెనకనుంచి అటూ ఇటూ బ్రష్ చేసుకుంటూ కదులుతున్నాడు
ఒక రద్ధీ షాప్ లో ఏవో కొంటుంటే వెనకగా వొత్తిడి అయితే తిరిగిచూస్తే వీడున్నాడు తన మెత్తని నడుం వొత్తుకుంటూ.
అసలే తను మెతక మనిషి.. అప్పుటికప్పుడూ చిరాకొచ్చినా మొగుడికి చెప్పలేకపోయింది.
ఏదో వినోదానికి వొస్తే ఎందుకు గొడవలూ అనుకుని
తన కోరచూపుకి భయపడి దూరంవెళ్తూ మోహంగా తన్నే చూస్తున్నాడు
అదే తను కళ్ళు కలపడం వాడితో....
తనకన్నా తెల్లగా మంచి చర్మంతో ఉన్నాడు. నీట్ గా టక్ చేసి బుద్ధిమంతునిలా!
ఇరవైకి మించిఉండవేమో!
ఒక షాప్ లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మాట్లాడటం బట్టి తెలుగు కాదని అనుపించింది
40+ ఉన్న తను మరీ అంత కుర్రాడికేలా నచ్చుంటానబ్బా! అనిపించినా అలాగే చాలా కోపంగా కూడా అనిప్పించింది.
కానీ వాడి బెరుకు చూసి అప్పుడే గొడవచేసేంత సీనూ కనబడకపోయేసరికి మిన్నకుండిపోయింది
కాని ఇక్కడ ఏమాటకామాటే చెప్పుకోవాలి!
ప్రతి ఆడదానిలోను ఒక లంజ ఉంటుందని ఒప్పుకోవాలి !
కుర్రాడు మంచి లేతగా, మంచి కుటుంబంలాగా, చదువుకుంటున్నట్టు, బానే ఉన్నాడు కాబట్టిగానీ కోపం అణుచుకున్నదికానీ,
అదే ఆ శాల్తీకి ఏదో యెదవ వేషముంటే అక్కడ సీను వేరే ఉండేదేమో! ?
ఇక ఆ తర్వాత తను అంతగా పట్టించుకోటం మానేసింది...కానీ అప్పుడప్పుడూ.. కూడా ఒస్తున్నాడా? అని మాత్రం ఓరకంట చూట్టం మొదలెట్టింది
పిల్లలు వాళ్ళ సందడిలో, మొగుడు వాళ్ళకేం కావాలో అన్న ధ్యాసలో మునిగిపోయున్నారు
అలా ఓ గంటదాటక ఈవిడ ఇక తనని గురించి మొగుడికి చెప్పేదిలేదని తెలిసిపోయినట్టుంది, ముందులా బెరుగ్గా కాకుండా కొంత చొరవగా దగ్గరికొస్తున్నాడు. అప్పుడప్పుడూ వెనకెత్తుల్ని మెత్తగా టచ్ చేస్తూ తచ్చాడుతున్నా మొగుడి కళ్ళలో మాత్రం పడకుండా బానే మానేజ్ చేస్తున్నాడనే చెప్పాలి.
ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. ఈ గుద్ధమ్మ స్నేహితులు కొన్నిసార్లు అనేవారు. ఇంత డబ్బా లాంటి దిమ్మ వేసుకుని జనాళ్ళో తిరిగితే ఎంతమంది ఎంత నొక్కుకున్నా ఆ స్పర్ష నీకు తెలిసేనా అనేవారు.
కానీ అందరనుకున్నట్టు అంత మొద్దు గుద్ధేం కాదు తనది. బెట్టుచేయక వాళ్ళని పిసకనిచ్చినదుకు ఆడవాళ్ళకా అభిప్రాయమున్నా....
ప్రత్యేకమైన మగ స్పర్శని మాత్రం ఆట్టే పట్టేసుంది.
ఒకసారి ఇరుకు దారిలో మరీ దగ్గరకొచ్చి వెనకగా ఆ కుర్రాడు నడుం తన మెత్తకు అంటించాడు.
చురక తగిలినట్లు చప్పున తిరిగి సీరియస్ గా చూసిందతన్ని. క్షణంలో దొంగలా జారుకుంటున్నతను.
షాప్ బయటికెళ్ళేముందు ఒకదగ్గర ఆగి ఆటుచూస్తుంటే అనుకోకుండా వాడి మొలమీద తన కళ్ళుపడ్డాయి.
వాడుతనని చూట్లేదని ధైర్యంగా తను గమనించిచూసింది
అంతదాకా వేసుంచిన ఇన్‌షర్ట్ ని ఎప్పుడు ఊడలాక్కున్నాడో తెలీదు.
తనుచేసే వెధవ పని ఎవరికీ కనబడొద్దు అనేమో ప్యాంటుపిస్తాని కాసేపు ఖంగారుగా సర్దుకున్నాడు
అయినా ఆ గొట్టాంపాంటుని తన గొట్టంతో గుఢారం లేపినట్టు స్పష్టంగా కనబడిపోయింది.
అసలే పీలగా ఉన్నాడేమో అది మరింత ఇదిగా కొట్టొచ్చినట్టుంది
ఎందుకో తనకు ఒళ్ళు ఝల్లుమన్నది
తన అందాన్ని మగాళ్ళు చూస్తూ లొట్టలేయడం, గుద్దలని చూస్తూ జనాలు గుటకలేయడం కొత్త కాకపొయినా...
ఇలా ఓ లేత కుర్రాడు వెంటాడుతూ తాకుతూ తనదాన్ని లేపుకుంటూ మెత్తని దాంతో నొక్కడంతో అదొకరకమైన ఫీలింగ్ ఒచ్చింది
ఎంతదైర్యం ఈ కుర్రకుంకకీ?
చప్పున ఓ సారి తనవేపు చూసాడు. తన చూపెక్కడుందో అర్థమైనట్లుంది వాడికి
సిగ్గనిపించి తనే మొలమీదనించి వాడి మొహాంలోకి చూపు మరల్చింది
ఎక్కడో వాడికి ధైర్యం వొచ్చిందనికాదుగానీ బెరుకు పోయిందన్నట్టు ... వెర్రిగా స్మైల్ ఇచ్చాడు
నల్లగా, ఒత్తుగా ఉన్న కొత్త ఫాషన్ క్రాపును సర్దుకుంటూ నిలబడ్డాడు....దొరికిపోయినట్టు
చూపులకి చక్కగా ఉండి... తను తల్చుకుంటే ఏ అమాయినన్నా పడేసేలా ఉన్నాడే ,
నాతో ఎంఒస్తుంది నీకూ, ఎంత నా గుద్దెనకాలతిరిగినా నీకీ అరాకొరా అంటుకోవడాలే తప్ప అంతకంటే ఇంకేం దొరుకుతుందీ..?
అన్నట్లు చూస్తూ ఆశ్చర్యంగా నిలబడింది రాధమ్మ...ఓ రకమైన జాలితో
ఇంతలో తనుతప మిగతా ముగ్గురూ ఆ షాప్ లోంచి బయటపడ్డారు
దీంతో మరింత ధైర్యం ఒచ్చిందేమో..ధైర్యంగా దెగ్గరికొచ్చి
"ఆంటీ! ఆప్ తెలుగూ హై క్యా?" అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో
క్యూ! అన్నది తను తడబడుతూ... నిజానికి కోపంగా అదిలిద్దామని అనుకున్నా తనకంతకంటే హింది రాదుకాబట్టి నోరు కదల్ళేదు
"కుచ్ నహీ ! ఐసీ పూచా! ఆప్ ఆధ్రాసే హైనా? "
ఈసారి తను సమాధానం చెప్పకుండా వెను తిరిగింది బయటికి..
వెళ్ళేప్పుడూ "వేస్ట్ రా బాబూ! నువ్వెంత తిరిగినా !" అన్నది అక్కడెవరూలేరని గమనించి
ఆమె అన్నదేం వాడికి అర్థం కాకపోయినా "వేస్ట్" అనేది మాత్రం వినపడ్డది.
వాడికి మాత్రం ముఖం వాలిపోయింది.
చప్పున బయటికొచ్చేసింది
ఏమయిపోయావు ఎక్కడికక్కడే అగిపోతున్నావ్! ఇంకా పావుకూడా చూల్లేదు మనం అని మొగుడూ కన్సన్ గా అడిగేసరికి హమ్మయ్య! అనుకుంది ఏదో సర్ది చెప్పి!
ఒక అరగంట మాత్రం వాడు మళ్ళి కనబల్ళేదు.
డోస్ బానే పడింది, లేపుకున్నాడు కాబట్టి అక్కడే ఎక్కడొ లేవెట్రీ ల్లో దూరి కొట్టేసుకుని కార్చుకుని జారుకునుంటాడు కుర్ర వెధవ అనుకుని అంతా మర్చిపోయి కాసేపు కుటుంబంతో కబుర్లలో, కొన్ని వస్తువులు కొనడంలో మునిగిపోయినంది.
ఇంతలో పిల్లలు ఐస్‌క్రీం కొసం మారాం చేస్తే కొంటున్నప్పుడు మళ్ళి ఎదురుగా తగలడ్డాడు
ఈ సారి కాస్త అతిచేస్తూ ఐస్‌ఫ్రూట్ కొని రాధమ్మ దిమ్మనే మత్తుగా చూస్తూ నాకుతూ తింటున్నాడు
వాడి చొరవకి కళ్ళుతిరిగాయి రాధమ్మకి
ఏమనగలదు తను. మొగుడికి "చూడండీ! వాడు నా పూకునాకినట్టు చూపిస్తూ ఐస్‌క్రీం తింటున్నాడని" చెప్పలేదు కదా?
నువ్వు వాన్నెందుకు గమనిస్తున్నావూ అని ఎక్కడ తిడతాడో... అని అదొక భయం!
ఎందుకొచ్చిందీ!
ఏంటకామాటే మళ్ళీ చెప్పుకోవాలి!
ఆ వెధవ అంత చొరవ చూపిస్తూ అసహ్యంగా చేస్తున్నా తనలోని ఆడతనాన్ని ఒకింత నిద్రలేపాడనే చెప్పాలి!
ఇంత కక్కుర్తి కుర్రకుక్కవేంట్రా బాబూ నువ్వూ అనిపించిందామెకు.
ప్రౌఢలకి టీనేజ్ కుర్రాళ్ళ అల్లర్లు ఓరకంగా నచ్చుతాయేమో!
ఆ వయసు కుర్రాళ్ళకా లైసెన్స్ ఉన్నట్టు భావిస్తారేమో ఆ ఆడంగులు.
అవే వెకిళిచేష్టలు కొంచెం ముదురు మగాళ్ళు చేస్తే చెప్పుతెగుతుందన్నట్టు చూస్తారు.
ఇంతలో తనని మొగుడు పిలవడం, అప్పుడే మొగుడూ వాన్ని ఎగాదిగా చూట్టం గమనించాడేమో ఉన్నట్టుండి ఒకటే పరుగులా జారుకున్నాడు.
కాని అనుకున్నట్టు మొగుడు రాధమ్మని ఆ విషయంలో ప్రశ్నించలేదు.
మరో ఐదు నిమిషాలకు మళ్ళి ఒక షాప్ లో కనబడేసరికి ...
ఆలా పారిపోయావేంట్రా! పిచ్చ సన్నాసీ అన్నట్లు అప్రయత్నంగా నవ్వేసింది, ఈసారి నేరుగానే!
అంతే! ఇంక ఆ షాప్‌లో ఉన్నంత సేపు మరింత ధైర్యం చేసి వెనకనుంచి పదేపదే తోక తగిలిస్తున్నట్టు చాలాసార్లు పొడిచాడు.
ఇంతలో మొగుడూ "వెళ్దాం లేటవుతుంది...ఈ రోజుకి చాల్లే" అన్నది వాడు విన్నాడు.
మొగుడు పిల్లలతో బయటికెళ్ళి ఇంకెలాగూ వెళ్ళిపోతాంగా ఇంతదాకా చేసినదానికన్నా ఏం పొడుస్తాడులే అని 2/3 నిమిషాలుండిపోయిందా షాప్ రద్దీలోనే...
కుర్రాడి క్యూరియస్ నెస్ చూసి చాలా తమాషాగా అనిపించింది
ఇక అక్కనుంచీ రెండుమూడుసార్లు అదేపనిగా పిర్రలకి తగలడం చేసాడు...ఈ 3సార్లు కాస్త బలంగా
కుర్రోడికి ఆ కాస్త చనువిస్తే మాత్రం శీలం పొయ్యేదుందా అని! ఏమీ తెలియనట్టే నటిస్తూ వాడి వేషాలన్నీ గమనిస్తుంది
ఇక తిరుగు ప్రయాణానికి కదులుతున్నప్పుడూ వాడి ముఖం చూడాలి.
తనేదో వాడి మొడ్డని చీకీ చీకి రెచ్చగొట్టినట్టూ, తీరా పూకులో ముంచడానికి వెళ్ళబోతుంటే ఆపి హాండిచ్చి ఒకటే పరుగెత్తినట్టుగా పెద్ద పోజొకటి పెట్టాడు.
దానికి చెప్పలేనంత నవ్వొచ్చి వాడికి నేరుగానే ఎక్ష్ప్రెషన్ చూపించేసింది
ఇక ఆధ్యాసలోంచి పూరిగా ఒచ్చేస్తూ పీడా విరగడయ్యిందని మొత్తం మర్చిపోయి.... ఇదిగో ఆ ఎక్సిట్ గేట్ దగ్గర రద్దీలోకి దూరిపోయింది రాధమ్మ!
-----ఇప్పుడు లైవ్ కథ---- మళ్ళీ ఆ కుర్రకుంక ఆమె చంకల్లో కండ నొక్కిన స్థలానికొచ్చేద్దాం!
The following 22 users Like sarasasri's post:22 users Like sarasasri's post
• arkumar69, asrinivasarao380, Babu_07, cherry8g, Chytu14575, gora, K.rahul, k3vv3, Mahesh12345, masti.bhai, Mohana69, Polisettiponga, Prabhakar69, pula_rangadu1972, PushpaSnigdha, ramd420, Rao2024, sri69@anu, stories1968, surya.sfors, Uppi9848, ytail_123
Posts: 80
Threads: 0
Likes Received: 51 in 41 posts
Likes Given: 289
Joined: Jan 2021
Reputation:
0
Mobile view ravadam ledu kasta marchandi
Posts: 73
Threads: 0
Likes Received: 30 in 24 posts
Likes Given: 11
Joined: Oct 2025
Reputation:
0
Posts: 447
Threads: 0
Likes Received: 241 in 197 posts
Likes Given: 1,403
Joined: May 2019
Reputation:
3
Posts: 9,616
Threads: 3
Likes Received: 9,142 in 5,550 posts
Likes Given: 58,259
Joined: Nov 2018
Reputation:
136
Posts: 87
Threads: 3
Likes Received: 59 in 30 posts
Likes Given: 18
Joined: Mar 2020
Reputation:
1
•
Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
ఫాంట్ మర్చాలా చెప్పండి...అంటే ఇంకా చిన్నగా!
like here!?
Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
(17-01-2026, 07:55 AM)ravikrishna301 Wrote: Add some pics also
ఫొటోస్ ఎప్పుడూ పెట్టలేదు, ఎలాగో? కలక్షన్ కూడా కొత్తగా చెయ్యాలి...మన బొమ్మల దేవుళ్ళకోసం ఎదురుచూస్తున్నా!
Posts: 352
Threads: 4
Likes Received: 2,468 in 327 posts
Likes Given: 443
Joined: Jul 2019
Reputation:
121
(17-01-2026, 01:02 AM)Rambabud Wrote: Mobile view ravadam ledu kasta marchandi
ఫాంట్ సైజ్ మార్చా! ఇప్పుడు చూడండి!
•
Posts: 851
Threads: 7
Likes Received: 2,061 in 570 posts
Likes Given: 1,230
Joined: Dec 2022
Reputation:
153
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,505 in 1,432 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,517
Chaalaa baaga raastunnaru. Padajaalam baagundi. Konchem mistakes alantivi chusukondi. Raadhamma tho exibition seens baagunnai. Inkaa unte baagundu anipinchindi. Naaku telisi athanni intiki welcome chrppinchi sarigamala pani kaanichelaa undi. Asale radhammaki Mogudu debba saripovadam ledu. Waiting for next update.
|