Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✌?రెండక్షరాల జీవితం✌?
#1
✌?రెండక్షరాల జీవితం✌?
-------------------------------
✌?"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 
✌?"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 
✌?రెండక్షరాల "అవ్వ "తాత "
"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "
అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 
✌?రెండక్షరాల "గురు " వు దగ్గర 
✌?రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 
✌?రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 
✌?రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే 
బంధాలను ఏర్పరచుకొని
✌?రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 
✌?రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 
✌?రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 
✌?రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 
✌?రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 
✌?రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 
✌?రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 
✌?రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 
✌?రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 
✌?రెండక్షరాల "ముప్పు " వచ్చి
✌?రెండక్షరాల "చావు " వచ్చే వరకు 
✌?రెండక్షరాల "ముఖం "పైన 
✌?రెండక్షరాల "నవ్వు "ఉంటే 
✌?రెండక్షరాల "స్వర్గం "మన 

అరచేతిలో ఉన్నట్లే..!!
ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....

????

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)