4 hours ago
"మొదటి సారా"అడిగాడు రాము,పక్కనే ఉన్న పెద్దాయన ని.
"అవును"అన్నాడు.
"ఇట్స్ ఒకే"అని ధైర్యం చెప్పాడు.
ఐదు నిమిషాల తరువాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది.
"మంచు ఎక్కువగా ఉంది కదా,అదే భయం"అన్నాడు ఆయన.
రాము నవ్వి ఊరుకున్నాడు.
ఐదు నిమిషాల తరువాత,ఫోన్ లో నెట్ వచ్చింది.
వాట్సాప్ తీసి,భార్య ఇచిన మెసేజ్ లు చదివాడు.
"ఫోన్ ఎందుకు తీయడం లేదు"అని ఉన్నాయి.
అతను నవ్వుకుంటూ"ఇక్కడికి పని మీద వచ్చాను. బిజీ గా ఉన్నాను"అని రిప్లై ఇచ్చాడు.
పక్కనే ఉన్న మనిషి"ఏమిటి వైఫ్ నుండి ఏమైనా డిమాండ"అన్నాడు.
"అదేమీ లేదు సర్"అన్నాడు.
ఎయిర్హోస్టస్ తెచ్చిన డ్రింక్ తాగుతూ,ఏదో బుక్ ఓపెన్ చేసాడు.
"మీరు ఏమి చేస్తూ ఉంటారు"అడిగాడు పెద్దాయన.
చెప్పాడు రాము.
"ఓహ్ good జాబ్"అన్నాడు.
మళ్ళీ"పెళ్లి చేసుకుని ఎంత కాలం అయ్యింది,పిల్లలు ఉన్నారా"అడిగాడు.
రాము జవాబు చెప్పాడు.
ఫ్లైట్ మంచు వల్ల,లేట్ గా బయలుదేరింది.
ఫోన్ చెక్ చేశాడు మళ్ళీ.
శ్రావణి ఆన్లైన్ లో ఉన్నట్టు చూపిస్తోంది,ఇంతలో బ్లూ టిక్ పడింది.
ఆమె ఏదో టైప్ చేస్తోంది.
"వచ్చేసరికి తెల్లారుతుందా"అని వచ్చింది.
మళ్ళీ"ఐదు లోపు వస్తె,బెల్ కొట్టదు.కీ చెప్పుల స్టాండ్ వద్ద ఉంచాను"అని వచ్చింది.
రాము కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో దిగి,అతను క్యాబ్ లో ఇంటికి వెళ్లేసరికి ,ఇంకా పూర్తిగా తెల్లారలేదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)