Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆఫీసర్ ఆన్ డ్యూటీ
#1
Heart 
ఉదయం 8 గంటలు. 
దట్టమైన నల్లమల అడవి మధ్యలో ఉన్న చిన్న సెక్యూరిటీ అధికారి చెక్ పోస్ట్. మూడు రోజులు నుండి జోరుగా వర్షాలు. తొందరగా షిఫ్ట్ హ్యాండోవర్ చేయాలి అని అక్కడ నైట్ షిఫ్ట్ చేసిన కానిస్టేబుల్స్ లక్ష్మి, సరళ, సెక్యూరిటీ రంగయ్య కోసం ఎదురు చూస్తున్నారు. 
లక్ష్మి : ఏంటో ఈ వర్షాలు, రాత్రి మొత్తం ఒకటే ఉరుములు. నిద్ర కూడా పట్టి చావలేదు....
సరళ : నాకు మాత్రం ప్రశాంతంగా నిద్ర పట్టింది..
లక్ష్మి : నీకు ఇంకా పెళ్లి కాలేదు...మొగుడు పక్కలో లేకపోతె నిద్ర పట్టడం చాల కష్టం.. అది నీకు పెళ్లి అయ్యాక తెలుస్తుందిలే..
సరళ : అదేంటి లక్ష్మి, ఎప్పుడు మొగుడుతో గొడవలు పడతావ్...మల్లి మొగుడు లేకపోతె నిద్ర పట్టదు అంటావ్ ?
లక్ష్మి : నీకు పెళ్లి అయ్యాక అర్ధం అవుతుంది అని చెప్పా కదా...ఈ రంగయ్య ఎక్కడ చచ్చాడో ? ఇప్పటికే అరగంట లేట్ ఐంది....
సరళ : వస్తాడులే...వర్షంలో ఎక్కడో ఆగి ఉంటాడు.. ఏంటి అంత తొందర ?
లక్ష్మి : మన స్టేషన్ కి కొత్త ఆఫీసర్ ఈరోజే వస్తున్నాడు.. అయన వచ్చే సరికి స్టేషన్ క్లీన్ చేయాలి...
సరళ : అవును కదా...మర్చిపోయాను....
బయట బండి చప్పుడు విని లక్ష్మి, సరళ ఇద్దరు బయటకి చూసారు...రైన్ కోట్ వేసుకొని బండి ఆపి లోపలి వచ్చాడు రంగయ్య..
లక్ష్మి : (చిరాకుగ)ఏంటి సర్ ఇంత లేట్ ? మల్లి స్టేషన్కి వెళ్లి క్లీన్ చేసి ఇంటికి కూడా వెళ్ళాలి...
రంగయ్య : వర్షాలకు రోడ్ మొత్తం బురదతో నిండిపోయింది...వాతావరణం హెచ్చరిక వచ్చింది...తుఫాను ఇంకా పెద్దది అవుతుంది అంట ఈరోజు నుండి...
సరళ : సరిపోయింది...మనం త్వరగా వెళ్ళాలి పద లక్ష్మి...సర్ ఇదిగోండి చెక్ పోస్ట్ తాళం...
సరళ తాళం రంగయ్య కి ఇచ్చి, బయటకు అడుగులు వేసింది...స్కూటీ స్టార్ చేసి లక్ష్మిని వెనక కూర్చోమని సైగ చేసే లోపే, డాం అని పెద్ద బాంబు పేలిన సౌండ్...వీళ్ళకి ఒక పది అడుగుల దూరంలో చెట్టు మీద పిడుగు పడింది...ఒక్కదెబ్బకి ఎవరో నరికినట్టు చెట్టు మొత్తం రోడ్డుకి అడ్డం పడింది...సరళ షాక్లో అలాగే ఉండిపోయింది...లక్ష్మి చెక్ పోస్ట్ రూమ్ లోకి పరుగులు తీసింది...ఒక్క క్షణంలో తేరుకొని, సరళ కూడా లోపలి పరిగెత్తింది...
లక్ష్మి : ఆమ్మో...ఆమ్మో....ఒక్క నిమిషం అటు ఇటు అయుంటే ఆ చెట్టు మన మీద పడేది...
సరళ : జస్ట్ మిస్...నా ఫోటోకి దండ పడేది...
లక్ష్మి : ఏం పనికిమాలిన సెక్యూరిటీ అధికారి ఉద్యోగమో...ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది...
రంగయ్య : దెబ్బలు ఏమైనా తగిలాయా ?
సరళ : లేదు సర్...తృటిలో తప్పింది...
రంగయ్య : ఈరోజే ఇలా అవ్వాలా ? చ...ఆఫీసర్ గారు వచ్చే టైం కూడా ఐంది...
సరళ : అయన వచ్చే టైంకి ఎవరు స్టేషన్లో ఉండకపోతే బాగోదు ఏమో ?
లక్ష్మి : ఏం చేయలేము...రోడ్డుకి అడ్డంగా చెట్టు పడి ఉంది...అది తీసేదాకా రాకపోకలు లేవు...
రంగయ్య : ముందు అడవిలోకి ఎవరిని రానివ్వొద్దు అని అడవి బయట చెక్ పోస్ట్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి...
లక్ష్మి ఫోన్ చూసింది కానీ సిగ్నల్ లేదు...సరళ ఫోన్లో కూడా సిగ్నల్ లేదు...మాములు రోజుల్లోనే ఇక్కడ సిగ్నల్ కష్టం.. ఇప్పుడు అసలే భారీ వర్షాలు...
లక్ష్మి : మా ఫోన్ల్లో సింగల్ లేదు సర్...ఆ వాకీ టాకీ చుడండి...అయినా రెండు రోజుల నుండి ఒక్క కార్ కానీ బండి కానీ ఇటు వైపు రాలేదు...ఈ వర్షంలో ఎవరు వస్తారు సర్...
రంగయ్య వాకి టాకీలో వేరే చెక్ పోస్టుని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు...
రంగయ్య : హలో హలో...చెక్ పోస్ట్ 1 కం ఇన్...చెక్ పోస్ట్ 1 కం ఇన్....
మల్లేష్ : చెక్ పోస్ట్ 1...చెప్పండి....
రంగయ్య : రెండో చెక్ పోస్టు దగ్గర ఒక్క చెట్టు దారికి అడ్డం పడింది...కింద నుండి ఏమైనా వాహనాలు వస్తే తిరిగి పంపండి....అలాగే కింద ఎవరైనా పని వాళ్ళు ఉంటె పైకి పంపించండి చెట్టు తీయడానికి....
మల్లేష్ : సరే సర్...పంపిస్తాను...రాత్రి తర్వాత ఒక్క కార్ కూడా పైకి వెళ్ళలేదు సర్..
రంగయ్య ఒక్కసారి ఉలిక్కిపడి...వెంటనే చెక్ పోస్ట్ లో ఉన్న వాహనాల పుస్తకం చూసాడు...లాస్ట్ బండి రెండు రోజుల క్రితం అని బండి నెంబర్ రాసి ఉంది...
రంగయ్య : మల్లేషు...నీ చెక్ పోస్ట్ పుస్తకంలో పైకి వచ్చిన ఆఖరి బండి నెంబర్ చూసి చెప్పు...
మల్లేష్ : ఒక్క నిమిషం సర్...
మల్లేష్ పుస్తకం తెరిచి,
మల్లేష్ : AP 12 MF 9999 సర్...
రంగయ్య పైన ఉన్న పుస్తకం చూసాడు...ఆ నెంబర్ లేదు...
రంగయ్య : ఎప్పుడు వచ్చింది ఆ బండి ?
మల్లేష్ : నిన్న రాత్రి 7:20 కి సర్...దేనికి ?
రంగయ్య : ఏమి లేదు...ఇంక వేరే బండ్లు పైకి రానివ్వకు....ఓవర్...

రంగయ్య వాకి టాకీ పక్కన పెట్టి, లక్ష్మి, సరళ వైపు కోపంగా చూసాడు...
రంగయ్య : నిద్ర మొహల్లారా... రాత్రి ఒక కార్ పైకి వచ్చింది...పుస్తకంలో నోట్ ఎందుకు చేయలేదు ?
లక్ష్మి : ఎలాంటి బండి రాలేదు సర్...నేను లేచే ఉన్నాను...
సరళ : అవును సర్...ఎలాంటి బండి పైకి రాలేదు...ఒకవేళ ఎవరిపైన వచ్చి ఉంటె హార్న్ కొట్టే వాళ్ళు కాదా...చెక్ పోస్ట్ లేపకుండా ఎలా వెళ్తారు ?
రంగయ్య : మరి బండి ఏమైంది ? మధ్యలో మాయం అయ్యిందా ? చలికి బాగా గుర్రు పెట్టి నిద్ర పోయి ఉంటారు...వాళ్ళే చెక్ పోస్ట్ తాడుతో పైకి లేపి వెళ్లి ఉంటారు...
సరళ : లేదు సర్...అసలు బండి చప్పుడు రాలేదు...మా మాట నమ్మండి...
రంగయ్య : అయితే ఇప్పుడు అడవిలోకి వెళ్లి వెతుకుతావా ? అయినా నేను వచ్చిన దారిలో ఎక్కడా కార్ ఆగిలేదు...అంటే పైకి వచ్చినట్టే కదా ? 
లక్ష్మి : సారీ సర్...పొరపాటు ఐంది...ఇప్పుడేం చేద్దాం ?
రంగయ్య : బుక్లో ఎంట్రీ చేయండి బండి నెంబర్... కింద నుండి పైకి రావడానికి గంట పడుతుంది...రాత్రి 8:20 కి AP 12 MF 9999 అని రాసి పెట్టండి...బండి నెంబర్ చుస్తే ఎదో పెద్ద డబ్బున్న వాళ్ళు అనుకుంట...
లక్ష్మి రంగయ్య చెప్పినట్టు పుస్తకంలో బండి నెంబర్ ఎంట్రీ చేసింది...
సరళ : ఏం ఇబ్బంది అవ్వదుగా సర్ ?
రంగయ్య : బండి రాత్రి చెక్ పోస్ట్ దాటి వెళ్ళిందిగా...ఈ పోస్ట్ దాటాక ఏమైతే మనకి ఎందుకు...అందరు ఇదే మాట మీద ఉండండి...
లక్ష్మి, సరళ : సరే సర్...
ఒక పది నిముషాలు గడిచాయి...వర్షం ఏ మాత్రం తగ్గేలా లేదు...రంగయ్య రేడియో ట్యూన్ చేస్తూ సిగ్నల్ కోసం చూస్తున్నాడు...ఇంతలో వాకి టాకీ మోగింది...
మల్లేష్ : చెక్ పోస్ట్ 2 కం ఇన్...కం ఇన్...
రంగయ్య : చెప్పు మల్లేష్....
మల్లేష్ : సర్...ఆఫీసర్ గారు ఇప్పుడే అడవిలోకి జీప్ వేసుకొని వస్తున్నారు...పని వాళ్ళు కింద ఉంటె వాళ్ళని కూడా అదే జీప్లో తీసుకొని బయలుదేరారు....
రంగయ్య : సరే మల్లేష్...ఓవర్...
రంగయ్య, లక్ష్మి, సరళ, కుర్చీల్లో నుండి లేచి యూనిఫామ్ సరి చేసుకున్నారు....
సరళ : అంత పెద్ద ఆఫీసర్ని అడవిలోకి ఎందుకు ట్రాస్ఫర్ చేసారో ?
లక్ష్మి : అదే కదా.. ఎన్ని స్కామ్లు చేసి దొరికి ఉంటాడో ?
లక్ష్మి, సరళ నవ్వుకున్నారు...
రంగయ్య : ట్రాన్స్ఫర్ చేసేది స్కామ్లు చేసి దొరికితే కాదు...స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్స్ నే ట్రాన్స్ఫర్ చేస్తారు...అందుకే నాకు టెన్షన్...
సరళ : మీకు దేనికి సర్ టెన్షన్ ?
రంగయ్య : స్కామ్లు చేసే వాడు అయితే ఎదో ఒకల మెప్పించొచ్చు....వచ్చే వాడు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ? అనవసరమైన విషయాల్లో తలలు దూరుస్తాడు...అసలే నేను రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాను...
సరళ : ఓ...మీరు అలా వచ్చారా ?
లక్ష్మి : మీరు మరీను...అంత పెద్ద ఆఫీసర్ ఇక్కడేం చేస్తాడు...మహా అయితే రెండు నెలలు ఉండి వెళ్ళిపోతాడు...ఈ అడవిలో ఎవడు ఉంటాడు సర్...
సరళ : అదే కదా...ఇక్కడే పుట్టి పెరిగిన మనకే ఈ అడవిలో ఉండాలి అంటే భయం...ఎక్కడో సిటీ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతక లేరు సర్..టెన్షన్ పడకండి...
రంగయ్య : వచ్చే వాడి గురించి మీకు తెలీదు...వాడి పాత పోస్టులో ఎవరో రాజకీయ నాయకుడి తో గొడవ పెట్టుకున్నాడు...అందుకే ట్రాన్స్ఫర్ చేసారు...
సరళ : అవునా...ఏం గొడవ ?
రంగయ్య : అది నాకు తెలీదు...ఇక్కడికి వచ్చి ఎంత పెంట చేస్తాడో...

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే జీప్ వచ్చి ఆగింది...పని వాళ్ళు కిందకి దిగేసారు కానీ ఆఫీసర్ దిగలేదు...రంగయ్య, సరళ, లక్ష్మి ముగ్గురు రూమ్ నుండి బయటకి వచ్చి చూస్తున్నారు...అప్పుడే ఒక గొడుగు జీప్ డోర్ నుండి ఓపెన్ ఐంది...ఆఫీసర్ కారులో నుండి దిగాడు కానీ గొడుకు కింద మొహం కనిపించడం లేదు...సిగరెట్టు పొగ మాత్రం గొడుగు కింద నుండి బయటకి వస్తుంది...అప్పుడే ఆఫీసర్ గంభీరమైన కంఠంతో
ఆఫీసర్ : ఎంత సేపు పడుతుంది క్లియర్ చేయడానికి ?
పనివాడు : ఒక మూడు నాలుగు గంటలు అవుతుంది అయ్యా...
ఆఫీసర్ : సరే...మొదలు పెట్టండి...
పనివాడు : మీ పేరు ఏంటి అయ్యా...?
ఆఫీసర్ : ...
ఇట్లు

మీ రెడ్డి
నా కథలు
మంచికి రోజులు లేవు - In Progress

వింత కుటుంబం   In Progress

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
రెడ్డి గారు

సస్పెన్స్ తోనే కథ మొదలుపెట్టారు.
పైకి వచ్చిన కారు ఏమయిందో తెలియదు

ఆఫీసర్ పేరు కూడా చెప్పలేదు.

bananasex
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#3
Aarambam bagumdi ...munduki saginchu ...all the best...
Like Reply
#4
Nice start
Like Reply
#5
reddy bro mi stories ki intro baguntundhi. alane stories ni kuda madhyalo vodhilesthunnaru. vintha kutumbham story oka twist tho ahpesaaru. konchum story purthiga complete cheyyandi.
Like Reply
#6
Hi bro, katha baga modalu pettaru, baga suspence ti start chesaru
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#7
Excellent update
Like Reply
#8
nice Start
Like Reply
#9
Nice start
Like Reply
#10
పనివాడు : మీ పేరు ఏంటి అయ్యా...?
ఆఫీసర్ : ఈశ్వర్

వెంటనే ముగ్గురు ఆఫీసర్ కి సెల్యూట్ చేసారు.
రంగయ్య : నమస్తే సర్...నేను ఇక్కడ సెక్యూరిటీ..వీళ్ళు లక్ష్మి, సరళ..
లక్ష్మి, సరళ : నమస్తే సర్
ఈశ్వర్ ఏమి మాట్లాడలేదు. ఒకే అన్నట్టు తలని ఊపాడు.. సిగరెట్ పిలుస్తూ అడవి వైపు చూస్తున్నాడు. వర్షం చినుకులు అడవి చెట్లు మీద జోరున పడుతున్నాయి...ఒక్కసారి పైకి చూసాడు, ఆకాశం మొత్తం నీలి మొబ్బులు పట్టి ఉంది...
ఈశ్వర్ : ఇక్కడ ఎప్పుడూ ఇలాగె వర్షం పడుతుందా ?
రంగయ్య : వర్షా కలం కద సర్, ఇలాగె పడుతుంది...
ఈశ్వర్ ఒకసారి ఫోన్ తీసి చూసాడు...సిగ్నల్ లేదు...
ఈశ్వర్ : ఫోన్ సిగ్నల్ రాదా ?
రంగయ్య : అడవిలో కష్టం సర్. స్టేషన్ దగ్గర పర్లేదు..
ఈశ్వర్ : వచ్చే అప్పుడు స్టేషన్ కి వెళ్లే వచ్చాను...అక్కడ ఎవరు లేరేంటి ?
రంగయ్య : ఉన్నదే ఐదుగురం సర్. అందులో ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అయితే మీరు వచ్చారు.. ముగ్గురం ఇక్కడే ఇరుక్కుపోయాం..ఒకళ్ళు కింద చెక్ పోస్ట్ లో ఉన్నారు...
ఈశ్వర్ : ఇంత పెద్ద ఫారెస్ట్ ఏరియాని నలుగురు సెక్యూరిటీ ఎలా మైంటైన్ చేస్తున్నారు ?
రంగయ్య : ఫారెస్ట్ మొత్తం మన స్టేషన్ కిందకి రాదు సర్..మన ఏరియా ఈ చెక్ పోస్ట్ వరకే... ఇది దాటితే మొత్తం కర్నూల్  స్టేషన్ కిందకి వస్తుంది...వాళ్ళ దగ్గర ఎక్కువ మంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు..
ఈశ్వర్ ఒక్క నిమిషం ఎదో ఆలోచనలో పడ్డాడు...
ఈశ్వర్ : ఇది నక్సల్స్ ఏరియా అని విన్నాను...నిజమేనా ?
రంగయ్య : ఇంకెక్కడ నక్సల్స్ సర్. ఇప్పుడు ఎవరు లేరు..ఇప్పుడు అడవి మొత్తం జంతువులే ఉన్నాయ్..
ఈశ్వర్ : హ్మ్మ్...
లక్ష్మి : టీ ఏమైనా పెట్టమంటారా సర్ ?
ఈశ్వర్ : వొద్దు..
ఈశ్వర్ కళ్ళు ఇంకా అడవి వైపే చూస్తున్నాయి.
లక్ష్మి (గొణుగుతూ) : తేడాగా ఉన్నాడు ఏంటి...మొహం వైపు కూడా చూడ్డం లేదు...
సరళ : ష్...వినిపిస్తుంది...
ఈశ్వర్ : ఇక్కడ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ ఎవరు మైంటైన్ చేస్తారు ?
రంగయ్య : నేనే చేస్తాను సర్. మీ క్వార్టర్స్ ముందే క్లీన్ చేపించి పెట్టాను...తాళం స్టేషన్లో మీ టేబుల్ మీదే ఉంది..
ఈశ్వర్ సిగరెట్ పక్కన విసిరి, గొడుకు తీసి చెక్ పోస్ట్ గదిలోకి అడుగు పెట్టాడు.
ఈశ్వర్ : రంగయ్య గారు, ఆ పని వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలేమో చూడండి..
రంగయ్య వెంటనే బయటకి వెళ్లి పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు...
ఈశ్వర్ : ఇక్కడ బాత్రూం ఎక్కడ ఉంది ?
సరళ కాస్త నవ్వింది...
లక్ష్మి : సర్, ఇక్కడ బాత్రూం ఏమి ఉండదు...ఎం చేసినా బయట అడవిలోనే...మీకు ఇబ్బంది అంటే స్టేషన్ దగ్గరకి వెళ్లాల్సిందే...
ఈశ్వర్ మొహం లో ఎలాంటి మార్పు లేదు...చెక్ పోస్ట్ నుండి ఒక నాలుగు అడుగులు వేసి, ప్యాంటు జిప్ తీసి పని కానిస్తున్నాడు...
సరళ : ఆమ్మో...సర్ బాగా స్ట్రిక్ట్ అనుకుంట...అసలు మాట్లాడుతుంటేనే భయం వేస్తుంది..
లక్ష్మి : హా...ఎంత తొందరగా ఈయన ఇక్కడ నుండి వెళ్తే అంత మంచిది...

ఈశ్వర్ పని పూర్తి చేసుకొని మల్లి రూమ్ లోకి వచ్చాడు...
ఈశ్వర్ : ఎన్నాళ్లు గా ఇక్కడ పని చేస్తున్నారు ?
సరళ : నేను రెండు ఏళ్లుగా చేస్తున్నాను సర్.
లక్ష్మి : నేను ఆరేళ్ళు ఐంది సర్.
ఈశ్వర్ : ఇక్కడ పని గురించి చెప్పండి....
లక్ష్మి : సిటీలో లాగ ఇక్కడ పెద్ద గొడవలు ఉండవు సర్. ఏవో చిన్న చిన్న కంప్లైంట్స్...అంతే...
ఈశ్వర్ : హ్మ్మ్...ఎలాంటి కంప్లైంట్స్ ?
సరళ : అడవి ప్రాంతం కద సర్, పర్మిషన్ లేకుండా వేటకి వెళ్లే వాళ్ళు, సిటీ నుండి మందు తాగడానికి వచ్చే కాలేజీ పిల్లలు...ఇలాంటివే...
ఈశ్వర్ : హ్మ్మ్...
రంగయ్య రూమ్ లోకి వచ్చి
రంగయ్య : దాదాపు పని అయిపోయింది సర్..చెట్టు తీసేస్తున్నారు...ఇంకో అరగంటలో మీరు కిందకి వెళ్లొచ్చు...
ఈశ్వర్ : మీరు రావటం లేదా ?
రంగయ్య : లేదు సర్.. ఈరోజు నా డ్యూటీ ఇక్కడే...లక్ష్మి స్టేషన్ కి వస్తుంది..
ఈశ్వర్ : సరే.. నేను ఛార్జ్ తీసుకున్నట్టు స్టేషన్లో సంతకం పెట్టాలి...ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది...
రంగయ్య : సరే సర్.
ఈశ్వర్ చెక్ పోస్ట్ పుస్తకం వైపు చూసి, ఒకసారి ఓపెన్ చేసాడు...
ఈశ్వర్ : ఏంటిది ?
లక్ష్మి : వచ్చి పోయే బండి నంబర్స్, టైం ఇందులో నోట్ చేస్తాం సర్...
ఈశ్వర్ : హ్మ్మ్...
ఈశ్వర్ ఒక్క సారి పుస్తకం లో ఆఖరి ఎంట్రీ చూసి, లక్ష్మి వైపు చూసాడు...ఎదో తప్పు చేసినట్టు లక్ష్మి నీళ్లు మింగింది...ఈశ్వర్ వెంటనే ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆ ఎంట్రీ పైన లైట్ వేసాడు..అప్పుడే రాసినట్టు పెన్ ఇన్క్ మెరుస్తుంది...పాత ఎంట్రీ పైన లైట్ వేసాడు...ఇన్క్ షైన్ లేకుండా ఉంది...ఈశ్వర్ ఒక చిన్న నవ్వు నవ్వి పుస్తకం మూసేసాడు...
ముగ్గురు కానిస్టేబుల్స్ కి ఏమి అర్ధం కాలేదు...
సరళ : ఏమైంది సర్...
ఈశ్వర్ : ఏమి లేదు...
పని వాళ్ళు లోపలికి వచ్చి, చెట్టు తీసినందుకు డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు...
ఈశ్వర్ : ఇక స్టేషన్ కి వెల్దామా ?
లక్ష్మి : సరే సర్, మీరు జీప్ లో వెళ్ళండి... నేను సరళ స్కూటీ మీద వెనకనే వస్తాను...
ఈశ్వర్ : సరే..
ఈశ్వర్ బయటకి అడుగు వేసాడు...వర్షం ఇంకా ధారాళంగా పడుతుంది..
ఈశ్వర్ : వర్షం తగ్గేలా లేదు..స్కూటీ మీద దేనికి, జీప్ ఎక్కండి మీరు కూడా...
లక్ష్మి : సరే సర్..
సరళ : సర్..నాకు ఊరిలో స్కూటీ అవసరం...నేను వర్షం తగ్గగానే స్కూటీ వేసుకొని వెళ్తాను...మీరు ఇద్దరు వెళ్ళండి...
ఈశ్వర్ : సరే...
ఈశ్వర్, లక్ష్మి జీప్ ఎక్కి స్టేషన్ వైపు ప్రయాణం మొదలు పెట్టారు...
రంగయ్య : పుస్తకం చూసి ఎదో నవ్వు నవ్వాడు...తెలిసిపోయింది అంటావా ?
సరళ : ఏమో సర్. తెలిస్తే అడిగే వాడు కదా...ఈ టాపిక్ ఇక్కడితో మర్చిపోదాం....
రంగయ్య : మంచిది....
సగం దూరం వెళ్ళగానే ఈశ్వర్ జీప్ స్లో చేసాడు...అప్పుడే ఒక పెద్ద పులి రోడ్ క్రాస్ చేస్తుంది...
లక్ష్మి : సర్...బండి ఆఫ్ చేయండి...
ఈశ్వర్ వెంటనే బండిని ఆపేసాడు...పులి వీళ్ళని పట్టించుకోకుండా ఒక వైపు నుండి ఇంకో వైపుకి వెళ్ళిపోయింది...
ఈశ్వర్ ఆశ్చర్యాన్ని గమనించిన లక్ష్మి,
లక్ష్మి : ఇక్కడ ఇది రోజు అవుతుంది సర్. భయం లేదు, ఎప్పుడు మనుషులని ఎటాక్ చేయవు...
ఈశ్వర్ : హ్మ్మ్...మొత్తం ఎన్ని పులులు ఉన్నాయ్ ?
లక్ష్మి : మొత్తం నల్లమలలో 80 దాకా ఉన్నాయ్ సర్..కానీ మన ఏరియాలో 6 ఉన్నాయ్...
ఈశ్వర్ మల్లి జీప్ స్టార్ట్ చేసి స్టేషన్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు...దారి పొడుగునా ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు...స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్నట్టు సంతకం పెట్టి, మల్లి ఒక సిగరెట్ వెలిగించాడు...
లక్ష్మి : సరే సర్...నేను వెళ్తాను...మధ్యాహ్నం మీకు భోజనం తీసుకొని వస్తాను...
ఈశ్వర్ : వొద్దు..మీకెందుకు ఇబ్బంది...నేను బయట ఏదైనా తింటాను...
లక్ష్మి : సర్...ఈ గ్రామంలో ఉన్నదే ఒక్క హోటల్...అది కూడా పరమ చెత్తగా ఉంటుంది...మీరు తినలేరు...నేను తీసుకొని వస్తాను..
ఈశ్వర్ సరే అన్నట్టు తల ఊపాడు...లక్ష్మి బయటకి వెళ్ళగానే, స్టేషన్ తలుపు వేసి సిగరెట్ తాగుతూ ఒక్కసారి చుట్టూ చూసాడు...స్టేషన్ మొత్తం మూడే గదులు ఉన్నాయ్...అందులో ఒకటి బాత్రూం..వైజాగ్ లో DSP పోసిషన్ నుండి,మూడు నెలలు సస్పెండ్ అయ్యి, ఎదో అడవిలో SI పోసిషన్ కి ఎలా వచ్చానా అని ఇంకోసారి గట్టిగ దమ్ము లాగాడు...ఇంకొన్ని రోజుల్లో ASP అయ్యే వాడు...కుర్చీలో కూర్చొని కళ్ళు మూసి కునుకు తీసాడు....

మూడు నెలల క్రితం,
ఈశ్వర్ : అబ్బా...ఏం ఉన్నావే...
శోభ : ఏంటి ఇలా కట్టేసావ్ ? ఏం చేద్దాం అని ?
ఈశ్వర్ : ఏం చేస్తానో నీకు తెలీదా ?
ఈశ్వర్ శోభని మంచానికి కట్టేసి, కళ్ళకి గంతలు కట్టేసాడు...ఇద్దరు పూర్తిగా నగ్నంగా ఉన్నారు...
శోభ : అబ్బా...త్వరగా రా...మా అయన వచ్చేస్తాడు...
ఈశ్వర్ : రానివ్వు...నీ మొగుడి ముందే నిన్ను దెంగుతా...
శోభా : చ...నువ్వు దెంగుతుంటే చూస్తూ ఊరుకుంటాడు మరి...
ఈశ్వర్ : ఊరుకోకపోతే వాడ్ని కూడా ఆ కుర్చీలో కట్టేస్తా...
ఈశ్వర్ ఒక ఐస్ గడ్డ తీసుకొని శోభ పొట్ట మీద పెట్టాడు...
శోభ : స్...చల్లగా ఉంది తీసేయ్....
ఈశ్వర్ ఆమె మాట వినకుండా రెండు సళ్ళ మధ్యలో ఇంకో ఐస్ గడ్డ పెట్టాడు...
శోభ : రేయ్...పిచ్చి ఎక్కిస్తున్నావ్...తొందరగా కానివ్వు...
రెండు ఐస్ గడ్డలతో సళ్ళని, పొట్టని రాస్తూ మెల్లగా మీదకి వచ్చాడు...శోభ వొంట్లో వేడికి ఐస్ మెల్లగా కరగడం మొదలు పెట్టింది...
ఈశ్వర్ : అబ్బో...ఏంటి ఇంత వేడి ఉంది నీ వొంట్లో...
శోభ : హ్మ్మ్...ఆ...
ఈశ్వర్ : నీ మొగుడు వెయ్యడం లేదా ?
శోభ : నా మొగుడు వేస్తె నిన్ను దేనికి తగులుకుంటాను రా...? త్వరగా పెట్టు నా మొగుడు వచ్చేస్తాడు...
ఈశ్వర్ కూడా ఇంక ఆలస్యం చేయకుండా శోభ లోపలికి దూరాడు...ఇంతలోనే బెడ్ రూమ్ డోర్ ఓపెన్ ఐంది...

ప్రస్తుతం,

స్టేషన్ డోర్ ఓపెన్ అవ్వడంతో కునుకు నుండి బయటకి వచ్చాడు ఈశ్వర్. ఎదురుగ లంచ్ బాక్స్ పట్టుకొని లక్ష్మి వచ్చింది...
లక్ష్మి : సర్...లంచ్ తీసుకొని వచ్చాను...
ఈశ్వర్ : థాంక్స్...అక్కడ పెట్టండి...
ఈశ్వర్ కుర్చీలో నుండి లేవగానే, స్టేషన్ ముందు ఐదు సఫారీ కార్లు వచ్చి ఆగాయి...లక్ష్మి ఎవరో అని బయటకి వచ్చి చూసింది.. ఐదు కార్లు నుండి ఒక 25 మంది రౌడీలు కిందకి దిగి స్టేషన్ లోపలి వచ్చారు...
లక్ష్మి : ఎవరు మీరు...ఏం కావాలి ?
వాళ్ళు ఆమె మాట కూడా వినలేదు...నేరుగా ఈశ్వర్ ఎదురుగ వెళ్లి నిలుచున్నారు..వాళ్లలో ఒకడు ఫోన్ తీసి ఎదో నెంబర్ డయల్ చేసి ఈశ్వర్ చేతిలో పెట్టాడు...
ఈశ్వర్ : హలో...
ఫోన్లో : ఎవరు ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు.. నాకు ఒక పని చేసి పెడితే నిన్ను మల్లి వైజాగ్ లో నీ పాత పోసిషన్ లోకి పంపిస్తాను...
ఈశ్వర్ : అది నీ వళ్ళ కానీ పని...నేను ఎం చేసానో....
ఫోన్లో : తెలుసు...నువ్వేం చేసావో, ఎవరిని చేసావో నాకు మొత్తం తెలుసు...నా వళ్ళ కానీ పని అంటూ ఏమి లేదు...నాకు కావాల్సింది నీ వళ్ళ అవుతుందో లేదో చెప్పు...
ఈశ్వర్ : ఏంటది...?
ఫోన్లో : నాకు కావాల్సిన వాళ్ళు నిన్న నుండి కనిపించడం లేదు...వాళ్ళని నువ్వు పట్టుకొని రావాలి...ప్రాణాలతో...
ఈశ్వర్ : ఇంత మంది మనుషులు మీ వెనక ఉన్నారు...వాళ్ళ వళ్ళ కానీ పని నేను ఎలా చేస్తాను ?
ఫోన్లో : వాళ్ళకి పనేంటో తెలిస్తే కదా...ఇది మూడో మనిషికి తెలియకూడదు...వాళ్ళు వచ్చింది నా ఆఫర్ నీకు చెప్పడానికి మాత్రమే..
ఈశ్వర్ : అర్థమైంది...
ఫోన్లో : మా వాళ్ళు నీకు ఒక సూట్ కేసు ఇస్తారు...దాని పాస్వర్డ్ 6969...ఒక్కడివే ఉన్నపుడు మాత్రమే ఓపెన్ చెయ్...నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా ఆ కేసు లోనే ఉంటుంది...
ఈశ్వర్ : పని చేసాక నాకు మీరు హ్యాండ్ ఇస్తే...ఎలా నమ్మడం మిమల్ని...
ఫోన్లో : నిన్ను నమ్మించడానికి నేను కాల్ చేయలేదు...నా డీల్ చెప్పడానికి చేశాను...
ఈశ్వర్ : ఒకే...చేస్తాను..
ఫోన్లో : మా వాడికి ఫోన్ ఇవ్వు...
ఈశ్వర్ ఫోన్ ఆ రౌడీకి తిరిగి ఇచ్చాడు...ఆ రౌడీ కాసేపు మాట్లాడి ఈశ్వర్ కి సూట్ కేసు ఇచ్చి అందరు బయటికి వెళ్లిపోయారు...ఇది అంత చూస్తున్న లక్ష్మికి ఏమి అర్ధం కాలేదు...
ఇట్లు

మీ రెడ్డి
నా కథలు
మంచికి రోజులు లేవు - In Progress

వింత కుటుంబం   In Progress

Like Reply
#11
(07-11-2025, 10:20 AM)hisoka Wrote: reddy bro mi stories ki intro baguntundhi. alane stories ni kuda madhyalo vodhilesthunnaru. vintha kutumbham story oka twist tho ahpesaaru. konchum story purthiga complete cheyyandi.

Hi brother,
Madyalo konchem break vachindi. Ee weekend update ivvadaniki try chestanu..
Thank you,
Reddy.
ఇట్లు

మీ రెడ్డి
నా కథలు
మంచికి రోజులు లేవు - In Progress

వింత కుటుంబం   In Progress

[+] 1 user Likes MrReddy's post
Like Reply
#12
Excellent update
Like Reply
#13
Hi Mr Reddy Gaaru
Story starting baavundi. Hotness kalapandi mari. Continue cheyandi sir please

Me
Sanjay
Like Reply
#14
నైస్ స్టోర్ట్
Like Reply
#15
Good start nice content
Like Reply
#16
Excellent update
Like Reply
#17
Good start and plz continue till end, it seems it's a sex, crime thriller
Like Reply
#18
Nice start
Like Reply
#19
Nice update andi
Like Reply
#20
Nice start bro
Like Reply




Users browsing this thread: 3 Guest(s)