Thread Rating:
  • 4 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లక్ష్మీ నిలయం
#1
లక్ష్మీ 45 ఏళ్ల గృహిణి. మొగుడు మొహo తప్ప ఇంకెవరి మొహం చూసి ఎరుగదు. తన పూజలు నోములు మొగుడుకి పిల్లలకి బాక్స్ కట్టడాలు టి. వి లో భక్తి పాటలు, యూట్యూబ్ లో పాత సినిమా లు ఇవే ఆవిడ ప్రపంచం.
[+] 3 users Like sirilucky's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
45 సంవత్సర గృహిణి, ఇప్పటికిప్పుడు రంకు మొదలుపెట్టిండ

స్టోరీ లైన్ బాగుంది
Like Reply
#3
Start cheyandi
Like Reply
#4
లక్ష్మీ 45 ఏళ్ల గృహిణి. మొగుడు మొహo తప్ప ఇంకెవరి మొహం చూసి ఎరుగదు. తన పూజలు నోములు మొగుడుకి పిల్లలకి బాక్స్ కట్టడాలు టి. వి లో భక్తి పాటలు, యూట్యూబ్ లో పాత సినిమా లు ఇవే ఆవిడ ప్రపంచం. మొగుడు గవర్నమెంట్ ఆఫీసు లో పెద్ద పొజిషన్. ఎప్పుడూ ఆఫీసు పనులు, మినిస్టర్ లు, ఎం . ఎల్. ఏ ల తో మీటింగ్ లు పార్టీలతో ఎంజాయ్ చేస్తూ వుంటాడు.  పెళ్ళయిన ఒక 10 ఏళ్లు బానే వున్నాడు తరువాత నుంచి తాగి రాని రోజు లేదు. అలా అని లక్ష్మీ ని కొడతాడు అని కాదు. లక్ష్మీ ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు డబ్బుకి కానీ అవసరాలకి కానీ ఎలాంటి లోటు చెయ్యలేదు . కొడుకు ఈ మధ్యే ఇంజనీరింగ్ అయ్యింది మాస్టర్స్ కోసం యూరోప్ వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో తను ఒంటరిగా వుంటోంది. మొగుడు మార్నింగ్ ఆఫీసు కి వెలిపోయాక రాత్రి వరకు లక్ష్మీ ఇంట్లో వుంది టి. వి చూసుకుంటూ, యూట్యూబ్ లో మూవీస్ చూసుకుంటూ వుంటోంది. ఎన్ని రోజులని అలా ఉంటుంది. బోర్ కొడుతోంది అని కొడుకు కి చెప్తే అయితీ ఫేస్బుక్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ అకౌంటు ఓపెన్ చేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు.
ముందు ఆ సలహా గురించి ఏం ఆలోచించలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్ది తనలో ఒంటరితనం పెరిగిపోతోంది. మొగుడుకి తనతో మాట్లాడే టైమ్ తప్ప అన్నీ ఉన్నాయి. తిన్నవా, ఒంట్లో ఎలా ఉంది అని కూడా ఆడగడు . కొడుకు కూడా దూరం గా ఉన్నాడు. వెళ్ళిన కొత్తలో రోజూ కాల్ చేసేవాడు కానీ ఇప్పుడు వారంకి ఒకరోజు చేస్తున్నాడు అది కూడా 5 నిమిషాలు. అసైన్మెంట్ అని, పార్ట్ టైమ్ అని అందులో బిజీ అయ్యాడు. అందుకే ఫేస్బుక్ లో ఒక అకౌంటు క్రియేట్ చేసుకుంది. చేసుకుని తనకి తెలిసిన చుట్టాలు, ఫ్రెండ్స్, అందరికీ రేకుఎసట్లు పెట్టింది. అలాగే కొన్ని ధార్మిక పేజెస్ లో కూడా జాయిన్ అయింది. అలా ఫేస్బుక్ లో కూడా పూజలు, దేవుడు ఇదే పని.
అలా రోజులు గడుస్తుండగా తనకి ఫేస్బుక్ ఏ ప్రపంచం అయింది. అలా ఒక రోజు ఒక కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తిను ఆక్సెప్ట్ చేసింది. తన పేరు రాము.
త: హాయి  అండి
ల: ఎవరు
త: నా పేరు రాము అండి. థాంక్స్ నా రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసినందుకు
ల: సరే. ఇంతకీ నేను నీకు తెలుసా
త: తెలీదు అండి . సజెషన్ లో వచ్చింది రిక్వెస్ట్ పెట్టేశా
ల: అలా కూడా పెడతారా
త : హహ
ల: సరే రాము తరువాత మాట్లాడుతా
త: సరే అండి. బై ది వే  మీరేం అనుకొను అంటే ఒకటి చెప్తా
ల: సరే చెప్పు
త: మీరు చాలా అందం గా పద్దతిగా వున్నారు అండి. ఈ రోజుల్లో మీ లాగా ఎవరూ ఉండటం లేదు.
ల: చాల్లే
త: నిజం అండి
ల: సర్లే తరువాత మాట్లాడుదాం
త: సరే అండి.
[+] 9 users Like sirilucky's post
Like Reply
#5
Nice start koncham ubatates lengthy ga regular ga evvandi baga click Avuddi story
Like Reply
#6
Hi Siri gaaru,
Nice start. Please continue cheyandi. All the best.

Me
Sanjay
Like Reply
#7
న్యూ స్టోరీ
Like Reply




Users browsing this thread: 1 Guest(s)