Posts: 10
Threads: 1
Likes Received: 95 in 6 posts
Likes Given: 19
Joined: Sep 2025
Reputation:
4
హాయ్! అందరికీ నమస్కారం.
ఈ కథలో అన్ని పాత్రలు, సన్నివేశాలు పూర్తిగా కల్పితం. రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగవు మరియు మీరు కూడా ప్రయత్నించవద్దు.
ఇంతకి ముందు ఎటువంటి స్టోరీస్ రాసిన అనుభవం లేదు. ఇతర రైటర్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి వ్రాస్తున్నాను. నేను చదివిన స్టోరీస్ నుండి శైలిని, భాణీని సిగ్గులేకుండా “తస్కరించడం” జరిగింది.
మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి.
(రేపు స్టోరీ మెదటి ఎపిసోడ్ పోస్ట్ చేస్తాను)
The following 14 users Like సగటు గృహిణి's post:14 users Like సగటు గృహిణి's post
• ABC24, Babu_07, K.rahul, kamadas69, kirankk, Krish180, Nautyking, praveend420, Raj4869, ramd420, Saikarthik, SHREDDER, sriramakrishna, Uppi9848
Posts: 83
Threads: 0
Likes Received: 53 in 48 posts
Likes Given: 716
Joined: Apr 2025
Reputation:
0
Posts: 10
Threads: 1
Likes Received: 95 in 6 posts
Likes Given: 19
Joined: Sep 2025
Reputation:
4
17-09-2025, 11:30 PM
(This post was last modified: 17-09-2025, 11:31 PM by సగటు గృహిణి. Edited 1 time in total. Edited 1 time in total.)
సర్ కాదండి మేడం :)
•
Posts: 10
Threads: 1
Likes Received: 95 in 6 posts
Likes Given: 19
Joined: Sep 2025
Reputation:
4
17-09-2025, 11:38 PM
(This post was last modified: 19-09-2025, 11:28 AM by సగటు గృహిణి. Edited 2 times in total. Edited 2 times in total.
Edit Reason: typos
)
“హెచ్చరిక! పట్టణ ప్రజలందరికీ ఒక హెచ్చరిక! గజదొంగ మన్సూర్ ముఠా మన పట్టణం లో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం…” చెవులు చిల్లులు పడేట్టు అనౌన్స్ చేస్తూ వేగంగా దూసుకుపోయింది సెక్యూరిటీ అధికారి వాన్.
ఒక్కసారిగా చలనం వచ్చింది సిటీ లో. ఎప్పడు జనం తో కిటకిటలాడే వీధులన్నీ బోసిపోయాయి ఇప్పుడు. ఒక టీ బంకు దగ్గర కూర్చొని వేడి వేడి టీని ఆర్చుకొని ఆర్చుకొని తాగుతున్నాడు కిషన్. అనౌన్స్మెంట్ వినేసరికి కొండరాయి పడినట్లయింది గుండె మీద. ఆటో డ్రైవర్ అతను. అసలే మార్నింగ్ నుండి బేరాలు లేవు. మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు ఈ గజదొంగ ముఠా వల్ల ఖాళీ అవుతున్న వీధులు చూస్తూ అతని మనస్సు బేజారుమంది.
కిషన్ కి ఒక 25 ఏళ్ళు ఉంటాయి. స్వతహాగా మంచివాడు. పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. అతని భార్య పేరు రాధ. పేరుకు తగ్గట్టే మంచి అందగత్తె. ఒక్క పిల్లలు లేరు అనే సమస్య తప్ప ఎటువంటి బాధలు లేని అన్యోన్య దాంపత్యం వాళ్ళది. రాత్రి 8 గంటలు అయ్యింది అప్పటికే. నల్లగా మబ్బు కూడా పట్టుంది సన్నగా చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తనకోసం ఎదురు చూస్తూ ఉండే భార్య గుర్తు వచ్చింది కిషన్ కి. గట గటా ఒకేసారి టీని గొంతులో ఒంపుకుని లేచాడతను. ఆఖరి ప్రయత్నం గా రైల్వే స్టేషన్ రోడ్ లోకి ఆటో తీసుకెళ్లాడు ఏదో ఒక సవారి దొరుకుంది అనే ఆశతో.
“డీఎస్పీ దొర గారు ఢిల్లీ వెళ్ళడానికి వస్తున్నారంట ఆటో మెయిన్ గేట్ కి కొంచెం దూరంగా పెట్టుకో…” అని సలహా ఇచ్చాడు రోజు మాట్లాడే ట్రాఫిక్ కానిస్టేబుల్.
“పొద్దుటినుండి బేరాలు లేవన్న నీకు ఇవ్వాల్సిన మామూలు అలాగే ఉండిపోయింది…” అక్కడినుండి కదలడం ఇష్టం లేదు అని నేరుగా చెప్పకుండా చుట్టుదారిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు కిషన్.
“డీఎస్పీ దొర గారు చూశారంటే నా బాకీతో పాటు డాక్టర్ కి కూడా బాకీ పడతావ్… పిచ్చివేషాలు వేయకుండా ఆటో పక్కకి తీసి పట్టుకో…” అని కసురుకున్నాడు కానిస్టేబుల్. ఉసూరుమంటూ ఆటో స్టార్ట్ చేస్తుండగా అగుపించాడతనికి ఒక యువకుడు.
సంవత్సరం వయసున్న పాపని ఎత్తుకొని ఒక పెద్ద సూటుకేసుని పట్టుకొని స్టేషన్ బయటకు వచ్చాడు. అతని వెనకాలే రెండు చేతుల్లో లగేజ్ పట్టుకొని అనుసరిస్తుంది అతని భార్య. భర్త తప్ప ఎవ్వరూ వాడినట్లు లేదు ఇంకా లేతగా ఉంది ఆమె. ప్రయాణపు బడలిక ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్న అది తన అందాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. నిండా కట్టిన చీర ఆమె అందాలని దాచాల్సింది పోయి ఇంకా ద్విగుణీకృతం చేసింది. సన్నని నడుము, పెద్ద పెద్ద సల్లు, అదే రీతిలో గుద్ద.. అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. ఆ విషయం తనకు తెలుసు అన్నట్లు ఆమె పెదాలపైన ఒకింత మందహాసం.
వేగంగా తన ఆటోని తీసుకొని వెళ్లి ఆ ఫ్యామిలీ ముందు ఆపాడు కిషన్. రండి సర్ ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఆ యువకుడి చేతిలో సూట్ కేస్ తాను తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు తను. వాళ్ళు ఎక్కాక టైట్ గా టర్న్ కొట్టి ఆటో నో కదిలించాడు కిషన్. స్టేషన్ గేట్ దాటిన మూడో సెకండ్ కి చినుకులు కాస్తా మారి భారీ వర్షం స్టార్ట్ అయ్యింది.
“సరిగ్గా టైం కి బయటకు వచ్చారు సర్.. లేకపోతే వర్షం లో ఇబ్బంది పడే వాళ్ళు..” అంటూ జాగ్రత్తగా ఆటోని పోనిస్తున్నాడు కిషన్. ఆటో కుదుపులకి ఎగిరెగిరి పడుతున్న ఆ ఇల్లాలి సల్లు సైడ్ వ్యూ మిర్రర్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక నా ఇంటిదానికి ఇవ్వాళ దబిడి దబిడే అనుకుంటూ ఇంకా ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్నాడు అతను. అరగంట పట్టింది అ యువకుడు చెప్పిన అడ్రస్ చేరడానికి. వర్షం ఏమాత్రం తగ్గలేదు.
“వర్షం లో వచ్చావ్ కదా మిగతా చిల్లర నువ్వే ఉంచుకో.,,” అంటూ ఒక రెండు పెద్ద నోట్లు కిషన్ చేతిలో పెట్టాడు అ యువకుడు. దీపావళి మతాబు లాగా వెలిగిపోయింది కిషన్ మొఖం. అతను ఇచ్చిన ఆ నోట్లు జేబులో కుక్కుకొని థాంక్స్ సర్ అంటూ ఆటో తన ఇంటి వైపు పోనిచ్చాడు కిషన్.
ఒక మూర మల్లెపూలు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఖరీదు చేశాడు కిషన్. బిర్యానీ ప్యాకెట్ ఆటోలో వెనుక పెడుతుండగా కనిపించింది అతనికి నల్లని పర్స్ ఒకటి. చట్ మంటూ ఆ యువకుడు గుర్తువచ్చాడు. వర్షం హడావిడిలో ఆటో దిగడం వల్ల పర్స్ పడిపోయిన సంగతి గమనించినట్టు లేదు.
ఇరకాటంలో పడ్డాడు కిషన్. ఇప్పుడు వెనక్కి వెళ్లి ఈ పర్స్ దాని యజమానికి ఇవ్వాళ లేక మరుసటి ఉదయం ఇవ్వాళ అని. పర్స్ నిండా డబ్బులు - అంత నిర్లక్ష్యంగా పడేసుకొని పోయిన ఆ యువకుడిని తట్టుకుంటూ అతని ఇంటి వైపుకి ఆటో పోనిచ్చాడు.
15 నిమిషాలు పట్టింది కిషన్ కి మళ్లీ వెనక్కి రావడానికి. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్లాడు. బయట పోర్టికో లో లైట్ వేయకపోవడంతో చీకటిగా ఉంది. డోర్ నాక్ చేయబోతూ లోపల నుండి ఏదో శబ్దం వినపడడంతో ఆగిపోయి డోర్ పక్కన ఉన్న కిటికీ లో నుంచి తొంగిచూశాడు.
లోపల దృశ్యం చూసి అదిరిపడ్డాడు అతను. కంపించడం మొదలుపెట్టాయి అతని కాళ్ళు చేతులు. గొంతు ఎండుకుపోతున్నట్లు కూడా అనిపించడం మొదలయింది.
(ఇంకా ఉంది)
The following 42 users Like సగటు గృహిణి's post:42 users Like సగటు గృహిణి's post
• ABC24, amarapremikuraalu, aravindaef, ash.enigma, Babu G, Babu_07, Bvrn, Chinna 9993, coolguy, DasuLucky, gora, jackroy63, Jeevi14th, K.rahul, k3vv3, kirankk, KRS123, LVVGKR, mi.radha, murali99, Nani666, Nautyking, nenoka420, Nivas348, nomercy316sa, PushpaSnigdha, Raj4869, ram123m, ramd420, RangeRover0801, Saikarthik, SHREDDER, sri69@anu, Sunny73, Teja.J3, The Prince, Uma123456, Uppi9848, utkrusta, Venrao, Viking45, vmraj528
Posts: 349
Threads: 3
Likes Received: 2,374 in 303 posts
Likes Given: 117
Joined: Nov 2023
Reputation:
315
Nice start.. Please continue
Posts: 71
Threads: 0
Likes Received: 39 in 31 posts
Likes Given: 605
Joined: Sep 2025
Reputation:
0
Posts: 3,942
Threads: 0
Likes Received: 2,576 in 2,008 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 3,299
Threads: 0
Likes Received: 1,625 in 1,333 posts
Likes Given: 60
Joined: Jan 2019
Reputation:
19
Good start.. nice content
Posts: 83
Threads: 0
Likes Received: 26 in 22 posts
Likes Given: 25
Joined: Nov 2018
Reputation:
1
Posts: 982
Threads: 0
Likes Received: 761 in 617 posts
Likes Given: 319
Joined: Sep 2021
Reputation:
9
nice starting andi... all the best andi
Posts: 41
Threads: 2
Likes Received: 172 in 23 posts
Likes Given: 14
Joined: Sep 2025
Reputation:
6
chala baga start chesaru manchi writer laga undi writing, taruvathi update kosam eduru chusthunnam
మీ రాధ
Posts: 182
Threads: 0
Likes Received: 121 in 101 posts
Likes Given: 21
Joined: Jun 2019
Reputation:
1
Posts: 331
Threads: 0
Likes Received: 154 in 136 posts
Likes Given: 1
Joined: Jul 2022
Reputation:
0
Posts: 1
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Aug 2025
Reputation:
0
Posts: 82
Threads: 0
Likes Received: 84 in 53 posts
Likes Given: 11
Joined: Sep 2021
Reputation:
0
మంచి ప్రయత్నం.
మొదటిసారైన చక్కటి కనెక్టివిటీతో కథని అల్లుతున్నారు.
ఇతర రచయితల (త్రుల) "శైలిని" తస్కరించినా మిమ్మల్ని ఎవరు శిక్షించరు ..
పొగడ్తలని, తెగడ్తలని సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళండి..
All the very best Madam
-- నందు
Posts: 10
Threads: 1
Likes Received: 95 in 6 posts
Likes Given: 19
Joined: Sep 2025
Reputation:
4
ఎపిసోడ్ 2:
ఇల్లంతా చిందర వందర చేసుంది. నల్లటి దుస్తులు వేసుకున్న నాలుగు ఆకారాలు కదులుతున్నాయి. ముసుగులున్నపటికీ ఆకారాలని బట్టి తెలుస్తుంది ముగ్గురు మగవాళ్లు, ఒక ఆడమనిషి అని. ఎవరు వీళ్లు? దొంగలా? కొంపతీసి మన్సూర్ ముఠానా? అంతకు మించి ఆలోచించడానికి భయపడ్డాడు కిషన్.
“ఇక్కడ మిమ్మల్ని కాపాడ్డానికి ఎవ్వరూ రారు… ఈ వర్షం లో మీ అరుపులు ఎవ్వరికీ వినపడవు. నీ కూతురు నీకు దక్కాలంటే మేము చెప్పినట్లు నువు వినాల్సిందే..” అని బెదిరిస్తున్నాడు ఇందాక తాను వదిలెళ్లిన జంటని వాళ్ళలో ఒకడు.
అ యువకుడు కుర్చీలో కట్టేసున్నాడు. దారుణంగా కొట్టినట్లు కన్ను వాచిపోయి ఉంది. షర్ట్ ప్యాంట్ కూడా లేదు జస్ట్ అండర్వేర్ లో ఉన్నాడు. అతని ఎడం చేతి వైపు కొంచెం దూరంలో అతని భార్య ఏడుస్తూ ఉంది. తన వంటి మీద చీర లేదు కేవలం జాకెట్ లంగా మీద ఉంది. దూరంగా ఉయ్యాల్లో పాప నిద్రపోతుంది. ఆడ దొంగ పాప దగ్గర కత్తితో నిల్చొని ఉంది.
ఇవన్నీ చూస్తున్న కిషన్ కి విషయం అర్థం అయ్యింది. పాపని అడ్డం పెట్టుకుని ఆ జంటని బెదిరిస్తున్నారు వాళ్లు. అయినా ఇంకా బెదిరించాల్సిన అవసరం ఏమీ ఉంది? వచ్చిన వాళ్లు దోచుకొని పోవచ్చుగా? ఇలా హింసిస్తూ బెదిరించాల్సిన అవసరం ఏముంది? సతమతమయ్యాడు కిషన్. అంతలోనే అతని ప్రశ్నలకి సమాధానం దొరికింది.
“నీ పెళ్ళాం బిడ్డ కన్నా గొప్పదా నీ విశ్వాసం. మర్యాదగా మాకు కావాల్సింది చెప్పేస్తే నిన్ను నీ వాళ్లని వదిలేస్తాం… లేదంటే నీ కళ్లముందే నీ కుటుంబాన్ని నాశనం చేస్తా…” అంటూ ఆ యువకుడి మొహం మీద ఇంకో రెండు పిడిగుద్దులు గుద్దాడు వాళ్లలో ఒకడు. వాళ్ల నాయకుడి లాగా ఉన్నాడు వాడు.
ఎవరీ యువకుడు? వెంటనే ప్యాంట్ జేబులో దాచిన అతని పర్స్ ఓపెన్ చేసి చెక్ చేశాడు కిషన్. ఆ యువకుడి విజిటింగ్ కార్డ్ దొరికింది. దాన్ని చూసిన మరుక్షణం కిషన్ కి అంతా అర్థం అయిపోయింది. బ్యాంకు మేనేజర్ అతను. బ్యాంకు వాల్ట్ తాళాలు దోచుకున్నారు కానీ వాళ్లకి మాస్టర్ కీ కోడ్ కావాలి కద అది చెప్పినట్టు లేదు అందుకే హింసిస్తున్నారు వాల్లు.
కిషన్ అనుమానం నిజం చేస్తూ, “వాడు ఇలా లొంగడు మన్సూర్.. వాడి బిడ్డ తల నరికి వాడి వొల్లో పెడితే కానీ దారికి రాడు..” అంటూ ముసుగు మనిషి అనుచరుడు ఒకడు పాప ఉయ్యాల వైపు రెండు అడుగులు వేశాడు.
గొల్లుమంది ఆ యువకుడి భార్య. “దయచేసి నా పాపను ఏమీ చేయొద్దు..” అంటూ అతని కాళ్లకి అడ్డం పడిందామే.
వెకిలిగా నవ్వాడతాడు. “ఏమీ చెయ్యను కానీ, నీ మొగుణ్ణి అడిగి మాస్టర్ కీ చెప్తావా మరి..” అంటూ ఆమెను వెనక్కి తోసేశాడు అతను. విసురుగా వెళ్లి తన భర్త కాళ్ల దగ్గర పడిందామే. దీనంగా అతని భర్త వైపు చూసిందామె. ఇంకా ఆగలేకపోయాడతాను. “చెప్తాను.. దయచేసి మమ్మల్ని వదిలేయండి..” అంటూ చివరికి వాళ్లకి కావాల్సిన మాస్టర్ కీ డీటెయిల్స్ చెప్పేశాడు.
“ఇదేదో ఇందాకే చెప్తే నీకు దెబ్బలు, మాకు శ్రమ తప్పేవి కదా..” అంటూ అక్కసుగా ఇంకో దెబ్బ వేశాడు మన్సూర్. నొప్పితో విల విలలాడిపోయాడా యువకుడు.
“మన టైం వేస్ట్ చేసినందుకు వీణ్ణి ఇలా వదలకూడదన్న.. ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలి..” అని కచ్చగ అన్నాడు ఇంకో అనుచరుడు. తల అడ్డంగా ఊపాడు మన్సూర్. వీడికి కాదురా దీనికి ఇద్దాం పనిష్మెంట్ అని ఆ యువకుడి భార్య వైపు చూసాడు.
తూఫాను గాలిలో చిక్కుకుపోయిన ఎండుటాకుల వణికిపోయిందామే. “సరిగ్గా చెప్పావ్ మన్సూర్.. ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ని దెంగి చాలా రోజులు అయ్యింది..” అంటూ మిగతా ఇద్దరు అనుచరులు మన్సూర్ కి వంత పాడారు.
“మన్సూర్, మనం వచ్చిన పని అయ్యిందిగా.. త్వరగా వెళ్లి మిగతా పని చూసుకుంటే బెటర్..” అని నెమ్మదిగా గొణిగింది వాళ్లతో ఉన్న ఆ ఆడ అనుచరురాలు.
ఆమె వాయిస్ లో ఉన్న ఈర్షని గమనించాడు మన్సూర్. ఇటు రా “బిజిలీ” అని తనని దగ్గరికి పిలిచాడు. ఏమీటి అన్నటుగా దగ్గరకు వెళ్లింది. చెంప చెల్లుమనిపించాడు. “ఇంకో సారీ నా మాటకు ఎదురు చెప్తే ఏమౌతుందో నీకు తెలుసు..” అంటూ తన మాస్క్ తీసేశాడు మన్సూర్. అతన్ని చూసి మిగతా వాళ్లు కూడా వాళ్ల వాళ్ల మాస్క్ తీసేశారు. చిమ చిమలాడుతున్న తన చెంపని రుద్దుకుంటూ బిజిలీ కూడా తన మాస్క్ తీసేసింది.
చెళ్లుమనిపించిన చేత్తోనే బిజిలీనీ దగ్గరకు లాక్కున్నాడు మన్సూర్. “అయినా నీ అందం ముందు ఎవరూ సరిపోరే లంజా..” అంటూ కమిలి పోయిన బిజిలీ బుగ్గని గట్టిగా కొరికాడు. “కావాలంటే నువ్వు దీని మొగుడికి పనిష్మెంట్ ఇచ్చుకో..” అంటూ పెద్దగ నవ్వడం మొదలుపెట్టాడు. మిగతా ఇద్దరు కూడా మన్సూర్ తో జతకట్టారు నవ్వడంలో.
ఒక్క క్షణం ఆలోచించింది బిజిలీ. ఏమనుకుందో ఏమో నేరుగా వెళ్లి ఆ యువకుడి కాళ్లు కట్లు విప్పడం మొదలుపెట్టింది. వెనక్కి విరిచి కట్టిన చేతులు మాత్రం విప్పలేదు. ఆ యువకుడికి ఏమీ జరుగుతుందో అర్థం అయ్యేలోపు అతని వొల్లో కూర్చొని నోట్లో నోరు పెట్టేసింది. ఆ యువకుడి భార్య “వదులు.. నా భర్తని వదులు..” అంటూ బిజిలీ మీదకి వెళ్లింది.
వేగంగా కదిలి ఆమె పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు బిజిలీ సహచరులు. “వదలండి.. నన్నొదలండి..” అని ఆవేశం గా విదిలిస్తుంది ఆమె. ఆమె ఆవేశానికి ఎగిరి ఎగిరి పడుతున్నాయి తన సళ్లు.
ఇదంతా చూస్తున్న కిషన్ కి అంత వర్షం లో కూడా వొళ్ళు వేడెక్కింది. సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేసి ఉండొచ్చు అతను కానీ ఎప్పడు చూడని ఈ ఎక్స్పీరియన్స్ అతన్ని విచక్షణకి దూరం చేసింది. అతని బుర్ర పూర్తిగా పని చేయడం మానేసింది. ఇంకా చెప్పాలంటే అతను ఇదంతా చూసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు.
(ఇంకా ఉంది)
The following 28 users Like సగటు గృహిణి's post:28 users Like సగటు గృహిణి's post
• ABC24, ash.enigma, Babu_07, Bvrn, Chinna 9993, coolguy, DasuLucky, Eswarraj3372, jackroy63, Jeevi14th, K.rahul, kirankk, LVVGKR, murali99, Nani666, Nautyking, Nivas348, ram123m, ramd420, RangeRover0801, Saikarthik, shivamandava, SHREDDER, Sunny73, Teja.J3, Uppi9848, utkrusta, vmraj528
Posts: 114
Threads: 2
Likes Received: 255 in 92 posts
Likes Given: 197
Joined: Apr 2021
Reputation:
5
19-09-2025, 03:54 AM
(This post was last modified: 19-09-2025, 03:56 AM by elon_musk. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ రైటింగ్ స్టైల్ తెలుగు భాష మీద మీకున్న పట్టు రెండు బాగున్నాయి. న్యూస్ పేపర్లో చదివిన కథలు గుర్తుకు తెచ్చింది మీ రైటింగ్ స్టైల్
కానీ బలవంతపు సెక్స్ మన సైట్ ఎంకరేజ్ చేయదు… అది కాస్త చూస్కోండి..
Posts: 3,299
Threads: 0
Likes Received: 1,625 in 1,333 posts
Likes Given: 60
Joined: Jan 2019
Reputation:
19
Posts: 9
Threads: 0
Likes Received: 7 in 4 posts
Likes Given: 50
Joined: Jun 2025
Reputation:
0
Posts: 476
Threads: 0
Likes Received: 270 in 236 posts
Likes Given: 484
Joined: Jan 2019
Reputation:
5
Gruhini garu... super writing... chala baga rastunnaru... Telugu meeda mee grip... spelling mistakes lekunda rayadam... Super... share your Telugu typing tips to fellow writers...
|