07-09-2025, 12:09 AM
- ఈ కథని ఆల్రెడీ పోస్ట్ చేసాను...జస్ట్ 3 అప్డేట్స్ అప్డేట్స్ ఇచ్చి ఆపేశాను..ah పాత account password gurthuledhu. అందుకని మళ్ళీ ఈ కథని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను..
స్టోరీ థీమ్:
జీవితంలో అందరూ ఉన్న ఒంటరిగా ఉండే ఒకరి కోసం..ఎవరు ఉన్న లేకున్నా అనే స్వార్ధ తీరాల నుంచి మన అనే సూర్య కిరణాలు వరకు చేరేనా ఈ అనుకొని పయనం..!