02-09-2025, 10:24 AM
మీకు xossipy లో,
ఏ రచయిత అంటే ఇష్టం ఉండదు?
వారి మీద కోపం, చిరాకు లాంటివి ఉంటాయి?
ఎందుకు?
ఏ రచయిత అంటే ఇష్టం ఉండదు?
వారి మీద కోపం, చిరాకు లాంటివి ఉంటాయి?
ఎందుకు?
మీకు నచ్చని రచయిత ఎవరు? ఎందుకు?
|
02-09-2025, 10:24 AM
మీకు xossipy లో,
ఏ రచయిత అంటే ఇష్టం ఉండదు? వారి మీద కోపం, చిరాకు లాంటివి ఉంటాయి? ఎందుకు?
02-09-2025, 05:15 PM
02-09-2025, 06:25 PM
Avasarama e thread avasarama ipudu antuna
02-09-2025, 07:54 PM
చెప్పడం మర్చిపోయాను.
నేను కాకుండా వేరే ఎవరైనా నచ్చకపోతే చెప్పండి and why?
02-09-2025, 09:11 PM
02-09-2025, 10:24 PM
నాకు నచ్చని రచయిత..ఇంకెవరో కాదు అది నేనే..ఎందుకంటారా నా స్టోరీస్ నాకోసమే రాసుకుంటున్నానేమో అనిపిస్తది అప్పుడపుడు.. ఇంకోవిష్యం ఎవరికి ఇష్టమున్న లేకున్నా నా స్టోరీస్ నాకోసం ఐన కంప్లీట్ చేసుకుంటాను.
Thank You. Sashi Bond
ప్రేమలో బాటసారిని... కనిపించని కామంకోసం వెతికే అన్వేషిని...!
03-09-2025, 12:49 PM
రాజశ్రీ, స్టోరీ కంప్లీట్ చేయకుండా అందరి మైండ్ నీ డిస్టర్బ్ చేసి వదిలేసారు.
ఐ హేట్ that writer
03-09-2025, 12:59 PM
03-09-2025, 01:10 PM
(02-09-2025, 10:24 PM)sashi_bond Wrote: నాకు నచ్చని రచయిత..ఇంకెవరో కాదు అది నేనే..ఎందుకంటారా నా స్టోరీస్ నాకోసమే రాసుకుంటున్నానేమో అనిపిస్తది అప్పుడపుడు.. ఇంకోవిష్యం ఎవరికి ఇష్టమున్న లేకున్నా నా స్టోరీస్ నాకోసం ఐన కంప్లీట్ చేసుకుంటాను. Same Sashi గారు, నాకు నచ్చని రచయిత నేనే. కథలు మంచిగ రాద్దాం అనుకుంటా గాని అవి ఎటో పోతాయి, మధ్యలో breaks పడతాయి. ఊరికే ఉండకుండా మిగతా threads గెలికి timepass చేస్తాను. చూశారుగా ఇలాంటివాళ్ళు కొందరు నన్ను నా threads లో తిట్టి, నేనే అని తెలీకుండా నా వేరే account thread లో పొగుడుతారు. I hate because I behave like this. ![]()
03-09-2025, 04:08 PM
haran గారు నన్ను ఇప్పటివరకు ఎవరు తిట్టలేదు. ఐన కధలు మంచిగా చెడ్డగా రాయడం అనేది ఉండదని నా అభిప్రాయం. రీడర్స్ కూడా కదా మొత్తం చావడివాక స్టోరీ మీద కామెంట్ చేస్తే బాగుంటది సగం సగం కదా చదివి కామెంట్ పెడితే రాయడానికి రైటర్ కి ఇంట్రెస్ట్ పోతుంది.
సెక్స్ స్టోరీస్ చదివే చాల మంది రీడర్స్ ఒక స్టోరీ నచ్చితే అలంటి ఇంకో స్టోరీ కోసమే వెతుకుతారు అందుకే కొత్త ఐడియా తో స్టోరీ రాసె రైటర్స్ ని పెద్దగా పట్టించుకోరని నా అనుమానం.
ప్రేమలో బాటసారిని... కనిపించని కామంకోసం వెతికే అన్వేషిని...!
03-09-2025, 04:33 PM
aamani gari blog chusara, ameku manchi viewership undi ani oka blog petteskundi i think top writers andaru ilage chesthunnaremo anduke patha writters kanipinchatledu, idi oka rakanga good idea ne, vallaku money ayina generate avuthundi vallu peduthunna efforts ku
- Mr.Commenter
03-09-2025, 04:54 PM
(03-09-2025, 04:33 PM)mr.commenter Wrote: aamani gari blog chusara, ameku manchi viewership undi ani oka blog petteskundi i think top writers andaru ilage chesthunnaremo anduke patha writters kanipinchatledu, idi oka rakanga good idea ne, vallaku money ayina generate avuthundi vallu peduthunna efforts ku ఇంతకీ ఈ విషయం ఆ ANUMAY గారికి తెలుసా. అసలే ఆయన, “ఆమని గారి వీరాభిమాని” కదా.
03-09-2025, 05:01 PM
(This post was last modified: 03-09-2025, 05:02 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-09-2025, 04:08 PM)sashi_bond Wrote: haran గారు నన్ను ఇప్పటివరకు ఎవరు తిట్టలేదు. ఐన కధలు మంచిగా చెడ్డగా రాయడం అనేది ఉండదని నా అభిప్రాయం. రీడర్స్ కూడా కదా మొత్తం చావడివాక స్టోరీ మీద కామెంట్ చేస్తే బాగుంటది సగం సగం కదా చదివి కామెంట్ పెడితే రాయడానికి రైటర్ కి ఇంట్రెస్ట్ పోతుంది. మీరు చెప్పింది correct Sashi గారు, సగం చదివి ఏం లేదు అనుకునే వాడే తిడతాడు. సరిగ్గా చదివిన వాడికి కథలో ఉన్న matter కనిపించకుండా ఉంటుందా. అయినా మనం అనుకోని ఏం లాభం, xossipy లో readers old style of writing కి అలవాటు పడి innovative గా ఉన్న authors యొక్క narration ఎక్కట్లేదు వాళ్ళకి. అలాంటప్పుడు authors demotivate అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, talent ఉంది, దాన్ని చూసి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కువ లేవు ఇక్కడ.
03-09-2025, 05:02 PM
(03-09-2025, 04:54 PM)Haran000 Wrote: ఇంతకీ ఈ విషయం ఆ ANUMAY గారికి తెలుసా. amani andi anumay rendu same kada? same account ye comments cheyadam kosam ee account use chestharu
- Mr.Commenter
03-09-2025, 05:05 PM
03-09-2025, 05:06 PM
(03-09-2025, 12:49 PM)Hero0404 Wrote: రాజశ్రీ, స్టోరీ కంప్లీట్ చేయకుండా అందరి మైండ్ నీ డిస్టర్బ్ చేసి వదిలేసారు. meeru gurthu chesthe gurthochhadu mahanubhavudu aa story enduku chadivano ento anipinchindi asalu madyalo vadileyalenu alagani chadavalenu annatlu undedi adi. malli eppudo continue chesaaru kani chadavaledu ika. really i hate him
- Mr.Commenter
03-09-2025, 05:07 PM
(03-09-2025, 05:05 PM)Haran000 Wrote: లేదు, Anumay అనేవారు మొగవాడు. నాతో అప్పట్లో instalo మీ గీత కథ బాగుంది అని DM చేసారూ. కానీ నేను కొంచెం ఎక్కువ చేస, ఆయనగారి మనోభావాలు దెబ్బతిని block చేసారు. mi id enti instalo
- Mr.Commenter
03-09-2025, 05:14 PM
(This post was last modified: 03-09-2025, 05:17 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-09-2025, 05:07 PM)mr.commenter Wrote: mi id enti instalo bittu_writes_0 https://www.instagram.com/bittu_writes_0...FjMWc2eQ==
03-09-2025, 05:19 PM
Aamani బ్లాగ్ కూడా రాయడం లేదు. She's friend/sister of mine in social media. Later no response from her account also ఏమైందో తెలీదు
నా fb id.
Www.facebook.com/pushpa.snighda.5 |
« Next Oldest | Next Newest »
|