Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మధురమే ఈ క్షణమే….
#1
నా పేరు….. తరువాత తెలుసుకుందాం లెండి , recent గా divorse అయ్యి కొత్త ఇంటి గురించి వేటాడుతున్నా…. హైదరాబాద్ కష్టాలు తెలిసినవే కదా, single అంటే ఎవరు ఇల్లు అద్దకు ఇవ్వరు…. ఎంతో కష్టం మీద ఒక top floor penthouse దొరికింది….. ఓనర్ ముందే స్ట్రిక్ట్ రూల్స్ చెప్పాడు…. అన్నిటికీ సరే అన్నాను….. 
ఇల్లు బాగుంది, area కూడా బాగుంది……. ప్లెజెంట్ గా లైఫ్ సాగిపోతున్నప్పుడు ఒక ఈవెనింగ్ చూసా, ground floor లో ఒక అమ్మాయి అద్దెకి ఉంటుంది అని…… పెద్దగా ఏం పట్టించుకోలేదు…. మన divorce కష్టాల్లో మనం ఉన్నాం….. ఒక ఆదివారం ఉదయం ఎవరో తలుపు కొడితే తెరిచా…..
She: Hi అండి, నా పేరు Mrunal, ground floor లో ఉంటా…. నేను evenings పిల్లలకి tutions చెప్తూ ఉంటా, if you don’t mind, నేను ఇక్కడ మేడ మీద tuitions చెప్పుకోవచ్చా?
Me: అయ్యో, భలే వారే, నేనే ఇక్కడికి కొత్తగా వచ్చా, you don’t have to change anything neither you need permission అని చెప్పా….
అటుపై మా మధ్య పెద్ద మాటలు ఏమీ లేవు, అప్పుడపుడు hi bye తప్ప…..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice starting andi
Like Reply
#3
bagundi.. starting
Like Reply
#4
Start chesaru bagundi, continue cheyyandi regular updates to
Like Reply
#5
Nice Start.....
Msr@441
Like Reply
#6
Nice start
Like Reply
#7
Nice start andi

Koncham na kadha ku daggara ga unnatu undi

Any way all the best
Like Reply
#8
where's the story writer garu?
Like Reply




Users browsing this thread: 1 Guest(s)