MEPHISTO - 1
రూతుమ్మ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని మొగుడు డేవిడ్ ని ఆఫీస్ కి మరియు కూతురు గ్రేస్ ని కాలేజ్ కి పంపింది.
రిలాక్స్ గా దేవుడి ముందు కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని ప్రార్దన చేయడం మొదలు పెట్టింది.
కొద్ది సేపటికి డోర్ మోగింది...
నేను "నమస్తే మేడం.."
రూతుమ్మ "చెప్పండి.."
నేను "హలేలూయా..."
రూతుమ్మ "హలేలూయా... చెప్పండి.."
నేను "మీరు నాకు సాయం చేయగలరా..."
రూతుమ్మ "అసలు ఎవరూ మీరు? ఏం సాయం కావాలి మీకు.."
నేను "నాకు నిద్ర పట్టడం కష్టంగా ఉంది మేడం.."
రూతుమ్మ నుదురు ముడివేసి నన్ను అనుమానంగా చూస్తూ "అయితే.." అని కటువుగా సమాధానం చెప్పింది.
నేను "నిద్రపట్టక పోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను.. అతను నాకు ఒక మెడిసెన్ చెప్పాడు.."
రూతుమ్మ, నేను ఏదైనా ఫుడ్ కానీ ప్రార్ధన చేయమని గాని అడుగుతున్నా అనుకోని ప్రశాంతంగా చూస్తూ "చెప్పండి ఏం కావాలి?" అని అడిగింది.
నేను "నేను సళ్ళు నోట్లో పెట్టుకుంటే నిద్రపడుతుంది అని చెప్పారు.. మీరు ఏమైనా సాయం చేయగలరా.."
రూతుమ్మకి ఒక్క క్షణం మిన్ద్ద్ బ్లాక్ అయింది, అసలు తను విన్నది నిజమేనా అని అనుమానం కూడా వచ్చింది.
రూతుమ్మ "ఏంటి? మళ్ళి చెప్పండి?"
నేను "మీ సళ్ళు నాకు ఇవ్వగలరా.. వాటిని నోట్లో పెట్టుకుంటే, నాకు నిద్ర పడుతుంది.."
రూతుమ్మ కోపంగా చూసింది, కానీ పక్కింటి మేరీ ఆమెనే చూస్తూ నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళడం చూసి గొడవ పడకూడదు అని అనుకుంటూ "నేను అలాంటి సాయం చేయలేను.. మీరు వెళ్ళండి.." అంది.
నేను రూతుమ్మని సూటిగా చూస్తూ ఉన్నాను.
నేను సూటిగా చూసే చూపులు రూతుమ్మ గుండెలను తాకుతున్నాయి. రుతుమ్మ నా వైపు చూసే చూపులో కదలిక వచ్చింది.
అది చూడగానే, నా మొహం పై చిరునవ్వు వచ్చి చేరింది.
రూతుమ్మ బలవంతంగా మొహంపై కోపాన్ని చూపిస్తూ "మీరు ఇక్కడ నుండి వెళ్లి పొండి.." అంది.
నేను ఆమెను చూసి నవ్వేసి "అలాగే మేడం.. వెళ్లిపోతున్నాను.." అంటూ వెళ్ళిపోయాను.
రూతుమ్మకి ఆ రోజు నుండి నా మొహం అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంది. కానీ ఆమె తల అటూ ఇటూ ఊపి బైబిల్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టింది.
మూడు రోజులు తరువాత...
ప్రతి రోజు.. పనిలో పడిపోయి రూతుమ్మ నా సంగతి మరిచిపోతానని అనుకుంది కానీ ఆమె మనసులో నా మొహం నా నవ్వు ముద్ర పడిపోయి వెళ్ళిపోవడం లేదు.
ఇంతలో డోర్ మోగింది.
రూతుమ్మ "ఎవరూ..?" అంటూ డోర్ ఓపెన్ చేయగానే నేను కనిపించాను.
ఆమె మోహంలో కంగారు కనిపించింది కానీ దాన్ని తన మొహంలో కనిపించనివ్వకుండా దాచగలిగింది.
రూతుమ్మ "ఎవరూ..? ఏం కావాలి..?"
నేను మళ్ళి నవ్వుతూ ఆమెను చూస్తూ "నేను మేడం గుర్తు లేనా.."
రూతుమ్మ "ఎవరండి మీరు?"
నేను "మూడు రోజుల క్రితం.."
రూతుమ్మ "హుమ్మ్.. మూడు రోజుల క్రితం.."
నేను "మీరు నిద్ర పట్టడం లేదు.. సళ్ళు చీకి పెట్టవా.. నిద్ర పోతాను.. అన్నారు.." అన్నాను.
రూతుమ్మ ఒక్క సారిగా కంగు తింది.
రూతుమ్మ గొంతు తడబడింది "ఏం.. ఏం.. మాట్లాడుతున్నావ్.."
నేను "మీరు.. మీ సళ్ళు"
రూతుమ్మ "నోర్ముయ్.."
రూతుమ్మ "నోర్ముయ్.."
రూతుమ్మ "నోర్ముయ్.. తెరవకు.. నువ్వు కదా.. నా దగ్గరకొచ్చి సళ్ళు చీకితే నిద్ర పడుతుంది.. సళ్ళు ఇస్తారా.. అని అడిగింది.. ఇప్పుడేంటి? ఇలా మాట్లాడుతున్నావ్.."
నేను "ఓహ్.. అయితే మీరు అడగలేదా.. నేనే అడిగానా.."
రూతుమ్మ మొహం కోపంతో ఎర్రగా అయిపొయింది.
రూతుమ్మ "ఇడియట్.. గెట్ అవుట్.."
నేను నవ్వుతూ "సరే, మేడం.." అంటూ వెళ్ళిపోయాను.
రూతుమ్మకి మెల్లగా కలలో నేను రావడం మొదలు పెట్టాను.
నేను కలలో ఆమె జాకెట్ హుక్సులు దగ్గర నా చేతులు తెస్తున్నట్టు కల వచ్చి అదిరి పడి లేచింది.
చుట్టూ చూడగా.. తన భర్త డేవిడ్ మొద్దు నిద్ర పోతూ ఉన్నాడు. మరో వైపు తన కూతురు గ్రేస్ కూడా నిద్ర పోతూ ఉంది.
తెల్లారి రూతుమ్మ కళ్ళ చుట్టూ నల్లని చారలు ఉన్నాయి.
మూడు రోజుల తరువాత ఆమె కళ్ళ చుట్టూ నల్లని చారలు ఇంకా ఎక్కువ అయ్యాయి.
సూపర్ మార్కెట్ లో తిరుగుతూ ఉండగా.. నేను కనిపించాను.
నేను "హలో మేడం, బాగున్నారా.." అంటూ పిలిచాను.
రూతుమ్మ నా వైపు కోపంగా చూసి "ఇడియట్.." అని విసురుగా వెళ్ళిపోయింది.
నేను ఆమెనే ఫాలో అవుతూ వెళ్లి, రూతుమ్మతో "అలా చూడకండి మేడం.. డాక్టర్ నాకు ఒక మెడిసెన్ సజెస్ట్ చేశారు.. నచ్చలేదు కానీ పర్లేదు నిద్ర పడుతుంది.."
రూతుమ్మ కోపంగా చూస్తూనే "మంచిది.. ఇక వెళ్ళు.."
నేను "మీ హస్బెండ్ బాగానే ఉన్నారా మేడం.."
రూతుమ్మ "నా హస్బెండ్.." ఆమె చేతులు చిన్నగా వణుకుతున్నాయి.. ఎందుకో తెలియదు ఆమె కంటికి నేను రోగ్ లా కాకుండా.. డేంజర్ లా కనిపించాను.
రూతుమ్మ కళ్ళు మెల్లగా చేమ్మగిల్లడం మొదలు పెట్టాయి.
నేను "అదే మేడం, డేవిడ్.."
రూతుమ్మ "డేవిడ్ జోలికి వస్తే చంపేస్తా.." అంటూ వేలు చూపించింది.
నేను ఆమెను చూసి నవ్వుతూ అక్కడే ఉన్న అరటి పాండు చేతుల్లోకి తీసుకొని తొక్క తీస్తున్నాను.
రూతుమ్మ, నా మొహంలో ఎటువంటి కోపం లేకపోవడం అలాగే చుట్టూ చూసి తను ఓవర్ రియాక్ట్ అయ్యా అనుకోని తల దించుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంది.
నేను "తను నాకు రోజు సాయంత్రం.. నోటి సర్వీస్ ఇస్తున్నాడు.. అదే.." ఆరటిపండు తో చూపించాను.
రూతుమ్మకి కోపంతో వణికిపోతుంది. ఆమె మనసులో చాలా కోపం ఉంది కానీ ఆమె నోటి నుండి అవి మాటలుగా రాలేకపోతున్నాయి.
నేను "నేను రెండు రోజులు ఊళ్ళో ఉండను.. రావద్దని చెప్పండి.." అని అక్కడ నుండి వెళ్ళిపోయాను.
రెండు రోజుల తరువాత.. రూతుమ్మ హోటల్ నుండి బయటకు వచ్చింది నేను కనిపించే సరికి తల పక్కకు తిప్పుకొని అక్కడ నుండి వేగంగా వెళ్లిపోయింది.
నేను ఆమెను చూసి నవ్వుకున్నాను.
మరో మారు ఆమె గ్రేస్ ని కాలేజ్ బస్ లో ఎక్కించి ఇంటికి వస్తూ ఉంటే కనిపించాను. చూడగానే "మేడం.." అన్నాను.
వేగంగా వెళ్తున్న ఆమె కాళ్ళు మరింత వేగంగా అక్కడ నుండి వెళ్లిపోయాయి.
రూతుమ్మ ఎంత ప్రార్ధన చేస్తున్న ఆమె మనసులో కంగారు, కోపం ఏ మాత్రం తగ్గడం లేదు. అదే కోపంతో డేవిడ్ ని అలాగే గ్రేస్ ని కూడా అరిచేసింది. ఆ తరువాత పశ్చాత్తాప పడి వాళ్లకు నచ్చిన వంటలు చేసి తన క్షమాపణ మౌనంగానే చెప్పుకుంది.
ఇక ఇలా కాదు అని డేవిడ్ ని తీసుకొని రూతుమ్మ చర్చికి వెళ్ళింది.
సరిగా బయటకు వచ్చేటపుడు..
నేను ఎదురు పడ్డాను.
నేను "హలో మేడం.."
రూతుమ్మ మొహం అదోలా పెట్టి అక్కడ నుండి వేగంగా తప్పించుకొని వెళ్లిపోవాలని అనుకుంది.
నేను "ఈయన ఎవరు మేడం.. మీ హస్బెండ్ తో రాలేదు.."
రూతుమ్మ "ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్.. ఈయనే మా ఆయన.."
డేవిడ్ నన్ను తన భార్యని మార్చి మార్చి చూస్తున్నాడు.
నేను "మరి మీరూ.. హోటల్ నుండి వేరే ఎవరితోనో బయటకు వచ్చారు.. అదే మేడం నన్ను చూడగానే స్పీడ్ గా తప్పించుకొని వెళ్ళిపోయారు.." అన్నాను.
రూతుమ్మకి పిచ్చి కోపం వచ్చింది.
రూతుమ్మ "ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్.."
నేను "నేను అబద్దం చెప్పానా మేడం.." అన్నాను.
రూతుమ్మ నా మాటలు ఒక్క సారి ఆలోచించింది. ఆ రోజు తనతో పాటు వేరే ఒకరు హోటల్ నుండి బయటకు వచ్చారు కానీ ఇద్దరూ వేరే వేరే చోట కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకు వచ్చారు. కానీ నా మాటలు మాత్రం చుట్టూ చూసే వాళ్లకు మరోలా అర్ధం అవుతున్నాయి.
రూతుమ్మ "నేను చర్చికి వెళ్లి వచ్చే ఒక పవిత్రమైన వ్యక్తిని.. నువ్వు చెప్పినట్టు నేను చేయను.. అసలు అలా చేసే అవకాశమే లేదు.." అంది.
ఆమె మోహంలో ఎక్కడ లేని గర్వం వచ్చి చేరింది.
చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రూతుమ్మ మాటలు విని "నిజమే.. రూతుమ్మ అలా చేయదు.." అని అంటున్నారు.
నేను చిన్నగా నవ్వుతూ "అలా అనకండి మేడం.. మీరు నేను ఇద్దరం 'నేను మీ సళ్ళు చీకడం' గురించి డిస్కస్ చేసుకున్నాం.." అన్నాను.
చుట్టూ ఉన్న అందరూ "ఓ.." అంటూ నోరు తెరిచారు.
రూతుమ్మ కోపంగా చూస్తూ "పిచ్చి పిచ్చిగా అబద్దాలు మాట్లాడకు.." అంది.
నేను "అవునా.. అబద్దమా.. 'మరి మీరు సూపర్ మార్కెట్ లో నా అరటిపండుని నోట్లో పెట్టుకోలేదు' అన్నాను"
అందరూ రూతుమ్మని అనుమానంగా చూడడం మొదలు పెట్టారు.
రూతుమ్మకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి పక్కకు తిరిగి డేవిడ్ వైపు చూస్తూ "డేవిడ్.. ఇతను ఏదేదో అబద్దాలు మాట్లాడుతున్నాడు.. వెళ్లి పోదాం" అంది.
నేను "నేను అబద్దాలు మాట్లాడుతున్నానా.. నేను.. "
రూతుమ్మ "అవునూ.." అని అరిచింది.
నేను "సరే అయితే.. నేను నా సూట్ కేట్ లో లై డిటెక్టర్ తెచ్చాను.. టెస్ట్ చేద్దామా.. ఎవరూ నిజం చెబుతున్నారో చూద్దామా.." అన్నాను.
రూతుమ్మ "నువ్వొక పశువువి.., రాక్షసుడివి.., నీచుడివి.." అంటూ తిడుతుంది. ఆమెకు బూతులు ఏ మాత్రం రావడం లేదు. కానీ చుట్టూ ఉండే వాళ్లకు మాత్రం రూతుమ్మ నోట్లో ఆ మాత్రం బూతులు వినడం కూడా కొత్తగా అలాగే ఆమె మీద అనుమానంగా అనిపించసాగింది.
నేను "సరే మేడం, ఇక నుండి అయినా ఆ దేవుని చెంత మీ పాపలు ఒప్పుకొని.. ఒక భార్యగా ఒక తల్లిగా మంచిగా ఉండండి.. పరలోకము నందు ఉన్న తండ్రి రూతుమ్మ ఈ పాపి పాపాలు కడిగి ఆమెని మంచి దానిగా మార్చండి.. ఆమెన్.." అన్నాను.
రూతుమ్మ కోపంగా "ఈ.. ఈ.." అని తల అటూ ఇటూ ఊపుతూ "నేను ఎలా ఉండాలో నువ్వు చెప్పేది ఏమిటి రా.." అంటూ కోపంగా చూస్తుంది.
నేను ఆమెను చూస్తూ "ఇక నుండి నిజాయితీగా ఉండండి.. పాపాలు చేయడం మానేయండి.."
రూతుమ్మ "నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాను.. నేనే పాపాలు చేయలేదు.."
నేను "అలా అయితే లై డిటెక్టర్ టెస్ట్ కి ఒప్పుకొండి.."
రూతుమ్మ "నేను ఒప్పుకోను.."
నేను "సరే అలా అయితే పాపి అని ఒప్పుకొండి"
రూతుమ్మ "నేను పాపిని కాను.."
నేను "సరే.. సరే.. అలా అయితే లై డిటెక్టర్ టెస్ట్ కి ఒప్పుకుంటున్నారు" అంటూ సూట్ కేట్ ఓపెన్ చేయడం మొదలు పెట్టాను.
రూతుమ్మ కోపంగా నా సూట్ కేస్ ని మూసేస్తూ "నేను ఒప్పుకోను.. ఒప్పుకోను.. ఒప్పుకోను.. " అంటూ అరిచేసింది.
నేను చిన్నగా నవ్వేసి సూట్ కేస్ ఓపెన్ చేశాను అది ఖాళీగా ఉంది.
అందరూ అది చూసి షాక్ అయ్యారు.
రూతుమ్మ "లై డిటెక్టర్ నా దగ్గర లేదు.. కానీ మీరు లై డిటెక్టర్ టెస్ట్ కి ఒప్పుకోకపోవడమే.. మీరు పాపి అని ప్రూవ్ చేస్తుంది" అన్నాను.
అందరూ ఒక్క సారిగా చప్పట్లు కొట్టారు.
రూతుమ్మకి తన శరీరం ఆణువణువూ అవమానంగా, నిప్పుల్లో ఉన్నట్టు అనిపించింది.
డేవిడ్ చేతిని పట్టుకొని అక్కడ నుండి లాక్కొని ఇంటికి వెళ్లిపోయింది.