Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆడవాళ్ళని అర్థం చేసుకుందాం
#1
Smile 
నేను ఒక 30 ఇయర్స్ aged male. నేను చాలా సంవత్సరాలనుండి XOSSIP & XOSSIPy లని  వాడుతున్న...

ఒకప్పుడు ఈ త్రెడ్ లో లేడీస్  చాలా తక్కువ ఉండేవాళ్ళు, ఈ మధ్య వాళ్ళు కూడా బాగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కొందరు మగవాళ్ళు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు.

మగాళ్లు కొందరు ఎలా ఉన్నారంటే... మనం చేస్తే శృంగారం, ఆడవాళ్లు చేస్తే వ్యభిచారం అనేలా ఉంది.

వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మనలాగే ఆడవాళ్లు కూడా ఇక్కడికి  క్యూరియాసిటీ లేదా టైంపాస్ చేయడానికే వస్తారు.

నేను కొన్ని కామెంట్స్ లో  చూసాను, ఒక అమ్మాయి కజిన్ తో సెక్స్ చేశాను  అని చెబితే... అలా ఎలా చేస్తావ్ నీ mogudu  నిన్ను దెంగట్లేదా అని రిప్లై ఇచ్చాడు ఒకతను...... 

అలాంటి ప్రశ్న ఒక పెళ్లి అయిన మగాడిని అడుగుతారా, వేరే ఆడవాళ్ళతో సెక్స్ చేస్తే
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కరెక్ట్ బ్రదర్ ! మనకి ఉన్నట్టే వాళ్ళకి ఫాంటసీ లు ఉంటాయి. ఎవరైనా సరే అవతలి వ్యక్తి కి వారి ఆలోచనలకి విలువ ఇచ్చి తీరాలి.

ఒక్కసారి మన పార్టనర్ తో మనం ఓపెన్ గా మాటాడి వాళ్ళు చెప్పేది కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి వాళ్ళు మనల్ని నమ్మాలి అప్పుడే వాళ్ళు ఓపెన్ అవుతారు మనకి కొత్త అనుభూతిని ఇస్తారు అనేది నేను నమ్ముతాను.
Google chat (Hangouts) @ chrajesh4340; 
[+] 4 users Like Mister Hot's post
Like Reply
#3
Good to see some great guys
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ  Heart
[+] 5 users Like PushpaSnigdha's post
Like Reply
#4
Rainbow 
కోరిక అవసరం అనేదానికి ఆడ మగ అనే లింగభేదం ఉండదు.ఇందులో ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇది అర్ధం చేసుకోగలిగితే జీవితం సుఖమయం కావడం ఖాయం. happy Heart
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
[+] 5 users Like pvsraju's post
Like Reply
#5
Emi artham cheskovali...

Chiraklu dengisthundi naa pilla

Danni dani amma ni kalipi dengali kopam vastuundi
srungara prapancham idi break the boundaries..
Like Reply
#6
(07-12-2025, 10:10 AM)pvsraju Wrote: కోరిక అవసరం అనేదానికి ఆడ మగ అనే లింగభేదం ఉండదు.ఇందులో ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇది అర్ధం చేసుకోగలిగితే జీవితం సుఖమయం కావడం ఖాయం. happy raju garu epudu correct ye Namaskar
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ  Heart
[+] 2 users Like PushpaSnigdha's post
Like Reply
#7
(07-12-2025, 03:09 PM)GulaChandra Wrote: Emi artham cheskovali...

Chiraklu dengisthundi naa pilla

Danni dani amma ni kalipi dengali kopam vastuundi

అందరికి ఇంతటి అదృష్టం రాదు సోదరా
[+] 1 user Likes సిగ్గులేకుండా's post
Like Reply
#8
(07-12-2025, 04:41 AM)PushpaSnigdha Wrote: Good to see some great guys

Thanks Madam
Like Reply
#9
అననే అన్నారు "తను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం" అని.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#10
ఆడవారు మనల్ని ఇష్ట పడుతున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

మీతో తను ఊహించుకున్న భవిష్యత్తు గురించి అప్రయత్నంగానే చెప్పేస్తుంది..పాపం ఆమె చెప్పాలని అనుకోదు.కానీ చెప్పాను కాదా ఆడవారు మనసు ఏదైనా దాచుకుంటారు గానీ ప్రేమను దాచుకోవడం మాత్రం రాదని.మాటల్లో బయట పడిపోతూ ఉంటారు.. వాటి వెనక అర్దం అంతరార్థం మీరు అర్దం చేసుకోవాలి గానీ ఆమె ప్రతి మాటల్లో మీ మీద ఇష్టం ఉంటుంది.

ఎంతమంది ఇష్టపడాలి అనుకుంటున్నారు మిమల్ని?.మీరు ప్రభాస్ అంత పొడుగు,మహేష్ బాబు అంత అందం లేదా పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ మీకు ఉంటే ఎంత మంది అమ్మాయిలైనా ఆడవారు అయినా ఇష్టపడతారు.పైన చెప్పిన లక్షణాలు ఏమీ లేకపోయినా ఆడవారు అంతా మిమల్ని ఇష్టపడాలని మీరు ఆశిస్తే అది మీ అత్యాశ అవుతుంది.ఒకరు మనల్ని ఇష్టపడాలంటే మనలో ఓ ప్రత్యేకత అయినా ఉండాలి లేదా అవతలి వ్యక్తి కి నచ్చే గుణం అయినా ఉండాలి.

అసలు ఇలా అడగాల్సిన అవసరం లేదు అయినా అడిగారు కాబట్టి ప్రస్తుతానికి ఒక్క అమ్మాయితో సరిపెడదాం. నిజంగా ఒక అమ్మాయి మిమల్ని ఇష్టపడితే మీకు ఆమె మీద ఆసక్తి ఉంటే..మీకు అర్దం అయిపోతుంది!!.ఆడవారు అన్నీ దాచుకోగలరు గానీ ప్రేమను దాచుకోలేరు!!.మాటల్లో…చేతల్లో..కోపంలో…బయట పడిపోతూ ఉంటారు.

వాలు జడ ముందుకు వేసుకుని..జడను సవరిస్తూ.. నేల పై బొటన వేలి రాస్తూ…తల దించుకుని మీ వైపు ఓర చూపులు చూస్తూ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సినిమా కాదు ఆమె బాపు బొమ్మా కాదు!!.అవి సినిమాల్లోనే జరుగుతాయి.వాస్తవం గురించి చెప్పుకోవాలి అంటే..మీకు నచ్చిన విధంగా ఉండాలని కనిపించాలనే తపన ఆమెలో కనిపిస్తుంది.మాటల్లో మీ ఇష్టాలను ఆసక్తులను తెలుసుకుని వాటిని గుర్తు పెట్టుకుని అలాగే చేస్తుంది.మీకు నచ్చిన పని చేయమని ప్రోత్సహిస్తుంది.ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మిమల్ని వదిలేసినా..ఆమె మీ పక్కన ఉంటుంది!!.ఎందుకంటే ఆమె ప్రపంచం మీరే కనుక.

మీలో చెడు ఉంటే అవి లేకుండా చేయడానికి కష్టపడుతుంది.మంచి ఉంటే గర్వ పడుతుంది. పది మందిలో ఉన్నా మీ మీద కోపం వస్తె పరిసరాలు మర్చిపోయి అక్కడే చూపించేస్తుంది.ఎందుకంటే ఆమె మనసులో మీ మీద హక్కు ఎప్పుడో సంపాదించేసింది!!.తనకు తానుగా ఆ హక్కును సృష్టించుకుని తీసుకుంది.అందుకే మీ మీద కోపం చూపించే స్వేచ్ఛ,హక్కు ఉందన్న భావనలో ఉంటుంది.చూసే వారు ఏం అనుకుంటారు..ఆఖరుకు మీరు ఏం అనుకుంటారో అన్న అనుమానం కొంచెం కూడా కలగదు తనకు.తను చూపించాలని అనుకున్న కోపాన్ని చుపించేస్తుంది అంతే. అయినా చూసే మనసు మీకు ఉండాలే గానీ అది కోపంలా కనిపించదు…ప్రేమలా కనిపిస్తుంది..

మీతో తను ఊహించుకున్న భవిష్యత్తు గురించి అప్రయత్నంగానే చెప్పేస్తుంది..పాపం ఆమె చెప్పాలని అనుకోదు.కానీ చెప్పాను కాదా ఆడవారు మనసు ఏదైనా దాచుకుంటారు గానీ ప్రేమను దాచుకోవడం మాత్రం రాదని.మాటల్లో బయట పడిపోతూ ఉంటారు.. వాటి వెనక అర్దం అంతరార్థం మీరు అర్దం చేసుకోవాలి గానీ ఆమె ప్రతి మాటల్లో మీ మీద ఇష్టం ఉంటుంది.
Like Reply




Users browsing this thread: