02-07-2025, 02:17 PM
(This post was last modified: 02-07-2025, 02:58 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
హర్రర్
(త్వరలో)
లవర్ చనిపోవడంతో క్షుద్రపూజ చేసి భర్త(పెళ్ళాం చచ్చిపోతా అని బెదిరించి) శరీరంలోకి లవర్ ఆత్మని పంపిస్తుంది. ఆ క్షుద్రపూజ పనిచేయకపోవడంతో భర్తకి ఏం చేయాలో అర్ధం కాక ఆమె లవర్ లా నటిస్తాడు. ఆ తరువాత కొన్ని అనుకోని విషయాలు జరిగి అందరి జీవితాలను మార్చేస్తుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them