Posts: 285
Threads: 7
Likes Received: 1,778 in 165 posts
Likes Given: 574
Joined: Jan 2019
Reputation:
186
27-06-2025, 11:28 AM
(This post was last modified: Yesterday, 03:15 PM by Naani.. Edited 4 times in total. Edited 4 times in total.)
ఈ కథ ఆల్రెడీ Incest సెక్షన్ లో పోస్ట్ చేసేసాను. కానీ ఈ కథలో Incest ఉండదు. Unregistered Users కోసం, Incest సెక్షన్ లోకి వెళ్లని వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడ కథను రోజుకో రెండు ఎపిసోడ్ లాగ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చదవని వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ గా చదువుకోవచ్చు.
చిన్న కథ జస్ట్ 10 ఎపిసోడ్స్ ఉంటుంది.
ఆగలేకపోతే Incest సెక్షన్ లో ఎలాగో ఉంది, వెళ్ళి చదివేసుకోండి
Posts: 285
Threads: 7
Likes Received: 1,778 in 165 posts
Likes Given: 574
Joined: Jan 2019
Reputation:
186
27-06-2025, 08:19 PM
(This post was last modified: 27-06-2025, 08:19 PM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
.....
•
Posts: 285
Threads: 7
Likes Received: 1,778 in 165 posts
Likes Given: 574
Joined: Jan 2019
Reputation:
186
•
Posts: 285
Threads: 7
Likes Received: 1,778 in 165 posts
Likes Given: 574
Joined: Jan 2019
Reputation:
186
Pt 1
ఒక ఊరిలో ఒక వంటరి అమ్మ, తన కొడుకు నీ బాగా చదివించి ఒక మంచి స్థాయిలో ఉంచాలని కోరిక. ఆమె పెద్దగా చదువుకోలేదు. 10 పాస్ అయింది అంతే, పక్క టౌన్ లో ఒక బట్టలు షాప్ లో ఎన్నాళ్లు గానో పని చేస్తుంది. చాలి చాలని జీతం. కొడుకు నీ మంచి కాలేజ్ లో చదివించాలని ఉన్నా, స్తోమత లేదు. అదే టైమ్ లో ఒక పెద్ద మనిషి దేవుడు లా కరుణించాడు. అదే ఆ బట్టలు షాప్ ఓనరు ప్రసాద్ గారు.
ప్రసాద్ గారు తో అమ్మ తన బాధలు చెప్పుకుంది. ఆయన కూడా పెద్ద మనసు తో ఒక దారి చూపించాడు. ప్రసాద్ గారికి చంద్రం అనే ఒక తమ్ముడు ఉన్నాడు(పిన్ని కొడుకు). బెంగళూరు లో pg లు నడుపుతున్నాడు. ఇక్కడ నుంచి అక్కడకి వెళ్లి, ఆఫీసులు, కాలేజీలకు దగ్గర్లో ఉండే అపార్ట్మెంట్ లాంటి వాటిని అద్దెకి తీసుకొని వాటిని pg లు గా మార్చి అక్కడ 5 ఏళ్లు గా బాగా సంపాదిస్తున్నారు. ఒక్క pg తో మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం ఒక్కోటి పెంచుతూ ఇప్పుడు 5 pg లు నడుపుతున్నాడు. అందులో 3 లేడీస్ pg లు, 2 మెన్స్ pg లు.
అమ్మ చాలా చక్కగా వంట చేస్తుంది., బట్టలు షాప్ లో పని చేసేవాళ్ళకి, ప్రసాద్ నెలకో రెండు నెలల్లో ఒకసారి గాని, చిన్న లంచ్, డిన్నర్ పార్టీలు ఇస్తూ ఉంటాడు. అందులో అమ్మ నే వంట చేసేది అందరికీ. ప్రసాద్ గారు అమ్మ కి ఎప్పటి నుంచో తెల్సిన వారు అవటం వల్ల, ఆయన తమ్ముడు కి చెప్పి, ఆడాళ్ళ Pg లో వంట మనిషి గా మాట్లాడాడు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. కారణం, ఇక్కడ ఇచ్చే దానికంటే రెండు ఇంతలు జీతం, Pg లోనే భోజనం, వసతి కూడా. పైగా చంద్రం గారు తనకి తెలిసిన మంచి కాలేజ్ లో సగం ఫీజుకే నన్ను చేర్పిస్తా అని చెప్పటం. భాష రాకపోయినా భవిష్యత్తు మీద ఆశలతో అమ్మ నేను బెంగళూరు ట్రైన్ ఎక్కేసాము.
అమ్మ:లక్ష్మీ (38)(5 అడుగులు ఎత్తు,34D 30 36)
కొడుకు: రవి కాలేజ్ మధ్యలో ఉన్నా
బెంగళూరు రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. కానీ అక్కడి అక్షరాలు కూడా మన తెలుగు కి దగ్గరలో ఉండటం వల్ల, బోర్డు లు మీద ఉన్న పేర్లు అమ్మ నేను ఇద్దరం ఎలాగోలా చదవగలుగుతున్నాం. కానీ భాష రాదే!!! మేము ట్రైన్ దిగి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే ఒక పెద్దమనిషి వచ్చాడు మా దగ్గరికి. నువ్వు లక్ష్మీ వే కదా అంటూ. పొడుగ్గా తెల్ల చొక్కా, నల్ల పాంట్ వేసుకొని ఉన్నాడు. నేను అమ్మ ఒకే ఎత్తులో ఉంటాం, 5 అడుగులు. అంత పొడుగ్గా ఉన్న మనిషిని చూసి అమ్మ కాస్త తడబడుతూ, ఆవును అండి, నేనే లక్ష్మీ నీ. ఆయన నవ్వుతూ, నేనే చంద్రాన్ని, ప్రయాణం బాగా జరిగిందా లక్ష్మీ అంటూ ఆప్యాయం గా పలకరించాడు.
అమ్మ: అయ్యో మీరే వచ్చారా! ఎవరైనా పని చేసే వాళ్ళని పంపుతా అన్నారు కదా (అని అమ్మ కాస్త కంగారు పడిపోయింది)
చంద్రం: పని వాళ్ళు అందరూ ఏదో పనిలో ఉండిపోయారు అని నేనే వచ్చాను లే. మీకు ఇక్కడ భాష రాదు, ఏం తెలీదు కదా అని. పద వెళ్దాం, ఆ బ్యాగ్ కాస్త ఇలా ఇవ్వు అని తీసుకుంటున్నాడు అమ్మ ఎంత వొద్దు అన్నా సరే.
నేను, అమ్మ ఇద్దరం ఆయన ప్రవర్తన చూసి చాలా మంచి మనిషి అనుకున్నాం. ఇద్దరం ఆయన తో కారు ఎక్కాం. అమ్మ చంద్రం గారు ముందు కూర్చుంటే, నేను వెనుక కూర్చొని కిటికీ లోంచి బయటికి చూస్తున్నా అంత పెద్ద సిటీ నీ మొదటి సారి చూడటం, పెద్ద పెద్ద బిల్డింగ్ లు, కార్లు, పెద్ద రోడ్ లు అన్ని ఆశ్చర్యం గా చూస్తున్న. ముందు కూర్చున్న చంద్రం అంకుల్ అమ్మ మాటల్లోకి దిగటం అవి ఏం పట్టించుకోకుండా నేను బయటికి చూస్తున్నా. చంద్రం అమ్మ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు కారు నడుపుతూ. అమ్మ మా గురించి అన్ని చెప్పింది. అలా ముగ్గురం ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగాము. చూడటానికి చాలా బాగుంది. బైట " Sunrise pg" అని బోర్డు ఉంది. ప్రసాద్ గారు నన్ను అమ్మ నీ తీసుకొని 5 ఫ్లోర్ కి తీసుకొని వెళ్ళారు. అది ఆ అపార్ట్మెంట్ టెర్రస్. దాని మీద షెడ్ వేశారు. ఆ టెర్రస్ మొత్తం, డైనింగ్ ఏరియా అన్న మాట. ఒక పక్క అందరూ కూర్చొని తినటానికి టేబుల్స్ చైర్స్ ఉన్నాయి. ఇంకో పక్క వంట చేసే కిచెన్ ఉంది. కాస్త ఖాళీ స్థలం, చివరిలో ఒక గది. మమ్మల్ని ఆ గదిలోకి తీసుకొని వెళ్ళారు. ఆ గది చాలా బాగుంది చిన్నది అయినా సరే. ఒక మంచం, ఒక చిన్న LCD tv గోడకు undi. రేకులు షెడ్ కాబట్టి ఒక కూలర్ ఉంది. cupboards అన్ని కట్టేసి ఉన్నాయి. చూడగని నాకు బాగా నచ్చింది.
చంద్రం: లక్ష్మీ, ఇక్కడే నువ్వు ఉండేది. ఈ గది నీకు. బైట వంట చేయటానికి సెపరేట్ గది ఉంది. ఇంకా pg లొ ఉండేవాళ్ళు అందరూ పైకి వచి భోజనాలు చేస్తారు. నా pg లు అన్నిటిలో ఇలాగే అందరూ పైన భోజనాలు చేయడానికి కట్టించాను. నువ్వు మొత్తం మూడు లేడీస్ pg లకి వంట చేయాలి ఇక్కడే, నీకు సాయం గా ఒక ముగ్గురు పని వాళ్ళు ఉంటారు. మొత్తం మూడు pg లు కలిపి 100 మంది ఉంటారు. నువ్వు వంట చేసాక వాళ్ళలో ఒకరు మిగతా రెండు లేడీస్ pg లకి avi తీసుకొని వెళ్ళిపోతారు.
జెంట్స్ Pg లో వంట చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 70 మంది వరకు ఉంటారు రెండు pg లలో కలిపి. కాబట్టి నువ్వు ఇక్కడ లేడీస్ వి చుసుకుంటే సరిపోతుంది అని వివరం గా చెప్తుంటే అమ్మ వింటుంది. నేను ఆడుకుంటూ మొత్తం అటు ఇటు తిరుగుతూ అన్ని కొంచెం కొంచెం విన్నా.
అమ్మ తనకి కావలసిన అన్ని ఉన్నాయో లేదో చేసుకొని చంద్రం అంకుల్ తో మాట్లాడుతూ, అలా మొత్తం వంట గది, అందులో సరుకులు సామాన్లు అన్ని చూసుకుంది.ఆ pg లలో ఉండేది దాదాపు అందరూ job లు చేసుకునే వాళ్ళే కాబట్టి, పొద్దున టిఫిన్, రాత్రికి భోజనం మాత్రమే ఉంటుంది. మధ్యానం ఎం ఉండదు. దానికి తగ్గట్టుగానే pg ఫీజు ఉంది. ఇప్పటి నుంచి అమ్మ దినచర్య రోజు తెల్లవారు జామున లేచి ఉదయం 7.30 లోపు 120 మందికి టిఫిన్ రెడీ చేయాలి ముగ్గురు హెల్పర్స్ తో కలిసి. మళ్ళీ సాయంత్రం వంట మొదలు పెట్టీ రాత్రి 7.30 లోపు రెడీ గా పెట్టేయాలి. క్లీనింగ్ ,కూరగాయలు కొయ్యటం ఆ బాధ్యత అంతా హెల్పర్స్ దే. వాళ్ళు అక్కడి వల్లే, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వచ్చి పనులు చేసుకొని వెళ్ళిపోతారు. నేను కాలేజ్ మధ్యలో ఆపేసి రావటం వల్ల, నన్ను ఆ సంవత్సరం కాలేజ్ లో జాయిన్ చేసుకోను అని చెప్పారు, ఇక చేసేది లేక ఆ సగం సంవత్సరం కాలేజ్ లేదు నాకు. నాకు మామూలు సంతోషం గా లేదు. దాదాపు 7 నెలలు కాలేజ్ కి పోవాల్సిన పని లేదు అని నేను గంతులేసా.
ఇక మొదలు అయ్యింది మా అమ్మ వంట మనిషి గా జీవితం. /1
Like.. Comment..& Rate the story
Posts: 285
Threads: 7
Likes Received: 1,778 in 165 posts
Likes Given: 574
Joined: Jan 2019
Reputation:
186
Pt 2
అమ్మ చేసిన వంటలకు ఆ లేడీ ఫిదా అయిపోయారు. రక రకాలు వంటకాలు రుచిగా చేస్తుంది, 10 రోజుల్లోనే మంచి పేరు వచేసింది. చంద్రం అంకుల్ కూడా బాగా మెచ్చుకున్నారు. ఇలా అమ్మ రోజు పొద్దునే 4 కి లేచి వంట మొదలు పెట్టేసి 7.30 కి ముగించేసేది. మళ్ళీ సాయంత్రం 4.30 కి మొదలు పెట్టీ 7.30 కి ముగించేసేది. మిగిలిన టైమ్ అంత అమ్మ కి ఖాళీ,మా గదిలో ఉన్న టీవీ చూస్తూ కాలక్షేపము చేసేది, నేను మొత్తం pg అంతా తిరిగేసే వాడిని. చిన్న వాడిని అవ్వటం వల్ల, అమ్మాయిలు కూడా వల్ల గదిలోకి రానిచేవారు. వాళ్ళతో ఆడుకునే వాడిని.
ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక 3 నెలలు తర్వాత చిన్న గొడవ అయ్యింది. లేడీస్ pg లో ఉండే కొంత మంది అమ్మాయిలు, జెంట్స్ pg లో ఉండే కొంత మంది అబ్బాయిలు ఒకే ఆఫీసు లో పని చేస్తుంటారు. ఒకసారి ఒక అమ్మాయి, అమ్మ చేసిన వంటల గురించి వల్ల దగ్గర బాగా పొగిడి అమ్మ చేసిన వంటలు వాళ్ళకి తీసుకొని వెళ్ళింది. అదే పెద్ద గొడవ అయిపోయింది. జెంట్స్ pg లో ఉండే కొంత మంది చంద్రం అంకుల్ తో గొడవ కి దిగారు. మేము కూడా అమ్మాయిలు కట్టిన అంత ఫీజు కడుతున్నాం, మరి మాకు ఎందుకు ఇలా చెత్త వంటలు పెడతారు, వాళ్ళకి ఎందుకు అంత మంచి వంటలు పెడతారు అని ఒక్కటే గొడవ. నిజానికి అబ్బాయిలు pg లో చేసిన వంటలు కూడా బాగుంటాయి, కానీ వాళ్ళ వంటలు అమ్మ వంటలు ముందు తేలిపోయాయి. ఉన్న 70 మందిలో ఒక 30 మంది మొగవాళ్ళు గొడవ చేశారు, మాకు అవే వంటలు కావాలి లేదు అంటే ఉన్నపలం గా pg ఖాళీ చేసేస్తాం అని గొడవ చేశారు. ఇక చేసేది లేక చంద్రం వాళ్ళకి ఏదో ఒకటి చేస్తా అని సర్ది చెప్పి ఆ రోజుకి ఊరుకోపెట్టాడు.
తర్వాత రోజు చంద్రం అంకుల్ మా దగ్గరికి వచ్చాడు మధ్యానం టైం లో.
చంద్రం : లక్ష్మీ నీకు జరిగిన గొడవ తెలిసి ఉంటుంది. అబ్బాయిల Pg లో గొడవ అయ్యింది వంటల కోసం.
అమ్మ: ఆవును చంద్రం గారు ,పని వాళ్ళు చెప్పారు నాకు. సగం మంది ఖాళీ చేస్తా అన్నారట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు.
చంద్రం: ఆవును లక్ష్మీ ఇప్పటికీ ఇప్పుడు సగం మంది ఖాళీ చేస్తే చాలా లాస్ అవుతాను. దీనికి కారణం నీ వంటలు బాగా ఉండటం వల్లనే. దానికి నేను ఆనందపడలో ఏడవాలో అర్ధం కావట్లేదు. (అమ్మ కి ఏం అనాలో తెలియక అలా చూస్తూ ఉంది)
నువ్వు అబ్బాయికి కూడా వంట చేయగలవా?
అమ్మ: అయ్యో చంద్రం గారు, అబ్బాయిలకి కూడా అంటే చాలా కష్టం అయిపోతుంది అండి. అమ్మాయిలే 120 మంది ఉన్నారు. వాళ్ళకి టైమ్ కి చేయడానికే చాలా హడావిడి అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 70 మందికి కూడా అంటే చాలా కష్టం అండి (అని చెప్పి అలా చూస్తుంది)
చంద్రం: ఆవును లే, నువ్వు అయినా ఎంత పని చేస్తావ్. సరే లక్ష్మీ నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఒప్పుకుంటావా?
అమ్మ : ఏంటి చంద్రం గారు చెప్పండి.
చంద్రం : నువ్వు మొగవాళ్ళ pg కి వెళ్ళిపో. అక్కడే ఉండి వాళ్ళ కోసం వంట చెయ్యి చాలు. (ఆ మాట వినగానే అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేడీస్ కోసం వంట చేయాలి అని ఇంత దూరం వచ్చాక , 3 నెలలు కాగానే, ఇప్పుడు మొగవాళ్ళ pg కి వెళ్ళమనేసరికి అమ్మ దిక్కులు చేస్తుంది)
లక్ష్మీ నాకు అర్ధం అయ్యింది, చుట్టూ మొగవాళ్ళు అని ఇబ్బంది పడకు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా నేను చూసుకుంటాను. అక్కడ కూడా ఇలాగే పైన గది, డైనింగ్ ఏరియా మొత్తం ఉంటది. ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే నీకు పని కూడా తగ్గుతుంది. 120 మందికి చేస్తునావ్ ఇప్పుడు, అక్కడ 70 మంది మాత్రమే. నీ వంటలు పేరు చెప్పి వాళ్ళకి ఫీజు కూడా 1000 పెంచేస్తున్నా. నీకు కూడా 5000 జీతం పెంచుతాను అని మాట ఇచ్చాడు. ( 30 మంది ఖాళీ చేస్తా అన్నా సరే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రం ఫీజు పెంచి దాన్ని అవకాశం గా మార్చుకున్నాడు అంటే చాలా తెలివైన వాడే అనిపించింది నాకు)
అమ్మ ఆలోచించటం మొదలు పెట్టింది. పని తగ్గుతుంది, 5000 జీతం పెరుగుతుంది అని అమ్మ కూడా కాసేపు ఆలోచించి ఒప్పేసుకుంది. ఇక అంతే, తర్వాత రోజు కి రెండు pg లలో వంట వాళ్ళు మారిపోయారు. మేము అటు, వాళ్ళు ఇటు. అమ్మాయిల pg లో ఒక నలుగురు ఐదుగురు అడిగారు మమ్మల్ని అక్కడికి పంపిస్తే ప్రసాద్ తో. కానీ వాళ్ళలో అబ్బాయిలో ఉన్నత ఐక్యత లేదు. మొగవాళ్ళల మొండిగా నిలబడలేకపోయారు. ఇక మొగ వాళ్ళ pg కి మారిపోయాం.
మొగవాళ్ళ pg కూడా బాగుంది. పైన గది మేము ముందు ఉన్న దాని కంటే పెద్దది, కాస్త పెద్ద టీవీ కాస్త పెద్ద మంచం. ఎందుకు అంటే, అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేడీస్ pg కి వెళ్లాల్సి వచ్చింది.
పని తక్కువ, జీతం ఎక్కువ అని మేము ఈ pg ki రావటమే మా అమ్మ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది./2
Like.. Comment..& Rate the story
|