Thread Rating:
  • 7 Vote(s) - 1.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కిస్సిక్ మరిది
#1
వర్షంలో తెల్లని చుడీదార్ వేసుకొని తడిసి ముద్దయి దిగిన ఫోటో. ఇది నన్ను యశ్వంత్ ఫోటో తీసాడు.

ముడేళ్ళ క్రితం బెంగుళూరులో ఇంటర్న్ చేస్తున్న రోజుల్లో యశ్వంతుని మొదటి సారి కలుసుకున్న.

నాపేరు భార్గవి.

మా హాస్టల్ కి కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ఫోటోగ్రాఫి ఇన్స్టిట్యూట్ ఉండేది. 

వర్షంలో వేడి వేడి ఛాయ్ తాగడం ఎంతగానో ఇష్టం.

ఆరోజు వర్షంలో గొడుగు పట్టుకొని చకచకా హోటలోకి వచ్చి వేడి వేడి టీ ఊందుకుంటూ తాగుతుంటే, నా ఎదుట కిస్సిక్ అని శబ్దం వినిపించి మూతి కాల్చుకున్నాను. తీర చూస్తే ముందు ఒక అబ్బాయి నన్ను చిరునవ్వుతో చూస్తున్నాడు. ఓ క్షణం ఆగిపోయాను. నేనలా చూస్తూ ఉండగానే మరో ఫోటో తీసాడు. నాకు నచ్చలేదు. నా ఫోటో తీయడం దేనికి. ఎవరు తను అనుకున్నాను. 

“ ఏయ్ మిస్టర్.... ” అని పిలవగానే ఉలిక్కిపడి నన్ను చూసాడు. “ డిలీట్ చెయ్యి ఫొటోస్ ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు ఫోటో తీస్తున్నావు? ”

నేనడిగిందానికి సమాధానం ఇవ్వకుండా వచ్చి కెమెరాలో నా ఫోటో చూపించాడు.

పొగలు పైకి ఎగురుతున్న నురుగు ఛాయ్  చల్లని పెదవులకు తాకుతుంటే, పచ్చి కురులు చూపుడు వేలితో వెనక్కి వేసుకుంటున్న.

నేనేనా ఇంత అందంగా ఉన్నది అనుకున్నాను. నాకు మాట రాలేదు.

“ క్షమించండి. మీరు అలా ఉంటే నా కెమెరా నన్ను బలవంత పెట్టేసింది. మీ ఫోటో తీయకపోతే ఎక్కడ ఇంత అందమైన క్షణం ఎవ్వరూ చూడకుండా చీకట్లో కనుమరుగైపోతుందో అనిపించింది. ” అన్నాడు సూటిగా చూస్తూనే.


తలనొప్పితో అలసిపోయిన నాకు తను అలా అనడం ఎందుకు సిగ్గు తెచ్చిందో అర్థం కాలేదు.

“ కాని కాని... ఆ ఫోటో మీ దగ్గర ఉండడం నాకిష్టం లేదు. ”

“ అయితే మీకు వాట్సాప్ ఉంటే చెప్పండి ఇప్పుడే మీకు ఈ ఫోటో షేర్ చేసి, డిలీట్ చేస్తాను. ”

నెంబర్ తనకి చెప్పేసాను. తను ఫోటో వాట్సాపులి పంపించాడు. చెప్పినప్రకారం నా ముందే కెమెరాలో ఫోటో డిలీట్ చేసి వెళ్ళిపోయాడు.


రాత్రి అయితే కానీ నా tubelight మెదడు వెలగలేదు. నాకు వాట్సాప్ మెసేజ్ చేసాడు.

అక్కడ మొదలైంది నా మీద తనకు ఇష్టం. యాదృచ్చికమో తను ఎదురుచూసే వాడో తెలీదు. హోటలుకి చేరుకోగానే నా ముందు ప్రత్యక్షం అయ్యి నన్ను మాటల్లో పెట్టేసి తాను దించిన ఫోటోస్ అన్నీ చూపిస్తూ వాటి గురించి ఎంతో ఎన్నో మాట్లాడుకుంటూ గడిపేసేవాళ్ళము.

మేమిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పలేను. బహుశా ఉన్నామేమో అనుకునే రోజు రానే వచ్చింది.


తిరిగొచ్చిన వర్షాకాలంలో, ఇక మా ఊరికి తీర్గెళ్లిపోతాను. ఇద్దరమూ ఒకసారి కలుసుకుందాం అనుకున్నాము. హోటల్ దగ్గర కాదు, ఇన్స్టిట్యూట్ దగ్గర కాదు. బయట ఎక్కడైనా ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని. 

బైక్ మీద సిటీకి దూరంగా పోయి హైవే ప్రయాణం చేస్తుండగా రోడ్డు పక్కన బోగన్విల్లీ పూల చెట్ల కింద ఆపాడు. పసుపూ, గులాబీ పూలు నాపై వానలో పొడి చినుకుల్లా రాలుతున్నాయి. 

బండి ఫ్రంటు పోకెట్టులో పుస్తకం, కెమెరా తీసి,  నన్ను ఫోటో తీసాడు.

చెట్టు కింద కొమ్మల ధారల్లో తడుస్తూ ఫోటోలు చూపించాడు. 

“ ఫోటోగ్రఫీ నేర్చుకుని ఉండకపోతే, నిన్ను కలిసేవాడినే కాదేమో భార్గవి. లేక నిన్ను ఫోటోలు తీయడానికే నేను కెమెరా పట్టాలని రాసిపెట్టుందేమో ” అన్నాడు. 

నాకు నవ్వొచ్చింది. 

దాడెలమని ఉరుము శబ్దానికి బెదిరిపోయి గట్టిగా తనని హత్తుకున్నాను. 

చలికి వణుకుతున్న మునివేళ్ళు యశ్వంత్ వెచ్చని కౌగిలిని కోరి చుట్టేసి హత్తుకున్నాను. 

తనకెలాగనిపించిందో, “ ఏం అవ్వదు. వర్షం తగ్గుముఖం పట్టేస్తుంది. కాసేపాగి వెళ్ళొచ్చు. ” అని చెవిలో అంటూనే చల్లని చెవి పగుని వేడిగా ముద్దు పెట్టాడు. 

ఆపాలని అనిపించిందా సంకోచిస్తూ ఆగిపోయాను. 

కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదవుల చలి అలజడిని ముద్దు పెట్టుకొని ఆపేసాడు. 

మాటలు రాలేదు. నా పెదవులను చెక్కర చిలుకలా కొరికి చుంపబించాగా, తన రుచిని ఆశిస్తూ తిరిగి ఇష్టంగా స్పందించాను. ఇష్టం మరో మెట్టు ఎక్కేసి మెడలో ముద్దులు కురిపించిగా కరిగిపోయి లొంగిపోయాడు.

మరుక్షణం నా చుడిదార్ పైకి విప్పేసి నా వక్షోజాల అందాన్ని కనులారా కవ్వించేసి, పెదవులతో మురిపిస్తుంటే ఎంతో పరవశించిపోయాను. 

కనులు తెరిచి తన ఇష్టాన్ని చూద్దాం అనుకున్న నాకు కెమెరాలో రికార్డ్ అవుతున్న ఎరువు చుక్క కనిపించింది. 

భయమేసింది. దూరంగా తోసేసాను.

కెమెరా చేయిజారి నీటి గుంతలో పడిపోయింది.

ఉక్రోషంతో రగిలిపోయి నన్ను చెంప మీద ఒక్కటి సరిచాడు.

“ అలా సడెన్గా నెట్టేయాల్సిన పనేముంది. ” అన్నాడు.

“ నువు చేస్తున్న పనేంటి మతి ఉందా నీకు ”

“ నువు వొద్దంటే ఆపేవాడిని కదా? డిలీట్ చేసేవాడిని. ”

కంగారు పడుతూ నీళ్లలోంచి కెమెరా తీసాడు, అప్పటికే నీళ్ళు లోపలికి వెళ్ళినట్టున్నాయి. 

“ చిన్న విషయానికి ఇలా చేస్తావా? ” 

“ నా బట్టలు విప్పి రికార్డ్ లో పెట్టావు ఇది చిన్నవిషయమా నీకు. ”

“ మాట్లాడకు. నువు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఉన్నాను నేను. కానీ నన్ను అనుమానించావు. ఏ వీడియో తీసి ఏమైనా చేస్తాను అనుకున్నావా. అంత దుర్మారంగుడిలా కనిపిస్తున్నానా? ”

“ ఏమో... నేనెందుకు నిన్ను నమ్మాలి ”

“ నువ్వు నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి. పదా నిన్ను అక్కడ పాడేసి వెళ్ళిపోతాను. ఇక నీకు నాకు ఏది లేదు. ”

“ ఇంకా నీతో ఉంటాను అనుకున్నావా. ఐనా నీతో పరిచయం పెంచుకున్నందుకూ, నన్ను తిట్టుకోవాలి. ”



అన్నట్టే హాస్టల్ ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వారం వరకు ఫోను లేదు మెసేజ్ లేదు.

నిజంగా ఏదో పొరపాటు జరిగిందా అనిపించింది. తన చేసింది తప్పే కానీ సరిదిద్దుకునే అవకాశం ఉందేమో అనిపించింది.

పది రోజులకు, ఆ ఫోటో నాకు పంపించి నా నెంబర్ block చేసాడు. కాల్ చేస్తే switch off అని వచ్చింది.


తన మీద కోపం ఫోటో మీద చూపలేక. తాను నాకు ఇచ్చిన ఒకేఒక బహుమతి అనుకుని ఇంకా ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టుకొని దాచుకున్నాను.



యష్ మీద ఇష్టం పోగొట్టుకొని ఇప్పుడు దేవాతో ఎంగేజ్మెంట్ జరిగింది. 


దేవాకి ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ ఉంది. స్టూడియో సెవెన్ ఇంటీరియర్. తానిప్పుడు ముప్పై. నాకేమో ఇరవై ఐదు. యష్ లాగా నన్ను ఫోటోలు తీయడేమో కానీ చాలా బాధ్యతగా ఉంటాడు అనిపించింది. 

మా pre-wedding photoshoot plan చేసాము, వరంగల్లో.


బయలుదేరడానికి తయారయ్యి మా ఇంటి బయటకు వచ్చి కారు వెనక సీటులో దేవా పక్కన కూర్చున్నాను.

చేతిలో చెయ్యేసి నన్ను పలకరిస్తూ నవ్వాడు.

కారు స్టార్ట్ అయ్యింది. ముందుకు చూసాను. అద్దంలో కనిపించిన కన్నులు నా మనసుని సూదిలా గుచ్చుకున్నాయి.

దేవా అతడి భుజం మీద చెయ్యేసి, “ భాగీ.... నా తమ్ముడు ఢిల్లీలో ఉంటునాడు అని చెప్పానుగా. తనే, యష్... యశ్వంత్. ” అని పరిచయం చేసాడు. 

వెనక్కి చూడకుండా, అద్దంలో ఆశ్చర్యం చుట్టేసిన నా చూపులకు, ద్వేషం నిండిన అతడి చూపులు పెనవేసాడు.


ఇప్పుడు తనని చూస్తూ ఫోటోలకు స్మైల్ చేయగలనా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నైస్ స్టోరీ లైన్....అమ్మాయిని అడిగి రికార్డ్ చేయాల్సింది. భార్గవిది అసంకల్పిత ప్రతీకార చర్య, అనుకోనిది జరిగినప్పుడెవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. బావుంది బ్రో.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#3
Superb start Ela undabothundooo
Like Reply
#4
Nice start
Like Reply
#5
Good start
Keep going
Like Reply
#6
Adhirindi
Like Reply
#7
Good update
Like Reply
#8
Nice starting andi
Like Reply
#9
Nice start...ippudu photoshoot tane tiyali kada...emavudo
Like Reply




Users browsing this thread: 1 Guest(s)