23-04-2025, 08:53 PM
నా పేరు రేవంత్. నా పాత ఫ్రెండ్ తో జరిగిన సంఘటనల్ని ఇక్కడ పంచుకుంటున్నాను. రీడర్స్ కి నచ్చుతుందని అనుకుంటున్నాను.
అవి 2019 లో నేను అమెరికా లో కాలేజ్ కి వెళ్తూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గడుపుతున్న రోజులు. ఒక రోజు ఇంట్లో ఖాళీ గా ఉండి ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ జెస్సీ ప్రొఫైల్ కనిపించింది. ఎప్పుడో ఏళ్ళ క్రితం నాతో పాటు కాలేజ్ కి ఒచ్చి నాతో ఆడుకున్న ఫ్రెండ్ తను. మళ్లీ ఇన్నాళ్లకి కనిపించింది. ఆమె ఫేస్ కూడా నాకు ఏదో లీల గా గుర్తుంది. ఇంతకి ఆ ప్రొఫైల్ తనదేనా కాదా అని డౌట్ లో ఉన్నా. అప్పుడే నాకొక మెసేజ్ వచ్చింది. చూస్తే ఆ మెసేజ్ ఆ ప్రొఫైల్ నుంచే.
జెస్సీ: హలో, ఆర్ యు రేవంత్ ఫ్రమ్ గుంటూరు?
నేను: ఉమ్మ్ ఐతే నువ్వు నేను అనుకున్న అమ్మాయి వే.
జెస్సీ: అంటే…
నేను: ఔను నేను నీ తో పాటు మిత్ర కాలేజ్ లో చదువుకున్న రేవంత్ నే. ఇద్దరం కలిసే కాలేజ్ కి వెళ్ళేవాళ్ళం కదా సైకిల్స్ మీద.
జెస్సీ: హా. నువ్వే కదా. నువ్వేనా కాదా అని డౌట్ తో మెసేజ్ చేశా. నువ్వే కన్ఫర్మ్ చేసావ్. చెప్పు, ఎలా ఉన్నావ్? ఎక్కడున్నావ్?
నేను: బాగున్నా. ప్రస్తుతం అమెరికా లో ఉంటున్నా మాస్టర్స్ చేస్తూ. నువ్వెలా ఉన్నావ్?
జెస్సీ: నేను కూడా బాగున్నా. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న బంగళూర్ లో. నిజం గా చాలా హ్యాపీ గా ఉంది రేవంత్. మళ్ళి మనం ఇలా కలిసినందుకు
నేను: హా నాక్కూడా సేమ్ ఫీలింగ్. ఇంకా మన కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అమ్మాయిలు చాలా మందికి పెళ్లిళ్లు అయుంటాయి గా!?
జెస్సీ: హా ఔను. హారిక, మేఘన, కుసుమ వెళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇంతకి వీళ్ళు గుర్తున్నారా?
నేను: అదేంటి అలా అడుగుతావ్ !! అందరూ గుర్తున్నారు. నాకే కలవటం కుదరలేదు. అమెరికా ఒచేసా.
జెస్సీ: ఇంతకి అమెరికా సంగతేంటి? అప్పట్లో ఇండియా ఒదిలి వెళ్ళను అనేవాడివి గా.
నేను: అదే అనుకున్న లే. కానీ పరిస్థితులు ప్రభావం. రావాల్సొచ్చింది. అందరికీ పెళ్లి అయింది మరి నీ సంగతేంటి? నువ్వెందుకు చేసుకోలేదు ఇంకా?
జెస్సీ: ఎందుకడుగుతావ్ లేరా.. చిన్న బ్రేకప్ ఫేస్ లో ఉన్నా
నేను: రా నా!?
జెస్సీ: సారీ. పాత ఫ్రెండ్ వి కదా, ఫ్లో లో వచ్చేసింది. పర్లేదు గా!?
నేను: హా పర్లేదు లే వే.
జెస్సీ: అబ్బో స్పీడ్ గా నే ఉన్నావే
నేను: అంతే మరి. ఇలా ఉంటేనేగా చనువు పెరుగుతుంది.
జెస్సీ: నిజమే లే
నేను: ఇంతకి ఏంటా బ్రేకప్ స్టోరీ..?
జెస్సీ: పెద్ద స్టోరీ ఎం లేదు రా. వాడు నా ఫ్రెండ్స్ లో ఒకడు. ప్రొపోజ్ చేసాడు. తెలిసిన వాడే కదా, మంచోడే గా అని ఆక్సెప్ట్ చేసా. కొద్ది రోజులకే తెల్సింది రిలేషన్ లో వాడేంత టాక్సిక్ ఫెలో అని. అందుకే బ్రేకప్ చెప్పా. ఈ రిలేషన్స్ కి బ్రేక్ ఇచ్చా అంతే.
నేను: ఓహ్ ఒకే. అలా ఉంటే బ్రేకప్ మంచిదే లే.
జెస్సీ: హా. నీ సంగతేంట్రా? నీ పెళ్ళెప్పుడు?
నేను: అబ్బో దానికి చాలా టైం ఉంది లే. స్టడీస్ అవ్వాలి. జాబ్ రావాలి. చాలా తతంగం ఉంది.
జెస్సీ: లవర్ ఉందా మరి?
నేను: హా ఉండేది లే ఒకప్పుడు.
జెస్సీ: అంటే నువ్వు కూడా…
నేను: హా ఔను. బ్రేక్ లో ఉన్నా ?
జెస్సీ: సరిపోయింది ?
నేను: ఇంతకి బంగళూర్ లో ఎక్కడుంటున్నావే?
జెస్సీ: ఫ్రెండ్స్ తో రూమ్ తీసుకున్న రా. ముగ్గురు అమ్మాయిలం కలిసి ఉంటున్నాం.
నేను: ఒకే
జెస్సీ: సరే రా నేను రేపు మాట్లాడతా.
నేను: హా సరే
మెల్లిగా మెసేజెస్ కాల్స్ గా మారాయి. నార్మల్ కాల్స్ వీడియో కాల్స్ అయ్యాయి. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం. ఎంత దగ్గరయ్యాం అంటే తను ఆఫీస్ లో పని లో ఉన్నా గాని ఒక పక్క నా వీడియో కాల్ నడుస్తూ ఉండేది. ఇంట్లో ఏ పని లో ఉన్నా కాల్స్ నడుస్తూనే ఉండేవి.