Thread Rating:
  • 20 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery కొత్త బంధం

Showing only the posts of Saibabugvs: 26 of 108 posts. Show all posts
#21

Oka రెండురోజులు ఆగాలి. కథ ఇప్పుడు ఒక ముఖ్యమైన దశ ki వచ్చింది. పైగా ఒక 400 లేదా 500 పదాలతో raasi వదిలెయ్యలేను

ఒక రెండు లేదా మూడురోజులు ఆగండి.
[+] 4 users Like Saibabugvs's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

బాగా ఆలోచించిన ఉష బసవడికి ఒక అవకాశం ఇవ్వదల్చుకుంది.


రాత్రి భోజనాలు అయ్యాకా సతీష్ ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటుంటే అత్తగారు సీరియల్ చూస్తుంటే వరండాలో బసవడిని నుంచోబెట్టేసింది.

నాకు నిజం కావాలి కేవలం నిజం. నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావ్? మా అత్తగారు మా ఆయన నిన్ను ఇంట్లో పెట్టుకుని ఎందుకు చూస్తున్నారు?

హహ! ఎంటి ఉషమ్మా డిటెక్టివ్ సినిమాలు ఎక్కువ చూస్తున్నావా? పగలబడి నవ్వేసాడు.

ఎర్రబడిపోయింది ఉష మొహం. కోపంతో ఎర్రబడిన ముక్కు ఎగబీల్చి పమిట నడుము కు దోపి " ఐతే నువ్వు చెప్పనంటావ్?"

"నా గురించి ఏముంటుందమ్మా చెప్పుకోవడానికి?" తేలికగా చప్పరించేసాడు.

అంతేకాని విషయం చెప్పనంటావ్? పిల్లులకు బిచ్చం పెట్టని మా అత్తగారు , ఆఫీస్ ఇల్లు తప్ప ఫ్రెండ్స్ అంటూ లేని మా ఆయన నిన్ను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు. పని వాడిని పెట్టుకునేంత పనీ లేదు, నీకు ఉద్యోగం ఇప్పించే అంత పదవీ లేదు. నిజం చెప్పు 

ఒక్కొక్క మాటా తూటా లా పేలుస్తూ ప్రశ్నించింది అతన్ని.

"అదేమీ లేదమ్మా ఉషా! నీకు చెప్పేంత రహస్యాలు ఏమీ లేవు నా జీవితం లో. నీకు ఇబ్బందైతే చెప్పు ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వు మనసు కష్టపెట్టుకుంటే నేను చూడలేను." గొంతు గారపోతుంటే చెప్పాడు బసవడు.

వెనక్కి తిరిగి విసవిసా నడుచుకుంటూ లోపలికెళ్లిపోయింది ఉష.

************************
బసవా బయటకి వెళ్ళాలి రెడీ గా ఉండు అంది ఉష పొద్దున్నే. మొహం లో ఏ భావం ఒలకనీకుండా 

అలాగే మూగగా తలూపాడు. ఏమంటే తిరిగి ఏమంటుందో అనే భయంతో.

అక్కడే ఉంది ఉష అత్తగారు, భార్యా కానీ భర్త కానీ అలాగే ప్రేయసి ప్రియులు కానీ ఆ ఇద్దరి మధ్యా జరిగే ఈ ప్రణయ కలహం ఆవిడ కి అర్ధం కాలేదు. 

"వచ్చేటప్పుడు నాకు అమృతాంజనం తెచ్చిపెడుదూ" అందావిడ ఉష అసలు ఎక్కడికి వెళుతుందో ఎందుకు వెళుతుందో తెలియకపోయినా

అలాగే చెప్పింది ఉష.

ఠంచనుగా తొమ్మిదయ్యేసరికి రెడీ అయ్యివచ్చింది ఉష.

తలస్నానం చేసి జుత్తు కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి లూజుగా వదిలేసింది. స్
నిమ్మపండు రంగు చీర దానికి మ్యాచింగ్ రాణీ గులాబీ జాకెట్ వేసింది.

నోరు తెరుచుకుని ఉండి పోయాడు బసవ.

ఎప్పుడో ఐదేళ్ళ క్రితం కట్టించిన పెళ్ళి జాకెట్టు అది. కొలతలు మారి బిగుతైపోయి ఆమె చనుగుబ్బల్ని 70 ఎమ్ ఎమ్ లో చూపిస్తోంది.

ప్రతీరోజు పొడుగుచేతుల జాకెట్ వేసుకోవడం వల్ల ఎండ పొడ తగలక తెల్లగా మెరిసిపోతున్న జబ్బలు ఇప్పుడు ఆ పొట్టి చేతుల జాకెట్ బయటపడి మమ్మల్ని కొరకవా అన్నట్టు ఉన్నాయి.

నోరు తెరుచుకుని ఉండి పోయిన బసవడిని చూసి మనసులోనే పగలబడి నవ్వుకుంటూ 
ఏమిటి తినేస్తావా ఏమిటీ నన్ను? అని మొహం కందగడ్డలా మార్చుకుంటూ.

ఉలిక్కిపడి తల వేగంగా అడ్డం గా తిప్పాడు. చెయ్యెత్తి పదిమంది కి సమాధానం చెప్పగలడు బసవ. ఆమెముందు తలెత్తలేకపోతున్నాడు.ఆమెకి ఎదురు చెప్పలేకపోతున్నాడు.

అరగంటలో ఉష కి కావలసిన షాపు ముందు ఉన్నారు ఇద్దరూ. 

కార్ పార్క్ చేసి రా అనేసి వయ్యారంగా నడుచుకుంటూ షాపులోకి వెళ్ళి పోయింది. కార్ పార్క్ చేసి వచ్చాడు బసవ.

"
కాసనోవా బ్రెజిలియన్ బ్యూటీ క్లినిక్ " అని ఉంది షాపు పేరు.

ఏసీ చెయ్యడం వల్ల చల్లగా ఉంది లోపల అంతా. లోపలికి వెళ్ళేసరికి క్యాబిన్ లాంటి పార్టిషన్ లో ఎవరితోనో మాట్లాడుతోంది ఉష.

ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అతనికి ఎక్సర్సైజ్ చేసినట్టు ఎక్కడా ఔన్సు కొవ్వులేకుండా ఉన్నాడు.

కూర్చోమని సైగ చేసింది ఉష.

నెమ్మదిగా ముడుచుకుని ఆమె పక్కన కూర్చున్నాడు. 

బసవడి వంక ఒక సారి చూసి మళ్ళీ ఉష వంక తిరిగి చెప్పండి మేడమ్ ఫుల్ బ్రెజిలియన్ వాక్సింగ్ లేక బికినీ లైనింగ్ మాత్రమేనా? అడిగాడతను 

మళ్ళీ ఒకసారి ఆ వివరాలు చెబుతారా? బ్రెజిలియన్ ఫుల్ వాక్సింగ్ కి బికిని లైనింగ్ కి తేడా ఏమిటి?

తప్పకుండా కస్టమర్ కి పూర్తి వివరాలు చెప్పి మరీ మేము ఏ ప్రాసెస్ అయినా చేస్తాము ఇక్కడ. 100 శాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇక్కడ.

బికినీ లైనింగ్ ప్రధానంగా బీచ్ కి వెళ్ళే అడ్వెంచరస్ లేడీస్ కోసం. బికినీ వేసుకున్నప్పుడు ఎటువంటి వెంట్రుకలు కనబడకుండా క్లీన్ షేవ్ లుక్ ఇస్తుంది. అంటే మీ కాళ్ళ పై తొడలపై, మీ చంకల్లో పూర్తిగా వెంట్రుకలు తీసేస్తాము. ఎవరైనా వేలు పెట్టి ఇలా రాస్తే జస్ట్ వెన్నపై వేలు పెట్టి రాసినట్టు స్మూత్ గా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ గారంటీ.

అదే ఫుల్ బ్రెజిలియన్ వాక్సింగ్ ఫస్ట్ నైట్ స్పెషల్ కూడా ఉంటుంది దీనిలో.

అంటే? అర్ధం కాక అడిగాడు బసవడు. 

వాడు బసవడి వంక తిరిగి నవ్వి 
మేడం అనస్ ను పూర్తిగా క్లియర్ చేస్తాం. సో మీకు పూర్తి సాటిస్ఫక్షన్ గ్యారంటీ.

ఎర్రబడిపోయింది బసవడి మొహం. అంటే సాటిస్ఫక్షన్ లేకపోతే నువ్వు ఎవర్నైనా పంపుతావా? అసలు ఆడాళ్ళ ముందు మాట్లాడే మాటలేనా ఇవి? ఉద్రేకపడ్డాడు బసవడు.

సార్.. సార్. ఇక్కడ మేముచేసే పని అది. జుస్త్ మీకు వివరిస్తున్నా సార్.

బసవా నువ్వు ఆగు. ఆపింది బసవడిని 

ఏమిటి వాగుతున్నాడు వీడు . నీ ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడు మళ్ళీ రెచ్చిపోయాడు బసవడు.

నువ్వు నోరుమూసుకుని బయటకూర్చో విసుక్కుంది ఉష.

పనివాడిలా ఎప్పుడూ చూడలేదు ఉష అతన్ని. అటువంటిది ఆమె అలా అనేసరికి కలుక్కుమంది అతనికి ఎక్కడా.
మొహం చింతాకంత చేసుకుని. వీలైతే ఆ షాపు వాడిని కళ్ళతో చంపేసేలా చూస్తూ పార్టీషన్ బయటకు వెళ్ళి కూర్చున్నాడు.

డైనోసార్ల ఏజ్ గాళ్ళందరూ వస్తారు. గొణుక్కున్నాడు వాడు.

ఇంతకూ మీకు ఎంకావాలో చెప్పలేదు అడిగాడు ఆమెను.

ఫుల్ బ్రెజిలియన్ వాక్సింగ్ కావాలి. స్పెషల్ సర్వీస్ కూడా కావాలి చెప్పింది ఆమె బసవడి వంక ఓరగా చూస్తూ.

కుతకుత ఉడికి పోయింది బసవడి మనసు ఆ మాట విని.

ఇప్పుడు వీడు మేడమ్ ని లోపలికి తీసుకెళ్ళి వాక్సింగ్ చేస్తాడా అంటే? మొత్తం చూస్తాడా? అంటే ఆమె వెనుక బట్టలు లేకుండా?

వద్దంటుంది ఉష అని ఎక్కడో ఒక ఆశ.

అలాంటిది ఆమె అది కావాలంటే ఇంకేమి చెయ్యగలడు.

మీరు లోపలికి పడండి మేడం అని లోపలికి వెళ్ళి పోయాడు అతను.

నువ్వు ఇక్కడే ఉండు అని అతని వెనుక లోపలికి వెళ్ళి పోయింది ఆమె.

నిముషం..ఐదు నిముషాలు... పావుగంట 
... అరగంట 
...... గంట 

రెండు గంటలు గడిచిపోయాయి. ముళ్ళపై కూర్చున్నట్టు ఉంది బసవడికి.

మధ్య మధ్యలో ఆ షాపు వాడు బయటకు వచ్చి ఒక పది నిముషాలు ఆగి మళ్ళీ వెళ్తున్నాడు.

రెండు గంటల తర్వాత వచ్చింది ఉషా.

పాలిష్ పెట్టిన కొత్త నగలా నిగనిగా మెరిసిపోతోంది.
ఒకటే తేడా. అడుగులు సమంగా పడట్లేదు. కొంచెం ఎడంగా వేస్తోంది అడుగులు ఏదో గుచ్చుకుంటునట్టు 

నడు వెళ్దాం అని ముందుకు దారి తీసింది. 

తన ఆలోచనలు తనలో అదుముకుంటూ కార్ తీసాడు బసవడు.

*************************************
ఇంటికొచ్చేసరికి వీధిలోనే కనబడ్డాడు బాలరాజు. 
ఉస్సూర్నమని నిట్టూర్చాడు బసవ. ఉష ని బ్రతిమలాడి ఈరోజు దారిలోకి తెచ్చుకుందామనుకున్నాడు. ముందు ఆమె కు కోపాన్ని తగ్గిస్తే చాలనుకున్నాడు.
ఇప్పుడు ఈ జిడ్డుగాడు తగిలాడు. 

బాలరాజు అంటే కుర్రాడు కాదు ఇంకో సంవత్సరం లో రిటైర్ కాబోతున్న ముసలి మాంత్రికుడు. ఆడపురుగు కనబడిన వదలకుండా కబుర్లు చెబుతాడు. పోనీ అవేమన్నా పనికొచ్చే విషయాలా అంటే అస్సలు కాదు. 

కొత్తగా ఏం సినిమా రిలీజ్ అయ్యింది. అందులో హీరోయిన్ ఎంత వసతి. ఆమె పై గాసిప్ ఏమిటి ఇది వాడి సోల్లు.

ఉషా..ఉషా.. ఏమిటి ఎక్కడికెళ్లారు? అబ్బాయి ని తీసుకెళ్లకపోయావా? ఈ బస్సోడిని ఎందుకు తీసుకెళ్లావ్? హహ. మీ ఆస్తంతా కరిగించినా వీధి తిండికి కి సరిపోదు. హాహా.. అంటూ తన జోకులు కి తనే నవ్వసాగాడు.

అతడిని చూస్తేనే అలెర్జీ బదవ కి. తనని బస్సోడు అనేసరికి కోపం ముంచుకొచ్చింది.

హలో అంకుల్, ఎలా ఉన్నారు.ఎక్కడికెళ్ళిపోయారు ఇన్నాళ్నేళు నేను  మీ జోక్స్ ని బాగ మిస్సయ్యాను.

నవ్వుతూ పలకరించింది ఉష అతన్ని .

ఎప్పుడూ తప్పించుకుని తిరిగే ఉష తనంతట తనే పలకరించి పైగా తన జోక్స్ మిస్సయ్యాను అనగానే బాలరాజు ఆనందానికి అవధులు లేవు.

"
అందరూ అంతే ఉషా. నేను ఒనె వీక్ కనిపించకపోయేసరికి అందరూ ఇలానే ఫీల్ అయిపోయారు.
ఐ మిస్ యూ యార్ " అంటూ 
హఠాత్తు గా ముందుకురికి ఉషని కౌగిలించుకోబోయాడు 

అప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన బసవడు తనుకూడా ముందుకురికి బాలరాజుని కౌగిలించుకొన్నాడు.

ఏయ్, బస్సు వదులు నన్ను వదులు అంటూ గింజుకుంటూ ఉష వైపు కదలబోయాడు. వదిలితే గదా బసవడు. 

చెరువులో మొసలి పట్టినట్టు పట్టాడు పట్టు.

అంకుల్! అంటూ పెదవిని విరిచి ముద్దుగా మొహం పెట్టి 

ఏయ్ బసవా ఏమిటి అంకుల్ ని వదులు అంది.

ఉష మాత్రమే కాదు భగవంతుడు దిగివచ్చినా  బాలరాజుని వదిలేలా లేడు బసవ. ఏనుగు కౌగిలి లో ఎలుక పిల్లలా గింజుకున్నాడు.

"
సరే అంకుల్  వస్తాను. సాయంత్రం కిట్టీ పార్టీ ఉంది వచ్చేయండి" అని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉష.

తప్పకుండా ఉషా డియర్. అని గట్టిగా అరిచి. 

రేయ్ బస్సు వదలరా ఉష వెళ్ళిపోతోంది వదలరా. నీకు దణ్ణం పెడతానురా. వదల్రా అంటూ గింజుకున్నాడు బాలరాజు.

ఏమయ్యా అంటే బాధపడతావు కాని కూతురు వయసు ఉన్న అమ్మాయి తో ఎందయ్యా నీ పరాచికాలు. మీ ఆవిడతో జేసుకోరాదు ఈ మురిపాలు అన్నీ.అన్నాడు బసవ.

అసలు నీకెందుకురా. నేను అందం గా ఉంటానని నీకు జెలసి ఔనా? నీలాంటి వాళ్ళనినింతమంది ని చూసారా. అని తన బట్టతల నిమురుకుని 

చూదు సాయంత్రం నా సత్తా. అని తనింట్లోకి వెళ్ళిపోయాడు బాలరాజు. 

బానపోట్ట, బట్టతల వేసుకుని వాడి కాన్ఫిడెన్స్ చూసి విస్తుపోయాడు బసవ.

అసలు ఈ అమ్మాయి అనాలి. నా మీద కోపం తో ఈ వెధవని ఎంకరేజ్ చేస్తోంది. అనుకుని అంతలోనే ఉష మొహం గుర్తుకొచ్చి. అయినా ఆ అమ్మి నీ అనుకుని లాభమేంది. నా టైమ్ బాలేదు అని నిట్టూర్చాడు.


*****************************

కిట్టీ పార్టీలన్నీ ఆడవాళ్ళ మధ్యే జరుగుతాయి. మగాళ్ళకి సంబంధమేమి ఉండదు. కానీ ఉష వాళ్ళ గ్రూపు లో తంబోలా ఆడించడానికి డబ్బులు కలెక్షన్ అవన్నీ బాలరాజు నేను చేస్తానని వెంటపడి తీసుకున్నాడు. ముసలోడు అవ్వడవల్లనైతేనేమి, జిడ్డుగాడవ్వడం వల్లనైతేనేమి బాలరాజు అప్పడప్పుడు వాళ్ళ పార్టీ లో కూర్చుంటూ ఉంటాడు.
పదిమంది దాకా ఉంటారు ఆ గ్రూపు లో. అందులో శాంత కూడా ఒకత్తే.

పార్టీ ప్రారంభమైన పది నిముషాల్లోనే తెలిసిపోయింది అందరికీ ఉష బ్రెజిలియన్ వ్యాక్సింగ్ చేయించుకుందని.

ఆ వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించారు. 
దాని వల్ల కలిగే నొప్పి తెలిసేసరికి సగం మంది జారిపోయారు.

టెర్రస్ పై జరుగుతోంది ఆ పార్టీ. పదినిముషాలు ఆలస్యం గా వచ్చాడు బాలరాజు.

నేనొక ప్రపోజల్ పెడుతున్నా అన్నాడు బాలరాజు.

ఆసక్తి గా అతని కేసి చూసారు అందరూ.

ఈ రోజు తంబోలా ఆట లో ఎవరైతే నెగ్గుతారో అలా నెగ్గిన ప్రతీ ఆటకి 10000 రూపాయలు తీసుకుంటారు. అందు లో నా సొంత డబ్బు యాడ్ చేస్తున్నా.

హే.. హే అని గోలగా అరిచి తమ సంతోషాన్ని తెలియచేశారు.

ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు వాళ్ళ వంటి పైనుండి ఒక బట్ట తీసెయ్యాలి. 

ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అందరూ. సంసారం చేసుకునే ఆడవాళ్ళు వాళ్ళు. నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా నలుగురిలో పరువుగా బతుకుతున్నారు

ఇది దారుణం. ఆడవాళ్లను నలుగురు లో బట్టలు ఎలా తియ్యమంటారు. మాకేమీ ఈ పందెం వద్దు మీ డబ్బు వద్దు.

ఈ సమాధానం ముందుగానే ఊహించిన వాడిలా ఒక చిన్న నవ్వు నవ్వి మనీ బాక్స్ ఓపెన్ చేసి చూపించాడు.

కట్టలు కట్టలు గా కొత్త రూపాయల నోట్లు ఫెళఫెళ
లాడుతూ కనబడ్డాయి.

డబ్బున్న ఉషాలాంటి వాళ్ళు మాత్రమే కాదు కూతురు కెనడా లో ఉన్నా మళ్ళీ అక్కడకి వెళ్ళడానికి డబ్బు కావాలి శాంత లాంటి వాల్లకు.

ప్రైవేట్ మాస్టర్ గా పనిచేస్తున్న నూర్ లాంటి వాళ్ళు ఉన్నారు.

డబ్బు చాలా అవసరం వారందరికీ. కానీ దానికి అంతెక్కడ. అన్ని అవసరాలకి డబ్బు కావాలి కానీ దానికి పెట్టుబడి తమ శరీరం అని వాళ్లెప్పుడూ అనుకోలేదు.

నిజంగా ఇస్తారా?

మొదట అడిగింది జ్యోతీ అల్ఫోన్సా. ఆంగ్లో ఇండియన్ ఆమె.
ఎర్రటి ఎరుపు ఆమె. ఎక్కువ స్కర్ట్ లు పైన లూజు క్యాస్యువల్ వేస్తుంది.

అఫ్కోర్స్ ఎందుకివ్వను తప్పకుండా ఇచ్చేస్తాను.       అంతే  కాదు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు  నేను చెప్పను. నమ్మకంగా చెప్పాడు 

నాకిష్టమే చెప్పింది శాంత. 

నాకు ఓకె అని ఉషా. మిగతావాళ్లందరూ వారిని అనుసరించారు.

మెట్లుదగ్గర కూర్చున్నాడు బసవ. 
ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు.

ఉష అలా ఒప్పుకుంటుందనీ ఏనాడు అనుకోలేదు అతను.

మూనెళ్ళనుండీ చూస్తున్నాడు ఆమెను. తనతో ఏదొ బలహీన క్షణం సరసంగా ప్రవర్తించి ఉండొచ్చు గాక కానీ ఆమె ఎలాంటిదో అతనికి తెలుసు .

ఆమె ఔనంటుందని అతను ఒక్కసారి కూడా అనుకోలేదు.


ఇక్కడ టెర్రస్ మీద బాగోదు కింద ఫస్త్ ఫ్లోర్ హాల్లో కి వాలడం రండి.

పిలిచాడు బాలరాజు. 

అందరూ కిందకి నడిచారు. వాళ్ళు కదలక ముందే కిందకి దిగిపోయి మెట్లు కిందకి వెళ్ళి నిలబడ్డాడు బదవ వాళ్ళకి కనబడకుండా.

ఆఖరున వస్తున్న ఉష నీ జబ్బ పట్టుకుని ఆపి నీకేమైనా పిచ్చా ఈ ఆటకి ఒప్పుకున్నావ్? వాడు వీడియో తీస్తే? మీ ఆయనకి తెలిస్తే?

అతని వంక రెండు క్షణాలు చూసి " సరే మరి నాతో నిజాయితీ గా ఉంటావా? ఇప్పుడు చెబుతావా నీ వివరాలు" అడిగిందామె. ఈ క్షణం మానేస్తా నువ్వు ఎవరో ఏమిటో వివరాలు చెబితే. చెప్పిందామె 

" ఉషమ్మా! నేను ఎవరన్నది ముఖ్యం కాదు. నా మీద కోపంతో నువ్వు ఇలాంటి పనులకి పాల్పడితే నీ సంసారం ఏమౌతుంది. ఆలోచించు. నా మాట విను. ప్లీజ్." బ్రతిమలాడాడు బసవ.

రెండు నిముషాలు అతని వంక చూసి. లోపలికి వెళ్ళిన శాంత ని పిలిచి నేను ఐదు నిముషాల్లో వస్తాను. వాష్రూం వెళ్ళాడు చెప్పి బసవ చెయ్యి పట్టుకుని  పక్కన గదిలోకి తీసుకెళ్ళి తలుపేసింది. 
"
ఔను తెలుస్తోంది బాత్రూమ్ అవసరం" అని నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయింది శాంత 

గదిలోపలికి వచ్చాక తలుపేసి. లైట్ ఆన్ చేసి. 

చూడు ఒక్కటే ఆప్షన్ నువ్వు ఎవరో నాకు తెలియాలి లేదా నీకు నాకు సంబంధం లేదు.

బ్రెజిలియన్ వాక్సింగ్ శోభనానికి చేసుకుంటారు. అంటే నా ఒంటి పై ప్రతీ వెంట్రుక అవసరం లేని చోట తీసేస్తారు. జున్ను ముక్కలాంటి నా శరీరం రసాలూరి బిగిసిన నా ఎత్తుపల్లాలు నీ సొంతం చేద్దాం అనుకున్నా. 

ఆంబోతు లాంటి నీకు నా అందాలు  చూపించి నీ కోరికలకు బానిసనై నీతో ఎంగిలి పడదామనుకున్నా. కానీ అని ఆగి.

ఇంకో మాట బాలరాజు ముందు ముందు చూడబోయేది శాంపిల్ చూస్తావా అంటూ 
పమిట తీసి పంటి తో అడ్డుగా పట్టుకుని జాకెట్ హుక్కు విప్పి ఎడమ చేతిని పైకెత్తింది. 

ప్రాణం  జిలార్చుకుపోయింది  బసవడికి. 

లేత కొబ్బరి ముక్కలా నున్నగా ఒక్క వెంట్రుక లేకుండా ఆమె చంక దర్శనం ఇచ్చింది.

చూదు నువ్వు నన్ను వాసన చూసావ్, నన్ను రుచి కూడా చూసావ్, కంటి నిండుగా చూస్తావ్ అనుకున్నా కానీ ఏం లాభం అది ఆ బాలరాజుకు రాసిపెట్టుంది. 

అని తిరిగి జాకెట్ వేసేసుకుంది. మాట్లాడేటప్పుడు పమిట చేత్తో పట్టుకుంది. ఒక్క చంక తప్ప ఇంకేమి కనబడలేదు బసవడికి కానీ దానికే అతని మగటిమి ఇంటి కప్పుని చూస్తోంది.

ఆమె జాకెట్ వేసుకుని తిరిగి పమిట కప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది.

*************************************
Like Reply
#23

కామెంట్స్ తో లైక్స్ తో నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థాంక్స్. జాబ్ చేస్తూ. ఫోన్ లో టైపు చేస్తూ రాయడం వల్ల కొంత లేట్ అవుతున్నది. అలాగే కథ నెక్స్ట్ రామ్ చెయ్యాలి అన్నది తెలిసినా ఎలాచెయ్యాలి అన్నది ముఖ్యంగా బట్టి, time పడుతోంది. Expect update in 1 pr two days
[+] 2 users Like Saibabugvs's post
Like Reply
#24

ఆకాశం అంతటా మబ్బులు కమ్మి పగలె చీకటి పడిపోయింది. బసవడి మనసు స్తబ్దమై ఆలోచనలు స్తంభించిపోయాయి.


ఆకాశం నుండి మొదటి వాన చినుకు ఠాప్ మని మొహం మీద పడగానే ఆ స్తబ్దత నుండి తేరుకున్నాడు. మెదడు చకచకా ఆలోచించడం మొదలు పెట్టింది.

జరగబోయేది ముందుగానే తెలుసున్నట్టు ఆకాశం ఉరిమింది. 

ఏదో నిశ్చయించుకున్నవాడిలా వెళ్ళి తలుపు తట్టాడు.
కొద్దిసేపటికి "ఎవరది" లోపల్నుండి ఆడిగాడు బాలరాజు.

"నీ యబ్బ" అని మనసులో తిట్టుకుని పైకి గంభీరంగా " సెక్యూరిటీ అధికారి " అన్నాడు 

అంటూనే దబదబా తలుపులు బాదేసాడు బసవ. అసలు ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు. అతనికి తెలుసు ఇప్పుడు సమయం అత్యంత విలువైనది. ఇప్పుడు తను చెయ్యబోయే పనికి అవతలవాడికి రెస్పాండ్ అవ్వడానికి ఎంత తక్కువ వ్యవధి ఉంటే అంత మంచిది.

"సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి.. తలుపులు తెరవండి."

వస్తున్నాం.. తెరుస్తున్నాం.. కంగారుగా అరిచి చెప్పాడు బాలరాజు.

తలుపు తెరిచి ఎదురుగా కనబడిన బసవడిని చూసి. ఏరీ సెక్యూరిటీ అధికారి అన్నాడు.
అదోలా ఒక సారి నవ్వి నేనే సెక్యూరిటీ అధికారి చెప్పాడు బసవ.

కోపంతో జేవురించింది బాలరాజు మొహం.

అప్పుడే మొదలైనట్టున్నది ఆట. ఓరి నికృష్టుడా! నీకిదేం జబ్బు అరిచాడతని మీద.

ఠాప్..ఠాప్..ఠాప్..టపాకాయలు పేలినట్టు పేలిపోయింది బాలరాజు దవడ మూడుసార్లు.

నిశ్చేష్టులు అయిపోయారు అక్కడి ఆడవాళ్ళందరూ. ఎవరేమనుకుంటారన్న ఆలోచన లేదు బసవడికి.

ఉష చేయి పట్టుకుని బలవంతం గా ఆమె అభ్యంతరాలు కూడా వినకుండా లాక్కెళ్ళిపోయాడు.

బసవా.. ఓయ్.. ఆగు. చెప్పేది విను. బసవా.. దాదాపు గా అరుస్తోంది ఉష.

అతని మొరటు చేతిలో చిక్కి ఎర్రగా కమిలిపోయింది ఆమె ముంజేయి.

లాక్కుని వెళ్ళిపోవడం వల్ల నడవట్లేదు ఉష అడుగులు అడ్డదిడ్డంగా పడుతూ కింద పడిపోతుందేమో అన్నట్టుగా అతని వెనుక వెళ్ళింది ఉష. 

ఇంట్లోకి బరబరా ఈడ్చుకొచ్చి ఉషా వాళ్ళ బెడ్రూమ్ లో ఆ భార్యా భర్తల మంచం మీద పడేసాడు. ఆ విసురుకి మంచానికి అడ్డంగా పడిపోయింది. పమిట జారి జాకెట్ పైభాగం నుండి తెల్లటి వక్షోజాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

పల్చటి పొట్ట ఊపిరి తీసుకుని వదిలినప్పుడల్లా లోపలికి పోయి ఎర్రటి బొడ్డు ఆహ్వానిస్తూ కనబడింది.

బసవా ఏమిటిది. ఇలా నన్ను తీసుకొచ్చినట్టు తెలిస్తే నిన్ను మాఆయన చంపేస్తాడు. అసలు ఏమనుకుంటున్నావ్ నీగురించి నువ్వు. కోపంతో అడిగింది ఉష. అంతేకాని చెదిరిన బట్టలు సర్దుకోలేదు.

నేనెవరో నీకు తెలియాలి అంతే కదా! అంతేనా? అది తెలిస్తే నువ్వు ఈ పిచ్చి పనులు మానేస్తావా?
అంటూ ఆమెను మంచం పైనుండి లేపి దగ్గరకు లాక్కున్నాడు.

జారిన పైట తిరిగి వేసుకోలేదు. అతను తన దారికొచ్చాడని అర్ధం చేసుకుంది. గోముగా అతని కౌగిట్లో ఒదిగిపోయి ఉబ్బెత్తుగా ఉన్న అతని ఛాతీ మీద చేయి వేసి తలవాల్చింది.

ఆమెను మరింత దగ్గరకు వత్తుకుంటూ "నేను ప్రత్యూష భర్తను" చెప్పాడు ఆమె చెవిలో. 

ప్రత్యూష..తన పెదనాన్న కూతురు. తన అక్క. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. 

మళ్ళీ ఆమె ప్రస్తావన తీసుకురానివ్వలేదు పెదనాన్న. ఆమె వెళ్ళిపోయిన భయంతో ఆ తరువాత తొందరగా తన పెళ్ళి చేసేసారు. వద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు.

ప్రత్యూష అక్కగా కన్నా ఒక స్నేహితురాలు గానే ఎక్కువ బంధం తనతో. అలాంటి తనతో మాటైనా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది?

బావా? ఆశ్చర్యం తో నిండి పోయింది ఆమె మొహం.
ఏమైంది అది. కనీసం నన్ను ఒక్కసారి అయినా నన్ను పలకరించాలని అనుకోలేదా ఆ దొంగముండ. ఇంకా వాడో చెబుతూనే ఉంది ఉష.

మీ అక్క నిన్ను తలచుకొని క్షణం లేదు. అసలందుకే నన్ను పంపింది. అదంతా ఒక పెద్ద కథ అది మరెప్పుడైనా చెబుతా కానీ ముందు ఈ లంగా బొందు సంగతి చూడనీ అనేసరికి.

ఉలిక్కిపడి అప్పుడు చూసుకుని కెవ్వుమంది. ఎప్పుడు తీసేసాడో చీర ఊడిపోయి నేల పై జీరాడుతోంది.
కేవలం లంగా జాకెట్ పై ఉంది. తెల్లటి ఆమె శరీరం పై నల్లటి లంగా పింక్ రంగు జాకెట్. రతీదేవిలా ఉంది ఉషా.

అతని కౌగిలి నుండి పెనుగులాడి బయటకి రాబోయింది కానీ అతని ఉక్కు కౌగిలి మరింత బిగిసింది. అంతకు మునుపు చేసిన వాక్సింగ్ వల్ల ఆమె చర్మం మెరిసిపోతోంది.

ఫట్... ఫట్.. తెగిపోయింది ఆమె లంగా బొందు అతని పశుబలానికి.
జర్రునజారి ఆమె కాళ్ళ చుట్టూ కుప్పలా పడిపోయింది లంగా. 
మరోసారి కెవ్వున అరిచితొడలు రెండూ దగ్గరకి ముడుచుకుంది.

"
నాకుతెలియనిదా!" అంటూ చేతిని ఆమె నడుము పైనుండి కిందకి జార్చి ఆమె కుడి పిర్రని అరచేత్తో నొక్కాడు.
మరింత ముడుచుకుపోయింది ఉషా

తప్పు బావా! ఐనా నువ్వు రుచి చూసావ్ కానీ "చూడలేదు" సిగ్గుతో 
అక్కకి అన్యాయం చేయలేము. ఇక ఆపేద్దాం." 

అసలు ఈ అన్యాయం చెయ్యమన్నదే మీ అక్క. అంటూ ఆమె జాకెట్ పై చేయి వేసి పుటుక్కున హుక్కులన్నీ తెంచేశాడు.

ఇప్పుడు కేవలం బ్రా ప్యాంటీ ల పై ఉంది ఉష.

మరోసారి కెవ్వుమన్నది ఉష. 
ఇదిగో నువ్వు ఇలా నిముషానికి ఒకసారి కెవ్వు కెవ్వుమని కేకలువేస్తుంటే లోపల గదిలో ఉన్న మీ అత్తగారు గుండాగి చస్తుంది.

"
ఇలా నా వంటిపైన్నవన్నీ చించుకుంటూ పోతే ఇంక నేను కట్టుకోవడానికేమీ ఉండదు."

చిరుకోపంతో చెప్పిందామె.

సమాధానం చెప్పటానికి అతను ఖాళీగా ఉంటేగా. 

అప్పటికే అతను ఆమెను ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టి ఆమె రెండు చేతులు ఆమె నెత్తి పైకి ఎత్తి పట్టుకుని ఒక చేత్తో పట్టుకుని ఆమె చంకలను వాసన చూస్తూ నాకటం మొదలు పెట్టాడు. విపరీతమైన కితకితలు గా ఉంది ఉషాకి.  అసలు అలా ఒక ఆడదాని చంక అలా వాసన చూస్తూ నాకుతారని తెలీదు ఆమెకు. 

ఆమె ఆడతనం వరదై చెరువైపోయింది.

ఆమె చంకల నుండి ఒకరకమైన సువాసన. అంతకు మునుపే బ్రెజిలియన్ వాక్సింగ్ చెయ్యడం వల్ల ముద్దచేసిన వెన్నలా నున్నగా ఉన్నాయి ఆమె చంకలు.

ఇప్పుడు బసవడు పడుకున్న ఆమె పై కూర్చుని ఉన్నాడు. ఆరడుగుల ఎత్తు ఎత్తుకుతగ్గ లావు తో ఉండే బసవడు ఆమెపై కూర్చుంటే ఆమె ఆ బరువు ఎలా మోస్తున్నది అనేది ఒక వింత. 

షర్ట్ విప్పేసి మళ్ళీ ఆమె పై వాలాడు. ఇక్కడ అక్కడ అని లేదు. ఆమె మొహాని నాకు ఎంగిలి చేసేస్తున్నాడు

ఈ  ఆడది నాది అని అతని గుర్తు ఆమె వేస్తున్నాడు.

అదే ఊపుతో ఆమె బ్రా పూర్తిగా లాగేసాడు. విప్పలేదు కేవలం లాగేసాడు అంతే.

స్వేచ్ఛగా బయటపడ్డాయి ఆమె పాలరొమ్ములు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు. అతని లాగుడుకి చెరువులో అలల్లా అల్లల్లాడాయి. తెల్లటి ఆ రొమ్ములపై పచ్చటి నరాలు కవ్వింపుగా అతన్ని రెచ్చగొడుతున్నాయి.

ఇక ఆగలేక మొహాన్ని ఆ పాల కుండలకేసి రుద్దుకున్నాడు.  

బయట వర్షం పెద్దదైంది. అప్పుడుడప్పుడు ఉరిమే ఉరుములు తో పాటు మెరుపులు ఆమె నగ్నత్వాన్ని అతని కళ్ళలో చిత్రిస్తున్నాయి.

అరగంట కుడిచాడు ఆమె రొమ్ములు రెండు అప్పుడు గాని వాటిని వదిలి ఆమె పొట్ట పైకి దిగలేదు. 

ఎర్రగా కందిపోయాయి ఆమె అవి రెండూ. పళ్ళగాట్లు , చేతి పిసుకుళ్ళతో ఎర్రగా కంది ఇక చిదిమితే రక్తం వస్తుందేమో అన్నట్టు ఉన్నాయి.

బావా! బావా!! మూలుగులు వస్తున్నాయి ఆమెకు.
ఆమె బొడ్డులో నాలుక పెట్టి తిప్పుతున్నాడు.

ఇంకొంచెం కిందకు దిగి బలంగా వాసన పీల్చాడు.

ఘాటైన మదపు వాసన చెర్ర్య్ పళ్ళ బాడీ లోషన్ వాసన తో కలిసి పిచ్చెక్కించిందతన్ని.

పంటితో ఆమె ప్యాంటీ నీ లాగి కిందకు జరిపాడు.
అతని చిలిపి చేష్టకి గుప్పిళ్లు మధ్య దుప్పటి బిగించి కింద పెదవిని పంటితో నొక్కింది.

ఆమెకు తెలియకుండానే ఆమె చేయి అతని మొహాన్ని తన తొడల మధ్యకు నొక్కుకుంది.

మెత్తటి బూరుగు దూది పరుపుల మధ్య నలిగినట్టు ఆమె తొడల మధ్య నలిగింది అతని తల.

అలవాటైన ఆమె మదపు వాసన నరాల్ని పురెక్కిస్తోంది.
ఆమె కాళ్ళు రెండూ మడిచి పైకెత్తి విడతీసాడు.

ఒక్క వెంట్రుక కూడా లేకుండా నున్నగా మడిచిన కజ్జికాయ లా ఊరిస్తూ కనబడిన ఆమె ఉపస్తు ని చూసి 
మొహం ఆమె ఆడతనానికి ఆన్చి గట్టిగా ఒక్కసారి గాలిపీల్చాడు. తియ్యటి ఆడవాసన. ఆడవాళ్ళని పూర్వం వాళ్లు పువ్వులతో ఊరికే పోల్చలేదనిపించింది. 

అతని నాలుక వీరంగం ఆడేసింది ఆపైన. ఆకురాయి మీద కట్టి అరగదీసినట్టు నాకుతుంటే ప్రాణం జిలార్చుకుపోయింది ఉష కి. అప్పుడప్పుడు నాకటం ఆపి చిన్నగా మునిపంటితో ఆ ఊర్వశిదిబ్బ ని సున్నితం కొరుకుతుంటే పైప్రాణాలు పైనే పోయాయి ఉష కి. చేతులు రెండు వదిలేసి శరీరాన్ని అతని కి అప్పగించి ఆ సుఖాల సంద్రం లో మునిగిపోయింది.

అరగంట లో 3 సార్లు
ఆమె ఉపస్తు కింద నుండి పైకి నాలుక తో రాసేసరికి భళుక్కున కార్చుకుని సొమ్మసిల్లి పోయింది ఉష.

ఆమె కాళ్లను భుజాలవేసుకుని ప్యాంట్ అండర్వేర్ తీసేసి తన మగతనాన్ని ఆమె ద్వారానికి ఆన్చేసరికి తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. 

తనని లోపలనుండి కూడా ఎంగిలి చేయబోతున్న అతని మగటిమి ని చూడాలని ఆసక్తి కిందకు చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయింది.


***********************************
Like Reply
#25

ఆలస్యం అయినందుకు క్షమించాలి. జాబ్ ఇంటి పనులతో కుదరలేదు. ఇప్పుడు కొంత రాసాను.
Like Reply
#26

అదేమి మొట్టమొదటిది కాదు ఆమె చూడడం. అంతలావు ది చూడడం మాత్రం మొట్టమొదటిది. పిడికిలి పరిమాణం లో. 

గొంతులో ఏదో అడ్డుపడినట్టు అయ్యి గుటక వేసింది.

రుచి చూస్తావా? అడిగాడతను 

ఉలిక్కిపడింది ఉష. ఆఁ..అని అస్పష్టంగా మూలిగింది.

వద్దులే. అది ఇంకోసారి చేద్దాం. ముందు నా తమ్ముడికి నీ చెల్లెల్ని పరిచయం చేద్దాం.

నవ్వాడతను

చచ్చిపోతాను బాబోయ్. వద్దు.. వద్దు. పైపైన చేసుకుందాం. నువ్వు ఏమి చెబితే అది చేస్తా. దయచేసి అది మాత్రం వద్దు.. కంగారు కంగారు గా చెప్పింది ఉష.
ఏదొద్దు అడిగాడు 

అదే వద్దు చెప్పిందామె కళ్ళు గట్టిగా మూసేసుకుంటూ

అదే ఏది వద్దు అడిగాడతను 

"అదే" కళ్ళు తెరిచి మళ్ళీ మూసేసుకుంటూ బుగ్గలు ఎర్రగా మారుతుండగా చెప్పిందామె.

అదే ఏది? పేరుచెప్పు. అప్పుడు ఆ పని మానేస్తాను.
చెప్పాడు మొహం లో ఏ భావం కనిపించనివ్వకుండా

అదే నన్ను చెయ్యటం"

అదే ఏమిటి?

నన్ను దెంగటం. నా మానం లో నీ మగతనం దింపి నన్ను ఎంగిలి చెయ్యడం చాలా
వివరాలు ఇంకేమైనా కావాలా? కోపంతో ముక్కు ఎర్రబడిపోతుండగా చెప్పిందామె. 

ఆమె కళ్ళలోకి చూసి నవ్వి సారీ డియర్ అదొక్కటే నేను చెయ్యకుండా ఉండలేను. ఇంకేపనైనా చెప్పు ఆపేస్తాను. అన్నాడు.

ఇంకేమున్నాయి ఆపడానికి? నలపకుండా ఉండడతా కాని ఇంకేదైనా ఆపుతాడట. తన రొమ్ములపై అతని చేతుల్ని తోసేసి చెప్పింది.

ఈ సంభాషణంతా ఉష పైన బసవడు అంబోతులా వాలి ఉండగా జరుగుతోంది.

అంతసేపు ఉష శరీరం అతని బరువుని బరువుని భరిస్తూ ఆయాసపడుతోంది. 

తొడల్ని ఇంకాస్త కిందకు దింపాడు.ఇప్పుడు అతని వృషణాలు ఆమె తొడలకి తగుల్తున్నాయి. 

గుబగుబలాడాయి ఉష గుండెలు.

వద్దు బావా వద్దు వద్దు. మా మంచి బావవిట నా మాటా వింటావట ప్లీజ్ బావా వద్దూ... అమ్మో 

ఇప్పుడు అతని మేఢ్రం మొన ఆమె కామగృహం తలుపులు తడుతోంది. ఆ స్పర్శ కే ఆమె తడిసిపోతోంది. ఆ తడి కేవలం ఆమె ఊర్వశి దిబ్బ లోపలే కాదు బయట వళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. ఆ చెమట అతని పురుషాంగం భారీతనానికి ఆమె వళ్ళు తుళ్ళిపడి తను చీలిపోతానేమో అని జోరువానులో ఆకులా వణుకుతోంది.

వద్దు.. ఆపేయి బావా.. ఆహ్.. ఆహ్..

అప్పటికే అతని మేఢ్రం ఆమె తలుపులను మూడుసార్లు తట్టింది. తీయని కోట తలుపులు పగలగొట్టే కొయ్య దుంగ లా మరింత బలంగా పొడుస్తోంది అతనిది.

కోటగోడలు బద్దలుగొట్టే శతృ సైనికుల పై వేడి నూనె పోసినట్టు అతని పురుషాంగం పై వేడి ద్రవాన్ని స్రవిస్తోంది ఆమె.

అది అతని మగతనాన్ని మరింత బిగిస్తోంది.
రెట్టించిన ఉత్సాహంతో కొయ్యదుంగతో మళ్ళీ ఆమె ఆడటం కోటగోడల్ని గుద్దాడు. గులాబిరేకులని
తమలపాకుల కట్టలా వత్తుగా కట్టినట్టున్న ఆమె ఆడతనపు తలుపులు ఎంతసేపు ఆపుతాయి ఆ కొయ్యదుంగ ని.
భళ్ళున తెరుచుకున్నాయి అవి. కాని ఆ పుట్టగొడుగలా ఉన్న ఆ కొయ్యదుంగా లోపలి కండరాలు వడిసిపట్టి ఆపేశాయి. 

ప్రాణం జిల్లార్చుకుపోయింది ఉష కి చెమటలు ధారపాటంగా కారిపోతూ ఆమె రొమ్ములపై బిందువుల్లా ముత్యాలు రాలి నేలంతా పర్చుకున్నట్టు ఆవరించేశాయి.  

ఆయాసంతో వగరుస్తోంది ఉష. అమ్మా..అబ్బా.. ఉహ్.. హు.. హు. హుం అంటూ బలాన్ని అంతా కూడగట్టుకుంటూ అతని దాడిని తన ఆడతనం బయటే ఆపాలని చూస్తోంది. కానీ ఆ ప్రయత్నంలో ఓడిపోతోందని ఆమెకే తెలుస్తోంది.

కానీ చివరివరకూ ఆపడానికి చూస్తోంది.

నడుము వెనక్కి లాగి వేగంగా బలంగా మరొక్కసారి గుద్దాడు బసవ. ఈ సారి అతని మగతనం పుట్టగొడుగు ఆమె ఆడతనం పుట్ట లో దూరిపోయింది. మిగతా భాగం అంతా బయటే ఉండిపోయింది.

అమ్మో.. ఉమ్మా... కెవ్వున అరిచి అతన్ని చేతులతో చుట్టేసినది. పెళ్ళయ్యాక పుట్టిల్లు వదిలి వెళ్ళే కొత్తపెళ్ళికూతురు తండ్రిని చుట్టేసినట్టు మర్రిమొద్దులా ఉన్న అతన్ని తమలపాకు తీగ చుట్టినట్టు కార్చుకుపోయింది.

చివ్వున ఆమె కంట కన్నీరు పొంగింది. నొప్పి కాదు ఆమె కన్నీరు కారణం. ఏదో బలమైన వస్తువు తో ఆమెని పూర్తిచేసినట్టు. ఆమెని ఖాళీని పూరించినట్టు. ఆమె లోకి అంతకు ముందు విడిపోయిన అంగం తిరిగి ఆమె నీ చేరినట్టు 

ఇప్పుడు ఆమె మంచానికి ఒక 10 అంగుళాలు పైనుంది గాలిలో. అతను అతని బరువుని ఆమె బరువుని అతని మోకాళ్ళపై, అతని అరచేతుల పై మోస్తున్నాడు.

ఇక ఆపలేక చేతులు పట్లు వదిలేశాడు. అంతే అతను అతనితో పాటు ఉష ఇద్దరూ మంచంపై దాధమని పడిపోయారు. పడిపోవడం వరకూ బాగానే ఉంది కానీ అప్పుడే వాళ్ళిద్దరూ ఊహించనిది ఒకటి జరిగింది.

అప్పటివరకు బలంగా తీస్తున్నా మొహమాటంగా తలుపుతదుతున్న అతని పురుషాంగం ఒక్కసారిగా ఆమె మానంలోకి దూరిపోయింది. 

చచ్చిపోయాను దేవుడా..అని అరిచి అతన్ని మరింత కర్చుకుపోయి తన రొమ్ములని అతని చాతికి అణిచేసింది.

పూరిపిండి ముద్దల్లా నలిగి పిండి గిన్నెబయటకు పొంగినట్టు ఆమె పొంగులు పచ్చటి నరాలు తేలి వారిద్దరి మధ్యనుండి బయటకు వచ్చాయి. పాపం ఆమె స్థనాగ్రాలకి మాత్రం ఆ అదృష్టం లేక అతని ఛాతి వెంట్రుకలమధ్య వారిద్దరి మధ్య నలిగి ఆమె పొంగుల లోపలికి పోయాయి కానీ వాటితోపాటు అతని ఛాతీ వెంట్రుకులు ఆ ముచ్చికల ని చేపలగేలం లా పట్టుకుని అవీ లోపలికి వెళ్ళిపోయాయి.

ఆమె మదనపీఠం అంచులకి చేరిన అతని స్మరధ్వజం ఆనందంతో మరింత ఉబ్బింది. అసలే లావు గా ఉన్న అతని మగతనానికి తన ఆడతనాన్ని సర్దుకుంటున్న ఉష అతను మరింత ఉబ్బేసరికి ఆపుకోలేక అతని భుజం పై చేత్తో ఫాట్ మని కొట్టింది. 

ఆమె కొట్టడం గట్టిగానే కొట్టింది గాని అతనికి తమలపాకుతో తట్టినట్టు అనిపించింది.


నవ్వుతూ నడుము వెనక్కి లాగి ఒక్కసారిగా లోపలికి గుద్దాడు. ఊటబావి ఊరినట్టు ఊరిపోయింది ఉష ఆడతనం.

అమ్మా.. అంటూ మూలిగింది ఉష.

అంతే ఆ తరువాత ఎనర్జిజెర్ రాబిట్ లా దబదబా
తన ఆయుధం తో గుద్దటం మొదలు పెట్టాడు. బాగా ఆయిల్ వేసిన బావిలా అతని మగతనానికి ఆహ్వానం పలికిందామె.

అరగంట గడిచింది ఇద్దరి సయ్యాట మొదలై. చెమటలు కారిపోతున్నాయి ఇద్దరికీ . అప్పటి వరకూ ఆమె పైన అతను పడుకుని రమిస్తున్నాడు. చెమటలకి ఆమెపైనుండి జారిపోతున్నాడు. 

సతీశ్ తో ఎప్పుడూ ఇంతసేపు రమించలేదు ఉష ఆమె ఆశ్చర్యం తో పాటు నీరసం కలుగుతోంది. కింద చిన్నగా సలుపుతోంది.

ఆమె కళ్ళు తెలేసే సమయానికి ఆమెపైనుండి లేచి ఆమెను వెనక్కు తిప్పి మోకాళ్ళ మీద వంగోబెట్టాడు. అతని ఉద్దేశం అర్థమై తలని తలగడ పై పెట్టుకుని 
కాళ్ళు ఎడం చేసింది. తన గుద ఎత్తి అతనికి అనుకూలంగా పెట్టింది.

 అరచేత్తో ఆమె పిర్రలపై కొట్టాడు బసవ. ముందు నెమ్మదిగా తరువాత బలంగా. అచ్చు తేలిపోయింది ఆమె పిర్రలపై. చెరువులో అలలు కదిలినట్టు ఆమె కండ అల్లల్లాడింది ఆమె పిర్రలపై.

అమ్మా..అంటూ అరిచింది ఉష.. కొట్టకు బసవా
అంది.

అలాగేనే లంజా..అంటూ తన మగతనాన్ని ఆమె ఆడతనానికి సరిచేసి ఒక్క తోపు తోసాడు.

అబ్బా.. అదిరిపోయింది ఉషకి..

ఆమె నడుము మడతల దగ్గర కండ పట్టుకుని రెండు చేతులతో ఆమె ను వెనక్కి లాగి గుద్దుతూ రమించటం మొదలుపెట్టాడు బసవడు.

ఇంతలో డబడబా తలుపులు మొదటం మొదలు పెట్టారెవరో.

ఉలిక్కి పడ్డారు బసవడు ఉష. ఎవరూ అన్నట్టు ఉష వంక చూసాడు.

ఏమో అన్నట్టు కళ్ళెగరేసి తనని వదలమన్నట్టు సైగచేసింది.

వంకరగా నవ్వాడు బసవడు. ఆమె కంగారు అర్ధమైనట్టు నవ్వి మరింత 
వేగంగా దేన్గడం మొదలు పెట్టాడు .

వద్దు..వద్దు..వద్దు.. నో..నొ.. కంగారుగా గుసగుసగా అరిచింది ఉష. 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)