Thread Rating:
  • 6 Vote(s) - 1.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నేరం - శిక్ష పడిందా మరి???
#1
ఇది ఒక త్రిల్లర్ కద సో ఆదరిస్తారని ఒక ఆశ
yourock
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Rainbow 
సుమారు రాత్రి పదకొండు గంటల సమయం, ఊరు మొత్తానికి కరెంటు పోయింది, ఈదురు గాలులు, ఏదో తుఫాను వచ్చిందేమో అన్నట్టు తలపిస్తుంది అక్కడి వాతావరణం.. సాయంత్రం ఆరింటికి మొదలైన వాన జోరుగా ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. ఇంటి నుంచి అడుగు బైట పెడితే మళ్ళీ ఇంట్లోకి వస్తామన్న గారంటీ లేదు. నేల మొత్తం బురదగా అయిపోయింది.

ఊరి చివర ఆ ఊరికి తగ్గట్టే చిన్న రైల్వే స్టేషన్, చుట్టూ పొలాలు.. స్టేషన్ కిందే గోడకి ఆనుకుని ఉన్న ఒక చిన్న ఇల్లు, నాలుగు గోడలు, ఒక తలుపు, తాటాకులతొ కప్పిన చిన్న పైకప్పు.
ఆ చిన్ని ఇంట్లో కిరోసిన్ బుడ్డి వెలిగించి కొక్కానికి తగిలించింది అనసూయ, పక్కనే గచ్చు మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని వర్షాన్ని అమ్మనా బూతులు తిడుతూ విసిన కర్రతో విసురుకుంటున్నాడు భైరవ.
అనసూయ భైరవల పెళ్ళై ఈ నాటికి నెల కావొస్తుంది ఇద్దరిది ప్రేమ పెళ్లి కావడంతో సంతోషంగా ఉన్నారు. పెళ్ళికి గిఫ్ట్ గా వచ్చిన రెండు కోట్ల డబ్బుతొ పొలం కొనుక్కుని ఇప్పుడు తను ఉండే ఆ చిన్న ఇంటి పక్కనే పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు.
ఇల్లంతా సర్ది వచ్చి మొగుడి పక్కన కూర్చుని భైరవ మోకాలి మీద తన గడ్డం పెట్టుకుని కాలు ఊపుతూ తన మొగుడిని చూస్తూ వాడి చేతిలో ఉన్న విసినకర్ర తీసుకుని ఊపుతూ కూర్చుంది.
అనసూయ : బావా, నేనొకటి అడుగుతాను చెప్తావా?
భైరవ : చెప్పవే.
అనసూయ : ఉన్న పళంగా నీకు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి, పొలం కొన్నావ్ ఇల్లు కట్టిస్తున్నావ్, కారు కూడా కొంటానన్నావ్ కానీ ఇవన్నీ ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకు చేస్తున్నావ్. సిటీలో కూడా కట్టుకోవచ్చు కదా.. నువ్వేదైనా తప్పు చేసావా?
పడుకుని ఉన్న భైరవ లేచి.. నీయమ్మ మీ ఆడోళ్ళకి అన్నీ కావాలే.. నేనే తప్పు చెయ్యలేదు ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది అలానే నాకూ వచ్చింది అంతే.
అనసూయ : కానీ ఇంత చిన్న వయసులో.. ఎలా
భైరవ : నీయమ్మ మూసుకుని పడుకోకపోతే చంపుతా.. డబ్బులు లేనప్పుడూ ప్రశాంతత లేదు ఇప్పుడు ఉన్నా లేదు, నా ఖర్మ అనుకుంటూ లేచి తలుపు తీసి వర్షంలో బైటికి వెళ్లి చెప్పులు అతుక్కుని నడవటం వల్ల విసుగుపుట్టి అక్కడే విప్పేసి వెళ్లి చెట్టు కింద నిల్చున్నాడు.
బురదలో నడవడం వల్ల కాళ్ళకి బురద అంటుకుని ఉంది, చెట్టు కింద నిల్చుని చెట్టుకి అంటుకున్న బురద రాస్తూ జేబులో నుంచి సిగరెట్ తీసాడు.
ఒక్కసారే సడన్ గా వర్షం గాలి రెండు ఆగిపోయాయి, కొంత ఆశ్చర్యంగానే చుట్టూ చూసాడు చుట్టు పక్కల చాలా చెట్లు ఉన్నాయి కానీ ఒక్క ఆకు కూడా కదలట్లేదు. ఏంటో ఈ వింతలు అనుకుంటూ లైటర్ వెలిగించాడు వెలగ గానే ఆగిపోయింది మళ్ళీ వెలిగించాడు ఆగిపోయింది ఎన్ని సార్లు వెలిగిస్తే అన్నీ సార్లు ఆగిపోయింది.
చివరిసరిగా ప్రయత్నిస్తూ బూతులు తిడుతూ గట్టిగా నొక్కాడు
ఒక్కసారి పెద్ద మంట ఏదో బాంబు పేలినట్టు వచ్చింది అందులో ఒక మోహము అమ్మాయిది తనకి బాగా తెలిసిన మోహము కొన్ని సంవత్సరాలుగా ఆ మొహం గల అమ్మాయి దెగ్గర డ్రైవర్ గా పని చేసాడు ఎంతో నమ్మకంగా.. అందుకే చూసింది నిజమా కాదా అన్నట్టు ఆలోచిస్తుండగానే మళ్ళీ లైటర్ నొక్కాడు ఈ సారి ఇంకా క్లియర్ గా పెద్ద మంటల్లో తననే చూస్తూ నవ్వుతూ కనిపించింది. అమ్మగారు అంటూ రెండడుగులు వెనక్కి వేసి వెనక ఉన్న చెట్టుని గుద్దుకుని ఆగిపోయాడు.

సడన్ గా వర్షం మొదలయింది కానీ భైరవ ఉన్న ఆ చెట్టు కింద మాత్రం వర్షం పడట్లేదు.. గట్టిగా ఒక నవ్వు దాని వెంటే ఒక మూగ రోధన వినిపించేసరికి భైరవ ఒళ్ళంతా చెమటలు పట్టి తన శరీరం చల్లగా అయిపోయింది.

“భైరవా….” అని నవ్వుతూ ఒక గొంతు వినపడింది.. తల పక్కకి తిప్పి చూసాడు.. వాడి పక్కనే నిల్చుని ఉంది ఒక నల్లటి పొగ లాంటి శరీరం దానికి తల, తల మీద పెద్ద జుట్టుతొ భైరవని చూస్తూ గట్టిగా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అదే క్షణంలో హృదయవికారకంగా రోధించడం మొదలు పెట్టింది.

ఆ ఆకారం ఆ నవ్వులు గట్టిగా ఏడుపులు ఆ భీకరమైన గొంతు ఇవన్నీ చూడగానే భైరవ ఉచ్చ పొసేసాడు.. ఆ భయంకరమైన రూపాన్ని చూస్తూ చెట్టుకి ఆనుకునే చిన్నగా కింద కూర్చుండిపోయాడు.. ఒక్కసారిగా ఆ భయానక రూపం భైరవ మొహంలోకి వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది.

“నీకు నా మీద మోజు కదా.. అందుకే నీకోసమే వచ్చాను భైరవ రా..” అని అమాయకంగా పిలుస్తూ వాడి పెదాలు అందుకుని అందినంత వరకు కొరికేసింది.. భైరవ మొహం అంతా రక్తం.. ఆ రూపంకి అప్పటికప్పుడు చెయ్యి ఎలా వచ్చిందో తెలీదు కానీ.. తన చెయ్యి భైరవ కడుపులోకి దూర్చి అరచేయికి గుండె దొరికేంత వరకు లోపలికి దూర్చి గుండె చేతి చుట్టు చెయ్యి వేసి గాల్లోకి ఎగిరింది భైరవతొ పాటు.

ఆకాశంలోకి ఎగిరి భైరవని చూస్తూ “ఏంట్రా ఇంకా చావలేదని చూస్తున్నావా నీ చావు నీ చేతుల్లో లేదు నా చేతిలో ఉంది.. ఇప్పుడు చావు… విశ్వాసం లేని కుక్క” అంటూ గుండెని పట్టుకుని గట్టిగా పిసికింది. ఆ రూపానికి తెలియంది ఏంటంటే అప్పటికే భైరవ చచ్చి చాలా సేపైయింది.

పిచ్చి పిచ్చిగా నవ్వుతూ భైరవ చేతులు కాళ్ళు విరిచి పక్కకి విసిరేస్తూ రక్తం తన మీద పోసుకుని ఏదో స్నానం చేస్తున్నట్టు తల రుద్దుకుని బాడీని పీసులు పీసులుగా విసిరేసింది.. తలని గట్టిగా పీకి శరీరం నుంచి వేరు చేసి బాడీని కింద పడేసి తలని ఫుట్ బాల్ తన్నిన్నట్టు తన్నింది గాల్లోకి.

కొంత సేపు ఇష్టం వచ్చినట్టు డాన్స్ ఆడుతూ రాక్షసానందం పొంది చిన్నగా ఏడవడం మొదలు పెట్టింది, గట్టిగా రోదిస్తూ మూలుగుతూ కోపంగా ఏడుపు ఆపేసి “ఎవ్వడినీ వదిలిపెట్టను పోతారు అందరూ పోతారు..” అని అరుస్తూ అక్కడ నుంచి మాయం అయిపోయింది.

అప్పటివరకు కురుస్తున్న కుండపోత వర్షం ఆగిపోయింది, ఈదురు గాలులు ఆగిపోయాయి.. మళ్ళీ శివపురం మాములుగా ఐయ్యింది.
కవిత : చిన్నా.. చిన్నా..

హాల్లో నుంచి బెడ్ రూంకి వచ్చి తన కొడుకుని లేపడానికి అరుస్తుంది కవిత, తన గాగల్స్, కొత్తగా కొన్న ఆడి కార్ కార్ కీస్ తీసి టేబుల్ మీద పెట్టి పడుకుని ఉన్న చిన్నా పక్కన కూర్చుంది.

కవిత : చిన్నా… చిన్నా.. లేవరా ఇలా ఇంకెన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటావు లే..

కళ్ళు మూసుకుని తల నిండా రగ్గు కప్పుకుని కళ్లెమ్మట నీళ్లతో ఏడుస్తున్న నాకు అమ్మ మాటలు వినిపించేసరికి నిద్రలోనే పక్కనే చేతులతో తడిమాను, నా కూతురు కనిపించలేదు.. ఎమ్మటే లేచాను.. అమ్మ ప్రేమగా నా కళ్ళు తుడిచింది.

చిన్నా : చిన్ను ఏది?

కవిత : అదెక్కడికి పోతుంది, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది.
లేచి బైటికి వెళ్లి చూసాను, ఇంట్లో ఉన్న పదనాలుగు రూములు వెతికాను. కనిపించకపోయేసరికి డౌట్ వచ్చి నా రూంకే తిరిగి వచ్చాను అమ్మ నన్ను అసహనంగా చూస్తు వెళ్ళిపోయింది.
yourock
[+] 3 users Like VijayPK's post
Like Reply
#3
నారూంలో నాకు సంభందించిన చిన్న రూం ఒకటి ఉంది దాని డోర్ తెరిచి ఉండే సరికి లోపలికి వెళ్లాను. నిండా ఐదేళ్ళు కూడా నిండని నా చిన్ను అక్షిత ఫోటో ముందు మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతూ ఇంకా ఎన్ని రోజులమ్మా, ఎప్పుడు వస్తావ్ నన్ను వదిలి ఎలా ఉండగలుగుతున్నావ్ త్వరగా రా మ్మా.. ప్లీజ్ ప్లీజ్ అని కళ్లెమ్మటి నీళ్లతో బతిమిలాడుకోవడం చూసి నా హృదయం తరుక్కుపోయింది. కళ్ళు తుడుచుకుని చిన్ను వెనకాలే మోకాళ్ళ మీద కూర్చుని నా వైపు తిప్పుకున్నాను.

చిన్ను : నాన్నా.. ఇవ్వాళ అమ్మ బర్తడే కదా, ఇవ్వాళ అయినా నా మాట వింటుందేమో అని అమ్మని అడుగుతున్నాను.. నువ్వైనా చెప్పు నాన్న అమ్మని త్వరగా రమ్మను. అని నన్ను వాటేసుకుంది.. తన మోహంలోకి చూసి తడిచిన బుగ్గలని తుడిచాను.
చిన్నా : అవును ఇవ్వాళ అమ్మ పుట్టినరోజు కదా నేను మర్చిపోయా అని తల గోక్కున్నాను.
చిన్ను : నిన్నూ… అని చెంప మీద కొట్టి.. అందుకే అమ్మ నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.
చిన్నా : ఇది బాగుంది మీ అమ్మ వెళ్ళిపోతే నాదా తప్పు, చూడు నేను నీ కోసం ఇక్కడే ఉన్నాను మీ అమ్మే వెళ్ళిపోయింది.
చిన్ను : (ఏడుపు మొహం పెట్టి) నాన్నా.. అమ్మ వస్తుందా?
చిన్నా : తప్పకుండా.. నీ కోసం వస్తుంది.. నాకంటే మీ అమ్మకి నువ్వుంటేనే ఇష్టం కదా.. అమ్మ రాగానే గట్టిగా చెయ్యి పట్టుకుని ఇంకెక్కడికి వెళ్లకుండా తలుపు పెట్టేసి లాక్ చేసేసేయి.
చిన్ను : మరి ఒకవేళ రాకపోతే..?
చిన్నా : నువ్వు ఇప్పుడు ఎలాగో కొంచెం పెద్ద అయ్యావు కదా.. ఇంకొంచెం పెద్దయ్యేదాకా చూద్దాం… అప్పటికి రాలేదనుకో మనం ఇద్దరం చెరొక బ్యాగ్ వేసుకుని వెళ్లి వెతుకుదాం ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని కట్టేసి ఇంటికి లాక్కొచేద్దాం సరేనా
చిన్నూ : ఇప్పుడే వెళదాం పదా నాన్నా
చిన్నా : ఆమ్మో.. ఇప్పుడు నువ్వు ఇంకా చిన్న పిల్లవే కదా ఇప్పుడైతే తప్పి పోతావు ఇంకొంచెం హైట్ పెరిగితే అప్పుడు వెళదాం.
చిన్ను : మరి ఇప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళు.. నేను ఇంట్లోనే ఉంటాను.
చిన్నా : ఆమ్మో.. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను బంగారం.. టైం వచ్చినప్పుడు ఖత్చితంగా మీ అమ్మ దెగ్గరికి వెళ్ళిపోతాను.
చిన్ను : నేను కూడా అనగానే చిన్ను నోరు ముసాను
చిన్నా : అదే తీసుకొస్తా అని చెపుతున్నా
చిన్ను : నాన్నా.. అమ్మ అస్సలు మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది?
చిన్నా : అబ్బో.. ఇవ్వాళ మీ అమ్మ పుట్టినరోజని మీ అమ్మకి ఇష్టం అయిన పింక్ కలర్ గౌను వేసుకున్నావా… సూపర్
చిన్ను : మరి నేను పొద్దున్నే లేచి స్నానం చేసాను.. బాగున్నానా..?
చిన్నా : సూపర్ గా ఉన్నావు.. చాలా అంటే చాలా బాగున్నావ్.. అని ముద్దు పెట్టుకున్నాను.
చిన్ను : చాలా అంటే ఎంత?
చిన్నా : చాలా అంటే చాలా… అమ్మంత అందంగా ఉన్నావ్.. మీ అమ్మ స్టైల్లో చెప్పనా.. సెక్సీగా ఉన్నావ్
చిన్ను : థాంక్స్ నాన్నా.. అని సిగ్గుగా కౌగిలించుకుంది..
చిన్నా : నా బంగారానికి సిగ్గే.. అని హత్తుకున్నాను.. నా చిట్టి దాన్ని
చిన్ను : పదా.. ఇవ్వాళ ఫస్ట్ అమ్మకి ఇష్టమైన సినిమాకి వెళదాం, అమ్మకి ఇష్టమైనవే తిందాం అమ్మకి ఇష్టమైన చోటుకి వెళదాం ఆ తరువాత కేక్ కట్ చెయ్యాలి చాలా ఉన్నాయి.. త్వరగా స్నానం చెయ్యి.. నీదే లేట్..
చిన్నా : సరే సరే.. పదా వెళదాం… నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు ఈలోగా నా షర్ట్ తీసి ఉంచు. అని చిన్నూని ఎత్తుకుని బైటికి వచ్చి డోర్ లాక్ చేసి కీస్ నా జేబులో పెట్టుకున్నాను.
చిన్ను నా మీద నుంచి కిందకి దిగుతుంటే కనిపించింది.. చిన్నూ డ్రాయర్ వేసుకోలేదు..
చిన్నా : చిన్నూ.. డ్రాయర్ వేసుకోలేదా మళ్ళీ.. నీకెన్ని సార్లు చెప్పాను.
చిన్ను : హి హి హి.. మర్చిపోయా
చిన్నా : ఏయ్ దొంగ.. అబద్ధం.. నేను రెడీ అయ్యి వచ్చేసరికి నువ్వు డ్రాయర్ వేసుకొని ఉండాలి.. అస్సలు స్నానం చేసావా నువ్వు..?
చిన్ను : హిహి.. చేసా.. అని నోటి మీద చెయ్యి వేసుకుని నవ్వుతుంది.. అలా అక్షిత నాతో అబద్ధం చెప్పినప్పుడు నవ్వుతుంది.. నా అక్షిత ప్రతిరూపమే చిన్ను..
చిన్నా : అంటే నువ్వు స్నానం చెయ్యలేదు.. అని పారిపోతున్న చిన్నూ నడుము పట్టుకుని కితకితలు పెడుతుంటే నవ్వుతుంది.. ఆ నవ్వు గల మొహాన్ని చూస్తూ బతికేయొచ్చు.. వెనక జిప్ విప్పి గౌను తీసేసి బాత్రూంలోకి ఎత్తుకుని వెళ్లి ఆడిస్తూ నవ్విస్తూ స్నానం చేపించి టవల్ తొ తుడిచి మంచం మీద కూర్చోపెట్టాను..
yourock
[+] 5 users Like VijayPK's post
Like Reply
#4
Idi tajul sajal gari katha kada
Like Reply
#5
(02-02-2025, 05:09 PM)Uppi9848 Wrote: Idi tajul sajal gari katha kada

ఒకసారి ఆ కదా పేరు చెబితే చదువుతా అదేనా కదా అని అని చెక్ చేసుకుంటా link pettandi
yourock
Like Reply
#6
కథ బాగుంది
Like Reply
#7
(02-02-2025, 05:22 PM)VijayPK Wrote: ఒకసారి ఆ కదా పేరు చెబితే చదువుతా అదేనా కదా అని అని చెక్ చేసుకుంటా link pettandi

Story Name: అమ్మేత
Author: Pallaki a.k.a. Takulsajal
Thread ID: 51250
Like Reply
#8
(01-02-2025, 04:18 PM)VijayPK Wrote: ఇది ఒక త్రిల్లర్ కద సో ఆదరిస్తారని ఒక ఆశ

(02-02-2025, 05:22 PM)VijayPK Wrote: ఒకసారి ఆ కదా పేరు చెబితే చదువుతా అదేనా కదా అని అని చెక్ చేసుకుంటా link pettandi

Check Chesukovadamenti...

vere chota nunchi rastunte Original writer ki credits aina ivvali..

sontha kadha aite naa kadha ani dhairymgaa cheppali..

Shame On you
Like Reply
#9
(15-02-2025, 03:02 PM)nareN 2 Wrote: Check Chesukovadamenti...

vere chota nunchi rastunte Original writer ki credits aina ivvali..

sontha kadha aite naa kadha ani dhairymgaa cheppali..

Shame On you


Enduku shame story mottam rayaledu nv chadavaledu link pettu anna
yourock
Like Reply
#10
(16-02-2025, 06:13 PM)VijayPK Wrote: Enduku shame story mottam rayaledu nv chadavaledu link pettu anna

Bro.. Naa point neeku ardahm kaaledu..

Kadha neede ayyi nuvve raastunte neeku link endukabba.. antunna...

ainaa nee satisfaction kosam... link istunnaa.. 

అమ్మేత {completed}
Like Reply




Users browsing this thread: 1 Guest(s)