29-01-2025, 08:05 AM
ఆమె photo
Censor: U/A
యెల్లుండి కోసం
ఆమె photo
|
30-01-2025, 12:40 PM
Welcome bro
30-01-2025, 01:04 PM
Teaser:
కాన్. స్టేబుల్: పర్సులో ఏమున్నాయి? శివ: ఆధార్ కార్డు, మూడు వంద నోట్లు, ఒక ఐదు వందల నోటు, పది రూపాయల బిల్ల, రెండు రెండు రూపాయిల బిల్లలు. ఇవన్నీ పోయినా పర్వాలేదు. అందులో ఒక అమ్మాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అది దొరికితే చాలు. కాన్. స్టేబుల్: అమ్మాయి పేరు, ఎలా ఉంటుంది. శివ: పేరు శివాని...బడి యునిఫార్ములో అందంగా ఉంటుంది. కాన్. స్టేబుల్: సరే వెతుకుదాం. నీ ఫోన్ నవంబర్ చెప్పు. అయినా ఇంకో ఫోటో లేదా అదే కావాలా? శివ: అదొక్కటే ఉంది. కాన్. స్టేబుల్: ఇంకోటి దిగొచ్చుగా. అమ్మాయి చనిపోయిందా ఏంటి? ్్్్్్్్్్్్ంంంంంంం్్్్్్్్్్
30-01-2025, 02:00 PM
Nice starting andi..
30-01-2025, 02:25 PM
Great concept
30-01-2025, 09:53 PM
మాస్టారూ కొత్త కథలు ఇంటర్వ్యూ అయిపోయాక రాసుకోవచ్చు కదా..
నీకు తెలుసు ఐ లవ్ లవ్ స్టోరీస్ అని.. నీకు తెలుసు నేను అప్డేట్స్ అడగనని.. గ్యాప్ ఇవ్వకు బ్రో..
30-01-2025, 10:26 PM
(30-01-2025, 09:53 PM)nareN 2 Wrote: మాస్టారూ కొత్త కథలు ఇంటర్వ్యూ అయిపోయాక రాసుకోవచ్చు కదా.. Interview తరువాతే start చేస్తాను ఈ కథని. ఇప్పుడు save చేసి పెట్టుకున్నాను. ఈ మధ్యే మా ఊరిలో ఒక incident అయ్యింది. దాని గురించి చిన్న discussion అయ్యింది మా ఫ్రెండ్స్ తొని. So ఆ ముచ్చటలో ఉండగా నాకు idea వచ్చింది. కథ పుట్టింది. ఈ కథ ఉష్.... మళ్ళీ నన్ను self డబ్బా అంటారు, ఏం చేద్దాం. బాగుంటుంది అనే నమ్మకం ఉంది. కృష్ణకావ్యం లా రెగ్యులర్ updates తో దుమ్ము దులిపెద్దం.
30-01-2025, 10:56 PM
|
« Next Oldest | Next Newest »
|