Posts: 9
Threads: 2
Likes Received: 274 in 8 posts
Likes Given: 0
Joined: Dec 2024
Reputation:
32
అందరికీ నమస్కారం నేను ఈ సైట్ లో ఎప్పటి నుండో కథలు చదువుతున్నాను. మొదటిసారి కధ రాసే ప్రయత్నం చేస్తున్న. కథలో సెక్స్ తో పాటు కొంచెం రొమాన్స్ ఎక్కువ రాద్దాం అనుకుంటున్నా కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, అలాగే ఏవైనా తప్పులు ఉంటే సూచనలు సలహాలు రూపంలో చెప్పండి సరిదిద్దుకుంటాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా అప్డేట్ ఇస్తూ వుంటాను. సో ఎప్పుడైనా కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు చదవండి, ఓపిక లేని వాళ్ళు ఈ కథని స్కిప్ చేసెయ్యండి. ఇది ఒక చిన్న ఊరు నుండి సిటీకి జాబ్ వెతుక్కోవడానికి బయలుదేరిన ఒక 23 ఏళ్ళ కుర్రాడి కథ…
కథ మొదలు……
హడావిడిగా బస్టాండ్కి చేరుకునేసరికి టైం చుస్తే 6:30 అవుతుంది, బస్టాండ్ నిండా జనాలతో చాలా రద్దీగా ఉంది. ఆ జనాలని చూసి ఈ జనాలేంట్రా బాబు ఇంతమంది ఉంటే అసలు సీట్ దొరుకుతుందా అనుకుంట బస్సు వైపు నడిచా నా అదృష్టం కొద్దీ కొన్ని సీట్స్ మాత్రమే కాళీగా వున్నాయి వెంటనే బస్సు ఎక్కేసి వెళ్లి నా సీట్లో కూర్చున్న నా పక్క సీట్లో ఎవరు లేరు కానీ కర్చీఫ్ వేసి లగేజ్ మాత్రం పెట్టి ఉంది. బస్సు బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది అని కండక్టర్ చెప్పాడు.సరే అని నా పని నేను చూసుకుంటూ కూర్చున్న ఇంతలో నాకు ఒక కాల్ వచ్చింది చుస్తే మా బావ దగ్గర నుండి కాల్ లిఫ్ట్ చేసి
“ హలో బావ “ “ ఏరా అర్జున్ బయలుదేరావా “ “ ఇప్పుడే బస్సు ఎక్కా బావ రేపు మార్నింగ్ 9 కల్లా వచ్చేస్తా “ “ సరే జాగ్రత్త పొద్దున్నే బస్టాప్ దగ్గరికి వస్తా పికప్ చేసుకోడానికి “ “ ఎందుకులే బావ నేను వచ్చేస్తా “ “ సరే “ అని చెప్పి కాల్ కట్ చేసి కూర్చున్న ఇంతలో ఒక అక్క వచ్చి నా సీట్ దగ్గర నుంచుంది, నేను తనవైపు చూసాను “ కొంచం పక్కకి తప్పుకుంటారా “ అంది నా పక్కన కాళీగా వున్న సీట్ ను చూపిస్తూ.
నేను వెంటనే లేచి పక్కకు తప్పుకున్నాను తను వెళ్లి తన సీట్ లో కూర్చుంది నేను కూడా నా సీట్లో కూర్చున్న కానీ నా కళ్ళు తనమీద నుండి తిప్పుకోలేక మధ్య మధ్యలో తన వైపు దొంగచూపులు చూస్తున్న తను లగేజ్ సర్దుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో ఎదో వెతుక్కుంది. ఇంతలో బస్సు బయట ఒక అంకుల్ అండ్ అంటీ ఒక పసి పిల్లని ఎత్తుకొని నా పక్కన వున్న అక్క సీట్ విండో దగ్గర నుంచుని మాట్లాడుతున్నారు. అప్పుడు తెలిసింది ఆ పాప తన కూతురు అని. వాళ్ళు తన అమ్మా నాన్న అని. ఇంతలో ఆ అంకుల్ మాట్లాడుతూ “ పసిపాపని వేసుకొని ఒక్కదానివే ఎలా వెళ్తావో అమ్మ రేపు ఆ పెళ్ళి ప్రోగ్రాం లేకపోతే చక్కగా నేనే తీసుకువెళ్ళేవాడిని ” “ ఏం పర్లేదులే నాన్న ఇక్కడ ఎక్కి అక్కడ దిగడమేగా, అక్కడ దిగగానే తీసుకువెళ్ళాడనికి అయన వస్తా అన్నారు “ ఇంతలో బస్సు స్టార్ట్ అయ్యింది అంకుల్ గబగబా వచ్చి పాపని ఆ అక్కకి ఇచ్చి పక్కనే కూర్చున్న నన్ను చూసి “ బాబు నీ పేరేంటి? “ “ అర్జున్! అంకుల్ “ “ అమ్మాయి పసిపాపని వేసుకొని ఒక్కత్తె వెళ్తుంది, కొంచెం ఏమైనా అవసరం ఉంటే చూడు “ “ సరే అంకుల్ “ అన్నాను తరువాత ఆయన బస్సు దిగేసాడు. ఇంతలో బస్సు కదిలింది. ఇక నా పక్కన వున్న అక్క గురించి చెప్పాలంటే తను నాకంటే కనీసం 5 సంవత్సరాలు పెద్దది. తను చుడానికి చాలా అందంగా అందంగా ఉంది, హీరోయిన్ తమన్నా లాగా మిల్కీ స్కిన్ టోన్, నేరేడు పండులాంటి అందమైన కళ్ళు, ఎవరో చక్కగా చెక్కరేమో అనిపించే అందమైన ముక్కు, లిప్స్టిక్ వేయకపోయినా చూడగానే కోరికేయాలి అనిపించే పెదవులు, అందమైన నవ్వు, టైట్ గా చుడిదార్లో ప్యాక్ చేసిన సళ్ళు, అదిరిపోయే బ్యాక్ తో ఎవడికైనా మడ్ద లేచిపోయేలా ఉంది.
బస్సు స్టార్ట్ అయ్యి ముందుకు కదిలింది, నేను ఎదో ఫోన్లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్న ఆలా కాసేపటికి చిరాకు వచ్చి ఫోన్ పక్కన పడేసి అటు ఇటు దిక్కులు చూస్తున్న, ఆలా చూస్తుంటే అనుకోకుండా నా చూపు తన డ్రెస్ నుండి పక్కకు తప్పి బయటకు కనపడుతున్న తన బ్రా స్ట్రాప్ మీద పడింది. ఆ విషయం తనకి చెప్పి సరిచేసుకోమని చెప్దాం అంటే తను ఎమన్నా అనుకుంటుందేమోనని భయం వేసి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న. ఆలా ఆలోచిస్తూ తన వైపు చూసా సడన్ గా తను నా వైపు తిరిగింది నా కర్మ కొద్దీ నేను కూడా అప్పుడే తన బ్రా స్ట్రాప్ వైపు చూసాను. తను వెంటనే ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన బ్రా స్ట్రాప్ సరి చేసుకొని
“ హలో మిమ్మల్నే, ఎక్కడ చూస్తున్నారు? “ నేను సారీ అని చెప్పేలోపు “ ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే చాలు పైన నుండి కింద దాక తినేసేలా చూస్తారు, మేము కూడా మనుషులమే ఆలా చుస్తే ఎంత ఇబ్బంది గా ఉంటుందో తెలుసా “ అంటూ ఎదో తిడుతుంది ఇక నాకు చిరాకు పుట్టి ఎవరన్నా లేడీస్ ని రిక్వెస్ట్ చేసి సీట్ మారిపోదాం అని లేచా లాస్ట్ లో బ్యాక్ సీట్ లో కాళీ సీట్ కనపడింది వెంటనే బ్యాగ్ తీసుకుని వెళ్లి అక్కడ కూర్చున్న. చుసినందుకే ఇలా తిట్టింది ఇక సరిచేసుకోమని చెప్పి ఉంటే చంపేసేదేమో అనుకున్న. బ్యాక్ సీట్లో, ముందు రెండు రోస్ లో వున్న వాళ్ళు అందరూ ఒకటే ఫ్యామిలీ అనుకుంట తెగ వాగుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. సర్లే వాళ్ళతో మనకు ఎందుకు అని ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కూర్చున్నాను.
ఒక గంటన్నర్ర కి ఆ ఫ్యామిలీ కూడా దిగేసారు ఇప్పుడు బ్యాక్ సీట్ మొత్తం కాళీ అయ్యింది ఇప్పుడు బ్యాక్ సీట్లో నేను ఒక్కడినే వున్నా కాసేపటికి ఫుడ్ కోసం బస్సు ఒక ధాబా దగ్గర ఆపారు అందరూ ఫుడ్ తినడానికి దిగుతున్నారు నేను కూడా దిగుతూ ఇందాక నేను కూర్చున్న సీట్లో ఎవడో కూర్చోవడం చూసా. ఇందాక నన్ను తిట్టిన అమ్మాయితో తెగ పులిహోర కలిపేస్తున్నాడు తను ఏమో కొంచెం ఇబ్బందిగా పెట్టింది మొహం. సర్లే మనకు ఎందుకు చుస్తే మళ్ళీ తిడితుంది అని గబగబా దిగేసా వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చెప్పి కూర్చున్న అందరూ కిందకు దిగారు తను మాత్రం బస్సు లోనే ఉంది. ఫుడ్ వచ్చింది నేను తినబోతుంటే ఇందాక తనపక్కన నా సీట్లో కూర్చున్న వాడు బస్సు వైపు వెళ్లడం చూసా వాడు చూడడానికి ఒక 35 ఏళ్ల వాడిలాగా వున్నాడు కొంచెం గడ్డం ఉంది ఎందుకో వాడిని చుస్తే ఎదో డౌట్ వచ్చింది, అటు ఇటు ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటూ వెళ్ళాడు. సర్లే ఒకసారి వెళ్లి నన్ను తిట్టిన అక్క పైన చెక్ చేద్దాం ఎంతైనా చిన్న పిల్లని వేసుకొని జర్నీ చేస్తుంది కదా ఎమన్నా హెల్ప్ కావాలేమో ఒకసారి అడుగుదాం తిడితే తిట్టిందిలే అని బస్సు దగ్గరికి వెళ్ళా బస్సు డోర్ లోకి ఎంటర్ అయ్యి తన సీట్ వైపు చూసా వాడు కూడా తన పక్కనే కూర్చుని వున్నాడు. తనతో మాట్లాడుతూ తనని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పాపం తను బాగా ఇబ్బంది పడుతుంది అని తన మొహం చుస్తే తెలిసిపోతుంది, ఏదైతే అదియ్యింది అని చెప్పి వెంటనే తన సీట్ దగ్గరికి వెళ్లి “ అక్క ఏంటి ఇక్కడే కుర్చున్నావ్ రా ఏమైనా తిందాం “ అన్నాను తను నా వైపు చూస్తుంది ఇంతలో పక్కన వున్నవాడు “ఎవరు నువ్వు? ఏం కావాలి? “ అన్నాడు కొంచెం చిరాకుగా, నేను కూడా ఏం తగ్గకుండా “ అసలు మీరు ఎవరు? అయినా నేను మాట్లాడుతుంది మీతో కాదుగా “ అన్నాను వాడు వెంటనే సీరియస్ అయ్యి “ ఏంట్రా ఎక్కువ వాగుతున్నావ్ “ అన్నాడు “ వాగుతుంది నువ్వు, నేను తనతో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చింది నువ్వు “ అన్నాను అంతే సీరియస్ గా వాడు వెంటనే నా షర్ట్ కాలర్ పట్టుకున్నాడు నేను కూడా కోపం వచ్చి వాడి కాలర్ పట్టుకున్న వెంటనే తను మధ్యలో కల్పించుకొని వాడిని “ హలో ముందు మీరు షర్ట్ వదలండి తను మా తమ్ముడు అర్జున్, వాడు నాకోసం వచ్చాడు మధ్యలో మీకేంటి ప్రాబ్లెమ్ “ అని కొంచెం గట్టిగానే చెప్పింది. వాడు షర్ట్ వదిలేసాడు నేను మాత్రం ఇంకా వదలలేదు “ అర్జున్ నీకు మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా వదిలేయ్ “ అంది నేను కూడా వదిలేసా తను తన చేతిలో వున్న పాపని నాకు పట్టుకోమని ఇచ్చింది, నేను పాపని ఎత్తుకున్న తను హ్యాండబాగ్ తీసుకుని పద వెళ్దాం అంది. ఇద్దరం బస్సు నుండి కిందకు దిగి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం.
తను వాష్రూమ్ కి వెళ్ళింది నేను ఏమో పాపని ఆడిస్తు కూర్చున్నాను.తను వాష్రూమ్కి వెళ్లి వచ్చి నా ఎదురుగ వున్న కుర్చీలో కూర్చుంది. “ థాంక్స్ “ అంది, “ ఇందాక నేను చూసానని అంతలా తిట్టారు మరి వాడు అలా టచ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆలా ఇబ్బంది పడుతూ కూర్చోకపోతే వాడిని కూడా నాలుగు పీకొచ్చుగా “ అన్నాను కోపంగా “ ఇందాక ఎదో చిరాకులో ఉంది మిమ్మల్ని తిట్టేసా, వాడిని చుస్తే కొంచెం భయం వేసింది.“ “ అయినా ఇలాంటోళ్ళు అమ్మాయి కనిపిస్తే చాలు…” “ ఆలా అనుకుంటే ఇందాక మీరు కూడా తప్పుగా చూసారుగా, ఇప్పుడు నన్ను కాపాడి మంచిగా మాట్లాడి తరువాత అడ్వాంటేజ్ తీసుకుంటారుగా “ అంది. అసలే ఇందాక జరిగిన గొడవ వల్ల చిరాకులో వున్నా తను ఆలా అనేసరికి ఇంకా కోపం వచ్చి “ నేను చూసింది మీ మీద ఎదో తప్పుడు ఉద్దేశంతో కాదు మీ బ్రా స్ట్రాప్ బయటకి కనపడుతుంది సరిచేసుకోమని చెప్దాం అనుకున్న, కానీ ఆలా చెప్తే మీరు ఎమన్నా ఇబ్బందిపడతారు అని ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తు అనుకోకుండా చూసా, అంతే కానీ మిమ్మల్ని కాపాడి ఎదో అడ్వాంటేజ్ తీసుకుందాం అని కాదు. “ అని చెప్పి నా చేతిలో వున్న పాపను తనకి ఇచ్చేసి వెళ్లి బస్సు ఎక్కి నా సీట్ లో కూర్చున్న.
కాసేపటికి జనాలు అందరూ ఫుడ్ తినడం ముగించి మళ్ళీ బస్సు దగ్గరకు తిరిగివచ్చారు తను కూడా వచ్చి తన సీట్లో కూర్చుంది. బస్సు స్టార్ట్ అయ్యింది బస్సు స్టార్ట్ అయిన కాసేపటికి తను పాపని ఎత్తుకుని నా సీట్ దగ్గరికి వచ్చి నిల్చుంది నేను తన వైపు చూసి పట్టించుకోకుండా మళ్ళీ ఫోన్లో ఎదో చూసుకుంటున్న “ సారీ అర్జున్… ” నేను ఏం వినపడనట్టు కూర్చున్న తను మళ్ళీ “ అర్జున్ నీకే చెప్పేది సారీ “ అయినా పలకలేదు “ నీకు వినపడుతుంది అని అని తెలుసు, నా లగేజ్ అక్కడ నుండి తెచ్చి ఇక్కడ పెట్టాలి, కొంచెం హెల్ప్ చెయ్ “ “ అయ్యో మీకు తెలియదా మాలాంటోళ్ళు ఇప్పుడు హెల్ప్ చేసి తర్వాత అడ్వాంటేజ్ తీసుకుంటారు, జాగ్రత్తగా వుండండి “ తను వెంటనే నా చెంప మీద చిన్నగా ఒక్కటి పీకింది నాకేం అర్ధం కాలేదు నేను తన వైపు అయోమయంగా చూస్తున్న “ చూసింది చాలు వెళ్లి లగేజ్ తీసుకురా “ అంది కోపంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళా తన లగేజ్ తీస్తుంటే ఇందాక నాతో గొడవపడిన వాడు నా వైపు తెగ కోపంగా చూస్తున్నాడు, నేను కూడా ఒక సీరియస్ లుక్ ఇచ్చా. వెళ్లి లగేజ్ తెచ్చా తను నా సీట్లో కూర్చుని ఉంది తన లగేజ్ పెట్టేసి లాస్ట్ సీట్లో కూర్చుందాం అని వెళ్తున్న “ ఎక్కడికి వెళ్తున్నావ్? “ “ బ్యాక్ సీట్లో కూర్చోవడానికి “ “ నోరుమూసుకుని వచ్చి కూర్చో “ అని తన పక్కన వున్న సీట్ చూపించింది నేను ఏం మాట్లాడకుండా వెళ్లి అక్కడ కూర్చున్న. అంతలో తన వొళ్ళో వున్న పాప ఏడవటం మొదలు పెట్టింది తను వెంటనే ఒక పాల బాటిల్ తీసి పాపకి తాగిస్తుంది.
..... Zaraki 616 ~
The following 57 users Like Zaraki 616's post:57 users Like Zaraki 616's post
• aarya, akak187, Arjun reddy09, arkumar69, Babu G, Babu_07, Chamak123, Donkrish011, Eswar666, gora, gotlost69, Hellogoogle, jackroy63, jwala, K.rahul, k3vv3, King1969, km3006199, Kumarmb, [email protected], lastavenger, Lucy mahi, Mahesh12, manmad150885, meeabhimaani, mi849, Mohana69, murali1978, Mystic ranger, Naga raj, Nautyking, na_manasantaa_preme, nomercy316sa, pandumsk, phanic, Pk babu, Ram 007, Ravi9kumar, Ravi_sri, Rklanka, Saikarthik, satyalasundaram, Sivakrishna, sri7869, stormstriker2, Sun217, sunilserene, Sunny73, Sushma2000, Trendzzzz543, Uday, Uma123456, Uppi9848, Veeeruoriginals, vgr_virgin, Vizzus009, ytail_123
Posts: 289
Threads: 0
Likes Received: 297 in 197 posts
Likes Given: 1,677
Joined: Jan 2022
Reputation:
2
Bhagundi update
Continue cheyyandi
Posts: 1,866
Threads: 4
Likes Received: 2,941 in 1,332 posts
Likes Given: 3,807
Joined: Nov 2018
Reputation:
59
ప్రారంభం బావుంది Zakari బ్రో...మంచి అనుభవమున్న రైటర్లా రాస్తున్నారు. బస్సులో రాత్రి ప్రయాణం, పక్కన అపార్థాలతో మొదలై కలిసిపోయిన అక్క కాని అక్క...కొనసాగించండి బస్సు ప్రయాణాన్ని.
: :ఉదయ్
Posts: 9
Threads: 2
Likes Received: 274 in 8 posts
Likes Given: 0
Joined: Dec 2024
Reputation:
32
(13-01-2025, 02:45 PM)Kumarmb Wrote: Bhagundi update
Continue cheyyandi
Thanks bro
..... Zaraki 616 ~
Posts: 9
Threads: 2
Likes Received: 274 in 8 posts
Likes Given: 0
Joined: Dec 2024
Reputation:
32
13-01-2025, 05:23 PM
(This post was last modified: 13-01-2025, 05:24 PM by Zaraki 616. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-01-2025, 04:23 PM)Uday Wrote: ప్రారంభం బావుంది Zakari బ్రో...మంచి అనుభవమున్న రైటర్లా రాస్తున్నారు. బస్సులో రాత్రి ప్రయాణం, పక్కన అపార్థాలతో మొదలై కలిసిపోయిన అక్క కాని అక్క...కొనసాగించండి బస్సు ప్రయాణాన్ని.
Thanks bro
Posts: 242
Threads: 0
Likes Received: 128 in 104 posts
Likes Given: 102
Joined: Jul 2019
Reputation:
0
•
Posts: 383
Threads: 0
Likes Received: 214 in 156 posts
Likes Given: 25
Joined: Sep 2024
Reputation:
0
•
Posts: 55
Threads: 1
Likes Received: 52 in 26 posts
Likes Given: 10
Joined: Jul 2024
Reputation:
2
chala baga vrasthunnaru ..edhi andariki edhi oka roju edurina sannivasame .. mana pakka oka married lady pillalatho ontari prayanam .. kani srungram antene .. konchem ekkuva ani pisthundhi ..anduku ante eppati daka naku telisi .. naa frinds ki kani .. naku kani ee vidham ga jaragaledhu .. puttu machallu ekka dekkado vundalemo ..  konasaginchandi .. mee prayanam .. chadhi memeu ..santhosha padathamu
•
Posts: 1,000
Threads: 9
Likes Received: 8,542 in 609 posts
Likes Given: 4,010
Joined: May 2019
Reputation:
1,045
ఆరంభం బాగుంది
కొత్తగా మొదలైన ఆ ఇద్దరి కొత్త పరిచయం ఏటు వైపు వెళ్తుందో చూడాలి కొనసాగించండి
•
Posts: 1,015
Threads: 22
Likes Received: 9,344 in 841 posts
Likes Given: 3,097
Joined: Jan 2021
Reputation:
953
Manchi writing style undi...meeru raastunte story chadavalani intrest vastundi and most importantly manushulu feelings chala natural ga chuupistunnaaru...super bro
•
Posts: 451
Threads: 1
Likes Received: 180 in 160 posts
Likes Given: 406
Joined: May 2019
Reputation:
1
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 2,389
Threads: 0
Likes Received: 1,130 in 945 posts
Likes Given: 8,718
Joined: May 2019
Reputation:
18
•
Posts: 630
Threads: 0
Likes Received: 348 in 288 posts
Likes Given: 824
Joined: Aug 2019
Reputation:
5
Nice taking
phani kumar c
24*7 in sex trans
•
Posts: 2,747
Threads: 0
Likes Received: 1,944 in 1,502 posts
Likes Given: 7,695
Joined: Jun 2019
Reputation:
22
•
Posts: 512
Threads: 0
Likes Received: 387 in 260 posts
Likes Given: 689
Joined: May 2024
Reputation:
8
•
Posts: 528
Threads: 0
Likes Received: 408 in 342 posts
Likes Given: 10
Joined: Sep 2021
Reputation:
4
•
Posts: 523
Threads: 0
Likes Received: 303 in 248 posts
Likes Given: 99
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 9
Threads: 2
Likes Received: 274 in 8 posts
Likes Given: 0
Joined: Dec 2024
Reputation:
32
Note : నా కధ చదివి కామెంట్స్ రూపంలో వాళ్ల స్పందన తెలియచేసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ అప్డేట్ కూడా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను
-Zaraki 616~
Update - 2…
అసలు ఎవర్రా బాబు ఈ అమ్మాయి ఆలా కొట్టేసింది ముందు రో లో సీట్లు అన్నీ కాళీగా వున్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే పరువు పోయేది అని, అసలు ఇందాకటినుండి పేరు పెట్టి పిలుస్తుంది అసలు నా పేరు ఎలా తెలుసు తనకి, నాకు కనీసం తన పేరు కూడా తెలియదు అని మనసులో అనుకుంటూ సైలెంట్ గా కూర్చున్న. కాసేపటికి పాప పాలు తాగి నిద్రపోయింది, అప్పుడు తను మాట్లాడుతూ “ ఏంటి అంత సైలెంట్ గా కుర్చున్నావ్? “ “ మరి ఏం చెయ్యమంటారు హెల్ప్ చేస్తే తిడతారు ఇంకా ఎక్కువ మాట్లాడితే కొడతారు “, “ మరి సారీ చెప్పాక కూడా అలిగి కూర్చుంటే కోపం వచ్చేసింది” “ మీరు తిట్టబట్టేగా నేను అలిగి కూర్చుంది, అసలు మీరు ఇబ్బంది పడటం చూసి హెల్ప్ చెయ్యడం నేను చేసిన తప్పు, చివరికి నేను హెల్ప్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటా అన్నారు “ తను కొంచెం డల్ అయ్యింది.
తను తల దించుకుని కూర్చుంది ఒక రెండు నిమిషాలు తను ఏం మాట్లాడాలా చుస్తే తను ఏడుస్తుంది కళ్ళ నుండి లైట్ గా నీళ్లు కారుతున్నాయి. “ అయ్యో ఎందుకు అండి ఏడుస్తున్నారు? ఎవరన్నా చుస్తే నేను ఎదో చేశా అనుకుంటారు “ తను ఇంకా ఏడుస్తూనే ఉంది కాసేపటికి ఊరుకుంది కొంచెం వాటర్ ఇచ్చా తాగింది. సైలెంట్గా కూర్చుంది సరే ఏమైనా మాట్లాడదాం అని “ మీ పేరు ఏంటి? “ అని అడిగా తను మాట్లాడలా “ పేరు కూడా తెలియని అమ్మాయితో కొట్టించుకున్నా అని తెలిస్తే పరువు పోతుంది కొంచెం చెప్పండి “ తను కొంచెం లైట్ గా చిన్న నవ్వు నవ్వి నా వైపు చూసి “ అమూల్య “ అని చెప్పింది. “ మీరే అనుకున్న మీ పేరు కూడా అందంగా ఉంది “ తను చిన్న స్మైల్ ఇచ్చి “ థాంక్స్ “ అంది. “ “ మళ్ళీ తిడతారేమో అనుకున్న “ “ నేను ఏం అంత రాక్షసిని కాదు లే.. “ “ ఈరోజు రెండు సార్లు తిట్టించుకున్న మీతో మరి అలాగే అనుకుంటాం “ “ అంటే నేను పెద్ద రాక్షసిని, అందరిని తిట్టడమే నా పని అనుకున్నావా “ “ బాబోయ్ మీరు మళ్ళీ సీరియస్ అవ్వకండి నేను ఆలా ఏం అనుకోలేదు “ “ అర్జున్…ఇందాక బస్సు ఎక్కేముందు ఆలా మాట్లాడినందుకు సారీ, చిన్నప్పటి నుండి నేను కొంచెం చూడడానికి బాగుంటాను అనే ఒకే ఒక్క కారణం వల్ల చాలా మంది వెంటపడేవాళ్ళు కొంతమంది అయితే మంచిగా మాట్లాడి టచ్ చేయడానికి కూడా ట్రై చేసేవాళ్ళు అంతెందుకు ఇందాక నువ్వే చూసావుగా వాడు ఎలా మీద చేతులు వేయటానికి ట్రై చేసాడో అందుకే నేను ఎవ్వరిని అంత త్వరగా నమ్మను, నువ్వు కూడా వాళ్ళలాగే అనుకోని తప్పుగా అర్ధం చేసుకొని ఆలా మాట్లాడాను. ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ. “
నేను కాసేపు ఏం మాట్లాడలా కాసేపటికి “ నిజం చెప్పాలంటే మీరు అలా మాట్లాడేసరికి నాకు చాలాకోపం వచ్చింది. హెల్ప్ చేస్తే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కానీ అప్పుడు మీ సిట్యుయేషన్ గురించి, మీరు ఎందుకు ఆలా రెస్పాండ్ అయ్యారు అని నేను ఆలోచించలేదు. నేను కూడా సారీ. “ “ ఇందులో నీ తప్పు ఏం ఉంది అర్జున్ నువ్వెందుకు సారీ చెప్తున్నావ్, సరే జరిగింది ఎదో జరిగిపోయింది ఇక ఆ విషయం గురించి వదిలేద్దాం” “ సరే, అవును ఇందాకనుండి అడుగుదాం అనుకుంటున్నా మీకు నా పేరు ఎలా తెలుసు? “ “ ఓహ్ అదా! ఇందాక బస్సు స్టార్ట్ అయ్యే ముందు మా నాన్నకి నీ పేరు చెప్పావ్ గా అప్పుడు విన్న “ “ ఇందాక మీ ఫాదర్ కి పేరు చెప్పాను కదా మర్చిపోయా “ “ ఇంతకీ ఏం చేస్తుంటావ్ అర్జున్? “ “ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి ఏదైనా జాబ్ చూసుకుందాం అని సిటీకి వెళ్తున్నా, మరి మీరు ఏం చేస్తుంటారు? “ “ ఇంతకుముందు ఒక కంపెనీలో జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇది పుట్టాక జాబ్ మానేశా “ “ ఓహ్ అవునా “ ఇంతలో తను బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసి నాకు ఇచ్చింది నేను దానిని పట్టుకుని కూర్చున్నాను “ ఆలా ఎంత సేపు పట్టుకుని కూర్చుంటావు ఆ బాక్స్ లో ఫ్రూట్స్ వున్నాయి, నువ్వు ఇందాక కూడా ఏం తినలేదు, ఆ ఫ్రూట్స్ అన్నా తిను “ “ అయ్యో పర్లేదు అండి మీరు కూడా ఏం తినలేదు కదా మీరు తినండి నాకు వద్దులే “ “ ఆలా ఏం కుదరదు, ఫస్ట్ నువ్వు తిని ఇవ్వు తరువాత నేను తింటా “ “ మీరు తినండి నాకు ఆకలిగా లేదు “ “ ఇప్పుడు తినకపోతే మళ్ళీ దెబ్బలు పడతాయి. “ మళ్ళీ కొట్టినా కొట్టిద్ది ఎందుకులే అని ఒక రెండు ఆపిల్ ముక్కలు తిని తనకి ఇచ్చేసా “ నువ్వు ఎమన్నా కాలేజ్ పిల్లాడివా రెండు ముక్కలు తీసుకోవడానికి ఇంకా తీసుకో “ అని చెప్పి ఇంకో నాలుగు ముక్కలు ఇచ్చింది. నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తీసుకొని తింటున్న తను కూడా తింటుంది. తరువాత ఎదో మాట్లాడుకుంటా కాసేపు టైం స్పెండ్ చేసాం.
టైం 12:30 అవుతుంది, అందరూ మంచి నిద్రలో వున్నారు నేను ఏమో నిద్ర పట్టక ఫోన్ చూసుకుంటున్న తను ఏమో పడుకుని ఉంది. నేను తనవైపు చూసా బస్సు లో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి వున్నాయ్, కిటికీ తెరిచి ఉండడం వల్ల వస్తున్న గాలికి తన జుట్టు లైట్ గా ఎగురుతూ, బయట నుండి వస్తున్న పున్నమి రాత్రి చంద్రుడి వెలుతురులో ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించి తనని అలాగే చూస్తూ కూర్చున్న. ఎందుకో ఆ టైంలో ఇంత అందాన్ని అనుభవిస్తున్న తన భర్త మీద చిన్న అసూయ పుట్టింది.
ఇంతలో ఎదో మెసేజ్ వస్తే ఫోన్ చూసుకుంటూ కూర్చున్న ఇంతలో ఎప్పుడు లేచిందో “ ఏంటి పడుకోలేదా? “ “ నిద్ర రావట్లేదు “ “ ఏంటి ఈ టైం లో ఫోన్ లవర్ తో చాటింగ్ ఆ? “ అదేం లేదు ఫ్రెండ్ ఏవో రీల్స్ పెడితే చూస్తున్న “ “ పర్లేదులే, నిజం చెప్పు నేను ఏం అనుకోనులే “ “ అయ్యో అలాంటిది ఏం లేదు, అయినా చూడడానికి ఎదో అవేరేజ్ గా వుంటాను, పైగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నన్ను ఏ అమ్మాయి లవ్ చేస్తుంది. మీలా అందంగా ఉంటే కనీసం ఎవరైనా చూసేవారేమో “ “ అడిగా కదా అని మరీ చెప్పకు అయినా ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు, నీ లాంటి మంచి అబ్బాయి దొరికితే ఎవరు మాత్రం వదిలేస్తారు. “ “ఎందుకు పట్టించుకోరు, ఈ రోజుల్లో మంచితనం చూసి ఎవరు వస్తారు డబ్బుని చూసి వస్తారు “ “ ఆలా ఏం ఉండదు నీకు మంచి అమ్మాయి దొరకుతుందిలే “ నేను ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నా. సరే టాపిక్ వేరే ఏదన్న చేంజ్ చేద్దాం అని “ మీకు చాలా లవ్ లవ్ ప్రపోసల్స్ వచ్చే ఉంటాయి కదా మ్యారేజ్ ముందు? “ “ హ చాలానే వచ్చాయి , కొంతమంది అయితే ఎన్నిసార్లు నో అని చెప్పినా వెంటపడి విసిగించేవాళ్ళు “ “ మరీ మీ అంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం అంత ఈజీగా వదిలేస్తారు, ఎంతైనా మీ హస్బెండ్ చాలా లక్కీ “ తను కొంచెం సిగ్గుపడి చిన్నగా నవ్వి ఉరుకుంది. కాసేపు ఇద్దరిమధ్య ఎదో తెలియని సైలెన్స్ తను ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ “ అవును అర్జున్ ఇందాక ఎప్పుడో అడుగుదాం అనుకున్న ఫుడ్ కోసం బస్సు ఆగినప్పుడు నువ్వు కూడా దిగావ్ కదా, మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చావ్ బస్సు దగ్గరికి? “ “ ఏంటండీ మళ్ళీ ఎమన్నా డౌట్ వచ్చిందా ఏంటి నా మీద, ముందే చెప్పండి కొట్టించుకోవడానికి రెడీగా వుంటా “ తను చనువుగా నా చేతి మీద ఒక చిన్న దెబ్బ కొట్టింది “ సర్లే చెప్తాను కొట్టకండి, ఫుడ్ తిందాం అని కూర్చున్న అప్పుడే మీ పక్కన కూర్చున్న వాడు దొంగ చూపులు చూసుకుంటూ బస్సు వైపు వచ్చాడు, నాకెందుకో వాడి మీద డౌట్ వచ్చింది బస్సు లో మీరు ఒక్కరే వున్నారు పాపతో ఏమైనా హెల్ప్ కావాలేమో ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం అని వచ్చా, పైగా మీ నాన్నగారు కూడా చెప్పారు ఏమైనా అవసరం అయితే చూడమని “
తను ఒక్క 5 సెకండ్స్ ఏం మాట్లాడల మళ్ళీ ఏమయిందిరా బాబు అనుకుంటుంటే సడన్ గా తన వైపు చూస్తున్న నా ఫేస్ ని తన చేత్తో పట్టుకొని ముందుకు తిప్పి నా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది. నాకు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్ధం కాలేదు, నేను ఎమన్నా కల కంటున్నా ఏమో అనుకున్న కానీ ఇది కల కాదు నిజం తను నాకు నిజంగానే ముద్దు పెట్టింది. నేను షాక్ లో తన వైపు చూసా తను సిగ్గుపడి చిన్నగా నవ్వుతూ నా వైపు చూసి “ ఏంటి ఆలా చూస్తున్నావ్, నేను పెట్టిన ముద్దు నచ్చలేదా? “ నాకు ఏం చెప్పాలో తెలియక “ ఏంటి అండి ఆలా ముద్దు పెట్టేసారు, అసలు నేను ఇంకా ఇది నిజమేనా అని నమ్మలేకపోతున్నా “ “ ఎందుకు నమ్మలేక పోతున్నావ్ ఏంటి? “ “ ఎలా నమ్మమంటారు మీలాంటి అందమైన అమ్మాయి అందులోన పెళ్ళి అయిన అమ్మాయి నా లాంటి ఒక ఎవరేజ్ కుర్రాడుకి ముద్దు పెట్టింది అంటే ఎవరో ఎందుకు నేనే నమ్మలేక పోతున్న. ఫస్ట్ తిట్టారు, తరువాత చెంప మీద ఒకటి పీకారు, ఇప్పుడేమో ముద్దు పెట్టారు ఒక్క రాత్రిలో ఇన్ని షాక్ లు ఇస్తే ఎవరు మాత్రం నమ్ముతారు. “ “ బస్సు జర్నీలో పరిచయం అయిన ఎవరో తెలియని అబ్బాయికి ముద్దు పెడతా అని నువ్వేంటి నేనే ఎప్పుడు అనుకోలేదు “ “ “ మరి ఏం అంత గొప్పపని చేశా అని పెట్టారు ముద్దు? “ ఇందాక నువ్వు వచ్చి నన్ను సేవ్ చెయ్యడానికి ముందు వాడు నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎంత భయం వేసిందో నీకు తెలియదు అర్జున్.. ఎవరో తెలియని అమ్మాయి నీ తప్పు లేకుండా తిట్టిన, చిన్న పిల్లతో ఒక్కటే ఉంది తనకి ఎమన్నా హెల్ప్ కావాలేమో చూద్దాం అని వచ్చావ్ చూడు అందుకు నచ్చావ్ నువ్వు నాకు. ఐ లవ్ యు అర్జున్.. “ అని చెప్పింది నాకు ఒక్కసారిగా మైండ్ పోయింది తను ఏంటి నాకు ఐ లవ్ యు చెప్పడం ఏంటి అని “ ఏం మాట్లాడుతున్నారు అండి మీరు నన్ను లైవ్ చేయటం ఏంటి ఎదో హెల్ప్ చేశా అని నా మీద వున్న మంచి ఒపీనియన్ ని లవ్ అనుకుంటున్నారో ఏంటో మీకు పెళ్ళి అయ్యింది ఒకసారి ఆలోచించుకోండి “ “ నా వెనక చాలా మంది తిరిగారు, అందులో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వున్నారు కానీ నాకు వల్ల మీద ఏ ఫీలింగ్ కలగల కానీ నువ్వెందుకో బాగా నచ్చేసావ్ నేను ఫిక్స్ అయిపోయా ” నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అలిలోచిస్తూ కూర్చున్నా. “ ఏంటి అర్జున్ అంత ఆలోచిస్తున్నావు నేను నచ్చలేదా లేకపోతే నేను మంచి దాన్ని కాదు ఏమో అని డౌట్ వచ్చిందా “ “ అలాంటిది ఏమి లేదు అండి మీంకేంటి అండి ఎక్కడో మచ్చ ఏసుకుని పుడితే తప్ప మీ లాంటి మంచి అమ్మాయిలు దొరకరు “ “ మరి ఇంకేంటి అంత ఆలోచిస్తున్నావు? “ “ ఎంతైనా మీకు పెళ్ళి అయ్యింది ఒకవేళ మీ హస్బెండ్ కి తెలిస్తే….” తను నా కళ్ళల్లోకి చూస్తూ “అర్జున్…నాకు పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది, నన్ను చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు మా ఇంట్లో వాళ్ళు నేను ఎంత అల్లరి చేసిన ఏమనే వాళ్ళు కాదు, కానీ కొంత వయసు వచ్చాక అబ్బాయిలు నా వెనుక పడడం మొదలు పెట్టారు అప్పటినుండి మా అమ్మానాన్న నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. నేను కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చి ఎవరిని ప్రేమించలేదు, తరువాత మా అయన కార్తీక్ ని ఇచ్చి పెళ్ళి చేసారు. తను కూడా చాలా మంచివాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు, కానీ..” “ తర్వాత ఏంటో చెప్పండి అలా మధ్యలో ఆపేయకండి “ “ చెప్తా కానీ నన్ను తప్పుగా అనుకోకు “ “ నేను అలా ఏం అనుకోనులే చెప్పండి ముందు “ “ కార్తీక్ కి నాకు మ్యారేజ్ అయ్యాక మేము చాలా హ్యాపీగా వున్నాం, కానీ ఒక్క సెక్స్ విషయంలోనే నేను హ్యాపీగా లేను, నాకు మామూలుగానే సెక్స్ కోరికలు చాలా ఎక్కువ పెళ్ళి అయ్యే ముందు వరకు ఎలాగో నా కోరికలను అదుపులో పెట్టుకున్నా కానీ పెళ్ళి తర్వాత నా సెక్స్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, తను చాలా మందులు వాడి చూసాడు కానీ ఇంప్రూవ్ మెంట్ లేదు, తనకి నేను అంటే చాలా ఇష్టం అలా నేను మా సెక్స్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేక బాధపడటం చూసి పోనీ నీకు నచ్చిన వాళ్ళు ఎవరితో అయిన సెక్సువల్ రిలేషన్ పెట్టుకో నాకు ఏం ప్రాబ్లెమ్ లేదు అని చెప్పాడు, దానికి నేను ఒప్పుకోలేదు తరువాత చాలా సార్లు నన్ను కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేసాడు నేను ఒప్పుకోలేదు. తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఆ ఒక్క విషయం లోనే తను నన్ను సాటిస్ఫయ్ చెయ్యలేకపోతున్న అని బాధపడేవాడు తరువాత ఇది కడుపున పడింది మేము సెక్స్ చెయ్యడం కూడా తగ్గింది. ఇప్పుడు నువ్వు నచ్చావ్ నేను చాలా ఆలోచించుకొని నీకు ప్రొపోజ్ చేశాను, నీ భయం నా హస్బెండ్ గురించి అయితే తను నా నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటాడు. లేక నేను మంచిదాన్నా కాదా అని నీ డౌట్ అయితే నా భర్త తప్ప నా వంటి మీద ఇంకో మగాడి చెయ్యి పడలేదు. ఇక నీ ఇష్టం నిన్ను నేను బలవంత పెట్టను “ అని తను చెప్పడం ముగించిన వెంటనే నా రెండు చేతులతో తన రెండు చెంపలు పట్టుకుని నా పెదాలతో తన పెదవులు కలిపేసా…
..... Zaraki 616 ~
The following 51 users Like Zaraki 616's post:51 users Like Zaraki 616's post
• Anamikudu, Anand, arkumar69, asrinivasarao380, Babu G, Babu_07, Being human, Bvrn, Chinna 9993, coolguy, Eswar666, gora, gotlost69, Hellogoogle, India5991, jackroy63, jwala, K.rahul, k3vv3, King1969, Kumarmb, manmad150885, meeabhimaani, mi849, Mohana69, murali1978, Naga raj, Nautyking, na_manasantaa_preme, nomercy316sa, pandumsk, Pk babu, Pramila Chow _ Kasipilla, Pramn96, Ranjith62, Rao2024, Ravi_sri, Saikarthik, Sammoksh, Sivakrishna, sri7869, Sun217, Sunny73, Sushma2000, Trendzzzz543, Uday, Uma123456, Uppi9848, vgr_virgin, Vizzus009, yekalavyass
Posts: 4
Threads: 0
Likes Received: 3 in 2 posts
Likes Given: 8
Joined: May 2021
Reputation:
0
|