Poll: story emotions tho saagadeeyamantara leka limited ga rasi end cheyamantara?
You do not have permission to vote in this poll.
1.saagadeeyandi
27.50%
88
27.50%
2.sodhi kante limit lo rastene better max 30-40 episodes
45.63%
146
45.63%
3.niku nachhindi chesuko
26.88%
86
26.88%
Total
320 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 114 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

వదినతో అంత వీజీ (ఈజీ) కాదుRunning

Showing only the posts of dom nic torrento: 188 of 2,165 posts. Show all posts
#61

E 10

ఆ సంఘటన తరువాత వదిన ను చూడాలంటే ఇబ్బందిగా అనిపించింది. ఏదో ఆలా చేశా కానీ తలుచుకుంటే విచిత్రంగా అనిపించింది. నేను ఏంటి ఆమెను అలా చేయడం ఏంటి అని. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటేనే మొడ్డ మల్లి నిక్కబొడుచుకుంటూ ఉంది. బెడ్ మీద బోర్లా వేసి లెగ్గింగ్స లాగి, వదిన మెత్తటి పిరుదులను చేత్తో కొట్టి, నోటితో కొరికి వామ్మో ఇంత చేసానా ఒక్కరోజులో అని అనిపించింది. కానీ దాని మూల్యం నా పిర్ర పై వాత అని అది మండుతూ ఉంటె గుర్తు వచ్చింది. ఏమైనా వదిన పిర్ర కు కూడా వాత పెట్టా కదా, పంటి గాట్లు ఎక్స్ట్రా మల్లి అని నవ్వుకున్నా. చాలాసేపటి తరువాత ఇద్దరం తినడానికి టేబుల్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒకరిని ఒకరం చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డం. వదిన ఎం మాట్లాడట్లేదు, కనీసం చూడట్లేదు, అంతేలే ఇంత జరిగాక పాపం ఎలా జీర్ణించుకుంటుంది. పైగా నిన్న ఆమె బాక్స్ పట్టుకుని నగ్నంగా పిర్రలు ఊపుకుంటూ బాత్రూం లోకి పరిగెత్తింది ఎలా మరిచిపోతుంది. ఏమైనా ఆ పిరుదులు వావ్ అని అనుకుంటూ వదిన ముఖం చూసా. ఆమె సైలెంట్ గా తల దించుకుని తింటుంది. అమ్మ ఎక్సమ్ గురించి బాగా రాయి అది ఇది చెప్తుంటే వదిన హ్మ్మ్ అంటుంది. 

ఇద్దరం ఆటో లో బస్సు స్టాండ్ కు బయలుదేరాం. పాప అమ్మ వాళ్ళతో నే ఉంటుంది. నేను ఆటో లో సైలెంట్ గా కూర్చున్నా. కింద సీట్ వాత పెట్టడం వలన మండుతూ ఉంటె సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్నా. వదిన పరిస్థితి కూడా సేమ్ ఉంది అని ఆమె చిరాగ్గా అటు ఇటు కదులుతూ ఉంటె తెలిసింది. నేను సారి చెపుదాం అని తన వైపు చూసా. ఆమె అస్సలు నా వైపు చూడకుండా బయట చూస్తుంది. నేను ఆమె మొబైల్ కు మెసేజ్ పంపింఛా సారి అని. ఆమె నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూసింది. అందులో సారి అని ఉండడం చూసి మల్లి స్క్రీన్ ఆఫ్ చేసి బయటకు చూస్తుంది. పాపం మధ్య మధ్య లో నా లాగే కొంచెం అటు ఇటు కదులుతూ కింద మండుతూ ఉంటె చిరాకుగా పెట్టింది ముఖం. నాకు నవ్వు వచ్చింది తన అవస్థ చూసి, వెంటనే నువ్వొస్తానంటే నేను వద్దంటానా మూవీ లో ప్రకాష్ రాజ్ ను సునీల్ అంటాదు కదా మండుతున్నట్లు ఉంది అనే సీన్. ఆ ఫోటో స్టిక్కర్ వాట్సాప్ లో వెతికి ఆమె ఫోన్ కు సెండ్ చేశా. ఆమె కాసేపటికి మల్లి ఓపెన్ చేసి చూసింది. అక్కడ సునీల్ ప్రకాష్రాజ్ తో మండుతున్నట్లు ఉంది అన్న స్టికర్ కనిపించింది. ఆమె చురుక్కున నా వైపు చూసింది. నేను సారి అంటూ వెకిలి నవ్వు వేసుకుని నవ్వేలోపల ఆమె కోపంగా నా బుజం మీద బలంగా కొడుతూ వెధవ వెధవ, అంటూ నేను మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేస్తు మాట్లాడకు చంపేస్తా అంటూ ముందు వున్నా డ్రైవర్ వెనక్కు చుసేపాటికి సైలెంట్ అయిపోయి మల్లి బయటకు చూస్తూ కూర్చుంది. 

బస్సు స్టాప్ లో ఆటో ఆగాక ఇద్దరం దిగి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. అక్కడ ఎవ్వరు లేరు, ఈ టైం లో పెద్దగా ఎవ్వరు ఉండరు. కాబట్టి చైర్స్ అన్ని కాళీ ఉన్నాయి. పది నిమిషాలు గడిచింది. బస్సు ఇంకా రాలేదు. బుక్ చేసిన టైం కంటే కొంచెం ఎక్కువే అవుతుంది. బహుశా ఈ టైం లో పెద్దగా బుక్కింగ్స్ అవ్వకపోవడం తో అప్పటికి అప్పుడు వచ్చే కస్టమర్స్ కోసం కొంచెం ఎక్కువ సేపు నిలబెట్టాడేమో అని అనుకుంటూ, వదిన ను చూసి నువ్వు కూర్చో వదిన వాడు ఇంకా లెట్ చేసేలా ఉన్నాడు అని అన్నా. ఆమె ముందు పలకలేదు, కానీ అంతలోనే స్లో మోషన్ లో కోపంగా నా వైపు తల తిప్పింది. నేను ఆమె ముఖం పై ఉన్న కోపాన్ని చూడగానే గుర్తు వచ్చింది. ఆమె సీట్ నా సీట్ రెండు మండిపోతున్నాయి, కూర్చోడానికి కష్టం అని, అంతలో ఆమె ఏదో కోపంగా అనబోయి ఆపుకుంటూ బూతులు ఆపుకుంటున్నా, మాట్లాడించి నన్ను రెచ్చగొట్టకు అని అంది తల తిప్పేసుకుంటూ. నేను ఎందుకు వచ్చింది లే అని అనుకునే లోపు బర్నైల్ ఆయింట్మెంట్ గుర్తు వచ్చింది, అది బాగ్ లో ఉందొ లేదో చెక్ చేసుకుని రాత్రి హోటల్ కు వెళ్ళాక వదిన కు ఇద్దాం అనుకుంటూ అంతలోనే ఒక చిలిపి ఆలోచన వచ్చి నవ్వుకున్నా. హోటల్ రూమ్ లో వదిన ను బోర్ల పడుకోబెట్టి లెగ్గింగ్స్ కిందికి తీస్తూ, సెక్సీ గా ఉండే ఆ పిర్రల పైన నా చేత్తో ఆయింట్మెంట్ రాస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటె అప్పుడే బస్సు వచ్చింది. ఇక అది బాగ్ లో పెట్టుకుని ఇద్దరం బస్సు ఎక్కాం. ప్రైవేట్ బస్సు కావడం తో నీట్ గా ఉంది లోపల. మేము మిడిల్ లో బుక్ చేసుకున్నాం. స్టార్టింగ్ సీట్ లో ఇద్దరు కపుల్స్ ఉన్నారు. మొత్తం మాతో కలిపి ఆరు మంది ఉన్నారు అంతే.
 
ఇద్దరం కూర్చున్నాం, స్లో గా బండి హై వే మీదకు వెళ్ళింది. టివి లో మూవీ వస్తుంది. నేను ఆమె ఇద్దరం కొంచెం అటు ఇటు కదులుతూ ఇబ్బంది పడుతున్నాం. ఆమె ఇబ్బంది చూసి నాకు, నా ఇబ్బంది చూసి ఆమెకు కొంచెం ఒకరిమీద ఒకరికి జాలి కలిగింది. ఒక మూడు గంటల ప్రయాణం గడిచిపోయింది. బస్సు స్టాప్ ఒకటి వస్తే నేను కిందకు వెళ్ళా వాటర్ బాటిల్ కోసం. కింద ఆ మంటకు గోక్కుందాం అని బాత్రూం సైడ్ వెళ్ళా అప్పుడు డౌట్ వచ్చింది పాపం నేనే ఇలా ఉంటె వదిన సంగతి ఏంటి అని, వెంటనే నా నొప్పి మరిచిపోయి బస్సు లో కి వెళ్ళా వదిన కు ఎలా ఉందొ కనుక్కుందాం అని. అక్కడ ఆమె సీట్ లో లేదు పక్కన నిలబడి ఉంది. నాకు అర్ధం అయిపొయింది కారణం. ఆమె నేను రావడం చూసి మల్లి వెళ్లి కూర్చుంది. నేను ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చా. ఆమె తాగి బోటిల్ పక్కన పెడుతూ ఉంటె నేను మెల్లగా చెప్పా సారి వదినా అని. ఆమె ఎం అనలేదు. నేను ఆమెను చూసి నాకే అలా ఉంది మరి నీ పరిస్థితి ఊహించుకోగలను వదిన అని అన్నా. ఆమె ఎం అనలేదు. 

ఇద్దరం మౌనంగా ఉండగా బస్సు స్టార్ట్ అయ్యింది. ఇద్దరం టివి చూస్తున్నాం. ఆమె లాగే నేను కూడా అటు ఇటు కదులుతూ ఉండడం చూసింది. అలా ఇద్దరం ఇబ్బంది పడుతూనే డీవియేట్ అవ్వడానికి మూవీ చూస్తున్నాం. అలా ఉండగా కాసేపటికి ఆమె మెల్లగా గొంతు విప్పింది. నాకు మాత్రమే వినపడే అంత సౌండ్ తో నేను కూడా సారి అని అంది. నేను తన వైపు తల తిప్పా. ఆమె నన్ను చూడకుండా మొబైల్ వైపు చూస్తూ మాట్లాడింది ఆయింట్మెంట్ బాగ్ లో ఉంది తరువాత తీసుకో అని అంది. నేను స్మైల్ ఇచ్చి నేను కూడా తెచ్చా వదిన నీ కోసం అని అన్నా. ఆమె నా వైపు సంతోషించాం లే అన్నట్లు చూసి మల్లి టివి వైపు చూసింది.  

కాసేపటికి మల్లి మాట్లాడుతూ, చూడు అవన్ని మీ అన్న ఘనకార్యాలు, నాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు ఎక్కువ ఊహించుకోకు సరేనా అంది. 
నేను ఏంటి వదిన అన్నా తెలీనట్లు. 
ఆమె కోపంగా చూసింది. 
నేను : (స్మైల్ ఇస్తూ) నేను ఎం ఊహించుకోలేదు లే వదిన అయినా ఈ కాలం లో ఎవరు చూడరు చెప్పు ?
వదిన : (చురుకుగా చూసింది)
నేను : సారి 
వదిన : ఆమె అలాగే చిరు కోపం తో చూస్తూ సారి పూరి అనుకుంటూ అయినా నువ్వు నీ అన్న నా కర్మ కు అలా దొరికారు, ఆయన అంతే నువ్వు అంతే వెధవలు ఇద్దరు అంది చిరు కోపంగా..
నేను bananaవెంటనే లేని కోపం చూపిస్తూ) నన్ను ఏమైనా అను అన్నయ్యను ఎం అణకు 
వదిన : ఎం ఎం చేస్తావ్ ?
నేను : మొగుడికి రేస్పెక్ట్ ఇవ్వకపోతే ఉన్న అందం పోతుంది అంట, తరువాత ని ఇష్టం 
వదిన : ఏంటి ? 
నేను : ఎందుకు వదిన అంత కోపం మీకు తెలీని విషయాలని చూసి నేర్చుకున్నారు అంతే కదా, దానికెందుకు అంత గోల ?
వదిన : (ముందు అర్ధం కానట్లు ముఖం పెట్టి వెంటనే అర్ధం చేసుకుని) నీ అబ్బా అంటూ నా బుజం మీద గట్టిగా ఘిల్లేసింది. 
నేను అరవబోయి అదుపుచేసుకున్నా. 
వదిన : నీకు అసలు నోరు అదుపు లో ఉండదా ? 
నేను : హి హి..  
నేను : అయినా అన్నయ్య ను వెధవ అని తిట్టేంత తప్పేం చేసాడు ?
వదిన : హ్మ్మ్.. నీకు అన్నయ్య అయ్యాడు కదా తిట్టడానికి ఆ మాత్రం చాలదా ?
నేను : అబ్బో వదిన, నేనేం అంత చెడ్డ తమ్ముడిని కాదు 
వదిన : అవును అందుకే అన్నయ్య పెళ్ళాన్ని పట్టుకుని అక్కడ కొరికావు 
నేను : (నవ్వుతు) అయ్యో సారి వదిన, ఏదో పొరపాటున 
వదిన : పొరపాటున నా ? నేను చెప్తూనే ఉన్నా ఒరేయ్ నేను వదిన ను రా అని, వెధవవి నువ్వు 
నేను : నాకు మరి అలా పెడితే మండదా?
వదిన : అందుకని ఆడదాన్ని పైగా నీ అన్న పెళ్ళాన్ని పట్టుకుని ఆలా చేస్తావా ?
నేను : కోపం తో కళ్ళు మూసుకున్నాయి వదిన 
వదిన : అది కోపం తో అన్నట్లు లేదు అంటూ ఇంకేదో అనబోతూ అదుపు చేసుకుని అయినా నీతో మాట్లాడడమే తప్పు, అసలు నాతో మాట్లాడకు నువ్వు 
నేను : అరేయ్ నేనేం చేశా వదిన నువ్వే కదా స్టార్ట్ చేసావ్, లేదంటే నేను సైలెంట్ గా రూమ్ లో కూర్చున్నా అప్పుడు 
వదిన : ఎం నాన్న ? సైలెంట్ గా కూర్చున్నావా ? నీ అబ్బా నేను అలా క్లోత్స్ లేకుండా పరిగెత్తేలా చేసి మల్లి అంటున్నావా ?
నేను : నువ్వే అనోసరంగా కంగారు పడ్డావ్ 
వదిన : అవును మరి, మొగుడు పెళ్ళాం ల పెర్సొనల్స్ బయటకు తీస్తూ మల్లి అనోసరంగా కంగారు అంట, అసలు నువ్వు చేసిన దానికి చంపేయాలి ఈ పాటికి, ఏదో లే అని ఇంకా మాట్లాడుతున్న 
నేను : అంత లేదు, నువ్వు అలా చేసినదానికి నేనే నీతో అలిగి మాట్లాడకుండా ఉండాలి, నేనే జాలి పడి మాట్లాడుతున్నా
వదిన : ఏంటి నాయనా నువ్వు అలగాల ? దేనికి రా 
నేను : మరి, చూడు నువ్వు చేసిన దానికి సరిగా కూర్చోలేక పోతున్నా 
వదిన : ఆహా ? మరి తమరు చేసిన దానికి నేను హాయిగా కూర్చున్నా అనుకున్నావా ?
నేను : నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చాలా నయం 
వదిన : ఎందులో బాబు ? నేను ఇంకా వాత నే పెట్టా, నీ అబ్బా దొరికింది కదా అని కొరికేశావ్ పంధీ..
నేను : మరి నువ్వు చేసినదానికి కొరకక ముద్దు పెట్టుకుంటారా ? పాపం అని కూడా లేకుండా షార్ట్ లాగి మరీ లోపలి పెట్టావ్ ఎంత మండిందో తెలుసా..
వదిన : చి అయినా నీతో నాకి మాటలు ఏంటి.. 
నేను : నిజమే పోయి ఆ సిడి లు చూసుకోపో 
వదిన : ఏయ్... (అంటూ గట్టిగా బుజం గిల్లుతూ) 
నేను ; అబ్బా, రాక్షసి..
వదిన : అసలు నేను నీ వదిన ను అనుకుంటున్నావా ? లేక నీ లవర్ ను అనుకుంటున్నావా ? నువ్వు నీ మాటలు కొంచెం కూడా అదుపు లేకుండా ..
నేను : ఎంత మాట అన్నావ్ వదిన, నిన్ను నేను అలా ఎందుకు అనుకుంటా చెప్పు..
వదిన : కానీ చూస్తుంటే అసలు ఏదో నీ పెళ్ళాం తో నువ్వు గిల్లి కజ్జాలు ఆడుతున్నట్లు ఉంది నాకు తెలుసా ?
నేను ; మంచిదే కదా వదిన నీకు కూడా హస్బెండ్ లేని లోటు తీరినట్లు ఉంటుంది కదా..

అంతే ఆ మాటతో అంతవరకు లేని కోపం నటిస్తూ మాట్లాడిన వదిన ముఖం లో నిజమైన కోపం కనిపించింది. ఎం మాట్లాడకుండా ముఖం అటు వైపుకు తిప్పుకుంది. నేను అది అలా అనకుండా ఉండాల్సింది అనిపించింది. ఆమె అటు తిరిగి విండో లో నుండి బయటకు చూస్తుంది. నేను మల్లి ఆమెను కదలించడానికి భయపడ్డా.

రాత్రి బస్సు టైం కు చేరుకుంది. వదిన ఇంకా నాతో అలాగే ఉంది మాట్లాడకుండా. నేను సీట్ నుండి లేచి ఆమెకు దారి ఇచ్ఛా. ఆమె లేచి పైన ఉన్న బాగ్ తీస్తుంటే నేను తెస్తాలే వదిన అని అన్నా. ఆమె నా వైపు చురుకుగా కోపంగా చూసింది. నేను సైలెంట్ అయిపోయాను. ఆమె బాగ్ తీసుకుని ముందుకు వెళ్ళింది. వెనుక వెళ్తున్ననాకు ఆమె ఊగుతున్న పిరుదులు కనిపించే సరికి దీనికి కొవ్వు చాలా ఉంది, రక్తం వచ్చేలా కొరకాలి దీన్ని అనుకున్నా నాలో నేను నవ్వుకుంటూ,. వదిన తో హోటల్ కు వేళ్ళ. రిసెప్షన్ లో డీటెయిల్స్ చెప్పి, ఇద్దరం రూమ్ దగ్గరకు వెళ్లాం. నేను లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి ఆమెకు దారి ఇచ్చా. ఆమె లోపలి వెళ్ళాక నేను కూడా వెళ్తూ వదిన అని పిలిచా. ఆమె సడెన్ గా వెనక్కు తిరిగి మాట్లాడకు నువ్వు, మాట్లాడకు, అంటూ నా కళ్ళలోకి చురుకుగా చూస్తూ నోరు తెరిచావ్ అంటే నోటిని కుట్టేస్తా చెప్తున్నా అంటూ అలాగే చూస్తూ అటు వైపు తిరిగింది.. 

నేను ఇది అస్సలు ఊహించలేదు. ఆమె తో ఇన్ని చేసాను ఈరోజు, పైగా వాటి గురించి జోక్ గా మాట్లాడాను అయినా కూడా పెద్దగా ఎం అనని వదిన ఈ చిన్న మాటకు ఇంతలా అవుతుంది ఏంటి అని అనుకున్నా. ఎందుకు లే రేపు ముందే ఎక్సమ్ ఉంది అనోసరంగా తనని కదిలించి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సైలెంట్ అయిపోయాను. ఆమె కోపంగా లగేజ్ అంత పక్కన పడేసినట్లు గా పెట్టి, ఫ్రెష్ అప్ కావడానికి రెస్ట్ రూమ్ లోకి పోయింది. 

కాసేపటికి ఏదో సౌండ్ అంతలోనే అమ్మా అని వదిన అరుపు. దీనెమ్మ ఎం అయ్యింది రా అనుకుంటూ వదిన వదిన అని తలుపు తట్టా. లోపల నుండి పలుకు లేదు, నాకు ఎం చేయాలో అర్ధం కాక డోర్ ని గట్టిగా కొట్టే లోపు డోర్ ఓపెన్ అయ్యింది. లోపలికి పడబోయి ఆగిపోయా. ఆమె అక్కడే కింద ఫ్లోర్ మీద కూర్చుని ఉంది. సబ్బు కింద ఫ్లోర్ మీద ఉంది, పైగా అక్కడ కొంచెం స్లిప్పరి గా ఉంది, చూడగానే ఆమె కాలు జారీ పడిపోయింది అని అర్ధం అయ్యింది. ఆమె కాలును చేత్తో పట్టుకుని నా వైపు చూడలేక కింద చూస్తుంది. నేను వదిన అంటూ ఆమె చేతిని ఒకటి బుజం మీద వేసుకుని పైకి లేపాలి అని చూసా. ఆమె కు దారి లేక నా సపోర్ట్ తీసుకుంది. పైకి లేచాక నా బుజం మీద కొడుతూ అంతా నీ వల్లనే అని అంది కోపంగా. నేను సారి వదిన అన్నా. ఆమె అలాగే కోపంగా చూస్తూ ఏదో అనబోయి సైలెంట్ అయిపొయింది. 

రాత్రి ఆమె పడుకుని ఉంటె ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని పట్టేసిన కాలును కొంచెం డ్రెస్ పై నుండే మసాజ్ చేస్తున్నా. వదిన కళ్ళు తెరిచి నన్నే సీరియస్ గా చూస్తూ ఉంది. నేను అదేం పట్టించుకోకుండా ఆమె కాలుకు మసాజ్ చేస్తూ అటు ఇటు మూమెంట్స్ చేస్తున్నా కాలుకు. ఆమె ముఖం లో కోపం ఇంకా పోలేదు. నేను మెల్లగా మాట్లాడుతూ, సాయం చేస్తున్నా అని కూడా కృతజ్ఞత లేదు నీకు, ముఖం చూడు అన్నా. ఆమె ఎం అనకుండా అలాగే చూస్తూ ఉంది. నేను కాలు ను కొంచెం గట్టిగా ప్రెస్ చేశా, ఆమె జర్క్ ఇచ్చింది. 
ఆమె వైపు చూడకుండానే అర్ధం అయిపొయింది, ఆమె ఇంకా సీరియస్ గా ముఖం పెట్టి చూస్తుంది అని. నేను తనని పట్టించుకోకుండా నా పని నేను చేస్తున్నా. తరువాత ఆమె కాళ్ళ మధ్యలో కూర్చుని, బాగున్న కాలుని కొంచెం జరిపి ఇంకో కాలిని మడత పెట్టి దాన్ని ముందుకు వెనక్కు అంటూ మూమెంట్స్ ఇస్తున్నా. అలా అంటున్నప్పుడు ఆమె ముఖాన్ని చూడకుండా తప్పించుకోలేక పోయా. 

ఆమె కళ్ళలో కోపం ఇంకా ఉంది, నాకెందుకో ఆ పోసిషన్ చూసి నవ్వు వచ్చింది. హోటల్ రూమ్ లో ఇలా ఒకే బెడ్ మీద, రాత్రి పూట, వదిన కాళ్ళ మధ్యలో కూర్చుని, తన కాలుని మడత పెట్టి, ఇలా మూమెంట్స్ చేస్తుంటే కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇందాక ఆమె చేసినదానికి ఈ దెబ్బ తగలేకపోయి ఉంటె ఇంకెంత రచ్చ చేసేదో అని తలుచుని నవ్వుకుంటూ ఉంటె వదిన చూసింది, చూసి ఏంటా నవ్వు అంది కోపంగా. నేను ఎం లేదు అన్నా. ఆమె సరే ఇక పడుకో అంది. నేను హ్మ్మ్ అంటూ ఆమె కాలును మంచిగా పెట్టేసి ఆమె పక్కనే పడుకున్నా. అలా పడుకుంటూ ఉండగా నా నోటి మీద చిరు నవ్వు చూసి ఏంటి, ఆ నవ్వు దేనికి ? అంది కోపం నటిస్తూ.. (తను ఇందాక చేసిన రచ్చ కు తగిన శాస్తి అయ్యింది అని నేను నవ్వుకుంటున్న నెమో అని ఆమె కోపం) 
నేను : ఎం లేదు వదిన ఏదో గుర్తొచ్చి నవ్వుకున్నా 
వదిన : వస్తది వస్తది నాలుగు తగిలిస్తే..
నేను : అబ్బా నవ్వితే కూడా ప్రాబ్లెమ్ ఏ నీకు అంటూ కళ్ళు మూసుకుంటూ ఉండగా ఆమె లేచి ఇద్దరి మధ్యలో రెండు పిల్లౌస్ అడ్డం వేసింది. నేను ఆమెను చూసా. ఆమె చుర చుర చూస్తూ రాత్రి వీటిని దాటావో అంటూ బెదిరిస్తూ బెడ్ మీద పడుకుని అటు వైపు తిరిగింది. నేను ఆమె తిరగడం తో ఆమె ను కోపంగా కొడుతున్నట్లుగా చేతిని పైకి అన్నా. ఆమె అప్పుడే దేనికో వెనక్కు తిరిగి చూసింది. నేను సరిగ్గా కొట్టేవాడిలా నా చేతిని ఆమె మీదకు తేవడం కనిపించింది. ఆమె సీరియస్ లుక్ ఇచ్చింది. నేను చుప్ చాప్ గా అటు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నా.



మీ సజెస్టన్స్ ఇవ్వండి ఎలా వెళ్ళాలి స్టోరీ అని అనుకుంటున్నారు? 

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

update update update................

isthanu time pattochhu inka konni rojulu
inko adventure cheyalsi vasthundi adi success ayithe malli konchem steady ga time dorukutundi updates rayadaniki 
na life lo konchem fluctuations ekkuva untayi naku bore kottakunda so avi fix chesthu undadanike time mostly ayipothundi stable ga chala takkuva time untundi aa timelo updates istha mamuluga

twaragane ivvadaniki prayatnishanu malli weekly once laga (adventure success ayithe..

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 5 users Like dom nic torrento's post
Like Reply
#63

(12-07-2025, 04:06 PM)Priya1 Wrote:  Next update eppudu isthunaru time ina chepandi please

soooooon  :)

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#64

(09-07-2025, 11:53 PM)Chchandu Wrote:  వదిలేశారా ఈ స్టోరీ నీ

inka vadileyalani anukoledu bro

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#65

(09-07-2025, 11:47 AM)Animal instincts Wrote:  Ee story kuda mod...... Poyenda sucess fully

haha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#66

present inka work nadusthundi, chusthanu ayyaka update rayadaniki,
ippudu fast ga oka update ichhi malli konni rojulu vadileyadam kante total ga free ayyaka isthe baguntundi ani aaguthunna

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 9 users Like dom nic torrento's post
Like Reply
#67

(19-07-2025, 04:49 PM)Priya1 Wrote:  Writter inka enni days tesukuntaru update kosam. Please try to share small update.wishing you all best.

konchem ekkuve teesukuntunna kaani telisinde kada corporate life ela untundo paiga ma office konchem next level lo try chestharu le, switch kodithe kani update rayalenu emo ani anipisthundi (haha..)
ika particular ga oka health issue undi adi assalu ponu ponu ani morayisthundi adoka moggalo rogam nannu erripappa nu chesindi chala rojulu (ippatiki cheshtune undi) twaralo parishkaram vasthadi ane anukuntunna 

ika update visayam ayite try chesthanu site aythe open chesthunna kani rayalantene mood vasthaledu ee rendu karanalavalana 
chudadam

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
#68

ee story ne kakunda inka manchi manchi ideas chala unnayi
rayadam ye kudaratledu idi andaru cheppe visayame ayina malli cheppalanipinchindi

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
#69

(23-07-2025, 06:51 PM)Wildhunk Wrote:  Annai, update emanna untada ee madhya ?

vasthadi annayya but don't know when
struggling with new challenges again lets see
nijanga nenu free ga without much challenges tho unte ade paniga rasukuntu poyevadini emo na best writer veeru laga, 
and indake na story chadiva okati nannagari rendo pellam ani, asalu wow what a emotion ani anipinchindi, really adi chadivaka malli continue cheyali adi ani kooda strong ga undi, andulo nenu anukunna aspect inka establish cheyaledu meenakshi and vasu madya scenes inka chala unnayi, 

ika vadina visayam vasthe little bore ayipoyindi enduko
right track lone unda story ani kooda doubt kottindi, may be deenni inkonni updates tho muginchesthe baguntundi emo ani kooda thought undi, meeru em anukuntunnaru long ga raddama short gana?

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#70

(05-08-2025, 10:18 PM)dom nic torrento Wrote:  vasthadi annayya but don't know when
struggling with new challenges again lets see
nijanga nenu free ga without much challenges tho unte ade paniga rasukuntu poyevadini emo na best writer veeru laga, 
and indake na story chadiva okati nannagari rendo pellam ani, asalu wow what a emotion ani anipinchindi, really adi chadivaka malli continue cheyali adi ani kooda strong ga undi, andulo nenu anukunna aspect inka establish cheyaledu meenakshi and vasu madya scenes inka chala unnayi, 

ika vadina visayam vasthe little bore ayipoyindi enduko
right track lone unda story ani kooda doubt kottindi, may be deenni inkonni updates tho muginchesthe baguntundi emo ani kooda thought undi, meeru em anukuntunnaru long ga raddama short gana?

oh sorry marchipoya deentlo kooda nenu anukunna main aspects establish cheyaledu aa emotion inka raledu may be inkooni extra kooda rayochhu but short ga rayala long ga rayala anede question

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#71

(03-08-2025, 10:04 AM)Priya1 Wrote:  Hi andi hoping you are doing good. If possible please share small update. Thankyou

telisinde kada akka na paristhithi lets see

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#72

(23-08-2025, 10:40 AM)Veeeruoriginals Wrote:  Domnic bro okasari హాయ్ చెప్పి వెళ్ళిపో


haha bro, waiting for your update on your stories 

na story next em rayalo mind lo undi kani rayali ante appatlo vadina meeda unna feel ippudu ravatle aa mood entha try chesina ravatledu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#73

(24-08-2025, 01:28 PM)Lonely435 Wrote:  అందరినీ రెడ్ ఫ్లవర్ చేస్తున్నావ్..

వీళ్ళు అవుతున్నారు superb....

(24-08-2025, 03:01 PM)Tippubhai Wrote:  Viagra vesukoni rayataniki try cheyyu bro, seriously addicted to our story

(24-08-2025, 05:27 PM)ALOK_ALLU Wrote:  Except for the update on this story

[Image: Movie-Icon.png]
[Image: Water-and-boat.jpg]

 bayya ee pics badulu vadina ela untundo aa pics pettu chusi mood vasthademo

 mi kosam story okasari chaduvthanu 1st nundi naku exitement vasthe definetly rayadam start chestha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#74

(25-08-2025, 06:57 PM)Badboyreborn4 Wrote:  Bhayya nen inthavaraku e site lo eppudu comment cheyaledhu , 1st time chesthunna , e story naku one of the favourite , kastam ayna complete chesi malli vellipo , kaani weekly okka update , atleast monthly okati ivvu chaalu ?


sare na kosam comment pettav kabatti ivvala update istha wait chey bro

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#75

E 11

వదిన : కానీ చూస్తుంటే అసలు ఎదో నీ పెళ్ళాం తో నువ్వు గిల్లి కజ్జాలు ఆడుతున్నట్లు ఉంది నాకు తెలుసా ?

నేను : మంచిదే కదా వదిన నీకు కూడా హస్బెండ్ లేని లోటు తీరినట్లు ఉంటుంది కదా.. 
అంతే ఆ మాట అనగానే నా చెంప చెప్పు మనిపించింది వదిన, బస్సు లో అందరు మా వైపు చూసారు. వదిన కోపంగా నా వైపు చూస్తూ అందరు వింటుండగానే, ఏదో సరదాగా మాట్లాడుతున్న కదా అని లోకువ గా కనిపిస్తున్నాన ?  ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండు, నువ్వు నీ అన్న ఒకటేనా ? అంది, నేను కంగారుగా చూస్తున్న, ఆమె అలాగే కోపంతో ఊగిపోతూ చంపుతా వెధవ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే అని అంటూ ఉంటె  బస్సు లో ఏమో అందరు కోడ్ల పందాలు చూస్తున్నట్లు చూస్తున్నారు. వాళ్ళ ముందు ఎలా కవర్ చేయాలో తెలీక కంగారు పడుతూ ఉంటె మెలుకువ వచ్చింది. 

లేచి చూస్తే పొద్దున్న ఏడు ముప్పై అయ్యింది.  పక్కన చూస్తే వదిన లేదు, నేను అటు వైపు తిరిగి చూస్తే అక్కడే అడ్డం ముందు తనని తాను ముస్తాబు చేసుకుంటూ కనిపించింది. సల్వార్ కమీజ్ లో సెక్సీ గా ఉంది. నేను లేవడం చూసి నా వైపు చూసింది, త్వరగా రెడీ అవ్వు అంది,  మాటలో ఇంకా కోపం అలాగే ఉంది. నేను స్నానం చేయడానికి వెళ్ళా.  స్నానం చేస్తూ దీనికి ఇంకా కోపం పోయినట్లు లేదు అని అనుకుంటూ వొళ్ళు రుద్దుకుంటున్నా. 
 ఇంకా నయం కలలో వచ్చినట్లు గా రియాక్ట్ కాలేదు నిన్నరాత్రి బస్ లో, అని మనసులో అనుకుంటూ అయినా దీంతో అలా కోపం గా ఉన్నప్పుడే వెళ్లి ఫోర్స్ గా సెక్స్ చేయాలి, ఎందుకంటే కోపం తో ఉన్నప్పుడు తన ముఖం ఇంకా సెక్సీ గా కనిపిస్తుంది ఆ సెక్సీ ముఖం చూస్తే ఇంకా ఫోర్స్ గా వేయొచ్చు షార్ట్స్,. అలా అనుకుంటూ నా ఊహ లో ఆమె కోపంగా నా కళ్ళలోకి చూస్తుంటే నేనేమో ఆమెకు ఫోర్స్ గా కింద షాట్స్ వేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ మొడ్డ నలుపుకున్నా. ఏమైనా వదిన కోపంగా చుస్తుంది కానీ నా మీద ఫుల్ లవ్ ఉంటుంది ఆమెకు, ఏమైంటె నా ముందు లూస్ కాకూడదు అన్నట్లు నటిస్తుంది, చూద్దాం  ఇంకెన్నాళ్లు నటిస్తుందో, ఏదో ఒక్కరోజు దొరకదా ? ఆరోజు ఎంత కోపం నటించినా పైన ఉన్న అన్న గాడిని తలుచుకునేల వేస్తా పోట్లు అని అనుకుంటూ  టవల్ తో నీట్ గా తుడుచుకుని నడుముకు కట్టుకుని బయటకు వచ్చా. 

 మాములుగా నా బాడీ దృడంగా ఉంటుంది ఎక్సరసైజ్ చేయడం వలన, వదిన ముందు నేను ఇలా టవల్ తో కనిపించడం చాలా అరుదు. నేను ఆమె ఒకే రూమ్ లో ఉండడం వలన ఇక రాక తప్పలేదు. ఆమె ఏదో పని చేసుకుంటూ నా వైపు చూసింది. నేను చిన్న స్మైల్ ఇచ్చా. ఆమె ముఖం ఇంకా కోపంగానే పెడుతూ పట్టించుకోకుండా అటు వైపు తిరిగింది. నేను అబ్బో దీనికి మాములుగా లేదు అని అనుకుంటూ డ్రెస్ అప్ చేసుకుంటున్న. ప్యాంట్ వేసుకుంటూ ఉండగా ఆమె ఏదో ఆలోచిస్తూ ఒక్కక్షణం అలా నా వైపు చూసింది మాములుగా, ఆమె ఎప్పుడు పెద్దగా గమనించలేదు, ఇప్పుడు నేను పైన ఎం లేకుండా ప్యాంట్ వేసుకుంటూ ఉండడం తో ఆమెకు  నా చాతి, బలంగా ఉన్న నా భుజాలు, పొట్ట లేకుండా స్టిఫ్ గా ఉన్న కడుపు కనిపించాయి ఎక్సరసైజ్ బాడీ కావడం తో ఆకర్షణీయంగా ఉంటుంది నా బాడీ.  ఆమె అనుకోకుండానే పెదవి విరుస్తూ కళ్ళు ఎగరేస్తూ బాగానే పెంచాడు అన్నట్లు రియాక్షన్ ఇచ్చింది. అంతలోనే నేను ఆమెను చూసేసా. ఆమె అది చూసి తల తిప్పేసుకుంటుంటే నాకు ఆడియన్స్ అవసరం లేదు లే వదిన అని అన్నా. 

అంతే తల తిప్పుకుంటున్న ఆమె వెంటనే నా వైపు తల తిప్పుతూ కస్సున చూసింది. నేను తల తిప్పేసుకుని తనని పట్టించుకోకుండా ప్యాంట్ వేసుకుంటున్న. నాకు తెలుసు ఆమె ఇంకా అలాగే సూటిగా నన్ను చూస్తుంది అని, కానీ కావాలనే ఆమెకు కాంటాక్ట్ ఇవ్వలేదు.  నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని ఆమెను చూడకుండా నా వాలెట్ పెట్టుకుంటూ ఇక వెళ్దామా వదిన అని అన్న.  ఆమె వైపు నుండి ఏం రియాక్షన్ రాలేదు. ఏంటి వదిన అంటూ ఆమె వైపు చూసా. ఆమె ఇంకా అలాగే కోపంగా సూటిగా చూస్తూ ఉంది నా వంక. నేను మనసులో నవ్వుకుంటూ ఏంటి వదిన అన్నా తెలీనట్లు. ఆమె ఒక్కసారిగా తన కోపాన్ని మాటల్లో చూపిస్తూ,   నాతో మాట్లాడే విధానం నేర్చుకో నువ్వు ముందు, అసలు ఎం అనుకుంటున్నావు అని స్టార్ట్ చేసింది. 
నేను : ఏమైంది వదిన ?
వదిన : చంపుతా తెలీనట్లు నటిస్తే 
నేను : అరే ఏమైందో చెప్తేనే కదా తెలిసేది 
వదిన : రేయ్ నన్ను రెచ్చగొట్టకు, నేనేమైన ని  గర్ల్ ఫ్రెండ్ ని  అనుకుంటున్నావా ఏది పడితే అది అనడానికి 
నేను : అంత పెద్ద మాటలు నేనేం అన్నాను  వదిన?
వదిన : ఎం అన్నావో తెలీదా ? 
నేను : అబ్బా ఏదో నవ్వుతావ్ అని జోక్ గా అన్నా దానికి పట్టుకుని ఏంటి నువ్వు ?
వదిన : జోక్ ఆ అది ? ని గర్ల్ ఫ్రెండ్ తో చేసుకో అప్పుడు జోకు, నాతో కాదు 
నేను : సరే సరేలే వదిన, సారి సరేనా ?
వదిన : సారి కాదు, నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఒక వదిన తో మాట్లాడే మాటల ? 
నేను : ఇంతకన్నా ఎక్కువే మాట్లాడం లే అని గొణుక్కుంటూ సైలెంట్ గ ఉన్న 
వదిన : చూడు నాతో మాట్లాడేముందు పది సార్లు ఆలోచించుకుని మాట్లాడు, నేను నీ వదినను తల్లి లాంటి దాన్ని అని మరిచిపోకు 
నేను అబ్బా ఏంటి పొద్దున్నే వదిన, తల్లి లాంటి దానివి అనే కదా రాత్రి నీకు అంత సేవ చేశా అదే అన్న అయితే నీకు అలా చేసేవాడా ?
వదిన : టాపిక్ మార్చకు నీకు తెలియట్లేదు ఎం మాట్లాడాలి ఎం మాట్లాడకూడదు అని 
నేను : సరే సరే మహా తల్లి వదిలేయ్, నాకు తరువాత నేర్పించుదువు లే కానీ ముందు పద లెట్ అవుతుంది అని అన్నా. 
 
ఆమె ఎం అనుకుందో ఏమో కోపంగా బాగ్ తీసుకుని బయటకు నడిచింది.  నేను కూడా తన వెంటనే బయటకు నడుస్తూ  డోర్ లాక్ వెసా. ఇద్దరం లిఫ్ట్ లో ఎక్కాం. అందులో నాలుగు పక్కల అద్దాలు ఉండడం తో, ఆమె నేను  అనుకోకుండానే ఒకరిని ఒకరం చూసుకున్నాం. ఆమె ముఖం ఇంకా మాడిపోయినట్లు పెట్టుకుని ఉంది. నేను ఆ ముఖాన్ని చూసి నవ్వు ఆపుకుంటున్నట్లు పేస్ పెట్ట. ఆమెకు చిరాకు వచ్చి నా వంక చూస్తూ ఎందుకా నవ్వు అంది కోపంగా. నేను ఎం లేదు అన్నట్లు తల ఊపుతూ వస్తున్న నవ్వు ఆపుకుంటున్నా. ఆమె కోపం గ లిఫ్ట్ ఓపెన్ కాగానే బయటకు వెళ్ళింది. ఎక్సమ్ సెంటర్ కు  బస్సు లో వెళ్ళాలి అక్కడ నుండి. ఇద్దరం బస్సు కోసం చూసాం. అప్పుడే సీట్స్ అన్ని ఫుల్ అయిన ఒక బస్సు వచ్చింది. అప్పటికే కొంత మంది నిలబడి ఉన్నారు. నేను వదిన ఎక్కాం. ఇద్దరం పైన రాడ్ పట్టుకుని నిలబడి ఉన్నాం . 

వదిన ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ ఎంత దూరం లో ఉందొ చుస్తుంది. నేను కూడా గమనిస్తూ ఉన్నా.  నెక్స్ట్ స్టాప్ లో ఎక్సమ్ రాసే వాళ్ళు చాలా మందే ఎక్కారు, ఆల్మోస్ట్ బస్ ఫుల్ అయ్యింది.. నేను వదిన ఎదురెదురుగా నిల్చుని ఉన్నాం. వదిన వెనుక ఒక ఆంటీ ఉంది. ఆమె కు ఫోన్ వచ్చింది. ఆమె ఎత్తి హలో అంటూ గట్టిగ అంది అందరికి డిస్టర్బ్ అయ్యేలా, వదిన ఆమె వైపు చిరాక్క చూసి చెవి గెలుక్కుంటు మల్లి ఫోన్ వైపు చూసుకుంది. నేను  వదిన రియాక్షన్ చూసి ఆమె వైపు చూసా. ఆమె కు కంటి తో కాంటాక్ట్ ఇస్తూ, కొంచెం స్లో గ మాట్లాడు అన్నట్లు సైగ చేశా వదిన చెవి గెలుక్కుంటూ ఉండడం చూపించి, ఆమె ఏమనుకుందో ఏమో  ఫోన్ పెట్టేసింది. బస్సు వెళ్తూ ఉంటె ఆమె అటు ఇటు చుస్తూ మల్లి నా వైపు చూసింది, నేను వదిన ఇద్దరం క్లోజ్ గా నిలబడి మొబైల్ చుస్తూ ఉంటె ఆమె నాకు స్మైల్ ఇచ్చింది, నేను కూడా ఇచ్చా. బస్ ఫుల్ గా ఉండడం తో ఉక్క గా ఉంది, ఆ ఉక్క ను భరిస్తూనే ఇద్దరం ఫోన్ లో లొకేషన్ చూసుకుంటూ ఉన్నాం, అప్పుడే బస్ ఆగింది,   ఎక్సమ్ కు అటెండ్ అయ్యే వాళ్ళు ఫుల్ అయినా కూడా వదలకుండా దొబ్బుతూ ఎక్కేసారు. అంతే వదిన వెనుక ఉన్న ఆ ఆంటీ ఫోర్స్ గా వదిన మీద పడింది, ఆ దెబ్బకు  వదిన వచ్చి నా మీద పడి నా చాతి కి ఆమె మెత్తటి చాతి ని తగిలించింది. ఆమె బాలన్స్ కోసం నా వీపు చుట్టూ చెయ్ వేస్తూ నా దగ్గరగా కాళ్ళు పెట్టి  బాలన్స్ చేసుకుని నిలబడింది. ఆమె పడకుండా నేను ఆమె నడుము మీద చేయి వేసి పెట్టా.  నేను ఆల్మోస్ట్ ఆమెను కౌగిలించుకున్నట్లు ఉంది ఆ పోసిషన్.  వదినకు ఫుల్ గా చిరాకు వచ్చి నా చేతిని తోసేస్తూ, సర్రున వెనక్కు తిరిగి ఆ అంటీ ని చూసింది. ఆమె వదిన ముఖాన్ని చూసి దొబ్బుతున్నారు అమ్మా, సర్దుకో మీ ఆయనే కదా అని అంది. అంతే వదిన కు ఎక్కడ లేని చిరాకు వచ్చి గట్టిగ నేను చెప్పానా నీకు వాడు నా మొగుడు అని అంది. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్లంతా వాళ్ళిద్దరినే చూసారు.  ఆమె వదిన రియాక్షన్ కు ఎం చెప్పాలో అర్ధం కాక షాక్ గ ఉండిపోయింది. అంతలో దూరంగా ఉన్న కండక్టర్ ఏదో గొడవ జరుగుతుంది ఏమో అని అనుకుని అమ్మాయి సర్దుకో అందరు ఎక్సమ్ రాసేవాళ్ళే అని అన్నాడు. వదిన అప్పటికే చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కొంచెం కామ్ అయ్యింది. ఆ ఆంటీ ముఖం మాడ్చుకుని చుస్తుంది. నేను ఆమెకు సారి ఆంటీ అని కళ్ళతో సైగ చేస్తూ చెప్పా. అది వదిన కూడా చూసింది కానీ ఎం అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె ఇద్దరి ముఖాలన్ని చుస్తూ అటు తిరిగింది. వదిన ఆమె వైపు కాకుండా మల్లి నా వైపు కు తల తిప్పేసుకుంది. 

వదినకు పాపం నా ముందు పరువు పోయినట్లు అయిపొయింది. అప్పటికే నా మీద కోపం తో ఉంది, పోయి పోయి ఆమె మీ ఆయనే కదా అని అనడం తో ఆమెకు నా ముందు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు, అందుకే నా ముఖం చూడలేక ఫోన్ చూసుకుంటూ ఉంది. తలెత్తితే నా ముఖం చూడాల్సి వస్తుంది అని ఆమె తల కూడా ఎత్తట్లేదు. ఇక కింద చూస్తే ఆమెకు నాకు పెద్దగా గాప్ లేదు. ఆమె ఛాతికి నా చాతి కి ఒక అర జానెడు గాప్ మాత్రమే ఉంటుంది. ఆమె మొబైల్ కొంచెం పైకి పెట్టుకుని నా నుండి తప్పించుకోవడానికి దాన్ని చూస్తున్నట్లు నటిస్తుంది. 
  నేను తనని చూసి నవ్వుకుంటూ ఉన్నా, పాపం ఇది రెండో సారి అనుకుంట ఇలా పొరపాటున మొగుడా అని వేరే వాళ్ళు తనని అనడం. ఇందాక ఆమె అన్నప్పుడు వదిన రియాక్షన్ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటె అప్పుడే వదిన మాములుగా తలెత్తి నా వంక చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.  ఆమె కళ్ళు నా కళ్ళని చూడగానే కోపంగా ఉన్నట్లుగా మారాయి. నేను ఇందాక జరిగింది చాలలేదా అన్నట్లు చూసా. ఆమె నా కళ్ళల్లో ఉన్న చిలిపి నవ్వు చుస్తూ ఇంకా కోపంగా చూసింది. నేను ఆమె పేస్ అలా చూసే సరికి వస్తున్న నవ్వు ఆపుకోలేక పోయా. ఫక్కున నవ్వేసా ఆమె పరువు పోయినట్లు ఫీల్ అవుతూ నవ్వకు గాడిద అంటూ నా నడుము పట్టేసి గట్టిగా గిల్లేసింది నేను అబ్బ్బ అని అరవబోయి ఆమెను కోపంగా చూసా. ఆమె మండుతుందా ఇప్పుడు అన్నట్లు చూసింది. ఇద్దరం ఒకరిని ఒకరం చిరు కోపంగా చూసుకుంటూ తల తిప్పేసుకున్నాం. 

నెక్స్ట్ స్టాప్ రాగానే కొంత మంది దిగారు, అంతకు మూడంతల మంది ఎక్కారు. అది కూడా ఇందాకటి లాగే ఫోర్స్ గా. వెనుకున్న ఆమె ఆపుకోవాలని చూసింది కానీ కుదరలేదు ఆమె వెనుక మీద పడగానే వదిన నా మీదకు పూర్తిగా  వచ్చి పడింది. ఆ ఫోర్స్ కు పైన ఉన్న రాడ్ వదిలేసి నన్ను బాలన్స్ కోసం పట్టేసుకుంటూ నా వీపు మీద చేయి వేసి పట్టుకుంది మల్లి. నేను కావాలనే ఈసారి ఆమె నడుము మీద చెయ్ వేయలేదు. అయినా కూడా ఆమె నన్ను వాటేసుకున్నట్లు గా ఉంది ఆ ఫోజ్. ఆమె మెత్తటి సళ్ళు నా ఛాతి కి  అప్పచ్చు అయ్యాయి. వాటిని ఆశ్వాదిస్తూ ఉంటె వదినకు తన పరిస్థితి అర్ధం అయ్యి వెంటనే వెనక్కు జరగాలని చూసింది, కానీ అప్పటికే వెనకు ఇంకో ఆమె కూడా రావడం తో వదినకు వెనక్కు జరిగే అవకాశం కూడా రాలేదు. ఈసారి బాగయింది లే అని అనుకుంటూ ఇప్పుడేం చేస్తుందో చూద్దాం అనుకుంటూ చూస్తున్న. ఆమె బలంగా వెనుక ఉన్న ఆమెను తోస్తు నా ఛాతి కి తన ఛాతికి మధ్యలో చేతులు పెట్టింది. నా వెనుక ఎవరో ఆంటీ నిలబడి నన్ను  వదిన వైపుకు తోస్తుంది , తన వీపు ఇంకా మెత్తటి పిరుదులు నాకు వెనుక తగులుతున్నాయి, కానీ నాకు అది కనిపించట్లేదు, వదిన ఇర్రిటేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకో తెలీదు ఆమె ఇర్రిటేట్ అవుతున్న ముఖం చూస్తే నాకు ఇంకా ముద్దు వస్తది. అందుకే ఆమెకు సహకరించకుండా చూస్తూ ఉన్నా.  ఆమె నేను ఇన్ని పట్లు పడుతున్న జరగొచ్చు కదా అన్నట్లు చూసింది నా ముఖం లోకి. నేను ఆమెకు కళ్ళతోనే వెనుక చూడు అన్నట్లు సైగ చేశా. ఆమె ఎం చేయలేక చేతులు రెండు తన సళ్లకు అడ్డం పెట్టుకుంటూ నా ఛాతికి తగలకుండా ఉండేలా పెట్టుకుంది. ఆమె ముఖం చాలా దగ్గరగా ఉండడం తో ఆమె ముఖాన్నే చూస్తూ ఉన్నా. ఆమె కూడా తప్పక నా వైపు చుస్తూ ఉంది. ఇద్దరం భలే పరిస్థితిలో ఇరుక్కున్నాం కదా అన్నట్లు ఉన్నాయి మా ముఖాలు. ఆమె నా వంక ఇంకా కోపం తోనే చుస్తూ ఉంది. నేను మాత్రం నవ్వు ముఖం తో చుస్తూ ఉన్నా. 
వదిన : ఎందుకా నవ్వు, గాడిద  (నాకు మాత్రమే వినిపించేలా)
నేను : అంత తిట్టావ్ కదా వదిన, చూడు దేవుడు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడో, నా లాంటి అమాయకులని తిడితే ఆ దేవుడు ఊరుకోడు 
వదిన : (సీరియస్ గా చుస్తూ ) అవునా అంటూ ఒక చేతిని పైకి తీసుకొచ్చి నా చెవిని గట్టిగా మెలేస్తూ ఇప్పుడేం చేస్తాడు మీ దేవుడు ? అంది
నేను : అబ్బా, రాక్షసివె నువ్వు ..
వదిన : (మల్లి చేతులు సళ్లకు అడ్డం పెట్టుకుంటూ) నీలాంటోడికి అలానే కనిపిస్తాలే  
నేను : నీకు మల్లి ఆ దేవుడు ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చు గాక, ఇదే నా శాపం 
వదిన : బొంగులే 

కాసేపు అలాగే నిలబడ్డాం. నేను ఆమె వైపు చూసా ఆమె ఏంటి అన్నట్లు చూసింది. 
నేను : పాపం ఇందాక ఆమె తప్పు లేదు అనోసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యావ్ 
వదిన : ఆ టాపిక్ ఎత్తకు, నీకు అనుకూలంగా మాట్లాడింది అని సపోర్ట్ చేయకు, అంటూ వెనుక ఎవరో మల్లి తోస్తుంటే నా వంక చిరక్క చుస్తూ కాస్త జరగొచ్చు కదా అని అంది. నేను వెనుక వైపు ఉన్న ఆవిడ ను చూపిస్తూ, ఎక్కడుంది అయినా షీల్డ్ అడ్డం పెట్టుకున్నావు కదా ఇంకేంటి అన్నా ఆమె తన సళ్లకు అడ్డంగా పెట్టుకున్న చేతులను చూపిస్తూ. 
ఆమె వెంటనే నీ అబ్బా అని అంటూ నా సెంటర్ కు తగిలేలా మోకాలితో కొట్టింది. 
నేను : అబ్బా.. అని అంటూ ఏంటి నువ్వు ? మా అమ్మ కు చెప్తా ఆలా కొడితే 
వదిన : ఆహా, అవునా అంటూ మల్లి కొట్టబోయింది, నేను వెంటనే ఆమె కొట్టడానికి గాప్ ఇవ్వకూడదు అని ఆమెకు ఫుల్ గా నా బాడీ ని ఆనించేసా నా తొడలు ఆమె తొడలు అత్తుక్కుపోయేలా. ఆమెకు కాలు ఎత్తడానికి చోటు సరిపోలేదు. నేను ఇప్పుడేం చేస్తావ్ అన్నట్లు గా  నవ్వుతు చూస్తుంటే  ఆమె నా ముఖం చూసి నా నుండి వెనక్కు జరగడానికి ప్రయతించింది. అంతలో వెనుక ఉన్న ఆమె ఎందుకు అమ్మ ఊరికే జరుగుతావ్ అంటూ ఒక్కసారిగా వెనక్కు పుష్ చేసింది. ఆమె చేతులు సళ్ళ కు అడ్డం ఉండడం తో సళ్ళు తగలలేదు కానీ కింద ఉన్న ఆమె బంగారు పువ్వు ముందుకు వచ్చి నా అనకొండ కు టచ్ అయ్యింది. కానీ వదిన మాత్రం వెనుక ఉన్న ఆమె అలా అంటూ తోసేయడం తో ముందు ఉన్న నన్ను మరిచిపోయింది ఆమె ను ఏదో గొణుగుతూ అంటుంది, కానీ తనకు అర్థం కాలేదు ఆమె పువ్వు నా మోడ్ద దగ్గర తగులుతుంది అని. అప్పటికే ఎంతో కొంత లేచి ఉన్న నా అనకొండ ఆమె పువ్వు మీద సరిగ్గా టచ్ అవుతూ నాలో కరెంట్ పాస్ చేస్తుంది. 

వదిన కు అదేమీ పట్టట్లేదు ఆమెను ఏదో గొణుగుతూ అంతలో  ఏదో మెసేజ్ రావడం తో నన్ను పట్టించుకోవడం వదిలేసి ఫోన్ లో అది చూసుకుంటూ మామూలుగానే ఉంది. చుట్టూ కూడా అందరు ఫోన్ లు చూసుకుంటూ ఉన్నారు. పాపం ఇక్కడ జరుగుతుంది ఏంటో ఎవ్వరికి తెలీదు అని అనుకుంటూ కింద తగులుతున్న పూబాగాన్ని ఆశ్వాదిస్తూ ఆమె ముఖాన్ని చూసా. ఆమె ఫోన్ చూసుకుంటూ ఉంది,  ఆమెకు ఇంకా అర్ధం అయినట్లు లేదు కింద పోసిషన్. నేను పోనీలే అది మన మంచికే కదా అని ఆమె ముఖాన్ని అంత దగ్గరగా చుస్తూ, ఆమె కింద పువ్వు ను నా అనకొండ తో స్పృశిస్తూ ఉన్నా. ఆ పెదాలు, ఆ సేంట్ వాసనకు నాలో కామం ఫుల్ గా లేచింది. అంత దగ్గరగా ముఖాన్ని చూడడం అదే మొదటిసారి,  దాంతో కింద కూడా ప్యాంట్ లో అనకొండ పెద్దగా అవ్వడం మొదలు అయ్యింది. ఆమె నార్మల్ గా ఫోన్ చుస్తుంది, నేను ఆమె ముఖమే చుస్తూ ఇంకా లేపుకుంటున్నా, అంతలోనే ఆమె ఏదో అనుమానం వచ్చినట్లు ముఖం పెట్టింది. నాకు విషయం అర్ధం అయిపొయింది. స్లో గా ఏదో అర్ధం అయినట్లు గా ఆమె ముఖ కదలికలు మారాయి.  ఆమె సడెన్ గా నా ముఖం లోకి చూసింది.

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#76

madyalo apesa ani feel kakandi update length perigipoyindi ani akkadaku cut chesa migithadi malli post chestha entha mandi intrest tho unnaro chusi

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 3 users Like dom nic torrento's post
Like Reply
#77

######

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#78

#####

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#79

E12

నేను ఆమె ముఖమే చుస్తూ ఉన్నా, అంతలోనే ఆమె ఏదో అనుమానం వచ్చినట్లు ముఖం పెట్టింది. నాకు విషయం అర్ధం అయిపొయింది. స్లో గా ఏదో అర్ధం అయినట్లు గా ఆమె ముఖ కదలికలు మారాయి.  ఆమె సడెన్ గా నా ముఖం లోకి చూసింది. ఆమెకు అర్ధం అయ్యినట్లు ఉంది కింద పోసిషన్, వెంటనే వెనక్కు జరగడానికి ప్రయత్నిస్తు, నా వైపు చూసింది ఎం చేస్తున్నావ్ అన్నట్లు గా,  నేను ఆమె ను నా తప్పేం లేదు అన్నట్లు గా చుస్తూ వెనక్కు జరుగుతున్నట్లు ఆక్ట్ చేశా. కానీ ఇద్దరికీ తెలుసు జరగడానికి ప్లేస్ లేదు అని.  


కింద స్లో గా పెద్దగా అవ్వడం ఆమెకు తెలుస్తుంది. ఆమెకు కంగారు పెరిగిపోతుంది. పైగా నేను పొద్దున్న డ్రాయేర్ లేకుండా వేసుకున్నా ప్యాంట్ ను. ఆమె కు ఎలా ఉందొ తెలీదు కానీ నాకు మాత్రం మెత్తగా తగులుతుంది  పూ స్పాట్ అయితే. ఆమె ముఖం లో కంగారు, కోపం రెండు ఉన్నాయి. నన్ను తోయాలని చుస్తుంది. కానీ కుదరట్లేదు. అంతలో వెనుక ఆమె కదలకు అబ్బాయి అని అనడం తో నేను వదిన వైపు చూసా ఎందుకు తోస్తావ్ అన్నట్లు. ఆమె నన్ను తోయడం ఆపేసి కంటి చూపుతోనే కిందేంటి అన్నట్లు సైగ చేసింది. నేను సారి వదిన అన్నట్లు పెట్ట రియాక్షన్. ఆమె జరుగు తగులుతుంది అన్నట్లు పెట్టింది ముఖం. నేను చూడు వెనుక అన్నా. ఆమె ఇక ఎం చేయాలో అర్ధం కాక ఆమెనే వెనక్కు జరగడానికి ట్రై చేసింది. కానీ అప్పటికే వెనుక ఆమె సాలిడ్ గా అక్కడే నిలబడి ఉండడం తో వదిన కు దిక్కు తోచలేదు.  నా వంక చూసింది ఎం చేయాలో తెలీక. నేను కూడా అలాగే చూసా అమాయకంగా. ఆమె వెంటనే ఒక చేతిని బూబ్స్ మీద అడ్డం పెట్టుకుని ఇంకో చేతిని తన పువ్వు కు అడ్డం పెట్టడానికి తీసుకు వెళ్ళింది. 

కిందకు చెయ్ పెట్టాక కానీ అర్ధం కాలేదు ఆమెకు అది తప్పు అని, ఆమె చెయ్ కింద పెట్టగానే అక్కడ నా మొడ్డ ఇంకా పెద్దగా అయ్యి ఆమె చేతికి హాయ్ చెప్పింది. అంతే ఆమె వెంటనే చేతిని తీసేస్తూ కోపంగా నా వంక చూసింది. ఆమె కు అర్ధం కాలేదు చేతిని పెట్టాలా లేదా అని. నేను నా తప్పేం లేదు వదిన అన్నట్లు చుస్తూ సారి అన్న ఆమెకు వినిపించేలా. ఆమె విసుగ్గా ముఖం పెడుతూ మాట్లాడకు వెధవ అంది. కింద ఒక పక్క తగులుతూ ఉంటె ఇద్దరం అలాగే బస్ కదలికలకు కదులుతూ ఉన్నాం. ముక్యంగా ఆమె నా మొడ్డ కు తగలకూడదు అని వెనక్కు జరగాలని ట్రై చేస్తూ అటు ఇటు ఊగుతూ తెలీకుండానే ఇంకా ఎక్కువ రాపిడిని సృష్టిస్తుంది. నేను ఆమె వైపు చూసి వదిన ఊరికే కదలకు అది రాపిడికి ఇంకా ఎక్కువవుతుంది అన్నా. అంతే ఆమె సిగ్గుతో చితికి పోయింది. అంతలోనే ఆ పరిస్థితికి కారణం అయిన నన్ను ఉరిమి చుస్తూ  ఇంకెంత సేపు అంది కోపంగా, నేను టైం చూసి పది నిమిషాలు అనుకుంట వదిన స్టాప్ రావడానికి అన్నా, ఆ పోసిషన్ ఆమెకు చాలా అసౌకర్యంగా ఉంది. ఎంతైనా పాపం మరిది మొడ్డ తగులుతూ ఉంటె ఎలా ఉంటుంది తనకు, ఆమెకు ఇప్పటికి చాలా సంవత్సరాలు అయ్యింది కదా మొడ్డ తగలక, ఎప్పుడో నాలుగు ఏళ్ళ క్రితం మా అన్న గాడు తాకుంటాడు వాడి మొడ్డ తో, ఆ తరువాత ఇప్పటి వరకు ఆమెకు మొడ్డ అస్సలు టచ్ అయ్యుండదు, ఇప్పుడు ఇలా టచ్ అవుతుంటే ఆమె లోపల రియాక్షన్ ఏంటో అని అనుకున్న. 

ఇక వదిన ఏమో గట్టిగ ట్రై చేస్తూనే ఉంది తన పువ్వుని నాకు తగిలించకుండా, కానీ మా ఇద్దరికీ పెద్దగా గాప్ లేకపోవడం తో ఆమెకు పెద్ద గా ఛాన్స్ రావట్లేదు. ఆమె ముఖం నేను నా ముఖం ఆమెకు క్లోస్ గా ఉండడం తో ఒకరిని ఒకరం కచ్చితంగా చూసుకోవాలి, కానీ ఆమె కు నా ముఖం చూడాలంటే నే  సిగ్గు గా ఉంది అందుకే తల దించుకుంది.  నేను ఇక చేసేది లేక కళ్ళు మూసుకున్నా, అలా చేయడం తప్పు అని అప్పుడు తెలీదు. కళ్ళు మూసుకున్న నాకు అంతవరకు ఆ తోపుల్లాలో ఫోకస్ రాలేదు కానీ కళ్ళు మూసుకోవడం తో ఆమె పువ్వు నా మొడ్డ కు ఎలా తగులుతుందో క్లియర్ గా ఫోకస్ లో కి వచ్చింది. ఆమె మెత్తటి పువ్వు కు ఆల్మోస్ట్ నా మొడ్డ ఆనుకుని ఉంది. బస్సు ఊగుతూ ఉండడం తో ఎంత కంట్రోల్ చేసుకుంటున్న కూడా నా మొడ్డ ఫుల్ లెంగ్త్ లో ప్యాంట్ లో పట్టినంత ఫుల్ సైజు లోకి మారిపోయింది, అది కచ్చితంగా వదిన కు కూడా తెలుస్తూ ఉంటుంది. అలా ఫుల్ సైజు లోకి మారిపోవడం తో ఎదురుగ ఉన్న మెత్తటి స్పాట్ ను తెలీకుండానే కుచ్చాలి  అని అనిపించి వెంటనే కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు తెరిచా. 

ఆమెకు కింద పెద్దగా అయ్యింది అప్పటికే అర్ధం అయినట్లు ఉంది నా వంకే తీక్షణంగా కోపంతో చుస్తుంది. నేను నా తప్పేం లేదు అన్నట్లు పేస్ పెట్టాను. ఆమె అలాగే చుస్తూ ఉంది. నేను ఆమె కోపం అర్ధం చేసుకుంటూ అర్ధం చేసుకో వదిన నా చేతిలో లేదు కంట్రోల్ అని అన్నా. ఆమె చీ అంటూ కొపంగా ముఖం తిప్పుకుంది. నేను ఎం చేయాలో తెలీక సైలెంట్ అయిపోయాను. అలాంటి పరిస్థితి లో కూడా నా మొడ్డ గాడు ఏమో అస్సలు నా మాట వినట్లేదు, ఆ మెత్తటి పువ్వు మీద గట్టిగ అదిమేసి కుచ్చు అంటున్నాడు. నాకేమో ఎం అర్ధం కావట్లేదు, కానీ గట్టిగ కంట్రోల్ చేసుకుంటూ వదిన ప్లీజ్ అలా కోప్పడకు, అర్ధం చేసుకో అని అన్నా ఆమెకు మాత్రమే వినిపించేలా. వదిన నా మాటలకు ఎం రెస్పొండ్ కావట్లేదు, అలాగే కోపంగా పక్కకు చూస్తుంది. కింద ఏమో దాని పని అది జరుగుతుంది. ఇక నేను ఎం చెప్పిన వినదు అని నా పాటికి నేను ఉండగా అప్పుడే వెనుక నుండి ఎవరో కదలడం తో వదిన అనుకోకుండానే నా మొడ్డకు ఇంకా గట్టిగ వచ్చి అతుక్కుంది, అంతే ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చేసింది నా వైపు సీరియస్ గా చూసింది, నేను ఇదేంటి నువ్వు చేసిన దానికి కూడా నాదే తప్పా అన్నట్లు చూసా. 

అప్పటికే ఆమె గట్టిగా అతుక్కునే సరికి ఆమె పువ్వు మెత్తదనం ఇంకా క్లియర్ గా తెలుస్తుంది, నాది ఇంకొంచెం పెద్దగా అయిపోయి ఆమె పువ్వు కు ఫోర్స్ పెంచడం కూడా తెలుస్తుంది. కానీ అది నా తప్పు అన్నట్లు ఆమె నన్నే కోపంగా చూస్తుంది, నేను ఇక దీంతో ఎందుకు లే అని, సరే ఆగు ఏదో ఒకటి చేస్తా అన్నట్లు చూస్తూ నా చేతిని ఫోర్స్ గా ఇద్దరి మధ్యలో తీసుకు వెళ్లి నా మొడ్డ పై పెట్టుకున్నా అడ్డంగా. అప్పటికి గాని ఆమెకు చిర్రెత్తుకుని రాలేదు, నేను చేసిన పనికి ఆమె పువ్వుకు ఫోర్స్ పెరగడమే కాకుండా నా చేత్తో ఆమె పువ్వును తాకినట్లు  అయ్యింది. ఆమెకు పిచ్చ కోపం వచ్చి నా చేతిని లాగేసింది. అంతలో బస్సు స్టాప్ రావడం తో ఒక్కసారిగా ఆగింది. అప్పుడే ఆమె చెయ్ లాగేయడం తో నేను బాలన్స్ కోసం ఆమె బుజం మీద చేయి వేస్తూ  ఆమె మీద పడుతూ అనుకోకుండానే ఆమె పువ్వుకు చిన్న జర్క్ ఇచ్ఛా మొడ్డ తో. అంతే ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. నోరు తెరుచుకుని ఎం జరిగింది రా అన్నట్లు షాక్ గా చూస్తుంది. ముందు వాళ్ళు కదలడం తో ఇద్దరం విడి పడ్డం. ఆమె వెంటనే ముఖం తిప్పేసుకుంటూ ముందుకు తిరిగింది. నాకు తెలుసు తనలో ఎం జరుగుతుందో, కచ్చితంగా ఏదో ఒక పెంట పెడుతుంది మల్లి అని అనుకుంటూ ఆమె ముందుకు వెళ్తుంటే ఆమె వెనుకే నడిచా.   

కిందకు దిగాక ఆమె నన్ను పట్టించుకోకుండా ఎదురుగ ఉన్న సెంటర్ వైపు వెళ్లడం మొదలు పెట్టింది. దీనెమ్మ అప్పుడే స్టార్ట్ చేసింది అని అనుకుంటూ వదిన అంటూ ఆమె వెనుకే వెళ్తున్న. కానీ వదిన ఫాస్ట్ గా నడుస్తూ అస్సలు వెనక్కు చూడడం లేదు. ఆమె ఇంకాసేపు అలాగే నడిస్తే లోపలికి వెళ్ళిపోతుంది అందుకే నేను వదిన వదిన అని పిలిచా, ఆమె మాత్రం పట్టించుకోకుండా లోపలి వెళ్ళిపోయింది. నేను బయట నుండే చూస్తూ ఉఫ్ అని అనుకుంటూ చూస్తుండిపోయా. ఆమె లోపలికి వెళ్ళింది. అంత మందిలో కలిసే సరికి నాకు ఆమె కనిపించలేదు. ఇక చేసేది ఎం లేక అక్కడే టీ కొట్టు ఉంటె వెళ్లి కూర్చున్నా. చాలాసేపటి తరువాత ఎక్సమ్ రాసె వాళ్ళు పై ఫ్లోర్ వైపు వెళ్తుంటే ఎందుకో చూసా, అప్పుడే వదిన అక్కడ కోపంగా నా వంక చూస్తూ పైకి వెళ్లడం కనిపించింది. నేను చూడగానే కోపంగా తల తిప్పేసుకుంది. ఆమె వెళ్ళిపోగానే దీన్ని ఎలా బతిమలాడాలో మల్లి అని అనుకుంటూ ఇంకో టీ చెప్పా. 

టైం గడుస్తూ ఉంది, ఎక్సమ్ ఇంకా రాస్తూనే ఉన్నారు. నేను కాలిగా అటు ఇటు గా తిరుగుతూ ఉన్నా. చాలా సేపటి తరువాత ఎక్సమ్ అయిపొయింది. నా గుండె మల్లి పరిగెత్తడం మొదలు అయ్యింది, అందరు మెల్లగా బయటకు వస్తున్నారు. నేను మల్లి టీ కొట్టు దగ్గరే నిలబడ్డ వదిన బయటకు వస్తే చూద్దాం అని. వదిన ఒక రూమ్ లో నుండి బయటకు వచ్చింది అప్పుడే. అందరి తో పాటు ముందుకు నడుస్తూ ఉంటె నేను మనసులో ఇటు చూడు ఇటు చూడు అని అనుకుంటూ ఉన్నా. ఆమె నడుస్తూ ఒకసారి ఇటు వైపు చూసింది. అంతే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె కళ్ళు కోపంగా చేసింది. నేను చెయ్ ఊపా ఇక్కడే ఉన్నారా, అన్నట్లు, ఆమె కోపంగా తల తిప్పేసుకుని బయటకు నడిచింది. నేను ఆమె వస్తుంది అని గెట్ దగ్గరికి వెళ్ళా. అందరు వస్తున్నారు. వదిన ఎక్కడ అని చూస్తున్నా. అంతలో ఆమె అటు వైపుగా మెట్లు దిగి పక్కన ఆమె ఏదో అడిగితే ముభావంగా సమాధానం చెప్తూ ముందుకు నడుస్తుంది. 

నేను ఉండడం ఓర కంట గమనించి నట్లు ఉంది. నా దగ్గరకు  రాగానే కిందకు తల దించుకుని స్పీడ్ గా ముందుకు వెళ్ళిపోయింది. అంతమందిలో బాగుండదు అని సైలెంట్ గా ఆమె వెనుకే నడుస్తూ వెళ్ళా. ఆమె నన్ను పట్టించుకోకుండా అక్కడ లేడీస్ గ్రూప్ ఒకటి బస్సు కోసం చూస్తుంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. నేను అందులోకి వెళ్లలేక వదిన వంక చూస్తున్న. ఆమె నా వైపు అస్సలు చూడకుండా బస్సు కోసం చూస్తుంది. కాసేపటికి బస్సు రానే వచ్చింది. అంత మందిలో ఆమె ను చూస్తూ ఆమె బస్సు ఎక్కింది అని కంఫర్మ్ చేసుకుంటూ నేను కూడా బస్సు ఎక్క వెనుక వైపు నుండి. ఆమె వచ్చేటప్పుడు ఎక్కడ అయితే నిలబడిందో అక్కడే నిలబడింది నా వైపు ముఖం చేస్తూ, నేను అప్పుడే అందరిలో బస్సు ఎక్కడం ఆమె చూసింది. మల్లి మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నేను ఆమె దగ్గరకు వస్తానేమో అని ఆమె కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ వేరే అతను ఉన్నాడు. నేను కొంచెం దూరంగా ఆమెను గమనిస్తూ ఉన్నా.  ఆమె నా వైపు కాకుండా అటు వైపు తిరిగి బయట చూస్తుంది. 

వదిన వెనుక ఎవడో ఉన్నాడు, ఎం అంటే వదినకు అపోజిట్ గా తిరిగి ఉన్నాడు, కానీ అప్పటికే ఆమెని చూసాడు వెనుక ఉంది అని. కానీ తిరిగితే బాగోదు అని అలాగే నిలబడి ఉన్నాడు. నేను ఇద్దరి మీద ఒక కన్ను వేసి నిల్చున్నా. కాసేపటికి వాడు స్లో గా వాడి పిరుదులతో వదిన పిరుదులని ప్రెస్ చేస్తూ ఆ స్పర్శను అనుభవిస్తున్నాడు. నేను వాడి తొక్కలో ఐడియా కు ఆశ్చర్య పోయా. కానీ వాడిని దానికి ఎం అనలేం కదా అని మౌనంగా చూస్తూ ఉన్నా. వాడు స్లో గా టచ్ చేసే వాడు కాస్త ఫోర్స్ పెంచి వాడి పిరుదులను మొత్తం వదిన పిరుదులకు వేసి కుచ్చేస్తున్నాడు. వదిన కు అది అసౌకర్యంగా అనిపించి ముందుకు వెళ్లాలని చూసింది కానీ ప్లేస్ లేదు అంత మందిలో. వాడు మాత్రం అస్సలు తగ్గట్లేదు. కావాల్సినంత ప్రెస్ చేసుకుంటున్నాడు వాడి పిరుదులతో. నాకు ఇక చిరాకు వచ్చింది. ఇక నా ముందు ఉన్న వాళ్ళని ఫోర్స్ గా వెనక్కు నెట్టేస్తూ ముందుకు వెళ్ళా. 

వదిన అక్కడ వాడి వైపు కు తల తిప్పి కొంచెం చిరాక్క చూసి చేత్తో వాడి నడుమును తోయడానికి చూసింది, కానీ వాడు అటు తిరిగి తెలీనట్లు నటిస్తున్నాడు. ఇక ఎం చేయాలో తెలీక వదిన నేను ఉన్న వైపు చూడాలని తిరిగింది సహాయం కోసం. ఆమె ఆశ్చర్య పోయేలాగా దూరంగా ఉన్న నేను ఆమె కు ఒక పర్సన్ గాప్ అంతలో కనిపించా. ఆమె ముఖం ఆశ్చర్యంగా పెట్టింది. నేను ఆమెను పట్టించుకోకుండా బాస్ అంటూ ఆమె వెనుక ఉన్న అతన్ని పిలిచా. అతను బయట ఏదో చూస్తున్నట్లు ఆక్ట్ చేస్తున్నాడు. నేను అతని భుజాన్ని పట్టుకుని పిలిచా, నా వైపు చిరక్క చూసాడు. నేను వాడిని ఇటు రమ్మని సైగ చేశా, వాడు ఎందుకు అన్నట్లు చూసాడు చిరాక్క. నేను మా లేడీస్ ఏ అని అన్నా. వాడికి అప్పటికే అర్ధం అయుంటుంది అనుకుంట, వెంటనే పక్కకి వచ్చాడు. నేను ఆమె వెనక్కు వెళ్లి నిలబడ్డ. వదిన కొంచెం ఊపిరి పీల్చుకుంటూ నా వైపు చూడకుండా మల్లి బయట చూడడం స్టార్ట్ చేసింది. నాకు తెలుసు ఆమె నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని. 

ఇప్పుడు ఆమె పిరుదులు నా మొడ్డ కు సరిగ్గా ముందు ఉన్నాయి. నేను బస్సు కదలికలకు పోయి ఆమె పిరుదులు టచ్ చేసే అవకాశం ఉంది కానీ ఈ సమయం లో అలా చేస్తే ఇందాక వాడిని నన్ను ఇద్దరినీ ఒకేలా చుస్తది వదిన అని అనుకుంటూ పక్కనే వేరే అతను బాగ్ కింద పెట్టుకుని ఉంటె అది తీసుకున్న, తీసుకుని నాకు ఆమెకు మధ్యలో పెట్టా.  అతను చూసి నవ్వాడు మంచిపని చేసావ్ అన్నట్లు. అంతలో ఏదో తగులుతుంది అని వదిన వెనుక చూసుకుంది నేను బాగ్ అలా పెట్టడం చూసి దాన్ని నన్ను ఒకసారి చూసి మల్లి ముఖం తిప్పేసుకుంది కోపం నటిస్తూ.  బస్సు మేము ఎక్కిన చోటుకు రాగానే ఇద్దరం వెళ్లి దిగాం.  ఆమె ఇప్పుడు కూడా సేమ్ పట్టించుకోకుండా సరసరా హోటల్ లోకి వెళ్ళిపోయింది. నేను ఇదేంటి అన్నట్లుగా చూస్తూ  దీనికి బాగా కొవ్వు అని గొణుక్కుంటూ ఆమె వెనుకే నడిచా. 

కింద రిసెప్షన్ లో కీస్ తీసుకుని లిఫ్ట్ ఎక్కింది. నేను వెళ్ళేలోపు క్లోజ్ అవడం తో బయటే నిలబడాల్సి వచ్చింది. లిఫ్ట్ మల్లి కిందకు వచ్చాక పైకి వెళ్ళా. రూమ్ డోర్ దగ్గరకు వెళ్తే అది లాక్ చేసి ఉంది, డోర్ కొట్టాను కానీ ఆమె రెస్పొండ్ కాలేదు, నేను వదిన అంటూ పిలిచా. ఆమె పలకలేదు. నేను డోర్ కొడుతూ వదిన లోపలి రానివ్వు అని అంటూ ఉంటె అప్పుడే పక్కన ఉన్న రూమ్ లోకి ఒకామె వెళ్తూ నన్ను చూసింది. నేను ఆమె కు చిన్న స్మైల్ ఇచ్చి మాములుగా నిల్చున్నా. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. కానీ వదిన ఇంకా డోర్ తీయలేదు. నేను ఆమెకు ఫోన్ చేశా, ఆమె ఎత్తట్లేదు. నేను వదిన అంటూ చిన్నగా పిలిచా, ఆమె అస్సలు రియాక్ట్ కాలేదు. అంతలో రూమ్ బాయ్ పైకి వచ్చాడు. నేను అతన్ని చూసి మీ దగ్గర స్పేర్ కీస్ ఉంటాయా అని అడిగా. 

అతను ఉంటాయి సార్ అన్నాడు, అలా అంటూ ఒక కీ నా చేతిలో పెట్టాడు, నేను అది చూసి ఇదేంటి అన్న, అతను మేడం ఇంకో రూమ్ బుక్ చేసి మీకు ఇవ్వమని చెప్పింది అన్నాడు. నేను ఆ కీ చూస్తూ ఇప్పుడు వీడి ముందు వదిన రూమ్ కీ ఇవ్వు అంటే ఛండాలంగా ఉంటుంది అని  సరే నేనే దీని గురించి అడుగుదాం అనుకున్న నువ్వే తెచ్చావ్ అని చెప్పేసి వాడిని పంపింఛా. 

ఇందాక పక్కన రూమ్ ఆమె అప్పుడే బయటకు వచ్చి ఆ రూమ్ బాయ్ తో ఫుడ్ తెమ్మని చెప్తుంటే నేను ఇక అక్కడే నిలబడితే బాగోదు అని అతను ఇచ్చిన రూమ్ కీ తీసుకుని ఆ నెంబర్ రూమ్ కు వెళ్ళా. లోపలికి వెళ్లి దీనెమ్మ ఇదేంటి ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా కాసేపటికి డోర్ బెల్ మోగింది. తీసి చూస్తే ఆ రూమ్ బాయ్,  నా లగేజ్ తో కనిపించాడు. మేడం ఇది మీకు ఇవ్వమన్నారు అన్నాడు, నేను దీనెమ్మ అని అనుకుంటూ ఆ లగేజ్ తీసుకున్నా. వాడు వెళ్ళాక డోర్ లాక్ వేసి ఆమెకు ఫోన్ చేశా.  ఆమె కాల్ కట్ చేసింది. నేను ఇంకో రెండు సార్లు చేశా, ఆమె లేపట్లేదు, నేను ఇక ఫోన్ పక్కన పడేసా, అప్పుడే మెస్సేజ్ వచ్చింది, తీసి చూస్తే, ఇలాగే సతాయించావంటే నైట్ నీ బస్సు కూడా కాన్సుల్ చేస్తా, ఒక్కడివే వెళ్తావ్ అని ఉంది. నేను  ఇందేంట్రా అన్నట్లుగా పెట్ట ఫేస్.   

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#80

ela undo cheppandi gap vachhindi kada flow unnatlu unda ledante ela undo cheppandi

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply




Users browsing this thread: Qsxfth123, 7 Guest(s)