27-12-2024, 02:53 PM
కథలోకి వెళ్తే ససెరా దేశం ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది రాజ గ్యానా డెజ్ అతని వయస్సు సుమారు ముప్పై ఆరు సంవత్సరాలు అతను చాల అందంగా ఉన్నాడు,బలమైన శరీరం కలిగి ఉన్నాడు,అతని జుట్టు అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో పొడవుగా అతని మెడ దాక ఉంది,సూర్యుని రంగు,రంగు లాగే సూర్యునిల దగ దగ మెరుస్తున్నాడు, ఇంక అతను డెజ్ వంశనికి చెందిన వాడు
ఇంకా అతని భార్య పేరు నవజిథా గ్యానా డెజ్ ,వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు,ఆమె చాల అందంగా ఉంది తెల్లని రంగు,ఆమె కళ్ళు ఆకు పచ్చ రంగులో మెరుస్తున్నాయి . వీరి వంశమె ఆ దేశంలో ఒక గొప్ప వంశం .ఈ వంశనికి చెందిన వాళ్లు మాత్రమే ఆ దేశన్ని పరిపాలిస్తారు ఇంకా ఈ వంశనికి చెందిన వారికి పుట్టుకతోనే కొన్ని శక్తులు వస్తాయి కాని అందరికి ఒకే విదమైన శక్తులు రాక పోవచ్చు లేద రావచ్చు,అలగే వీరికి బలం చాల ఎక్కువ అందుకే ఈ వంశం వాళ్లు మాత్రమే ఆ దేశాన్ని ఏలుతున్నారు . అయితే గ్యానా డెజ్ కు ఉన్న శక్తి Healing power దీని వల్ల ఎంత పెద్ద గాయల నైనా చాల తొందరగా నయం చేస్తుంది. నవజిథా కు ఉన్న శక్తి బలమైన శరీరం . అందుకే ఆమె బలం తొ ఆమె గ్యానా డెజ్ ని కూడ ఓడించింది . అందు వల్లె గ్యానా డెజ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు . నిజాని గ్యానా డెజ్ కు పెళ్లి చేసుకోవడం అనేది తనకు ఇష్టం లేని విషయం అందుకే అతనికి అంత వయస్సు ఉన్న కూడ పెళ్లి చేసుకోలేదు ఇంక అతని తమ్ముడు అయిన శ్యామా డెజ్ కి పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అయ్యింది. అతనికి ఒక ఎనిమిది సంవత్సరాల కొడుకు కూడ ఉన్నాడు .ఇంక అతని భార్య ఆరోహి శ్యామా డెజ్ . ఇది ఇలా ఉండగా ఒక రోజు గ్యానా డెజ్ ఇంక నవాజిథా గ్యానా డెజ్ ఇద్దరూ పడుకున్న వారు పడుకున్నట్లే చనిపోయారు ఇలా హట్టతుగా మహా రాజు అలాగె మహా రాని ఇద్దరూ ఒకే చనిపోయే సరికి అందిరికి అనుమానం కలిగింది దాంతో పెద్ద వాళ్ళు అందరు కలిసి ఒక నిర్ణయనికి వచ్చారు అదేంటంటే మహా రాజు అలగే మహా రాని ఇద్దరి చావు వెనక ఏదో పెద్ద కుట్ర ఉందాని దాన్ని కనుకోడానికి ఒక చూరుకైనా, మెరుగైన ఒక వ్యక్తి ని నియమించారు అతను ఎవరు అనేది కేవలం ఆ పెద్ద లకు మాత్రమే తెలుసు కాని అందరికి మాత్రం అతను ఒక గూడచార్య సంస్థా నుంచి వచ్చడాని తెలుసు కాని అతను ఎవరు అనేది మాత్రం ఎవరికి తెలియదు . అయితే ఇప్పుడు రాజ్యని కి రాజు గా శ్యామా డెజ్ కి పట్టబి షేకం చేశారు రాజ్య పెద్దలు. అయితే ఇదంత జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. ఇక మన కథలోని hero విషయని కి వస్తే అతనికి ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరాలు అవడానికి కేవలం ఒక నెల మాత్రమే ఉంది .

- Shuritobi
shuritobi;
Mail me if you want sex chart Or video calls Or real sex ammailu auntylu mi privacy na badyata.