Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

⚡☕ TPV - టీ కప్పులో తుఫాన్ ☕⚡

Showing only the posts of sarit11: 10 of 56 posts. Show all posts
#1

TPV - టీ కప్పులో తుఫాన్

ఆ దారంలో ఆ గొడవకి సంబంధించిన పోస్టులు అన్నీ మారుస్తున్నాను.

కథల దారంలో బాగుండదు అని నా ఆలోచన.

ఎక్కువగా సాగదీయడం పాఠకులకు చిరాకు అనిపిస్తుంది కదా.

ఎప్పుడూ ఏమిటి ఈ గొడవలు , రోజు బయట జీవితంలో జరిగేవి చాలక , ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా గొడవలేనా అనుకునే ఆస్కారముందికదా.  

 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(12-12-2024, 09:35 AM)Haran000 Wrote:  Sarit అన్నయ్యా, నేను ‘ తన పేరు వసుందర’ లో చేసిన కామెంటు, ‘ కొత్త రచయితలకు మనవి ’ లోకి పోయింది. How?


మిత్రమా నీవు కామెంటు పెడుతున్నావు ఆ కథ అభిమానులు రిపోర్ట్ కొడుతున్నారు. 

నువ్వేమో నా ప్రియ మిత్రుడివి. 
ఔట్ రైట్ గా డిలీట్ కొట్టలేను. 

అందుకే మరో చోటుకి మార్చాను. 

ఏం చేద్దాము చెప్పు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3

(12-12-2024, 09:55 AM)hijames Wrote:  హారన్ bro  శరత్ గారినీ అడగండీ ఎవరు రీపోర్ట్ కోటాడో చెబుతాడు గా శరత్ గారే కదా ఈ సైట్ కీ ఓనర్ శరత్ గారినీ అడగండీ తెలిసే చెబుతారూ.

మిత్రమా hijames 

ఎవరు రిపోర్ట్ కొట్టారో చెబితే ఇద్దరికీ పంచాయితీ పెట్టినట్టు అవుతుంది. 

అలా చెప్పడం సరికాదు అని నా అభిప్రాయం. 

ఇద్దరినీ సమాధానపరచాలి కానీ అగ్గిలో ఆజ్యం పోస్తే ఎలా.

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#4

(12-12-2024, 09:42 AM)Haran000 Wrote:   Lastavenger gaadu Sarit gaariki lancham icchaado leka pellaam ni padukopettado theleedu. Nannu restrict chesaru.

ఇలాంటి మాటలకు ఏమని సమాధానం చెప్పాలి. 

మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 

ఇంకొక్క మాట మాట్లాడి నన్ను నేను తగ్గించుకోలేను. 

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#5

(12-12-2024, 10:38 AM)Haran000 Wrote:  Username : lastavenger. వీడే report కొట్టింది.


 Lastavenger gaadu Sarit gaariki lancham icchaado leka pellaam ni padukopettado theleedu. Nannu restrict chesaru.

ఇలా అనడం సబబేనా


మీరు మీరు గొడవపడి నన్ను మధ్యలోకి లాగితే ఎలా

ఇలాంటి మాటలకు ఏమని సమాధానం చెప్పాలి. 



మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 


ఇంకొక్క మాట మాట్లాడి నన్ను నేను తగ్గించుకోలేను. 

 horseride  Cheeta    
[+] 8 users Like sarit11's post
Like Reply
#6

(12-12-2024, 09:28 AM)Haran000 Wrote:  ఇది కూడా report కొడితే thread ఆగం చేసేస్తా, మీకు తెలుసు అది.

మిత్రమా 

ఇప్పటికైనా తెలిసిందో తెలీదో ఎందుకు నిన్ను restrict చేశానో. 

thread ని ఆగం చేస్తా అన్నావు సరేలే కోపంలో అని ఉంటాడు అనుకున్నాను. 

కానీ నిజంగానే చేశావు. నీవు అలా మరొకరి దారంలో చెత్త అంతా తెచ్చి వేస్తే కళ్ళు మూసుకుని కూర్చోవాలా. 

ఎవరిమీదో ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపిస్తా అంటే కుదరదు కదా. 

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#7

(13-12-2024, 01:40 PM)Haran000 Wrote:  Sarit garu, then why are not banning lastavenger. He’s giving continuous negative ratings to me unnecessarily.

ఇది కూడా చూశాను మిత్రమా. 

ఈ ఘర్షణ జరగక ముందు మీ మధ్య ఏమి లేదు, నిన్న మొన్న ఇది జరిగిన తరువాతనే 6 నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చాడు. 

అవి డిలీట్ చేసాను. 

మరొకటి కూడా ఉంది ఎవరు ఇచ్చారో అది, ఎక్కడో లోపల పేజీలో ఉండొచ్చు. 

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#8

(12-12-2024, 11:10 AM)Haran000 Wrote:  Writer and that reader who reported my comment should apologise to me, until then I’ll use this thread as my digital notes.

sakhee21 Last Visit: 10th December, 2024, 06:52 PM


Haran000 first comment:   11th December , 2024, 08:36 AM

ఇది మరీ విచిత్రంగా ఉంది. 
writer sakhee21 గారు ఎందుకు క్షమాపణ అడగాలో నాకు అర్ధం కాలేదు. 

మీ మధ్య ఏం గొడవ జరిగినది కూడా అతనికి తెలియదు. 

ఇప్పటివరకు అతను రానే లేదు అతని దారంలోకి. 


ఏదో సినిమాలో ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పెట్టుకుని లెక్చరర్ క్షమాపణ చెప్పాలి అన్నట్టే ఉంది. 

 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
#9

మిత్రమా haran000

మీ కామెంటుని అక్కడికి మార్చాను , రచయితను కూడా కోరాను తన స్పందన తెలియజేయమని.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#10

(14-12-2024, 10:53 AM)Veeeruoriginals Wrote:  పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....


అడకత్తెరలో అడ్మిన్  

ఇద్దరి మధ్యలో సరిత్ కి మద్దెల దరువు   

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)