02-11-2024, 11:12 PM
Skred - Anonymous chatting App
ఎవరైనా ఈ App ని వాడుతున్న వాళ్ళు ఉన్నారా
ఫోన్ నెంబర్ అవసరం లేదు. Email అవసరం లేదు
Google Play store నుండి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన పేరుతో ఒక Account తయారు చేసుకోవాలి
తరువాత దానికి ఒక QR కోడ్ & link వస్తుంది అది మీకు అవసరం ఉన్న వ్యక్తికి ఇచ్చి chat చేసుకోవడమే.
Skred app for Desktop microsoft store నుండి install చేసుకోవాలే