Thread Rating:
  • 20 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మగాళ్ళు.
#1
Heart 
హాయ్.

నేను యమున. ఎంప్లాయ్. మిడిల్ క్లాస్. రోజు జాబ్ కోసం బయటకి వెళ్ళాలి. ట్రావెల్ ఉంటుంది. రోజూ ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు. వెధవలు ఉంటారు. కొన్ని వెంటనే మర్చిపోతాను. కొన్ని గుర్తు ఉంటాయి. కొన్ని కోపం తెప్పించాయి. కొన్ని నచ్చాయి. ఎన్నో చిన్న చిన్న అనుభవాలు. ఎన్నో మెమరీస్. అవన్ని డైరీలో రాసుకునేదాన్ని. ఫ్రెండ్స్ ఉన్నా కొన్ని వాళ్లతో చెప్పలేను. అందుకే డైరీ. రోజు మొత్తం జరిగింది రాసుకునేదాన్ని. చాలా డైరీస్ ఉన్నాయి. అలా రాసుకున్నవి ఇక్కడ చెప్తాను.

యమున.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Cool... waiting to read your memories....
[+] 2 users Like nenoka420's post
Like Reply
#3
Nice start
Like Reply
#4
19/7/16 - మహీ (రాధిక ఆంటి కొడుకు)

ఏంట్రా మహీ ఆ పొగరు నీకు. పొడుగ్గా ఉంటావనా. కండలు ఉంటాయనా. పొద్దున చూస్తే రాత్రి కలలోకి వస్తావనా. నిజమే అనుకోరా. అలా అని నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా షర్ట్ వేసుకునే ఉంటే ఎలారా. అప్పుడప్పుడు బనీన్ మీద ఉండచ్చు 
కదరా. నీ బలమైన జబ్బలు చూసి నేను కలలు కనాలి కదరా ఆ జబ్బలతో నన్ను నలిపేస్తున్నట్టు. నాకు ఆ కలలు కావాలిరా. ఎప్పుడు చూడు షర్ట్స్. బనీన్ ఒక్కటి కూడా లేదారా నీకు. లేవు అంటే చెప్పరా నేను కొనిస్తాగా. ఆఫీసులో ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా కొనిస్తా కదరా. మా మహీకి బనీన్ కొనాలి. చాలా అవసరం ఇది నాకు అని చెప్పి అప్పు చేసి కొంటాను కదరా. నీ కండల్లో కరిగిపోవడం కోసం ఎదురుచూస్తుంటే నువ్వేమో వాటిని దాచుకోవడం ఏంటి చెప్పు. ఆడపిల్లలు కూడా ఇంతలా చెయ్యరు కదరా. ఎప్పుడు అర్ధం చేసుకుంటావురా బాబు. ఇలా కాదురా ఎప్పుడో మీ ఇంట్లోకి వచ్చి నీ షర్ట్ స్లీవ్స్ అన్ని చించి పారేస్తా. అప్పుడు ఏం చేస్తావో చూస్తా. అసలు నిన్ను నిక్కర్ మీద చూడాలని ఆశపడుతుంటే నువ్వు కనీసం జబ్బలు కూడా చూపించవేంట్రా బాబు. ఇలా కాదురా మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి కాలు నెప్పి అని నీ భుజాలు పట్టుకుని నడుస్తారా. అప్పుడు కూడా నీ కండలు పట్టుకోనివ్వక పోతేనా ఇక నీకు నాకు కట్.

అయినా నిన్ను కాదురా ఆంటీని అనాలి. ఒక్కగానొక్క కొడుకు అని అతి గారాబం చేస్తుంది కదా. మహీ ఇదిగో లడ్డు మహీ ఇదిగో సున్నుండ ఎన్ని పెడుతుందిరా. ప్రతి రోజు మా చెవిన పడుతూనే ఉంటాయి కదరా మహీ. ఆంటీ అలా అనడం మా నాన్న అవన్నీ మా అమ్మని చెయ్యమని చెప్పడం అమ్మ తిట్టుకుంటూ చెయ్యడం. నేను లోపలికి వెళ్ళి నువ్వు తినడం ఊహించుకుంటూ ఏదో చేసుకోవడం. ఏంట్రా నాయనా నాకు ఈ తిప్పలు. ఆంటీ ప్రేమ ఆంటీ పెట్టే తిండి తిని బాగా బలిశావురా నువ్వు. బలిస్తే బలిశావు ఆ బలాన్ని చూపించాలి కదరా. నేను ఉన్నానుగా నలిగిపోటానికి. రా రా మహీ.


నీకు ఫీలింగ్స్ లేవారా. అరే ఎదురు ఫ్లాట్ యమున ఉందే. అమ్మ చేసినవి యమునకి ఇద్దాం అని బనీన్ మీదే మా ఇంటికి రావచ్చు కదరా. లేదు షర్ట్ వేసుకుని వచ్చినా లోపలికి రాగానే అబ్బబ్బ ఎండలు మండిపోతున్నాయ్ యమున అంటూ నా ముందు షర్ట్ తీయచ్చు కదరా. చెయ్యాలి అనుకుంటే ఎన్ని రకాలుగా చెయ్యచ్చురా మహి. ఏంట్రా నువ్వు అన్నీ నేనే చెప్పాలా. నువ్వు ఇంత పెరుగుతావు అని అనుకోలేదురా. ఎలా ఉండేవాడివి ఎలా అయ్యావురా. ఏంటోరా కొన్ని అర్ధం కావు. ఎవరి కోసం ఆ కండలు కరిగిస్తావో కాని నీ కోసం నేను కారిపోతున్నారా మహీ.

యమున.
Like Reply
#5
Nice ...start .... continue....
[+] 1 user Likes Eswarraj3372's post
Like Reply
#6
Good start
Like Reply
#7
Super start... Midle drop cheyakandi
[+] 1 user Likes rajuvenkat's post
Like Reply
#8
Awesome update
ఎదురింటి యమున బలే చిలిపి గా ఉంది
Like Reply
#9
నిజమే జీవితం కూ దగ్గరగా ఉంది మీ కథనం డైరీ లో ఇలానే రాస్తారు అన్నట్టుగా ఉంది కథ సూపర్ కొనసాగించండి
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 3 users Like stories1968's post
Like Reply
#10
26/7/16 - దిలీప్ (బర్త్ డే బాయ్)

పొద్దున్నే రాజి ఫోన్ తన బర్త్ డే పార్టీకి వస్తున్నానా లేదా అని. ఏమోనే నాన్న ఇంట్లో ఉండమంటే ఉండాలి. పనుందని చెప్పారని నీతో అన్నాను కదా. కాసేపైనా వస్తాలే అన్నా. కాలేజ్ అయిపోయింది. ఈవెనింగ్ అయింది. ఇంటికి వచ్చాను. నాన్నకి తోడుగా ఉండాలి అమ్మ ఊరెళ్ళింది కాబట్టి. పార్టీ టైం అవుతోంది. నాన్న పంపిస్తారేమో అని చూస్తున్నా. రాజి పొద్దున కాలేజికి ఒక డ్రస్ ఇప్పుడు పార్టీకి ఒక డ్రస్ వేసుకుంటానంది. పార్టీ డ్రస్ ఫోటో చూపించింది. ఈ డ్రస్ చాలా బాగుంది. చమ్కీలతో ఫుల్ ఎంబ్రాడయురి. పింక్ కలర్. పార్టీ కన్నా నాకు ఆ డ్రస్ చూడాలని కోరిక ఎక్కువ ఉంది. నాన్న వెళ్ళమన్నారు. ఆగకుండా బయటకి వచ్చేశా. ఆటో స్పీడ్ వెళ్లమన్నా. తొందరగా వచ్చేసింది మాల్. ఎందుకో మరి జనాలు బాగా ఉన్నారు మాల్ దగ్గర. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సెలబ్రిటీస్ ఎవరన్నా వచ్చారా ఏంటి. ఏమో. రాజికి ఫోన్ చేస్తున్నా లోపల ఎక్కడకి రావాలి అని. బుద్ధి లేదు రాజికి ఫోన్ సైలెంట్ అనుకుంట. ఫోన్ చేస్తూనే ఉన్నా ఎత్తలేదు. నేనే వెతుక్కుంటూ వెళ్ళా. పెద్ద మాల్. నాకు ఇదే ఫస్ట్ టైం. బర్త్ డేస్ కోసమే అనుకుంట లోపల పెద్ద హాల్. మిడిల్ క్లాస్ సెటప్ అనిపించలేదు. ఇదేదో మనది కాదు అని టర్న్ తీసుకున్నా. రాజి ఫోన్. లోపల ఉన్నాను నిన్ను చూశాను అని. లోపలికి వెళ్లా. ఎన్ని పార్టీస్ జరుగుతున్నాయో మరి వంద మంది ఉన్నారు.

రాజి పక్కన కూర్చుని చూస్తున్నాను. ఎవరి కోసమో మా పక్క టేబుల్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రాజి, రాజి కొలీగ్స్ ఇద్దరు, మేమందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఒక్కసారిగా పెద్ద మ్యూజిక్. పై నించి కన్ఫెట్టి పేపర్. పెద్దగా కేకలు. ఎవరూ బాబూ వచ్చిన సెలబ్రిటి చూడకూడదు అనుకుంటూనే చూశా. ఎవరో యాక్టర్ అనుకుంట. సూట్ ఏదో కనిపించింది. ఫేస్ కనిపించట్లేదు. టెన్ మినిట్స్ ఒకటే కేకలు. ఆపండ్రా మీ గోల. ఆ వచ్చింది ఎవడో కాని మాకు చెవులు పగులుతున్నాయి. ఆ గోలలో మాట్లడలేక మొబైల్ ఫొటోస్ చూస్తున్నా. కేకలు ఆగిపోయాయి. చూస్తే పది మంది ఉన్నారు ఇప్పుడు. మిగిలినా వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారా. ఏంటో. ఆ సెలబ్రిటి సూట్ ఫిగర్ కోసం చూస్తున్నా. మా వెనక టేబుల్ దగ్గర ఉన్నాడు. పెద్దగా ఉన్నాడు. సూట్ అంటే రిచ్. సర్లే మొహం చూపించరా బాబూ అనుకుంటున్నా. తిరిగాడు. నేను క్లీన్ బౌల్డ్. మోడల్ అనిపించేలా ఉన్నాడు. ఫుల్ ఫెయిర్. రింగుల జుట్టు. ఎవడ్రా బాబూ నువ్వు. టీవీలో ఎక్కడా చూసినట్టు గుర్తు రావట్లేదు. ఏమున్నావురా. ఇంత గ్లామర్ ఏంటిరా. కొత్తగా ఏంట్రీ ఇస్తున్నావా ఏంటి. నన్ను పెట్టుకుంటావా పక్కన. నాకు ఓకేరా. ఫోన్లో ఏదో అంటున్నాడు. ఇంగ్లీష్ అనుకుంట. ఏంట్రా లోకల్ సెటప్ కాదా ఫారెన్ బాబువా. నడుస్తూ మా వైపే వస్తున్నాడు. నేను చూడనట్టు లేవబోయా. తగిలాడు. సారీ అన్నాడు. కావాలనే తగిలానురా. సారీ కాదురా కంచిపట్టు శారీ అని ఇవ్వరా. అలా ఉన్నావు నువ్వు. కావాలంటే మళ్ళీ తగులు నాకు ఓకేరా.

మా ఎదురు టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. నేను చూడకుండా ఉండలేకపోతున్నా. ఏం సరుకురా నువ్వు. ఆ కలర్ ఏంటిరా. అమ్మ ఫారెన్ లేదా నాన్న ఫారెన్. ఆ లుక్స్ ఏంటిరా బాబు. ఒకసారి ఇటు చూడరా. నీ అంత కాదులే కాని నేను కూడా పర్లేదు అనిపించేలా ఉంటా. కొత్త డ్రస్ వేసుకున్నారా. లైట్ మేకప్ చేసుకున్నారా. ఒరేయ్ బుజ్జి చూడమ్మా. చూశాడు. సిగ్గు పడి తల దించుకున్నా. తల ఎత్తా. నన్నే చూస్తున్నాడు. ఏరా నచ్చానా. పర్లేదా. లేచిపోదామా. పెళ్ళి చేసుకుందామా. అదంతా ఎందుకు డైరెక్ట్ యాక్షన్ అన్నా ఓకేరా. నీ పిల్లల్ని ఇస్తావా. నీలానే ఉంటే ముగ్గురు కావాలిరా. నవ్వా. రిప్లై నవ్వు వచ్చింది. నాకు ధైర్యం వచ్చింది. వాడి దగ్గరికి వెళ్లాలని లేచా. నడుస్తున్నా. రాజి పిలుస్తోంది. నాకు దాని మాటలు వినిపించలేదు. లేచి దగ్గరికెళ్ళా. జెంటిల్ మేన్. తను కూడా లేచాడు.

హాపి బర్త్ డే అన్నా. థాంక్ యూ. మీరు. యమున అన్నా. నేను దిలీప్. బాగుందిరా నీ పేరు. దిలీప్ నా దిల్ మొత్తం నిండిపోయావురా.
నా దిల్ దిలీప్ దిలీప్ అంటోందిరా. చప్పుడు వినరా తెలుస్తుంది.  కేక్ ఇచ్చాడు. నీ చేతితోనే నా నోట్లో పెట్టచ్చు కదరా. నువ్వు నోట్లో ఏది పెట్టినా పర్లేదురా. అంత నచ్చావు. మీరు ఎక్కడ ఉంటారు అడిగా. యూ ఎస్. అనుకున్నారా. ఫారెన్ బిడ్డవని. లోకల్ సరుకు ఇలా ఎందుకు ఉంటుందిరా. ఎన్ని చూడట్లేదు రోజూ. మదర్ అమెరికన్ అన్నా. నో పేరెంట్స్ ఇండియన్స్. తెలుగువాళ్ళు. ఒరేయ్ నువ్వు అలా తెలుగు అని చెప్తూ ఉంటే నాకు కింద ఏదో తెలుపు అవుతోందిరా డాలర్ బాబూ.

ఎవడో ఫోన్. వీడు మాట్లాడుతున్నాడు. వచ్చి కూర్చున్నా. మిస్ అయినట్టే ఈ డాలర్. ఫోన్ మాట్లాడుతూ పైన మెట్లు ఉంటే వెళ్ళాడు. పైన ఏముంది. రాజిని అడిగా. టెర్రస్ అంది. చిక్కావురా స్టేట్స్ బాబు. వస్తున్నా. వెనకే వెళ్ళా. మాట్లాడుతున్నాడు. వాడినే చూస్తున్నా. బై అని వెనక్కి తిరిగాడు. నవ్వా. నవ్వాడు. ఎలా ఉంది సిటీ అన్నా. బాగుంది. సిటీ అమ్మాయిలు ఎలా ఉన్నారు అన్నా. నవ్వాడు. ఒరే మొద్దు నేనేలా ఉన్నాను అని అడుగుతున్నారా. మిగిలిన అమ్మాయిల గురించి నాకెందుకురా. పైన వెన్నెల ఉందా లేదా వీడి అందమే అంత. ఏమున్నావురా. దగ్గరికెళ్ళి గట్టిగా ఒక కిస్ ఇచ్చా. తోసేశాడు. స్టాప్ స్టాప్ ఏంటిది. నచ్చారు అన్నా. సిటీ అమ్మాయిలు డెవలప్ అయ్యారు అంటే ఇదేనా. స్టాప్. నీ అంత కాదు కాని నేను కూడా ఓకే కదా అన్నా. ఓకే కాని నేను ఎంగేజ్డ్. నెక్స్ట్ మంత్ మారేజ్ అందుకే మళ్ళీ ఎప్పుడు వస్తానో అని అందరిని కలవాలని ఇండియా వచ్చాం. నాకు ఏడుపు. వాడు నవ్వు. నాకు ఏడుపు ఎక్కువయింది. ఎంతైనా అమ్మాయిని కదా. ఏడవకు నీకు ఒక ప్రిన్స్ దొరుకుతాడు. అప్పటి వరకు కంట్రోల్. ఇంకొక్క కిస్ అన్నా. వాట్. నువ్వు టూ మచ్ యమునా. పెట్టేశా పెద్ద కిస్. ఇదే లాస్ట్ కిస్ అని కాస్త వాడి పెదాలు టేస్ట్ కూడా చేశా. చాలు చాలు నువ్వు టోమెటో కెచప్ తిన్నావని తెలిసింది స్టాప్ అన్నాడు. తల దించుకున్నా. సారి నువ్వు అంత బాగున్నావు అన్నా. ఇట్స్ ఓకే. జాగ్రత్తగా ఉండు అందరూ నాలా మంచిగా ఉండరు. నేను ఎవరితో ఇలా చెయ్యలేదు. నువ్వే ఫస్ట్. ఓకే అంటూ హాండ్ షేక్ చేసి నా మనసు కింద పైన మొత్తం షేక్ చేసి వెళ్ళిపోయాడు బర్త్ డే బాయ్.

ఎప్పుడన్నా గుర్తొస్తాడు. అప్పుడు గడిపింది గుర్తు తెచ్చుకుని తృప్తి పొందుతూ ఉంటా. మిస్ యు రా డాలర్ బాబు.

యమున.
[+] 7 users Like Yamuna.'s post
Like Reply
#11
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#12
సూపర్. డాలర్ బాబు 60 సంవత్సరాల క్రితం నీతి సూత్రాలు వల్లే వేసి గుండె కి చాలా పెద్ద గాయం చేసాడు.
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
#13
Good memories naughty Yamunaa....
Like Reply
#14
12/8/16 - మోహన్ (బావ)

చుట్టాలు కాదు. బాగా తెలిసినవాళ్ళు. అందుకే అక్కా అంటాను. అక్క మొగుడు కాబట్టి బావ అయ్యాడు. ఏదో ఇంజనీర్. పెద్ద జాబ్ అని చెప్పింది అక్క. చూడటానికి కూడా బాగుంటాడు. పెద్ద జాబ్ చేస్తున్నా నాతో చక్కగా మాట్లాడతాడు. పద్దతైన మనిషి. బెంగుళూరులో ఉంటారు. ఎప్పుడు మా ఊరు వచ్చినా మా ఇంటికి వస్తుంది అక్క. ఈసారి బావ కూడా వచ్చాడు.

ఎన్ని రోజులయింది బావా నిన్ను చూసి. బాగున్నావు. జిమ్ చేస్తున్నావా కండలు పెరుగుతున్నాయి. వయసు తగ్గుతున్నట్టు బలం పెరుగుతున్నట్టు ఉన్నావు. అక్క కన్నా చక్కనయినదాన్ని నేనున్నా ఆ బలాన్ని చూపించాలంటే. అంత బలముంటే ఆ బలాన్ని ఎక్కడో వాడాలి కదా. అక్క పెద్దదయినట్టు కనిపిస్తోంది, ఎక్కువ తింటునట్టు లేదు, ఫిగర్ సరిగా లేదు. నీకు ఎలా ఉందో. నీ బలాన్ని తట్టుకుంటోందా మరి. బలం లేకపోతేనే మీ మగాళ్ల కోరికలకి మా ఒళ్ళు హూనం అవుతుంది. ఇక కండల కొద్ది బలం ఉంటే. అబ్బ ఆ బలంతో ఏం చేస్తావో ఊహించుకుంటేనే నాకు ఊరిపోతోంది బాబు. నువ్వు చెయ్యాలంటే ఎంతో ఉంది బావా, ఎన్నో ఉన్నాయి నా దగ్గర.

పైగా ఆ చూపు ఒకటి. నువ్వు అభిమానంగానే చూస్తావు. నాకే ఇంకో లాగా ఉంది. ఏం చెయ్యను చెప్పు. వయసు వేడి తట్టుకోలేకపోతున్నా. నీ అంత చక్కని కుర్రాడెవరూ నాకు తెలీదు. ఊరికే వాడుకునే వాడు కాదు బావా, నీ లాగా పద్ధతైనవాడు కావాలి. అక్కని వదిలి నన్ను చేసుకుంటావా చెప్పు. వచ్చేస్తా నీతో మీ ఊరు. మీ పెద్ద ఫ్లాట్లో నన్ను రాణి లాగా చూసుకుంటానంటే ఎందుకు రాను చెప్పు. నువ్వు అలా అనవు. నేను రాను. అక్కకి ద్రోహం చెయ్యనులే.

మీ ఊరు రానులే కాని నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి ఇక్కడే ఏదైనా చిలక్కొట్టుడు కొడతానంటే నాకు ఓకే బావా, నేను రెడీ. నువ్వు వస్తున్నావనే కొత్త డ్రస్ వేసుకున్నా. పైన కాస్త పెరిగాయి. నీకు కనిపిస్తున్నాయా. నీకు ఎలా అనిపిస్తున్నాయో కాని నీ చూపులకి నాకు కారిపోతున్నాయి. అక్కని ఎదురింటికి పంపిద్దాం. మనం చెస్ ఆడుకుంటామని చెప్పి అసలు ఆట ఆడుకుందాం. బెడ్ మీద కొత్త షీట్ వేశా బావా. స్ప్రే కూడా చేశా. పూలు కావాలంటే నా తలలో ఉన్నాయి. నువ్వు రావడమే మిగిలింది. ఇంకోడయితే ఈ పాటికి రెండు రౌండ్లు వేసేవాడు. నువ్వేమో జంటిల్ మాన్. సిగ్నల్ అర్ధమయినా ముందుకు కదలవు. నేనే చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాలి.

అవును బావా అబ్బాయిలు నీలా ఉంటే అమ్మాయిలు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు. వెధవులు కూడా ఉన్నారులే. అందుకే కదా ఎలాంటి బాడ్ హాబిట్ లేని నువ్వంటే నాకు స్పెషల్ ఇది. అక్క చెప్తూనే ఉంటుందిలే మీ బావా ఇది మీ బావా అది అని. అయినా అక్క చెప్పాలా ఏంటి. నీ గురించి నాకు తెలీదా ఏంటి. మీ పెళ్ళి మొన్నేగా అయింది. పెళ్ళి ఆలోచన లేదు కాని నీతో అక్క బదులు నేను ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపించలేదా ఏంటి. అక్క తర్వాతైనా నాతో కాసేపు గడిపుంటే బాగుండేది కదా అనిపించింది. ఏడ్చాను కూడా బావా. మొదటి చూపులోనే నచ్చావు మరి.

ఇన్నాళ్లకి మళ్ళీ ఇప్పుడు ఇలా మా ఇంట్లో దొరికావు, వదలాలని లేదు బావా. అన్నీ ఇస్తా రా. అక్కని బయటకి పంపించి కాసేపు మనం గడుపుదాం. అంత కాకపోయినా కొంతైనా ఏదన్నా జరగాలి బావా. మళ్ళీ ఎప్పుడు వస్తావో, వచ్చినా అప్పటికి నేను కన్యనో శ్రీమతినో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఛాన్స్ ఉంది వాడుకుందాం. వెధవలు సందుకి వంద మంది ఉన్నారు బావా. వెనక వీధిలోనే మా క్లాస్ మేట్ ఉన్నాడు, వీడూ వెధవే, కనిపిస్తే చాలు చొంగ కారుస్తాడు. ఇలాంటివాళ్ళెందుకు బావా నాకు. నువ్వైతే పద్ధతిగలవాడివి, ఏది చేసినా చక్కగా చేస్తావు. అక్క చెప్పిందిలే ప్రతి పని చక్కగా చేస్తావు అని. నీతో చక్కగా చేయించుకోవాలి అనుంది బావా. నువ్వంటే ఇంత ఇది ఉంది. నా సిగ్నల్స్ అర్ధం చేసుకో, నన్ను కాస్త చూసుకో.
[+] 5 users Like Yamuna.'s post
Like Reply
#15
అప్డేట్ చాల బాగుంది clps
Like Reply




Users browsing this thread: 1 Guest(s)