Thread Rating:
  • 99 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)

Showing only the posts of latenightguy: 106 of 363 posts. Show all posts
#61

(07-10-2024, 10:47 PM)Haran000 Wrote:  Prasad@143 గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదంతా కామెడీ. ఏదో ఊరికే అంతే. అతను వాడుకుంటే వాడుకొనివండి లేకుంటే లేదు. ఇక్కడ నాకేం వచ్చేది పోయేది లేదు. నిజం చెప్పాలి అంటే నేను ముందు comment కూడా చేశాను కావాలంటే చూసుకోండి. “ నా పేరు వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు ఎందుకు ” అని చెప్పాను. అతనే తగిలించుకున్నాడు నాదేం లేదు ఇక్కడ. అతనికి మరో ఇద్దరు కూడా వత్తాసు పలికారు. నేను కేవలం హాస్యపరంగా వాళ్ళు అన్నదానికి ఏదో అలా views అన్నాను. 

Latenightguy, అందుకేనయ్యా నా పేరు ఎందుకు పెట్టావు అన్నాను. ఈ site లో నా మీద చాలా hatred నడుస్తుంది. నా పేరు పెట్టకు అన్నాను నువ్వే పెట్టావు. నువ్వే నా కథ చదవండి అని అన్నావు, చదివి కామెంట్ చేసాను. నేను comment చేస్తేనేమో ఇలా రియాక్షన్స్ వస్తున్నాయి. 

మిత్రమా latenightguy, నువు అభిమానంతో చేస్తున్నావో, లేక కావాలనే నన్ను ఇరికిస్తున్నావో నాకు తెలీదు. 

Readers ఏదో joke లాగే తీసుకున్నాను నేను, మీ ఇష్టం కథ చదివితే చడవండి లేకుంటే లేదు. ఏదో గీత thread లో ఇతను పెట్టిన కామెంట్ కి కొత్త రైటర్ ని encourage చెయ్యండి అన్నాను అంతే, దానికి ఇక్కడ నా పేరు తగిలించుకున్నాడు.

ఇది పూర్తి స్థాయి commercial stunt matrame.... మరే విధమైన ఉద్దేశం ఇందులో లేదు...కేవలం haran nu oka strategic గా use చేశాను...నిజానికి నేను గీత స్టోరీ కూడా చదవలేదు...but e site lo haran క్రియేట్ చేసిన రభస వల్ల అతను ఇంకా popular అని మాత్రమే తనను ఎంచుకోవటం జరిగింది...దీని మూలంగా నేను ఎవరిని ఎత్త లేదు..ఎవరిని తగ్గించలేదు అని సైట్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..

Jai haran బ్రో
[+] 5 users Like latenightguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

(07-10-2024, 10:57 PM)Haran000 Wrote:  నువు ముందు నా పేరు తీసెయ్. ఇక జరిగింది చాలు.

ఎవరు సార్ మీరు
[+] 5 users Like latenightguy's post
Like Reply
#63

గీత కి వచ్చిన డౌట్ తో అమృత కి లాస్ట్ రెండు రోజులు చరణ్ తో జరిగిన సన్నివేశం మొత్తం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి షాక్ తగిలినట్టు అయ్యింది ఒక్కసారిగా...

అమృత : ఏయ్ ఛీ ఛీ...ఎందుకు అలా అనిపించింది గీత...

గీత ఇంకా ఆలోచిస్తూ నోట్లో చూపుడు వేలు పెట్టుకుని ఎమ్ లేదూ అన్నట్లు ఎటో చూస్తుంది

అమృత కి మనసు పీకుతోంది తనకి కూడా రాని డౌట్ ఈ పిల్లకి ఎందుకు వచ్చిందా అని అందుకే మరోసారి ఆలోచనలో ఉన్న గీత ను తన మాట తో కదిపి.. గీత  అని పిలిచింది..

గీత ఊపిరి తీసుకుని ఎమ్ లేదు మీరు వెళ్లి స్నానం చేసి రండి చెప్తాను అని అంది...

అమృత ఏంటో ఎమ్ చెప్తుందో అన్న శంక తో నే స్నానం చెయ్యటానికి వెళ్ళింది...లోపలకీ వెళ్ళింది కాని గీత మాటకి మనసు మనసులో లేదు అమృత కి...చరణ్ చాలా మంచివాడు...తనతో చాల ప్రేమగా మాట్లాడుతున్నాడు...తెలియకుండా నే ఈ రెండు రోజుల్లో వాడి మీద ఒక అభిమానం ఏర్పడింది...అలాంటిది వాడి మీద ఇలా...అది కూడా వాడి లో ఒక లోపం అంటుంటే అమృత కి అసలు నచ్చలేదు.....వాడి మంచితనాన్ని మరీ అంత చులకన చెయ్యటం గీతకి తగునా అని అనిపించింది...

ఆలోచనల తో నే స్నానం ముగించి బయటకి వచ్చింది...

గీత ఇంకా పడుకోకుండా తన మొబైల్ లో నే ఉంది...అమృత నైటి లో రావటం చూసి..కన్ను ఆర్పకుండా అమృత నే చూస్తుంది...

అమృత తడి టవల్ విండో డోర్ మీద వేస్తూ....ఏమిటా చూపు అంటూ నవ్వింది గీత ను చూస్తూ...

గీత : ఇంత సెక్సీగా ఉన్నావ్ ఆంటీ...

అమృత నవ్వుతూ ఏయ్ నీకు సిగ్గు లేదా ఆ మాటలు అంది

గీత : సిగ్గు ఎందుకు ఉన్న మాట చెప్పటానికి...ఎంతైనా మీరు ఉన్నోళ్ళు..అలాగే అంటారు లెండి అని అమృత సళ్ళు వంక చూసి చిన్నబుచ్చుకుంది..

అమృత అది చూసి అబ్బబ్బా ..నేను హాల్ లోకి పోయి పడుకుంటా ఇలా అయితే అని నవ్వుతూ చెప్పింది...

గీత : హహహ అంత శ్రమ పడకండి... రండి అంటూ బెడ్ మీద నుండి కాస్త జరిగింది..

అమృత : బాగా పెంకి పిల్ల లా ఉన్నావే

గీత : హహహ హాస్టల్ లో ఉంటే ఇలాగే ఉంటాయి లే ఆంటీ మాటలు...

అమృత : అహా అందుకే నా అమ్మ పాపం చరణ్ ను ఏకంగా అంత మాట అనేశావు అని అడిగింది...

అప్పటి వరకు నవ్వుతున్న గీత కాస్త సీరియస్ అయ్యి అమృత పక్కకి చేరి ఒడిలో తలగడ తో ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని అంది

అమృత కి కావల్సింది వినాల్సింది కూడా అదే...జాగ్రత్తగా వింటుంది


గీత : సాయంత్రం వాడు నేను కలిసి వస్తున్నామా

అమృత : హా

గీత : ఒక చోట షూటింగ్ జరుగుతుంది

అమృత : హా

గీత : అమ్మాయి...నీట్లో స్నానం చేస్తున్న సీన్

అమృత సిగ్గు పడుతూ హా అంటూ వింటుంది

గీత : అసలు టూ పీస్ క్లాత్

అమృత : అవునా

గీత : ఎలా ఉంది తెలుసా...తను...తన స్ట్రక్చర్ అసలు..అమ్మాయిని నాకే చెప్పుకోలేని ఫీలింగ్స్ వచ్చాయి తనని అలా చూసి...

అమృత చిన్నగా నవ్వుతుంది

గీత : అలాంటిది వీడు ఎంటి ఆంటీ ఎమ్ ఉంది లే అందులో చూడటానికి అన్నట్లు వచ్చేశాడు...

అమృత :  నువ్వు ఉన్నావ్ అని సిగ్గు పడి ఉంటాడు లే గీత ...

గీత : అబ్బా నేనే కళ్ళు ఆర్పకుండా మరి చూస్తున్నా అంటుంటే

అమృత కి గీత చెప్పింది ఆలోచిస్తుంటే చిన్నగా అనుమానం వస్తోంది...

గీత : ఆంటీ పోని ఒకటి చెప్పండీ...మీరు అమ్మాయి నేను అమ్మాయి...ఒక అబ్బాయి చూపు ను చూసి అంచనా వెయ్యలేమా చెప్పండీ..

అమృత : అబ్బా ఇంకా మనకి వాడు ఏంటో తెలీదు కదా గీత...నాకు కూడా రెండు రోజులు ముందే పరిచయం అంతే

గీత : ఒకటే కోచింగ్ అన్నారు

అమృత : అవును కాని అప్పుడు ఎప్పుడు మాట్లాడుకోలేదు...

గీత : ఎమ్ ఎందుకు...వాడు మిమ్మల్ని చూడలేద

అమృత అవును అన్నట్లు గా తల ఊపింది

గీత : చూశారా.... ఇంత సెక్సీ గా ఉన్న మిమ్మల్ని కూడా చూడలేదు.. ఒకటే దగ్గర ఉండి కూడా...కన్ఫర్మ్ వాడు తేడా నే చెప్తున్నా కదా..

అమృత కి ఎమ్ చెప్పాలో తెలియలేదు...చరణ్ ను అల అంటుంటే బాధగా ఉంది ఒక వైపు

అమృత : అది అయ్యి ఉండదు లే గీత....తను బాగా చదివే అబ్బాయి....నిజంగా వేరే దృష్టి ఉంటే ఇంత చిన్న వయసులో జాబ్ కొట్టగలడా చెప్పు....

గీత మళ్ళా ఆలోచన లో పడింది

అమృత : హా!! వాడి బుర్రలో ఎమ్ ఉందో... లే మనకి తెలియకుండా అంత సులువు గా అనేయటం తప్పు కదా

గీత : అంతే అంటారా

అమృత : అంతే...ఇంకేం ఆలోచించకు..చిన్న వాడు మనకంటే...

గీత : సరే లెండి

అమృత నవ్వుతూ నువ్వు నీ అనుమానం త్వరగా పెళ్లి చేసేయాలి నీకు అన్నీ అనుమానాలు ఎగిరి పోతాయి అని అంది

గీత చిరాకు గా....ఎమ్ పెళ్లి లెండి ఆంటీ...వస్తున్నాయి పోతున్నాయి

అమృత : ఎమ్ ఎమ్ అయ్యింది నీకేం తక్కువ లక్షణం గా ఉన్నావ్ ...అంది.

గీత : హా మొహం లక్షణం గా ఉంటే సరిపోద్దా...మిగతావి కూడా ఉండాలి గా...అంటూ తన చెస్ట్ వైపు చూసుకొంది..

అమృత నవ్వుతూ ఏయ్ ఎంటి ఆ పిచ్చి మాటలు... పెళ్లి అంటే అక్కడే చూసి చేసుకుంటారా ఏంటి...

గీత ఏదో కాస్త ఫీల్ అయ్యి సర్లెండి...పడుకుందాం అని చెప్పి పడుకుంది అటు తిరిగి...

అమృత కి గీత బాధ అర్థం అయ్యి జాలిగా చూసింది...ఎందుకు అంటే గీత చూడటానికి చాల సెక్సీ గా ఉంటుంది కాని తన బూబ్స్ అంత గా పెరగ లేదు..నిమ్మకాయల సైజ్ లోనే ఉంటాయి...

మాటలు తర్వాత ఇద్దరు నిద్ర లోకి జారుకున్నారు

తెల్లారింది....

గీత ఇంకా నిద్రపోతూనే ఉంది...అమృత ఫ్రెష్ అయి హాల్ లోకి వచ్చింది...

చరణ్ అక్కడ హాల్ లో ఒంటి మీద షర్ట్ లేకుండా బస్కీలు కొడుతున్నాడు...ఒకటి రెండు మూడు అని...తన మజిల్స్ చూసి అమృత కి ముచ్చట వేసింది...గోడ కి జారబడి అలా చూస్తుంది...

చరణ్ అమృత ను చూసి లేచారా అని అడిగాడు..తియ్యటం అపేసి...

అమృత : ఆపేసావేమి...కంటిన్యూ చెయ్ అంది

చరణ్ అలసిపోయి ఇంకా చాలు ఆంటీ ఇప్పటికే ఎక్కువ కొట్టాను...అంటూ చెమట పట్టిన ఒళ్ళుతో స్నానం చేయాలి అంటూ...తన రూం లోకి దూరాడు...

అమృత గీత ను చూసింది...తను ఇంకా గాఢ నిద్ర లోనే ఉంది....ఇదే సరి అయిన సమయం అనుకుని తన బట్టలు పట్టుకుని మెల్లగా బాత్రూం లోకి వెళ్ళింది....అదే సమయం లో చరణ్ కూడా స్నానానికి వచ్చాడు ...

అమృత అలికిడి విని...చరణ్ ఆంటీ అని పిలిచాడు...

అమృత సిగ్గు పడుతూ చెప్పు చరణ్ అని తన నైటి విప్పింది

చరణ్ : స్నానం చేస్తున్నారు అనుకుంటా

అమృత : అవును రా

చరణ్ : వేడి నీళ్లు

అమృత : వద్దు లేరా... ఒంటికి చల్ల నీళ్ళే మంచివి మెల్లగా అలవాటు చేసుకుంటా

చరణ్ : ఓకే....

అమృత : హ్మ్మ్

అమృత కి నిన్న గీత చెప్పిన మాటలు విన్నప్పటి నుండి వాడిని ఏదో రకంగా పరీక్షించాలి అనే పురుగు దూరేసింది తన బుర్ర లోకి....కాని అది వేరే రకంగా ఉండకూడదు... అనుకుంది... మనసులో...

అమృత : చరణ్...అంటూ పిలిచింది...షవర్ కింద పాటలు పాడుకుంటూ స్నానం చేస్తున్న చరణ్ ను..

చరణ్ : హా ఆంటీ

అమృత : ఈ షవర్ వల్ల నీళ్ళు తుల్లి బట్టలు మీద పడుతున్నాయి....కాసేపు నా బట్టలు ఇక్కడ వేస్తున్న అంటూ తన బ్రా ను పాంటీ ను  తడిక మీద వేసింది...వాడికి కనిపించే లా

చరణ్ : హా ఓకే ఆంటీ వేసుకోండి...అంటూ మళ్ళా పాట పాడుకుంటూ స్నానం చేస్తున్నాడు..యదావిధిగా...

అమృత మనసులో ఛీ కనీసం ఇంకో మాట అయినా మాట్లాడొచ్చు కదా....అనుకుంది...తన నగ్న శరీరాన్ని సబ్బుతో రుద్దుకుంటూ...అయినా ఎమ్ మాట్లాడుతాడు... వాటినీ చూస్తే మాత్రం...ఇందులో టెస్ట్ చెయ్యటానికి ఎమ్ ఉంది... ఛా అనుకుంది...అలా..స్నానం ముగించుకుని...తడిక మీద బ్రా తీయబోతు...అటు పడేసింది...అదే సమయానికి చరణ్ కూడా స్నానం పూర్తి చేసుకుని...వెనక్కి తిరిగాడు

అమృత : అయ్యో చరణ్ ...నా ఇన్నర్ పడిపోయింది

చరణ్ తన కాళ్ళ దగ్గర ఉన్న నల్ల బ్రా ను చేతి లోకి తీసుకున్నాడు

అమృత సిగ్గు పడింది ఈసారి అయినా వాడి ఫీలింగ్ చూడాలి అని

చరణ్ : అయ్యో ఆంటీ తడిచిపోయింది....

అమృత నవ్వుకుంటూ పూర్తిగా తడిచిపోయిందా అని అడిగింది

చరణ్ : లేదు కొంచమ్ మాత్రమే

అమృత :  అవునా ఎక్కడ తడిచింది రా సారిగా చెప్పు

చరణ్ : వైర్లు తడిచాయి ఆంటీ ఈ కప్పులు బాగానే ఉన్నాయి

అమృత నవ్వుకుంది వాడి మాటలకి

అమృత : అవునా అయితే సరే ఇలా ఇవ్వు

చరణ్ : హా ఇదిగో తీసుకోండి...అంటూ అందించాడు

అమృత సిగ్గు పడుతూ తీసుకుంది.... ఏంటో వీడు అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అనుకుని.... పాంటీ వేసుకుంటూ ఆలోచిస్తుంది

చరణ్ : ఆంటీ...అంటూ పిలిచాడు..

అమృత కి ఏదో పిలుపు లో తేడా కనిపించింది...ఎమ్ ఆంటాడో అని కుతూహలం గా హా చెప్పు చరణ్  అని అంది...

చరణ్ : సేమ్ పించ్ అన్నాడు...తడిక మీద తన డ్రాయర్ చూపిస్తూ

అమృత : హహహ ఏయ్ సిగ్గు లేదు...ఆడ వాళ్ళ ఇన్నర్స్ గురించి ఎవరైనా ఇలా మాట్లాడతారా

చరణ్ కి అది తప్పు గా అనిపించి...అయ్యో సారీ నేను ఎలా అనలేదు ఆంటీ అన్నాడు..అమాయకంగా

అమృత నవ్వి సర్లే నేను కూడా సీరియస్ గా అనలేదు సరే నా

చరణ్ : హమ్మయ్య థాంక్స్...నిన్న కూడా మీరు పాడ్ విషయం లో ఇబ్బంది పడ్డారు...

అమృత నవ్వి : అబ్బా వదిలేయ్ రా.. చెప్పా కదా గీత ఉంది అని అలా అన్నాను...నువ్వు అడిగినందుకు కాదు

చరణ్ : హో హొ అలాగా

అమృత : హ్మ్మ్!!!! సర్లే ఈ విషయం తనకి తెలియనీయకు

చరణ్ : యే విషయం

అమృత సిగ్గు పడుతూ... నీ ఇన్నర్ నా ఇన్నర్ ఓకే కలర్ అని ..అంటూ నవ్వి బ్రా హుక్స్ పెట్టుకుంది.....
Like Reply
#64

(08-10-2024, 12:20 AM)Haran000 Wrote:  బాగుంది update, తను గే కాదని ముందు ఎవరికి తెలుస్తోందో.

Thank u haran bro thanks
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#65

(08-10-2024, 04:57 AM)Ramvar Wrote:  Nice going Andi.. waiting for next episode

Thank you bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#66

(08-10-2024, 05:49 AM)krish1973 Wrote:  bagundi

(08-10-2024, 06:11 AM)vikas123 Wrote:  nice update

Thank you bros
[+] 2 users Like latenightguy's post
Like Reply
#67

(08-10-2024, 06:59 AM)Mister Hot Wrote:  Bagundi bro, nee katha kathanam rendu chala interesting ga vunnaie chala romantic ga saguthundi. Update length konchem penchithe inka baguntadi bro

Thank you mister hot
[+] 2 users Like latenightguy's post
Like Reply
#68

Naa thread nidrapotundi
[+] 3 users Like latenightguy's post
Like Reply
#69

(08-10-2024, 08:16 AM)Kasim Wrote:  అప్డేట్ బాగుంది మిత్రమా.

(08-10-2024, 10:10 AM)James Bond 007 Wrote:  Good start keep it up bro

(08-10-2024, 11:34 AM)km3006199 Wrote:  nice erotic story...thanks for nice story

(08-10-2024, 12:26 PM)Sheefan Wrote:  I love this type of story   thank you so much

(08-10-2024, 03:32 PM)Freyr Wrote:  Superb update bro

(08-10-2024, 03:51 PM)saleem8026 Wrote:  clp); Nice story fantastic updates happy

(08-10-2024, 08:11 PM)Leo9949 Wrote:  మంచి కధ మరియు పాత్రలు... ఇలాగే ముందుకెళ్లండి... బాగుంది


Thank u everyone
[+] 4 users Like latenightguy's post
Like Reply
#70

రూం లోంచి చరణ్ బయటకి వచ్చాడు రెడీ అయ్యి....

గీత హాల్ లో కూర్చుని కాఫీ తాగుతోంది... ఒంటి మీద రాత్రి వేసుకున్న టీ షర్ట్ తో ఉంది... టైట్ గా ఒంటికి అంటినట్లుగా

అమృత : అప్పుడే బయలుదేరావ్...ఎక్కడికి చరణ్...

చరణ్ : మనకి హైదరాబాద్ లో వర్షం చుట్టం లాంటిది ఆంటీ అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది..కాని ఇక్కడ ఇంట్లో మనిషి లాంటిది...ఎప్పుడు మనతో నే ఉంటాది... సో రెయిన్ కోట్ లు గొడుగులు అవసరం మనకి... సూపర్ మార్కెట్ కి వెళ్లి అటు నుండి అటే బ్యాంక్ కి వచ్చేస్తాను....

అమృత : టిఫిన్ చేయు రా..

చరణ్ : అహా..బయట చేస్తా లెండి..అంటూ కదిలాడు

గీత చరణ్ కు ఎదురు ఎల్లింది.....తను అలా లేవటం వలన... టీ షర్ట్ లో తన నిపుల్స్ టైట్ గా ముందుకు పొడుచుకుంటూ...కనిపిస్తున్నాయి సెక్సీ గా....

చరణ్ ఇదేంటి ఇలా వస్తుంది మీదకి అనుకున్నాడు...

అమృత గమనించి...గీత కి సైగ చేస్తూ.. ఏయ్ నీవి కనిపిస్తున్నాయి అన్నట్లు చూపించింది....

గీత నవ్వుతూ చలి కదా ఆంటీ.... అన్ని టైట్ గా ఉంటాయి అని అంది చరణ్ కి తన చిన్న సళ్ళ అందాలు చూపిస్తూ...

చరణ్ : అవును నిజమే చలికి స్కిన్ టైట్ అవుతుంది...వాసెలిన్ రాసుకోవాలి..బాగా గుర్తు చేశావ్..అంటూ గీత భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు...

చరణ్ వెళ్ళగానే గీత అమృత లు నవ్వుకున్నారు...

**************************

అల బ్యాంక్ టైమ్ అయ్యింది...లైట్ గా బయట వర్షం పడుతుంటే...గీత అమృత లు స్కూటీ మీద బాంక్ కు బయలుదేరారు...

గీత : ఇక్కడ పొద్దున్నే కల్లాపు జల్లే పని ఉండదు ఆంటీ వీళ్ళకి

అమృత నవ్వుతూ..త్వరగా పోని గీత పెద్దది అయ్యేలా ఉంది ఇంకా..

ఇద్దరు లైట్ గా తడుచుకుంటూ బ్యాంక్ కు చేరుకున్నారు...అప్పటికే చరణ్ ఉండటం తో నేరుగా వెళ్ళిపోయారు...

గీత : మన సెక్యూరిటీ ముత్తు ఎందుకో డల్ గా ఉన్నాడు కదా ఈ రోజు

అమృత : అతని పేరు  ముత్తు నా..

గీత : హా

గీత అమృత వెళ్లి కూర్చున్నారు...

ఒక గంట గడిచింది..బయట వర్షం చాలా పెద్దది అయ్యింది

అమృత వర్క్ చేసుకుంటూ ఉంటే గీత చరణ్ దగ్గరకి రోలింగ్ చైర్ లో వెళ్లి రేయ్ ఎమ్ చేస్తున్నావ్ రా క్లైమేట్ బాగుంది ఏమైనా సినిమా చూద్దామా...

చరణ్ : హా సరే

గీత : ఆంటీ ...మేం సినిమా చూస్తాం....ఎమైనా ఉంటే మీరు చూసుకోండి

అమృత సరే అంది....

ఇద్దరు సినిమా చూడటం స్టార్ట్ చేసారు

కాసేపటికి ముత్తు లోపలకి వచ్చి.....అమృత మేడం... మేనేజర్ సర్వాడు రావటం లేట్ అవుతుంది అని చెప్పమన్నారు...

అమృత : సరే ముత్తు

ముత్తు వెళ్లబోతుంటే..తిరిగి అమృత పిలిచింది

అమృత : ఎమ్ అయింది ... డల్ గా ఉన్నావు

గీత చరణ్ లు కూడా చూశారు

ముత్తు : ఎమ్ చెప్పమంటారు అమృత మేడం..ఇంతకు ముందు సార్వాడు లు అయితే...ఇలా వర్షం పడుతుంటే...మంచిగా చాయ్ సమోసా తో ముచ్చట్లు తో ఆఫీస్ కళకళలాడేది....ఆ రోజు లు గుర్తుకు వచ్చి.. మనసు బాధగా ఉంది మేడం..అని తన మెమోరీస్ చెప్పుకుని వాపోయాడు...

అమృత నవ్వుతూ ఈ మాత్రం కే మొహం అలా పెట్టాలా... అంటూ తన పర్స్ లోంచి డబ్బులు ఇచ్చి...వెళ్లి చాయ్ సమోసా తీసుకురాపో అని చెప్పింది...

ముత్తు మొహం లో ఆనందం కనిపించింది

గీత చరణ్ లు నవ్వుతూ చూస్తున్నారు..

అమృత కూడా వర్క్ బంద్ చేసి ముగ్గురు ఒక చోట కూర్చున్నారు...

కాసేపటికి ముత్తు తిరిగి వచ్చాడు....

ముత్తు : వేడి వేడి ఛాయ్ తాగండి అంటూ ఫ్లాస్క్ లో చాయ్ కప్ లోకి ఒంపాడు

గీత తాగి : హ్మ్మ్!!!!!!! సూపర్ ముత్తు

ముత్తు పొంగిపోయి థాంక్స్ మేడం అని చెప్పాడు...

వర్షం దంచికొడుతూ ఉండటం తో కస్టమర్ లు వచ్చే ప్రసక్తి లేదు అని ముత్తు తో మాటలు కలిపారు సరదాగా... ముత్తు కి కూడా ఎవరైనా మాట్లాడితే ఇంక అల్లుకుపోతాడు...

ఇప్పుడు కూడా అలా మాట్లాడుతూ మీకు ఒకటి తెలుసా అని అన్నాడు సడన్ గా టోన్ మార్చి..

ముత్తు టోన్ లో వచ్చిన చేంజ్ కి ముగ్గురు ఒక్కసారిగా ఏంటి అని అడిగారు..

ముత్తు చెప్పటం స్టార్ట్ చేసాడు..

ముత్తు : ఇప్పుడు ఈ బ్యాంక్ ఉన్న స్థలం.....పేరూర్ కథేడ్రల్ చర్చ్ పాస్టర్ జాన్ గారిది...

ముగ్గురు : ఆయన ఎవరూ ...అని ఒకేసారి అన్నారు

ముత్తు : అదో పెద్ద కథ చెప్తాను దగ్గరకి రండి..

ముగ్గురు రోలింగ్ చేయిర్స్ తో ముత్తు చుట్టూ చేరారు..

బయట వర్షం పడుతూ ఉంటే ముత్తు స్టోరీ చెప్పటం స్టార్ట్ చేసాడు...

ముత్తు : చాలా కాలం క్రితం జాన్ గారు పక్క ఊరు పేరూరు లో కేథడ్రల్ చర్చ్ కి పాస్టర్ గా చేసే వారు...ఆయనకి ఎప్పటి నుండో ఇక్కడ తల్వాడి లో ఈ స్థలం లో ఒక పెద్ద చర్చ్ కట్టాలని కోరిక గా ఉండేది....

ముగ్గురు : హా అయితే

ముత్తు : అయితే...ఆయనకి డబ్బు అవసరం వచ్చి లోన్ తీసుకున్నారు...పేరూరు బ్రాంచ్ మన బ్యాంక్ లోనే...

ముగ్గురు : హా

ముత్తు : పాపం లోన్ కట్టడానికి నానా కష్టాలు పడుతూ ఉండటం తో...చివరికి..తన వేరే ఊరు లో ఉన్న ఆస్తి అమ్ముకోటానికి కూడా సిద్ధం అయ్యారు..

ముగ్గురు అలా వింటున్నారు ముత్తు పెద్ద కళ్ళు తో స్టోరీ చెప్తుంటే

చరణ్ : హా ఆ తర్వాత

ముత్తు : అప్పుడే ఆయనకి సమస్యలు మొదలయ్యాయి...మన అఫీసర్లకి...జాన్ గారి ఆస్తి అయిన ఈ స్థలం మీద కన్ను పడింది...ఇక్కడ బాంక్ నిర్మించటానికి బాగుంటుంది అని...

అమృత : అయ్యో ఆయన చర్చ్ కట్టాలని అనుకున్నాడు కదా

ముత్తు : ఆయన అనుకున్న మాట వాస్తవమే మేడం..కాని అల జరగనివ్వలేదు...ఆయన్ని ముప్పు తిప్పలు పెట్టీ...ఈ స్థలాన్ని ఆయన నుంచి కాజేసారు...

ముగ్గురు : అయ్యో

ముత్తు : మన వాళ్ళు పెట్టిన బాధ పడలేక... మానసికంగా కృంగి ఆయన కొద్ది కాలానికే మరణించారు...

ముగ్గురు జాలిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు...

ముత్తు కళ్ళు మరింత పెద్దవి చేస్తూ...అప్పుడే మొదలయ్యింది అసలు కథ...

మళ్ళా ముగ్గురు మొహాల్లో ముత్తు తన వాయిస్ తో ఒక ఉత్సుకత ను రేపాడు

గీత ఎమ్ అయింది ముత్తు అని అడిగింది...

ముగ్గురు ముత్తు ను చూస్తూ ఉండగా

ముత్తు : చనిపోయిన జాన్ గారు దెయ్యం అయ్యారు.....

ఆ మాట వినేసరికి భయట ధడేల్ మని పిడుగు తో మొత్తం ముగ్గురు ఒకేసారి వణికిపోయారు...

అమృత : దెయ్యం అవ్వటం ఎంటి ముత్తు

ముత్తు : అవును మేడం...అప్పటి నుండి జాన్ గారి ఆత్మ...ఇక్కడికి వచ్చే మేనేజర్ ల మీద పగ తీర్చుకుంటుంది...

ముగ్గురు కి ఆ మాట వినేసరికి..రోమాలు నిక్క పొడిచాయి..

చరణ్ : ఎలా ముత్తు..భయపడుతూ అడిగాడు

ముత్తు : ఎలా అంటారు ఏంటి చరణ్ సార్... మేనేజర్ లు తమ జీతం లో అర్ధ భాగాన్ని పేరూరు చర్చ్ కి ప్రతి నెలా ఇవ్వాలి.. లేదంటే జాన్ ఆత్మ పట్టి పీడిస్తుంది...

గీత : ఎంటి సగం సెలరీ ఇచెయ్యాల..షాక్ అవుతూ అడిగింది

అమృత చరణ్ లు ఒకరిని ఒకరు చూసుకున్నారు...

ముత్తు : హా

అమృత : అల ఎవరైనా ఇచ్చారా

ముత్తు : ఇవ్వటం ఏంటి మేడం...అది ఒక ఆనవాయితీ... ఈ విషయాన్ని మేనేజర్ గా వచ్చిన మొదట్లో మన శెట్టి శార్వాడు అసలు ఖాతరు చేయలేదు...అలాంటివి వట్టివి నమ్మను అని కొట్టి పారేశారు...ముందు మేనేజర్  అనుభవం తో చెప్పారు... చాలా ప్రమాదం అల చేస్తే అని....అయినా కాని వినలేదు...చివరికి మన శెట్టి శర్వాడు వాళ్ళ భార్య కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారు....సార్ ఒంటరి వాడు అయిపోయాడు...అంటూ బాధపడుతూ చెప్పాడు

ముగ్గురు కి ముత్తు చెప్పిన మాట విని మతి పోయింది

గీత : అంటే ...ఆ యక్సిడెంట్

ముత్తు : జాన్ గారు ఆత్మ నే అది అంతా చేసింది అని శెట్టి గారు నమ్ముతారు...

చరణ్ : వామ్మో

అమృత నమ్మలేనట్లుగా చూస్తుంది...

ముత్తు : దేవుణ్ణి దూరం పెడితే....కుటుంబం దూరమయ్యి...తిరిగి దేవుడే తన దగ్గరకి రప్పించుకున్నాడు..అని జాన్ గారు ఆత్మ కలలో కనిపించి చెప్పింది అంట...శెట్టి సార్వాడు కి... అప్పటి నుండి నమ్మకం ఏర్పడి ఇలా ప్రతి శుక్రవారం ఆయన పేరూరు చర్చ్ కి వెళ్తారు..

అమృత గీత చరణ్ లు కి నోట మాట లేదు...

ముత్తు అది కథ.. అంటూ ఇంక లేచి వెళ్ళిపోతూ...అన్నట్లు చెప్పటం మరిచితిని..జాన్ గారి ఆత్మ ఇంకా ఈ చుట్టూ పక్కలే తిరుగుతూ ఉంటుంది... ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో కూడా  జాన్ గారి ఆత్మ సంచరిస్తుంది అని ఒకరిద్దరు నాతో చెప్పారు అని..అనేసరికి..ముగ్గురికి ఒకేసారి గుండె ఆగినట్లు అయ్యింది..

To be continued
Like Reply
#71

(09-10-2024, 12:32 AM)ramd420 Wrote:  అప్డేట్ లు సూపర్ గా ఉన్నాయి

Thank you bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
#72

(09-10-2024, 12:48 AM)BR0304 Wrote:  Nice update

Thank you bro
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#73

(09-10-2024, 02:41 AM)DasuLucky Wrote:  హార్రర్ కూడానా.. సూపర్..  Heart  thanks

Thank you bro
[+] 3 users Like latenightguy's post
Like Reply
#74

(09-10-2024, 03:11 AM)Iron man 0206 Wrote:  Nice update

(09-10-2024, 04:35 AM)Ramvar Wrote:  Thanks ?

(09-10-2024, 04:48 AM)saleem8026 Wrote:  clp); Nice update happy

Thank you bros
[+] 5 users Like latenightguy's post
Like Reply
#75

(09-10-2024, 03:11 AM)Iron man 0206 Wrote:  Nice update

Thank you bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
#76

(09-10-2024, 07:26 AM)sez Wrote:  Fabulous narration...love it man

Thank you bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#77

రాత్రి ముగ్గురు ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ లో చలికి కాంప్ ఫైర్ వేసుకుని కూర్చ్చున్నారు..

[Image: Screenshot-2024-10-10-13-07-13-95.png]

చరణ్ : ముగ్గురమే అనుకున్నాం ...మొత్తం నలుగురం ఉంటున్నామా అయితే ఈ ఇంట్లో...

గీత : రేయ్ అలా అనకు రా భయం గా ఉంది

అమృత నవ్వింది గీత మాటకి

గీత : అసలు శెట్టి గారు ఈ విషయం మనకి చెప్పాలి కదా .

చరణ్ : మరేం...మనకి రెంట్ ఇంకా తగ్గేది నలుగురు అంటే

గీత నీయాబ్బ  అని తన్నింది చరణ్ ను...

అమృత మళ్ళా నవ్వింది...

గీత : మీరు ఎమ్ మాట్లాడట్లేదు ఏంటి ఆంటీ...

అమృత : మీరు ఆ ముత్తు మాటలు ఎమ్ పట్టించుకోకండి....కల్లబొల్లి మాటలు అలాగే చెప్తారు....

గీత : అవి కల్లబొల్లి మాటలు ఏంటి ఆంటీ... శెట్టి సార్ గురించి చెప్పాక

అమృత : గీత వాడుక లో ఒకటి ఉంటుంది...వాస్తవం వేరే ఉంటుంది...ఈ రోజుల్లో ఆత్మ ల ప్రేతాత్మలు నమ్మటం ఏంటి...

చరణ్ : మరి మొన్న రాత్రి నా బెడ్ పక్కన ఎవరొ ప్రేయర్ చేస్తున్నట్లు అనిపించింది నాకు

గీత చరణ్ మాటల కి తుళ్ళుపడి... అమ్మో!!! అంటూ అమృత ను పట్టుకుంది ....

అమృత : హహహ చరణ్ ఆపు ఇంక ...భయపడుతుంది తను

చరణ్ నవ్వుతూ సింగిల్ రూం కావాలంటే ఇచ్చెద్దాం ఆంటీ...పాపం పడుకుంటాది లెండి అని అన్నాడు

గీత : అహా అప్పుడు నువ్వు ఆంటీ తో రూం లో ఉంటావ....అమ్మో అమ్మో ఆంటీ చూశారా
వాడి ఐడియాలు.... మగ బుద్ధి... ఎక్కడికి పోతాది... మీరు ఎమో చరణ్ చాలా మంచివాడు అంటారు..

అమృత : హహహ

చరణ్ : ఓసిని...నీకు అలా అర్థం అయ్యిందా

అమృత : వాడి గురించి నాకు తెలుసు లే గీత...వాడు అలాంటి వాడు కాదు...బెంగళూరు లోనే ఒక రాత్రి కలిసి ఉన్నాం రూమ్ లో

గీత : హవ్వ...ఒక రాత్రి కలిసి రూం లో ఉన్నారా...అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది

అమృత నవ్వుతూ కొట్టి ఏయ్...నువ్వు అంది

చరణ్ : దీనికి ఎందుకు చెప్తారు ఆంటీ అయినా

అమృత నవ్వింది

గీత : అంటే నాకు చెప్పకుండా ఏదో ఉంది మీ మధ్య

అమృత : ఏయ్ ఆపు నువ్వు నీ పిచ్చి మాటలు... అంటూ చరణ్ ను చూసి సిగ్గు పడింది..

చరణ్ : అబ్బా !! ఆ రోజు జరిగిన సిట్యువేషన్ నీకు తెలీదు లే

అమృత : హహహ

గీత : చెప్పండీ అయితే...

చరణ్ పూస గుచ్చినట్లు సిగ్గు లేకుండా మొత్తం అన్ని చెప్పాడు....అమృత మధ్య మధ్యలో వద్దు రా అని చెప్పినా..మీరు ఉండండి ఆంటీ దీనికి అన్ని డౌట్ లు క్లియర్ చెయ్యాలి అని మొత్తం చెప్పాడు...ఇంక అమృత కూడా చరణ్ కు తోడై సిగ్గు పడుతూ చెప్తుంది

అమృత : కాని ఆ బొమ్మలని భలే మార్చేశాడు లే...చరణ్ లో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు గీత...అంటూ నవ్వింది

గీత : అమ్మ బాబోయ్...ఇంత రొమాంటిక్ సీన్ లో కూడా వీడు ఇలాగే ఉన్నాడా

అమృత సిగ్గు పడుతూ మంట లో కట్టే పుల్ల వేసింది...

చరణ్ : హా అది ఇప్పుడు అర్థం అయింది కదా రూం లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో

గీత : అది అంతా కాదు రా...ఒకటి చెప్పు.. నీకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయా

అమృత గీత ను కొట్టి.... ఊరుకో అన్నట్లు చెప్పింది నవ్వుతూ

గీత : అది కాదు ఆంటీ... యే అబ్బాయి అయినా వీడి లా ఉంటార చెప్పండీ...

చరణ్ సైలెంట్ గా మంట కాచుకుంటున్నాడు

అమృత : గీత పాపం వాడిని అలా ఏడిపించకు

గీత : అహా ... వీడి గురించి ఇంత తెలుసుకున్నాక నాకు డౌట్ లు ఇంకా ఎక్కువ అయ్యాయి...పర్లేదు నేను చాల ఓపెన్...కాబట్టి నేనే అడుగుతా ఆంటీ..

అమృత : వద్దు అన్నానా

చరణ్ సీరియస్ గా ఏంటి అడుగు అని చూసాడు...

గీత : ఆర్ యు గే

అమృత షాక్ అయింది వాడి నీ డైరెక్ట్ గా అడిగేసరికి

చరణ్ సైలెంట్ గా ఉన్నాడు..

వాడి సైలెన్స్ చూసి ఇద్దరు కి ఇంకా డౌట్ పెరిగింది..

ఈ సారి అమృత కూడా వాడి మాట కోసం ఎదురు చూస్తుంది

గీత : చరణ్...నిజం చెప్పు

చరణ్ : నేను గే కాదు

అమృత హమ్మయ్య అనుకుంది...గీత అమృత వైపు చూసింది

చరణ్ : నేను అసెక్సువల్

ఇద్దరు : ఏంటి అని షాక్ అయ్యారు

చరణ్ : అవును నాకు ఫీలింగ్స్ ఉండవు..

మళ్ళా అమృత గీత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు...

చరణ్ : నమ్మితే నమ్మండి లేదంటే లేదు....నాకు మనుషులు కి ఉండే ఆ ఫీలింగ్స్ నాలో లేవు

గీత షాక్ లో చూస్తుంది

అమృత : చరణ్ నిజం చెప్టున్నావా

చరణ్ : అవును ఆంటీ

గీత : ఎందుకు రా అలా

చరణ్ : ఎందుకు అంటే...దేవుడు అందరికీ అన్ని ఇచేస్తాడా...కొందరికి కళ్ళు ఉండవు కొందరికి కాళ్ళు ఉండవు...అలాగే నాకు ఇలా అంతే

అమృత వాడి మాటలు వింటూ అనుమానం గా చూస్తుంది నిజం చెప్తున్నాడా లేక డ్రామా నా అన్నట్లు..కాని వాడి ప్రవర్తన బట్టి చూస్తే వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది..ఈ విషయం తన కంటే ముందు గీత కనిపెట్టడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది..

గీత : ఫీలింగ్స్ లేని మనుషులు కూడా ఉంటారా ఆంటీ అన్నట్లు అమృత ను చూస్తూ అడుగుతుంది...

అమృత : మరి డాక్టర్ కు చూపించుకోవాల్సింది కదా చరణ్...

చరణ్ : హార్మోనల్ ఇంబాలెన్స్స్ ఆంటీ... హెల్త్ పరంగా సమస్యలు అయితే లేవు..కాని మీలాగే చదువుకున్న టైమ్ లో నన్ను ఏడిపించే వారు తేడా తేడా అని...విషయం ఇంట్లో తెలిసి హెల్త్ చెక్ చేయిస్తే అప్పుడు తెల్సింది

గీత : ఓహ్ అంతే నా ..అదేం పెద్ద ప్రాబ్లం కాదు లేరా ఫీల్ అవ్వకు...నాకు కూడా దేవుడు కొన్ని ఇవ్వలేదు..

చరణ్ : అవును...బ్రెయినే కదా...అంటూ కోపంగా లేచి ఇంట్లో కి వెళ్ళిపోయాడు...
Like Reply
#78

(10-10-2024, 03:15 PM)vikas123 Wrote:  nice update

(11-10-2024, 08:25 AM)kumar.kumar Wrote:  Elanti story kosame chustunnam Bro than you.

Thank you bro
[+] 3 users Like latenightguy's post
Like Reply
#79

(10-10-2024, 03:19 PM)Haran000 Wrote:  Font మార్చు bro.

Done bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#80

(10-10-2024, 04:52 PM)Iron man 0206 Wrote:  Nice update

Thank you bro
[+] 1 user Likes latenightguy's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)