Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మై డియర్ కిడ్నాపర్
#1
చిన్న కధ  -  

లేడి సెక్రటరీ :  శరణ్య

బాస్ : మణి


లేడి సెక్రటరీ కోపంలో తన బాస్ ని కిడ్నాప్ చేసి తన ఇంట్లో కట్టేస్తుంది. 

బాస్ కళ్ళు తెరిచేసరికి చేతులు కాళ్ళు చెయిన్ లతో కట్టేసి ఉంటాడు.

ఎర్ర చీర కట్టుకొని అందమైన తన సెక్రటరీ మరింత అందంగా రెడీ అయి వచ్చి బాస్ ముందు నిలబడుతుంది.

బాస్ "ఏంటి ఇదంతా...."

శరణ్య "నా ప్రేమ....."





సాడ్ స్టొరీ రాస్తా అంటే, 

వీరన్న గారు సీరియస్ కాకుండా స్మూత్ గా రాయమని సజిస్ట్ చేశారు.

అందుకే ఇది ట్రై చేశాను.




ఇండెక్స్

1. మై డియర్ కిడ్నాపర్

2. అంతేగా అంతేగా




















-
[+] 5 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Waiting sir
Like Reply
#3
1. మై డియర్ కిడ్నాపర్








గ్రౌండ్ ఫ్లోర్, రశ్విత అపార్ట్మెంట్స్, హైదరాబాద్....

సాయంత్రం ఏడు గంటల సమయం... బిజినెస్ సూట్ లో ఒకమ్మాయి (పేరు : శరణ్య) తన స్కూటీ పార్క్ చేసి కంగారుగా ఎలివేటర్ దగ్గరకు "ఆగండి....  ఆగండి....  ఆంటీ....  ఆంటీ.... " అంటూ పరిగెత్తుకు కుంటూ వెళ్తుంది.

కాని ఎలివేటర్ లో ఉన్న ఒక మధ్య తరగతి ఆడ మనిషి (కింద ఇంటి, ఆంటీ) స్పీడ్ గా ఎలివేటర్ డోర్స్ క్లోజ్ చేసేసింది. శరణ్య అక్కడకు వచ్చే సరికి ఎలివేటర్ వెళ్ళిపోవడంతో కోపంలో ఎలివేటర్ డోర్ మీద కాలుతో కొట్టి, ఫోన్ లో టైం చూసుకుంది.

సమయం : ఏడు గంటల రెండు నిముషాలు

శరణ్య "అమ్మో...." అనుకుంటూ స్పీడ్ గా మెట్లు ఎక్కుతుంది.

నాలుగు అంతస్తులు వేగంగా ఎక్కి రొప్పు తీసుకుంటూ ఫోన్ చూసుకుంది. 

సమయం : ఏడు గంటల ఎనిమిది నిముషాలు...

శరణ్య "ఆహ్..." అనుకుంటూ వేగంగా మెట్లు ఎక్కుతుంది.

మరో నాలుగు అంతస్తులు ఎక్కగానే రొప్పుతూ కూర్చుంది.

ఒక్క నిముషం ఆగి ఫోన్ చూసుకుంది.

సమయం : ఏడు గంటల ఇరవై నిముషాలు...

రోప్పుతూనే రైలింగ్ పట్టుకొని వేగంగా మెట్లు ఎక్కుతుంది.

ఫోన్ కాని వాచ్ కాని చూడకుండా మెట్లు ఎక్కుతూనే ఉంది.

మొత్తం అన్ని మెట్లు ఎక్కాక గాని గుర్తుకు వచ్చింది, 18 వ అంతస్తులో ఉంది. తను ఎక్కువ అంతస్తులు ఎక్కేసా అని ఫోన్ చూడగానే 

సమయం : ఏడు గంటల ముప్పై ఒకటి నిముషాలు...

కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి.

స్పీడ్ గా మెట్లు దిగి 14 వ అంతస్తులోకి వచ్చి అపార్ట్మెంట్ నెంబర్ 1408 డోర్ ఓపెన్ చేసింది.

లోపలకు వెళ్తూనే భయం భయంగా గడియారం వైపు చూసింది. డిజిటల్ క్లాక్ డేట్ మరియు టైం చూపిస్తుంది.

సమయం : ఏడు గంటల ముప్పై ఎనిమిది నిముషాల... నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిముషాలకి మారింది... 

గుటకలు మింగుతూ చుట్టూ చూసింది.

ఏమి కనపడలేదు.

శరణ్య "మ...  మ...  మణి..." అంది.

ఇంతలో ఐరన్ చెయిన్ గాల్లోకి ఎగిరి తన మెడ చుట్టూ చుట్టేసింది.

శరణ్య "ఆహ్" అని పూర్తిగా అరవక ముందే తన మెడ పట్టుకొని గోడకు అదిమి పెడుతూ తన కళ్ళలోకి చూస్తున్నాడు. 

శరణ్య అతని కళ్ళలోకి చూస్తూ రొప్పుతుంది. 

మణి "మెట్లు ఎక్కావా!"

శరణ్య "మ్మ్" అంటూ తల ఊపింది.

మణి తల వెనక్కి తిప్పి గడియారం వైపు చూసి "అయినా... పది నిముషాలు లేట్ అయింది"

శరణ్య "నే.... నే.... నేను.... ఆహ్.... హ్...." అని తన మెడకు స్లోగా బిగుసుకుంటున్న పట్టుకు గిల గిల లాడుతుంది. ఆమె కళ్ళలో చిన్నగా తడి చేరింది.

మణి "ఇంకో సారి ఇలా చేస్తావా!"

శరణ్య తల అడ్డంగా ఊపుతుంది

మణి "నేను నీకు బోరు కొట్టాను కదా...." అంటూ శరణ్య మెడ పై తన చేతులు వదిలేశాడు.

శరణ్య దగ్గుతూ తన మెడ చుట్టూ ఉన్న ఇనుప గొలుసు తీసేసింది.

మణి "బోరు కొట్టేశాను.... అంతేగా" అని పెద్దగా అరిచాడు.

శరణ్య దగ్గుతూ ఎదో మాట్లాడాలని అనుకుంది కాని ఆమె గొంతు చిరాకుగా అనిపించి దగ్గు వచ్చేస్తుంది. 

మణి "నేను బోరు కొట్టేసి వేరే అబ్బాయిని చూసుకున్నావా!"

శరణ్యకు దగ్గి దగ్గి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి.

మణి "అలా అయితే నేను వెళ్ళిపోతాను... " అన్నాడు.

శరణ్య "వద్దు....  వద్దు....  " అంటూ పైకి లేచి మణిని హాగ్ చేసుకొని "ఐ లవ్ యు.... శరణ్య లవ్స్ మణి.... ఓన్లీ మణి...." అంటూ హాగ్ చేసుకుంది.

ఇద్దరూ సుమారు రెండూ నిముషాలు అలానే ఉన్నాక మణి కూడా తన చేతులు ఆమె చుట్టూ వేసి హగ్ చేసుకున్నాడు. 

మణి "ఓన్లీ మణి..."

శరణ్య "హుమ్మ్... ఓన్లీ మణి...."

మణి "సరే.... నిన్ను క్షమిస్తున్నాను"

శరణ్య మొహం పై నవ్వు వచ్చి చేరింది.

మణి కాలుకు ఒక చెయిన్ కట్టి ఉంది. అది దూరంగా బెడ్ రూమ్ లో ఉన్న బెడ్ కి కట్టేసి ఉంది.

మణి "నన్ను కిడ్నాప్ చేసావు..... బాగా చుసుకోవాలా లేదా....."

శరణ్య చిన్నగా నవ్వుతూ "హ్మ్మ్.... చూసుకోవాలి" అంది.

మణి "సరే.... ఆన్ లైన్ లో నీ కోసం ట్రాన్సపరెంట్ నర్సు డ్రెస్ తెప్పించాను... రెడీ అవ్వు...." అన్నాడు.

[Image: s-l960.webp]

శరణ్య ప్యాకేజ్ చూస్తూ సిగ్గు పడి "ఇలాంటివి అవసరమా....." అంది.

మణి "అంతేలా... నేను నీకు బోరు కొట్టేశాను కదా.... నేను వెళ్ళిపోతా..."

శరణ్య "వద్దు... వద్దు... డిన్నర్ చేసి తిన్నాక నైట్ వేసుకుంటా..."

మణి, శరణ్యకి గాడంగా ముద్దు పెట్టి "సరే... నీ కోసం వంట చేశాను... తిను" అంటూ బాత్రూంలోకి స్నానం చేయడం కోసం వెళ్ళాడు.

బాత్రూంలో ఉండి పాటలు పాడుకుంటూ, "త్వరగా రా... స్నానం చేయించు.." అని కేకేశాడు.

శరణ్య "వస్తున్నా... రెండూ నిముషాలు" అంది.

మణి "నేను టైం లెక్కపెడుతున్నా..."

శరణ్య స్పీడ్ గా బట్టలు విప్పేసింది. టైం చూసుకుంటే ఇంకా ఒక నిముషం ఉంది.

శరణ్య అద్దంలో చూసుకుంది, తన మొహం అంత చమట పట్టేసి, జుట్టు అంతా చెదిరి పోయింది.

అద్దంలో తనను తానూ చూసుకొని "నువ్వు మణిని కిడ్నాప్ చేశావా.... మణి నిన్ను కిడ్నాప్ చేశాడా!..... ప్చ్..." అని పెదవి విరిచింది.

బాత్రూం నుండి మణి గొంతు "ఏడు...., ఆరు...., అయిదు...., నాలుగు...., " అంటూ కౌంట్ డౌన్ వినిపించింది.

శరణ్య స్పీడ్ గా బాత్రూం వైపు పరిగెత్తి లోపలకు వెళ్ళిపోయింది.

మణి "హ్మ్మ్..... రెండూ నిముషాలలో రావడం అంటే రెండూ నిముషాల చివరిలో రావడం కాదు..... స్పీడ్ గా ఉండాలి... వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి" అన్నాడు.

శరణ్య "ఇక్కడ నువ్వు బాస్ వి కాదు... నేను నీ కిడ్నాపర్ ని, నువ్వు విక్టిం వి...."


[Image: main-qimg-4589dea31c53d3d53401b45ce936cb94.jpg]

మణి, శరణ్య వంపులు తిరిగిన శరీరాన్ని చూస్తూ ఎక్కువ సేపు ఆగలేక.... ఆమెను దగ్గరకు లాక్కొని.... ఆమె పెదవులపై ముద్దు పెట్టుకొని "డియర్ కిడ్నాపర్.... లేట్ మీ ఫక్ యు...." అన్నాడు.

శరణ్య సిగ్గుతో తల దించుకుంది. కాని మణి మాత్రం ఆమె వంటి నుండి టవల్ ని దూరం చేసేశాడు. అంతలో చల్లటి షవర్ వాటర్ ఇద్దరి పై పడింది. కాని ఇద్దరి వేడికి కింద వేడి నీళ్ళుగా మారిపోయి కారుతున్నాయి.










స్మూత్ అని చెప్పానా.... సారీ అండి... ఇది క్రేజీ స్టఫ్.....
Like Reply
#4
Good starting
Like Reply
#5
Diffrent ga undhi story chudali mundhu mundhu Ela untundho any way keep going @3sivaram garu
Like Reply
#6
Good start up
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#7
Vachesadu malli kotha story tho...superrr
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#8
Nice start bro
Like Reply
#9
Something different and interesting
Like Reply
#10
Nice start
Like Reply
#11
ante majority janala opinion ki viluva ledannamata  Sad
Like Reply
#12
Pls continue, update
Like Reply
#13
Nice bro
Like Reply
#14
nice bro
Like Reply
#15
2. అంతేగా....  అంతేగా....  






రిజల్ట్స్ డే.....

శరణ్య

నేను తల దించుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను, రిజల్ట్స్ వచ్చాయి. ఫోన్ లో నా రిజల్ట్ చూడగానే మంచి మార్కులు వచ్చాయి కాని నాకు టెన్షన్ వచ్చేసింది. వరసగా కొన్ని నెంబర్స్ అన్ని చెక్ చేశాను.  అందరూ కూడా నా కంటే తక్కువ మార్కులు వచ్చాయి. "హమ్మయ్యా నా ఫ్రెండ్స్ కి నాకంటే తక్కువ మార్కులు వచ్చాయి" హాయిగా బయటకు వచ్చి ఫోన్ తీసి ఒక్కొక్కళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి "హాయ్ ఆంటీ  బాగున్నారా!, నేను బాగున్నాను ఆంటీ, XXXXXXX కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.... ఎన్ని మార్కులు వచ్చాయి..... ఓహ్ నాకా... నాకు XXX వచ్చాయి... సరే ఆంటీ బాయ్.." అని చెప్పి వరసగా రెండో నెంబర్ కి ఫోన్ చేశాను. కొన్ని నెంబర్లు ఎత్తలేదు. కాసేపు ఆగి మళ్ళి కాల్ చేసి విషయం చెప్పాక గాని నాకు కడుపులో ఆకలి అవుతుంది అని గుర్తుకు రాలేదు.

డిన్నర్ చేస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్ చేశారు. "మా అమ్మకి ఫోన్క్ చేశావ్" అంటూ నాకు కంగ్రాట్స్ చెబుతూనే చిన్న సైజ్ వార్నింగ్ యిచ్చారు. "నేను భయపడతా అనుకున్నారు" అని నవ్వుకుంటూ, నా మేడలో ఉన్న గొలుసుకు కట్టిన చిన్న ఉంగరం చేతితో పట్టుకొని చిన్నగా నవ్వుకున్నాను.




(కొన్ని సంవత్సరాల తర్వాత)

కార్ షాప్..... 

కస్టమర్ "ఈ కార్ ఎంత?" 

కస్టమర్ 20+ సం|| కుర్రాడు, మాములు బట్టలలో సాధారణంగా ఉన్నాడు.

సేల్స్ గర్ల్ "ఆ కారు కాస్ట్ ఇరవై లక్షలు అండి, ఇందులో ...."  అంటూ దాని గురించి మొత్తం చెబుతుంది.

అంతలో మరో సేల్స్ గర్ల్ వచ్చి "ఆ కస్టమర్ చూశావా! ఎలా ఉన్నాడో.. అలాంటి వాడు కొనగాలడా!" అంది.

ఇంతలో మొదటి సేల్స్ గర్ల్ కూడా ఆ కస్టమర్ తో అంటి ముట్టనట్టు ఉంది.

ఆ కస్టమర్, ఆ సేల్స్ గర్ల్ పక్కకు వచ్చి "నా దగ్గర నిజానికి డబ్బు ఉంది.... నాకు కారు చూపించు నేను కొంటాను" అని చెప్పాడు

సేల్స్ గర్ల్ "మా సీనియర్ నాకంటే బాగా చెబుతుంది"

కస్టమర్ "నువ్వు అమ్మితే నీకు కమీషన్ వస్తుంది"

సేల్స్ గర్ల్ "కాని ఎందుకు? మీరు డైరక్ట్ గా కొనుక్కోవచ్చు కదా"

కస్టమర్ "నువ్వు అందంగా ఉన్నావ్... ఫోన్ నెంబర్ ఇస్తావ్ అని" అన్నాడు.

సేల్స్ గర్ల్ మొదట కోపంగా, తర్వాత నవ్వుతూ, ఆ తర్వాత సిగ్గుగా చూసింది. 

కస్టమర్ డబ్బు లేని వాడు లాగా, ఆ సేల్స్ గర్ల్ ఓపిక ఉన్న ఒక మంచి సేల్స్ గర్ల్ లాగా నటించారు.

ఆ సీనియర్ సేల్స్ గర్ల్ కోపంగా ముగ్గురు సరైనా పాత్రలు పోషించారు. 

ఆ కస్టమర్ మరియు ఆ సేల్స్ గర్ల్ ఇద్దరూ "డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్" అని చెప్పి కారులో వెళ్లాలని ఆ కొటేషన్ మనసులో బట్టి కూడా పట్టారు.

కారుని చూపించారు. ఆ సేల్స్ గర్ల్ కి సీనియర్ ఎంత చెప్పినా చూపిస్తూనే ఉంది. 

సీనియర్ "నేను ఆ కస్టమర్ పాన్ కార్డ్ చెక్ చేశాను. చాలా లోన్స్ ఉన్నాయి... క్రెడిట్ స్కోర్ కూడా లేదు... అతను కారు కొనే వాడు కాదు" అని చెప్పింది.

అయినా సరే ఆ సేల్స్ గర్ల్ అతి పోయి మరీ కారు గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పింది.

అరగంట పాటు సాగిన వాళ్ళ డ్రామా తర్వాత ఆ కస్టమర్ స్టైల్ గా కార్డు బయటకు తీసి స్వైప్ చేసుకోండి అన్నాడు.

సీనియర్ స్వైప్ చేస్తూ ఉండగానే... ఆత్రం ఆపుకోలేక  "డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్" అని ఇద్దరూ కలిసి అని నవ్వుతున్నారు.

ఇంతలో సీనియర్ "డిక్లైన్" అంది. కస్టమర్ "మీకు స్వైప్ చేయడం రాదు ఏమో" అని నవ్వాడు. 

సేల్స్ గర్ల్ "అంతేగా....  అంతేగా....  " కస్టమర్ మరియు ఆ సేల్స్ గర్ల్ ఇద్దరూ పెద్దగా నవ్వారు.

సేల్స్ గర్ల్ "ఇంత అనుభవం ఉండి ఉపయోగం ఏంటి?"

సీనియర్ మళ్ళి చెక్ చేసి "డిక్లైన్..... ఈ కార్డు మీది కాదు, దేని మీద మణి అనే పేరు ఉంది.... చూస్తూ ఉంటే, కార్డుని బ్లాక్ చేసినట్టు ఉన్నారు"

ఇద్దరి మొహాలు పాలిపోయాయి

సీనియర్ "నా అనుభవంతో చెబుతున్నాను.... ఇక పై మీ ఇష్టం"

కస్టమర్ బయటకు వెళ్లి కాల్ చేశాడు. 

కాలింగ్  ..... టూ సన్నీ (మణి చేసుకోవలసిన అమ్మాయి)....

సన్నీ కాలింగ్ టూ  మణి...




మణి "హా! చెప్పండి మిస్..."

సన్నీ "డార్లింగ్.... నువ్వు ఇచ్చిన కార్డు పని చేయడం లేదు"

మణి "బ్లాక్ చేస్తే పని చేయదు కదా...."

సన్నీ కోపం వచ్చి "బ్లాక్...." అని మళ్ళి కూల్ అయి  "బ్లాక్.... ఎందుకు చేశావ్ డార్లింగ్" 

మణి "నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నా కాబట్టి నీకు కార్డు ఇచ్చాను... వాడు నీ మిండ గాడు కాబట్టి వాడికి ఇచ్చావ్... అందుకే బ్లాక్ చేశాను డార్లింగ్"

సన్నీ కోపం ఆపుకొని పిడికిలి బిగించి "ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్ బేబి...."

మణి "నీకు కొన్ని ఫోటోస్, వీడియోస్ పంపుతున్నాను చూడు.... నీ మిండ గాళ్ళు మొత్తం లిస్టు పంపుతున్నా.... కొంత మందిని నువ్వు మర్చి పోయి కూడా ఉంటావ్...."

సన్నీ "డార్లింగ్.... అది కాదు... అదంతా నా పాస్ట్....." అంటూనే ఫోన్ కట్ అయింది.

సన్నీ "హలో.. హలో.. హలో.. ఆహ్!" అని పెద్దగా అరిచింది.




మణి "ఈ పెళ్లి జరగదు.... చూశారా ఆ అమ్మాయి ఎలాటిదో.... నేను మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... నాకు కొన్ని కొన్ని రోజులు రెస్ట్ కావాలి.... నన్ను ఇప్పట్లో పెళ్లి, పెళ్లి చూపులు అని పిలవకండి"

మణి ఫాదర్ "ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటపుడే నీకు తెలుసు కదా...."

మణి "ఏం.... ఏం.... ఏం మాట్లాడుతున్నావ్ నాన్న"

మణి ఫాదర్ "అరేయ్... అబద్దాలు ఆడకు...."

మణి "ఏది ఏమయినా... నాకు ఇప్పట్లో పెళ్లి, పెళ్లి చూపులు అని పిలవకండి..., నేను మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... నాకు కొన్ని కొన్ని రోజులు రెస్ట్ కావాలి...." అన్నాడు.

మణి ఫాదర్ కోపంగా చూస్తూ ఉన్నాడు.

మణి "అమ్మ బ్రతికి ఉండి ఉంటే నన్ను అర్ధం చేసుకునేది...."

మణి ఫాదర్ "మీ అమ్మ ఉండి ఉంటే నీ పీక పిసికేసేది"

మణి నెమ్మదిగా అక్కడ నుండి లేచి వెళ్లి పోయాడు.

వెనక వాళ్ళ ఫాదర్ అరుస్తూనే ఉన్నా పట్టించుకోకుండా వెళ్లి పోయి తన రూమ్ లో కి వెళ్లి సేఫ్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న ఉంగరం చూసి మళ్ళి క్లోజ్ చేసి లాక్ చేశాడు.




సేల్స్ గర్ల్ "మేడం నా జాబ్ పోయినట్టేనా...."

సీనియర్ "అంతేగా....  అంతేగా....  "




మణి "ఈ అమ్మాయి గురించి వెతకండి... నాకు ఎక్కడ ఉన్నా తెలియాలి? అర్జెంట్..... "

డిటెక్టివ్ "ఎవరూ సర్...."

మణి "మా నాన్న నాకు ఆరు నెలల లోపు పెళ్లి చేసుకోమని వార్నింగ్ ఇచ్చాడు.... తను నేను చేసుకోవాల్సిన అమ్మాయి"

డిటెక్టివ్ "సరే సర్, కనుక్కుంటాను.... డీటెయిల్స్ చెప్పండి...."

మణి "అందంగా ఉంటుంది... పదేళ్ళు క్రితం ఈ హైట్ లో ఉంటుంది"

డిటెక్టివ్ "కనుక్కున్నాను... సర్..."

మణి "మీ పర్సనల్ సెక్రటరీ.... అదిగో వస్తుంది చూడండి"

మణి "ఛీ...  పో...."




శరణ్య "సర్... ఈ ఫైల్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి..."

మణి "మ్మ్"

శరణ్య అతన్నే చూస్తుంది. మణి చూడగానే మొహం తిప్పుకుంది.






లేడీ డిటెక్టివ్ "మీరు నాకు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తే కనుక్కుంటాను"

మణి "ఇవిగోండి ఫైల్"

రెండూ రోజుల తర్వాత....

లేడీ డిటెక్టివ్ "ఒక క్లూ దొరికింది..."

మణి "వస్తున్నా...."

లేడీ డిటెక్టివ్ "వద్దు సర్... నేనే వస్తున్నా"

మణి "తను దొరకలేదా..."

లేడీ డిటెక్టివ్ "త్వరలో దొరుకుతుంది"

మణి మరియు లేడీ డిటెక్టివ్ ఇద్దరూ హాగ్ చేసుకున్నారు.




శరణ్య "బ్లడీ మణి.... నీ కోసం పెద్ద పెద్ద జాబ్ ఆఫర్స్ వదులుకొని నీకు PA గా వస్తే నన్ను గుర్తు పట్టనది కాకుండా వేరే అమ్మాయిని హాగ్ చేసుకుంటావా! సచ్చావ్ రా....."




మణి నిద్ర లేస్తూ "కాఫీ" అని అరిచాడు.

శరణ్య, మణి ఎదురుగా నిలబడి కాఫీ పట్టుకొని ఉంది.

మణి "నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావ్... ఆఫీస్ లో కదా నాకు కాఫీ ఇవ్వాలి"

శరణ్య "నేను నిన్ను కిడ్నాప్ చేశాను"

మణి "ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్...."

అంటూ చుట్టూ చూశాడు.

మణి "ఇది నా ఇల్లు కాదు..."

మణి "అమ్మో నా చేతులు కట్టేసావ్"

మణి "అమ్మో  నా కాళ్ళు కూడా కట్టేసావ్.... "

మణి "నో...,మ్మ్.... "

శరణ్య నోటికి ప్లాస్టర్ వేసింది.

మణి "మ్మ్మ్మ్మ్మ్...."


శరణ్య "ఇంకో సారి అరిస్తే.... నోటికి కుట్లు వేసేస్తాను"

మణి "మ్మ్మ్మ్మ్మ్...."




[Image: depositphotos_198492352-stock-photo-wedd...ground.jpg]
[+] 9 users Like 3sivaram's post
Like Reply
#16
Nice update
Like Reply
#17
Nice update
Like Reply
#18
Nice update
Like Reply
#19
Good update
Like Reply
#20
మిత్రమా శివరాం

కథ వ్రాసి మధ్యలో దానిని డిలీట్ చేయడం వలన సైట్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది గమనించగలరు.

3 కథలను డిలీట్ చేయమంటున్నారు మీరు.

కానీ మన పాఠకులకు అది తెలియదు కదా.

అడ్మిన్ వాళ్ళు డిలీట్ చేశారు అనుకుంటారు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)