Thread Rating:
  • 18 Vote(s) - 2.61 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

# dasara special మాయం

Showing only the posts of latenightguy: 14 of 73 posts. Show all posts
#1
Star 

మాయం....


EP: 1.  సూసైడ్ చేసుకోవటం ఎలా..??

EP : 2. తన పేరు నాన్సీ.....

EP : 3. చెల్లి తో

EP : 4. ఇంటి ముందు ప్రేమ జంట
[+] 4 users Like latenightguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

 EPISODE: 1

టైమ్ రాత్రి పన్నెండున్నర

ఒక చల్లని శీతాకాలపు పొగమంచు తో కూడిన నిశీధి..

మహారాష్ట్ర లోని సిటీ కి శివారు ప్రాంతం లో ఒక నిర్మానుష్యం గా ఉన్న రైల్వే స్టేషన్ లో చీకటి లో ఒక బెంచ్ మీద ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయి తల కింద లగేజ్ దిండుగా పెట్టుకుని పడుకుని తన స్వెట్టర్ పోకెట్ లోంచి మొబైల్ తీసాడు...

అనౌన్స్మెంట్ : ట్రెయిన్ నెంబర్ ఎక్ దో ఆట్... తోడి హి దేర్ మే ఏక్ నెంబర్ ప్లాట్ఫాం పర్ అయేగి...

మెల్లగా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు

Random యూట్యూబర్ : ఈ రోజు సింపుల్ గా సూసైడ్ చేసుకునే మార్గాలు ఏంటో చూద్దాం......

వీడియో కి అడ్డం పడుతూ మొబైల్ వైబ్రేట్ అయ్యింది ....."పిన్ని కాలింగ్"......కాల్ కట్ చేశాడు....

యూట్యూబర్: మీరు పైకి పోయే ముందు ఒకసారి నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చెయ్యటం మర్చిపోకండి..ఇక వీడియో మొదలు పెడదాం....

దూరం నుంచి ట్రైన్ వస్తూ ఉండటం తో వీడియో బంద్ చేసి లేచి లగేజ్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు...

రావలసిన ట్రెయిన్ వచ్చింది... ఎక్క వలసిన భోగి ఎక్కేసాడు...ట్రెయిన్ కదిలింది

మళ్ళా ఫోన్ వచ్చింది..... పిన్ని కాలింగ్ ...

అర్థరాత్రి కావటం తో పడుకున్నవాళ్ళు డిస్టబ్ అవుతారు అని లగేజ్ కింద పెట్టేసి.... డోర్ దగ్గరకి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు....

లిఫ్ట్ చేసి హాలో అన్నాడు..

పిన్ని : కరణ్ ...అక్షయ చెప్తుంది నిజమా..నువు ఇంటికి తిరిగి వచేస్తున్నావ్ అంటా...

కరణ్ : పిన్ని అది నేను

పిన్ని : నిన్ను ఇంత కాలం చూసిందే ఎక్కువ...నువు అలా తిరిగి వచ్చేస్తే నిన్ను భరించే వాళ్ళు లేరు ఇక్కడ...మీ బాబాయి ది కూడా ఇదే మాట

కరణ్ నోట మాట పడిపోయింది... కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి...ఫోన్ కట్ అయ్యింది...

ఇంటికి వెళ్తే చూసే దిక్కు లేదు...వెనక్కి వెళ్తే ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రం లో కాలేజ్ లో రాగింగ్ చేసి చంపుతున్నారు...

ఏడుస్తున్న కళ్ళతోనే డోర్ దగ్గర ఉండి నిండు చందమామ ని చూస్తూ నిలబడ్డాడు కాసేపు....

చిమ్మ చీకటి లో ట్రైన్ గంటకి 100 కిలో మీటర్ల స్పీడ్ తో వెళ్తుతుంది .....ఆ వేగానికి గాలి ఒరిపిడి కరణ్ ను తాకి వెనక్కి నెడుతుంది...

కాసేపు గాలికి .... మనసులో బాధకి అక్కడే ఊగిసిలాడిన కరణ్..జీవితం లో తర్వాత అడుగు ఎటు వెయ్యాలో తెలీక..ఒక్క అడుగు ముందుకి వేశాడు..... అంతే దొర్లుకుంటూ గాఢాంధకారం లోకి  పడిపోయాడు...

ట్రెయిన్ కూత పెడుతూ పండు వెన్నెల లో దూసుకుపోతుంది..
Like Reply
#3

EPISODE : 2

అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసే సరికి కరణ్ కళ్ళ ఎదుట కాస్త దూరం లో మంట వెలుగుతూ కనిపించింది.. స్పష్టంగా చూడలేకపోతున్నాడు...ఒళ్ళు అంతా నొప్పి కాస్త మైకం లో తను ఎక్కడ ఉన్నాడో తనకే అర్థం కావట్లేదు...

కాస్త ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా తన స్థితి ని గ్రహించటం మొదలు పెట్టాడు...

చుట్టూ చూస్తే తను మంట వెలుగు లో ఒక చిన్న గుడిసె లో ఒక మంచం మీద వెచ్చని గుడ్డ పీలికల మధ్య లో చక్కగా పడుకోబెట్టి ఉన్నాడు....

లేవటానికి ప్రయత్నించాడు కాని లేవటం కష్టం గా ఉంది...అంత లో ఒక పండు ముసలిది వచ్చి లేవబోతున్న కరణ్ ని ఆపింది...

కరణ్ భయం తో ఆమె ను చూసాడు...మొహం అంతా వడిలిపోయి చర్మం ముడతలు ముడతలు గా ఉంది...

కరణ్ : ఎవరు నువ్వు

ఆమె వణుకుతున్న స్వరం తో ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగింది

కరణ్ : హా కొద్దిగా పర్లేదు...అన్నాడు ఇబ్బందిగా

ఆమె కరణ్ కాళ్ళు చేతులు మెడ తడుముతూ నొప్పి లేదు కదా అని అడిగింది...

కరణ్ : లేదు

ఆమె లేచి అప్పటి వరకు మంట మీద కాగుతున్న చిన్న డబ్బా లోని ద్రవాన్ని ఒక కప్ లోకి ఒంపి వణుకుతూ తెచ్చి కరణ్ కి ఇచ్చి పక్కన కూర్చుంది..

ఆమె : తాగు బాగుంటుంది అని నవ్వుతుంది

కరణ్ మెల్లగా వేడి గా ఉన్న ద్రవాన్ని తాగుతూ ఎవరు నువ్వు అని అడిగాడు మరోసారి

ఆమె : నాన్సీ నా పేరు అంటూ మరో సారి బోసి నవ్వు నవ్వింది

కరణ్ : ఓహ్

ఆమె : అది సరే నీ సంగతి చెప్పు...రెండు రోజుల నుంచి అలా పడి ఉన్నావు..ఎమ్ అయింది నీకు

కరణ్ జరిగిన ఘటన ని తలుచుకుంటూ దిగులు పడటం మొదలు పెట్టాడు..

ఆమె కరణ్ కళ్ళలోకి చూస్తూ ఉంది

కరణ్ : చనిపోదాం అనుకున్నా...కుదరలేదు

నాన్సీ కరణ్ గడ్డం పట్టుకుని నవ్వుతూ ఉంది

కరణ్ : నాకు ఎవరూ లేరు నాన్సీ....అన్నాడు దీనంగా

నాన్సీ ఒంటి పన్ను తో హి హి హి హి హి అని నవ్వుతుంది

కరణ్ : ప్చ్చ్...నవ్వకు

ఆమె : నీ పేరు చెప్పలేదు

కరణ్ : కరణ్

ఆమె : చూడు కరణ్....నాకు కూడా ఎవరూ లేరు...నేను మాత్రమే బ్రతుకుతున్నా ఈ అడవి లో...జీవితం చాలా హాయిగా ఉంది..కాని ఒకటే బాధ...

కరణ్ : ఎంటి

ఆమె : వృద్ధాప్యం

కరణ్ జాలిగా చూసాడు

ఆమె : హా...ఈ ఒంగిపోయిన శరీరం తో కాస్త బాధ తప్ప...ఒంటరి తనం అనేది ఒక వరం లాంటిది... అంటూ కి కి కి కి కి అని నవ్వుతుంది...

కరణ్ కూడా ఆమెతో నవ్వు కలిపి...ఈ అడివి లో ఒంటరిగా ఉంటున్నావా అని అడిగాడు

ఆమె : హా కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా...

కరణ్ : అవునా

ఆమె : హా!!!

కరణ్ కి కాస్త ఒంటి మీద పట్టు వచ్చింది..కాస్త లేవగలుగుతూ... నాన్సీ ఇక నేను వెళ్తాను అని అన్నాడు

ఆమె ..ఇంత రాత్రి మీద ఎటు వెళ్తావ్...పైగా కారడివి ..అంత మంచిది కాదు అని చెప్పింది

కరణ్ : లేదు నాన్సీ...నాకు ఇక్కడ ఉండాలని లేదు... వెళ్లిపోతా...

ఆమె : చెప్పేది విను...నువు నా మనవడి లాంటి వాడివి...ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు బయలుదేరు...అని తల మీద ప్రేమగా చెయ్యి వేసింది...

కరణ్ కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి

నాన్సీ నవ్వుతూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంది

కరణ్ : నన్ను ప్రేమగా చూడటానికి ఎవరు లేరు...కనీసం ప్రేమించిన అమ్మాయి కూడా....వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నాడు...

నాన్సీ కోపంగా చూస్తూ మాటి మాటికి ఏడ్చేవాళ్ళని అది తీసుకుపోతుంది తెలుసా అని హెచ్చరించింది...

కరణ్  ఏడుపు ఆపి ఎవరు అని అడిగాడు

నాన్సీ కళ్ళు పెద్దవి చేసి బ్రహ్మ రాక్షసి అని చెప్పింది

కరణ్ కి మనసు లో ఆహ్లాదంగా అనిపించింది...ఇలాంటి పిట్ట కథలు చెప్పటానికి తనకి ఎలాంటి నాయనమ్మ లేదు..

కరణ్ : అవునా

నాన్సీ : హా

కరణ్ : ఎక్కడ ఉంటుంది ఆ బ్రహ్మరాకాసి

నాన్సీ : ఇక్కడే ఈ అడవి లోనే

నాన్సీ చెప్తుంటే కరణ్ ఆసక్తి గా వింటూ ఉన్నాడు...

మధ్య మధ్యలో వింటున్నావా అని అడిగి మరీ కథ చెప్తుంది ...కరణ్ కూడా ఊ కొడుతూ మరీ వింటున్నాడు

అలా కథ చెప్పటం పూర్తి చేసింది నాన్సీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కరణ్ కి

నాన్సీ : అలా అప్పటి నుండి చీకటి అయితే ఎవరూ బయటకి రారు

కరణ్ : అమ్మో!!! అంటే అది ఇప్పటికీ బ్రతికే ఉందా

నాన్సీ : చెప్తున్నాగా దానికి చావు లేదు...అని నవ్వుతుంది...

కరణ్ : చాలా బాగుంది నాన్సీ కథ...నాకు ఇంక నిద్రోస్తుంది...

నాన్సీ : హా నిద్రపో నిద్రపో...ఎమ్ భయం లేదు నేనున్నా గా అంటూ దుప్పటి కప్పింది...

కరణ్ నిద్రలోకి జారుకున్నాడు...

తెల్లారింది...

కరణ్ కి తెలివి వచ్చింది...చుట్టూ చూశాడు నాన్సీ కనిపించలేదు

కరణ్ కి శరీరం అంతా తేలికగా అనిపించింది... ఎలాంటి నొప్పి లేదు...చక్కగా లేచి బయటకి వచ్చాడు...ఎక్కడ కూడా నాన్సీ జాడ లేదు..

కరణ్ తనని పిలుస్తూ చుట్టూ చూశాడు...కాని అక్కడ ఎవరూ లేరు

కరణ్  ఎటు పోయింది ఈ నాన్సీ...అనుకుంటూ అలా అడవి లోంచి నడుచుకుంటూ తిరుగుతున్నాడు...ఎక్కడ కూడా మనిషి జాడ లేని అడివి అది...కరణ్ కి భయం పట్టుకుంది... దారి కూడా తప్పిపోయాడు.... వెనకా ముందు చూస్కున్నా దట్టంగా పొడువైనా చెట్లు తప్ప మరేం లేదు....ఏదో క్రూరమృగం అలికిడి వినపడటం తో భయం మొదలయ్యి వేగంగా పరుగులు పెట్టాడు ...కాసేపు పరుగుల ప్రయాస తర్వాత అనూహ్యంగా అడవి లోంచి బయట పడినట్లు గా గుబురు చెట్ల మధ్యలోంచి దూరంగా ట్రాక్ మీద ఆగి ఉన్న ట్రైన్ కనిపించింది.... అంతే పట్టలేని ఆనందం కలిగింది....మళ్ళా పరుగు తీసి చెట్లు ని  నెట్టుకుంటూ అడవి లోంచి బయట పడి... ట్రైన్ దగ్గరకి చేరుకున్నాడు...చూస్తే ట్రైన్ చాల కాలిగా ఉంది..అప్పుడే గుర్తుకు వచ్చింది...తన దగ్గర ఫోన్ కాని మనీ కాని లేదు...ఉత్తగా అలా నిలబడి ఎమ్ చెయ్యాలా అని చూస్తున్నాడు...అంత లో గ్రీన్ సిగ్నల్ వెయ్యటం తో ట్రెయిన్ కదిలింది...వేరే మార్గం లేక ఆలస్యం చెయ్యకుండా ఎక్కేసాడు...

ట్రైన్ వేగం పుంజుకుంది....తిరిగి డోర్ దగ్గర నిలబడి వెనక్కి వెళ్లిపోతున్న కారడివి ని...అలా చూస్తూ నాన్సీ కి ఒక మాట చెప్పాల్సింది ఛా అని బాధ పడుతూ వెనుదిరిగే లోపల ఒక దృశ్యం కరణ్ కంట పడింది....

నాన్సీ డెడ్ బాడి ని కొంత మంది కూలీలు ట్రాక్ పక్కగా తీసుకు వెళ్తున్నారు... అంతే కరణ్ కి ఒక్కసారిగా గొప్ప దుఃఖం తన్నుకు వచ్చేసి నాన్సీ అని ఒక గావు కేక వేశాడు....కాని అప్పటికే ట్రైన్ చాలా మైళ్ళు దాటేసింది...ఏడుస్తున్న కళ్ళ తో ఆ దృశ్యాన్ని కనుమరుగయ్యే వరకూ అలా చూస్తూ ఉండిపోయాడు....ఏడుపు పొంగుకొచ్చేస్తుంది... కాని ఎమ్ చెయ్యలేని పరిస్తితి..తనకి ఎమ్ అయిందో తెలియదు.....కాసేపు అలాగే నిలబడి తన గురించి ఆలోచిస్తూ...ఇంక చేసేది లేక ఫేస్ వాష్ చేసుకుందామని వాష్ రూం కి వెళ్ళాడు....నీళ్ళు మొహం మీద జల్లుకొని అద్దం లో చూస్కున్నాడు... అంతే అద్దం లో తను లేడు...

కరణ్ కి రాత్రి నాన్సీ చెప్పిన బ్రహ్మ రాక్షసి కథ గుర్తుకు వచ్చింది...శరీరాలు మారుస్తుంది కాని దానికి చావు లేదు అని..
Like Reply
#4

(06-09-2024, 07:57 PM)Uday Wrote:  ఇంతకీ బ్రమ్హరాక్షసి చెప్పిన కథ మాకు చెప్పలేదు బ్రో...ఏం బాలేదు, ఇంతకీ అద్దంలో కనిపించి మొహం ఎవరిది...కిరణ్ ది కాపోతే...సస్పెన్స్ లో ఆపేసారు

మీరు సరిగ్గా చదవలేదు అనుకుంటా... అద్దం లో తను లేడు... అంటే అద్దం లో మొహం కనిపించింది అంటారు ఏంటి...
[+] 2 users Like latenightguy's post
Like Reply
#5

Thank you for your comments and support 
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#6

EPISODE: 3

అలా నాన్సీ చేసిన "witch practice" లో కరణ్ తన శరీర రూపు ని కోల్పోయాడు... గాలి లో గాలి లా మిగిలిపోయాడు..

ఈ సంఘటన జరిగిన వారం తరువాత హైదరబాద్ లో కరణ్ ఇంట్లో ఎమ్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం....

అక్షయ : అమ్మా!!! లాస్ట్ వీక్ కరణ్ గాడు వస్తాడు అని చెప్పాడు కదా...

కరణ్ పిన్ని : రాలేదు కదా సంతోషం... అయినా వాడు ఎందుకు గుర్తు కొచ్చాడు ఇప్పుడు

అక్షయ టీవీ చూస్తూ  "ఎమ్ లేదు వాడి యునివర్సిటీ లో కొంత మంది ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళని డిటైన్ చేసారు అంట న్యూస్ వస్తుంది"...

పిన్ని : హా ఫోన్ చేసిన ప్రతి సారి ఏడిపిస్తున్నారు అని అనేవాడు కదా...వాళ్ళని పట్టుకుంటే వాడు ఇంక రాడు లే..

అక్షయ కాల్ చేస్తూ "వారం నుండి వీడి మొబైల్ కూడా స్విచ్చాఫ్ లోనే ఉంది"...

పిన్ని : అబ్బబ్బా ఏంటి అక్షయ నాకు బోలెడు పనులు ఉన్నాయి...ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నాను అంటే నువు ఆ కరణ్ గాడి గోల తో నా ప్రాణాలు తీస్తున్నావు..పోయి నీ రూం లో తగలడు....

అక్షయ కి తల్లి మీద వెంటనే కోపం వచ్చి...విసురుగా లేచి మేడ పైన తన రూం లోకి వెళ్ళింది...

రూం లోకి వెళ్తూనే డోర్ క్లోజ్ చేసి తన టాప్ విప్పే ప్రయత్నం చెయ్యగానే...ఒక్కసారిగా అక్షయ అన్న పిలుపు తో గుండె ఆగినంత పని అయ్యి టాప్ విప్పటం మానేసి గోడ కి అతుక్కుపోయి...ఎక్కడ నుండి వచ్చిందా పిలుపు అని రూం లో మొత్తం చూడ సాగింది...అది తన అన్నయ్య కరణ్ పిలుపు అని గ్రహించి...కరణ్ ఎక్కడ ఉన్నావు రా అని అడిగింది...

కరణ్ : అక్షయ

అక్షయ గుండె మళ్ళా జళ్ళుమంది... మనిషి కనిపించకుండా మాట వినిపించేసరికి...వెంటనే బెడ్ కింద చూసి కరణ్ అని పిలిచింది..

కరణ్ : అక్షయ నేను చెప్పేది విను

అక్షయ భయం తో రేయ్ ...ముందు కనిపించి మాట్లాడు రా గాలి లోంచి మాట్లాడుతున్నావు ఏంటి... చుట్టూ పిచ్చి దాని లా చూస్తుంది..

కరణ్ : అక్షయ ముందు నువ్వు భయ పడటం మానేసి నేను చెప్పేది విను ....నేను నీ ముందే ఉన్నాను

అక్షయ : ఎక్కడా...అంటూ అరుస్తుంది

కరణ్ కి అక్షయ భయపడటం చూసి ఎమ్ చెయ్యాలో తెలీక... వెళ్లి తలుపు గడియ పెట్టాడు... కాని అక్షయ కి మాత్రం తలుపు తనంతట తానే క్లోజ్ అయ్యి గడియ పడినట్లు కనిపించేసరికి గూస్ బంప్స్ వచ్చి లైట్ గా ఏడుపుతో రేయ్ కరణ్ ఏంటి రా ఇది....అంటూ లైట్ గా ఏడవటం స్టార్ట్ చేసింది...

బెడ్ మీద ఒక చోట ఒత్తిడి పడింది...

కరణ్ : అక్షయ వచ్చి ఇలా కూర్చో

అక్షయ భయంగానే వెళ్లి అక్కడ కూర్చుని ఎటు చూడాలో తెలీక అలా బిత్తర చూపులు చూస్తుంది...

కరణ్ : అక్షయ నేను చెప్పేది జాగ్రత్త గా విను

అక్షయ : కరణ్ ట్రిక్స్ ప్లే చేసింది చాలు రా... కనిపించు.. ప్లీజ్

కరణ్ : నేను కనిపించను అక్షయ

అక్షయ నోరు మీద చెయ్యి వేసుకుని భయపడుతూ "ఆర్ యు డెడ్" అని అడిగింది..

కరణ్ : ఏయ్ పిచ్చి....నేను బ్రతికే ఉన్నాను...కాని బాడి లేదు అంతే

అక్షయ : ఎమ్ మాట్లాడుతున్నావ్ రా...నాకు బ్రెయిన్ పని చెయ్యట్లేదు..

కరణ్ : కాసేపు ప్రశ్నలు మానేసి నేను చెప్పేది వింటావ...

అక్షయ : హా!!!!!!

కరణ్ చెప్పటం స్టార్ట్ చేశాడు...

అక్షయ ఆశ్చర్యపోతూ వింటూ ఉంది..

****



కరణ్ : అది జరిగింది

అక్షయ : మరి ఆ నాన్సీ ని పట్టుకుంటే...

కరణ్ : నాన్సీ కాదు...కరణ్ బాడి లో ఉన్న witch...నాన్సీ చచ్చిపోయింది... తనే కావాలని నాన్సీ బాడి ని destroy చేసింది...

అక్షయ : ఓహ్!!!! ఈ కాలం లో కూడా ఇలాంటివి ఉంటాయా రా

కరణ్ : జరిగే వరకు నేను కూడా నమ్మలేదు

అక్షయ కరణ్ ను పట్టుకోటానికి ట్రై చేసింది...కరణ్ చెయ్యి ముందుకి చాచాడు...తన చెయ్యి తగిలే సరికి హాపీగా ఫీల్ అయ్యింది...

కరణ్ : ఎంటే...ఎప్పుడు లేనిది ప్రేమ కనిపిస్తుంది నీ మొహం లో

అక్షయ : కరణ్ ...అమ్మ కారణం గా చిన్నప్పటి నుండి నీ మీద ద్వేషం తో నే పెరిగా రా... కాని ఇప్పుడిప్పుడే అన్ని తెలిసొస్తున్నాయి... బట్ ఇప్పుడు ఎమో నువ్వు ఇలా...అంటూ బాధ పడింది

కరణ్ : నా గురించి నువ్వేం బాధ పడకు అక్షయ...ఇది నాకు ఒక సూపర్ పవర్ లాంటిది...

అక్షయ కి కళ్ళు లో నీరు...పెదవి పై నవ్వు ఒకేసారి వచ్చాయి...

కరణ్ : హా....నాలుగు రోజులు పాటు..నన్ను క్యాంపస్ లో ఎవరైతే ఏడిపించారో...వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టీ మూడు చెరువుల నీళ్లు తాగించా తెలుసా..

అక్షయ నవ్వుతూ చూసాను న్యూస్ లో అంది...

అంత లో అక్షయ తల్లి వస్తుంది

కరణ్ : సరే ఈ విషయం ఎవరికీ తెలికూడదు..మన మధ్యనే ఉండాలి

అక్షయ : హా సరే రా...నువ్వు సైలెంట్ గా ఉండు..అమ్మ వస్తుంది..

*******


కాసేపటికి కరణ్ అక్షయ చెవి దగ్గరకి వెళ్లి ఏయ్ అక్కు అని పిలిచాడు మెల్లగా...అలవాటు లేక తుళ్ళు పడిన అక్షయ..ఎంటి అని అడిగింది..

కరణ్ : షఫీన ఇంటికి వెళ్దామా

అక్షయ : నువ్వు ఇంకా తనని మార్చిపోలేదా

కరణ్ నుండి సైలెన్స్....

అక్షయ : అమ్మా నేను ఫ్రెండ్ దగ్గరకి వెళ్తా...

అక్షయ తల్లి : ఎక్కడో దగ్గర తగలడు...నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని...

అక్షయ : డన్ రా

కరణ్ అక్షయ బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు...

అక్షయ హెల్మెట్ పెట్టుకుని స్కూటీ తీసింది... వెనక బరువుగా టైర్ కాస్త కిందకి దిగింది...మిర్రర్ లో చూస్తే సీట్ ఖాళీగా ఉంది...నవ్వుకుంటూ స్టార్ట్ చేసింది...

కరణ్ : ఏయ్ ఎందుకే నవ్వుతున్నావ్...

అక్షయ : అలవాటు పడటానికి టైమ్ పడుతుంది లే... ఏదో ఫిక్షన్ లా ఉంది నాకు

కరణ్ : నీకేంటి నాకే నమ్మాలని లేదు..పోని  గిల్లుకుని చూద్దాం అంటే గిల్లటానికి ఏమి లేదు..

అక్షయ ముందుకు తుల్లుతూ నవ్వింది..ఆ మాటకి

అక్షయ : అవును రా..వాళ్ళని డీటెయిన్ అయ్యేలా చేసావు కదా..అదెలా మరి

కరణ్ : అదా సింపుల్...తిన్నగా వెళ్లి ఆ గ్యాంగ్ కి ఒక లీడర్ ఉన్నాడు లే.. వాడి మొబైల్ ఓపెన్ చేశా

అక్షయ : హా

కరణ్ : ఇంకేముంది...ముందే రొట్ట గాళ్ళు... ఏదో ఒక వెధవ పని చేస్తారు కదా.. అలాగే వాళ్ళ గ్యాంగ్ ప్రైవేట్ వీడియో ఒకటి దొరికింది..

అక్షయ : ప్రైవేట్ నా అంటే

కరణ్ : న్యూడ్ గా డాన్స్ వేశారు తాగేసి..మళ్ళా అది రికార్డు చేసుకున్నారు...

అక్షయ : హహహ సీరియస్లీ...

కరణ్ : హా..అది వైరల్ చేశా.. అంతే మొత్తం దొంగలు దొరికేసారు...ఇంక్లూడింగ్ వాళ్ళు చేసిన వెధవ పనులు తో సహా బయట పెట్టా...

అక్షయ : హహహ...

అక్షయ అలా నవ్వుతూ సిగ్నల్ పాయింట్ దగ్గర ముందు ఉన్న బుల్లెట్ బండి ని మైన్యూట్ గా డాష్ ఇచ్చింది...

అక్షయ  ఊప్స్!!! అంటూ చూసింది

అంతే రెండు ఎలుగుబంటి ఆకరం లో ఉన్న ఇద్దరు మనుషులు వైట్ ఒకడు బ్లాక్ ఒకడు షర్ట్స్ వేసుకుని బుల్లెట్ ను స్టాండ్ వేసి దిగి అక్షయ దగ్గర కు వచ్చారు..

అక్షయ : సారి...మీరు సడన్ గా బ్రేక్ వేసే సరికి...అయిన ఎమ్ కాలేదు కదా.. లైట్ గా డాష్ అంతే

వైట్ : పాపా కి పరి... స్కూటీ నడపడం రావాలి కదమ్మా..అంటూ ఒకడు గేలి చేస్తూ మీదకి వచ్చాడు...

బ్లాక్ : స్కూటీ నడపడం రాకపోతే మా దగ్గరకి వస్తె నేర్పిస్తాం కదమ్మా అంటూ ఇంకోడు కూడా మీదకి వస్తున్నాడు...

అంతే హఠాత్తుగా వాళ్ళు స్టాండ్ వేసిన బుల్లెట్ అమాంతం రైజ్ అయ్యి ముందు ఉన్న మహీంద్రా బ్లాక్ బొలెరో ను గట్టిగా గుద్దింది....అది చూసి ఇద్దరు ఎమ్ జరిగిందో తెలికా అలా చూస్తూ నిలబడ్డారు...వాళ్ళతో పాటు అక్కడ జనం కి కూడా ఎమ్ జరిగిందో అర్థం కాలేదు..

అంతే... బొలెరో లోంచి ఇద్దరు కొండలు లాంటి మనుషులు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి షర్ట్స్ వేసుకుని దిగి కోపంగా వీళ్ళ దగ్గరకి వస్తున్నారు..

కరణ్ : ఇంకా ఎమ్ చూస్తున్నావు..గ్రీన్ సిగ్నల్ పడింది గా పోని...

అక్షయ సైలెంట్ గా సిగ్నల్ క్రాస్ చేసి కాస్త దూరం వెళ్ళాక నవ్వటం స్టార్ట్ చేసింది...

కరణ్ కూడా నవ్వుతున్నాడు

అక్షయ : వాళ్ళు మీదకి వస్తుంటే..చాల భయం వేసింది రా...సుపర్ హీరో లా భలే కాపాడావు..

కరణ్ : కళ్ళు ముందు పెట్టుకుని నడుపు ప్రతి సారి కాపాడటానికి సూపర్ హీరో లు రారు..అంటూ నెత్తి మీద కొట్టాడు...

అల ఇద్దరు కరణ్ గర్ల్ ఫ్రెండ్ షఫీన ఇంటికి వెళ్లారు...

అక్షయ : నేను ఇక్కడే వెయిట్ చేస్తా...త్వరగా వచ్చేయ్...

కరణ్ : హ్మ్మ్...

************

కరణ్ షఫీన లు కాలేజ్ నుండి పరిచయం చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు...కరణ్ కి తల్లి ప్రేమ తెలీదు...కాని షఫీన ఆ లోటు తీర్చింది...చూడటానికి అచ్చు గుద్దినట్లు సినిమా హీరోయిన్ తమన్నా లా ఉంటుంది...అంతగా ప్రేమించిన షఫీన్ ఇప్పుడు బ్రతికి లేదు...

*************

కాసేపటికి స్కూటీ హ్యాండిల్ కదలటం తో అక్షయ వచ్చావా అని అడిగింది..

కరణ్ : హా..అన్నాడు బాధగా

అక్షయ : బాధ పడుతున్నావా రా

కరణ్ : శరీరం పోయినంత సులువు కాదు గా ఫీలింగ్స్ పోవటం...

అక్షయ : అబ్బా కరణ్ నీకు షఫీన ని చూడాలని ఉందా నిజంగా

కరణ్ : హా ..ఉంటే

అక్షయ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసింది...

కరణ్ : ఏంటి ఎమ్ చేస్తున్నావ్

అక్షయ : దొరికేసింది రా... నీ షఫీన నార్సింగి లో ఉంటుంది...

కరణ్ తడబడుతూ నార్.. నార్సింగి.. షఫీన... ఎమ్ ఏమంటున్నావే...

అక్షయ నవ్వుతూ హీరోయిన్ తమన్నా అడ్రస్ రా..నువ్వు అనుకుంటే ఇప్పుడు తన దగ్గరకి కూడా వెళ్లగలవు అని అంది...

కరణ్ చిరు నవ్వులు అక్షయ కి వినిపించాయి...
Like Reply
#7

EPISODE : 4

అలా కరణ్ అక్షయ తిరుగు ప్రయాణం అయ్యారు...ఇంటికి

వాళ్ళకి దారి లో సినిమా హీరో మహేష్ బాబు ఇల్లు కనిపించింది...అక్షయ వెంటనే స్కూటీ ఆపేసింది

అక్షయ : అబ్బా కరణ్...నేనే కాని నీలా మాయమైపోతేనా...ఫస్ట్ ఈ ఇంట్లో కి దూరిపోతా తెలుసా...

కరణ్ నవ్వాడు

అక్షయ : నిజం రా... నాకోసం ఒక్కసారి లోపలకి వెళ్లి రారా ప్లీజ్

కరణ్ : ఏయ్ చెప్పా కదా నీకు అలాంటి పని చెయ్యను అని

అక్షయ : ఒరేయ్ తమన్నా అంటే తప్పు ప్రైవసీ అన్నావు  మహేష్ బాబు కి ఎమ్ అయింది..

కరణ్ : బాబు కి మాత్రం ప్రైవసీ ఉండదా...

అక్షయ : అదే ఆఫ్ కెమెరా లో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉంది రా

కరణ్ : ఎమ్ ఉంది పంచి కట్టుకుని ఏయ్ నమ్రత కాఫీ పెట్టు అంటాడు పేపర్ చదువుతూ... అంతే కదా

అక్షయ : హహహ తనని పంచి లోనా... నో వే

కరణ్ : సరే పోనీ

అక్షయ : పోనివ్వను

కరణ్ : నన్ను తీయమంటావా బండి

అక్షయ : అమ్మో అప్పుడు నేను వరల్డ్ వైడ్ వైరల్ ఐపోతాను...అంటూ స్కూటీ తీసింది...కరణ్ నవ్వుకున్నాడు...


******

కాస్త దూరం వెళ్ళాక స్కూటీ ట్రబుల్ ఇచ్చింది...

కరణ్ : ఎమ్ అయిందే

అక్షయ : ఓహ్ నో!!! ట్రబుల్ అనుకుంటా రా....లక్కీ గా మెకానిక్ షాప్ దగ్గరే ఆగింది..

కరణ్ : అందుకే రెగ్యులర్ గా సర్వీస్ కి ఇస్తూ ఉండాలి...

అక్షయ : నువ్వు వెయిట్ చెయ్ ఇక్కడే..ఇచ్చేసి వస్తా..

కాసేపటికి అక్షయ తిరిగి వచ్చి మెల్లగా పిలిచింది కరణ్ అని..

కరణ్ : హా ఇక్కడే ఉన్నా

అక్షయ : టైమ్ పడుతుంది అన్నాడు...ఇంటికి వెళ్ళిపోయి రేపు రావచ్చు

కరణ్ : క్యాబ్ ఎమైనా బుక్ చేస్తావా

అక్షయ : హా అదే చెయ్యాలి అంటు మొబైల్ తీసింది తన హ్యాండ్ బాగ్ లోంచి...

అంత లో ఒక కార్ వచ్చి ఆగింది వాళ్ళ ముందు... ఎదురింటి లో ఉండే మిశ్రా అతని వైఫ్ స్వాతి...మిశ్రా చాలా మంచి వాడు ఇంకా జెంటిల్మెన్ కూడా ఏదో సాఫ్ట్వెర్ కంపెనీ లో మంచి పోజిషన్ లోనే ఉన్నాడు... స్వాతి చాల అందగత్తె ..వాళ్ళు ఇద్దరు చాలా మంచి కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

స్వాతి: హాయ్ అక్షయ వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్

అక్షయ : సడన్ గా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది మిస్సెస్ మిశ్రా

మిశ్రా : కమ్ అక్షయ ఇంటికే వెళ్తున్నాం..

అక్షయ పక్కకి చూసింది..కరణ్ మెల్లగా ఓకే అన్నాడు

స్వాతి : కమాన్ డియర్...ఎమ్ ఆలోచిస్తున్నావు..

అక్షయ డోర్ తీసి ఎక్కింది...వెంటనే మూయకుండా కాసేపు ఓపెన్ పెట్టింది..తర్వాత కరణ్ కూర్చున్నాడు అని కన్ఫర్మ్ అయ్యాక డోర్ క్లోజ్ చేసింది...

కార్ మూవ్ అయ్యింది

ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు..మాటల్లో మిశ్రా కి స్వాతి మీద తనకి ఉన్న లవ్ గురించి వాళ్ళ లవ్ స్టొరీ గురించి చెప్తున్నాడు....కరణ్ అవి అన్నీ వింటూనే స్వాతి వెనక సీట్ లో ఉండి తన ఒంటి నుంచి వస్తున్న స్మెల్ ను పీలుస్తున్నాడు...కారణం స్వాతి బాడి స్మెల్ చనిపోయిన తన లవర్ షఫీన స్మెల్ లా ఉంది....కాస్త దగ్గరకి చేరి మరీ పీలుస్తున్న కరణ్ కి స్వాతి చెమట షఫీన స్మృతులను గుర్తు చేస్తుండటం తో ఎమోషనల్ గా అనిపించింది కార్ ఎక్కిన ఆ కాసేపు....

అక్షయ ను డ్రాప్ చేసీ..వాళ్ళు వెళ్ళిపోయారు

అక్షయ : కరణ్

కరణ్ : మేడ్ ఫర్ ఈచ్ అధర్ కదా....

అక్షయ ఒక వంకర నవ్వు నవ్వి లోపలకి వెళ్ళిపోయింది....కరణ్ కి అర్ధం కాలేదు...

*********

నైట్ అక్షయ డిన్నర్ చేస్తుంది పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుని యూట్యూబ్ చూస్తుంది డిన్నర్ టేబుల్ మీద

అక్షయ : అమ్మా డాడి ఎప్పుడు వస్తున్నారే

తల్లి : ఎపుడొకప్పుడు రానివ్వి... అప్పటి వరకు అయినా ప్రశాంతం గా ఉంటాను...అంటూ యూట్యూబ్ లో కాకరకాయ తో హల్వా ఎలా చెయ్యాలో చూస్తుంది

అక్షయ : ఎప్పుడు చూడు ప్రశాంతం అంటావ్...నీకు బ్రతికి ఉండగా అది ఉండదు కాని ఒకేసారి సచ్చిపో..

తల్లి : మీతో వేగలేక చస్తున్నా గా మళ్ళా కొత్తగా చావటం ఎందుకు

అక్షయ : సర్లే ఆ సాల్ట్ ఇలా అందుకో...

ఆవిడ సాల్ట్ ఇలా పట్టుకోవాలని చెయ్యి పెట్టింది అంతకు ముందే సాల్ట్ డబ్బా గాలిలొ తేలి అక్షయ ముందుకి వచ్చింది....

అక్షయ మనసులో ఓహ్ గాడ్ అనుకుంది ..

కరణ్ చేసిన పనికి ఆవిడ బిత్తర పోయి సాల్ట్ డబ్బా నే చూస్తుంది అయోమయం లో

అక్షయ : ఏంటి అలా చూస్తున్నావ్

తల్లి : ఇది గాలిలొ తేలింది ఎంటి!!!

అక్షయ : ఎది గాలిలొ తేలింది...నువ్వే గా ఇచ్చావ్

తల్లి : నేను ఇవ్వలేదు అదే నీ దగ్గరకి వచ్చింది...

అక్షయ కోపంగా చూస్తూ నీకు ప్రశాంతత ఎక్కువ అయ్యి పిచ్చి కూడా వచ్చినట్లు ఉంది..అని అంది...

అక్షయ తల్లి కి ఎమ్ జరిగిందో అర్థం కాక తనే ఇచ్చిందా మరి అల అనిపించింది ఏంటో అని ఆలోచించుకుంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది..

తల్లి అలా వెళ్ళగానే అక్షయ " రేయ్ ఎమ్ చేస్తున్నావ్" అని అడిగింది...

కరణ్ : సారీ సారీ... అడిగావు అని అలవాటు లో ఇచ్చేశా...

అక్షయ నవ్వుతూ మీ పిన్ని పిచ్చిది ఐపొద్ది జాగ్రత్త అని అంది ..

***********

అలా భోజనం తర్వాత బెడ్రూం కి వెళ్లి డోర్ పెట్టుకుంది అక్షయ

రూం లో ఒక వైట్ చున్నీ గాలి లో తేలుతూ వచ్చి బెడ్ మీద పడింది

అక్షయ : రేయ్ ఏంటి ఈ చున్నీ

కరణ్ : షఫీన ది..ఇందాక వెళ్లా కదా...తెచ్చుకున్నా తన గుర్తు గా

అక్షయ : వార్ని...అవునా

కరణ్ చున్నీ ని తల కింద పెట్టుకుని పడుకున్నాడు..తన లవర్ ను గుర్తు తెచ్చుకుంటూ..

అక్షయ : నా కోసం షాప్ నుంచి ఒక కాడ్బేరి అయిన దొంగలించి తేవచ్చు కదరా ...

కరణ్ : ఎందుకే నీ దగ్గర డబ్బులు లేవా కొనుక్కో

అక్షయ : అబ్బా అది కాదు రా...సరదా గా ఉంటుంది కదా

కరణ్ : నీ సరదా కోసం దొంగతనం చేయమంటావా..

అక్షయ : మరి చున్నీ దొంగలించావ్..

కరణ్ : ఇది నా షఫీన ది అంటే నాది

అక్షయ : అహా!!!!

కరణ్ : మాయం ఐపోయాను కదా అని మాయ పనులు చెయ్యను కరణ్ ఎప్పుడు కరణే

అక్షయ : అబ్బో

కరణ్ : నువ్వు చాక్లెట్ మాత్రమే అడిగావు...అదే మీ అమ్మ కి తెలిస్తే నా గురించి.. యే జ్యూవెలరీ షాప్ లోకో పోయి నగలు ఎత్తుకొచ్చి మంటాది...

అక్షయ : హహహ గుడ్ ఐడియా..అమ్మ కి చెప్తా ఉండు నీ సంగతి

కరణ్ : మూసుకొని పడుకో వే

అక్షయ : ఆ నాన్సీ ఏదో నాకు తగిలినా బాగున్ను..హాపీగా యే మహేష్ బాబు ఇంట్లోకో ప్రభాస్ ఇంట్లోకో దూరిపోయే దాన్ని... వేస్ట్ నువ్వు...అంటూ దుప్పటి కప్పుకుని పడుకుంది...

అలా కాసేపు అయ్యింది...అక్షయ ఫుల్ నిద్ర లో ఉంది.. కాని కరణ్ కి అసలు నిద్ర పట్టట్లేదు.. షఫీన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి.... చున్నీ ని దగ్గరకి హత్తుకుని ఏడుస్తున్నాడు...అల చాల సేపు తన ఆలోచనల్లో నే గడిపిన కరణ్ కు సడన్ గా స్వాతి తలంపు కి వచ్చింది....తన దగ్గర ఉంటే షఫీన తో ఉన్నట్లు అనిపిస్తుంది....కాని ఈ సమయం లో వెళ్ళటం కరెక్టా కాదా అనుకుంటూ ఆలోచించాడు....ప్రేమ ఎవరి మాట వినదు కదా....వేరే ఆలోచన లేకుండా షఫీన స్మృతుల తో అలా లేచి...బయటకి వచ్చి ఎదురింటి గేట్ దగ్గర నిలబడ్డాడు...మిశ్రా కార్ లేదు ... అంటే ఆఫీస్ కి వెళ్లి ఉంటాడు.. మళ్ళా ఒకసారి తర్కించుకున్నాడు...తనని ఎవరు పట్టుకోలేకపోయినా...అది తప్పు ఎమో అనుకుంటూనే షఫీన గుర్తు కు వచ్చి..తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు...హాల్ అంతా చీకటి గా ఉంది... టూ బెడ్ రూమ్స్ ఉన్నాయి...ఒక బెడ్ రూం కాలి గా ఉంది... మరొక బెడ్ రూం దగ్గరకి వెళ్లి చూసాడు...అంతే లోపల నుండి ఏవో మూలుగులూ వినిపిస్తున్నాయి...కరణ్ కి అసలు అక్కడ ఉండాలి అనిపించలేదు చాల గిల్ట్ గా అనిపించింది...వచ్చేయాలి అని అనుకున్నాడు ఇంక.... అంతే అంత లో స్వాతి " ఓహ్!!!! శ్రీకర్ కామన్  హా ఇంకా స్పీడ్ గా చెయ్యూ!!! "...అంటూ గట్టిగా మూలుగుతుంది...కరణ్ కి మొదటి సారిగా మనుషుల తాలూకు నిజస్వరూపం ఏంటో తెలిసింది.
Like Reply
#8

(08-09-2024, 04:29 PM)Rishabh1 Wrote:  Interesting one! so appati daka musalavida body lo unna witch ippudu karan body loki vachhinda? or aa musalavide brahmarakshasa?  aa line daggara koncham clarity missing!

Nancy anedi oka witch/brahmaraksasi...tanu old avvatam tho karan body ni theesukuni tana old body ni destroy chesesindi...in between tanu cheppina story real.... ippudu karan ki body ledu...
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#9

(08-09-2024, 04:46 PM)Rishabh1 Wrote:  Got you!! it's all clear now! 

koncham emotional elements kooda incorporate cheyandi story lo along the way, because story started off with strong emotion! 

Nice clear narration, looking forward to see how it turns out, wishing you All the best.

Ok bro thank u
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#10

(08-09-2024, 04:55 PM)Prasad@143 Wrote:  బ్రో  ఇది నువ్వు స్టోరీ లో చెప్తే చాలా బాగుండేది 

ఇక కథ లోకి వస్తే 
అర్ధం కానిది 
స్వాతి బోడి స్మెల్ షఫీనా లా ఎందుకు ఉంది 

మళ్ళీ చివరికి స్వాతి ఎవరితినో ఉన్నట్టు చూపించారు 
అస్సలు ఎలా బ్రో 
ప్రేమించిన వ్యక్తి ఒక మనిషిలో కనపడితే
తనని bad గా చూపించటం......

Sorry for that point ..clarity konchem miss ayyindi and swathi vishyam lo...Kondari body sweat smells oke la untai kada bro...ala karan ki swathi dagara shafeena smell feel ayyadu anthe tappa swathi ne shafeena ani feel kaaledu..
[+] 2 users Like latenightguy's post
Like Reply
#11

(09-09-2024, 07:19 PM)Prasad@143 Wrote:  Body స్మెల్ ఇది బాగా గుర్తు పెట్టుకుంటా బ్రో 
ఇప్పుడు నేను రాసే కథలో వాడుకుంటా 
కాని నీ కథ మాత్రం సూపర్ బ్రో 
మొత్తం కథ ఎప్పుడు చూదువుతానా అని ఉంది 
Plz బ్రో update కుదిరినప్పుడు ఇవ్వు కానీ త్వరగా ఇవ్వు...

Thank u so much sir...meeru oka writer ayi undi ila comment chestaru ani asalu expect cheyyaledu... tappakundaa me blessings unte continue chestanu
[+] 4 users Like latenightguy's post
Like Reply
#12

EPISODE : 5


ఓహ్!!!!!! శ్రీకర్ ఫక్ ఫక్ ఫక్ ఫక్ ఫక్!!!!!!

బెడ్ మీద స్వాతి నగ్నంగా పడి ఉంటే శ్రీకర్ తన మీద మృగం లా పడి జోరుగా తన పూకు లో పొట్లు పొడుస్తున్నాడు...

స్వాతి : హా!!!!!!!!!!!!!! ఫక్...

అంటూ శ్రీకర్ జోరుకి రెండు కాళ్ళు గాలి లోకి లేపి తన మెడ ను పైకి లేపి తల ను వెనక్కి వాల్చి...పూకు ను శ్రీకర్ మొడ్ద కి ఎదురు ఇస్తోంది...

శ్రీకర్ ఏమాత్రం ఆగట్లేదు...జున్ను ముక్క లాంటి స్వాతిని కోరుక్కుతింటున్నట్లు దెంగుతున్నాడు...

లావుపాటి మొడ్ద లోపలకి బయటకి జోరుగా ఒక మిషన్ లా ఆడుతూ ఉంటే స్వాతికి చెప్పలేని సుఖం దొరుకుతుంది...

మరింత సుఖం కావాలి అన్నట్లు శ్రీకర్ వీపు చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరకి లాగుకొని మరీ దెంగించుకుంటుంది....

స్వాతి : శ్రీ!!!!!!!!!!!!!!! కర్!!!!!!!!!!!!! అంటూ తన లోతులను మరింత పరిచయం చేస్తోంది....

కాసేపు స్వాతి పై కసి దాడి చేసిన శ్రీకర్ రోలు లో రోకలి పెట్టినట్లు స్వాతి  పూకు లో మొడ్ద సొంపుగా దింపి తన సారం వదిలేశాడు...

మొడ్ద బిరుసుకి స్వాతి గట్టిగా గింజుకుని ప్రేమగా శ్రీకర్ ను తన  పైన పడుకోబెట్టుకుంది...

ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు..

శ్రీకర్ స్వాతి పెదాలు మీద ముద్దు పెట్టాడు...

స్వాతి: ఇది ఎన్నో సారి డియర్ మన మధ్య

శ్రీకర్ : హ్మ్మ్ !!! చేస్తున్న ప్రతి సారి కొత్తగా ఉంటుంది కదా.. ఇదే తొలిసారి అన్నట్లు...అందుకే లెక్క పెట్టలేదు..

స్వాతి : అందుకే ఇంత కసి...అంటూ శ్రీకర్ భుజం చరిచింది...

శ్రీకర్ : ఓయ్

స్వాతి : హా

శ్రీకర్ : నీ భర్త ను నిజంగా ప్రేమిస్తున్నవా

స్వాతి : హా

శ్రీకర్ : మరి నాతో ఎందుకు ఇలా

స్వాతి ఒక్కసారిగా పైన ఉన్న శ్రీకర్ ను కింద కి వేసి తను మీదకి ఎక్కింది..

శ్రీకర్ : చెప్పు

స్వాతి : ఎమ్ చెప్పాలి రా...అంటూ శ్రీకర్ జుట్టు పీకుతోంది..

శ్రీకర్ : నీ భర్త మీ ప్రేమ ను గొప్ప గా చెప్పుకుంటాడు...

స్వాతి శ్రీకర్ కళ్ళ లోకి చూస్తూ నేను చెప్పటం ఎప్పుడైనా చూసావా అని అడిగింది...

శ్రీకర్ స్వాతి మెత్తటి పిర్రలని విడదీస్తూ... అంటే అని నవ్వాడు...

స్వాతి నవ్వుతూ ముద్దు పెట్టింది...


*********

తెల్లారింది...

అక్షయ మెల్లగా నిద్ర లేచింది...పక్కన తడిమింది.. కాని అక్కడ కరణ్ లేడు...ఎమ్ అయ్యాడు అని ఆలోచన లో ఉండగా బయట ఏదో సందడి గా అనిపిస్తే బద్దకంగా లేచి బయటకువచ్చింది....చూస్తే తన తల్లి ఇంటి గేట్ దగ్గర నిలబడి చూస్తుంది...వీధి లో జనాలు గుమ్ముగూడి ఉన్నారు.. అప్పటి వరకు ఒళ్ళు విరుచుకుంటున్న అక్షయ జనాలని చూసే సరికి ఎమ్ అయిందా అని ఉత్సుకత తో తన తల్లి దగ్గరకి వెళ్లి ఎమ్ అయ్యింది అంటా అని అడిగింది..

తల్లి : మిశ్రా సూసైడ్ చేసుకున్నాడు అంట... కొన ఊపిరితో ఉంటే ఇప్పుడే యంబులెన్స్ వచ్చింది..

అక్షయ కి ఉన్న నిద్ర మత్తు కాస్త ఎగిరిపోయింది

అక్షయ : ఏంటి ఎమ్ మాట్లాడుతున్నావ్... నిన్న నే గా మాకు లిఫ్ట్ ఇచ్చాడు బండి చెడిపోతే

తల్లి : మీకు ఏంటి వెళ్ళింది నువ్వు మాత్రమే అని చెప్పావ్.

అక్షయ నాలుక కరుచుకుని హా అదే లే నాకే

తల్లి అనుమానం గా చూసే సరికి అక్షయ తిరిగి లోపలకి వచ్చింది

అక్షయ : ఏంటో మిశ్రా ఇలా చేస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు...అంటూ తన రూం లోకి వచ్చింది..

రూం లో అక్షయ కి బెడ్ పక్కన ఒక మూల నుండి ఏడుపు వినిపిస్తుంది..

అక్షయ మెల్లగా ఏడుపు వినిపిస్తున్న సౌండ్ ను వెతుక్కుంటూ బెడ్ పక్కకి చేరి కరణ్ ఎమ్ అయ్యింది రా అని అడిగింది..

కరణ్ ఏడుస్తూనే ఉన్నాడు

అక్షయ : రేయ్ ఎందుకు ఏడుస్తున్నావు

కరణ్ : అక్షయ...మిశ్రా గారు

అక్షయ : హ్మ్మ్!! పాపం రా చావు బతుకుల్లో ఉన్నారు అంట...చాల మంచి వారు ఎమ్ జరిగిందో ఏంటో.. నాకు కూడా చాల భాదగా ఉంది..

కరణ్ : దానికి కారణం నేనే అక్షయ

అక్షయ మెల్లగా షాక్ అవుతూ కరణ్ ఎమ్ అంటున్నావు...అని అడిగింది

కరణ్ లాస్ట్ నైట్ జరిగింది చెప్పటం స్టార్ట్ చేశాడు...

కరణ్ : అక్కడ చూసింది నేను డైజెస్ట్ చేసుకోలేక పోయా అక్షయ... మిశ్రా గారు తనని ఎంత లవ్ చేస్తారు అలాంటిది తను...అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు

అక్షయ : కరణ్ ... ఇందులో నీ తప్పు ఎమ్ ఉంది...

కరణ్ : చేశాను అక్షయ...వాళ్ళ బెడ్ రూం డోర్ లాక్ చేశాను... వాళ్ళని ఆ రూం లో బ్లాక్ అయ్యేలా చేశా...

అక్షయ తల పట్టుకుని ఎంత పని చేశావ్ రా అని అంది..
Like Reply
#13

(10-09-2024, 08:57 PM)saleem8026 Wrote:  clp); Nice sexy update happy

Thank you  welcome
Like Reply
#14

(10-09-2024, 10:08 PM)Ghost Stories Wrote:  Super brother nice twist ichavu

Thank you bro welcome
Like Reply




Users browsing this thread: 1 Guest(s)