Thread Rating:
  • 94 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery కిరణ్ గాడి పదనిసలు

Showing only the posts of Hotindianguy: 14 of 206 posts. Show all posts
#1
Heart 

హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా!
మీ కోసం ఒక కొత్త కథ తో మీ ముందుకు తెస్తున్నాను. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను.
[+] 4 users Like Hotindianguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్, నేను గుంటూరు దగ్గర లోని ఒక పల్లెటూరు కి చెందినవాడని. మాది చాలా పేదరిక కుటుంభం. మా నాన్న అమ్మ ఇద్దరూ పొలం పనులకు పోయేవాళ్ళు. నాకు ఒక అక్క. మా అక్క ఇంటర్ వరకు చదివి ఇంట్లో మిషన్ కుట్టేది. మాకు ఒక ఎకరా పొలం ఉంది అంతే. అది 2014 వ సంవత్సరం. అప్పటికి మా అక్కకి 20 సంవత్సరాలు. నేను ఇంటర్ అయిపొయ్యి డిగ్రీ చేరాను. మా అక్క కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. కట్నం ఎక్కువ అడుగుతుండం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేవాడు మా నాన్న. ఉన్న ఎకరా పొలం అమ్మేసి అక్క పెళ్లి చేశాడు. నేను డిగ్రీ కళాశాల లో జాయిన్ అయ్యాను. ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేదు అందుకే బాగా చదివాను. 2017 వ సంవత్సరం లో నా డిగ్రీ పూర్తి అయ్యింది. జాబ్ చేయాలి అనుకున్నాను. కానీ మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోరా మన బ్రతుకులు బాగు పడతాయి అని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి 2019 వ సంవత్సరం లో బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నాను. ట్రైనింగ్ భోపాల్ లో ఇచ్చారు. తరువాత నాకు జాబ్ మహారాష్ట్ర లోని ధూలే లో పోస్ట్ చెయ్యబడింది.మా ఇంట్లో వాళ్ళు సంతోషం గా పంపారు. ఎప్పుడు గుంటూరు తప్ప ఎక్కడకి పోని నేను మహారాష్ట్ర కి పోస్టింగ్ అనగానే ఏదోలా అనిపించింది. తప్పదు కదా అని వెళ్ళాను. జాబ్ లో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ నాకు ఉండటానికి ఒక ఇల్లు రెంట్ కి కావాలి. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. జాయిన్ అయ్యాక మధ్యాహ్నం మా బ్యాంక్ లో పనిచేసే అటెండర్ ని అడిగాను. అతను చూపిస్తా కానీ కమిషన్ ఇవ్వాలి సార్ అన్నాడు. సరే అన్నాను. సాయంత్రం ఒక హోటల్ రూం తీసుకుని ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. అసలే మనకి తెలియని ప్రదేశం. భాష అంతగా రాదు. తిండి కూడా నచ్చలేదు. ఎలాగా అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. అటెండర్ వచ్చి ఒక ఇల్లు చూసాను లంచ్ టైం లో వెళ్లి చూద్దాం అన్నాడు. సరే అన్నాను. ఇక మధ్యాహ్నం వెళ్ళాను ఇల్లు చూడటానికి. ఇల్లు బాగుంది కానీ రెంట్ ఎక్కువ అని వద్దు అన్నాను. ఇంకో రెండు చూపించాడు. రెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. నాకు వచ్చేదే 25000 రూపాయల జీతం. ఇంటికి కూడా పంపాలి కదా అన్నాను అటెండర్ తో. సరే సార్ తక్కువ లో చూద్దాం అన్నాడు. బ్యాంక్ వెళ్లి పని ముగించుకుని మళ్ళీ హోటల్ కి వెళ్ళాను. ఆఫీస్ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు కానీ ఎంత అవసరమో అంతే మాట్లాడుతారు. ఎవరి పని వాళ్ళది. అంతా పెళ్లి అయిన ముసలి వాళ్ళు. ఇక ఎలాగూ రాత్రి పడుకుని ఉదయం అటెండర్ ఫోన్ చేస్తే లేచాను. వాడు తక్కువ రెంట్ కి ఇల్లు చూపించాడు కానీ అది స్లమ్ ఏరియా. అస్సలు బాగోలేదు ఆ ఏరియా. అది కూడా వద్దు అన్నాను. ఇక అతను బాగా ఆలోచించి సార్ ఒక ఇల్లు ఉంది కానీ ఒక రూం మరియు టాయిలెట్ మాత్రమే. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉంటాను అంటేనే చూపిస్తాను అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అక్కడ హౌస్ ఓనర్ బావ డీఎస్పీ, ఏమైనా తేడా జరిగితే మిమ్మల్నే కాదు నన్ను కూడా జైలు లో పడేస్తారు అన్నాడు. నాకేం అవసరం లేదు వాళ్ళతో రెంట్ ఇస్తాం ఉంటాం అంతే అన్నాను. అదే సార్ మీరు మంచివారని చెప్పినా ఆ ఇల్లు, సాయంత్రం వెళ్దాం అన్నాడు. సరే అని ఆఫీసు కి వెళ్ళాం. సాయంత్రం బ్యాంక్ నుంచి అలానే ఇల్లు చూడనీకి పోయాం. ఇల్లు చాలా బాగుంది. చుట్టూ కాంపౌండ్, కాంపౌండ్ మీద కూడా తీగల చెట్లు, లోపల అంతా రకరకాల పూల చెట్లు, కొన్ని కూరగాయల చెట్లూ, చాలా బాగుంది. మా అటెండర్ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఒక అమ్మాయి వచ్చింది చెప్పు మోతే (అటెండర్ పేరు) అంది. నమస్కారం అమ్మా, మధ్యాహ్నం చెప్పాను కదా మా సర్ కిరణ్ ఆంధ్ర ఆయనది, మా బ్యాంక్ లో క్లర్క్, ఈయనకే ఇల్లు కావాలి అన్నాడు. సరే చూపించు ఇల్లు అని కీస్ ఇచ్చింది. నేను నమస్తే చెప్తే ఏదో చూసి చూడనట్టు వెళ్ళింది. ఇల్లు చూశాం. క్లీన్ గా ఉంది. మంచి గాలి, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. రెంట్ తక్కువ అవ్వడం తో సరే అన్నాను. కిందకి వచ్చి ఓకే నాకు అన్నాను. సరే ఎప్పుడు వస్తారు అంది. రేపు ఉదయం వస్తాను అన్నాను. అలాగే అని కీ నాకు ఇచ్చేసి మోతే తో అడ్వాన్స్ రేపు ఉదయం ఇవ్వమని చెప్పింది. వాడు సరే అమ్మా అని చెప్పాడు. ఇక మేము బయటకి వచ్చేసాము.
Like Reply
#3

మా అటెండర్ బయటకి వచ్చాక సార్ ఇల్లు బాగా నచ్చింది అనుకుంటాను అన్నాడు. అవును అన్నాను. సరే సార్ నా కమిషన్ అన్నాడు. వాడు అడిగిన డబ్బులు ఇచ్చాను. వాడు ఇక ఇక మందు అడిగాడు. కాదు అనలేక ఇప్పించాను. మా హోటల్ రూం కి వెళ్ళాము. నేను అడిగాను ఆ అమ్మాయి ఒక్కటే ఉంటుందా అని. అమ్మాయి కాదు సార్ ఆమె, ఒక కొడుకు ఉన్నాడు వాడికి 4 సంవత్సరాలు అన్నాడు. మరి కనిపించలేదు అన్నాను. ట్యూషన్ కి వెళ్లి ఉంటాడు అన్నాడు. ఆమె మరి అలా లేదే పెళ్లి అయిన అమ్మాయిలా అన్నాను. సార్ మీకు నేను చెప్పిందే అది. జాగ్రత్త గా ఉండాలి అని. ఎందుకు అంటే ఆ అమ్మాయి కి పెళ్లి అయింది. మొగుడికి ఈమెకి పడలేదు. కొడుకు పుట్టిన సంవత్సరానికి విడాకులు అయ్యాయి. ఈమె రెవెన్యూ అధికారి. కొడుకు తో ఉంటుంది. చెప్పాను కదా వీళ్ళ బావ డీఎస్పీ అని. చాలా మంచివారు. ఆయనకి ఏ పని ఉన్నా నన్నే పిలుస్తారు. నేను అంటే అంత నమ్మకం. మీరు మంచివాళ్ళు అని ఇల్లు ఇప్పించాను. జాగ్రత్త సార్, ఏదైనా తేడా జరిగితే అయిపోతాం ఇద్దరం అన్నాడు. నేను లిమిట్స్ లో ఉంటాను అన్నాను. ఉంటారనే నమ్మకం తో మీకు ఆ ఇల్లు చూసాను అన్నాడు. థాంక్స్ అన్నాను. వాడు ఇక తాగేసి సార్ అడ్వాన్స్ కి డబ్బులు లేకుంటే నేను ఇచ్చేస్తాను, కొత్త ఇల్లు కదా మీకు అన్నీ కొనాలి, నాకు మీ పరిస్థితి అర్థం అవుతుంది, జీతం వచ్చాక ఇద్దురు నాకు అని చెప్పాడు. నేను చూసుకుంటాను కదా అన్నాను. పర్లేదు నేను ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక నేను పడుకుని ఉదయం లేచి కొత్త ఇంటికి వెళ్ళాను. నా దగ్గర బట్టలు తప్ప ఏమీ లేవు, సాయంత్రం మోతే ని తీసుకుని వెళ్లి కొనుక్కుందాం అని బ్యాంక్ కి వెళ్ళాను. మోతే నీ అడిగాను. సరే సార్ సాయంత్రం వస్తాను నేను మీ ఇంటికి అన్నాడు. నేను సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్ళాను. ఒక పిల్లాడు బయట ఆడుకుంటూ ఉన్నాడు. కొడుకు ఏమో నాకు ఎందుకు అని పైకి వెళ్ళాను. ఒక గంట తరువాత మోతే ఫోన్ చేసి కిందకి రమ్మన్నాడు. వాడి బైక్ మీద మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మోతే గాడికి మంచి పేరు ఉంది. ఇంటికి కావాల్సిన సామాన్లు సరుకులు అన్నీ కొన్నాము. చాలా తక్కువ రేట్ కి ఇప్పించాడు. నాకు తెలిసింది ఏంటి అంటే మోతే గాడు బాగా డబ్బు ఉన్నవాడు. వడ్డీకి డబ్బులు ఇస్తాడు అందరికీ. అందుకే అంత పేరు ఉంది. సొంత ఊర్లో ఉద్యోగం అని చేస్తున్నాడు. ఇక ఇంటికి వచ్చాక అన్నీ ఇంట్లో సర్దేసి వెళ్ళిపోయాడు. నేను ఇక వంట చేసుకుని ప్రశాంతం గా తిని పడుకున్నాను. ఉదయం లేచి రెడీ అయ్యి బ్యాంక్ కి వెళ్ళాలి అని కిందకి వెళ్తుంటే ఆ అమ్మాయి నన్ను పిలిచింది. చెప్పండి అన్నాను. మీ పేరు అంది. మోతే గాడు చెప్పాడు కదా మరిచిపోయింది ఏమో అనుకుని కిరణ్ అన్నాను. మోతే డబ్బులు ఇచ్చాడు. మీరు రెంట్ మోతే కే ఇవ్వచ్చు అంది. సరే అండి అన్నాను. మీ పేరు అన్నాను. ఆమె పై నుంచి కిందకి ఒకసారి చూసి లోపలకి వెళ్ళిపోయింది. బాగా బలుపు అనుకుంటా అని బ్యాంక్ కి వెళ్ళాను. అలా ఒక పది రోజులు గడిచాయి. రెండవ శనివారం సెలువు కావడం వల్ల ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం ఎవరో పిలిచినట్టు అనిపిస్తే తలుపు తీశాను. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరూ అని అడిగాను. నా పేరు సంజయ్ డీఎస్పీ, నళినీ బావ అన్నాడు. ఆ అమ్మాయి పేరు నళినీ నా, ఈయనేనా ఆ డీఎస్పీ అనుకుని హాయి సార్ అన్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన కూడా హల్లో చెప్పి లోపలకి రావచ్చా అన్నాడు. తప్పకుండా అన్నాను. పర్లేదు బాగానే ఉంది రూం అన్నాడు. నా డిటైల్స్ అడిగాడు. చెప్పాను. సరే కిందకి రా అన్నాడు. ఒక నిమిషం అని చెప్పి డ్రెస్ వేసుకుని కిందకి వెళ్ళాను. అక్కడ అంతా కూర్చున్నారు. సంజయ్ వచ్చి ఈమె నా భార్య మనీషా అన్నాడు. హాల్లో మేడం అన్నాను. ఆమె కూడా హై అంది. కూర్చో అన్నాడు. మనీషా కాఫీ తీసుకు రా అన్నాడు. ఆమె తెచ్చి ఇచ్చింది. ఆయన కాఫీ తాగుతూ చూడు బాబు మామూలుగా ఐతే నీ లాంటి పెళ్లి కాని అబ్బాయిలకి ఇల్లు ఇవ్వము మేము. కానీ మోతే మాకు చాలా కావాల్సిన వాడు. అందుకే ఇచ్చాము. జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మోతే చెప్పాడు సార్ అన్నాను. నా నంబర్ తీసుకున్నాడు. ఇక వెళ్తాం బాబు అని వెళ్ళిపోయారు. నేను పైకి వెళ్ళాను. అసలే మంచి వయసు లో ఉన్నాను. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సూపర్ గా ఉన్నారు. అసలు నళినీ ఐతే పెళ్లి కాలేదు కాలేజీ స్టూడెంట్ అంటే కూడా నమ్ముతారు. అంత బాగుంది. అయినా మనకి ఎందుకు లే అనుకుని అలానే ఫోన్ లో కార్న్ సైట్ ఓపెన్ చేసి మడ్డను రుద్దుకుంటున్న. కానీ అక్కడ నళినీ నే కనిపిస్తూ ఉంది నాకు. ఊహించుకుంటే తప్పు ఏముంది లే అనుకుంటూ బాగా కొట్టి రసం కార్చి పడుకున్నాను.
Like Reply
#4

అలా కొన్ని రోజులు మామూలుగా జరుగున్నాయి. రోజూ బ్యాంక్ ఇల్లు అంతే. మోతే గాడు బాగా క్లోజ్ అయ్యాడు. ఒక రెండు నెలల తరువాత ఒక రోజు ఆదివారం ఉదయం ఫోన్ రింగ్ అవుతుంటే లేచాను. చూస్తే డీఎస్పీ ఏమైంది అనుకుని లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాను. ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంట్లోనే అన్నాను. అయితే నళినీ ఒక బాక్స్ ఇస్తుంది, తీసుకెళ్ళి మా ఇంట్లో ఇచ్చి రా, అడ్రెస్స్ నళినీ చెప్తుంది అన్నాడు. నాకు ఉదయమే ఓపిక లేక నాకు వెహికల్ లేదు సార్ అన్నాను. నళినీ స్కూటీ ఇస్తుంది లే అన్నాడు. పోకపోతే బాగుండదు అని సరే అని చెప్పి, ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాను. డోర్ బెల్ కొట్టాను. నళినీ వచ్చి ఒక బాక్స్ ఇచ్చి స్కూటీ కీ ఇచ్చి జాగ్రత్త బైక్ అంది. సరే మేడం అని చెప్పాను. నీ నంబర్ చెప్పు అంది. ఎందుకు మేడం అన్నాను. అడ్రెస్ లోకేషన్ పంపడానికి అంది. సరే అని ఇచ్చాను. తను వాట్సాప్ లో లోకేషన్ పంపింది. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. లొకేషన్ లోకి వెళ్లి చూసాను. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వాచ్మెన్ ఉన్నాడు. అడిగాను సర్ పంపాడు అని చెప్పాను. లోపలకి పంపాడు. చాలా పెద్ద బిల్డింగ్ అది. కాలింగ్ బెల్ కొట్టాను. మనీషా వచ్చి తలుపు తీసి హై కిరణ్ లోపలకి రా అంది. మనీషా ని ఆ రోజు సరిగ్గా చూడలేదు. అచ్చు మనీషా కోయిరాలా లాగా తెల్లగా ఎర్రటి చెంపలు, సన్నటి మెడ సూపర్ గా ఉంది. నైటీ లో ఉంది. అది కూడా ట్రాన్స్పరెంట్ నైటీ, లోపల ఉన్న బ్రా షేప్ క్లియర్ గా కనబడుతోంది. తెల్లటి నైటీ లో ఎర్రటి బ్రా, అసలే పొద్దు పొద్దున్నే నా మడ్ద లేచింది అలా చూడగానే. తను హల్లో లోపలకి రా అనడం తో వెళ్ళాను. బాక్స్ మనీషా కి ఇచ్చేసి సోఫా లో కూర్చున్నాను. తను బాక్స్ తీసుకుని థ్యాంక్స్ అంది. సరే పర్లేదు అన్నాను. 
Like Reply
#5

మనీషా టిఫిన్ చేస్తావా అంది. వద్దండి అని అన్నాను. సరే అంది. కనీసం మాటవరసకు అయినా తిను అనలేదు మళ్ళీ అనుకుని వెల్లోస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాను. మనీషా కూడా సరే అంది. ఇంటికి వెళ్ళాక నళినీ కి కీస్ ఇచ్చాను. తను తీసుకుని లోపలకి వెళ్ళింది. ఇక ఆదివారం రెస్ట్ తీసుకుని సోమవారం బ్యాంక్ కి వెళ్ళాను. ఒక ముసలామె రిటైర్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఒక్కడినే యంగ్ అందుకే పనులు అన్నీ నేనే చేయవలసి వచ్చింది. మోతే ఇద్దరం కలిసి చేసాము. సాయంత్రం ఫంక్షన్ అయ్యాక బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నాకు నళినీ ఫోన్ చేసింది. చెప్పండి అన్నాను. ఏమీ లేదండి మీరు కొంచెం ఫ్రీ గా ఉంటే కిందకి రండి అంది. చెప్పండి అన్నాను. ఫస్ట్ కిందకి రండి అంది. సరే వస్తున్నా అని కిందకి వెళ్ళాను. తను సోఫా లో కూర్చోపెట్టి మీకు ఒకటి చెప్పాలి అంది. చెప్పండి పరవాలేదు అన్నాను. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఒక ఫ్రెండ్ ఉంది ముంబై లో, తనకి ట్రాన్సఫర్ అయింది ఇక్కడకి అందుకే మీరు రూం ఖాళీ చేయాలి అంది. అదేంటి అండి ఇంత సడన్ గా చెప్తే ఎలా అన్నాను. అందుకే నేను మీకు మా అక్క ఇంటి లో పెంట్ హౌస్ ఉంది, అది మాట్లాడాను, ఏమీ అనుకోకండి అంది. అది నాకు బ్యాంక్ కి దూరం అవుతుంది కదా అన్నాను. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అంది. ఇక ఏమి మాట్లాడినా వేస్టే అనుకుని సరే అన్నాను. థాంక్స్ అని చెప్పి, రేపు షిఫ్ట్ అవ్వండి, బావ తో మాట్లాడును అంది. సరే అని పైకి వెళ్ళాను. ఏంటి ఈ దరిద్రం అనుకుని తినేసి పడుకున్నాను. ఉదయం లేచి రెడీ అయ్యాను. సంజయ్ సార్ కి ఫోన్ చేశాను, వచ్చేయ్ అమ్మా అన్నాడు. సరే అని మోతే గాడికి ఫోన్ చేసి సామాన్లు ప్యాక్ చేసి మనీషా ఇంటికి వెళ్ళాను. వాచ్మెన్ అప్పటికే నన్ను చూడటం తో ఏమీ అనలేదు. లోపలకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాము. మనీషా వచ్చింది. చుడీదార్ వేసుకుని ఉంది. లోపల నుంచి సంజయ్ వచ్చి, రండి అని చెప్పి, వాళ్ళ ఇంటి పెంట్ హౌస్ లోకి తీసుకువెళ్ళాడు. చాలా అంటే చాలా బాగుంది. నచ్చిందా అన్నాడు. నచ్చింది అన్నాను. సరే నాకు పని ఉంది డ్యూటీ కి వెళ్ళాలి అని చెప్పి, మోతే నీ తీసుకుని వెళ్ళాడు. నేను మొత్తం అంతా సెట్ చేసుకుని బ్యాంక్ కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకున్నాను.
Like Reply
#6

సాయంత్రం అలా బయటకి వెళ్ళాలి అనుకున్నాను, ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాను. మనీషా హాయి అంది.నేను నవ్వాను కొద్దిగా. బయటకా అంది. అవును అన్నాను. ఎలా వెళ్తున్నావు అంది. నడుచుకుంటూ అన్నాను. మా ఆయన బైక్ ఉంది వాడుకో అంది. వద్దులే అన్నాను. పర్లేదు అని కీస్ ఇచ్చింది. సర్లే అనుకుని కీస్ తీసుకుని బయటకి వచ్చాను. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బాగుంది. మోతే గాడికి ఫోన్ చేశాను. జ్వరం వచ్చింది అన్నాడు. అవునా ఎలా ఉంది అన్నాను. బాగుంది పర్లేదు అన్నాడు. సరే మీ ఇంటి అడ్రస్ చెప్పు వస్తాను అన్నాను. బాగానే ఉంది సార్ అన్నాడు. చెప్పు పర్లేదు అన్నాను. వాడు చెప్పాక బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాను. దారిలో ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాను. ఇల్లు చాలా బాగుంది. ఇక ఇంటి బయట తలుపు కొట్టాను. ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. చూడటానికి సూపర్ గా ఉంది. తన బాడీ ఐతే కేక. అలానే చూస్తూ ఉన్నాను. హెల్లో ఎవరూ అంది. కిరణ్ అన్నాను లోకం లోకి వచ్చింది. బ్యాంక్ లో పనిచేస్తారా అంది. అవును అన్నాను. లోపలకి రండి అంది. లోపలకి వెళ్ళాక చూస్తే మోతే పడుకున్నాడు. కొద్దిగా మాట్లాడుతుంటే టీ ఇచ్చింది ఆ అమ్మాయి. మోతే గాడు సార్ ఈమె రమ్య నా భార్య అన్నాడు. పిల్ల మాంచి పిట పిట లాడుతుంది అనుకుని నవ్వుకున్నా. ఆమె చూపే తేడాగా ఉంది. టీ తాగి వెళ్తాను అని ఇంటికి వెళ్ళాను. మనీషా కి కీ ఇద్దామని వెళ్ళాను. నైటీ లో ఉంది. ఫుడ్ చేశా మీకు కూడా అంది. ఎందుకు అండి అన్నాను. పర్లేదు కూర్చోండి అని చెప్పింది. ఫుడ్ కప్ లో ఇచ్చింది. తీసుకుని పైకి వెళ్లి తిన్నాను. ఏంటో ఈ మధ్య తరగతి జీవితం అని ఆలోచిస్తూ, ఫోన్ ఓపెన్ చేసాను. ఇన్స్టాగ్రం చూస్తూ ఉంటే నళినీ ఐడి కనిపించింది. రిక్వెస్ట్ పెడదాము అనుకున్నాను కానీ భయం వేసింది. కొద్ది సేపటికి ఒక ఐడియా వచ్చింది. ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టాను. ఎలాంటి యాక్సెప్ట్ చేసినట్టు రాలేదు. మెసేజ్ కూడా చేశాను. ఇక బోర్ కొడుతూ ఉంటే మోతే గాడి పెళ్ళాం గుర్తు వచ్చింది. నా ఇన్స్టాగ్రం లో ఉన్న వాడి అకౌంట్ నుంచి పెళ్ళాం అకౌంట్ చూసి, కొత్త అకౌంట్ నుంచి రిక్వెస్ట్ పెట్టాను. ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు. ఇక వేస్ట్ అనుకుని పోర్న్ చూసి కొట్టుకుని పడుకున్నాను. అర్ధ రాత్రి 1 గంటకి వాటర్ కోసం లేచాను. వాటర్ తాగి ఫోన్ చూసాను. రమ్య ఆక్సెప్టెడ్ అని ఉంది. చూస్తే రెండు గంటల క్రితం అని ఉంది. అబ్బా వేస్ట్ చేసా అనుకుంటూ మెసేజ్ పెట్టాను. చూద్దాం రిప్లై వస్తది లేనిది అనుకుని. కానీ రాలేదు. మళ్ళీ నిరుత్సాహం తో చూస్తూ ఉన్నాను. మనీషా ఐడి కోసం వెతికాను. అర గంటకు కనిపించింది. రిక్వెస్ట్ పెట్టాను. ఈ టైమ్ లో ఎలాగు చేయదు అనుకుని పడుకున్నాను. ఒక ఐదు నిమిషాలు తరువాత రమ్య నుంచి మెసేజ్ వచ్చింది. హూ అర్ యూ అని. నేను సచిన్ ( కొత్త ఐడి పేరు) అన్నాను. ఏమైనా సచిన్ టెండూల్కర్ ఆహ్ అంది. కాదు అన్నాను. మరి ఎవరు మీరు అంది. మామూలుగా అలా చూస్తుంటే అందమైన మే పేరు అంత కంటే అంద మైన మీ ఫోటో చూశాక చేతులు అలా మెసేజ్ చేసేలా చేశాయి అన్నాను. బాగానే మాట్లాడుతున్నారు అంది. Hmmm అని పంపాను. కొన్ని డిటైల్స్ అడిగింది. అన్నీ అబద్ధాలు చెప్పాను. తన గురించి అడిగాను. చెప్పింది. పెళ్లి అయిందా అన్నాను. కాలేదు అంది. ఇదేంటి అబద్ధం చెప్తుంది అనుకుని సరే అన్నాను. 
Like Reply
#7

కొద్ది సేపు అలా చాట్ చేసాము. రెండు దాటింది. ఇక టైమ్ వేస్ట్ చేయకూడదు అనుకుని, పడుకోకుండా ఏం చేస్తున్నారు అన్నాను. నువ్వేం చేస్తున్నావు అంది. నిజం చెప్పాలా అన్నాను. నిజమే చెప్పు అంది. కోపం చేసుకోకు అన్నాను. సరే అంది. నా తమ్ముడితో ఆడుకుంటున్నాను అన్నాను. చిన్న పిల్లాడు ఉన్నాడా అంది. అవును అన్నాను. చిన్న పిల్లలు క్యూట్ ఉంటారు కదా ఒక ఫోటో పంపు అంది. నేను డ్రాయర్ తీసి నా పెద్ద మద్దని ఫోటో తీసి పంపినా ఏమైనా అవ్వనీ అని. తన నుంచి కొద్ది సేపు ఎలాంటి మెసేజెస్ రాలేదు. కోపం వచ్చింది ఏమో అనుకుని హెల్లో అని పెడుతున్నాను. చూస్తుంది కానీ రిప్లై ఇవ్వలేదు. సరే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అనుకుని ఫోన్ పక్కన పెట్టేసాను. ఏంటో తను ఏమి అనుకుంటూ ఉందో అనుకుని కొంచెం బాధగా అనిపించి సారీ పెట్టాలి అని మళ్ళీ ఫోన్ తీసుకున్నాను. అక్కడ టైపింగ్ అని చూపిస్తుంది. ఏంటో టైప్ చేస్తుంది అని అలానే చూస్తూ ఉన్నాను. ఒక ఐదు నిమిషాల తరువాత నీకు అసలు బుద్ధి ఉందా అని రిప్లై వచ్చింది. సారీ అన్నాను. ఇంకొక సారి ఇలా చేస్తే బ్లాక్ చేస్తా అంది. సరే అన్నాను. మాములుగా మాట్లాడింది కొద్దిసేపు. గుడ్ నైట్ చెప్పింది. ఇక పడుకుని ఉదయం లేచాను. రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తుంటే మనీషా బైక్ తీసుకెళ్ళు అంది. వద్దండి అన్నాను. ఖాళీ గానే ఉంది కదా వాడుకో అంది. సరే అని బైక్ మీద బ్యాంకు కి వెళ్ళాను. మోతె గాడు ఎక్కడ అని చూసాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే అని పనులు చేసుకుంటూ ఉంటే మేనేజర్ పిలిచాడు. చెప్పండి అన్నాను కేబిన్ లోకి వెళ్లి. అక్కడ ఒక అమ్మాయి ఉంది. మేనేజర్ నాతో ఈ అమ్మాయి పేరు పూజ ముంబై నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చింది, నిన్న నువ్వు రాలేదు కదా అందుకే పరిచయం చేస్తున్నా అన్నాడు. ఆ అమ్మాయిని విష్ చేశాను. ముసలోళ్ల మధ్యలో మంచి ఫిగర్ వచ్చింది అనుకుని కొంచెం హ్యాపీ అయ్యాను. ఇక వర్క్ చేసుకుంటూ ఫోన్ చూస్తూ ఉన్నాను. రమ్య అసలు ఆన్లైన్ లోకే రాలేదు. మెసేజ్ చేద్దాం అనుకున్నా కాని మోతె గాడు ఉన్నాడు ఏమో అనుకుని అలానే ఉండిపోయా. మధ్యాహ్నం లంచ్ టైం లో పూజ నా దగ్గరకి వచ్చి కాంటీన్ ఎక్కడ అంది. నేను కూడా తినాలి అని రండి వెళ్దాం అన్నాను. తింటూ ఉంటే ఇక్కడ అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా ఉంటున్నారు అంది. నాది మొదటి పోస్టింగ్ అన్నాను. అవునా అని కొంత నా గురించి అడిగింది. నేను అడిగాను ముంబై నుంచి ఇక్కడకి ఎందుకు వచ్చారు అని. నాది నేటివ్ ఇక్కడకి 100kms ముంబై లాంగ్ అవుతుంది, నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడ దగ్గర 50kms లో జాబ్ చేస్తాడు అంది. ఒరినీ వేస్ట్ అనుకున్నా. అలా మాట్లాడుకుని మల్లి వర్క్ కి వెళ్ళాము. కొద్దిసేపటికి మనీషా రిక్వెస్ట్ ఆక్సిప్టెడ్ అని నోటిఫికేషన్ వచ్చింది. చూసి వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టాను. రిప్లై రాలేదు. ఇక సాయంత్రం బ్యాంకు అయ్యాక ఇంటికి వెళ్తుంటే మోతె గాడు ఫోన్ చేసాడు. ఉదయం రెస్ట్ లో ఉన్నాను సార్, ఇప్పుడే కొద్దిగా పని ఉంటే పూణే కి వెళ్తున్నా అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాను. DSP ఇంటి బయటే ఉన్నాడు. నన్ను చూసి విష్ చేసి ఇల్లు ఓకే నా అన్నాడు. బాగుంది అన్నాను. సరే ఫ్రెష్ అవ్వు అన్నాడు. ఇక స్నానం చేసి ఫుడ్ చేసుకుంటూ ఉంటే రమ్య మెసేజ్ వచ్చింది. ఏంటి ఎం చేస్తున్నావు అని అడిగాను. ఇప్పుడే స్నానం చేశా అంది. అవునా బట్టలు వేసుకున్నావా అన్నాను. నువ్వు వేసుకోవా అంది. లేదు షార్ట్ ఒకటే అని టీ షర్ట్ విప్పేసి చెస్ట్ ఫోటో పంపాను మొహం లేకుండా. ఎం అడిగినా ఫొటోస్ పంపుతావు అంది. నేను పంపిస్తే నువ్వు కూడా పంపుతావు అనే ఆశ అన్నాను. అబ్బా ఆశలు ఎక్కువ ఉన్నాయి అంది. ఉండకూడదా అన్నాను. ఉండచ్చు లే అంది. మరి ఒక ఫోటో పంపు అన్నాను. ఉన్నాయి కదా పోస్ట్స్ లో అంది. కొన్ని ఫొటోస్ చూసి అన్ని లైక్స్ కొట్టాను. తను నీ ఫోటో పంపు అంది. నా మొహం చుస్తే గుర్తు పడుతుంది ఏమో అనుకుంటూ రిప్లై ఇవ్వలేదు. హలో అంది. చూద్దాం ఒక రెండు సంవత్సరాల క్రింద ఫోటో పంపుదాం అని పంపాను. క్యూట్ అంది. హమ్మయ్య గుర్తు పట్టలేదు అనుకుని థాంక్స్ చెప్పి, మరి నా తమ్ముడు బాగాలేదా అన్నాను. ఛీ అంది. అంటే బాగోలేడా అన్నాను. అలా కాదు ఎలా చెప్తాం అంది. చెప్పు అన్నాను. హ్మ్మ్ అని పెట్టింది. చెప్పు అన్నాను. ఇక రిప్లై రాలేదు. ఇక ఫోన్ పక్కన పెట్టి తినేసాను.
Like Reply
#8

పడుకుని మొబైల్ చూస్తూ ఉండగా dsp ఫోన్ చేసాడు. కిందకి వెళ్లి కొద్ధి సేపు ఎదో బాతాకాని చేశాను. మనీషా ఎక్కడ ఉందో కనపడలేదు. రాత్రి పది అవుతుంటే ఇక పడుకో వెళ్లి అన్నాడు. సరే అని రూమ్ కి వెళ్ళాను. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఉండటం వల్ల తీసుకుపోలేదు. చుస్తే రమ్య మెసేజెస్ ఉన్నాయి. చూసి రిప్లై ఇచ్చాను. తిన్నారా సార్ అంది. హా మరి తమరు అని అడిగాను. తినేసాను, బాగా బిజీ అనుకుంటా అంది. లేదు బయటకి వెళ్ళాను అన్నాను. ఈ టైం లోనా అంది. అవును ఇప్పుడే కదా కామ్ గా ఉంటాయి రోడ్స్ అన్నాను. అవును అనుకో అంది. ఏం చేస్తున్నావు అన్నాను. పడుకోవాలి అంది. అంతేనా అన్నాను. అవును ఇంకా ఏం ఉంది అంది. వీడియో కాల్ చేయచ్చు కదా అన్నాను. ఎందుకు అంది. చూస్తాను అన్నాను. ఫొటోస్ లో చూసావు కదా అంది. అది వేరు ఇలా వేరు కదా అన్నాను. ఏం వద్దు అంది. ప్లీజ్ ప్లీజ్ అని బాగా రెక్వెస్ట్ చేస్తే సెరే అంది. నాకు అడిగేసాను కానీ చాలా టెన్షన్ గా అనిపించింది. తను ఫోన్ చేసింది. లిఫ్ట్ చేశాను. మంచి సిల్కీ నైటీ లో ఉంది. మొహం అయితే చాలా కసిగా ఉంది. ఆ మొహం చూడగానే నా మడ్డ లేచింది. తను హ్యాపీ నా అంది. చాలా అన్నాను. మొత్తమ్ చూపించు అన్నాను. ఏంటి చూపించాలి అంది. టాప్ టు బాటమ్ అన్నాను. ఎందుకు అంది. అబ్బా చూస్తా ఊరికే అన్నాను. జస్ట్ అలా చూపించింది. మోతె ఇంట్లోనే చూసాను. మంచి ఫిగర్ అనుకుని సుపర్ అన్నాను. చిన్నగా నవ్వింది. నవ్వకు అలా నాకు ఏదోలా ఉంది అన్నాను. ఏమైంది అంది. నీ మొహానికే నాకు కంట్రోల్ కావడం లేదు అన్నాను. అవునా అంది. చూపించనా అన్నాను. వద్దు అంది. చూసావు కదా ఒకసారి మళ్ళీ చూడు అన్నాను. వద్దు అంది. నేను వినకుండా షార్ట్ విప్పి బయటకి తీసి చేతితో పట్టుకుని బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపించా. సిగ్గు లేదు నీకు అంది. ఎలా ఉంది అన్నాను. ఎలా ఉంటది అందరికి ఉండేలానే ఉంది అంది. బాగోలేదా అన్నాను. నవ్వింది. ఏంటి అంత గట్టిగా ఉంది అంది నేను చేతితో ముందుకి వెనక్కి ఆడిస్తూ ఉంటే. నవ్వుతూ నీ మొహం కి ఉన్న పవర్ అన్నాను. కొంచెం సిగ్గుతో సరే ఇక పడుకో అంది. నేను పడుకుంటా కానీ నా తమ్ముడు కి ఇక నిద్ర రాదు అన్నాను. నీ తమ్ముడా ఎవరు అంది. మడ్డని చూపిస్తూ వీడే అన్నాను. నవ్వుతు తల మీద అలా కోట్టుకుంది. నిజం ప్రామిస్ అన్నాను. నువ్వు మీ తమ్ముడు పడుకోండి గుడ్ నైట్ అంది. నేను మాట్లాడిలోగా కట్ చేసింది. ఏమైంది అని మెసేజ్ చేశాను. ఏమి లేదు పడుకోవా అంది. తమ్ముడు పడుకోడు ఇక అన్నాను. నీ తమ్ముడు నీ ఇష్టం అంది. నా తమ్ముడికి నీ చెల్లి ని చూడాలని ఉంది అంట అన్నాను. ఏంటి అంది. నీ చెల్లిని చుస్తే కొట్టుకుంటా. వాడి వేడి అంత బయటకి పోతుంది ఇక పడుకుంటాడు అన్నాను. ఓయ్ అంది. ప్లీజ్ అన్నాను. నో కుదరదు అంది. ఒక్క ఫోటో అన్నాను. ఛీ నేను అలా తీసుకోను అంది. తీసుకోకు చూపించు అన్నాను. ఎలా అంది. వీడియో కాల్ లో అన్నాను. మెంటలా అంది. నా కోసం కాదు నా తమ్ముడి కోసం అన్నాను. నేను చేయను అంది. జస్ట్ అలా చూపించు చాలు అన్నాను. బాగా రిక్వెస్ట్ చేసేసరికి రెండే నిముషాలు అంది. సరే అన్నాను. వీడియో కాల్ చేసింది. టేబుల్ మీద ఫోన్ పెట్టి చైర్ లో కూర్చుంది. నేను బట్టలు విప్పేసి మడ్డను పట్టుకుని ఉన్నాను. తను నన్ను చూసి బట్టలు అంటే చిరాకా అంది. నా తమ్ముడినే చూసావ్ నాది ఏముంది లే అన్నాను. సరే నైటీ విప్పు అన్నాను. ఎందుకు అంది. నీ చెల్లిని చూడాలి కదా అన్నాను. ఏమో పో నాకు ఏదోలా ఉంది అంది. ఏమీ కాదు లే విప్పు అన్నాను. చూడు రెండే నిముషాలు అంది. సరే అన్నాను. నైటీ విప్పింది. బ్రా మీద ఉంది. తెల్లటి బ్రా లో రెండు తెల్లటి కొండలు, వాటి మధ్య లోయ అసలు నడుము సూపర్ ఉంది. హేయ్ నీ నడుము సెక్సీ ఉంది అన్నాను. నవ్వింది. నాభి ఏంటి అలా ఉంది, నా మడ్డ పెడితే పోయేలా ఉంది అన్నాను. ఏం పెడతావు అంది. నా మడ్డ అన్నాను. ఛీ సిగ్గు లేదు నీకు అంది. బ్రా విప్పు అన్నాను. ఎందుకు అంది. అబ్బా నీ చెల్లిని చూడాలి అంటే ఫస్ట్ నీ బూబ్స్ చూడాలి అది ఆచారం అన్నాను. దీనికి ఏమీ తక్కువ లేదు కాని నో అంది. అవి చూడు లోపల ఎంత ఫీల్ అవుతున్నాయి. ఎప్పుడు బయటకి వస్తాము అని ఎదురు చూస్తూ ఉన్నాయి. కొద్దీ సేపు అయినా ఫ్రీ అవ్వనివ్వు, ఎప్పుడు అలా కట్టేస్తే ఎలా అన్నాను. తను నవ్వి, ను ఎన్ని చెప్పినా విప్పను, ఇప్పటి దాకా ఫ్రీ గానే ఉన్నాయి. నువ్వు వీడియో కాల్ అనగానే వాటిని బ్రా లోపాలకి పంపాను అంది. నాకోసం వాటిని ఎందుకు ఇబ్బంది పెడతావు ఫ్రీ చేసేయ్ అన్నాను. అసలు వినవు కదా అని బ్రా హుక్ తీసింది. తీయగానే రెండు బయట పడ్డాయ్. అసలు ఏమున్నాయి సెక్సీ ఉన్నాయి అన్నాను. నా కళ్ళు అన్నీ బూబ్స్ మీదే ఉన్నాయి. అవి చూడగానే నా మడ్డ ఫుల్ గా లేచింది. నరాలు తేలి పెద్దగా అయ్యింది బాగా. నేను బూబ్స్ ని చూడటం లోనే ఉన్నాను. రమ్య హలో సార్ ఎప్పుడు చూడలేదా అలా చూస్తున్నావు అంది. లేదు ఫస్ట్ టైం అన్నాను. కింద నీ తమ్ముడిని కూడా చూసుకో ఒకసారి అంది. అప్పుడు చూసా. అంటే రమ్య నా మడ్డని చూస్తూనే ఉంది అనుకుని హ్యాపీ అయ్యాను. 
Like Reply
#9

తను చూస్తుంది అని ఇక చేతితో ఆడిస్తూ ఉన్నాను. రమ్య మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది. నేను ఇక ఓయ్ అన్నాను. చెప్పు అంది. నీ చెల్లిని చూపించు అన్నాను. ఇప్పుడే అంత ఉంది ఇక నా చెల్లెని చుస్తే అంది. చూపించు తెలుస్తది అన్నాను. తను నవ్వుతూ మెల్లగా ప్యాంటీ విప్పింది. కొంచెం హెయిర్ తో ఉంది అక్కడ. ఓయ్ కాళ్ళు వెడల్పు చెయ్ అన్నాను. ఎందుకు అంది. చూడాలి కదా అన్నాను. తను బాగా సిగ్గు పడుతూ కాళ్ళు వెడల్పు చేసి చూపించింది. నేను మొదటి సారి ఒక పూకు చూడటం, నా మడ్డ అసలు మాట వినట్లేదు. ఎగిరి పడుతుంది. రమ్య చూస్తూ ఉంది. నేను పూకు ప్రడాలని చేతితో విడతీసి చూపించు అన్నాను. సిగ్గు వేస్తుంది అంది. పర్లేదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను. ఒకే సారి అని అలా విడతీసింది. అంతే రసం కారింది తనకి. బయటకి వచ్చింది జిగురుగా. కొంచెం బ్రౌన్ కలర్ పెదాలు, ఎర్రటి పూకు మా వాడు కార్చేసాడు. ఇక కారగానే వెంటనే పాంటీ వేసుకుని నైటీ వేసుకుంది. కొద్దిసేపు ఉండచ్చు కదా అన్నాను. ఉంటాను ఇక రెండు నిముషాలు అని అరగంట చేసావు, గుడ్ నిగ్గ్ అని కాల్ కట్ చేసింది. ఇక నేను కూడా పడుకున్నాను. ఎదో తెలియని సంతోషం వేసింది నాకు. కానీ మోతె గాడి మీద జాలి వేసింది. ఉదయం లేచాను, లేచి చుస్తే రమ్య మెసేజెస్ ఉన్నాయి. హేయ్ ఉన్నావా పడుకున్నావా నాకు నిద్ర పట్టడం లేదు నీకు నిద్ర ఎలా వస్తుంది ఇలా చాలా ఉన్నాయి. నేను మెసేజ్ చేయకుండా ఇంస్టాగ్రామ్ కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయలేదు. సరే అని ఇంకో మూడు సార్లు చేసి చూసాను. లిఫ్ట్ చేయలేదు. ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. స్నానం చేసి చుస్తే మళ్ళీ రమ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. టవల్ తో నే ఉన్నాను. అలానే చేశాను. ఇక తను లిఫ్ట్ చేసింది. బట్టలు వేసుకునే అలవాటు లేదా అంది. లేదు నీ మొహం చూడగానే నా తమ్ముడు లేచి గోల చేస్తాడు, బట్టలు పాడు అవుతాయి అన్నాను. తను సిగ్గు పడుతూ నవ్వింది. నిద్ర మొహం లో సెక్సీ గా హాట్ గా ఉంది. మాములుగా కొద్దిసేపు మాట్లాడి కలుద్దామా అని అడిగాను. ఎందుకు అంది. నీ అందాలు డైరెక్ట్ గా చూడాలి అన్నాను. అబ్బా అంత లేదు నాకు పని ఉంది బాయ్ అని కట్ చేసింది. మళ్ళీ చేశాను. లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం చూద్దాము అనుకుని రెడీ అయ్యి బైక్ కోసం మనీషా ఇంటికి పోయాను. సిల్క్ నైటీ లో కామ దేవత లా ఉంది. Dsp ఉన్నాడు. అయన తో మాట్లాడాను. అయన ఒక వారం రోజులు ముంబై వెళ్తున్నా, ఏదైనా పని ఉంటే ఏమీ అనుకోకుండా చెయ్ అన్నాడు. సరే సార్ అన్నాను. బైక్ కీస్ తీసుకుని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాను. మధ్యలో రమ్య కాల్ చేసింది. ఏమి చేస్తున్నావు అంది. నువ్వే గుర్తొస్తున్నావు అన్నాను. అవునా ఎందుకు అంది. ఏమీ లేదు నిన్ను నగ్నం గా చూసా కదా అదే కళ్ళ ముందు ఉంది ఇంకా అన్నాను. ఓవర్ చేయకు అంది. నిజం అబ్బా ప్రామిస్ అన్నాను. తను నవ్వి సరే టిఫిన్ చేసావా అంది. లేదు నువ్వు తిన్నావా అని అడిగాను. చేసుకున్నాను తినాలి, నువ్వు కూడా తిను అంది. నాకు నిన్ను తినాలని ఉంది అన్నాను. నువ్వు బాగా అడ్వాన్స్ అవుతున్నావే అంది. నీ అందం చూసాక కాకుంటే వాడు మగాడే కాదు అన్నాను. సరే ఆపు ఇక తిను అంది. నేను తింటాను సరే, నా తమ్ముడికి ఎవరు పెడతారు అన్నాను. నువ్వే పెట్టుకో అంది. నీ చెల్లి పెడితే వాడు హ్యాపీ అవుతాడు అన్నాను. ఆపు ఇక ఉంటాను అంది. కట్ చేసింది. నాకు కూడా బ్యాంకు కి టైం అవుతుందటం వల్ల వెళ్ళిపోయాను.
Like Reply
#10

బ్యాంకు కి వెళ్ళాక వర్క్ లో బిజీ అయ్యాను. కొద్దిసేపటికి dsp ఫోన్ చేసాడు. చెప్పండి సార్ అన్నాను. మోతె ఉన్నాడా అని అడిగాడు. లేడు సార్ లీవ్ లో ఉన్నాడు అనుకుంటాను అన్నాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నీకు టచ్ లోకి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అన్నాడు. సరే అని చెప్పి మోతె కి ఫోన్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. సరే అని మళ్ళీ వర్క్ లో పడిపోయాను. మధ్యాహ్నం లంచ్ టైం కి పూజ వచ్చింది. లంచ్ కి వెళ్దామా అంది. సరే అన్నాను. ఇద్దరం తింటూ ఉంటే మోతె ఫోన్ చేసాడు. ఎక్కడ ఉన్నావు అని అడిగాను. సార్ పూణే లో ఉన్నాను. రేపు ఉదయం వస్తాను అన్నాడు. సంజయ్ సార్ కి ఫోన్ చెయ్ అన్నాను. చేశాను అన్నాడు. సరే అన్నాను. సార్ ఒక హెల్ప్ కావాలి అన్నాడు. చెప్పు నేను చేయగలిగింది అయితే చేస్తాను అన్నాను. మీరు చేసేదే అన్నాడు. చెప్పు అన్నాను. రాత్రి 2 గంటలకి ఒక ప్లేస్ కి వెళ్ళండి నేను మీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి అన్నాడు. స్మగిలింగ్ ఆహ్ అని అడిగాను. అయ్యో కాదు సార్ అది సంజయ్ సార్ దే, సార్ ఊరిలో లేడు, నేను లేను అందుకే అన్నాడు. సరే వెళ్తాను అన్నాను. సార్ కార్ తీసుకొండి మేడం ని అడిగి అన్నాడు. సరే అన్నాను. థాంక్స్ సార్ అని పెట్టేసాడు. ఎలాగో వీడి పెళ్ళాన్ని లైన్ లో పెడుతున్న, ఈ మాత్రం హల్ప్ చేయకుంటే ఎలా అని మనసులో అనుకున్నాను. పూజ సంజయ్ సార్ అంటే నళిని బావ నా అంది. అవును, నీకెలా తెలుసు అన్నాను. నేను ఉండేది నళిని ఇంట్లోనే, అయితే పెంట్ హౌస్ బాయ్ నువ్వేనా అంది. అయితే నీ కోసమేనా నన్ను వేకెట్ చేయించారు అన్నాను. సారీ అంది. జస్ట్ జోక్ అన్నాను. నువ్వు ఈ బ్యాంకు అని కూడా తెలీదా నళిని కి అంది. అసలు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు నేను, వేకెట్ చేయమని మాత్రం చెప్పింది అన్నాను. అవునా నాతో కూడా ఎవరో ఒక బ్యాంకు పర్సన్ ఆంధ్ర అని చెప్పింది అంతే అంది. సరే వదిలేయ్ అన్నాను. ఇక తినేసి మళ్ళీ వర్క్ లోకి వెళ్ళాను. కొద్దిసేపటికి రమ్య మెసేజ్ వచ్చింది. డోంట్ మెసేజ్ మీ అగైన్ అని. ఏమైంది అని రిప్లై ఇచ్చాను. ఏమీ లేదు, చేయకు ఇక అంది. అప్పుడు అనిపించింది ఉదయం నుంచి ఫోన్ కానీ మెసేజ్ కాని చేయలేదు కదా, హర్ట్ అయింది అనుకుంటా అని సారీ వర్క్ లో ఉన్నాను అన్నాను. నాకెందుకు అంది. టైం చుస్తే 3 అయింది. 6 వరకు బ్యాంకు లో ఉండాలి, మేనేజర్ ని అడిగితే తిడతాడు అని పూజ తో కొద్దిగా కౌంటర్ చూసుకో నాకు వర్క్ ఉంది అని చెప్పినా, మేనేజర్ కి చెప్పి వెళ్ళు అంది. నేను అడిగితే పంపడు ముసలోడు చాదస్తం ఎక్కువ అన్నాను. నేనేమి చెప్పాలి అంది. ఏదోటి మేనేజ్ చెయ్ అని చెప్పి రమ్య కి ఫోన్ చేశాను. బ్యాంకు పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్ కి వెళ్లి ఒక గిఫ్ట్ కొని తనకి వీడియో కాల్ చేశాను. ఎందుకు కొన్నావు అంది. నీ లాంటి అందమైన అమ్మాయి అలిగితే బుగ్గలు ఎర్రగా అయిపోతాయి కదా అన్నాను. తను నవ్వింది. కలుద్దాము అన్నాను. ఎందుకు అంది. గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నాను. నాకు వద్దు నీ గిఫ్ట్ అంది. అలా అన్నావు అంటే పడేస్తాను అని బ్రతిమలాడి ఒప్పించా కలవడానికి. గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతా అంది. సరే అన్నాను. ఒక షాపింగ్ మాల్ లో కలుద్దాము అన్నాను. అర గంట తరువాత వస్తాను అంది. సరే అని నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళాను. తను పేస్ కి స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది. ఫోన్ చేశాను, అలా గుర్తు పట్టాను. విప్పు స్కార్ఫ్ అన్నాను. వద్దు అంది. గిఫ్ట్ ఇచ్చాను. తీసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. నేను ఏమీ మాట్లాడనే లేదు. ఫోన్ చేస్తే ఎవరైనా చుస్తే అంతే ఇక అంది  అలా అయితే నన్ను హర్ట్ చేస్తావా అన్నాను. సారీ అంది. పో నీకు అసలు హ్యుమానిటీ లేదు అన్నాను. అలా కాదు తెలిసిన వాళ్ళు చుస్తే ప్రాబ్లెమ్ నాకు అంది. సరే అన్నాను. కోపం తగ్గిందా అంది. అంత సేపు రిక్వెస్ట్ చేస్తే వచ్చావు, కనీసం ఒక నిమిషం కూడా మాట్లాడలేదు అన్నాను. ఇప్పుడు నిమిషం ఏంటి గంట మాట్లాడు అంది. లేదు నీతో డైరెక్ట్ గా మాట్లాడాలి అన్నాను. కుదరదు, కావాలి అంటే వీడియో కాల్ చేయనా అంది . ఏమీ వద్దు అన్నాను. ఫీల్ కాకు, మా ఇంటికి రా, కానీ పది నిమిషాలే అంది. సరే అన్నాను. అడ్రెస్ పంపింది. కానీ ఇంటికి దగ్గర లో ఉన్న గుడి దగ్గర బైక్ పెట్టేసి నడుచుకుంటూ రా అంది. సరే అన్నాను. ఆల్రెడీ నాకు తెలిసిన అడ్రస్ కదా అని వెళ్ళాను. దారిలో ఏమైనా కొందామా అనుకున్నాను. నెక్స్ట్ టైం చూద్దాము లే అనుకున్నాను. ఇంటికి వెళ్ళగానే తలుపు తీసి ఉంది. జీన్స్ టీ షర్ట్ లో ఉంది. లోపాలకి వెళ్ళగానే తలుపు వేసింది. సచిన్ టీ లేదా కాఫీ నా అంది. నువ్వు ఇచ్చిన పది నిముషాలు అవి చేయడం తో వేస్ట్ చేయకు అన్నాను. తను నవ్వి కూర్చో అని వాటర్ తెచ్చి ఇచ్చింది. నైటీ లో చూసాను కాని జీన్స్ లో సెక్సీ గా ఉంది. వాటర్ తాగుతూ నువ్వు పెద్ద మోసం చేసావు అన్నాను. ఏంటి అంది. అసలు నీ బాడీ లో సూపర్ ఉండేది ఏంటో తెలుసా అన్నాను. ఏంటి అంది. నీ గుద్దలు ఏమున్నాయి రౌండ్ గా అన్నాను. ఆపుతావా అంది. ఆపలేను అని తన నడుము పట్టుకుని లాగి పెదాల మీద ముద్దు పెట్టాను. తను షాక్ అయింది. నేను చీకడం మొదలు పెట్టాను. చేతి తో నడుము ని పిసుకుతూ ఉంటే తన బాడీ షివర్ అవుతూ ఉంది. తన సళ్ళు నా ఛాతికి తగులుతూ మెత్తగా ఉన్నాయి. నాలో ఎదో ఫీలింగ్ మొదలు అయింది. చేతిని మెల్లగా టీ షర్ట్ లోపల పెట్టి నడుముని పిసుకుతూ తన పెదాలని జరరుకుంటూ ఉన్నాను. తను కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంది. కాని ఎదో భయం తో ఉంది. చేతిని మెల్లగా బ్రా దగ్గరకి తీసుకెళ్ళాను. అలా ముట్టుకున్నాను బూబ్స్ ని. నా తమ్ముడు ప్యాంటు లోనే కార్చేసాడు. అయినా కూడా తగ్గకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాను. ఇక తను నా చేతిని పట్టుకుని పక్కకి తీసి, ముద్దు ఆపి, సచిన్ చాలు ఇక హ్యాపీ కదా అంది. లేదు ఇంకా కావాలి అన్నాను. వద్దు ఎవరైనా వస్తారు ప్లీజ్ వెళ్ళు అంది. ప్లీజ్ అన్నాను. అర్ధం చేసుకో అని లేచింది. డోర్ దగ్గరకి వెళ్తుంటే  లాగి ఒక లాస్ట్ ముద్దు అని మళ్ళీ పెట్టాను. చేతిని పిర్రల మీద వేసి పిసికాను. రెండు దెబ్బలు గట్టిగా వేసాను. ఇక వెళ్ళు అని తలుపు తీసి బయటకి తోసేసింది.
Like Reply
#11

ఇక బయటకి రాగానే పూజ ఫోన్ చేసింది, మేనేజర్ అడుగుతున్నాడు తొందరగా రా అని. సరే వస్తున్న అని వెళ్ళాను. వెళ్లి వర్క్ చేసుకుని, ఇంటికి వెళ్తూ ఉంటే పూజ డ్రాప్ చేస్తావా అంది. సరే రా అని చెప్పాను. రమ్య వి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక చేయచ్చు ప్రశాంతం గా అనుకుని స్టార్ట్ చేశాను. పూజ మాట్లాడుతూ ఉంది. ఇక తనని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను. రమ్య కి ఫోన్ చేశాను. ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలిగావా అంది. అవును అన్నాను. అలాగా అని వీడియో కాల్ చేసింది. డ్రెస్ లేకుండా. నాకు నోట మాట రాలేదు. ఇప్పుడు అలుగుతావా అంది. అసలు పెళ్లి అయినట్టు లేనే లేదు, స్టిఫ్ బూబ్స్, నడుము మడత, ఫ్లాట్ నడుము, సెక్సీ తొడలు. అలా చూస్తూ ఉంటే ఓయ్ అంది. ఇప్పుడు బాగానే చూపిస్తావు, వచ్చాక ఏమి చేయనివ్వవు అన్నాను. నన్ను నలిపేశావు కదా అంది. ఎక్కడ అసలు అన్నాను. ఎక్కడనో తెలీదా అంది. నీ గుద్ద భలే ఉంది అన్నాను. తను ఫోన్ తన గుద్ద మీద పెట్టి చూపించింది. అంత స్మూత్ ఉన్నాయి ఏంటే అన్నాను. ఏమో నాకు ఏమీ తెలీదు అంది. చాలా కసిగా ఉన్నావే అన్నాను. నవ్వింది కసిగా. ఇక నా మడ్డ మాట వినడం లేదు. ఓయ్ ఒక్కసారి న్యూడ్ గా హగ్ చేసుకోవాలి అన్నాను. సాయంత్రం చేసుకుని పిండేసావ్ కదా అంది. అలా కాదె న్యూడ్ గా అన్నాను. సరే మళ్ళీ అలగకు కాని ఐదు నిముషాలు అంతే అంది. సరే అన్నాను. మళ్ళీ మళ్ళీ అడగకూడదు అంది. ఓకే అన్నాను. ఇప్పుడు రానా అన్నాను. వద్దు 9 కి రా అంది. సరే అని ఫ్రెష్ అయ్యాను. తినేసి మోతె కి ఫోన్ చేశాను. సార్ కి చెప్పాను, మేడం ని అడగండి కార్ ఇస్తుంది అన్నాడు. సరే అని కిందకి వెళ్ళాను. మనీషా అసలే టెంప్టింగ్ ఫిగర్. రమ్య అందాలు చూసాక అసలు ఆగలేకపోతున్నాను. ఇది ఏమో ఎక్సపోజ్ చేస్తూనే ఉంటది. నా కర్మ ఇంత అందం పెట్టుకుని దెంగలేకపోవడం అనుకుని కార్ అడిగాను. తను కొంచెం టెన్షన్ పడుతూ కార్ నళిని తీసుకుంది, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సార్ కి తెలిస్తే తిడతారు అంది. నేను ఒకసారి ఇంటికి వెళ్లి చూసి వస్తాను అన్నాను. ఆ పని చెయ్ అంది. సరే అని నళిని ఇంటికి వెళ్ళాను. కార్ బయటే ఉంది. హమ్మయ్య అనుకుని, డోర్ బెల్ కొట్టాలి అని చూస్తుంటే ఓపెన్ లోనే ఉంది డోర్. లోపాలకి వెళ్ళాను. నళిని కొడుకు లేడు. బెడ్ రూమ్ లో ఉంది అనుకుంట అని వెళ్ళాను. డోర్ లాక్ లో ఉంది. పడుకుంది అనుకుంటా అని డోర్ కొట్టడానికి దగ్గరకి వెళ్ళాను. అప్పుడే తను బయటకి వచ్చింది, నైట్ డ్రెస్ లో. నళిని ని ఎప్పుడు చీర లోనే చూసాను. లూస్ టీ షర్ట్, ప్యాంట్, లూస్ హెయిర్, అసలు హాట్ గా అనిపించింది. నన్ను చూసి షాక్ అయ్యి ఏంటి అంది. అదే కార్ కోసం అక్క పంపింది అన్నాను. ఉండు అని కీ ఇచ్చి వెళ్ళు అంది. పొగరు ఎక్కువ దీనికి అనుకుని కీ తీసుకుని మనీషా కి చెప్పాను. ఇక రమ్య ఇంటికి వెళ్ళాను. రమ్య వచ్చి పక్కన కూర్చుంది. నేను తన చేతులు పట్టుకుని మెల్లగా పిసుకుతూ తన కళ్ళల్లోకి చూసాను. తను సిగ్గుతో ఏంటి అంది. తన చేతిని నా మడ్డ మీద పెట్టి చూసావా దీనికి ఎంత ఇష్టం నువ్వు అంటే అన్నాను. అవునా చూపించు అంది. ప్యాంట్ విప్పి, తన పెదాలని కిస్ చేశాను. తను మడ్డను పట్టుకుంది. నాకు ఎలాగో అయింది. మడ్డను చేతితో పైకి కిందకి ఆడిస్తూ ఉంది. నేను తన నైటీ పై నుంచే సళ్ళను పట్టుకుని పిసుకుతూ ఉన్నాను. తన నైటీ విప్పేసి నిలబడ్డాము. తను బ్రా ప్యాంటీ విప్పి, నా షర్ట్ విప్పింది. హగ్ చేసుకుంది. నా తలని పట్టుకుని కిస్ చేస్తూ ఉంది. నా మడ్డ తన పూకు కింద ఉంది. పూకు పెదాలు మడ్డ మీద తగులుతు ఉన్నాయి. నేను రమ్య గుద్దల మీద కొడుతూ ఉన్నాను. తను ముద్దు పెడుతూ చేతిని మడ్ద మీద వేసి రుద్దుతూ ఉంది. తన బాడీ నా బాడీ కి టచ్ అవుతూ ఉంది, కసిగా మత్తు ఎక్కింది. ఇక మడ్డ ఎక్సయిట్ అయ్యి కార్చేసింది. తన చేయి మొత్తమ్ నా రసం తో నిండిపోయింది. ఇక తను ముద్దు ఆపి అప్పుడే కార్చేశావా అంది. నీ బాడీ అలాంటిది మరి, ఎంత మత్తుగా ఉందో తెలుసా, అని బూబ్స్ ని పిసికి కూర్చున్నాము. తన పక్కన కూర్చుని, ఒక చేతితో సన్నుని పట్టుకుని పిసుకుతూ ఉంటే హగ్ అడిగావు అయిపోయింది కదా అంది. అయిపోనీలే ముద్దే కదా అన్నాను. ఇక చాలు అంది. నేను వినకుండా మెడ మీద ముద్దులు పెడుతున్నాను. సచిన్ నీ అసలు పేరు ఏంటి అంది. నేను షాక్ అయ్యాను. నిజం చెప్పు, నిన్ను ఎక్కడో చుసినట్టు ఉంది నాకు అంది. లేదు, అసలు నాది ఆంధ్ర, ఎక్కడ చూసి ఉండవు అని పెదాలని మూసాను. పెదాలని కిస్ చేస్తూ ఉంటే dsp ఫోన్ చేసాడు. రెడీ నా అన్నాడు. హా సార్ అన్నాను. అడ్రస్ పంపుతున్న స్టార్ట్ అవ్వు అన్నాడు. సరే అన్నాను.
Like Reply
#12

నేను ఇక dsp చెప్పిన అడ్రస్ కి వెళ్ళాను. అది ఊరి బయట ఉంది. అక్కడకి వెళ్ళాక అంతా రౌడీలు లాగ ఉండే ఒక గ్యాంగ్ ఉంది. నేను అక్కడకి వెళ్లి dsp కి ఫోన్ చేసి, అక్కడ ఉండే వాళ్ళకి ఫోన్ ఇచ్చాను. వాళ్ళు ఏదో మాట్లాడుకుని నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు. వల్ల వాళ్లకం అంతా తేడా గా అనిపించింది. ఆ బ్యాగ్ తీసుకున్నాక dsp బ్యాగ్ ని నీతో పెట్టుకో, నేను రేపు సాయంత్రం వస్తాను, అప్పుడు తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పి, బ్యాగ్ తీసుకుని స్టార్ట్ అయ్యాను. మధ్యలో ఎందుకో బ్యాగ్ లో ఏముంది అని చూడాలి అని బాగా ఇంట్రస్ట్ వచ్చింది. జిప్ ఓపెన్ చేసి చుస్తే అంతా డబ్బులు ఉన్నాయి. వామ్మో ఇంత డబ్బులా, dsp ఏదో పనికి మాలిన పనులు చేస్తున్నట్టు ఉన్నాడు అనిపించింది. అయినా నాకు ఎందుకు అనుకుని, బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళాను. అప్పుడు టైం రాత్రి 3 అయింది. కొంచెం టైర్డ్ గా ఉండటం వల్ల పడుకుని ఉదయం పదికి లేచాను. బ్యాంకు కి టైం అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది అని, తొందరగా ఫ్రెష్ అయ్యి బ్యాంకు కి వెళ్ళాను. మోతె గాడు వచ్చాడు బ్యాంకు కి. మేనేజర్ లేట్ అయింది అని తిట్టాడు. ఇదంతా మామూలే అనుకుని, నా సీట్ లో కూర్చుని వర్క్ చేయడం మొదలు పెట్టాను. శుక్రవారం ఆ రోజు, మరుసటి రోజు నాలుగో శనివారం, రెండు రోజులు బ్యాంకు సెలవు ఇక, అందుకే వర్క్ ఎక్కువ గా ఉంది. పూజ తో మధ్యాహ్నం భోజనం చేసి, వర్క్ అంతా అయిపోయేసరికి రాత్రి 7 అయింది. బైక్ నళిని ఇంటి దగ్గర ఉంది అని, నేను పూజ ఆటో లో వెళ్ళాము. నళిని ఇల్లు లాక్ చేసి ఉంది, ఫోన్ చేస్తే బావ ఇంట్లో ఉన్నాము, కీ నాతోనే ఉంది, వచ్చి తీసుకో అంది. సరే అని ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాను. Dsp సార్ కి బ్యాగ్ ఇచ్చాను. అయన బ్యాగ్ తీసుకుని థాంక్స్ అన్నాడు. పర్లేదు సార్ అన్నాను. మేము మా అత్తగారింటికి వెళ్తున్నాము, ముగ్గురం అని చెప్పాడు. సరే సార్ అని నళిని దగ్గర కీ తీసుకుని, నా రూమ్ కి వెళ్లి, ఫ్రెష్ అయ్యాను. రమ్య కి మెసేజ్ చేశాను. రిప్లై ఇవ్వలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. మోతె ఉన్నాడు అనుకుని, నళిని ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంకో బైక్ కనిపించింది. ఎవరిదీ అనుకుని, పైకి వెళ్ళాను. తలుపు వేసి ఉంది. అది నేను ఉన్న ఇల్లే కదా, ఆ ఇంట్లో కిటికీ డోర్ ఒకటి లాక్ అవ్వదు. అందుకే కిటికీ దగ్గరకి వెళ్ళాను. ఒకడు పూజ మీద పడుకుని, పూజ పూకు లో మడ్డ పెట్టి, దెంగుతూ ఉన్నాడు. పూజ ఏమో మెల్లగా అంటూ ఉంది. లేదే తొందరగా చేసి, వెళ్ళాలి, ఎన్ని రోజులు అయ్యిందే నిన్ను దెంగి, అంటూ గట్టిగా పోట్లు వేస్తూ ఉన్నాడు. నాకు ఆ సీన్ చూస్తుంటే అసలు ఏదోలా ఉంది. ఎప్పుడు పోర్న్ లోనే చూడటం తప్ప, డైరెక్ట్ చూడలేదు, నా మడ్డ లేచి డాన్స్ చేస్తుంది ప్యాంట్ లోనే. వాడు పూజ పూకు లో కార్చేసి, పూజ కి ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఇక బయటకి వస్తాడు అని నేను కిందకి వెళ్లి, బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాను. ఇంటికి వెళ్ళాను. Dsp ఫ్యామిలీ అంతా జంప్. నేను వాచ్మెన్ తప్ప ఎవరూ లేరు. ఇంట్లో అలా పడుకున్న కానీ, కళ్ళ ముందు అదే కనిపిస్తూ ఉంది. ఎంత ట్రై చేసిన నాతో అవ్వడం లేదు.. మడ్డ అసలు మాట వినడం లేదు.ఎన్ని సార్లు కొట్టినా లేస్తూనే ఉంది. రమ్య మెసేజ్ లేదు. ఎలా అని వాచ్మెన్ తో అయినా మాట్లాడుదాం అని కిందకి వెళ్లిన. ఎప్పుడు ఏం మాట్లాడలేదు వాడితో. వాడి కి ఒక చిన్న ఇల్లు ఇచ్చారు. అక్కడే ఉంటాడు. వాడు వాడి భార్య. వాడు గేట్ దగ్గర లేడు. ఇంట్లో ఉన్నాడేమో అని చుస్తే మందు తాగుతూ ఉన్నాడు. వాడి పెళ్ళాం నన్ను చూసి, సార్ ఏమైనా కావాలా అంది. వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని బయటకి వెళ్ళాను. అసలు మనసు మనసులో లేదు. అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను తప్ప అనుకుని బాధ పడుతూ ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్లి, తిని పడుకున్నాను. అర్ధ రాత్రి 1 గంట కి మెలుకువ వచ్చింది. వాటర్ తాగి పడుకున్నాను. నిద్ర రావడం లేదు. ఫోన్ చూస్తూ ఉన్నాను. రమ్య మెసేజస్ కి రిప్లై ఇవ్వడం లేదు. ఎందుకో అనుకుంటూ ఇంస్టా ఓపెన్ చేశాను. నళిని కి నా ఫేక్ అకౌంట్ నుంచి పంపిన మెసేజ్ కి సీన్ అని ఉంది. ఇది చుసిన రిప్లై ఇవ్వలేదు అని మళ్ళీ చేశాను. రీల్స్ చూస్తూ ఉన్నాను. అలానే పడుకున్నాను. ఉదయం ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఇంత ఉదయం ఎవరబ్బా అని చుస్తే పూజ. రాత్రి అంతా దెంగించుకుని ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది ఏంటి అని లిఫ్ట్ చేశాను. మన మేనేజర్ చనిపోయాడు అని చెప్పింది. ఏంటి అన్నాను. నైట్ స్ట్రోక్ వచ్చింది అంట, నిద్రలోనే పోయాడు అంది. సరే వస్తాను అన్నాను. నన్ను పిక్ చేసుకోవా ప్లీజ్ అంది. నాకెందుకో తనని పిక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రాలేదు. నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు, అని చెప్పాను. ఇక సరే అంది. నేను కాల్ కట్ చేసి ఫోన్ చూస్తుంటే రమ్య మెసేజెస్ ఉన్నాయి. కలుద్దాము అంది. ముసలోడు మనకి పెద్దగా పడదు, అయినా క్లోజ్ ఏమీ కాదు కదా అని సరే అన్నాను. అక్కడ రిప్లై లేదు. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి చుస్తే మోతె ఫోన్ చేసాడు. సార్ మేనేజర్ చనిపోయాడు అన్నాడు. అవునా సరే అన్నాను. రారా మీరు అన్నాడు. వస్తా ఇప్పుడే లేచిన అన్నాను. సరే అన్నాడు. నువ్వు ఎక్కడ అన్నాను. ఇప్పుడే వెళ్తున్నాను అన్నాడు. సరే అని టీ చేసుకుని తాగుతూ ఉన్నాను. కొద్దిసేపటికి రమ్య ఫోన్ చేసింది. రెండు రోజుల నుంచి ఫోన్ లేదు, మెసేజెస్ లేవు అన్నాను. నీకేంటి ఎన్ని అయినా చెప్తావు, నా ప్రాబ్లెమ్ నావి, ఎక్కడ కలుద్దాము అంది. మీ ఇంట్లోనే అన్నాను. కుదరదు అంది. మరి ఎక్కడ అన్నాను. బయట ఎవరైనా చుస్తే కష్టం అంది. నేను థింక్ చేసి, మా ఇంటికి రా అన్నాను. వస్తే నిన్ను ఆపలేను అంది. ఆపకూడదు అనే కదా అన్నాను. ఎప్పుడు అదేనా అంది. అసలు ఏమి చేశాను అన్నాను. నేను నీతో మాట్లాడాలి అంది. సరే రా అని అడ్రస్ పెట్టాను. వస్తాను అని చెప్పి కట్ చేసింది. ఎలా అయినా ఈ రోజు రమ్య  ని దెంగాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ ఆలోచనే నన్ను ప్రశాంతం గా ఉండనివ్వలేదు. పోర్న్ ఓపెన్ చేసి ఎలా దెంగాలో చూసుకున్నాను. ఎక్కువ సేపు ఎలా దెంగాలో అని సెర్చ్ చేశాను. ఇక ఫుల్ రెడీ అయ్యాను. ఎలా స్టార్ట్ చేయాలో అని ప్రిపేర్ అయ్యాను. ఎక్సయిటింగ్ గా ఉంది ఫుల్ గా. వెయిట్ చేస్తున్నాను గంట నుంచి. రాలేదు ఇంకా అని, ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని మళ్ళీ మళ్ళీ చేశాను. రెస్పాన్స్ లేదు. మెసేజస్ కి రిప్లై లేదు. మోతె, పూజ ఫోన్స్ చేస్తున్నారు. ఇక వాచ్మెన్ కి కీ ఇచ్చి, ఎవరైనా వస్తే ఇవ్వు అని చెప్పి, స్టార్ట్ అయ్యాను.
Like Reply
#13

మేనేజర్ ఇంటికి వెళ్లి ఒక పది నిముషాలు ఉండి, మోతె తో మాట్లాడి, ఇంటికి బయలుదేరాను. పూజ నన్ను కూడా డ్రాప్ చేస్తావా అంది. పూజ ని చూస్తుంటే నాకు నిన్న తను దెంగించుకున్నదే గుర్తొస్తుంది. ఒంటి మీద బట్టలు ఉన్నా, లేనట్టే అనిపిస్తుంది. ఆటో లో పోవచ్చు కదా, ఇంటికి వెళ్లి, స్నానం చేయాలి అన్నాను. తను ఏమైంది, ఉదయం నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు అంది. ఏమి లేదు, శవం ఇంటి నుంచి వెళ్ళాక, స్నానం చేయాలి కదా అన్నాను. నన్ను డ్రాప్ చేసి, వెళ్లి చేయ్ అని బండి ఎక్కింది. తను భుజం మీద చేయి వేయగానే, ఎలానో అనిపించింది. వెళ్తుంటే స్నానం చేసి రా మనం షాపింగ్ కి వెళ్దాం అంది. నాకు ఓపిక లేదు అన్నాను. ఓవర్ చేయకు, అని దగ్గరకి వచ్చింది. బూబ్స్ బాడీ కి టచ్ అవ్వగానే, నాలో వేడి పుట్టింది. సెలవే కదా నళిని కూడా లేదు, తొందరగా వెళ్లి వద్దాము అంది. సరే అన్నాను. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాను. వాచ్మాన్ ని అడిగాను, ఎవరూ రాలేదు అన్నాడు. రమ్య కి ఫోన్ చేశాను. లిఫ్ట్ చేయడం లేదు. ఇక స్నానం చేసి, రెడీ అవుతుంటే పూజ ఫోన్ చేసింది. వస్తున్నావా అంది. వస్తున్నా అన్నాను. రెడీ అయ్యి వెళ్ళాను. తను కిందకి వచ్చింది. పూజ అసలే సూపర్ వైట్ గా ఉంటుంది. బ్లాక్ టీ షర్ట్, పింక్ ప్యాంట్ అది కూడా టార్న్ జీన్స్, సెక్సీ గా ఉంది లూస్ హెయిర్ తో. నేను అలానే చూస్తుంటే దగ్గరకి వచ్చి, హలో అంది. ఇది దూలే, ముంబై కాదు అన్నాను. ఏమైంది అంది. నిన్ను ఇలా చుస్తే అంతే అన్నాను. ఏమీ కాదు పద అంది. పూజ ఎప్పుడూ ఒక సైడ్ మాత్రమే కూర్చునేది బండి మీద, కానీ ఈ రోజు రెండు సైడ్స్ కూర్చుంది. మధ్య మధ్య లో తన బూబ్స్ నాకు టచ్ అవుతూ ఉన్నాయి. తన బాడీ నుంచి పెర్ఫ్యూమ్ స్మెల్ కి నాకు ఏదోలా అయిపోతుంది. ఏదో మాట్లాడుతూ ఉంది, కానీ నాకు తన టచింగ్స్, బాడీ స్మెల్ మాత్రమే పిచ్చి వాడిని చేస్తుంది. ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాము. తను ఏవేవో డ్రెస్సెస్ అన్నీ కొనింది. లాస్ట్ కి నాకు ఒకటి కొని ట్రయిల్ వెయ్ అంది. నాకెందుకు అన్నాను. ఏమీ కాదు పోయి వేసుకుని రా అంది. ఒక స్కై బ్లూ షర్ట్, క్రీం కలర్ ప్యాంట్, బాడీ కి కరెక్ట్ గా సెట్ అయింది. బయటకి వచ్చాను, తను నన్ను అలానే చూస్తూ కిరణ్ వావ్, సూపర్ ఉన్నావు అంది. నేను నవ్వి, మామూలుగానే ఉన్నాను అన్నాను. లేదు హాట్ గా ఉన్నావు అంది. నువ్వు మరీ అన్నాను. సరే ప్యాక్ చేపిస్తా అంది. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని, వచ్చాను. షాపింగ్ అయిపోయేసరికి సాయంత్రం అయింది. ఇక తనని ఇంట్లో డ్రాప్ చేశాను. టీ అయినా తాగి వెళ్ళు అంది. వద్దు అని ఇంటికి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి కొద్దిగా తినేసి పడుకున్నాను. రమ్య నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. ఒక రెండు గంటల తరువాత వాష్ రూమ్ కి అని లేచాను. మొబైల్ చుస్తే పూజ మెసేజెస్ ఉన్నాయి. ఏంటి ఈ టైం లో అన్నాను. అర్ధ రాత్రి ఏమైనా ఇప్పుడు అంది. అలా కాదు ఏమైనా కావాలా అన్నాను. లేదు ఊరికే చేశాను అంది. తిన్నావా అని అడిగాను. హా అయిపోయింది అంది. ఏం చేస్తున్నావు అన్నాను. ఊరికే నా బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ అంది. చాటింగ్ ఒక్కటేనా ఇంకా ఏమైనా ఉందా అన్నాను. ఏంటి అలా అడిగావు అంది. అంటే నువ్వు సూపర్ ఉంటావు కదా అందుకే అలా అన్నాను అన్నాను. నా కంటే చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు లే అంది. ఉంటే ఉండని, కానీ నువ్వు హాట్ అబ్బా అన్నాను. ఆహా నువ్వు మరి సూపర్ సెక్సీ అంది. ఆ మాటకి నా మడ్డ లేచేసింది. నేను విలేజ్ గయ్ అన్నాను. అందుకే అంతా హాట్ గా ఉన్నావు, నీ బాడీ మంచి కర్వ్ ఉంది అంది. నీ కంటేనా అసలు, నీ షేప్స్ సూపర్ అన్నాను. థాంక్స్ అందుకేనా ఉదయం అలానే చూస్తూ ఉన్నావు అంది. అవును అనుకో, అంత సెక్సీ గా కనిపిస్తే కళ్ళు చూస్తాయి కదా, తప్పు కాదు లే అన్నాను. నేను చూడకు అన్నానా అంది. థాంక్స్ కానీ డ్రెస్ మీదనే చూడాల నీ అందాలని, లోపల ఉన్న నిధులనీ చూసే అదృష్టం మాకు లేదు కదా అన్నాను. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అంది. అలా కాదు నీ అందాలని అందరకి చూపించవు కదా అన్నాను. మెంటలా ఎందుకు చూపిస్తారు అంది. అవున్లే మాకు ఎందుకు చూపిస్తావు అన్నాను. హేయ్ కిరణ్ ఏం మాట్లాడుతున్నావు అంది. అది కాదు పూజ నాకు నిన్ను షార్ట్స్ లో చూడాలని ఉంది అన్నాను. ఎందుకు అంది. నాకు నీ తొడలని చూడాలని ఇష్టం అన్నాను. సిగ్గు లేదు నీకు అంది. సిగ్గెందుకు ఉదయం నీ రెండు బొండాలు తగిలినపుడే పోయింది అన్నాను. తను రెండు నిముషాలు రిప్లై ఇవ్వలేదు. హర్ట్ అయింది అనుకున్నాను. కొద్ధి సేపు అయ్యాక, నువ్వు ఇంత నాటీ అనుకోలేదు అంది. బాగా మెత్తగా ఉన్నాయి రెండు అన్నాను. ఛీ అంది. ఛీ కాదు బాగా స్మూత్, మీ బాయ్ ఫ్రెండ్ చెప్పి ఉంటాడు కదా అన్నాను. తను జస్ట్ స్మైలీ ఎమోజి పంపింది. నీ బాడీ అసలు హైలైట్ ఉంటుంది అని మెసేజ్ చేస్తూ ఉంటే dsp ఫోన్ వచ్చింది. వీడికి టైం లేదు, పాడు లేదు ఈ టైం లో ఫోన్ అని, లిఫ్ట్ చేశాను.
Like Reply
#14

సార్ చెప్పండి అన్నాను. కిరణ్ ఈ రోజు ఒక ప్లేస్ కి వెళ్ళాలి అన్నాడు. మోతె ఊరిలోనే ఉన్నాడు కదా అన్నాను. వాడు వేస్ట్, నువ్వు అయితే ఈజీ, చూడటానికి క్లాస్ గా ఉంటావు, ఎవరికీ అనుమానం రాదు అన్నాడు. సార్ మీరు చేసే బిసినెస్ ఏంటి అని కూడా అడగలేదు, ఏదో హెల్ప్ అన్నారు అని ఒకసారి చేశాను, కానీ ప్రతిసారి ఇలా అంటే ఎలా సార్ అన్నాను. ఈ ఒక్కసారికి పోయి రా ఇక చెప్పను అన్నాడు. సరే సార్ అన్నాను. అడ్రెస్ పంపుతున్న, కార్ వస్తుంది నీ దగ్గరకి, తీసుకుని వెల్లేసి రా అన్నాడు. సరే అన్నాను. Dsp తో మాట్లాడుతూ ఉంటే పూజ ఫోన్ చేస్తుంది. Dsp తో మాట్లాడక పూజ కి ఫోన్ చేశాను. ఏంటి సార్ అంత బిజీ, గర్ల్ ఫ్రెండ్ ఆహ్ అంది. కాదు నాకు అంతా సీన్ లేదు లే, ఉన్నాడు కదా నా మొగుడు dsp, ఒక పని చెప్పాడు, పోవాలి అన్నాను. అవునా పని అయ్యాక ఫోన్ చేయ్ అంది. సరే అని కట్ చేసి అడ్రస్ చూసాను. కొంచెం రెడీ అయ్యి, కార్ కోసం చూస్తూ ఉన్నాను. కార్ వచ్చాక dsp కి ఫోన్ చేశాను. అయన ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళు, కార్ డాష్ బోర్డు లో ఒక ఫోన్ ఉంటుంది, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చెయ్ అన్నాడు. సరే అని చెప్పి, ఫోన్ సైలెంట్ లో పెట్టి, ఇంట్లో పెట్టి వచ్చాను. కార్ లోని ఫోన్ తీసుకుని అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేశాను. Dsp లిఫ్ట్ చేసి, ఇంటికి మళ్ళీ వచ్చేదాకా ఇదే నెంబర్ తో మాట్లాడాలి అన్నాడు. సరే అన్నాను. కార్ స్టార్ట్ చేసి, లొకేషన్ పెట్టుకున్నాను, అది ఒక ఫారెస్ట్ ఏరియా. ఒక గంట తరువాత అక్కడకి వెళ్ళాను. పిన్ ఏరియా కి వెళ్ళాక అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. లోపలికి వెళ్లి, తలుపు తట్టాను. ఒక ముసలామె వచ్చింది. Dsp సార్ అని చెప్పగానే కూర్చో అంది. ఆమె బయటకి వెళ్ళింది. పది నిమిషాల తరువాత ఒక పెద్ద బ్యాగ్ తెచ్చింది. ఆమె తో ఒకడు వచ్చాడు. వాడు కార్ కీ అడిగాడు. ఇచ్చాక డిక్కీ ఓపెన్ చేసి, ఇద్దరూ కలిసి లోపల పెట్టి, సార్ కామ్ ఖతం, సాబ్ కో భోలో అన్నారు. ఫోన్ చేశాను, వాడికి ఫోన్ ఇచ్చాను. వాడు మాట్లాడి నాకు ఫోన్ ఇచ్చాడు. Dsp ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఎక్కడ కార్ ఆపకు అన్నాడు. సరే అన్నాను. నైట్ 1 అయింది టైం. కార్ లో ఇంటికి పోతుండగా ఫారెస్ట్ ఎగ్జిట్ అవుతున్న టైం లో వెహికల్స్ స్టాప్ అయ్యి ఉన్నాయి. ఏమైంది అని నా పక్కన ఉన్న అతన్ని అడిగితే చెకింగ్, ఇక్కడ ఇదంతా మాములే అన్నాడు. నేను లైసెన్స్ పేపర్స్ కోసం చూస్తున్న కార్ లో. ఏమీ లేవు. Dsp కి ఫోన్ చేశాను. నువ్వు వేరే రూట్ చూసుకో అన్నాడు. అదేంటి సార్, ఆపితే మీరు మాట్లాడండి అన్నాను. చెప్పింది విను, వేరే రూట్ చూడు, లేదా మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్ళు అన్నాడు. ఇదెక్కడి ఖర్మ అనుకుని, మాప్స్ లో చూసాను రూట్ కోసం, ఒక మట్టి రోడ్ కనిపించింది, సరే వెళదాం అనుకుని, కార్ రివర్స్ చేశాను. ఒక కాన్స్టేబుల్ చూసి, పకడో అన్నాడు. నేను ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాను. రెండు సెక్యూరిటీ అధికారి బైక్స్ ఫాలో అవ్వడం తెలుస్తుంది. నాకు భయం ఎక్కువ అయింది. ఏదైతే అది అయింది అని మట్టి రోడ్ లో కూడా 100 స్పీడ్ కంటే ఎక్కువ కొట్టాను. వాళ్ళు కార్ నెంబర్ కోసం ట్రై చేసినా, దుమ్ము వల్ల కనపడటం లేదు. ఎలాగోలా దూలే కి వచ్చాను ఉదయం 4 గంటలకి. కార్ ఆపుదాం అంటే సెక్యూరిటీ అధికారి భయం, dsp కూడా ఆపకు అన్నాడు. భయం భయం గానే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లి నా ఫోన్ తీసుకున్నాను. రమ్య, పూజ మెసేజస్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ dsp కి ఫోన్ చేశాను. అయన సేఫ్ కదా అన్నాడు. హ సేఫ్ అన్నాను. ఎక్కడ దొరికిపోతావ్ అని భయపడ్డాను అన్నాడు. ఏమీ లేదు కానీ ఇక నన్ను పంపకండి అన్నాను. సరే బ్యాగ్ నువ్వు వాచ్మెన్ కలిసి లోపల పెట్టండి అన్నాడు. సరే అని వాచ్మెన్ ని లేపుదాం అని చుస్తే వాడు వాడి పెళ్ళాన్ని దెంగుతూ ఉన్నాడు. అంతా హ్యాపీ ఉన్నారు నేను తప్ప అనుకుని, కొద్ధి సేపు వెయిట్ చేసి, డోర్ కొట్టాను. వాడు లేచి ఏంటి సార్ పొద్దున్నే అన్నాడు. బ్యాగ్ లోపల పెట్టాలి పద అన్నాను. కార్ డిక్కీ ఓపెన్ చేసి బ్యాగ్ ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టాను. వాచ్మెన్ వెళ్ళాక నాలో ఒక కూతుహలం మొదలు అయింది. అసలు ఏముంది ఇందులో అని. ఓపెన్ చేసి చూద్దాం అని ఓపెన్ చేశాను. అందులో గన్స్ ఉన్నాయి. చాలా రకాల గన్స్. వీడబ్బా వీడు ఏమి చేస్తున్నాడు అసలు అని దాంట్లోనే ఉన్న ఇంకో చిన్న బ్యాగ్ ఓపెన్ చేశాను. అందులో డబ్బులు ఉన్నాయి. వీడు ఏదో తేడాగా ఉన్నాడు. ఇక వీడు ఏమీ చెప్పినా చేయకూడదు అనుకుని ఇంట్లోకి వెళ్లి, పూజ కి ఫోన్ చేశాను.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)