11-08-2024, 02:00 PM
ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. రెండు లేదా మూడు అప్డేట్స్ లో ఇది అయిపోతుంది. ఎంజాయ్ ది స్టోరీ.
Adultery యాక్సిడెంట్ - ఒక చిన్న కథ
|
11-08-2024, 02:00 PM
ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. రెండు లేదా మూడు అప్డేట్స్ లో ఇది అయిపోతుంది. ఎంజాయ్ ది స్టోరీ.
12-08-2024, 12:05 AM
రాత్రి పడిన వర్షం వల్ల రోడ్ మొత్తం ఇంకా తడిగానే ఉంది. దాంతో రోడ్ మీద ట్రాఫిక్ కూడా అలానే ఉంది. ప్రతీ ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళటానికి హడావిడి పడుతూ ఉన్నారు నేను తప్ప.
నేను బుక్ చేసిన టాక్సీ డ్రైవర్ కొంచెం నిదానస్తుడు. స్పీడ్ గా నడపండి అంటే కుదరదు అన్నాడు. చూస్తుండగానే కళ్ళ ముందు ఒక ఆక్సిడెంట్ జరిగింది. ఒక కార్ సిగ్నల్ నుండి సడెన్ గా లెఫ్ట్ తిరగటం తో ఒక లారీ వచ్చి దానిని గుద్దేసింది. దాంతో వెనుక ఉన్న కార్లు కూడా వచ్చి ఆ లారీ ని గుడ్డుకున్నాయి. లారీ డ్రైవర్ అప్పటికప్పుడు పక్కకి దూకేసి అక్కడ నుండి పారిపోయాడు. నేను కార్ దిగి వేగంగా అక్కడికి చేరుకున్నాను. కార్ నడుపుతున్న డ్రైవర్ జీవం లేనట్టు పడిపోయాడు. వెనుక ఉన్న ఒక అమ్మాయి కొన ఊపిరితో కొట్టుకుంటుంది. డోర్ ఓపెన్ చేద్దాం అంటే అది జామ్ అయిపొయింది. నేను గట్టిగా డోర్ లాగుతుంటే బలహీనమైన కళ్ళతో నన్ను చూస్తూ ఉంది. అంతలో ఆమె కళ్ళు కూడా మూతలు పడ్డాయి. నేను బలంగా కార్ డోర్ ని ఒక్క తన్ను తన్ని గట్టిగా లాగాను. వెంటనే ఆ అమ్మాయిని బయటకి లాగాను. నాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహాయం చేసారు. మా క్యాబ్ డ్రైవర్ ని పిలిచి ఆ అమ్మాయిని క్యాబ్ లో ఎక్కించుకొని దగ్గర లోని హాస్పిటల్ కి బయలుదేరాం.
మేము టైం కి చేరుకోవటం తో ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఏమి కలగలేదు. కానీ కొంచం క్రిటికల్ గానే ఉందని చెప్పారు డాక్టర్స్.ఇద్దరు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ వచ్చి నేను చూసినది అడిగి స్టేట్మెంట్ రాసుకున్నారు. లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నాం ఇంకా దొరకలేదు అని చెప్పారు. కార్ లో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. నన్ను టచ్ లో ఉండమని చెప్పి వెళ్లిపోయారు. నాకు చాలా టైం ఉండటం తో నేను సరే అని చెప్పాను.
చిన్న పని మీద వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాను. ఇదే మొదటిసారి హైదరాబాద్ రావటం. హాస్పిటల్ కారిడార్ లో నడుస్తూ చుట్టూ చూసాను. అక్కడ అందరూ పేషంట్స్, వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు. అక్కడ వాళ్ళు పడుతున్న బాధ చూసి నేను పడే బాధ చాలా చిన్నది అనిపించింది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే కళ్లముందు ఒక అమ్మాయి ఆసక్తి గా కనపడింది. చూడటానికి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. తెల్లని చీర కట్టుకొని ఆపరేషన్ థియేటర్ బయట కూర్చుని ఉంది. తన ఒడిలో ఉన్న చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఆ బాబుని చూసి ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కంటి నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. అది చూసి నా మనసు కరిగిపోయింది. చూస్తుంటే ఒక్కతే ఉన్నట్టు ఉంది. నేను మెల్లగా తన దగ్గరికి వెళ్ళాను.
"మీకు ఇబ్బంది లేకపోతే బాబు ని ఇటు ఇవ్వండి నేను ఆడిస్తాను" అన్నాను నా చేయి ముందుకు చాపి.
తను నన్ను చూడటం ఇదే మొదటిసారి కాబట్టి అనుమానం గా చూసింది. కానీ మళ్ళీ బాబు ని నా చేతికి ఇచ్చింది. నేను బాబుని అందుకుని అటు ఇటు తిప్పుతూ, పాట పాడుతూ నిద్రపుచ్చాను. నేను బాబుని ఎత్తుకొని ఎక్కడికి వెళుపోతానో అని తను నన్ను చూస్తూనే ఉంది. నేను కాసేపు బాబుని అలానే ఎత్తుకుని తిరిగి తన దగ్గరికి వెళ్లేసరికి గోడకి తల ఆనించి నిద్రపోతూ ఉంది. వెళ్లి నిద్ర లేపుదామా అనుకున్నాను కానీ మళ్ళీ తన మొహం చూసి ఆగిపోయాను.
అసలు కనీసం తన పేరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు అడగటం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి నర్స్ బయటకి వచ్చి
"రచన?" అంటూ పిలిచింది.
ఆ పిలుపుకి తనేమీ లెగవలేదు. మళ్ళీ నర్స్ గట్టిగా
"రచన?" అని పిలిచింది.
చాలా మంది తల తిప్పి తనని చూసారు కానీ ఎవరు తనని లేపలేదు. నేను ముందుకు వెళ్లి నర్స్ ముందు నిలబడ్డాను.
"మీరు ఆమె తాలూకానా?" అంది.
అవును అన్నట్టుగా తల ఊపాను. నర్స్ ఒక ప్రెస్క్రిప్షన్ నా చేతికి ఇచ్చి
"వెళ్లి ఇవి తీసుకొని రండి. స్పెషల్ ఎడిషన్ అని ముందుగానే చెప్పండి" అంది.
నేను అలానే అంటూ తల ఆడించి ఆ పేపర్ తీసుకున్నాను. మరుక్షణమే నర్స్ డోర్ క్లోజ్ చేసి లోపలకి వెళ్ళిపోయింది. నేను ఆ పేపర్ వైపు చూస్తే ఒక్క ముక్క అర్థం కాలేదు. అదేదో ఎలియన్ భాష లో ఉన్నట్టు ఉంది. అసలు ఆ భాష మెడికల్ షాప్ లో వాళ్ళకి ఎలా అర్ధం అవుతుందో ఏమో అనుకున్నాను.
నేను రచన వైపు చూసాను. తను నిద్రలో ఉంది. తనని లేపటం ఇష్టం లేక బాబుని మళ్ళీ భుజానికి ఎత్తుకుని మెడికల్ స్టోర్ వైపు నడిచాను. అక్కడికి వెళ్లి పేపర్ చూపించాను. వాళ్ళు దాంట్లో ఉన్నవి తీసి ఇచ్చారు. చూస్తుంటే ఏదో షోల్డర్ జాయింట్ కి సంబందించినవి లా ఉన్నాయి. ఆ పేపర్ మీద రాజేష్ అని ఉంది బహుశా అది తన భర్త పేరు అయి ఉండొచ్చు.
ఉదయం చూసిన ఆక్సిడెంట్ కన్నా ఇదేం పెద్దది కాదులే అనుకున్నాను. నేను అక్కడ డబ్బులు పే చేసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి బయలుదేరాను. నేను అలా కారిడార్ లోకి ఎంటర్ అయ్యానో లేదో రచన కంగారుగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. అసలు ఎందుకు ఇంత కంగారు పడుతుంది అనుకున్నాను. తను నా దగ్గరికి వచ్చి నా చేతుల్లో ఉన్న బాబుని వెంటనే లాక్కుంది.
"ఏమైంది?" అన్నాను.
"అసలు ఎక్కడికి వెళ్లారు మీరు బాబుని తీసుకొని" అంది కంగారు పడుతూ
"ఇప్పుడు అసలు ఏమైంది?" అన్నాను కోపం గా. తను అలా చేసేసరికి నాకు చాలా కోపం వచ్చింది. నా గురించి ఏమనుకుంటుంది ఈ అమ్మాయి అనుకున్నాను.
తనేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది.
"మీరు పడుకుని ఉంటే వాళ్ళు నన్ను ఇది తీసుకొని రమ్మని చెప్పారు" అంటూ చేతిలోని ప్యాకెట్ చూపించాను.
"అవునా.." అంటూ కొంచెం తగ్గింది. మెల్లగా పెదాలు కొరుక్కుంది.
"ఏంటి అవునా? ఇప్పుడు ఇది కావాలా లేక వెళ్లి రిటర్న్ ఇచ్చేయాలా?" అన్నాను.
"ప్లీజ్ అది కావాలి, నన్ను క్షమించండి" అంది
నేను తన కళ్ళలోకి సూటిగా చూసాను.
"అంటే నేను లేచేసరికి మీరు కనపడకపోయేసరికి" అంటూ ఆగింది.
"అంటే నేను మీ బాబు ని ఎత్తుకుని పారిపోయాను అనుకున్నారా?" అన్నాను.
"సారీ సారీ నన్ను క్షమించండి" అంది తల దించుకుని.
నేను తనని పట్టించుకోకుండా ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాను. తను కొన్ని అడుగుల వెనుకగా నడుస్తూ నా వెనక్కి ఇచ్చింది. కాసేపటికి నర్స్ బయటకు వచ్చి నా చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెళ్ళింది.
కొంత సమయం గడిచింది. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చాడు. చూస్తుంటే జూనియర్ డాక్టర్ అన్నట్టుగా ఉన్నాడు. తను డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా వెనుక రచన నిలబడి ఉంది.
"మేము జాయింట్స్ సెట్ చేయటానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అయితే సెట్ అవుతుంది లేకపోతే సర్జరీ చేయాల్సి వస్తుంది. కానీ ఇంతకముందు ఉన్నట్టుగా అయితే ఉండకపోవచ్చు" అన్నారు.
నేను సరే అన్నట్టుగా తల ఆడించాను. అయన వెళ్ళిపోగానే వెనక్కి తిరిగి రచన ని చూసి
"ఏమైంది?" అన్నాను.
"మెట్ల మీద నుండి జారిపడ్డాడు" అంది.
తల దించుకుని ఏడుస్తూ ఉంది.
"ఏడవకండి ఏం కాదు" అంటూ తనకి మెల్లగా ధైర్యం చెప్పాను. తను తల ఎత్తి నా కళ్ళలోకి చూసింది.
కొంతసమయం గడిచింది. ఇంతలో సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ వచ్చి.
"కార్తీక్" అంటూ పిలిచాడు.
"చెప్పండి" అంటూ లేచి అతని దగ్గరికి వెళ్ళాను.
"ఆ యాక్సిడెంట్ కేసులో ఉంది మీరే కదా?" అన్నాడు
"హా అవును" అన్నాను.
నన్ను పక్కకి తీసుకుని వెళ్లి మళ్ళీ జరిగింది మొత్తం చెప్పమని స్టేట్మెంట్ రాసుకున్నాడు. ఇందాక రాసుకున్నది పోయింది అని చెప్పాడు. అది విని షాక్ అయ్యాను.
నేను ఇక్కడికి మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే వచ్చాను ఇంకొక రెండు రోజుల్లో వెళ్ళిపోతాను. అతను అవేం పట్టించుకోకుండా అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం మీరు రావాలి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
నేను ఒకసారి ఆ అమ్మాయిని చూసి వద్దాం అనుకున్నాను కానీ ఆకలిగా అనిపించటం తో తిందాం అని బయటకి వచ్చాను. అక్కడ రచన కనపడింది. నన్ను చూసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి
"సార్" అంది.
నేను తనని చూసాను. ఒక చేతిలో బాబు, మరొక చేతిలో ఇంకొక చిన్న పేపర్ ఉంది.
"సార్, మెడిసిన్ మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పారు. ఎన్ని ఏటీమ్స్ తిరిగినా ఏది పని చెయ్యట్లేదు. ఏం చేయాలో నాకు అర్ధం కావట్లేదు ప్లీజ్ హెల్ప్ చేయండి" అంది
అది నిజమే దేశంలో ఉన్న సగం ఏటీమ్స్ ఎప్పుడు పనిచేయవు. నేను తన చేతిలోని పేపర్ తీసుకొని మెడికల్ స్టోర్ వైపు నడిచాను, రచన నా వెనకే వచ్చింది. అది తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే తనని అడిగాను వాళ్ళ ఆయనకి ఎలా ఉందని.
"జాయింట్స్ సెట్ చేసాం అని చెప్పారు." అంది
"మంచి విషయమే జరిగింది, ఇప్పుడైనా కొంచెం నవ్వుతూ మాట్లాడండి" అన్నాను.
తను మెల్లగా నవ్వింది.
"అతన్ని చూసారా వెళ్లి?" అన్నాను.
"హా కానీ పడుకుని ఉన్నారు" అంది
"మత్తు ఇచ్చి ఉంటారు కదా అలానే ఉంటుంది లే, ఎప్పుడు లేస్తారు అను చెప్పారు?" అన్నాను.
"ఇంకా రెండు గంటలు పట్టొచ్చు అన్నారు" అంది.
ఇద్దరం నడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాం. నర్స్ మళ్ళీ నా చేతిలో ఉన్న మెడిసిన్ తీసుకొని
"ఆయన్ని ఇంకొక రెండు గంటలు లోపలే ఉంచుతాం. ఆ తరువాత డాక్టర్ వచ్చి చూసి తరువాత ఏం చేయాలో చెప్తారు. నాకు తెలిసి ఇంటికి తీసుకొని వెళ్లిపోవచ్చు" అంది.
అది విని రచన మొహం వెలిగిపోయింది. ఇంతలో బాబు మళ్ళీ నిద్ర లేచాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో రచన కి అర్ధం అయింది. పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుని తన పైట బాబు మొహం మీద వేసి బ్లౌస్ ని పైకి లాక్కుంది. పాలు పట్టిస్తుంది అని నాకు అర్ధం అయింది. ఒక పది నిముషాల తరువాత నా దగ్గరికి వచ్చింది.
"ఏమన్నా తిన్నారా?" అన్నాను
లేదు అన్నట్టుగా తల ఊపింది.
"పదండి వెళ్లి తిందాం నాకు చాలా ఆకలిగా ఉంది" అన్నాను.
తను సరే అంటూ తల ఆడించి నా వెనుక వచ్చింది. దగ్గరలో ఉన్న చిన్న హోటల్ కి వెళ్ళాం.
"బాబు ని ఇటిచ్చి వెళ్లి మొహం కడుక్కుని రండి" అన్నాను. తను సరే అని బాబు ని నాకు ఇచ్చి, వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది.
"థాంక్యూ సో మచ్ అండి" అంది మెల్లగా.
నేను మెల్లగా తన గురించి అడిగాను. తనది విజయవాడ. తన భర్త, వరంగల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. రేపు సొంత ఊరికి వెళ్దాం అని ఇక్కడికి షాపింగ్ కోసం వచ్చారు.
ఇంతలో ఫుడ్ వచ్చింది. తను తినటం చూస్తే అర్ధం అయింది ఎంత ఆకలిగా ఉందొ. నేను అలా చూడటం తను గమనించింది. కొంచం ఇబ్బందిగా మొహం పెట్టింది.
"చాలా ఆకలిగా ఉంది అందుకని..." అంది మెల్లగా
"అది చూస్తుంటే అర్ధం అవుతుంది" అన్నాను నవ్వుతూ.
"అలా నవ్వకండి, మీరు అలా చూస్తుంటే ఎలా తినాలి?" అంది
"హాహా సరే సరే తినండి" అన్నాను.
ఇద్దరం తినేసాం. భోజనానికి కూడా నేనే డబ్బులు పే చేసాను. ఏటీమ్స్ పనిచేస్తుంటే నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాను అని చెప్పింది. తిరిగి హాస్పిటల్ కి వస్తుంటే నేనెందుకు ఇక్కడ ఉన్నానో అడిగింది. జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం చెప్పాను.
"అంటే మీరు నా ఒక్కళ్ళకే సహాయం చెయ్యట్లేదు అన్నమాట" అంది
"అవును, నా ట్రైన్ ఎల్లుండికి ఉంది, అందుకే అందరికి సహాయం చేయటానికి టైం ఉంది" అన్నాను నవ్వుతూ.
"అయితే అప్పటివరకు ఏం చేస్తారు?" అంది.
"ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదు. ఆ అమ్మాయి చుట్టాలు ఎవరైనా వస్తే అప్పుడు ఇక్కడ నుండి వెళ్తాను" అన్నాను.
"ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏం చేస్తారు?" అంది
"అసలు ఇంత నెగటివ్ గా ఎలా ఆలోచిస్తారు అండి బాబు. ఒకవేళ నేను మిమ్మల్ని చూసి ఉండకపోతే మీరేం చేసేవారు?" అన్నాను.
"అది కూడా కరెక్ట్ ఏ కదా" అంది మెల్లగా.
తల పక్కకి తిప్పి చిన్నగా నవ్వుకుంది, ఇందాక ఎదో నవ్వాను అంటే నవ్వింది కానీ ఇప్పుడు తన నవ్వు చాలా అందం గా ఉంది. తన నవ్వే కాదు, తను కూడా చాలా అందం గా ఉంది.
"ఒకవేళ మీరు రాకపోయి ఉంటే అమ్మో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. దేవుడే నాకోసం మిమ్మల్ని పంపాడు" అంది.
"మీకు హెల్ప్ చేయటానికి అక్కడ అంత పెద్ద యాక్సిడెంట్ చేశాడా దేవుడు" అన్నాను.
"లేదు లేదు నా ఉద్దేశం అది కాదు" అంది మెల్లగా.
ఇద్దరం ఆపరేషన్ థియేటర్ కి చేరుకున్నాం. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాం.
"బాబు పేరు ఏంటి?" అన్నాను.
"విగ్నేష్" అంది.
"చాలా పాత పేరు కదా" అన్నాను.
"వాళ్ళ నాన్న అలా పెట్టారు, నాకు ఇష్టం లేదు ఆ పేరు" అంది.
"మరి మీరైతే ఏం పెట్టేవారు?" అన్నాను నవ్వుతూ.
"అబ్బా.... ఇప్పుడు ఎందుకు లెండి" అంది
"చెప్పొచ్చు కదా?" అన్నాను.
"నేనైతే కార్తీక్ అని పెట్టేదాన్ని" అంది మెల్లగా నవ్వుతూ.
"నిజంగానా?" అన్నాను నేను కూడా నవ్వుతూ.
"మ్మ్" అంది
"నన్ను ఆటపట్టించటానికి చెప్పట్లేదు కదా?" అన్నాను.
"లేదు" అంది
"సరే నమ్మేసాను" అన్నాను.
తను తల ఆడించింది.
"ఇంట్లో ఎవరికైనా చెప్పారా?" అన్నాను.
"హా మా ఆయన వాళ్ళ బాబాయ్ కి చెప్పాను,ఆయన చెన్నై లో ఉన్నారు, ఎల్లుండి వస్తాను అని చెప్పారు" అంది.
"ఇంకెవరికి చెప్పలేదా?" అన్నాను.
"మాకు ఇక్కడ ఎవరు లేరు" అంది
"అలా అయితే ఆయన వచ్చేవరకు మీకు తోడుగా ఉంటాను" అన్నాను.
"వద్దు ఆయన డిశ్చార్జ్ అవ్వగానే మీరు వెళ్ళిపోండి. లేదు అనుకుంటే వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడైనా వెళ్ళండి. కానీ ముందు మీకు నేను డబ్బులు ఇవ్వాలి" అంది.
"అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి నన్ను పంపించేయాలి అని ఫిక్స్ అయ్యారు కదా?" అన్నాను.
"అలా అని కాదు. ఇప్పటికే మీరు నాకోసం చాలా చేసారు. ఇంకా హెల్ప్ అడగటం కరెక్ట్ కాదు అని" అంది మెల్లగా.
"హాహా నేను ఉంటాలే అప్పటివరకు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక టాక్సీ బుక్ చేసి ఇద్దర్ని ముందు ఇంటికి పంపిస్తాను" అన్నాను నవ్వుతూ.
"థాంక్యూ సో మచ్ కార్తీక్" అంది మొదటిసారి నా పేరు పెట్టి పిలుస్తూ.
"యువర్ వెల్కమ్ రచన" అన్నాను నవ్వుతూ.
"నా పేరు ఎలా తెలుసు?" అంది
"అది నీ మొహం మీద రాసి ఉంది" అన్నాను
తను చివుక్కున చూసింది. నేను మెల్లగా నవ్వాను.
"ఇంతకీ మీ పెళ్లి ఎలా జరిగింది? లవ్ మ్యారేజ్ ఆ?" అన్నాను.
"లేదు ఇంట్లో వాళ్ళు చూసి చేసారు. చెప్పాలి అంటే ఆయన నాకు బావ అవుతారు" అంది.
"ఓహ్ మీ ఫ్యామిలీ లో వాళ్లేనా?" అన్నాను.
"హా అవును" అంది.
"లవ్ కం అరెంజ్ మ్యారేజ్ ఆ?" అన్నాను.
"లేదు, అసలు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు కానీ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఎలా ఉంటుందో తెలుసు కదా?" అంది
"అవును పాపం. కానీ ఇప్పుడు అయితే కాదు చూడు విగ్నేష్ ఎంత క్యూట్ గా ఉన్నాడో" అన్నాను.
"హా కానీ ఇప్పుడు ఆయన అంటే చాలా ఇష్టం" అంది నవ్వుతూ.
"అది ఇందాక చూసాను మీ కళ్ళలో. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు అంతలా ఏడుస్తుంటే ఏమైందో అనుకున్నాను" అన్నాను.
"అంటే అయన అలా పడటం చూసి తట్టుకోలేకపోయాను, చాలా భయం వేసింది" అంది.
"ఇప్పుడు అంతా ఓకే కదా?" అన్నాను.
"హ్మ్" అంది.
ఆ రోజు సాయంత్రం యాక్సిడెంట్ అయిన అమ్మాయి కళ్ళు తెరిచింది. నేను తన దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ ఇంట్లో చెప్పాను. అరగంట లో వాళ్ళందరూ హాస్పిటల్ కి వచ్చారు. తన భర్త, వాళ్ళ కుటుంబం మొత్తం చాలా థాంక్స్ చెప్పారు. రచన వాళ్ళందరూ నన్ను అభినందిస్తుంటే చూస్తూ నిలబడింది.
"నువ్వు చాలా మంచోడివి, పదకొండు మంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు" అంది
"పదకొండు కాదు పన్నెండు" అన్నాను తనని చూపిస్తూ.
"కాదు పన్నెండున్నర" అంది బాబుని కూడా చూపిస్తూ. తన గులాబీ రంగు పెదాలు విచ్చుకుని తెల్లని నవ్వు నన్ను తాకింది.
ఎంత అందమైన నవ్వు, ఎంత అందమైన అమ్మాయి అనుకున్నాను.
ఇటు యాక్సిడెంట్ అయిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఇప్పుడు రచన ది కూడా తెలిస్తే వెళ్లొచ్చు అనుకున్నాను. కానీ డాక్టర్ వచ్చి రాజేష్ రిపోర్ట్స్ చూసి ఇంకొక రెండు రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలి అని చెప్పారు. రచన మొహం లో రంగులు మారాయి. ఇంతలో ఆయన మత్తు లో నుండి బయటకి వచ్చాడు. నేను బయటకు వెళ్లి ఆయనకి తింటానికి ఫుడ్ తీసుకొని వచ్చాను.
రచన తన భర్త కి తినిపించింది. జాయింట్స్ దగ్గర పెయిన్ ఎక్కువగా ఉండటం తో పెయిన్ కిల్లర్స్ దాంతో పాటు స్లీపింగ్ పిల్స్ కూడా ఇచ్చి బయటకి వచ్చింది. రాత్రి 8 గంటలకు నైట్ స్టాఫ్ వచ్చి అక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పారు
. అది విని రచన షాక్ అయింది. నేను చెప్పాను వాళ్లిద్దరూ పేషంట్ తాలూకా అని. కానీ అతను ఏం వినకుండా మెడికల్ వార్డ్ లో ఎమన్నా ఖాళీ ఉంటే వెళ్ళండి అని చెప్పాడు.
చేసేది లేక ఇద్దరం అక్కడికి వెళ్ళాం. కానీ అది చూసాక అమ్మాయిలు ఉండటానికి అది అంత సేఫ్ గా అనిపించలేదు.
12-08-2024, 12:06 AM
"ఇప్పుడేం చేయాలి?" అంది రచన కంగారు గా.
"ఏముంది బయటకి వెళ్లి ఎమన్నా హోటల్ చూద్దాం" అన్నాను.
"హోటల్ ఆ? వద్దు" అంది. అప్పటి వరకు నా వెనుక వస్తున్నది ఆగిపోయింది.
"ఏంటి వద్దు, మనకి ఇంక ఛాన్స్ లేదు" అన్నాను.
"లేదు హోటల్ వద్దు" అంది.
తన సమస్య ఏంటో నాకు అర్ధం అయింది.
"నేను నీతో ఉంటాను అని ఆలోచిస్తున్నావా?" అన్నాను.
తను నా కళ్ళలోకి చూసింది. తన చూపుల్లో అవును అన్నట్టుగా ఉంది.
"దేవుడా.... చూడు రచన నిన్ను హోటల్ కి తీసుకొని వెళ్లి....." అంటూ ఆగాను పక్కన ఎవరో నడుచుకుని వస్తుంటే.
"చూడు రచన, నేను ఇక్కడ ఉన్నది నీ మీద జాలి పడి, అంతే కానీ ఛాన్స్ వస్తే నిన్నేదో చేయాలి అని కాదు. హోటల్ అంటే నీకొక సెపరేట్ రూమ్, నాకు సెపరేట్ రూమ్ అంతేకాని ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటాం అని కాదు. ఇప్పుడు ఒకే నా నీకు?" అన్నాను కోపం గా.
తను తల దించుకుంది.
"సారీ" అంది మెల్లగా.
"అయ్యో సారీ ఎందుకు రచన గారు" అన్నాను వెటకారం గా.
"సారీ కార్తీక్, నన్ను క్షమించు ప్లీజ్, ఇంతకముందు ఎప్పుడు ఇలాలేను నేను" అంటూ ఏడ్చింది.
"సరే ఆపు, ముందు నన్ను నమ్ము, లేకపోతే నీ అనుమానాలతో నాకు కోపం తెప్పిస్తున్నావ్" అన్నాను.
తను సరే అన్నట్టుగా తల ఆడించి నా వెనుక వచ్చింది. ఎదో కోపం లో అలా అన్నాను కానీ ఒకవేళ నేను అడిగిన వెంటనే తను వస్తాను అని ఉంటే నేను తన క్యారెక్టర్ గురించి ఏమనుకునేవాణ్ణి తను కరెక్ట్ గానే చెప్పింది అనుకున్నాను.
వెనుక బాబు ని చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ ని పట్టుకుని అవస్థలుపడుతు నడుస్తుంది.
"బాబుని ఇటివ్వు" అన్నాను.
"పర్లేదు" అంది మెల్లగా
"అబ్బా ఎందుకు ఈ ఫార్మాలిటీస్, గమ్మున ఇటు ఇవ్వు" అన్నాను.
తను మెల్లగా బాబుని నాకు ఇచ్చింది.
"థాంక్యూ" అంది.
నేను సరే అన్నట్టుగా తల ఆడించాను.
క్యాబ్ ఒకటి బుక్ చేసాను. డ్రైవర్ కి రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్పాను. రచన కూడా సైలెంట్ గా ఉంది ఏం మాట్లాడకుండా.
ఇంతలో ఒక ఏటిమ్ కనపడితే క్యాబ్ ఆపి వెళ్లి తనని అమౌంట్ డ్రా చేసుకుని రమ్మని చెప్పాను. తను వెళ్లి డల్ గా మొహం పెట్టి బయటకు వచ్చింది.
"ఏమైంది ఇది కూడా వర్క్ అవ్వట్లేదా?" అన్నాను
"అవుతుంది కానీ" అంటూ ఆగింది.
"మరి ఏమైంది?" అన్నాను.
"చెప్తాను కానీ కోప్పడకు. రాజేష్ పిన్ మార్చినట్టు ఉన్నాడు.
"ఉఫ్ఫ్" అన్నాను.
రచన తన తల దించుకుని నిలబడింది. తనని చూస్తుంటే హోమ్ వర్క్ మర్చిపోయి కాలేజ్ కి వెళ్లిన స్టూడెంట్ లా అనిపించింది. చిన్నగా నవ్వుకున్నాను.
"సరే రిలాక్స్ అవ్వు, నేనేదో నీ బాస్ అన్నట్టు నిలబడ్డావ్" అంటూ బాబుని తనకి ఇచ్చి నేను వెళ్లి కొంత డబ్బు డ్రా చేసుకొని వచ్చాను.
క్యాబ్ అతను మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు. అసలు హాయిగా స్నానం చేసి రిలాక్స్ గా తినాలి అనిపించింది కానీ ఆ అవకాశం ఇప్పుడు లేదు కదా వెళ్లి మొహం కడుక్కుని వచ్చాను. రచన కూడా అప్పుడే వాష్ రూమ్ నుండి వచ్చింది. నేను తన చైర్ లాగాను కూర్చో అన్నట్టుగా. తను థాంక్స్ చెప్పి కూర్చుంది.
"నేను వెజిటేరియన్" అంది మెల్లగా
"అయ్యో అవునా? నాకు తెలియక ఇద్దరికీ బటర్ చికెన్, రోటి ఆర్డర్ చేసాను" అన్నాను.
"అమ్మో నేను తినను అవి" అంది కంగారు గా.
"ఇప్పుడేం చేస్తాం ఆర్డర్ కూడా కాన్సల్ చేయటానికి ఉండదు" అన్నాను.
"ఒక్కసారి అడగొచ్చు కదా వాళ్ళని ప్లీజ్" అంది
"ఏం కాదు లే, ఒక్కసారి సైలెంట్ గా తినేసేయ్ ఎవరికీ తెలియదు" అన్నాను.
తను కంగారు గా చేతులు నలుపుకుంటూ ఉంది. ఇంతలో ఫుడ్ వచ్చింది. చూస్తే పనీర్ మసాలా, రోటిస్ వచ్చాయి. అది చూసి
"నిన్నూ......" అంటూ చిన్నగా కసిరింది.
"హాహా ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ రచన గారు" అన్నాను సాగదీస్తూ.
తను నవ్వింది. ఇద్దరం ఫుడ్ ని ఆస్వాదిస్తూ తిన్నాం.
"ఇంతకీ నీ షాపింగ్ ఏమైంది?" అన్నాను.
"ఏం షాపింగ్ ఓహ్ ఏమో, లోపలికి వెళ్తుంటేనే పడ్డారు ఆయన" అంది.
"మరి ఇంకేమన్నా బట్టలు ఉన్నాయా ఇప్పుడు" అన్నాను.
తన చీర మొత్తం నలిగిపోయి అస్త వ్యస్తంగా ఉంది.
"ఏం లేవు" అంది మెల్లగా.
ఇంతలో బిల్ వచ్చింది. నేను బిల్ పే చేసాను. ఇద్దరం బయటకు వచ్చాము. క్యాబ్ బుక్ చేద్దాం అంటే బుక్ అవ్వట్లేదు. ఇంక వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కాము.
"మంచి లాడ్జి కి తీసుకొని వెళ్లు" అన్నాను.
అది విని రచన చిన్నగా నవ్వింది.
"ఏంటి?" అన్నాను.
"ఏంటి ఏంటి?" అంది
"అదే నవ్వుతున్నావ్ గా నాకు చెప్తే నేను నవ్వుతాను" అన్నాను
"ఏం లేదు నీ గురించే ఆలోచిస్తున్నాను" అంది.
"అబ్బో ఏంటో నేను తెలుసుకోవచ్చా?" అన్నాను.
"అంటే నువ్వు చాలా మంచోడివి, బాగా చూసుకుంటున్నావ్ దాని గురించి" అంది నా కళ్ళలోకి చూస్తూ.
"అబ్బో పొగిడావా?" అన్నాను.
"లేదు నిజం చెప్తున్నాను" అంది
"అంటే నన్ను పొగడవా అయితే" అన్నాను
"అది పొగడ్తే కదా" అంది మెల్లగా.
నేను నవ్వాను, నాతో పాటు తను కూడా నా నవ్వుకి జత కలిపింది. మెల్లగా వెళ్తుంటే ఇంకా క్లాత్ షాప్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. నేను ఆటో అతన్ని ఆపమని చెప్పాను.
"ఎందుకు?" అంది.
"నేను కొనిస్తున్నాను ఇది సైలెంట్ గా రా" అన్నాను.
ఆటో అతన్ని వెయిట్ చేయమని చెప్పి ఇద్దరం లోపలికి వెళ్ళాం. తనకోసం బ్లూ కలర్ టాప్, కింద వైట్ లెగ్గిన్ కొన్నాను.
"చాలు ఇంక" అంది
"ఇంకేం వద్దా?" అన్నాను.
తనేమీ అర్ధం కాక నన్ను చూసింది. నేను ముందుకి జరిగి తన చెవి దగ్గరికి వెళ్లి.
"నీ లోపల ఇన్నర్స్ కూడా నేనే సెలెక్ట్ చేయాలా ఏంటి?" అన్నాను నవ్వుతూ.
తనకి అర్ధం అయ్యి సిగ్గుగా నవ్వింది. నేను బిల్ కౌంటర్ దగ్గర ఉంటే తనకి కావాల్సిన పాంటీ, బ్రా తీసుకొని వచ్చింది. నేను మనీ పే చేసాను.
"మొత్తం రేపు తిరిగి ఇస్తాను" అంది మెల్లగా.
"నీ ఇష్టం కానీ ఈ బట్టలకి వద్దు ఇది నేను ఇచ్చే గిఫ్ట్ అనుకో" అన్నాను.
"లేదు లేదు నేను ఇస్తాను" అంది.
"కనీసం ఆ టాప్ అయినా ఉంచుకో" అన్నాను.
"లేదు" అంది గట్టిగా. నేను తన కళ్ళలోకి చూసాను. పెళ్లి అయిన ఆడవాళ్ల కళ్ళలో ఉండే గట్టి నిర్ణయం కనపడింది. ఇంక నాకు తనని బలవంతం పెట్టాలి అనిపించలేదు.
"సరే" అన్నాను మెల్లగా.
"నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ" అంది మెల్లగా. అది తన గుండె నుండి వచ్చిన మాటలా అనిపించింది నాకు.
"హ్మ్" అన్నాను.
ఇంతలో ఆటో ఒక హోటల్ ముందు ఆగింది. నేను రచన కి 4 వేలు తీసి ఇచ్చి
"నువ్వు ఈ హోటల్ లో రూమ్ తీసుకో నేను వేరొకటి చూస్తాను" అన్నాను.
తను సరే అని తల ఆడించి డబ్బులు తీసుకుంది.
"రేపు కలుస్తాం కదా?" అంది
"తప్పకుండా, రేపు హాస్పిటల్ లో కలుద్దాం. నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా మేడం" అన్నాను
"అవును కదా మర్చిపోయాను" అంది నవ్వుతూ.
తను, బాబుని ఎత్తుకుని లోపలికి వెళ్ళింది. నేను కూడా తనే మాట్లాడి రూమ్ చూసుకోవాలి అని బయటనే వెయిట్ చేస్తూ ఉన్నాను. కాసేపటికి ఉసూరుమంటూ బయటకి వచ్చింది. నేను వెళ్ళిపోయి ఉంటాను అనుకుంది కానీ నన్ను చూసి హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.
"ఏమైంది?" అన్నాను.
"రూమ్స్ లేవు" అంది
"సరే ఎక్కు ఇంకొకటి చూద్దాం" అన్నాను.
రచన ఎక్కి కూర్చుంది. ఆటో అతను ముందుకు వెళ్ళాడు.
"నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను." అంది.
"నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను, అసలుకే నన్ను ఇందాక పొగిడావు కదా" అన్నాను.
"థాంక్స్" అంది నవ్వుతూ.
ఆటో ఇంకొక హోటల్ ముందు ఆగింది. ఇద్దరం లోపలకి వెళ్ళాం కానీ అక్కడ కూడా రూమ్స్ లేవు.
"పెళ్లిళ్ల సీసన్ కదా సార్, దొరకడం కష్టమే" అన్నాడు రిసెప్షన్ లో ఉన్న అతను.
అప్పటికే టైం 11 అయింది. ఇద్దరం ఇంకొక రెండు హోటల్స్ చూసాం కానీ ఖాళీ లేవు. చూడగా చూడగా ఒకటి దొరికింది కానీ లోపలకి వెళ్లి చూస్తే చాలా ఛండాలంగా ఉంది. నేను వద్దు అనుకుని బయటకు వచ్చేసాను. నాతోపాటే రచన కూడా సైలెంట్ గా బయటకి వచ్చేసింది.
డ్రైవర్ కి చెప్పాను ఇలాంటి ప్లేసెస్ కి తీసుకొని రావొద్దు అని. సరే అంటూ వేరే హోటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒకే రూమ్ దొరికింది.
"ఇప్పుడు ఏం చేద్దాం?" అంది
"ఏముంది నువ్వు వెళ్ళు, నేను వేరేది చూసుకుంటాను" అన్నాను.
రచన ఏం మాట్లాడలేదు.
"ఏంటి ఆలోచిస్తున్నావ్ నన్ను కూడా రమ్మంటావా ఏంటి?" అన్నాను.
"హ్మ్ అవును" అంది
"అమ్మో ఎమన్నా ఉందా? నువ్వు నేను ఒకే రూమ్ లో ఉంటే నిన్ను నేను ఎమన్నా చేస్తే" అన్నాను నవ్వుతూ.
తనకి నేను ఆటపట్టిస్తున్నాను అని అర్ధం అయింది. తను నా బుగ్గని గిల్లుతూ.
"రా సైలెంట్ గా" అంది.
"అవసరమా?" అన్నాను.
"ఏం కాదు లోపల రెండు బెడ్స్ ఉంటాయి అనుకుంటున్నాను, చెరొకదాని మీద పడుకోవచ్చు" అంది.
"కానీ ఎందుకు రిస్క్ అవసరమా?" అన్నాను.
"ఎప్పుడు నువ్వే కాదు, అప్పుడప్పుడు నేను కూడా కేరింగ్ చూపించాలి కదా" అంది నవ్వుతూ.
నేను ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపేసాను. హోటల్ కి కూడా డబ్బులు కట్టాను. ఇద్దరం మాకు ఇచ్చిన రూమ్ లోకి వెళ్ళాం. చాలా పెద్దగా ఉంది. టీవీ, ఏసీ, హాట్ వాటర్, అన్నీ ఉన్నాయి కానీ బెడ్ మాత్రం ఒకటే ఉంది. అది చూసి నవ్వుతూ.
"నేను స్నానం చేసి వస్తాను నువ్వు అంతలో దానిని స్ప్లిట్ చెయ్" అన్నాను గట్టిగా నవ్వుతూ.
నేను నా బట్టలు తీసుకొని బాత్ రూమ్ లోకి వెళ్ళాను. వెచ్చని నీళ్లు ఒంటి మీద పడుతుంటే హాయిగా ఉంది. స్నానం చేసి అక్కడే నా బట్టలు ఉతికి హ్యాంగర్ కి తగిలించి టీ షర్ట్, ప్యాంటు వేసుకుని బయటకి వచ్చాను. ఎదురుగా రచన కూర్చుని బాబు కి పాలు పట్టిస్తూ ఉంది. తన చీర కొంగు కింద ఉండి బ్లౌస్ పైకి ఉంది. దాంతో తన సన్ను కొంచం నాకు కనిపించింది.
"ఓహ్ సారీ" అన్నాను తల పక్కకి తిప్పి.
తను వెంటనే చేత్తో తన యద భాగాన్ని కప్పుకుని
"సారీ కార్తీక్" అంది.
"దేనికి సారీ, చూసింది నేను కదా" అన్నాను.
"హ్మ్ ప్లీజ్ దానిని మర్చిపో" అంది
"ట్రై చేస్తాను కానీ మర్చిపోవటం కష్టమే" అన్నాను.
"ఎందుకు?" అంది
"అబ్బా దాని గురించి అడగకు ఇంక" అన్నాను.
"సరే" అంది నవ్వుతూ.
"ఎందుకు నవ్వుతున్నావ్?" అన్నాను.
"ఏం లేదు" అంది.
కాసేపటికి బాబు నిద్ర పోయాడు. రచన పైకి లేచి బాబుని బెడ్ మీద పడుకోబెట్టింది. నేను ఉన్నాను అన్న సంగతి మర్చిపోయిందా అనుకున్నాను. మళ్ళీ తన సన్ను నాకు కనపడింది. చీర కొంగు కింద ఉండటం వలన తన నున్నని నడుము, లోతైనా బొడ్డు కనపడ్డాయి. అబ్బా ఎంత అందంగా ఉంది అనుకున్నాను. నేను అలానే నోరు తెరిచి తనని చూస్తూ ఉన్నాను.
"అలా చూడకు" అంది మెల్లగా.
"హ్మ్..." అంటూ ఈ లోకంలోకి తిరిగి వచ్చాను.
"నువ్వు మంచోడివే కానీ సిగ్గు మాత్రం లేదు" అంది
"థాంక్యూ ఇది చాలా పెద్ద కంప్లిమెంట్" అన్నాను.
12-08-2024, 12:39 AM
Nice super
12-08-2024, 01:18 AM
Not an ideal setting for adultery but narration is quite good and engaging!!
12-08-2024, 01:40 AM
(This post was last modified: 12-08-2024, 01:41 AM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
సూపర్ స్టోరీ..
థాంక్యూ కార్తీక్..
12-08-2024, 05:13 AM
Bagumdhi
12-08-2024, 05:30 AM
Super
12-08-2024, 05:37 AM
Nice story
12-08-2024, 07:42 AM
Continue...
12-08-2024, 08:58 AM
Superb bro
12-08-2024, 10:53 AM
superb story.. sarigga samayaniki apesaru bro...
12-08-2024, 11:00 AM
Nice start
12-08-2024, 11:26 AM
Super
12-08-2024, 11:58 AM
Wow nice
12-08-2024, 01:18 PM
బావుంది బ్రో కథాగమనం. రచన పేరు బావుంది అలాగే తను అప్పుడప్పుడు క్యాజువల్గా మాట్లాడిన మాటలు కూడా..'కార్తిక్ నువ్వు మంచోడివే కాని సిగ్గు మాత్రం లేదూ ఎందుకుంటుంది , గాంది గారే అన్నారు కదా "see beaty and enjoy it".....కొనసాగించండి
: :ఉదయ్
12-08-2024, 03:04 PM
(This post was last modified: 12-08-2024, 03:05 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
E scene enta varaku undalo antha varaku..
kotta valalto parichayam ela avutundo ala.. Urgent ga nee migata 15 kadhalu chadavali anipinchela.. Nee Srungara Uppena 5 Chadiva Bro.. Nice Erotic writings.. Thank you for your time for Us.. |
« Next Oldest | Next Newest »
|