Thread Rating:
  • 58 Vote(s) - 2.31 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

జడ్జిRunning

Showing only the posts of కుమార్: 81 of 309 posts. Show all posts
#81

వాడు నాలుగైదు రోజుల నుండి వస్తున్నాడు.
‎వాడి చూపులు రెండో రోజే అర్థం అయ్యాయి వాణి కి..
‎
‎ఆమె రిక్షా వెళ్ళాక ఇంట్లోకి నడిచింది..
‎
‎పది అవుతుండగా కనకం వెళ్ళింది వాణి ఇంటికి.
‎అప్పటికే వ్రతం మొదలు అయ్యింది.
‎కొందరు తెలిసినవాళ్ళు ఉన్నారు అక్కడ.
‎
‎అరగంట అయ్యేసరికి మల్లన్న కూడా వెళ్ళారు.
‎వాణి,అశోక్ శ్రద్ధగా పూజ చేస్తున్నారు.
‎అతను పట్టు పంచెలో ఉంటే,వాణి పట్టు చీరలో ఉంది..
‎
‎వాణి మొహం పూర్తిగా చూసాడు మల్లన్న.
‎ముక్కు,పెదవులు,మెరుస్తున్న బుగ్గలు..
‎
‎అరగంట తర్వాత అంతా అయ్యింది,చాలా మంది వెళ్ళిపోయారు.
‎అశోక్ తో మాట్లాడుతూ కూర్చున్నారు ఈయన.
‎కిచెన్ లో ఉన్న వాణి కి ఇద్దరి మాటలు వినపడుతున్నాయి.
‎"ఆయనకి దక్షిణ ఎక్కువ ఇవ్వలేదే"అన్నారు.
‎"gpay చేశాను..ఆయన మా దూరపు చుట్టం..వరసకు.. వాణికి..పేద తండ్రి అవుతారు"అన్నాడు అశోక్.
‎
‎"ఓహో..మీది పెద్దల పెళ్ళా"అన్నాడు .
‎"అవునండి..నాకు జాబ్ వచ్చాక చేశారు.
‎ఈ ఊరు వచి పది రోజులు అయ్యింది"అన్నాడు అశోక్.
‎ఈలోగా వాణి ముగ్గురికి ప్లేట్ లలో ఫుడ్ ఇచ్చింది.
‎
‎ఆమె చీర ను పంచెలాగా కట్టడం తో..పిర్రల షేప్,తొడల షేప్ తెలుస్తోంది..
‎
‎"నీకు ఏదైనా అవసరం అయితే అడుగు అమ్మాయ్"అన్నారు.
‎"సరే నండి"అంది వాణి నవ్వుతూ.
‎
‎వాళ్ళు వెళ్తుంటే గేట్ వరకు వెళ్ళింది వాణి.
‎కనకం తమ ఇంటి లోకి నడిచాక,ఇంకా వాణి తోనే ఉన్న ఆయన"ఆ రిక్షా వాడు..రౌడీ.ఇప్పటికీ రెండు సార్లు జైలు కి వెళ్ళాడు.
‎ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు"అన్నాడు.
‎వాణి కి అర్థం కాలేదు,ఎందుకు చెప్తున్నాడో..
‎
‎కానీ నవ్వి,తల ఊపింది..
‎"ఈ చీర లో అందం గా ఉన్నావు అమ్మాయ్"అన్నాడు వెళ్తూ.
‎వాణి నవ్వి ఊరుకుంది..
[+] 2 users Like కుమార్'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: Konda_konda, LovePookie, telugu1secret, tonystark1, 25 Guest(s)