Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నా సొగసు

Showing only the posts of SnehaVirajini: 1 of 8 posts. Show all posts
#1

సంవత్సరం క్రితం అనుకుంట నేను xossipy లో జాయిన్ ఆయను

ఇక్కడ పరిచయం అయినా ఒకతని కోసం వెతికాను role plays బాగా చేసేవాడు నాకు తెలిసి తాను ఇంకా ఇక్కడ లేదు అని అర్ధం అయింది సో ఆలా ఆలా ఇక్కడ కథలు చదవడం అలవాటు అయింది 
ఎన్నో మంచి స్టోరీస్ చదివాను రైటర్స్  చాలా అద్భుతంగా రాస్తున్నారు 
నాక్కూడా మీ అందరి హృదయాలకు హత్తుకునే కథ ఒకటి రాయాలి అని కోరిక
డైలీ బేసిస్ లో కాకుండా ఒక టైం పెట్టుకొని అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను
ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ 

మీ స్నేహ విరజిని
[+] 9 users Like SnehaVirajini's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)