Thread Rating:
  • 17 Vote(s) - 2.47 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం (అయిపొయింది)

Showing only the posts of 3sivaram: 45 of 95 posts. Show all posts
#41

31. ఏంటి అసలు నీ బాధ









కేశవ్ "హలో.."

సుహాస్ "ఆహ్.. హలో చెప్పూ.. ఏమయంది?"

కేశవ్ "డాక్టర్ త్రిషా ఫోన్ చేశారు.. ఇవ్వాళ రాత్రి విల్లా లో కలుద్దాం అంటున్నారు.. నువ్వు వస్తున్నావా.."

సుహాస్ "హుమ్మ్.. "

కేశవ్ "సరిగా చెప్పూ.. వస్తావా.."

సుహాస్ "ఆలోచిస్తున్నాను.."

కేశవ్ "ఏమయింది?"

సుహాస్ "ఏమి లేదు.. మళ్ళి కాల్ చేస్తాను.."

కేశవ్ "వస్తున్నావో రావో ఎదో ఒకటి చెప్పూ.."

సుహాస్ "సరే రానూ.."

కేశవ్ "ఏంటి? రానూ అన్నావా.."

సుహాస్ "అవునూ రానూ.. బాయ్.." అని ఫోన్ కట్టేశాడు.

ప్రియాంక "ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావ్"

సుహాస్ "ఫ్రెండ్.."

ప్రియంక "ఏం కావాలంట..."

సుహాస్ "ఇవ్వాళ ఈవెనింగ్.. చిన్న పార్టీ ఉంది రమ్మంటున్నారు.."

ప్రియాంక "ఏం చెప్పావ్.."

సుహాస్ ప్రియాంకని వెనక నుండి హాగ్ చేసుకొని ఆమె మెడ వంపులలో మొహాన్ని దాచి ఆమె శరీరపు స్మెల్ పీలుస్తూ "నేను బిజీ" అంటూ ఆమె సన్నని నడుము చుట్టూ చేతులు బిగించాడు.

ప్రియాంక "నువ్వు బిజీ కాదు.."

సుహాస్ "ఏం కాదు.. నాకు చాలా పనులు ఉన్నాయ్.." అంటూ ఆమె శరీరాన్ని తడిమేస్తున్నాడు.

ప్రియాంక కూడా ఇబ్బందిగా కదులుతూ "స్స్.." అంటూ వదల్లేక వదల్లేక అతన్ని తోసేసింది.

సుహాస్ కూడా కొద్ది సేపటికి పెళ్ళాం మత్తు నుండి దూరం అయి ప్రియాంక మొహాన్ని చూస్తూ "ఏమయింది?" అని అడిగాడు.

ప్రియాంక ఎదో చెప్పాలి అన్నట్టు చూస్తూ తల దించుకొని "నేను అమ్మతో పాటు వైజాగ్ కి వెళ్తున్నాను"

సుహాస్ "వాట్.."

.....

[Image: tenor.gif]

ప్రియాంక "అది కాదు నా మాట వినూ.."

సుహాస్ "ఏం కాదు.. ఇవ్వాళ వచ్చి అప్పుడే వెళ్తున్నావ్.."

ప్రియాంక "నన్నేం చేయమంటావ్.."

సుహాస్ "రానూ అని చెప్పూ.."

ప్రియాంక "అలా ఎలా చెబుతాను.."

సుహాస్ "నోరు తెరిచి 'రానూ' అని చెప్పూ.."

ప్రియాంక "అది కాదు సుహాస్.. డెత్ బెడ్ మీద ఉన్నారు వాళ్ళ ఆఖరి కోరిక.. నన్ను చూడాలని.. వెళ్ళకపోతే ఎలా చెప్పూ.."

సుహాస్ "ముందు చెప్పాలి కదా.."

ప్రియాంక ".."

సుహాస్ "సరే నేను కూడా వస్తాను.."

ప్రియాంక "ప్చ్.."

సుహాస్ "ఏమయింది?"

ప్రియాంక "నువ్వు ఇక్కడ ఉండు.. నేను రాత్రి వెళ్లి ఒకే ఒక్క రోజు ఉండి వచ్చేస్తాను.. "

సుహాస్ "నేను కూడా వస్తే ఏంటి? సమస్య.."

ప్రియాంక "అందరూ ప్రియాంక మొగుణ్ణి కొంగుకి కట్టేసుకొని తిరుగుతుంది అంటారు.. మీరు దాన్ని చేస్తారు.."

సుహాస్ "నేనేం అలా చేయను.. డీసెంట్ గా బిహేవ్ చేస్తాను.."

ప్రియాంక "అది కాదు అండి.. నా మాట వినూ.. నా బుజ్జి కదా.."

సుహాస్ "హుమ్మ్ సరే.."

......

ప్రియాంక "ఏంటి? ఇంకా మొగుడు గారు మొహం అలా పెట్టారు.."

సుహాస్ "అదేం లేదు.."

ప్రియాంక "మీరు అబద్దం చెప్పినా మీ కళ్ళు నిజం చెబుతున్నాయ్.."

సుహాస్ "అవునా.. ఏం చెబుతున్నాయెంటి?"

ప్రియాంక దగ్గరకొచ్చి చిన్నగా "మీ మొడ్డని ఒక సారి చూసుకోమని.." అంటూ సుహాస్ మొడ్డని అందుకుంది.

సుహాస్ చుట్టూ చూస్తూ "అత్తయ్యా.."

ప్రియాంక "అమ్మా అను బాబు ఇద్దరూ కలిసి పక్కింటికి వెళ్ళారు.. ఇప్పట్లో రారు.."

సుహాస్ "వద్దులే నిన్న అసలే టైర్డ్ అయ్యావ్.."

ప్రియాంక "ఎవరూ.. నేనా.. నా స్టామినాని తక్కువ అంచనా వేస్తున్నావా.. నువ్వు పదా.. పదా ముందు.."

సుహాస్ "సరే పదా.."

[Image: 33e7jg1.jpg]

. . . . . . .

ప్రియాంక "ఉఫ్ఫ్... ఇక చాలా.."

సుహాస్ "స్టామినా.. అది ఇది అన్నావ్.."

ప్రియాంక "ఒక్క నిముషం గ్యాప్ యివ్వు.. వస్తున్నా.."

సుహాస్ "ఏం పర్లేదు.. లే.."

ప్రియాంక "అదేం కుదరదు.. మా ఆయనని నేను వదిలేసి వెళ్ళే ముందు అన్ని కోరికలు తీర్చి వెళ్ళాలి.."

సుహస్, ప్రియాంక మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాల మీద ముద్దు పెడుతూ "తీరింది.."

ప్రియాంక రొప్పుతూ "అదేం కాదు.. నీ మొడ్డ ఇంకా లేచే ఉంది.. ఉండు వస్తున్నా.."

సుహాస్ "అరె.. పర్వాలేదే.. నువ్వేంటి? ఇవ్వాళ నా జ్యూస్ మొత్తం తాగేద్దాం అనుకుంటున్నావా..."

ప్రియాంక "ఉమ్మ్.. తాగేస్తా.. తాగేస్తా.. " అంటూ సుహాస్ మీదకు దూకింది.

సుహాస్ ఆమెను ఎత్తుకొని దెంగాడు.. ఆ తర్వాత ఇద్దరూ మంచం మీద పడుకొని నిద్ర పోయారు.


[Image: 33e13WG.jpg]

. . . . . . .

సుహాస్ నిద్ర లేచే సరికి పెళ్ళాం, కొడుకు అత్తా ముగ్గురు మళ్ళి ఊరు బయలు దేరారు.. వెళ్ళే వరకు కూడా ప్రియాంక ఆఖరి కోరిక అంటూ కలవరిస్తూ ఉంది. సుహాస్ తల కొట్టుకుంటూ ఉన్నాడు.

మొత్తానికి.. సుహాస్ వాళ్ళను వదల్లేక వదల్లేక రైల్వే స్టేషన్ లో వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు.


. . . . . .

ఫోన్ మోగడంతో తీసి చూడగా త్రిషా కాలింగ్.. అని కనిపించింది.

సుహాస్ "హలో.."




కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ త్రిషా ఇంటికి బయలు దేరారు.

త్రిషా సారీ కట్టుకొని హాల్ లోని సోఫా మధ్యలో కాలు మీద కాలువ్ వేసుకొని కూర్చొని ఉంది.

సుహాస్ "చెప్పండి, ఏంటి రమ్మన్నారు.."

కేశవ్ "హుమ్మ్"

త్రిషా "ముందు మీరు చెప్పండి.."

సుహాస్ "చెప్పేది ఏముంది? మనల్ని ఫాలో అవుతున్నారు.. ఆ మేఘన స్పృహలోకి వచ్చాక తను ఎటూ వెళ్తే అటూ మనుషులను కూడా ఫాలో చేస్తారు.. మనం కూడా ఆ మేఘని ఫాలో అయ్యే వాళ్ళను పట్టుకుంటే ఇంకొన్ని నిజాలు తెలుస్తాయి"

త్రిషా "హుమ్మ్.. ఇంకా..."

కేశవ్ "ఇంకా ఏముంది?"

త్రిషా "అదే.. నూతన్ దొరికితే ఏం చేస్తారు.."

సుహాస్ ఆలోచిస్తూ ఒక సారి త్రిషాని చూస్తూ ఆగిపోయాడు.

కేశవ్ "ఏముంది? బొక్కలో పడేసి కొడితే ఇంకో సారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు"

సుహాస్ "మీ ప్రవర్తన ఇవ్వాళ తేడాగా ఉంది."

కేశవ్ "హుమ్మ్.."

సుహాస్ గుటకలు మింగుతూ పైకి లేచి నిలబడగానే.. త్రిషా పెద్ద పెద్దగా నవ్వేసింది, అప్పటికే చుట్టూ నలుగురు మనుషులు వచ్చేసి సుహాస్ ని కేశవ్ ని అదుపులోకి తీసుకున్నారు.

మరో గదిలో నుండి నూతన్ బయటకు వచ్చాడు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ మీద రెడ్ కలర్ కోట్ వేసుకొని బయటకు వస్తూ డాషింగ్ గా కనిపిస్తున్నాడు.

అతను వస్తూనే త్రిషా దగ్గరకు వచ్చి ఆమె ప్లేస్ లో సుహాస్ మరియు కేశవ్ ఎదురుగా కూర్చున్నాడు.

సుహాస్ కళ్ళలో కోపం నూతన్ ని దహించి వేస్తుంది.

త్రిషా చప్పట్లు కొడుతూ "మాస్టర్.. మాస్టర్.. నేను చెప్పాను కదా.. వీళ్ళను పట్టిస్తాను అని పట్టించాను.." అంటూ ఎగురుతుంది.

కేశవ్ కి ఫేమస్ సైకియాట్రిక్ డాక్టర్ త్రిషాని అలా చూసి మైండ్ బ్లాక్ అయింది.

త్రిషాని మైండ్ కంట్రోల్ చేసి ఒరిజినల్ త్రిషాలాగా నటింప చేసి తమను పట్టుకుంటారని ఏ మాత్రం ఊహించలేదు.

నూతన్ వెనక్కి తిరిగి త్రిషాని చూస్తూ చిటికే వేశాడు.

త్రిషా ఈ లోకం లోకి వచ్చింది.

నూతన్ ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాడు.

అతని ఎదురుగా కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ దొరికిపోవడం చూసి షాక్ అయింది.

నూతన్ నవ్వుతూ "ఇప్పుడు చెప్పూ ఏంటి? నీ బాధ.."













All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 5 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

32. 'నూతన్' పరిచయం








చుట్టూ ఉన్న చీకటి ప్రాంతంలో కుక్క ఊలలు వినిపిస్తూ ఉంటే, ఆ చీకట్ల మధ్యలో ఉన్న ఒక విల్లాలో మాత్రం లైట్ లు వెలుగుతూ ఉన్నాయి.

నలుగురు మనుషులు కలిసి సుహాస్ మరియు కేశవ్ ఇద్దరినీ తాళ్ళతో కట్టేసి కింద పడేశారు, వాళ్ళ నోట్లో కూడా గుడ్డలు కుక్కి ఉన్నాయి.

సోఫాలో త్రిషా కూర్చొని ఉంది ఆమె ఎదురుగా నూతన్ అటూ ఇటూ తిరిగుతూ ఉన్నాడు. త్రిషా కంటి నుండి నీళ్ళు, ఆమె మొహం మీద చమట పట్టేసి కింద పడకుండా అలానే ఉన్నాయి.

త్రిషా ఎదురుగా ఒక కుర్చీ వేసుకొని నూతన్ ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాడు.

నూతన్ ఏమి మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు.

త్రిషా అతన్ని ఎలా ఫేస్ చేయాలో ఏం జరగబోతుందో అన్నట్టు భయం భయంగా చూస్తూ ఉంది.

నూతన్ "అమ్మానాన్న ఉన్న వాళ్ళ కంటే ఆ ప్రేమ ఏంటి అనేది తెలియని వాళ్ళే త్వరగా మెచ్యూర్ అవుతారు"

త్రిషాతో పాటు అక్కడున్న అందరూ తల పైకెత్తి నూతన్ వైపు చూశారు.

నూతన్ "అనాధగా మారిన నన్ను ప్రభు గారు దత్తత తీసుకున్నారు. తండ్రి ప్రేమ దొరుకుంతుంది అనుకున్నాను, బొంగు ప్రేమ దొరికింది. మామూలు అనాధ శరణాలయం నుండి రిచ్ అనాధ శరణాలయానికి ట్రాన్సఫర్ అయ్యాను అంతే.. పైగా ఫ్యూచర్ వారసుడుగా ఉండడానికి నాకు అన్ని నేర్పించారు.. ఎవరితో ఎలా ఉండాలి.. ఏం చేయాలి.. ఏం మాట్లాడాలి.. అన్ని అంటే అన్ని.."

త్రిషా, నూతన్ కళ్ళలోకి చూస్తుంది.

నూతన్ "వద్దనిపించేది, నా వల్ల కాదు అనిపించేది. రిచ్ పిల్లల మధ్యన ఫ్రెండ్ గా ఉండలేను.. ఎందుకంటే నేనొక దత్తత తీసుకోబడ్డ వాడిని, అనాధ పిల్లలలో ఉండలేను.. వాళ్ళందరికీ నేనొక అన్నని.. నాతో మంచిగా ఉంటే ఏదైనా వస్తుంది.. అని వాళ్ళ లాభం.. సరే  ఎవరైనా కూడా ఉండే వాళ్ళతో స్నేహం చేస్తే తేలికగా బయట పడిపోయేది ఆ దొంగ నా కొడుకులు నాతో స్నేహం చేయడం లేదు.. నన్ను ట్రాప్ చేస్తున్నారని.."

త్రిషా ".."

నూతన్ "పెద్దగా వద్దనిపించేది.. అందరిని బయటకు నెట్టేసి నాకో ఫ్రెండ్ కావాలి, అని అరవాలని అనిపించేది.. వాళ్ళు చెప్పే టీచింగ్ నేర్చుకోకూడదు అని అనిపించేది.."

త్రిషా ".."

నూతన్, కళ్ళ నీళ్ళతో త్రిషా ముందు కూర్చొని "నేను చిన్నప్పుడి నుండి మెచ్యూర్ గా బాగా చదువుతూ ఉంటా అని నన్ను సెలక్ట్ చేసుకున్నారు.. నాకొక ఫ్యామిలీ దొరుకుతుంది ఇక నుండి నేను కూడా సరదాగా చిన్న పిల్లాడిలా ఉండొచ్చు అనుకుంటే.. నాతో పాటు ఆ అనాధ గుంపు మొత్తాన్ని జేర్చుకొని వాళ్ళ అందరికి నన్నొక అన్నని చేశారు.. నాకు ఇష్టం లేదు.. అసలు ఇష్టం లేదు.. అసలు నీకొకటి తెలుసా.. కొన్ని సార్లు తెలిసి కూడా ఏమి తెలియనట్టు నటించే వాడిని.."

త్రిషా ".."

నూతన్ "అలాంటి నా జీవితంలోకి ఆమె వచ్చింది.. నన్ను చూసి నవ్వుతూ ఆర్డర్ అని అడిగింది.. ఆమె నవ్వు చూడగానే నా మనసు కదిలిపోయింది.. తనను చూస్తూ ఏం చెప్పాలో అర్ధం కాక అలానే చూస్తూ ఉంటే, క్యాపచినో అని తనే చెప్పి ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను నవ్వుతూ చూస్తూ యిచ్చి వెళ్ళింది.. ప్రతి రోజు, ప్రతి రోజు తన కోసమే అక్కడకు వెళ్ళే వాడిని ప్రతి రోజు క్యాపచినో ఆర్డర్ చేసే వాడిని.. అడ్వాన్స్ అయి తన పేరు, వివరాలు అడగాలని ఉండేది కాని తొందర వద్దని అనిపించేది.. ఎందుకంటే ఆమెతో గడిపే ప్రతి క్షణం నేను అనుభూతి చెందుతూ ఉన్నాను.. ఒక సారి దైర్యం చేసి ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను.."

త్రిషా "మంచిదే కదా.."

నూతన్ "కానీ నేను సరిగా మాట్లాడలేకపోయే వాడిని.. తన ఎదురుగా మాట్లాడడం నాకు చేతకాలేదు.. ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్ధం కాలేదు.. అప్పుడే నాకు క్రిష్ అనుకోకుండా పరిచయం అయ్యాడు.."

త్రిషా ".."

నూతన్ "క్రిష్ నాలా కాదు.. డైరక్ట్ గా వెళ్లి అమ్మాయిలతో మాట్లాడేస్తాడు.. పరిచయాలు పెంచేసుకుంటాడు.. నిర్భయంగా అమ్మాయిల కోసమే సిటీకి వచ్చా అని చెప్పాడు.. వాడిని చూసి నాకు నవ్వొచ్చేది.. నేను ఎవరో చెప్పకుండా స్నేహం చేశా.. నేనెవరో తెలిశాక కూడా అంతే స్నేహంగా ఉన్నాడు.. పర్లేదు, ఈ జీవితానికి ఒక ఫ్రెండ్.. ఒక గర్ల్ ఫ్రెండ్ ఇక చాలు.. అనుకున్నాను.. ముగ్గురి మధ్య పరిచయం పెరిగింది.."

త్రిషా "ఏమయింది?"

నూతన్ "క్రిష్ ఆమెకు ప్రపోజ్ చేశాడు.. అంతే.."

త్రిషా "ఏమయింది?"

నూతన్ "రిజక్ట్ చేసింది.. ఆ తర్వాత నాతో కూడా మాటలు ఆపేసింది, కొన్ని రోజులకు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.. క్రిష్ కి ఇదే విషయం చెబితే లైట్ తీసుకో అన్నాడు.. లైట్.. లైట్.. ఎలా తీసుకోవాలి.. "

త్రిషా ".."

నూతన్ "బాధలో ఉన్న నాకు ప్రభు అడిగి విషయం తెలుసుకొని.. నాకు ఈ వశీకరణం విద్య నేర్పించాడు.. దాని ద్వారా చాలా మంచి పనులు చేసేవాడిని.. ఒక సారి ఫోన్ ద్వారా మోసం చేసే నిత్య అనే సైబర్ నేరగాళ్ళను పట్టుకున్నాను.. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది"

త్రిషా "క్రిష్.."

నూతన్ "హుమ్మ్... క్రిష్ వశీకరణం కాలేదు.. అందుకే, నిత్య గ్యాంగ్ ని క్రిష్ మీదకు తోలాను.. నా బాధ వాడికి తెలియాలి అనుకున్నాను"

త్రిషా "ఏమయింది?"

నూతన్ నవ్వేస్తూ "నా దగ్గరే ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు, వాడికి పెద్ద పెద్ద పనులు అన్ని ఇచ్చే వాడిని అన్ని చేసేవాడు.. డీల్స్ అన్ని ఒక సారి ఫెయిల్ అయి అయి.. మెల్లగా సక్సెస్ అయి నేర్చేసుకున్నాడు.."

త్రిషా కూడా నవ్వేసింది.

నూతన్ "కాని ఒక రోజు వాడికి తను లవ్ చాట్ చేస్తుంది ఒక అమ్మాయితో కాదు ఒక గ్రూప్ తో.. అలాగే వీడి దగ్గర నుండి సుమారు లక్షన్నర సొమ్ము కాజేసింది అని తెలియజేశాను.."

త్రిషా "ప్చ్.. ప్చ్.. "

నూతన్ "వాడు బాధ పడలేదు.. భయ పడలేదు.. "

త్రిషా "మరి.."

నూతన్ "సూసైడ్ చేసుకుంటున్నా అని పిలిచి, నిత్యని హోటల్ కి తీసుకొని పోయి దెంగాడు అంట.. "

త్రిషా షాక్ అయి చూసింది.

నూతన్ "నాకు కోపం వచ్చేసింది, నేను కూడా చాలా మందిని టార్గెట్ చేసి వశీకరణం చేసి దెంగాను.."

త్రిషా షాక్ అయి చూసింది.

నూతన్ "వాడికే అంత ఉంటే మరి నాకు ఎంత ఉండాలి.."

త్రిషా ".."

నూతన్ "ఆ తర్వాత పశ్చాత్తాప పడి వాడికి దూరంగా ఉన్నాను, ఇక వీడితో మనకు వద్దులే అనుకోని దూరంగా ఉన్నాను.. మనోడు సిక్స్ ప్యాక్ చేసి బాడీ పెంచాడు.. నాకు కూడా అనిపించి నేను కూడా బాడీ పెంచాను.. తర్వాత కొన్ని రోజులకు ఫోన్ చేశాడు.. వాడు లవ్ చేసిన అమ్మాయిని ఆ అమ్మాయి హస్బెండ్ వరంగల్ బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు అంట.. సాయం చేయమని అడిగాడు.."

త్రిషా చూస్తూ ఉంది.

నూతన్ "వెళ్లి ఆ అమ్మాయిని కాపాడాను.. అప్పుడే తెలిసింది ఆమెకి ఒక ఆరు నెలల పిల్లాడు ఉన్నాడని.."

త్రిషా "ఉష్..."

నూతన్ "ఇక వాడిని జీవటమే ఆడుకుంటుంది మనకెందుకు లే అనుకుంటున్నా.."

త్రిషా "హుమ్మ్"

నూతన్ "వాడు ఆ అమ్మాయి కోసం కాలేజ్ కి వెళ్లి వచ్చి, మళ్ళి పార్ట్ టైం ఉద్యోగం చేసి మళ్ళి నా దగ్గరకొచ్చి బిజినెస్ నేర్చుకొని బిజినెస్ చేస్తూ.. వాడిని వాడు మేరుగుపడుచుకుంటూ ఉన్నాడు"

త్రిషా "వావ్.."

నూతన్ "వాడిని మళ్ళి ఎదో ఒకటి చేయాలని అనిపించింది.. అందుకే అప్పుడే కొత్తగా ట్రాప్ చేసిన పూజ అనే అమ్మాయిని వాళ్ళ జంట మీదకు వదిలాను.."

త్రిషా కోపంగా చూస్తుంది.

నూతన్ "ఆ పూజ మెల్లగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ ఇద్దరినీ మళ్ళి కలుసుకోవడానికి లేకుండా విడగొట్టింది.."

త్రిషా "పాపం.."

నూతన్ "వాడు ఇప్పటికైనా కుప్పకూలుతాడు అనుకుంటే, ఆ పూజ దగ్గర మూడు వందల కోట్లని బిజినెస్ లో పెట్టి మూడు నెలలు తిరగకుండా అరవై కోట్లు సంపాదించుకున్నాడు.. పైగా గోవాలో బిగ్ షాట్ గా ఎదిగాడు.."

త్రిషా ".."

నూతన్ "నేను వెళ్ళే సరికి ఈ పూజని గర్ల్ ఫ్రెండ్ ని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.."

త్రిషా ".."

నూతన్ "కోపం వచ్చేసింది.. అరె ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఇలా ఉంటాం.. అలాంటిది వాడు ఎంత దెబ్బ తగిలితే అంత ఎదుగుతున్నాడు.. నాకు కోపం వచ్చేసింది.. ఆ కోపంలోనే చాలా మందిని వశీకరణం చేసుకొని దెంగాను.."

త్రిషా ".."

నూతన్ "కోపం తగ్గక పూజని వాడికి తెలిసేలా దెంగాను.. ఆ నా కొడుకు.. అసలు పట్టించుకోలేదు.. వాడి గర్ల్ ఫ్రెండ్ ని దెంగితే కోపం రావాలా వద్దా.. అసలు వాడు.. ఓహో.. సరే.. అని వెళ్ళిపోయాడు.."

త్రిషా "ఇంత మందిని మోసం చేసి దెంగావా.."

నూతన్ తల పైకెత్తి "ఎందుకని నా తప్పులే కనిపిస్తున్నాయ్.. వాడు చేసినవి ఎందుకు తప్పులు అనిపించడం లేదు.. వాడి క్యారక్టర్ ఎందుకు బ్యాడ్ అనిపించడం లేదు.. " అంటూ కోపంగా చూశాడు.

త్రిషా "క్రిష్ ఎవరిని రేప్ చేయలేదు.. అందరితో ఇష్ట ప్రకారంగానే రిలేషన్ లో ఉన్నాడు.. కాని నువ్వు అలా కాదు.. ఇంచు మించు నువ్వు చేసింది రేప్.. సెన్సిటివ్ వ్యక్తులకు నువ్వు చేసింది గుర్తు వస్తే.. సూసైడ్ చేసుకోగలరు.." అంది.

నూతన్ కోపంగా త్రిషాని చెంప మీద కొట్టాడు.

అప్పటి వరకు నేల మీద పడి ఉన్న సుహాస్ కళ్ళు అమాంతం తెరుచుకున్నాయి. అప్పటి వరకు పీడకలలు, నూతన్ అంటూ కలవరించిన ప్రియాంక సడన్ గా వచ్చి అదేం లేదు అన్నట్టు ప్రవర్తించింది. ముందు రోజు తన ప్రవర్తన గుర్తు వచ్చి సుహాస్ కి భయం వేసింది, ఆఖరి కోరిక అంటూ చెప్పిన ఆమె మాటలు తన భయం రెట్టింపు చేస్తున్నాయి.. అర్జెంట్ గా ప్రియాంక గురించి తెలుసుకోవాలి అనిపించింది. నోట్లో కుక్కిన గుడ్డని  నెట్టేస్తూ కిందనే గిల గిలా కొట్టుకుంటూ తిరుగుతున్నాడు.

నూతన్ అక్కడే నేల మీద పడి మొత్తుకుంటున్న సుహాస్ ని చూస్తూ తన మనుషులతో కొట్టించాడు. సుహాస్ కొన్ని దెబ్బలు తిని స్పృహ తప్పాడు.


ఒక కొండ చిరియ మీద నించొని కిందకు చూడగా సముద్రం కనిపిస్తుంది. ప్రియాంక వెనక్కి తిరిగి సుహాస్ ని చూసి నవ్వి "జాగ్రత్త సుహాస్, నువ్వు బాగుండు.. బాబు కూడా జాగ్రత్త.." అని చెప్పి నీళ్ళలోకి దూకేసింది.

సుహాస్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాడు, అప్పటికే ప్రియాంక నీళ్ళలోకి దూకేసింది.

సుహాస్ పెద్దగా అరుస్తూ నీళ్ళ వైపు వెళ్తూ ఉంటే, తన మొహం మీద నీళ్ళు పడ్డట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నూతన్ మనుషులు తననే చూస్తూ ఉన్నారు.














All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 7 users Like 3sivaram's post
Like Reply
#43

33. నేను చెడ్డవాడిని కాదు.. నేను చెడ్డ వాడిగా మార్చబడ్డాను..









ర్ర్.. ర్ర్.. ర్ర్.. ర్.. ర్.. మంటూ సౌండ్ వినపడుతూ ఉండగా, సుహాస్ మెల్లగా కళ్ళు తెరిచాడు. తను ఇప్పుడు రోడ్ మీద ఉన్నాడు, చేతులకు కాళ్ళకు ఉన్న కట్టిన కట్లు స్థానంలో ఒరుచుకున్నట్టు గుర్తులు ఉన్నాయి.

తను ఇక్కడకు ఎలా వచ్చాడో తనకే అర్ధం కావడం లేదు, త్రిషా వాళ్ళ ఇంటిలో నుండి ఇక్కడకు ఎలా వచ్చాడో, అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తనకు అర్ధం కావడం లేదు.

మొహం మీద చేతులతో తుడుచుకోగా రక్తపు మరకలు, మొహం మీద అక్కడక్కడ నొప్పిగా, మంటగా అనిపిస్తుంది.

సుహాస్ "రాత్రి.. రాత్రి.." అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ప్రియాంక గుర్తు వచ్చింది. ప్యాంట్ మరియు షర్ట్ లు వెతుక్కోగా ఫోన్ కనిపించలేదు. చుట్టూ చూడగా.. తనకి కొద్ది దూరంలో తన ఫోన్ నేల మీద బలంగా కొట్టినట్టు ముక్కలయి పడి ఉంది.

ఫోన్ ని చేతుల్లోకి తీసుకొని పిచ్చి పట్టిన వాడిలా పవర్ బటన్ ని నొక్కుతూ ఉన్నాడు. ఎంత కష్ట పడ్డా ఫోన్ ఆన్ అవ్వడం లేదు. అంతలోనే సూర్యుడు ఎండ సర్ర్ మంటూ మొహం మీద తగులుతుంది.

ఇక ఏం చేయాలో అర్ధం కాక రోడ్ మీద ముందుకు నడుస్తూ ఆ దారిలో వెళ్తున్న రకరకాల వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతూ తిరిగి ఊళ్ళోకి వచ్చాడు.

ఇంటికి వచ్చాక ఫోన్ కి చార్జింగ్ పెట్టగా ఫోన్ చార్జ్ అవుతున్నట్టు చూపించగానే ఫోన్ ని ఆన్ చేసి అత్తగారికి (ప్రియాంక వాళ్ళ అమ్మ) కాల్ చేశాడు.

సుహాస్ "హ.. హలో.. అత్తయ్యా.." అంటూ కంగారుగా అరిచేసాడు.

"బాబూ.. మన ప్రియాంక.." అంటూ ఏడుపు వినిపించింది.



కొన్ని రోజులకు సుహాస్ మందు కొడుతూ పిచ్చి వాడిలా ఏడుస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు.

ప్రియాంక వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ సుహాస్ కి ఎంతో చెప్పి చూసి వినకపోయే సరికి బాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

అదే రోజు ఇంట్లో సుహాస్ మందు కొట్టి కళ్ళు మూసుకొని స్పృహ తప్పి పడిపోయాడు.

కేశవ్ "సుహాస్.." అంటూ వచ్చి పలకరించాడు.

కొద్ది సేపు మాట్లాడుకున్నాక కేశవ్ సుహాస్ ని త్రిషా గురించి అడిగాడు. ఆమె ఇప్పుడు అక్కడ లేదు.

ఎక్కడకు వెళ్లిందో కూడా తెలియదు.

సుహాస్ కూడా మందు బాటిల్ పక్కన పెట్టి త్రిషా గురించి ఆ రాత్రి జరిగిన దాని గురించి తీవ్రంగా ఆలోచించాడు.

కేశవ్, సుహాస్ ని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ త్రిషా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండి, ఎవరూ అక్కడ నివసిస్తున్నట్టుగా లేదు.

సుహాస్ ఇంటికి తిరిగి వచ్చాడు... ఎంత ఆలోచించినా తనకు ఏం గుర్తుకు రావడం లేదు.

గట్టిగా ఆలోచిస్తూ ఉంటే తల నొప్పి అనిపించి అలానే కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

సరిగా కొద్ది సేపటికి ప్రియాంక మాటలు గుర్తొచ్చాయి.

ప్రియాంక "నాకు పీడకలలు వస్తున్నాయి అందులో చిటికే సౌండ్ వినపడింది" అనేది.

సుహాస్ కళ్ళు మూసుకొని చిటికే సౌండ్ గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా తెర జరిగి సినిమా కనపడ్డట్టు ఆ రోజు జరిగింది అంతా కనిపించడం మొదలయింది.



నూతన్ "అవునూ తప్పు జరుగుతుంది.. తప్పు చేస్తున్నాను.. కాని దీని అంతటికి కారణం ఎవరో తెలుసా.. అది నువ్వే.."

త్రిషా "నేనా.."

నూతన్ "అవునూ అది నువ్వే.. క్రిష్ నేను ఇద్దరం నీళ్ళలో మునిగిపోయినపుడు సియమ్ కొడుకు విజయ్ చీకట్లో ఎవరెవరు అనేది తెలియక ఇద్దరినీ కాపాడి నన్ను గుర్తు పట్టి నన్ను తీసుకొని వెళ్ళాడు"

త్రిషా ".."

నూతన్ "నా మీద ప్రయోగాలు చేసి నా బ్లడ్ ద్వారా తిరిగి ఆ లాగా మాస్టర్స్ నమి తయారు చేయాలనేది వాళ్ళ ప్లాన్.. తప్పు చేస్తున్నా అనిపించింది.. అందుకే నిన్ను కలిశాను.. ఆఖరి అవకాశంగా.. "

త్రిషా "ఆఖరి అవకాశమా.."

నూతన్ "కనీసం నువ్వయినా అర్ధం చెసుకుంటావ్ అనుకున్నాను.. కనీసం ఒక సైకియాట్రిస్ట్ అయినా నన్ను తెలుసుకుంటుంది అనుకున్నాను.. కాని నువ్వు ఏం చేశావ్.."

త్రిషా "సారీ.."

నూతన్ "క్రిష్ గురించి చెప్పగానే వైట్ పేపర్ మీద నా పేరు రాసి గే.. అని రాశావ్.. వశీకరణం గురించి చెబుతుంటే.. పిచ్చోడు అని రాసి ప్లస్ సింబల్ వేశావ్"

త్రిషా తల పట్టుకొని "సారీ.." చెబుతూ ఉంది.

నూతన్ ఆమె తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ "బదులుగా నిన్ను రేప్ చేశాను.."

త్రిషా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయ్.

నూతన్ "నాకు నేను తప్పు చేశా అనిపించింది.. అందుకే మిగిలిన మాస్టర్స్ తయారయ్యే విధంగా సాయం చేశాను.. ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ తయారయ్యారు.. అందరూ నా కంటే దారుణంగా ఉన్నారు.. "

త్రిషా ".."

నూతన్ "నీకు నువ్వేదో పతివ్రతలా నటిస్తున్నావ్.. నీకు ఇదే పవర్ ఇచ్చినా నువ్వు ఎదో ఒక వెధవ పని చేస్తావ్.."

త్రిషా సూటిగా నూతన్ కళ్ళలోకి చూస్తూ "సారీ.. సారీ.. నూతన్.. నిన్ను టెస్ట్ చేయనివ్వు.. నిన్ను అర్ధం చేసుకుంటాను.. ఇది.. ఇదంతా ఆపెయొచ్చు.." అంటూ అతన్ని హత్తుకోబోయింది.

నూతన్ త్రిషా చీదరగా తోసేశాడు.

త్రిషా ఎన్ని రోజులు నుండి నూతన్ ని చూసినా.. నూతన్ తనతో కటినంగా ఉన్నాడే కాని ఎప్పుడూ తనని ఇలా అసహ్యంగా చూడలేదు.. అప్పుడే తనకు అర్ధం అయింది నూతన్ కి తానంటే ఇష్టం అని..

త్రిషా "నాకొక్క చాన్స్ యివ్వు.. నిన్ను బాగు చేస్తాను.. నిన్ను కరక్ట్ చేస్తాను.."

నూతన్ పెద్దగా నవ్వేసి "ఈ ప్రపంచం నాకు అసలు నచ్చలేదు.. అందరూ దుర్మార్గులు.. నీచులు.. నిక్రుష్టులే.. సిన్సియారిటీని అర్ధం చేసుకోలేని జనం.. డబ్బు కోసం.. మొడ్డ కోసం.. కుటుంబాలను వదిలేసే ఆడవాళ్ళు.. అందాన్ని చూసి సొంగ కార్చుకునే మగాళ్ళు.. వీళ్ళందరినీ పెళ్లి కుటుంబం మొగుడు పెళ్ళాం అనే బంధంలో కట్టేసి ఉంచారు.. అదే ఈ పవర్ ఇస్తే ఎలా ప్రవర్తిస్తారో తెలుసా... అసలు.. ఒక్కొక్కళ్ళకి పవర్ ఇస్తూ ఉంటే, వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాలు బయట పడుతున్నాయి"

త్రిషా ".."

నూతన్ "ఈ ప్రపంచం అంతా నేను చెప్పిన మాట వినేలా చేస్తాను.. ఇదంతా నేను సరి చేస్తాను.. ఎలా అని ఆలోచిస్తున్నావా... హహ్హహ్హ"

త్రిషా ".."

నూతన్ "దొరికిన వాడిని దొరికినట్టు మాస్టర్ గా మారుస్తూ పోతాను.. నా కింద ఉండే ప్రతి మాస్టర్ కూడా  నా మాట చచ్చినట్టు వినాలి.. అలా అందరూ నాకు బానిసలు అవుతారు.."

నూతన్ చుట్టూ ఉన్న నలుగురు నూతన్ ని చూసి పెద్దగ "సుప్రీమ్ మాస్టర్" అని అరిచారు.

నూతన్ "దొరికిన వాళ్ళను దొరికినట్టు అందరిని మాస్టర్ ని చేసుకుంటూపోతాను.. అలా అందరూ అందరిని మాస్టర్స్ ని చేస్తాను.. అలా అందరూ మాస్టర్ అయ్యాక.. ఎవ్వర్రూ మాస్టర్ అవ్వరూ అందరూ నాకు బానిసలే అవుతారు" అని నవ్వుతూ తన ప్లాన్ కి తనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు.

త్రిషా ".."

నూతన్ "చెప్పూ.. త్రిషా బేబి.. చెప్పూ.. నిన్ను మాస్టర్ కి మారుస్తాను.. అప్పుడే ఏం చేస్తావ్.. ఇలాగే నిజం వెంట పరిగేడతావా.. నీ కోరికలు తీర్చుకుంటావా.."

త్రిషా తల అడ్డంగా ఊపుతుంది.

నూతన్ "నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలుసు.. ఎందుకంటే నీ లాంటి వాళ్ళను నేను చాలా మందిని చూశాను.. చాలా చాలా డిజప్పాయింట్ అయ్యాను.. నేను చెడ్డవాడిని కాదు.. నేను చెడ్డ వాడిగా మార్చబడ్డాను.."

త్రిషా ".."

నూతన్ "చెప్పూ.. చెప్పూ.. నీకు ఈ పవర్ ఇస్తే.. నువ్వు మంచి దానిలా ఉండిపోతావా.. చెడ్డ దానిలా మారిపోతావా..."

నూతన్ "హుమ్మ్.. చెప్పూ.. చెప్పూ.. "












All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 10 users Like 3sivaram's post
Like Reply
#44

THE END

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#45

ఎపిలాగ్ 





సుహాస్ "ఎవరు నువ్వు?"

"నిన్నటి వరకు మందు కొట్టి రోడ్ మీద తిరుగుతూ ఉన్నావ్..  సడన్ గా మారిపోయి నూతన్ గురించి వెతుకుతున్నావ్.."

సుహాస్ "నువ్వు ఎవరూ..?"

"ముందు నువ్వు ఏం చేస్తున్నావో చెప్పూ.."

సుహాస్ తల మీద ఉన్న జుట్టు నిమురుకుంటూ "నీ మనిషితోనే మాట్లాడిస్తావా.. బయటకు రావా.."

"ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్.."

అక్కడే ఉన్న చెట్టు వెనక ఉన్న మనిషి మొహం మీద నవ్వు చేరింది.

సమంత "నీకు ఎలా తెలుసు.. నేను బాస్ అని.."

సుహాస్ "నీ దైర్యం.. నీ ఆరా.. ఇక్కడ దాకా కనిపిస్తుంది"

సమంత షాక్ అయి "నిజంగానా.." అని అడిగింది.

సుహాస్ "కాదు.." అని వెనక్కి తిరిగాడు.

సమంత "నూతన్ ని ఎందుకు చంపాలని అనుకుంటున్నావ్.."

సుహాస్ వినిపించుకోకుండా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు.

సమంత అతని వెనకే వెళ్తూ "ఎందుకు?" అని అడిగింది.

సుహాస్ "తెలియని వాళ్లకు నా గురించి చెప్పను.."

సమంత "నేను తెలియని దాన్ని కాదు.. నీ ఫ్రెండ్ ని.."

సుహాస్ వెనక్కి తిరిగి సమంతని ఆశ్చర్యంగా చూశాడు.

సమంత "నూతన్ ని నాశనం చేద్దాం.."

సుహాస్ "ముందు నన్ను మాస్టర్ ని చెయ్.."

సమంత "అది ఎలా.."

సుహాస్ "నువ్వు మాస్టర్ అని నాకు తెలుసు.."

సమంత "నీకు ఎలా తెలుసు.."

సుహాస్ చిన్నగా నవ్వాడు.

సమంత "గెస్ చేశావా.."

సుహాస్ ఏమి మాట్లాడలేదు.

సమంత "సరే.. ఎలా అయినా నా ఫ్రెండ్ వే కదా.."

సుహాస్ "ఫ్రెండ్.."

సమంత "శత్రువుకి శత్రువు ఫ్రెండ్ అనే మాట ఎప్పుడూ వినలేదా.." అంటూ చేయి జాపింది.

సుహాస్ కొద్ది సేపు ఆమెనే చూసి ఫైనల్ గా ఆమెకు షేక్ హ్యాండ్ యిచ్చాడు.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 7 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)