Thread Rating:
  • 14 Vote(s) - 2.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy మా ఆవిడ చెప్పిన కధలు

Showing only the posts of nareN 2: 30 of 185 posts. Show all posts
#1
Heart 

మా ఆవిడ చెప్పిన కధలు

 
ఇక్కడ భార్య భర్తల మధ్య అన్ని రకాల ఫాంటసీ లు రక రకాల కామసూత్ర భంగిమలు.. ప్రతి రోజు కొత్తగా ట్రై చెయ్యాలి.. లైఫ్ ని మళ్లి రీస్టార్ట్ చేసుకోవచ్చు అనుకునేలా.. కధ ట్రై చేస్తున్నా..


హోప్ యు విల్ లైక్ ఇట్..
[+] 11 users Like nareN 2's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఏంటండీ ఎంత సేపు ఫోన్ చూసుకుంటారు.. పిల్లల్ని కూడా పడుకోబెట్టేసా రండి...అరిచింది మా ఆవిడ

ఉండేవే.. ఇంకో 2  ఓవర్లు ఉన్నాయ్.. 10  నిముషాల్లో వచ్చేస్తా..

మళ్ళీ నేను పొద్దున్నే లేవాలి పిల్లలకి బాక్స్ లకి.. కావాలంటే హైలైట్స్ చూసుకోవచ్చు రండి..

నువ్వు రెడీ గ ఉండు 5  మినిట్స్ లో వచ్చేస్తా..

ఇక నన్ను అడిగి లాభం లేదని ఇంక బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది..

ఇంకో అరగంట కి పైనే పట్టింది మ్యాచ్ అయ్యే సరికి.. లోపలికి వెళ్లి సైలెంట్ గా పడుకున్న..

చేసుకుందామా.. అని అడిగింది...

ఇక తప్పదు అన్నట్టు... సరే ఇటు రా అన్నా..

ఆనందంగా వచ్చి తలగడ కిందకి జరిపి పడుకుని నైటీ పైకి ఎత్తింది.. నా షాట్ కిందకి లాగి తన పూకుకి రాస్తూ మొహానికి అటు ఇటూ ముద్దులు పెడుతున్నా..

మూడ్ రావట్లేదు... నా బాధ దీనికి చెప్పేదెలా..

ఒసేయ్ మూడ్ తెప్పించవే....

బూతులు మాట్లాడనా...

హ్మ్మ్ మాట్లాడు..

ఏవండీ నన్ను దెంగండి.. గట్టిగా దెంగండి..

సరిపొవట్లేదే.. పోనీ నోట్లో పెట్టుకోనా...

హ పెట్టుకో..

ఐతే వెళ్లి కడుక్కు రండి.. వాసనా వస్తుంది లేకపోతె..

ఇది నాకు రోజు వారి తంతే.. వెళ్లి కడుక్కు వచ్చేసరికి ఇంకా చిన్నది అయిపొయింది..

నా దాన్ని నోట్లో తీసుకుని.. ఆవు దూడ పాలు తాగినట్టు ఏదేదో చేస్తోంది..

ఒసేయ్.. ఇది వర్క్ అవ్వట్లేదే..

మీదెందుకు లేవట్లేదండి..

ఒసేయ్ నాది బానే లేస్తుంది.. నిన్ను చూస్తేనే మూడ్ రావట్లేదు..

అదేంటండి ఆలా అంటారు..

లేకపోతె ఎంతసేపు నేనే మూడ్ తెచ్చుకుని నేనే దెంగి నేనే అలసిపోవడం తప్ప నీ నుంచి సరైన ఎంకరేజ్మెంట్ లేదు.. ఎప్పుడు చూడు ఆ పీలిక గుడ్డ ఒకటి వేసుకొని.. నిన్ను చూస్తే మూడ్ రావట్లేదే..

చీర కట్టుకు రానా..

అది ముందు ఉండాలి.. మూడ్ పాడయ్యాక కాదు...

ఎం మాట్లాడలేక దీనం గా చూస్తోంది..

చూసింది చాల్లే కానీ పడుకో ఇంక.. అంటూ దుప్పటి కప్పుకు పడుకున్న..

xxx


అక్క - ఒసేయ్ స్వాతి ఎందుకే ఏడుస్తున్నావ్..

స్వాతి - ఎం చెప్పమంటావ్ అక్క ఈ  మధ్య మా అయన నన్ను చాల విసుక్కుంటున్నాడు.. నాతో అస్సలు సరిగ్గా ఉండట్లేదు..

అక్క - ఈ ఏజ్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటాయే.. మనమే అడ్జస్ట్ అవ్వాలి..

స్వాతి - నా బాధ నీకు అర్ధం కాదులే..

అక్క - అంటే ఆ మేటర్ ఆ?

స్వాతి - అవును..

అక్క - ఎన్నేళ్లు అయ్యిందే మీ పెళ్లి అయ్యి..

స్వాతి - 8 ఇయర్స్..

అక్క - నయమే.. మా ఆయనకి నేను 3 ఏళ్లకే బోర్ కొట్టేసా..

స్వాతి - అదేంటక్కా.. మేం చూసినప్పుడు బావగారు చాల సరదాగా ఉంటారు కదా..

అక్క - అదంతా పెద్ద కధ..

స్వాతి - చెప్పక్క.. కుదిరితే నేను కూడా మా ఆయన్ని మార్చుకుంటా..

అక్క - ఒసేయ్ అలాంటివి అన్ని చెప్పుకోలేమే.. మొగుడు పెళ్ళాలు అన్నాక కొన్ని సీక్రెట్స్ ఉంటాయి..

స్వాతి - అక్కవి నువ్వే ఆలా అంటే ఇంక నా జీవితం ఎలా బాగుపడుతుందక్క..

అక్క - అవన్నీ చెప్తే నన్ను తిట్టుకుంటావే..

స్వాతి - ఏమి తిట్టుకోను.. ప్రామిస్.. చెప్పక్క ప్లీజ్..

అక్క - మా అయనకి మూడ్ తగ్గినప్పుడు నీ పేరు మాట్లాడితే మూడ్ పెరిగిపోతుందే..

స్వాతి - అంటే?

అక్క - ఓసారి చేసుకుంటున్నప్పుడు మాటల మధ్య నీ పేరు వచ్చింది.. అప్పడు ఆయనది ఇంకా పోడుగైంది.. అలా ఎవరి గురించైనా మాట్లాడితే చాల ఎక్సైట్ అవుతూ చేస్తారు..

స్వాతి - చి చి అదేంటక్కా వేరే వాళ్ళని తలుచుకుని నిన్ను చేయడం ఏంటి..

అక్క - అది రోల్ ప్లే ట.. అంటే నేనే వాళ్ళన్నట్టు ఆక్ట్ చేస్తా ఆ టైం కి.. ఇంక ఫుల్ ఎంజాయ్..

స్వాతి - బాబోయ్.. నా గురించి బావగారు ఆలా మాట్లాడతారా..

అక్క - అందుకే అన్నా వద్దే అని.. అయినా మనం రోజూ బయటకి వెళ్తే మగాళ్లు మనల్ని ఎలా చూస్తారో ఎలా ఊహించుకుంటారో మనకి తెలుస్తుందా.. ఇది కూడా అలాంటిదే..

స్వాతి - కానీ అక్క..

అక్క - ఒసేయ్ అన్ని మాటల వరకే.. ఎప్పుడైనా మీ బావ నిన్ను తప్పుగా చూసారా..మంచం దిగగానే మళ్ళీ అంతా మామూలే.. నా మాట విని నువ్వు కూడా కొన్ని ఫాంటసీ లు ఫాలో ఐతే తప్పులేదు.. నువ్వు ఈరోజు ట్రై చేసి రేపు నాకు హ్యాపీ గా కాల్ చెయ్యాలి.. అర్హమైందా..

స్వాతి - అంతే అంటావా..

అక్క - అవును.. మొగుణ్ణి తన దారిలో మనం ఉన్నట్టు తెలివిగా మన గ్రిప్ లో పెట్టుకోవాలి కానీ నా దారిలోకి నువ్వు రా అంటే వర్కౌట్ అవ్వదు.. ఇక చూడు నీ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలు..

స్వాతి - సరే అక్క ట్రై చేస్తా..

అక్క - సరే బాయ్..

అక్క చెప్పిందంతా ఆలోచిస్తే కొంచెం భయం గాను కొంచెం ఇంటరెస్టింగ్ గాను ఉంది..

మా అయన ఎవరి గురించి ఎత్తితే ఎలా ఫీల్ అవుతాడో... ఐన వాళ్ళు వీళ్ళు ఎందుకు మా అక్క నన్ను వాడుకుంది.. నేను దాని పేరు వాడుకుంటా…
Like Reply
#3

(04-06-2024, 10:35 PM)appalapradeep Wrote:  Nice story

(04-06-2024, 10:41 PM)bobby Wrote:  Nice start

Thank You Bros..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#4

(04-06-2024, 10:47 PM)hijames Wrote:  Nice super story

(04-06-2024, 11:19 PM)K.R.kishore Wrote:  Nice super

(04-06-2024, 11:40 PM)Sushma2000 Wrote:  ఇంకా మరిన్ని కథలతో మమ్మల్ని ఉత్సాహ పరుస్తునందుకు  ధన్యవాదాలు

(04-06-2024, 11:46 PM)ci.ci Wrote:  super start

(05-06-2024, 04:29 AM)K.rahul Wrote:  Nice start bro

(05-06-2024, 04:32 AM)ramd420 Wrote:  కథ బాగా మొదలుపెట్టారు

(05-06-2024, 08:34 AM)raki3969 Wrote:  Nice update.

(05-06-2024, 09:17 AM)Eswar P Wrote:  బాగుంది సూపర్

Thank You All for Your Love and Support..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#5

స్వాతి - హలో.. ఏవండీ ఎక్కడ ఉన్నారు..

నేను – ఎక్కడ ఉంటానే.. ఆఫీస్ లో..

స్వాతి - అవునా.. ఐతే నన్ను ఈవెనింగ్ షాపింగ్ మాల్ దగ్గర పికప్ చేసుకుంటారా..

నేను - ఎం కొనేస్తున్నవే.. అసలే ఇంకా శాలరీ కూడా రాలేదు..

స్వాతి - నేను కాదండి.. అక్క షాపింగ్ కి హెల్ప్..

నేను - వీటికేం తక్కువ లేదు.. పిల్లలు?

స్వాతి - వాళ్ళ ట్యూషన్ అయ్యేలోపు వచ్చేద్దాం..

నేను - సరే.. షాపింగ్ అయ్యాక కాల్ చెయ్.

హమ్మయ్య 1st  స్టెప్ సక్సెస్ అయ్యింది.. ఈరోజు మా ఆయనతో పండగ చెయ్యాల్సిందే..

పిల్లలకి లేట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి..

షాపింగ్ మాల్ దగ్గరకి వెళ్లి మా అయన కోసం వెయిట్ చేస్తున్న..

శ్రీవారు - అయిపోయిందా మీ అక్క షాపింగ్..

స్వాతి - హ.. అప్పుడే వెళ్ళిపోయింది కూడా..

శ్రీవారు - ఆలా ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది..

స్వాతి - ఏమో ఈరోజు మొగుడు పెళ్ళాలు ఎదో ప్లాన్ చేశారట..

శ్రీవారు - ఏంటది..

స్వాతి - ఏమో తరవాత చెప్తా అంది.

శ్రీవారు - ఏమైనా అకేషన్ ఆ

స్వాతి - ఆలా ఏమి కొనలేదు.. బ్రా లు టైట్ అయ్యాయి కొత్తవి కొనాలి రా అని పిలిచింది..

వదిన బ్రా టైట్ అయ్యింది అంటే అవి అంతలా పెంచిందా అని కళ్ళ ముందు తన సళ్ళు కదలాడాయి.. స్వాతి నా మొహం లోకే చూస్తోంది..

శ్రీవారు - సరే వెళ్దామా..

స్వాతి - హ పదండి.. అసలే పిల్లలు వెయిటింగ్..

బండి స్టార్ట్ చేసి పొనిస్తున్న.. ట్రాఫిక్ కొంచెం తగ్గాక..

స్వాతి - ఎన్ని కొత్త మోడల్స్ వచ్చేసాయోనండి..

శ్రీవారు - ఏంటే?

స్వాతి - అదే బ్రా లు.. మా అక్క ఒక్కోటి ట్రై చెయ్యడం.. ఎలా ఉందే అని అడగడం మళ్ళీ ఇంకోటి ట్రై చెయ్యడం.. కొన్ని బ్రాలు ఐతే అసలు వేసుకున్న లేనట్టే ఉన్నాయ్ తెలుసా.. మా బావ కి పండగే ఈరోజు..

నాకు మొడ్డ టైట్ అయిపోతోంది.. ఏంటిది ఎప్పుడు లేనిది.. స్వాతి మాట్లాడుతుంటే షాపింగ్ మాల్ లో వదిన నా కళ్ళ ముందే బ్రాలు మార్చుకుంటున్నట్టు ఎలా ఉంది అని నన్నే అడుగుతున్నట్టు నరాలు పొంగుతున్నాయి..

అప్పుడప్పుడు గదులు తుడిచేటప్పుడు అన్నం వడ్డించేటప్పుడు క్లీవేజ్ చూసా.. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో పిల్లాడికి పాలు పడుతుంటే సగం సన్ను చూసా.. కానీ ఎప్పుడు తప్పుగా ఆలోచించలేదు..

కానీ ఇప్పుడెందుకో.. తాను నా ముందే ఒక్కో బ్రా.. పుష్ అప్ బ్రా, ట్రాన్స్పరెంట్ బ్రా, స్పోర్ట్స్ బ్రా.. ఒక్కోటి వేసుకుంటూ ఒక్కోటి విప్పుతూ అబ్బా సైజు ఎంత ఉంటాయో..

నేను - అంత బావుంటే మరి నువ్వు కూడా తీసుకోవాల్సింది కదా..

స్వాతి - ఏమో తన ఫీజిక్ కి సూట్ అయినట్టు నాకు సూట్ అవుతాయో లేదో అని తీసుకోలేదు..

ఏంటి తన ఫీజిక్ అంత బావుంటుందా.. ఒక్కో పార్ట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయ్..తన మెడ.. తన ఊగుతున్న సళ్ళు.. ఊపిరి తీసుకుంటుంటే ఎగసిపడుతున్న ఎత్తులు.. తన నడుము మడతలు.. తన బొడ్డు.. ఓహ్.. ఈరోజు రౌండ్ పడకపోతే కష్టం..

మా ఆవిడ తన గురించి ఇంకా ఏమైనా చెప్తే బావుండును.. కానీ ఇంకేం మాట్లాడట్లేదు..

ఇంటికొచ్చి భోజనాలు కానిచ్చేసి టీవీ చూస్తున్న.. మా ఆవిడ పిల్లలని పడుకోబెట్టి స్నానము చెయ్యడానికి వెళ్ళింది.. నేను టీవీ ఆఫ్ చేసి సైలెంట్ గా వెళ్లి బాత్రూం డోర్ కొట్ట..

తలుపు కొంచెం తీసి ఏంటండీ అంది..

నేను - తలుపు తియ్యి..లోపలి వస్తా అన్న..

పెళ్ళైన కొత్తలో కలిపి స్నానాలు చేసిన రోజులు ఉన్నాయ్.. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక..అన్ని కుదరవు కదా.. తలుపు తీసింది.. తల స్నానం చేస్తోంది..

అబ్బా మా ఆవిడ కూడా అందగత్తె.. వెనకనుంచి తనని హత్తుకుంటూ అప్పటికే నిగిడిన మొడ్డని తన నడుముకు పిర్రలకు రాస్తూ... చేతులు ముందుకు తీసుకెళ్లి తన ఎత్తులను నిమురుతూ.. తన చెవి దగ్గరకి పెదాలని చేర్చి

నేను - నీ బ్రాలు కూడా టైట్ చెయ్యన అని అడిగా..

స్వాతి - పెద్దవి ఐతే మీకు ఇష్టమా..

నేను - అవును..

స్వాతి - ఎంత పెద్దవి చేస్తారు..

నేను - నీకు ఎంత పెద్దవి కావలి..

స్వాతి - మా అక్క అంత పెద్దవి కావాలి..

అబ్బా మళ్ళీ వదిన గురించి ఎత్తింది.. మళ్ళీ తన సళ్ళు కళ్ళలోకి వచ్చేశాయ్.. ఇప్పుడు నా చేతుల లో ఉన్నవి నా వదిన సళ్ళే..

అహ్హ్.. నా చేతికి సరిపోవట్లేదు.. నున్నగా..మెత్తగా.. జారిపోయిన వాటికి సబ్బు రాసి రెండు చేతులతో రెండిటిని పట్టుకొని మృదువుగా రాస్తుంటే.. ఆ సబ్బు నున్నతనానికి తన సళ్ళు నా చేతిలో నిలబడను అంటూ జారిపోతుంటే..

మెల్లిగా రెండు వేళ్ళ మధ్యా ఆ నిపిల్స్ ని పట్టుకొని నలుపుతూ తన మెడ వంపులో వాసన చూస్తూ.. తన చెవి తమ్మెలను ముని పంటితో కొరుకుతూ..

నిగిడిన మొడ్డని తన పిర్రల మధ్యలోకి ఆంచి పూకుని వెతుకుతూ

ఓ చేతిని బొడ్డు మీదకి జార్చి  ఆ లోయలో ఒక వేలుతో తిప్పుతూ

ఇంకో చేతిని తన వీపు మీద వేసి ముందుకు వంచి నా సుల్ల ప్రవేశానికి దారి అడుగుతూ

ఏవండీ ఇక్కడే పెట్టేస్తారా.. అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చా..

కళ్ళ ముందు వదినైతే ఏంటి స్వాతి ఐతే ఏంటి.. మొడ్డ ఎంత పెరగ గలదో అంతా పెరిగేసింది..

గబా గబా స్నానం కానిచ్చి.. బెడ్ మీదకి చేరిపోయా..

మా ఆవిడ మల్లెపూలు, పౌడర్, చీరతో రెడీ అయ్యి వచ్చింది ఒక 10 నిముషాలకి..

తానే కరెక్ట్ ఏమో.. మళ్ళీ విప్పేసేదానికి ఇన్ని బట్టలు వేసుకోవడం.. ఐన జాకెట్ లో ఉండే కిక్ వేరు..

తన పైట తప్పించి.. జాకెట్ లో పొంగుతున్న సళ్ళను చూసా.. అలా నా మీదకి వాలిపోయింది..

జాకెట్ పైన ఆచ్చాదన లేని సన్నుల మీద పెదాలతో రాస్తున్న.. తన శరీర సుగంధం.. ముక్కులోంచి డైరెక్ట్ మొడ్డ లోకి పోతోంది..

వాసన పీల్చే కొద్దీ మళ్ళీ నా మొడ్డ పూర్తిగా నిగిడింది..

అలా వాసన చూస్తూనే తనని వెల్లకిలా పడుకోపెట్టి ఒక్కో హుక్స్ విప్పడం మొదలు పెట్టా..

మళ్ళీ వదిన సళ్ళు కళ్ళ ముందుకు వచ్చాయి... మళ్ళీ స్వాతి తన గురించి మాట్లాడితే బావుండును అనిపిస్తోంది.. కానీ అడిగేదెలా..

జాకెట్ ఓపెన్ చెయ్యగానే రెండు సళ్ళు చెరో వైపు పడిపోయాయి.. వాటిని దగ్గరకి చేర్చి మొడ్డను సళ్ళ మధ్యకి పెట్టి ముందుకు వెనక్కి ఆడిస్తున్న..

మొడ్డ తన పెదవుల దాకా వెళ్లి వెనక్కి వస్తుంటే స్వాతి తమకం గా కళ్ళు మూసుకుంటోంది..

నాకు ఇంకా ఆక్టివ్ గా కావాలి.. తను ఏమి మాట్లాడట్లేదు..

ఇక నేనే ఎత్తాలి అనుకుంటూ..

మరి ఇవి మీ అక్కకి పెరిగినట్టు నీకెందుకు పెరగట్లేదే అని అడిగా..

తన కళ్ళలో చిన్న మెరుపు.. ఎందుకో అర్ధం కాలేదు..

మా అక్కవి మీరెప్పుడు చూసారు.. అంది నవ్వుతూ..

అబ్బా చూసే ఛాన్స్ వస్తేనా.. నా మొడ్డ ఎప్పుడూ ఇంత పెరగలేదు.. ఆ థాట్ కె మొడ్డ పేలిపోయేలా ఉంది..

నేనెక్కడ చూసానే.. నువ్వే కదా పెరిగిపోయి కాబట్టే బ్రాలు కొనడానికి వచ్చింది అని.. నువ్వెప్పుడూ నన్ను అడగలేదు కదా.. అందుకే అడిగా..

స్వాతి- ఏమో మరి దాని సైజు లు అస్తమాను పెరుగుతూనే ఉంటాయి..

అబ్బా.. ఒక్కో సైజు లో వదిన సళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నాయి.. ఊగుతున్నాయి.. ఎగురుతున్నాయి.. జారుతున్నాయి.. నగ్నం గా.. బ్రా తో.. జాకెట్ తో.. నగ్నం గా..

ఒక్కో ఫ్రేమ్ తర్వాత ఒక్కో ఫ్రేమ్.. ఇంకా మాట్లాడలేక.. మెల్లిగా నా సుల్ల దూరే బొక్క కోసం వెతికే... స్వాతి వెంటనే రెండు కాళ్ళు విడతీసింది..

మెల్లిగా లోపలికి తోస్తూ...

నేను - అవునా ఇప్పుడు సైజు ఎంత..

స్వాతి - 36 C  

అబ్బా తనని చూసి చాల కాలం అయ్యింది.. అప్పుడు అంత పెద్దగా అనిపించలేదు.. ఐన పైట చాటు అందాలు ఎలా తెలుస్తాయి.. నాకు ఇప్పుడే వాటిని చూడాలి..పిసకాలి.. నొక్కాలి.. నాకాలి.. కొరకాలి అనిపిస్తోంది..  36 C సైజు సళ్ళు నా చేతుల్లో.. హా.. పోట్లు వేసే వేగం పెరుగుతోంది..

నేను - ఒసేయ్ నువ్వు కూడా పెంచుకోవే

స్వాతి - నాకు మా అక్క కంటే పెద్దవి కావాలి.. చేస్తారా..

నేను - గట్టిగా పోట్లు వేస్తూ.. హా చేస్తా..

స్వాతి - మరి నా పాత బ్రాలు పట్టవు ఇంకా కొత్తవి కొనాలి ఓకే నా..

నేను - హా ఓకే.. ఇంకా స్పీడ్ పెంచా….ఇంత స్పీడ్ గా ఎప్పుడు దెంగలేదు...

స్వాతి - మరి దానికంటే పెద్దవి ఐతే మా అక్క ఫీల్ అవుతుందేమో..

నేను - ఐతే అవ్వని.. నాకు పెద్దవి కావాలి..

స్వాతి - మా బావ కూడా అలాగే పెద్దవి కావాలి అని బాగా పిసుకుతాడట..

నేను - అవునా..

మా వదిన సళ్ళు పిసుకుతుంటే తన పేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కళ్ళ ముందుకు వచ్చేశాయ్..

తను కళ్ళు మూసుకొని నా చేతుల మీద తన చేతులు వేసుకొని.. హా కృష్ణ గట్టిగా పిసుకు.. ఇంకా పెద్దవి చేసేయ్ అంటూ నా చేతులని తన సళ్ళ మీద నొక్కేసుకుంటోంది..

ఆ ఆలోచనలకి మా ఆవిడ సళ్ళని ఇంకా బలం గా నొక్కుతూ ఇంకా స్పీడ్ పెంచుతూ వదినని తలుచుకుంటూ మా ఆవిడ పూకుని నింపేసా..

తను కూడా తృప్తి గా నను ముద్దు పెట్టుకుంటూ ఈరోజు బాగా చేసారండి అంది..
Like Reply
#6

(06-06-2024, 11:37 PM)Haran000 Wrote:  [Image: IMG-3364.gif]

Endi Bro Nannu adesukuntunnav Eeroju
[+] 4 users Like nareN 2's post
Like Reply
#7

తన అక్కని తలుచుకుంటూ తనని చేశా.. ఇది కరెక్టేనా..

అలా తన పక్కకి వొరిగి తన బొడ్డులో వేలు తిప్పుతూ ఆలోచిస్తున్న..

ఏంటండీ ఇంకా పడుకోరా అన్న మాటలకి ఆలోచనల్లోంచి బయటకి వచ్చి రేపు నేనే తనని ఇష్టం గా చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ప్రశాంతంగా పడుకున్నా..

పొద్దున్న పిల్లల్ని రెడీ చేసి నన్ను లేపింది..

నేను కూడా రెడీ అయ్యి మళ్ళీ నైట్ కి కుమ్మేద్దాం అని తనకి చెప్పి ఆఫీస్ కి బయలుదేరా..

xxx

అక్కా నీ ఐడియా వర్కౌట్ అయ్యింది.. థాంక్స్..

అవునా ఎం చేసావే..

వద్దులే చెప్తే నువ్వు తిడతావ్..

ఒసేయ్ సేమ్ డైలాగ్.. కొంపతీసి నా గురించి మాట్లాడవా ఏంటి..

అంతేగా అంతేగా...

ఒసేయ్ మళ్ళీ మీ అయన ముందు నా మొహం ఎలా చూపెట్టనే..

అయన ఆ టాపిక్ మళ్ళీ ఎత్తలేదు నువ్వేం కంగారు పడకు..

సర్లే.. ఎదో చెల్లి కదా అని సలహా ఇస్తే నా పరువుకు ఎసరు పెట్టావే..

ఏంటక్కా ఎదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టు..

పోన్లే నువ్వు హ్యాపీ కదా..

హా ఫుల్..

సరే జాగ్రత్త.. మీ ఆయన నన్ను మర్చిపోయి వేరే ఎవరినైనా తలుచుకునేలా చూడవే కొంచెం..

సరేలే చూస్తా.. బాయ్..

xxx

రాత్రి ఎఫెక్ట్ ఏమో కానీ ఎవర్ని చూసిన కళ్ళు 1st  సళ్ళు మీదకి పోతున్నాయి..

ఎవరివి పెద్దవి.. వీళ్ళవా వదినవా మా ఆవిడవా.. రిపీట్ మోడ్ లో.. ఒక్కొక్కళ్ళ సైజు లు స్కాన్ అయిపోతోంది..

ఈ మధ్య అమ్మాయిలు చున్నీ లు వెయ్యడం మానేసారేమో రకరకాల పళ్ళ సైజుల్లో సళ్ళు కళ్ళ ముందు ఊగుతుంటే నాలో దాగున్న టైలర్ లేచి ఒక్కొక్కళ్ళ కొలతలు మైండ్ లోనే నోట్ చేసేసుకుంటున్నాడు..

ఈలోపు నా ప్రాణానికి లాస్ట్ మంత్ పెళ్ళైన వినీల ఎదురైంది..

కొత్త పెళ్లికూతురు కదా మొహం లో ఫ్రెష్ నెస్ ఇంకా అలాగే ఉంది.. రోజూ ఎన్ని రౌండ్స్ అవుతున్నాయో..

నా కళ్ళముందు వాళ్ళ శోభనం,  నెక్స్ట్ రౌండ్,  నెక్స్ట్ డే 1st  రౌండ్ నుంచి  నిన్నటి లాస్ట్ రౌండ్ వరకు కళ్ళలో షోలు వేసుకుంటున్నా..

తను నా వైపు నడుస్తూ వస్తుంటే ఎదో శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో వస్తున్న విసువల్స్..

ఓరి నాయనో.. థాట్స్ ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోతున్నాయి.. మొడ్డ ఫుల్ టైట్.. ఎప్పుడు లేనిది ఆఫీస్ టాయిలెట్ కి వెళ్లి.. గుర్తు వచ్చిన ప్రతీ ఆడదాన్ని తలుచుకుంటూ కార్చుకున్నా..

కొంచెం హెడ్ ఏక్ తగ్గింది.. ఆ రోజుకి కస్టపడి థాట్స్ ని కంట్రోల్ లోకి తెచ్చి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి..

ఇంకా వంట అవుతోంది.. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు..

రోజు వారి పనులు నెమ్మదిగా అవుతున్నాయి.. లైఫ్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటె ఎంత బావుండును అనిపించింది..

పిల్లలు పడుకున్నాక మళ్ళీ మా ఆవిడ స్నానానికి వెళ్ళింది..

నేను రూమ్ లోకి వెళ్లి లుంగీ పక్కన పడేసి వేటాడడానికి నా ఆయుధంతో రెడీ గా ఉన్నా..

తను టవల్ కట్టుకు వచ్చి చీర తీసుకుంటోంది..

వెంటనే తనని ఒళ్ళోకి లాక్కుని టవల్ విసిరి పడేసి తన సళ్ళని చీకుతూ ఊగిపోతున్న..

నిన్నటి కంటే పెద్దగా అయినట్టు అనిపిస్తున్నాయి.. సబ్బు వాసనొ సళ్ళ వాసనో మత్తు ఎక్కుతూనే ఉంది..

తను నా తలలో చేతిని తిప్పుతూ ఇంకా తన సళ్ళ మీదకి అదుముకుంటూ ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అంది..

పొద్దున్నించి ఇదే ఆకలి అంటూ తన సళ్ళని ముని పంటితో లాగుతూ అక్కడక్కడా గాట్లు చేసుకుంటూ మోటుతనం పెంచుతున్నా..

ఎందుకో పాపం అంది ముసిముసిగా నవ్వుతూ..

తనకి అబద్ధం చెప్పాలనిపించలేదు.. నిజం చెప్పా.. అందరి సళ్ళ మీదకే పోతోంది చూపు అని.. వినీల ని దెంగినట్టూ ఊహించుకున్న అని..

స్వాతి నవ్వుతూ నా మొడ్డని బిగిస్తూ ఎన్ని సార్లు దెంగారు అంది..

తన నుంచి ఈ సమాధానం నేను ఊహించలేదు… ఒక్కసారే.. అని చెప్పా..

మరి మీకు సరిపోయిందా..అంది నా మొడ్డని నలుపుతూ..

మత్తు ప్రశ్నలో ఉందొ చేతిలో ఉందొ తెలీదు కానీ  నా మొడ్డ ఇంకా బిగిస్తే చర్మం చీలిపోతుందేమో అన్నంత టైట్ అయిపొయింది..

లేదు ఇంకా కావాలి అన్నా..

ఏది తనని ఓసారి చూపించండి అంది.. ఆప్ ఓపెన్ డీపీ చూపెట్ట...

బావుంది మీ టేస్ట్ అంది నవ్వుతూ..ఏవండీ మీరు ఎవరినైనా దెంగుతుంటే చూడాలని ఉందండి అంది..

మెల్లిగా తనని వెనక్కి వాల్చి పై నుంచి కింద వరకు ముద్దులు పెడుతూ

ఎవర్ని దెంగమంటావ్ అని అడిగా..

వినీలని దెంగండి..రక్తం మొడ్డలోంచి బయటకి పొంగిపోతోంది...

చేతిని తన పూకు మీదకి తీసుకెళ్లి గట్టిగా నలిపా... హా దాన్ని కూడా ఇలాగె నలిపి దెంగండి అంటోంది..

మెల్లిగా వేలిని లోపలి తోసి.. మరి దాన్ని దెంగుతుంటే నువ్వేం చేస్తావ్..

చూస్తాను..

ముగ్గురం చేసుకుందామా... అంటూ వేలితో పూకు ముడతలు విప్పుతున్నా..

మీరు చెయ్యండి నేను చూస్తా..

ఇదిగో చేస్తున్నా చూడు.. అంటూ కొంచెం తడిబారిన తన నిలువు పెదాల మీద మొడ్డని రుద్దుతూ ఇంకా చెప్పు అన్నా...

కృష్ణా.. నన్ను మా అయన సరిగ్గా దెంగట్లేదు నువ్వు దెంగుతావా...

హా దెంగుతా వినీల.. అంటూ మొడ్డని లోపలి దించా..

రోజూ దెంగుతావా..అని అడుగుతోంది వినీల..

హా దెంగుతా అంటూ ఇంకా స్పీడ్ పెంచా..

నిన్ను ఆఫీస్ లో చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నీతో దెంగించుకుంటాన అని వెయిట్ చేస్తున్నా కృష్ణా.. ఇన్నాళ్ళకి నీ మొడ్డ నా పూకులో దింగింది.. ఇంకా దెంగు కృష్ణా.. ఇన్నాళ్లలో ఎన్ని సార్లు దెంగేవాడివో అన్నిసార్లు ఇప్పుడే దెంగు..

కళ్ళ ముందుకు స్వాతి పోయి వినీల వచ్చేసింది.. పదవులపై పెదవులు చేర్చి ఇష్టం గా ముద్దు పెట్టుకుంటూ దెంగుతానే.. నువ్వు వద్దనే దాకా దెంగుతా.. అంటూ పోటీలు వేస్తున్న.

ఈరోజు మూడ్ కి త్వరగా అయిపొతుందెమో అని డౌట్ వచ్చింది.. వెంటనే మొడ్డ బైటకి లాగి..

ఏమైంది అన్నట్టు కళ్ళు తెరిచింది.. వెనక్కి తిరుగు అని అంటే ఫాస్ట్ గా తిప్పి..

తన మీదకి వాలుతూ తన ఊగుతున్న సళ్ళని పట్టుకొని వెనక నుంచి మెల్లిగా మొడ్డని దింపడం స్టార్ట్ చేశా..

హా కృష్ణా.. ఇంకా లోపలి దెంగు.. మా అయన కంటే నువ్వే బా చేస్తున్నావ్.. దెంగు కృష్ణా దెంగు.. అని స్వాతి అరుస్తోంది..

ఈ గ్యాప్ లో కూడా క్యారెక్టర్ లోంచి బయటకు రాలేదు..

మల్లి వినీలని కళ్ళ ముందుకు తెచ్చుకొని... ఓరోజు శారీ లో చూసిన నడుమును గుర్తు చేసుకుంటూ...

ఆ వంపులను మీటుతూ మొడ్డని ఓసారి అటువైపు ఓసారి ఇటువైపు పొడుస్తూ తిరగలి తిప్పినట్టు పూకంతా గుండ్రం గా తిప్పుతున్న..

అహ్హ్ అలాగే.. ఇంకా లోపలి దెంగు అంటూ వినీల ఊగిపోతుంటే.. సైడ్ నుంచి నీటి బుడగలా వేలాడుతున్న సళ్ళని అందుకోగానే కళ్ళు మూటలు పడ్డాయ్...

ఊహల్లో వినీల నేను తన సల్లపై వేసిన చేతులని ఇంకా లాక్కుంటూ.. నేను తన వీపు మీదకి వాలిపోతూ.. నిన్ను రోజూ ఇలాగె దాంగాలని ఉందే..

దెంగరా... నేను నీ మొడ్డకి బానిసని.. మా అయన ఉన్న కూడా రోజూ నీతోనే దెంగించుకుంటారా.. ప్లీజ్ రా నన్ను రోజూ దెంగరా అంటూ బ్రతిమాలుతుంటే..

ఆ ఊపులో ఇంకా స్పీడ్ గా నా రసాలు తన పూకులో వదులుతూ తన సళ్ళని మొదళ్ళకంటా నొక్కుతూ తన వీపు మీద వాలిపోయా..

కాసేపటికి నా మొడ్డ జారుతూ బయటకి రాగానే తన సైడ్ కి జారీ తన మీద కాలు చెయ్యి వేసి తన సళ్ళకి మొహాన్ని అదిమి పెట్టి కళ్ళు మూసుకున్న..

ఈరోజు కూడా బావుంది కదండీ అంది స్వాతి..

అవును..అదిరిపోయింది.. అంటూ తన వీపుని నా వైపు చేస్తూ తిప్పి తన చెంకల లోంచి చేతిని తన గుండెల మీదకి పోనిచ్చి మొడ్డని తన నడుముకు నొక్కిపెట్టి

తన సళ్ళని చేతుల నిండా నింపుకొని..తన బుగ్గ మీద ముద్దుపెట్టి..

ఒక్క సారి వినీలని ని గుర్తు చేసుకొని.. మళ్ళి మా ఆవిడ కాలర్ బోన్ మీద ముద్దు పెట్టి ఆలా నిద్రలోకి జారిపోయా..
పొద్దున్న లేవగానే ఛ నిన్న అసలు అనుకున్నది ఏమిటి చేసిందేమిటి.. అని మళ్ళీ ఫీల్ అయ్యా.. అందుకే మీ మగబుద్ధి వంకర బుద్ధి అన్నారేమో..

పిల్లలు వెళ్ళేదాకా చూసి స్వాతి ని పిలిచి కూర్చో అన్నా..

అయోమయం గా చూస్తూ ఏమైందండీ అంది..

సారీ అన్నా..

ఎందుకు..

అదే రాత్రి వినీల గురించి..

ఓహ్.. ఆదా.. మొన్న మీ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడే నాకు అర్ధం అయ్యింది.. మీకు ఇది నచ్చుతోందని..

అంటే నీ ఎదురుగా వేరే వాళ్ళ గురించి ఎత్తడం..

అయ్యో నిజంగా చేసారా ఏంటి... సరదాకే కదా.. నాకేం ప్రాబ్లెమ్ లేదు..

నిజంగానా..

నిజంగా.. అసలుకైతే నిన్న మా అక్కా గురించి మాట్లాడతారేమో అనుకున్న తెల్సా..

ఇది నాకింకా షాక్..

ఐతే నా ఊహా ప్రపంచంలో నా వదినని దెంగొచ్చా.. అహ్హ్..
Like Reply
#8

(10-06-2024, 11:03 PM)raki3969 Wrote:  Nice update.

Thank You

(10-06-2024, 11:11 PM)Sushma2000 Wrote:  Nice role play

Thank You Miss

(10-06-2024, 11:15 PM)K.rahul Wrote:  Excellent updates bro

Thank You Bro

(10-06-2024, 11:44 PM)sri7869 Wrote:  అప్డేట్ చాల బాగుంది yr):

Thank You Dear

(11-06-2024, 12:59 AM)K.R.kishore Wrote:  నైస్ సూపర్

Thank You Bro

(11-06-2024, 01:17 AM)Mister Hot Wrote:  Chidagottav po same ilage nenu naa wife enjoy chestam. Different feel idi. Ide topic meeda thread kuda vesa
https://xossipy.com/thread-37722.html

Ha Ippude Choosa Bro nee thread.. Janala anubhavalu Inka Hot gaa Unnay.. Thanks for sharing..

(11-06-2024, 10:59 AM)swapna5577 Wrote:  nice plz update regularly

Sure Miss..

Inko 4 Kadhalu Rastunna.. Avi kooda chadivi enjoy Cheyyandi..

https://xossipy.com/thread-62335.html
https://xossipy.com/thread-62219.html
https://xossipy.com/thread-62334.html
https://xossipy.com/thread-62923.html
[+] 3 users Like nareN 2's post
Like Reply
#9

(12-06-2024, 05:49 PM)Mister Hot Wrote:  Twaraga update ivvu bro..... waiting

Eeroju Lanja & Parijatapaharam Updates Bro..

Idi Repu Ista
[+] 2 users Like nareN 2's post
Like Reply
#10

Ee Kadha lo Wife side Nunchi Undadu Bro..

Adi Kavalanukunte nenu rasina "Lanja" story chaduvukondi..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#11

నిజంగా.. అసలుకైతే నిన్న మా అక్కా గురించి మాట్లాడతారేమో అనుకున్న తెల్సా..

ఇది నాకింకా షాక్..

ఐతే నా ఊహా ప్రపంచంలో నా వదినని దెంగొచ్చా.. అహ్హ్..

ఐతే మనం చేసుకునేటప్పుడు నన్ను మరిది అని పిలుస్తావా..

మీకు ఎలా కావాలంటే ఆలా పిలుస్తా ఎలా కావాలంటే అలా చేస్తా..

ఓహ్.. నీ నుంచి ఈ కోపెరేషన్ ముందు నించి ఉండుంటేనా..

మరి మీరు ముందు అడగాల్సింది కదా..

ఏమో అలా ఎప్పుడు అనిపించలేదు..

ఏంటి ఎవర్ని చెయ్యాలనిపించలేదా.

అది కాదు అడగలనిపించలేదు...

అంటే చెయ్యాలనిపించిందా..

ఒసేయ్.. మరి చెయ్యాలనిపించకపోయినా కనీసం ఫిగర్ కత్తిలా ఉంది అని ఐన  అనుకోకుండా ఉంటామా..

ఐతే మీకిష్టమైన వాళ్ళు ఎవరో చెప్పండి.. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం..

నీకు తెలీని వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడతావే.. రియలిస్టిక్ గా ఉండదు.. నీకు తెలిసిన వాళ్ళ గురించి నువ్వు ఫ్రీ గా మాట్లాడగలవ్..

అంటే..

అదే నీకు తెలిసిన వాళ్ళు నువ్వు చూసిన వాళ్ళు.. మీరు మీరు మాట్లాడుకునే వాళ్ళు.. మీ ఫ్రెండ్స్..

అయ్యబాబోయ్.. మా ఫ్రెండ్స్ ని కూడా చెయ్యాలని ఉందా మీకు...

చెయ్యాలని లేదు.. నీ మాటల్లో వినాలని ఉంది..

సరే.. శ్రీవారికి కోరిక తీరుస్తా లెండి..

ఎవరిగురించి చెప్పబోతున్నావ్..

ఆ మాత్రం సస్పెన్స్ ఉండకపోతే ఎలా.. వెయిట్ చెయ్యండి రాత్రి వరకు..

సరే..అని బుగ్గ మీద ముద్దు ఇచ్చి ఆఫీస్ కి బయలు దేరా..

స్వాతి ఫ్రెండ్స్ అందరు పల్లెటూరి వాళ్లే.. మైంటెనెన్సు సరిగ్గా ఉండదు.. కానీ వాళ్ళ సర్పంచ్ కూతురు దివ్య ఉంటుంది.. సూపర్ ఫిగర్..

లాస్ట్ ఇయర్ వాళ్ళ కాలేజ్ గెట్ టు గెథెర్ పిక్స్ లో చూసా.. హైదరాబాద్ వచ్చి మంచి కండ పట్టి మంచి కసక్ లా ఉంటుంది..

ఇంకా మా బావ వాళ్ళ వైఫ్ ఉంది ప్రియ..దేవుడు గంగ బొండాలు పెట్టాడు తనకి.. స్వాతి తను కొంచెం క్లోజ్.. తన గురించి మాట్లాడొచ్చు..

అబ్బా వాళ్ళని తలుచుకుంటుంటేనే మూడ్ వచ్చేస్తోంది.. కళ్ళు మూసుకుంటే చాలు నేను వాళ్ళ మీదెక్కి దెంగుతున్నట్టో వాళ్ళు నా మీదెక్కి ఊగుతున్నట్టో ఒకటే ఆలోచనలు..

ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే వినీల కోసం వెతికా.. నిన్న రాత్రి ముట్టుకోకుండానే దెంగిన పూకు..

ఆహా వాళ్ళ పర్మిషన్ అక్కర్లేదు.. వాళ్ళని ముట్టుకోవక్కర్లేదు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎలా కావాలంటే అలా.. దెంగొచ్చు..

ఈలోపు వినీల దగ్గరకొచ్చి హాయ్ సర్ అని పలకరించింది.. నేను హాయ్ అంటూ చెయ్యి ఇచ్ఛా..

ఏంటి సర్ నిన్నంతా డల్ గా ఉన్నారు.. ఈరోజు మళ్ళీ మాములు అయ్యారు.. యువర్ స్మైల్ ఐస్ బ్యాక్ అంది..

ఏంటి మనల్ని జనాలు ఇంతలా అబ్సర్వ్ చేస్తారా అనిపించింది..

తన చేతిలో చెయ్యి అలాగే ఇంకాసేపు ఉంటె రసాలు చేతిలోంచి కారిపోయేలా ఉన్నాయ్..

తాను వేసుకున్న టాప్ లోంచి బ్రా లైనింగ్ కనపడుతోంది.. ఒక్కసారి తన చెయ్యి గట్టిగ నొక్కి వదిలేసా..

మా ఆవిడా నీకు పెద్ద ఫ్యాన్ అయిపొయింది తెల్సా.. నీ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ సెన్స్ బావున్నాయిట..

మాడం నన్నెపుడు చూసారు..

నిన్న వాట్సాప్ లో నీ డీపీ చూసిందిలే..

అవునా.. ఐతే న ఇంస్టా ఫాలో అవ్వమనండి దాన్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటా..

మాడం ఎన మెం కూడా ఫాలో అవ్వొచ్చా..

మీకు మా వీడియోస్ చూసే టైం ఉంటుందా సర్..

అది ఏ మీనింగ్ లో మాట్లాడినా నాకన్ని డబల్ మీనింగ్ లో DTS సౌండ్ లో వినబడుతున్నాయి..

ఎం ఎప్పుడు పనేనా మెం రిలాక్స్ అవ్వకూడదా..

ఐతే ఫోన్ ఇవ్వండి సర్.. నా అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తా అని చొరవగా ఫోన్ తీసుకుంది..

జర్నీ లో ఉండి చూసుకోలేదు.. నేను మా ఆవిడా నుంచి మెసేజ్ వచ్చింది.. నైట్ కి మీ సర్ప్రైస్ రెడీ అని..

ఆ మెసెజ్ చదువుతూ ఏంటి సర్ మాడం సర్ప్రైస్ అంటున్నారు అని కన్నుకొడుతూ అడిగింది వినీల..

వచ్చిన అవకాశం వదులుకోకుండా మాటలు ముందుకు తీసుకెళ్లాలి..

పిల్లలు ఒక రెండు రోజులు వూరు వెళ్తున్నార్లే..

అందులో సర్ప్రైస్ ఏముంది సర్..

హెలో పెళ్ళైన దానివి నీకు తెలీనది ఏముంటుంది..

సర్ప్రైస్ ఏంటో తెలుసుకోవడం లో ఒక యాంక్సయిటీ ఉంటుంది సర్.. రేపు నాకు కూడ చెప్పండి ప్లీజ్..

ఇదేంట్రా బాబు ఇలా తగులుకుంది.. దాని గురించే ఊహించుకుంటున్నాం అని చెప్తే ఇంకేమైనా ఉందా.. నవ్వొచ్చింది..

తప్పకుండ చెప్తా అని దాని అకౌంట్ ఫాలో కొట్టి పనిలో పడ్డా..

లంచ్ టైం లో మళ్ళీ వచ్చి పలకరించింది సర్ లంచ్ చెయ్యరా.. మాడం ఎం సర్ప్రైస్ పెట్టారో బాక్స్ లో అంటూ..

పిల్ల మంచి కాక మీద ఉంది.. తనతో పాటు లేచి కాంటీన్ కి వెళ్ళాం.. ఇంకా చాల మంది వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్నారు.. కాంటీన్ లో జనం పలచగా ఉన్నారు..

బాక్స్ ఓపెన్ చేస్తే సిట్యుయేషన్ ని సింక్ చేస్తూ ములక్కాడ కూర..

పగలబడి నవ్వుతోంది వినీల.. హ్యాండ్సమ్ సర్ కి రొమాంటిక్ వైఫ్ సూపర్ కాంబో అంటూ..

నువ్వేం తెచ్చావ్ అన్న..

టమాటో రైస్..

సరే షేర్ చేసుకుందాం అని..కొంచెం వడ్డించుకున్న..

ఎలా ఉంది సర్ నా చేతి వంట..

బాలేదు అన్నా..

సర్ మీది అరేంజ్డ్ మ్యారేజ్ ఆ..

అవును.. ఎందుకలా అడిగావు..

మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్స్ ఏ లేదు..

ఎందుకలా..

లేకపోతె ఇంత ముక్కు సూటిగా ఉండేవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారు సర్. అమ్మాయిలు అస్సలు చెయ్యరు...మీరసలు మాడం ని పొగుడుతారు ఎప్పుడైనా..

కొత్త పాయింట్.. అంటే మా ఆవిడా మీద మూడ్ రాకపోవడానికి నా తప్పు కూడా ఉందా.. లోపలే అనుకున్న..

పొగిడేంత ఏముంటాయి భార్య భర్తల మధ్య..

అదేంటి సర్ అంత క్యాజువల్ గా తీసుకుంటున్నారు.. మీకు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి ఐతే..

సరే నువ్వు నేర్పు నేర్చుకుంటా..

సరే.. ఈరోజు నుంచి చిన్న చిన్న టిప్స్ చెప్తా.. మాడం ని లవ్ లో పడేయండి..

మా ఆవిడని లవ్ లో పడేయడమా.. బావుంది కాన్సెప్ట్.. సరే ట్రై చేద్దాం అని ఓకే చెప్పా..

ఐతే ఈరోజు మాడం ఏ కాదు మీరు కూడా మాడం కి సర్ప్రైస్ ఇవ్వండి..

ఎం ఇస్తే బావుంటుందంటావ్..

ఎనీథింగ్.. మీ గుడ్ మెమోరీస్ ని గుర్తు చేసేలా...ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ రెప్రెసెంట్ చేసేలా లేక ఆవిడ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేసేలా.. ఎదో ఒకటి..

సరే టీచర్ అని చెప్పి..నవ్వుకుంటూ భోజనాలు ఫినిష్ చేసాం..

సర్ రేపు అప్డేట్ చెప్పాలి మీరు అంది..

ఇంకా నైట్ చెప్పాలి  అంటావేమో అనుకున్న... ఓహ్ కొత్త పెళ్లికూతురువి కదూ బిజీ గా ఉంటావేమో.. మాటలు పొడిగించా..

ఎం సర్ పెళ్ళైన కొత్తలో మీరు లేరా బిజీ గా..

కానీ మా ఆవిడ నీ అంత చేంజ్ అవ్వలేదులే..

తన సైజు ల గురించి మాట్లాడుతున్న అని అర్ధం అవ్వగానే కొంచెం సైలెంట్ అయ్యింది..

డబల్ మీనింగ్ లు ఓకే కానీ డైరెక్ట్ మీనింగ్ లు కష్టమేమో.. అని నాలో నేనే ఆలోచించుకుంటూ ఉండగా..

అదంతే సర్.. పెళ్లయ్యాక మీకు పొట్ట పెరుగుతుంది.. మాకు సైజు పెరుగుతుంది..

హమ్మయ్య ట్రాక్ లోనే ఉంది..

హ్మ్మ్ పెంచండి పెంచండి.. ఇలా అడ్డా దిడ్డం గా పెంచెయ్యడం ఆఖరికి నైటీ లు వేసుకు సెటిల్ అయిపోవడం..

ఎదో ఫ్రస్ట్రషన్ లో ఉన్నట్టు ఉన్నారు.. సరే ఈరోజు మీరు కాదు నేనే మాడం కి సర్ప్రైజ్ గిఫ్ట్  ఇస్తా.. ఏమన్నారో రేపు చెప్పండి..

సరే చూద్దాం అని భోజనాలు అవ్వగొట్టి ఎవరి క్యూబ్స్ కి వాళ్ళం వెళ్లి కూర్చున్నాం..

సాయంత్రం స్టార్ట్ అవుతుండగా.. నాతో పాటు రండి సర్ అంది..

తన బైక్ వెనకాలే ఫాలో ఐతే హోసెరీ షాప్ ముందు ఆపింది.. బొమ్మల్ని చూస్తేనే మూడ్ వచేసేలా ఉన్నాయ్ అక్కడ ఇన్నెర్స్..

నేను భయం భయం గాను ఎక్ససిటింగ్ గాను ఒక్కో అడుగు వేస్తూ తన వెనకాల ఫాలో అయ్యా..

తాను వెళ్లి సేల్స్ గర్ల్ తో హనీమూన్ వెర్ చూపించమని అడిగింది..

వాళ్ళు ఒక్కొక్కటీ విప్పి చూపెడుతుంటే నా సామిరంగా..సెమి ట్రాన్స్పరెంట్ గౌన్, బేబీ డాల్ గౌన్ అవి ముట్టుకు పైపైన రాస్తూంటేనే వేళ్ళలోకి తిమ్మిరి పాకుతోంది..

ఎదో ట్రాన్స్లో వాటిని చూస్తూ ట్రై చేస్తావా అన్న వినీల తో..

అబ్బా ఆశ.. ఇది మాడం కోసం.. మీకు నచ్చింది సెలెక్ట్ చెయ్యండి అంది..

డబ్బుండాలే కానీ షాప్ కొనెయ్యాలనిపించింది..

ఈ ఒక్క డ్రెస్ చాలు మా ఆవిడని నాన్ స్టాప్ గా గంట దెంగడానికి.. రెడ్ ట్రాన్స్పెరెంట్ ఫ్రొక్ ఒకటి సెలెక్ట్ చేసి ప్యాక్ చెయ్యమని చెప్పి... పేమెంట్ కి కార్డు ఇచ్ఛా..

సర్ నా గిఫ్ట్ అంది..వినీల..

ష్ మాట్లాడకు అంటూ.. మళ్ళీ తన చెయ్యి పట్టుకొని వెనక్కి తీసుకువెళ్లి.. బ్లాక్ ట్రాన్స్పెరెంట్ బ్ర అండ్ పాంటీ సెలెక్ట్ చేసి అవి కూడా బిల్ చేయించి..

ఇది నీకు నా గిఫ్ట్ అని తన చేతికి అందించా.. సిగ్గుపడుతూ అందుకుంది..

బయటకి వచ్చి బైక్స్ తీస్తూ రేపు చెప్పుకుందాం ఎం జరిగిందో అన్న..

నవ్వో సిగ్గో కనపడలేదుకని సరే అన్నట్టు తల ఆడిస్తూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది..

అబ్బా దీని బ్యాక్ కూడా సూపర్ ఎహె..
Like Reply
#12

(15-06-2024, 11:20 AM)Sushma2000 Wrote:  ఈ కథ చదువుతుంటే .. నా లైఫ్ లో జరిగేవి చదువుతున్నట్టు వుంది

Evarila?.. Swati Lana.. Vineela Lana
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#13

దారిలో నాలుగు మూరల మల్లెలు కొని ఇంటికొచ్చి 1st నైట్ పెళ్ళికొడుకు శోభనం గదిలో వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నా..

రెండు బాటరీలు వేసయినా గడియారంలో  టైం ఫాస్ట్ గా కదిలితే బావుండు అనిపిస్తోంది..

పిల్లలు పడుకున్నాక.. స్వాతి స్నానానికి వెళ్ళింది..

టవల్ తో బయటకి వచ్చి బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటుంది.. ఈలోపు అక్కడ పెట్టుకున్న తన డ్రెస్ తీసేసి నేను తెచ్చిన మల్లెపూలు, ట్రాన్స్పరెంట్ రెడ్ ఫ్రాక్ అక్కడ పెట్టా..

తాను బయటకు వచ్చాక నేను తెచ్చిన డ్రెస్ లో తన సొగసులు.. తర్వాత మెం చేయబోయే యుద్ధం.. అందులో అలసిపోయిన మా శరీరాల మీద పట్టిన చమట బెడ్ రూమ్ లైట్ లకి మెరుస్తూ ..

ఆహా..థాట్స్ కూడా ఇంత మూడ్ తెప్పిస్తుంటే ఆగలేక నాదాన్ని లుంగీలోంచి పక్కకి తప్పించి మెల్లిగా పైకి కిందకి అంటున్నా..

అప్పుడే ఫ్రెష్ గా వర్షం లో తడిసిన మల్లె పువ్వులా బయటకి  వచ్చింది స్వాతి..

తన వొంటి నిండా నీటి బిందువులు.. నా దాహం స్వాతి కి తెలుసు.. ఆ చల్లటి వంటి మీద ఆ నీటి బిందువులు తాగుతూ ఎన్ని సార్లు చేసుకున్నామో లెక్కే లేదు..

అప్పటికే పూర్తిగా ఇంకా ఎప్పటి కంటే ఎక్కువగానే లేచిన నా దాన్ని చూస్తూ..

బెడ్ మీద ఉన్న డ్రెస్ చూసి.. శ్రీవారు రోజు రోజుకి నాటీ అయిపోతున్నారే అంది..

ఆ డ్రెస్ ని చేతుల్లోకి తీసుకొని మురిపెంగా చూసుకుంటోంది...

నేను లేచి మల్లెలు తీసుకొని తన జడలో తురుముతూ.. తన వెనుకగా నిలబడి.. టవల్ అంచు పట్టుకు లాగా..

తన వొంటి మీద జారుతున్న టవల్ ని పక్కకి లాగుతూ అలా వెనకనుంచే సళ్ళని ఎత్తి నా రెండు చేతులతో ఒక్కో దాని బరువు కొలుస్తూ కుడి స్థనం పై ఎడమ చేతిని  ఎడమ స్థనం పై కుడి చేతిని వేసి ముచికలు నలుపుతూ..

చెవిలో డ్రెస్ ఎలా ఉంది అని అడిగా..

బావుంది కొత్తగా అంది..

ఇది వేసుకుంటే హీరోయిన్ లా ఉంటావ్ అన్న..

వేసుకోకపోతే.. అంది.. కవ్వింపుగా  

అప్సరసలా ఉంటావ్ అన్న..

మురిసిపోతూ పైనుంచి ఫ్రాక్ వేసుకోవడానికి చేతులు పైకి ఎత్తింది...

ఆ అదురుకు సన్నులు ఊగుతుంటే.. తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ నా మొడ్డని తనకి గుచ్చుతూ ఇద్దరి నడుములు తిరగలి తిప్పినట్టు తిప్పుతుంటే..

అక్కడే వొంగోపెట్టి దెంగాలనిపించినా.. ఆపుకొని...ఫ్రాక్ వేసుకోవడాన్ని చూస్తున్న..

సగం పిర్రల వరకు కవర్ చేస్తూ.. ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఆ ఫ్రాక్ లో మా ఆవిడని చూస్తూ..

తన డ్రెస్ దాచని చర్మాన్ని అంచుల మీదుగా వేలితో రాస్తున్నా.. స్వాతిని ఆ తాకిడి మెలికలు తిప్పుతోంది..

మెల్లగా చేతిని తన పిర్రల మీదకి తెచ్చి కొంచెం కొంచెం వత్తిడి పెంచుతూ ఉంటె..ఇంకా కావాలంటూ తను నడుమును నా వైపుకు ఇంకా ఇంకా ఎగరేస్తోంది..

జారీ జారని స్తనాలు ఎరుపు రంగు సంతరించుకొని లైట్ ని రిఫ్లెక్ట్ చెయ్యకుండా రెట్టింపు మెరుపుతో నిగనిగలాడిపోతున్నాయి..

ఆ పొంకం చూస్తే రా మమ్మల్ని అందుకో అని పొగరుగా చూస్తున్నట్టు అనిపించి వాటి పొగరు అణచడానికి వెనకున్న చేతుల్ని నడుము వంపుల మీదుగా ముందుకు తెచ్చి..

ఒక చేత్తో గట్టిగా పట్టుకు పిసికా.. అలా ఉబ్బుతో పాటు పైకి పొంగుకొచ్చిన నిపిల్ ని అందుకోడానికి నోటిని డ్రెస్ మీదుగానే తన ఎత్తులపై ఆంచా..

సబ్బు వాసనా డ్రెస్ వాసనా కలిసి కొత్త వాసనని పుట్టిస్తూ కోరికని రెట్టింపు చేస్తూ ఉంటె.. అలాగే నిపిల్ ని పెదాల మధ్య అందుకొని చప్పరిస్తు..

తడిసిన తన డ్రెస్ లోంచి ఇంకా క్లియర్ గా కనపడుతున్న సళ్ళని చూస్తూ.. రెండు సళ్ళ మధ్యన మొహాన్ని చేరుస్తూ..అడిగా..

ఇప్పుడు చెప్పు ఏంటి నీ సర్ప్రైస్ అని..

చెప్తా ఇలా రండి అని నన్ను తన ముందువైపుకు రమ్మని చెప్పింది..

ముందుకు వెళ్తే.. మంచం మీద కూర్చోమని చెప్పి..

ఈరోజు బ్లో జాబ్ ఇద్దామని అనుకుంటున్నా... మీకు ఎవరి బ్లౌజొబ్ కావలి అని అడిగింది..

అంటే

అంటే  మా అక్కదా వినీల దా మా ఫ్రెండ్స్ దా

ఆహా.. ఇప్పుడు నేను ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వచ్చి నా మొడ్డ గుడుస్తారు..

నేను ఎవరి పేరు చెప్తానా అని వెయిట్ చేస్తోంది...

ఎక్కువ ఆలోచించకుండానే ఈరోజు నువ్వే చెయ్యి.. అన్నా..

అంటే అక్క, వినీల ఎవరు వద్దా అంది..

వద్దు నువ్వు చాలు అన్నా... ఈ డ్రెస్ లో మళ్ళీ కొత్తగా కనపడుతోంది నా పెళ్ళాం మరి..

తన మొహం లో సూర్యుడంత కాంతి.. అదే ఆనందం లో నన్ను వెనక్కి తోసి నా మొడ్డని గుప్పిటతో బిగిస్తూ...

తొడల నుంచి మొడ్డ దాకా పెదాలతో సున్నితంగా ముద్దులు కురిపిస్తూ.. చుప్ చుప్ మని సౌండ్ చేస్తోంది..

నేను మెల్లగా కళ్ళు మూసుకుంటూ తన తలలో చేతులు వేసి నిమురుతున్నా..    

ఇంతకూ ముందెప్పుడూ ఇవ్వనంత సుఖం.. ఇంతకూ ముందెప్పుడూ లేనంత స్పీడ్...

మొడ్డ లోంచి కరెంటు షాక్ వొళ్ళంతా పాకుతోంది..

స్వాతి అంతకంతకూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ మొడ్డని మొదలు నుంచి చివర దాకా గొంతు లోపలి వరకు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక్కోసారి నాలుకతో రాస్తూ స్వర్గం అంటే ఏంటో చూపెడుతోంది..

మొడ్డ నాబ్ కి నాలుక తగిలినప్పుడల్లా జలదరింపు రెట్టింపవుతూ తన యాక్షన్ కి నా రియాక్షన్ చూపెడుతూ తన నోటిని దెంగడం మొదలుపెట్టా..

సెకను సెకను కి కసి రేగుతోంది..

ఆ పోసిషన్ లో తన ట్రాన్స్పరెంట్ డ్రెస్ లోంచి వేలాడుతున్న సళ్ళని చూస్తూ అవి అందుకోవడానికి చెయ్యి చాపా..

అప్పటికే నిక్కబొడుచుకున్న ముచ్చికలని.. కిందనుంచి తడుముతూ..

ఎప్పుడు తాను కింద ఉంటె నేను పైనుంచి వాటి మీద ముద్దులు కురిపించడమే తప్ప.. ఇలా వేలాడుతున్న వాటిని ఆదుకోవడం ఎరోటిక్ గా ఉంది..

అది డ్రెస్ మహిమో ఆలోచనల మోహమో కానీ బొటన వేలంత ప్లేసులో అగ్ని పర్వతం అంత కామం పుడుతోంది..

మధ్యలో తన నోటి పనికి అప్పుడప్పుడు తన పళ్ళు తగులుతున్నా ఆ చిన్ని నోటిని చూస్తూ నిపిల్ మీద నుంచి సళ్ళపైకి బొటన వేలుతో రాస్తూ, ఆ సళ్ళని అరా చేతితో బిగిస్తూ.. సళ్ళ కింద భాగం నుంచి అర చేతిని వెడల్పుగా పెట్టి తన సళ్ళ భారం మొత్తం చేతితో మోస్తూ

ఒక్కో ఆలచనలో నాలో ఒక్కో అగ్ని పర్వతాన్ని పేలుస్తూ.. నా లావాని పొంగించడానికి తన పొంగులను అదుముతూ స్పీడ్ పెంచే సరికి 1st టైం తన నోట్లో కారిపోయింది..

స్వాతి ఆ రసాలనే మళ్ళీ నా మొడ్డ మీదకి వదులుతూ ఐస్ క్రీం కింద మీద పోసుకుంటూ నాకుతున్నట్టు ఇష్టం గా చేస్తోంది..

ఏంటి ఈ రోజు శ్రీవారు ఇంత ఫాస్ట్ గా కార్చేసారు అని అడిగింది..

ఎప్పటినుంచో ఆపుకున్న తాపం నీ నోటి పనికి చల్లారింది అని చెప్పా..

మరి నన్ను దెంగరా అని అడిగింది..

ఇప్పుడున్న మూడ్ కి ఎంత మంది వచ్చినా సరే అన్న..

హూ మళ్ళీ లైన్ లో పడ్డారు.. ఎంత మంది కావాలేంటి..

ఈరోజేం జరిగిందో చెప్పనా అన్న.. చెప్పమంటే..

వినీల తో జరిగిన విషయం చెప్పా.. తనకి ఇచ్చిన గిఫ్ట్ సంగతి తప్ప..

ఆమ్మో మన బెడ్ రూమ్ సంగతి అందరికి చెప్తారా ఇలాగ అంది..

నువ్వు చెప్పు ఎం చేయమంటావ్ అన్నా..

మీకు ఎవర్ని చెయ్యాలనిపించినా నాకు ఓకే అంది..

ఐతే నాకు ఒకే సారి పది మందితో చెయ్యాలని ఉంది..

మరి మీకు పది మొడ్డలు లేవు కదా..

ఒసేయ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే..

అంత ఓపిక ఉందా మీకు...

కావాలంటే తీసుకురా చేసి చూపిస్తా..

సరే ఎవరెవరు కావాలో చెప్పండి..

మొన్నే చెప్పాకదా.. నువ్వే సెలెక్ట్ చెయ్యి..

ఐతే వినీల ఇంస్టా చూద్దాం కాసేపు అంది.. మళ్ళీ రేపు మీ డిస్కషన్ కంటిన్యూ అవ్వాలంటే ఎదో ఒకటి ఉండాలి కదా..  

సరే అని ఓపెన్ చేసి చూస్తే చాల వరకు డాన్స్ రీల్స్ ఉన్నాయ్..ఒక దాన్లో మాత్రం పైట చాల పక్కకి వచ్చి తన నున్నని నడుము.. అది దాటితే లోతైన సుడిగుండం..

అది చూడగానే  మా ఆవిడ పక్కనున్న సంగతి వదిలేసి మళ్ళీ మొడ్డ మీదకి చెయ్యి పోయింది..

ఆ బొడ్డు లోతుల్లో ఒక్కసారి పడితే మళ్ళీ బైటకి రావడం కష్టం.. సుడులు తిరుగుతూ చిన్న సైజు పది పైసల బిళ్ళంత బొడ్డు..

ఈలోపు ఆ రీల్ అయిపోయి నెక్స్ట్ రీల్... తల స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని.. కళ్ళకి జూమ్ చేసి మతి పోగొడుతోంది..

నెక్స్ట్ రీల్ నైట్ డ్రెస్ లో.. ఆ ఊగుతున్న బంతులు చూస్తూ నా చేతిని ఊపుతుంటే..

లోపల ఏమైనా వేసిందంటారా ఈ పిల్ల అంది మా ఆవిడ..

తనకి ఆన్సర్ చెప్పాలా రేపు ఇదే విషయం వినీలకి చెప్పి మాటల్లోకి దింపాలా.. హా..

నా చేతికి నా మొడ్డ కాదు ఇంకేదైనా కావాలి.. వెంటనే ఫోన్ పక్కన పడేసి.. మా ఆవిడ సళ్ళని అందుకుంటూ..

పెదాలతో మెడ వంపులలో నాకుతూ చేతిని కిందకి పోనిస్తూ పెదాలని సళ్ళ మీదకి తీసుకు వెళ్లి... మా ఆవిడ కేసి చూసా..

వినీల వి బావున్నాయి కదా అంది..

వెంటనే అర చేతితో తన పూకుని గట్టిగా వత్తుతూ  తన ముచ్చికల లోంచి ప్రాణాన్ని లాగుతున్నా..

కృష్ణ నన్ను పెళ్లి కాకముందు ఎందుకు దెంగలేదురా అని అడుగుతోంది వినీల..

నువ్వు ఇంత బావుంటావని నాకు ముందు తెలీదు అన్నా...

నన్ను రోజూ దెంగుతావా అంటూ తన చేతిని ముందుకు చాచి అప్పటికి లేచి ఏ బొక్కలో దూరదామా అని ఎదురు చూస్తున్న నా మొడ్డని తన పూకు వైపుకు లాగుతూ

తన కాళ్ళని వెడల్పు చేసింది..

ఒకసారి తన కళ్ళలోకి చూస్తూ వినీల నువ్వు పైనుంచి దెంగవే అన్నా...

సరే అంటూ నా పైకి జరిగి.. నుదుటి నుంచి మొదలు పెట్టి కళ్ళు, ముక్కు మీదుగా పెదవులపై సుతారంగా ముద్దులు చేసి.. మెడ వంపులో చెమటని పీలుస్తూ నా గుండెల మీద చిన్న చిన్న పంటి గాట్లు చేస్తూ..

నా పొట్ట మీద చల్లని చిరుగాలి ఊదుతూ ఇంకా కిందకి జరిగి నా మొడ్డని గుప్పిట బిగుస్తూ తన పూ ద్వారాన్ని వెడల్పు చేస్తూ గునపం మీద దిగబడ్డట్టు ఒక్కో ఇంచు కిందకి దిగుతూ నా మొడ్డ చెర్మాన్ని ఇంకా టైట్ చేస్తూ తన ప్రతాపమంతా చూపెడుతోంది..

ఆ ఎర్రటి ఫ్రొక్ నుంచి కనపడి కనపడనట్టున్న తన సళ్ళని అందుకోవడానికి చాచిన చేతులని ఆపుతూ తన అర చేతులు నా చేతుల్లో వేసి బిగిస్తూ

నన్ను వెనకకి అదుముతూ నన్ను ఆసరాగా చేసుకొని ఇంకా స్పీడ్ గా పోట్లు వేస్తోంది..

నేను తన చేతిని విడిపించుకొని తన పిరుదుల దగ్గర కుప్పగా ఉన్న ఫ్రాక్ పక్క న చేతులు వేసి తన నున్నని నడుమును నిమురుతూ తన నడుము మీదుగా ఫ్రొక్ ని పైకి లేపడం మొదలు పెట్ట..

వెంటనే తాను ఊగడం ఆపి.. రెండు చేతులతో ఒక్కసారి ఫ్రొక్ మొత్తం బైటకి లాగి.. ఊగుతున్న సళ్ళని వత్తుకుని.. మరల నా చేతులు తన గుండెల మీదకి తీసుకుంది..

ఇవి స్వాతివా వినీలవా అన్నా మత్తుగా..

తన ఎత్తుల మీద ఉన్న నా చేతుల మీద తన చేతులు వేసి ఇంకా గట్టిగ నొక్కుతూ వినీలవే..

ఇంకా పెద్దవి చెయ్యరా.. అందరివీ పెద్దవి చేసేయ్..అంటూ పిచ్చిగా అరుస్తూ మళ్లి నా మీద ఊగడం మొదలు పెట్టింది..

వినీల సళ్ళని నొక్కుతూ ఊగుతున్న స్వాతి లయను అందుకోవడానికి నేను కింద నుంచి ఎదురు ఎత్తులు ఇవ్వడం మొదలు పెట్టా..

నా నుంచి ఎదురు దెబ్బలు పడగానే స్వాతి వినీల సంగతి మర్చిపోయి నా మీదకి వాలుతూ పెదవులు అందుకొని తన ప్రేమను చూపిస్తోంది..

నేను నా చేతులతో తన నడుమును చుట్టి ఇంకా బలంగా కింద నుంచే పోట్లు వేస్తూ వదినని వినీలని స్వాతి ని తలుచుకుంటూ ఇంకా స్పీడ్ పెంచుతూ తన పూకులో వెచ్చని కోరికలు వదిలేసా..
Like Reply
#14

(10-07-2024, 10:26 AM)Haran000 Wrote:  ఏమైంది naren అన్న, వదిన గారు కథలు చెప్పట్లేదా, అప్డేట్ ఇవ్వట్లేదు.

Bro Ivi Krishna & Swathi Kadhalu.. happy fight
[+] 2 users Like nareN 2's post
Like Reply
#15

Wait Chesina Vallaki, Updates Adiginavallaki,Likes Kottinavallaki, Kadhaki Reply Ichhina Vallaki

Andariki Thank You

Abbayilaki Naa Hug Lu..

Ammayilaki Na Muddu Lu..

thanks
[+] 6 users Like nareN 2's post
Like Reply
#16

[b]Thank You Friends..
[/b]


Eelopu "Maro Sagam" update ichha.. chaduvukondi..


[b]మరో సగం (xossipy.com)[/b]
[+] 2 users Like nareN 2's post
Like Reply
#17

(15-07-2024, 04:23 PM)Sushma2000 Wrote:  Finally chala roju laki update icharu... Nice update

(15-07-2024, 10:31 PM)K.rahul Wrote:  Excellent updates bro

(15-07-2024, 11:38 PM)ramd420 Wrote:  Update baagundi

(16-07-2024, 12:04 AM)ssxxx Wrote:  Good update, keep updates regularly

(16-07-2024, 07:43 AM)sri7869 Wrote:  అప్డేట్ చాల బాగుంది

(16-07-2024, 05:10 PM)Mahesh124 Wrote:  Superb work boss...

(16-07-2024, 10:36 PM)Mr Perfect Wrote:  నైస్ నరేన్

(17-07-2024, 12:07 PM)sangita Wrote:  Nice update.. Awaiting for next one

Mee sanju

(17-07-2024, 11:11 PM)kenup Wrote:  Super Update Bro.. After a gap.. continue...

(18-07-2024, 09:03 PM)Pk babu Wrote:  Super update bro

(18-07-2024, 09:40 PM)Mahi66 Wrote:  Nice update super



(19-07-2024, 01:18 PM)sravan35 Wrote:  super update. రెగ్యులర్ గా ఇస్తూ వుండండి దయచేసి...


(19-07-2024, 07:40 PM)Munna02888 Wrote:  Super

Thank You All
[+] 2 users Like nareN 2's post
Like Reply
#18

చాల కాలం తర్వాత ఇంట్లో ఒక విధమైన ప్లెజెంట్ వాతావరణం ఏర్పడిన ఫీలింగ్.. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండే వాళ్ళమో అలా..

అంటే రెగ్యులర్ గా సెక్స్ ఉన్నా.. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఆలోచించేస్తూ ప్రియరిటిస్ మారిపోయాయి... ఇప్పుడు ఇలా బావుంది..

ఇంకా కొత్తగా ఏమేం చెయ్యొచ్చు అని ఆలోచించడం మొదలు పెట్టా..

కొత్త యాంగిల్స్ ట్రై చెయ్యాలి.. కొత్త పొజిషన్స్ సెర్చ్ చెయ్యాలి.. ఇంకా ఎక్కడికైనా బైటకి వెళ్ళాలి మేమిద్దరమే.. లైక్ సెకండ్ హనీమూన్..

కొత్తగా చేసుకుంటున్నాం అనే ఫీలింగే కొత్త ఎనర్జీ ని తెచ్చి పెడుతోంది.. స్వాతి నన్ను సుఖపెడుతూ తన్నో సుఖపడుతోంది.. తన కళ్ళలో ఎప్పుడు లేని సాటిస్ఫాక్షన్ కనపడుతోంది..

మళ్ళీ మా జీవితాల్ని ఇంకో పదేళ్లు వెనక్కి తీసుకెళ్లగలిగితే అంత కన్నా కావాల్సింది ఏముంటుంది..

పిల్లల్ని ఊరు పంపించి మేమిద్దరం ఎటైనా చెక్కేయాలి.. నువ్వు నేను సెక్స్ అంతే..



అదే ఉత్సాహంలో ఆఫీస్ కి బయలుదేరా... రోజూ ఇంత ట్రాఫిక్ లేదే అనిపించింది.. కాదేమో.. రోజూ ఆఫీస్ బాధ్యతలు లెక్కల  నిరుత్సహాల మధ్య వెళ్లే స్పీడ్ కి,  ఈరోజు వినీల తో పెట్టబోయే డిస్కషన్ కి నాకు స్పీడ్ ఎక్కువై ట్రాఫిక్ స్లో అనిపిస్తోంది..

బైక్ పార్క్ చేసి.. రోజులా నా కేబిన్ వైపు కాకుండా డైరెక్ట్ వినీల కేబిన్ దగ్గరకి వెళ్ళా.. ఇంకా రాలేదు.. నిట్టూరుస్తూ నా కేబిన్ లో కూర్చుని పనిలో పడేసరికి అనుకోకుండా గంట గడిచిపోయింది..

ఒక మంచి కాఫీ బ్రేక్ కావాలనిపించింది.. లేచి చూస్తే యెల్లో చుడిదార్ లో మెరిసిపోతూ వినీల.. కరెక్టే.. మనకి ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు మనకి అలవాటు అయిపోయి అందంగా కనపడ్డం మొదలు పెడతారు.. లేకపోతె కొంత మంది హీరో ల 1st  మూవీస్ లో ఎలా ఉంటారు వాళ్ళు.. వాళ్ళు ఇప్పుడు అందంగా అవ్వలేదు..మనం చూసి చూసి అలవాటు పడిపోయాం.. అంతే..

దీని అందానికి నేను అలవాటు పడిపోతే దీని ఫ్యాన్ అయిపోయేలా ఉన్న నేను.. ఐన అడుగులు అటే పడుతున్నాయ్..

కాఫీ కి వెల్దామా అంటూ పలకరించా..

గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేసి ఒక్క మెయిల్ చేసి 5 మినిట్స్ లో వస్తా అంది..మొహం లో నవ్వు చూస్తూ ఉంటె దగ్గరకు లాక్కుని లిప్ తో లిప్ కిస్ పెట్టెయ్యాలని ఉంది..

ఖాళీగా అక్కడ ఉండలేక నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి కాంటీన్ వైపు కదిలా..

ఆల్రెడీ  నేను నిన్న ఎం జరిగిందని అడిగినట్టు తను చెప్తున్నట్టు సీన్ లు రన్ అయిపోతున్నాయి కళ్ళ ముందు...

ఈ లోపు పిడుగులా సౌండ్ చేస్తూ.. ఒక్క ఉదుటున నా దగ్గరకొచ్చి ఇంతకీ మాడం ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి సర్.. మీ సర్ప్రైజ్ కి ఏమన్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వదిలింది...

మనం వీటికి రెడీ గా లేమే.. తన నోటి నుంచి విందాం అనుకుంటుంటే.. కాస్త స్పాంటేనియస్ గా అలోచించి.. లేడీస్ ఫస్ట్ అన్నా..

తను కూడా చెప్పడానికి ప్రిపేర్ అయినట్టుగానే ఉంది.. బట్ కొంచెం బెట్టు చేస్తున్నట్టు సీనియర్స్ మీకు తెలీనది ఎం జరుగుతుంది సర్ అని స్కిప్ కొట్టబోయింది..

మెం స్లో అండ్ స్టడీ జనరేషన్ మీరు F&F జనరేషన్.. మా దగ్గర కంటే మీ దగ్గరే ఎక్కువ విశేషాలు ఉంటాయి అన్నా..

F&F అంటే తెలుసుగా.. ఫక్ అండ్ ఫోర్గెట్.. ఆ మాట అన్నా లైట్ తీసుకుంది..

ఐన మీ ఎక్సపీరియన్సు ముందు మేమెంత సర్..అంటూ మళ్ళీ స్కిప్ చేసింది..

ఈలోపు 2 కాఫీ చెప్పి..అవి వచ్చేలోపు.. సరే పాపని దువ్వాల్సింది ఇంకా ఉందన్నమాట... కొంచెం సోప్ వేద్దాం అని డిసైడ్ అయ్యి.. కాఫీ వచ్చాక మా గురించి చెప్పడం మొదలు పెట్ట..

నీ ఇంస్టా చూసాం.. మాడం నీ ఫిగర్ మైంటెనెన్సు కి ఫిదా అయిపొయింది అన్నా.. ఈసారి షాపింగ్ నీతో కలిపి చెయ్యాలని ప్లాన్ చేస్తోంది అని ఇంకొంచెం ఉబ్బేసా..

థాంక్స్ సర్.. స్యూర్ అంది..ఇంతకీ మీరిచ్చిన సర్ప్రైజ్ కి ఏమన్నారు..

1st  కట్టుకోనంది అని అబద్ధం చెప్పా.. ఎంతో సేపు బ్రతిమాలాక ఒప్పుకుంది అన్నా..

అవునా ఐన అలాంటివి రెగ్యులర్ గా వేసుకోరు కదా అని సిగ్గు పడుంటారు అని తనకి తానే సమాధానం చెప్పుకుంది..ఇంతకీ మీకు ఇస్తా అన్నా సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది..

మీ గురించి ఏమి చెప్పవ్ కానీ మా సంగతులన్నీ కావాలా అని ఒక రాయి విసిరా..

ఏముంటుంది సర్..నిన్న కొన్న 2 పీస్ డ్రెస్ వేసుకుని మా హబ్బీ ముందుకు వెళ్తే ఒక్క సెకండ్ లో చించి పక్కన పడేసి మీద పడిపోయాడు..చిరిగిపోయిందని చెప్తే ఫీల్ అవుతారని చెప్పట్లే..

అయ్యో అనిపించింది.. అంత మోటుగా చేస్తే ఒక టైం కి సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది కదా అన్నా..

నా బాధ కూడా అదే అంది..

నువ్వు ఇనీషియేటివ్ తీస్కో మీ మాడం లాగా అన్నా..

అంటే అంది..

నిన్న మా ఆవిడా సర్ప్రైజ్ ఏంటంటే నేను కింద తను పైన..

అంటే కౌ గర్ల్ పోసిషన్ ట్రై చేసారా అంది..

హ అన్నా ఆ పోసిషన్ గుర్తు చేసుకుంటూ.. సో ఆలా నువ్వు నీ భర్తని కంట్రోల్ చేసుకుంటూ తనకి సుఖాన్ని ఇవ్వు.. లేకపోతె తన పని అయిపోగానే అటు పక్కకి తిరిగి పడుకుంటాడు..

అర్ధమైంది సర్.. థాంక్ యు ఫర్ యువర్ సజెషన్ అంది..

ఏమో చెప్పాలనిపించింది... ఈరోజుల్లో చాల మంది చిన్న చిన్న విషయాలకే డివోర్స్ దాక వెళ్ళిపోతున్నారు.. కొంచెం ప్రేమ ఉండాలి.. కొంచెం సరెండర్ అవ్వాలి.. కొంచెం తెలివి వాడగలిగితే రిలేషన్ బావుంటుంది అన్నా.. ఏది ఎక్కువ ఉన్నా... అవతలి వాళ్ళు తట్టుకోలేరు..

స్యూర్ సర్.. మీ టిప్స్ గుర్తు పెట్టుకుంటా అంది..

ఐతే నైట్ ఏ పోసిషన్ అని కన్ను కొట్ట..

మీరు చెప్పండి సర్.. మీరు ఏ పోసిషన్ ట్రై చేస్తే నేను అది ట్రై చేస్తా అంది..

నా మొడ్డ ఎప్పుడు లేచిందో గుర్తే లేదు నాకు.. నాతొ ట్రై చేస్తావా అని నోటి చివర దాకా వచ్చి ఆగిపోయింది..

సరే సాయంత్రం లోపు అలోచించి చెప్తాలే అని ఎవరి కేబిన్స్ కి వాళ్ళు వచ్చేసాం..



కొద్దీ రోజులుగా మైండ్ సెక్స్ వైపు ఎక్కువ డ్రైవ్ చేస్తోంది.. మా ఆవిడా పుణ్యమా అని కొత్త కొత్త వాళ్లతో థాట్స్ ఎక్కువైపోతున్నాయి..

అసలే ఆడవాళ్ళంటేనే స్టెబిలిటీ తక్కువ.. ఓరోజు కావలనంటే ఓరోజు వద్దనే టైపు.. ఈరోజు నచ్చింది రేపు నచ్చదు వీళ్ళకి..వినీల ని కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు..

కొంచెం బెండ్ అవుతున్నాం అనిపించినా మొత్తం వాళ్ళ కాళ్ళ దాకా వంచేస్తారు.. కంట్రోల్డ్ గా డీల్ చెయ్యాలి వీళ్ళని..

మర్చిపోయా నైట్ కొత్త పోసిషన్ గురించి ఆలోచించాలి.. 1st స్వాతి కి చెప్పాలా.. వినీల కి చెప్పాలా..

రేపు ఎలా చేసుకున్నారో చెప్పమంటే ఒక్కో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా..  

వదినతో ఏ పోసిషన్ ట్రై చెయ్యాలి.... అయ్యో మర్చిపోయా ఇంకా దివ్య ఉంది.. ప్రియా అక్క ఉంది..

ఒక్కసారి వాళ్ళ సైజు లు తలచుకోగానే మొడ్డ మాట వినడం మానేసింది.. ఇంకా వీళ్ళ గురించి స్వాతి దగ్గర ఎత్తనే లేదు..

వాళ్ళు నా మీద కి ఎక్కి దెంగుతుంటే నా సామిరంగా...స్వాతి వదిన వినీల దివ్య ప్రియా అందర్నీ ఒకేసారి దెంగుతుంటే..

వెంటనే వాష్ రూమ్ కి వెళ్లి ఊహలకి రెక్కలు ఇచ్ఛా..

ఐదుగురు అప్సరసలు బట్టలు లేకుండా ఒకళ్ళని 69  లో చేస్తూ నా మొడ్డ వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళ పూకు రుచులు నేను చూస్తూ ఇద్దరి సళ్ళు చేతుల దొరకబుచ్చుకొని.. ఓహ్..ఇద్దరు మిగిలిపోయారే..

పోనీ ఒకళ్ళు నా మొడ్డ ని చీకుతుంటే నేను ఇంకొక్కళ్ళ పూకు నాకుతుంటే.. నా రెండు చేతులు ఇద్దరి సళ్ళు నలుపుతుంటే..ఇంకొకళ్ళు మిగిలిపోయారే.. అయ్యయ్యో..

హ.. ఒకరు నా మొడ్డ చీకుతూ ఒకళ్ళు నా వట్టలు చీకుతూ ఒకరు నా నోటి మీద కూర్చుని పూకు రసాలని వదులుతూ ఇద్దరి సళ్ళు నా చేతులలో పెరుగుతూ.. ఆహ్హ్.. ఐదుగురిని ఒకేసారి..

ఈ పోసిషన్ చెప్పాలా వినీలకి.. మొగుణ్ణి వదిలేసి మాతో జాయిన్ అవ్వమని పిలవాలా.. వదినకి పైకి ఎక్కి దెంగడం వచ్చో రాదో.. ఆ క్యూటీ దివ్య.. దాన్ని చూస్తేనే మొడ్డ లేస్తుంది..మొగుడు రోజూ పండగ చేసుకుంటున్నాడో లేదో.. ఎవర్ని దెంగిన దెంగకపోయిన దాన్ని ఒక్కసారైనా దెంగాల్సిందే.. ప్రియా అక్క సళ్ళని మొయ్యాలని ఎన్ని సంవత్సరాల కల..ఒక్కో సన్ను కి రెండు చేతులు కావాలి..

ఒక్కొక్కళ్ళకి ఒక్కో చోట అందం పెట్టాడు దేవుడు.. అవును వినీలని నడుము పట్టుకొని డాగీ స్టైల్ లో దెంగుతుంటే... అబ్బబ్బ..

లావా కంట్రోల్ అవ్వట్లేదు.. నిన్న వినీల కి కొనిచ్చిన బ్ర పాంటీ లలో తనని ఊహించుకుంటూ తన మొగుడి ప్లేస్ లో నేనే వాటిని చించి విసిరికొట్టి తనని పడేసి దెంగుతుననట్టు.. ఆహ్హ్.. నా మొడ్డ ఇంత పొడుగవుతుందని నేను కూడా అనుకోలేదు..

ఈమధ్య ఎంత మూఢ వస్తే అంత పొడుగవుతోంది.. వినీలని వాయిస్తూ ఉండగానే మా ఆవిడా జాయిన్ అయ్యింది..నా మొడ్డ తన పూకు ఒకేసారి నాకుతూ...ఇలాంటి థాట్ ఒకటి రాగానే..నా రసాలు లావాలా చివ్వున ఎగసిపడ్డాయి..

ఊహలు నిజం ఐతే ఎంత బావుండును కదా.. బయటకొచ్చి చూస్తే ఎవర్ని చూసిన విప్పుకు తిరిగితునట్టే కనపడుతున్నారు..

ఎవరి సైజు ఎంత.. ఎవరి బ్యాక్ షేప్ ఎలా ఉన్నది.. ఎవరి నడుముకు ఎన్ని మడతలు ఉన్నాయ్.. నా చూపు నా ఆలోచనలు నా కోరికలు అన్ని మారిపోతున్నాయ్..

ఈరోజు 69 అండ్ డాగీ స్టైల్ ఫిక్స్..వినీల కి ఇదే చెప్పేద్దాం అని.. కాసేపటికి మనసుని కస్టపడి కంట్రోల్ చేసి పని మొదలు పెట్ట..



ఎప్పుడు లంచ్ టైం అయ్యిందో తెలీదు.. వినీల వచ్చింది.. సర్ లంచ్ చేద్దామా అని..

హచ్ కుక్క పిల్లలా తన వెనకే వెళ్ళిపోయా కాంటీన్ కి..

ఇద్దరం బాక్స్ లో ఐటమ్స్ ఎక్స్చేంజి చేసుకుంటూ ఇంకేంటి అన్నా..

చెప్పండి సర్ మీరే.. పెళ్ళయ్యి ఇన్నేళ్ళయినా  ఇంకా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా మీ దగ్గర ఎదో మేటర్ ఉంది అంది..

రోజూ కొత్తగా మొదలు పెట్టడమే అసలు మేటర్ అన్నా...

అంటే?

ఒకే పని రోజు చేస్తే ఎప్పటికైనా బోర్ కొడుతోంది... రోజూ అన్నం లోకే వెరైటీ ఎలాగో సెక్స్ లో కూడా వెరైటీ ట్రై చేస్తే బోర్ కొట్టాడు అన్నా..

సూపర్ సర్.. రోజూ మీ దగ్గర కాసేపు కూర్చుని జ్ఞానం పెంచుకోవాలి అంది..

నాకైతే దాని సళ్ళని పెంచాలని ఉంది కానీ చెప్పలేను..

సరే కానీ అప్పుడే పిల్లలు ప్లాన్ చేసుకోవద్దు అన్నా..

హ మేము కూడా అదే అనుకుంటున్నాం అంది..

మరి ప్రికాషన్స్ ఎలా అన్నా..

పిల్స్ వాడుతున్న అంది..

వద్దు లాంగ్ టర్మ్ లో ఇబ్బంది రావచ్చు అన్నా..

మరి ఎం చెయ్యమంటారు అంది..

డిస్కషన్ రేపటికి పెండింగ్ పెడదాం లే అని మాడం తో మాట్లాడి చెప్తా అని చెప్పా..

ఇంతకీ చెప్పడం మర్చిపోయా అంటూ ఇందాక డిసైడ్ ఐన 69 అండ్ డాగీ స్టైల్ ఫిక్స్ చేశా నైట్ కి అని చెప్పా..

సరే సర్ అంది..

అహ్హ్...నేను చెప్పిన స్టైల్ లో మొగుడితో దెంగించుకొని రేపు వచ్చి నాకు చెప్తా అంటోంది ఎం జరిగిందో..

హలో సర్ ఎం ఆలోచిస్తున్నారు అని కదిపే వరకు ఆలోచనల్లో ఉండిపోయా..

వినీల ని వదలలేక వదలలేక వదిలి మళ్ళీ నా మైండ్ కి ఆడవాళ్ళ మైండ్ సెట్ గురించి క్లాస్ పీకి కంట్రోల్ లోకి తెచ్చి పని లో పడ్డ..

సాయంత్రం వెళ్లే ముందు థాంక్ యు ఫర్ ఎవిరీథింగ్ సర్ అంటూ చెయ్యి చాచింది..

ఇద్దరం ఒకళ్ళ వేడిని ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని.. ఎవరింటికి వాళ్ళం బయలుదేరాం..
Like Reply
#19

(20-07-2024, 01:50 AM)Eswar v Wrote:  Nice update

(20-07-2024, 06:32 AM)unluckykrish Wrote:  sooper

(20-07-2024, 07:59 AM)raki3969 Wrote:  Nice update.

(20-07-2024, 08:05 AM)Pk babu Wrote:  Super update bro

(20-07-2024, 11:35 AM)Mahi66 Wrote:  Nice update super

(20-07-2024, 05:17 PM)sri7869 Wrote:  Good update

(20-07-2024, 06:42 PM)sravan35 Wrote:  సూపర్ అప్డేట్...

(20-07-2024, 11:14 PM)ramd420 Wrote:  అప్డేట్ బాగుంది

(21-07-2024, 11:39 AM)saleem8026 Wrote:  clp); Nice story fantastic updates happy

(21-07-2024, 01:51 PM)Pk babu Wrote:  Chala bagundhi bro

(21-07-2024, 02:05 PM)Manoj1 Wrote:  Superb

(21-07-2024, 03:39 PM)bobby Wrote:  Nice updates

(21-07-2024, 04:40 PM)K.rahul Wrote:  Superb updates bro

(21-07-2024, 06:37 PM)rasikaraj888 Wrote:  Superb bro

(22-07-2024, 06:47 AM)Pk babu Wrote:  Chala bagundhi bro

(22-07-2024, 11:30 PM)kenup Wrote:  Super bro....

(23-07-2024, 05:07 AM)Mahesh124 Wrote:  Nice update

(23-07-2024, 05:45 AM)unluckykrish Wrote:  good going on

(23-07-2024, 09:09 PM)Pk babu Wrote:  Chala bagundhi bro

Thank You all for Your Love and Support..
[+] 3 users Like nareN 2's post
Like Reply
#20

(25-07-2024, 11:54 PM)ssxxx Wrote:  Waiting for next update

(28-07-2024, 07:19 PM)divyatha Wrote:  అమ్మో.. roleplay తో మత్తెక్కించేస్తున్నారుగా.. సూపర్..

(29-07-2024, 05:29 AM)Pk babu Wrote:  Chala bagundhi bro

(29-07-2024, 06:30 PM)Mahesh124 Wrote:  Next అప్డేట్ లో కిక్కు ఇంకా పెరిగేలా రాయండి..

Thank You All..
[+] 3 users Like nareN 2's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)