Thread Rating:
  • 15 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance మామిడి తొపులో మదన పళ్ల రసాలు - పంచదార రసాల యుద్ధం

Showing only the posts of Arjun119: 18 of 61 posts. Show all posts
#1
Heart 

welcome 
శ్రుంగార రసిక ప్రియులకు నమస్కారములు ? నాకు చిన్నప్పటి నుండి కధలు రాయడం చాల ఇష్టం అందుకే ఈ కధ రాస్తున్నారు. ఇది నా మెుదటి కధ దయచేసి తప్పులేమైన ఉంటె మి సలహాలు సూచనలు ఇవ్వండి. 



                                                               Episode 1



అది 2024వ సంవత్సరం జనవరి నెల హైదరాబాద్ నుంచి వచ్చే బస్ కోసం ఒకరి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. కానీ ఆ కళ్ళు అక్కడ లేవు. హైదరాబాద్ బస్ రానే వచ్చింది బస్ నుండి విసుగ్గా దిగాను. నాకు ఊరు రావడం అసలు ఇష్టం లేదు మా అమ్మ బలవంతం మీద వచ్చాను మా అమ్మమ్మ గారి ఉరు ఇది. 


ఏప్పుడో చిన్నప్పుడు 15 ఏళ్ళ క్రితం వచ్చాను ఆ ఊరికి. తులసమ్మ గారి మనవడు అని అడిగారు పలకరింపులు పూర్తయ్యాక ఫ్రేషాప్ అయ్యి కాసేపు సేద తీరాలని మంచం మీద వాలను.









 నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటిదాకా చాన్స్ దొరకలేదు అందుకే ఆ అసహనం అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తుండగా గళ్ గళ్ మని పట్లిల శబ్ధం చెవిన పడింది మనసులో ఏదో తెలియని చిన్న ఆశ మొదలైంది. అలా కిటికీలోంచి బయటకు చూసాను చూడగానే తెల్లగా, సన్నగా తీగ లాంటి నడుము కనపడింది. ఒక్కసారిగా నా కళ్ళు తళుక్కుమని మెరిసాయి.









పాల మీగడ లాంటి శరీరం, నున్నని బుగ్గలు, చెర్రీ పళ్ళతో చేసిన ఎర్రని పెదాలు ఆహా ఏమి అందం సెక్స్ చేస్తే ఇలాంటి ఆడదానితో మాత్రమే లేకపోతే కింద మూసుకుని కూర్చోవాలి అనుకున్నాను. అసలు విషమేమిటంటే ఆ సల్లు విరక్కాసిన బంగినపల్లి మామిడిపళ్లలా ఉన్నాయి. గుమ్మడి కాయలు లాంటి పిరుదులు చూస్తే మతి పోయింది, కనిపించి కనిపించనట్టు ఆ లోతైన బొడ్డు అబ్బబ్బ తలుచుకుంటేనే నా అంగం లెగిసి పైకి కిందకీ కొట్టుకుంటుంది.







 ఇంకా ఫిక్స్ అయిపోయాను నా రొమాన్స్ లైఫ్ దీంతోనే అని. నా అడుగులు ఆమె వైపు నడిచాయి నా చూపులు ఆమెని వదలట్లేదు. ఆమెని అలానే తిసేటట్టు చూస్తున్నాను నా చూపులు ఆమె గమనించింది. తను కూడా చూసి చూడనట్టు ఓరకంట చూడడం నేను గమనించాను. ఇంతలో మా అమ్మమ్మ పిలిచి పరిచయం చేసింది. ఆమె మా పక్కింట్లో ఉండే అమ్మాయ్ అని చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఆడుకున్నామని చెప్పింది. ఆ మాట వినగానే ఇదే మంచి చాన్స్ అని మాట కలిపాను.

తన చూపులు కూడా నన్ను తడుముతున్నాయి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.









అర్జున్ : మీ పేరు?

శ్రీదేవి : శ్రీదేవి

అర్జున్ : మనం చిన్నప్పుడు కలసి అడుకున్నమని మామ్మ చెప్పింది కానీ నాకు ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకేం గుర్తు రావట్లేదు

శ్రీదేవి : కానీ నాకు నేను ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అసలు మరచిపోలేను. ఆ చెరువు గట్టు, కళ్ళ గంతల ఆటలు, మామిడి తోపులో మామిడి పళ్ల దొంగతనం చేసి ఆ పళ్ల రసాలు ఇద్దరం పంచుకునేవాళ్ళం అని నవ్వుకుంటుంది









ఆ ఊహకే నా నరాలు జివ్వుమంటున్నాయి ఇంకా పాపని వదలకూడదు అని పులిహోర డోస్ పెంచాను

అర్జున్ : నిజంగానే ఆ మామిడి పళ్ల రసాలు ఒకరినొకరు పంచుకుంటూ, ఒకరికొకరు జుర్రుకొనేవాల్లం.

ఆ చిలిపి మాటలకి, ఆ చిన్ననాటి చిలిపి పనులు గుర్తుచేసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకోసాగింది.

అర్జున్ : నువ్వు నవ్వుతుంటే 32 నక్షత్రాలు మెరుస్తున్నాయి గల గల ముత్యాలు రాలుతున్నాయి.

శ్రీదేవి : అబ్బ చాల్లే మరి అంతలా పొగుడుతుంటే నాకు సిగ్గస్తోంది

అని తల దించుకుని సిగ్గుపడుతుంది

అర్జున్ : నువ్వు అంతలా సిగ్గుపడితే నా వొంట్లో కరెంట్ పాస్ అవుతుంది నా దిష్టి తగిలేలా ఉంది నికు చాలా దిష్టి చుక్కలు పెట్టాలి







అని శ్రీదేవి నున్నని బుగ్గ మీద చెయ్యి వేసాను తన శరీరం అంతా ఒక్కసారిగా కదిలింది అలాగే తన మెత్తని బుగ్గ మీదనుంచి కాటుక కళ్ళ నుండి కొంచెం కాటుక అప్పు తీసుకుని అలా నా చేతితో పెదాలను తాకుతుంటే తను మెల్లగా కళ్ళు మూసుకుని చేతులు గట్టిగా బిగించింది తన పెదాలు సన్నగా వణుకుతున్నాయి నాకు ఆ పెదాలు చూస్తుంటే ఆ పెదాల్ని చప్పరిస్తూ నోటిలోని తన ఎంగిలిని జుర్రుకోవాలని ఉంది కానీ ఇక్కడ మామ్మ పనిచేస్తుంది తను పక్క రూంలోనే ఉంది ఇక్కడ నా చేతితో తన కింద పెదవి అంచున ఒక పుట్టుమచ్చ లాంటి చిన్న దిష్టి చుక్క పెట్టాను అది తన పెదాలను మరింత అందంగా చేసింది.

నాకు తట్టుకోవడం మరింత కష్టమైంది











అలాగే నా చేతిని చిన్నగా కిందకు తన మెడ మీదుగా యద పొంగులు దగ్గరగా తీసుకొని వస్తుంటే తను అప్రమత్తమై తన చేతుల్ని అడ్డంగా పెట్టింది నా ఆశ కొంచెం నిరాశ అయిన నా చూపులు తన నడుముతో పాటు బొడ్డు దగ్గరకి జరిగాయి. మెల్లగా నా చేతిని యడపొంగులును అడ్డుపడిన చేతుల మీదుగా తన నడుము మీద చేర్చాను. తను చక్కిలిగింతలు పుట్టి మెలికలు తిరిగిపోతోంది అలా నా చేతిని బొడ్డు దగ్గరకి తీసుకువచ్చి మునివేళ్లతో బొడ్డు చుట్టు సున్నాలు చుడుతున్నాను. తను కళ్ళు మూసుకుని వెచ్చని శ్వాసని వదులుతుంది నేను అదనుగా భావించి మరొక చేతిని చిన్నగా తన నడుముపై వేసి కాటుక ఉన్న చేతిని బొడ్డు కిందకు జార్చి అక్కడ పెద్ద పుట్టుమచ్చ లాంటి నల్లని దిష్టి చుక్క పెట్టాను







ఆ సన్నని నడుము దాని మద్యలో గుండ్రటి బొడ్డు దాని కింద నేను పెట్టిన మచ్చను చూసి ఒక్కసారిగా నరాల్లో రక్తం సర్రున పాకింది, ఒక్కసారిగా నాలో కసి రేగింది ఇక తట్టుకోలేక ఒక్కసారిగా తనను దగ్గరకు లాక్కొని ఒక చేత్తో నడుము పట్టుకొని గట్టిగా వత్తుతూ, ఇంకోచేత్తో నా వేలిని కొంచెం గట్టిగా బొడ్డులో దూర్చాను. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆహ్ అని వగరుస్తూ ఆ…….హ్ అని గట్టిగా అరిచింది. దానితో మామ్మ ఏమైంది అని అరిచింది. 










అలా ఒక్కసారిగా తను ఆ.. అహ్ అంటు అరవడంతో అది విన్న అమ్మమ్మ ఏమైంది అని గట్టిగా పిలిచింది దానితో ఒక్కసారిగా శ్రీదేవి నన్ను చిన్నగా ముందుకు తోసింది. ఆమె అలానే తల దించుకొని అటు తిరిగి వెళుతూ నా వైపు ఓరకంట చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. తనైతే వెళ్ళింది కాని నా వొంట్లో వేడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆమె గురించి అమ్మమ్మని వివరాలు అడిగాను అప్పుడు తెలిసింది 









వాళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని అప్పుడే శ్రీదేవి వాళ్ళ అమ్మకి పరిచయం చేసింది అమ్మమ్మ. వాళ్ల అమ్మకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను అప్పుడు తెలిసింది వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ల నాన్న govt job కారణంగా ఇక్కడ అద్దెకు తీసుకున్నామని చెప్పింది. అలా అలా పరిచయాలతో ఆ రోజంతాసరిపొయింది.




(ఇంకా ఉంది) . 








 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Heart 

Episode 2

అలా ఒక్కసారిగా తను ఆ.. అహ్ అంటు అరవడంతో అది విన్న అమ్మమ్మ ఏమైంది అని గట్టిగా పిలిచింది దానితో ఒక్కసారిగా శ్రీదేవి నన్ను చిన్నగా ముందుకు తోసింది. ఆమె అలానే తల దించుకొని అటు తిరిగి వెళుతూ నా వైపు ఓరకంట చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. తనైతే వెళ్ళింది కాని నా వొంట్లో వేడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆమె గురించి అమ్మమ్మని వివరాలు అడిగాను అప్పుడు తెలిసింది వాళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని అప్పుడే శ్రీదేవి వాళ్ళ అమ్మకి పరిచయం చేసింది అమ్మమ్మ. వాళ్ల అమ్మకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను అప్పుడు తెలిసింది వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ల నాన్న govt job కారణంగా ఇక్కడ అద్దెకు తీసుకున్నామని చెప్పింది. అలా అలా పరిచయాలతో ఆ రోజంతా సరిపోయింది.




మరుసటి రోజు ఉదయం సూర్యుని కిరణాలు తాకిడితో నిద్ర లేచాను లేవడంతోనే అలా మేడ పైకి వెళ్ళాను. అప్పుడు కనిపించింది రెండు కొండల మధ్య సన్నని లోయ అదే అక్కడ తల స్నానం చేసి తల గుడ్డ చుట్టుకొని లంగాఓణిలో వయ్యారాలు పోతూ కమలం ముగ్గు వేస్తుంది శ్రీదేవి. అలా తను వంగుని ముగ్గు వేస్తుంటే తన గుండ్రటి సళ్ళ మద్యలో ఆ బిగుతైన సళ్ళు ఒకటినోకటీ ఒత్తుకుంటూ, ఒరుసుకుంటూ ఆ జాకెట్ లోంచి తొంగి చూస్తున్నాయి దాని బంగారు ఎత్తుల మధ్యన ఆ సన్నని గీతగా ఉన్న తన cleavage చూస్తే నాకు మతిపోయింది. 



తల స్నానం చేయడం వలన ఆమె నుదుటి నుండి నీటి చుక్కలు తన చెంపలకు తాకుతూ మెడ మీదుగా మామిడి పళ్ల లాంటి సళ్ళ మద్య క్లీవేజ్ లోకి చేరుతున్నాయి అది చూసి మగ రాయుడు లేచి బుసలు కొడుతున్నాడు నా వొళ్ళంతా వేడెక్కిపోయింది. శ్రీదేవి కూడా నన్ను చూసి చూడకుండా నటిస్తూ తను ఇంకా వంగి, విశాలమైన వీపు భాగాన్ని, ఆ పాల మీగడ లాంటి సన్నని నడుము ముడతలను చూపిస్తుందా అనిపించింది నాకు తెలియకుండానే నరాల్లో సలపడం మొదలుపెట్టింది ఆటోమేటిక్ గ చేతులు మగతనం దగ్గరకి చేరి దాన్ని రుద్దుతున్నాయ్. ఆ సళ్ళ క్లీవేజ్ చూస్తూ నా గూటాన్ని పిసుక్కుంటున్నాను. నా అంగం పూర్తిగా లెగిసి పోయింది. తన పసుపచ్చని సల్ల చీలికను చూస్తూ బుసలు కొడుతున్న న నాగుపాముని ముందుకి వెనక్కి ఆడించుకుంటున్న. క్షణక్షణానికి తాపం పెరిగిపోతుంది ఆ చల్లని ఉదయం కూడా నాలో రాజుకున్న వేడికి శరీరం ఆవరణం అంత వెచ్చగా తగులుతోంది 




నేను చేస్తున్న musturbation లో సుఖాన్ని అనుభవిస్తూ తలను పైకెత్తి కళ్ళు మూసుకుని నా దడ్డు వేగాన్ని పెంచాను నాకు తెలియకుండానే నాలో సన్నని మూలుగులు వస్తున్నాయ్ స్.. హ్ ..హ్ ..హ్ అని అంటూ బంగారు బొమ్మ లాంటి తన ఫిగర్ ని చూస్తూ ఆ.. అంటు గట్టిగట్టిగా ఊపిరి పీలుస్తూ నా చిన్ని తమ్ముడిని కొడుతున్నాను. ఇంతలోనే అమ్మమ్మ కిందకీ రమ్మని గట్టిగా పిలిచింది దానితో ఆ మత్తు ఎలా గోల వదిలించుకుని పలుమార్లు ఊపిరి గట్టిగా పీల్చుకుని వదిలి రిలాక్స్ అయి కిందకీ వెళ్ళాను. అర్జున్ నువ్వు చిన్నప్పుడు మిఠాయి పెట్టు అని తెగ అడిగే వాడివిరా కానీ నీ చేసి పెడదామంటే నా వొంట్లో వోపిక లేదు 15 ఏళ్ళ్ తర్వాత రాక రాక వచ్చావు నికు వండి పెడదాం అనుకుంటే కీళ్ళ నొప్పులుగా ఉన్నాయి అని అమ్మమ్మ అంటుంటే అది విన్న శ్రీదేవి ఆ మాత్రం దానికి మీరు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు మామ్మ. మిఠాయి చేయడం నాకు వచ్చు నేను చేస్తాను అని కిచెన్ లోకి వెళ్ళింది. 




అమ్మమ్మని పట్టుకుని జాగ్రత్తగా తన రూం లోకి పంపాను. అలా అమ్మమ్మని నిద్రపుచ్చి వస్తుంటే ఇక్కడ శ్రీదేవి కిచెన్ లో ఉంది మిఠాయి కి కావాల్సిన పదార్ధాలు అన్ని తీసుకోడానికి చూస్తూ తను వేసుకున్న ఓణీ పైట కొంగు తీసుకుని తన బొడ్డు దగ్గరకి తెచ్చి లంగాలో దోపుకుంటూ పంచదార కోసం కాళ్ళు చేతులు పైకెత్తి అందుకుంటే తన తెల్లని పంచదార లాంటి నడుము సాగి తన లంగా బొడ్డు కిందకు జారీ, ఆమె గుండ్రటి ఆ రెండు ఎర్ర బత్తాయిలు జాకెట్లోంచి ముందుకు దూకుతున్నయ్. అప్పటికే మాంచి మూడ్లో ఉన్న నేను ఎలాగైనా తనని జుర్రుకోవాలని నిర్ణయించుకుని అటు ఇటు చూసాను అమ్మమ్మ నిద్రపోతుంది ఎవరు లేరు చిన్నగా తలుపు ముందుకు వేసి కిచెన్ లోకి వెళ్లాను తను అప్పటికే పంచదార పాకం స్టవ్ మీద పెట్టి చేతులతో శనగపిండి కలుపుతుంది.



అర్జున్ : ఏం చేస్తున్నారో దేవి గారు.
శ్రీదేవి : ఏ నీకు తెలిదా అంటు కళ్ళు ఎగరేస్తూ అడిగింది
అర్జున్ : తెలుసు ఎవరికోసం చేస్తున్నారో అని (తనను ఉడికించదానికి అన్నాను).
శ్రీదేవి : (తను ఉడికిపోతూ ) ఏ నికు తెలీదా నేను ఎవరికోసం చేస్తున్నానో ఇదంతా ముతి తిప్పుకుంటూ ముడుచుకుంది.
అర్జున్ : హేయ్ నేను జోక్ చేశానే అయినా నాకు తెలీదా నా శ్రీదేవి గురించి (అని కావాలనే అన్నాను).
శ్రీదేవి : తను కళ్ళతోనే నవ్వుతూ మొహం మీద కోపం నటిస్తుంది.
అర్జున్ : నువ్వు ఇంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను.నికు సహాయం చేసే అవకాశం అయినా ఇస్తావా అని ప్రార్థన గా అడిగాను.
శ్రీదేవి : (నేను అలా అడిగేటప్పటికీ తను కూడా మెల్లగా కరిగిపోసాగింది.) హుమ్మ్. సరే అక్కడ పంచదార పాకం ఎంత వరకు వచ్చింది చూడు




అప్పుడే ఒక చిలిపి ఆలోచన నాకు కలిగింది పంచదార బొమ్మ లాంటి ఈ పాపని పంచదార పాకంలో నంజుకుంటే ఎలా ఉంటుదోనని ఆ ఊహకే నా ప్యాంట్లో దండం నిగిడిపోయింది మెల్లగా నాకు వేడి రాజుకోసాగింది. పంచదార పాకం గిన్నె లోకి తీసుకొని తనని కసిగా చూస్తూ చూపుడువెలితో రుచి చూస్తుంటే ఆ లేత తీపి రుచి కాస్త ముదురు తీపిగా మారుతుంది తేడా తెలియట్లేదు అని ఆమెతో అంటే శ్రీదేవి తల వంచి ఆ పంచదార పాకాన్ని నాకు రుచి చూపించు అని అంది ఆ ఒక్క మాటతో ఉత్సాహం నాలో ఒక్కసారిగా పెరిగింది. శ్రీదేవి చేతులతో శనగపిండి పిసుకుతోంది ఇదే అదనుగా భావించి తనకి శృంగార స్వర్గ సుఖం ఎలా ఉంటుందో రుచి చూపించాలని దృడంగా నిశ్చయించుకుని కోరిక నిండిన కళ్ళతో నా ఎడమ చేతిని తన భుజం మీద వేసి అక్కడి నుండి మెల్లిగా వీపు మీద రాస్తూ కుడి చేత్తో గిన్నెలో ఉన్న పంచదార పాకంని చూపుడువేలంత తీసుకుని తన నున్నని బుగ్గ మీద నుడి ఎర్రని చెర్రీ పళ్ళ లాంటి పెదవులపై పై నుండి కింది పెదవి వరకు పెదవుల చుట్టూ రాసాను తను ఒక్కసారిగా కదిలింది పెదవులు సనసన్నగా వణుకుపోతున్నాయి. 




ఆమె చేతులలో శనగపిండి పిసిగే వేగం పెరిగింది.అది గమనిస్తున్న నేను సంతోషిస్తూ నా ఎడమ చేయిని వీపు మీద నుండి సన్నని నడుము మీదకు తెచ్చి చిన్నగా వత్తుతు న దగ్గరికంతా లాక్కుంటు తన చెవి దగ్గరికి జరిగి రిలాక్స్….. ఇది శరీర స్వర్గానికి సుఖానికి దారి నేను చేసే ప్రతి తాకిడిని నువ్వు అస్వాదిస్తావ్ ఆ సుఖాన్ని అనుభవిస్తావ్ జస్ట్… ఫీల్ ఇట్…. అంటూ తన చెవి కొన మీద ముద్దు పెట్టి నాలుకతో చెవిలో తిప్పుతూ ముని పంట చెవి కొనని కొరుకుతుంటే స్ ……
హ్ అని వేడి వేడి వాగారుస్తుంటే నేను కూడా జతగా న వెచ్చని శ్వాసని తన నుదుటి మీద వదిలాను. హ్…. అని వేడి వేడి శ్వాస వగరుస్తుంటే నేను కూడా జతగా న వెచ్చని శ్వాసని తన నుదుటి మీద వదిలాను తను నా మాటలను వశం అవుతూ నాలుక కొనతో తన పై పెదవి నుండి కింది పెదవి వరకు రాస్తు పంచదార పాకంని రుచి చూస్తుంది. 



కింద ఉన్న నా ఎడమ చేయిని నడుము ముడతలను మీటుతూ వేళ్ళతో గట్టిగా వత్తుతూ నా వైపుకు తిప్పుకుంటూ ఒక కాలిని వెనుకకు వేసి నా మీదకి తనను లాక్కుని హత్తుకుంటుంటే ఫుల్ గ లేచిన నా మగతనం సరిగ్గా తన పూ.. పురువపు మందిరాన్ని లంగా పై నుంచి కసిగా రుద్దుకుంటుంటే తాను హ్ అహ్హ్ హ్ హా అని వేడి శ్వాస నిట్టూర్పులు విడుస్తుంది. నేను కుడి చేతి చూపుడువేలుకి మిగిలి ఉన్న పంచదార పాకంని పెదవులపై రాస్తూ… ముని వేళ్లతో కింద పెదవిని వత్తుతుంటే తన నాలుకతో చప్పరిస్తు స్స్…… స్స్…. అహ్… అని మూలిగింది.




నేను నా చూపుడువేలుని తన రెండు పెదవులపై మధ్య నుంచి నాలుకతో పాటుగా నోటిలోకి దూర్చాను తన నా వేలుని ఆబగా చప్పరిస్తుంది తన నాలుక స్పర్శకి పెదవుల తాకిడికి ఒక్కసారిగా నా చేతి నరాలు జివ్వుమన్నాయి నేను ఇక తట్టుకోలేక తన నడుము మీదున్న చేతిని పిరుదుల మీదకు తీసుకుకెచి తన ఎడమ పిర్రని కసి కసిగా పిసుకుతున్నాను తను తల పైకెత్తి కనురెప్పలాడిస్తూ హా…… అని ఒక వెచ్చని దీర్ఘ శ్వాస వదిలింది. నేను నా కుడి చేతితో దవడను పట్టుకొని వత్తుతు తన నాలుక పెదవులపై చేసిన ఎంగిలిని నా నాలుకతో ఆ ఎర్రని తీపి నిండిన పెదవులపై పై పెదవి నుండి కింది పెదవి వరకూ చుట్టూ నాకుతూ పంచదార పాకం నిండిన తన అధర రసాలను రుచి చూస్తూ తన పెదాలను పూర్తిగా అందుకుని నా నాలుకని నోటిలోనికి జోనికి ఆ నోటి రసాలను ఆతృతగా జుర్రుకుంటున్నాను.




 పంచదార పాకంతో కలిసిన తన నోటి రసం ఒక విపరీతమైన తీపి రుచి నాకు కలిగింది. నేను చేస్తున్న ఆ పనులకి తాను అల్లాడిపోయి ఒక్క సారిగా శనగపిండితో నిండిన ఒక చేతిని నా వీపు మీద వేసి బలంగా అదుముతూ ఇంకో చేతిని నా జుట్టులోకి పోనిచ్చి నన్ను గట్టిగ హత్తుకుని తన నాలుకని నా నోటిలోనికి పోనిచ్చి కసికసిగా చీకుతుంది. నేను ఎడమ చేత్తో నడుము ముడతలను, పిరుదులను మార్చి మార్చి పిసుకుతూ నా కుడి చేతిని తన జుట్టు లోనికి పోనించి ఇంకా వత్తుతూ తన పెదవుల నాలుక రసాలు ఆబగా చీకుతున్న. మా నాలుకలు ఒకటినొకటి కసెక్కిన కోడెనాగుల్లా పెనవేసుకు పోతున్నాయి ఒకరికొకరు పంచదార పాకంతో నిండిన అమృతమైన రుచితో కూడిన నాలుక రసాలను మార్చి మార్చి జుర్రుకుంటున్నాము. 





మా పెదవులు ఆ అమృతం కోసం ముద్దుల యుద్ధం చేస్తున్నాయి మా నాలుకలు ఇరువురి నోట్లో రసాల నాట్యం చేస్తున్నాయి మా ఇద్దరిలో ఉన్న వేడి అగ్ని లావాలా కాలుతుంది మా కసి ముద్దుల నుడి ప్చ్… ప్చ్…మ్మ్… మ్మ్ అని శబ్దాలు ఆ వంట గదంతా వ్యాపించాయి. తన చేతులలో ఉన్న శనగపిండితో నా చొక్కా అంత మత్తుగా మైకంతో రుద్దుతోంది. నేను నా కుడి చేతిని జుట్టు నుంచి కిందకు జార్చి తన వయ్యారాలు నడుము వంపు అంత రఫ్ గ పట్టుకుని గట్టి గట్టిగా వత్తుతూ మునివేళ్ళతో నడుము మడతలని గుచ్చుతున్నాను. 






మా ఇద్దరి అధరాల యుద్ధం తారా స్థాయికి చేరి నోటి నుండి రసాలు చిన్ని చుక్కలుగా కారుతున్నాయ్ సెకండ్స్ క్షణాలవుతున్నాయి, క్షణాలు నిమిషాలవుతున్నాయి నా తపం ఇంకా ఇంకా పెరిగిపోతుంటాది కానీ తగ్గట్లేదు. 
ఇక తను అల్లాడిపోయి తట్టుకోలేక ఉపిరిసలుపక నన్ను ముందుకు తోసి మా ప్రణయ సరస రసాల యుద్ధం నుండి విరామం తీసుకుని ముద్దు నుండి విడిపోయింది.


(ఇంకా ఉంది) 
Like Reply
#3

(20-05-2024, 01:20 AM)Jaswanth Wrote:  Excellent story, good start, keep going.

Thank you very much bro
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#4

(20-05-2024, 11:20 AM)K.rahul Wrote:  Wow excellent start bro

Thank you so much bro?
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#5

(20-05-2024, 05:49 AM)ramd420 Wrote:  కొత్త కథ బాగుంది

దన్యవాదములు ❤
[+] 2 users Like Arjun119's post
Like Reply
#6

(19-05-2024, 09:41 PM)appalapradeep Wrote:  Nice update

Bro title ni thick and font lo kanadatledu bold font story title ravalante em cheyali
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#7
Heart 

Episode - 3



మా ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్న ముద్దుల తీపి రసాల యుద్దంలో వచ్చిన విరామంలో తెలిసింది ఏంటంటే మాకు తెలియకుండానే ఎప్పుడో తన పైట యద పొంగుల నుండి తొలగిపోయి మా ఇద్దరి కాళ్ళ మద్య నలిగిపోసాగింది. తాను ఫుల్ ఆయాసంతో ఊపిరి గట్టిగ పిలుస్తూ ఆహ్.. ఆ..అహ్. .. ఆహ్. .. అహ్హ…రొప్పుతూ ఉంది. తను వంగుని రొప్పుతూ గాలి పీలుస్తు ఉంటే తన అందాల పసుపు పచ్చ మామిడి పళ్ళు జాకెట్ లోంచి పొంగుతూ, పడుతూ జాకెట్ నుంచి ఎప్పుడు దూకుదామా అన్నట్టుగా ఉన్నాయి, తన పెదాలు నేను పెట్టిన ఘాటు ముద్దు తో ఇంకా ఎర్రగా మారి రా.. రా.. అని పిలుస్తూ ఉన్నట్టుగా సన్నగా వణుకుతున్నాయి.తన నడుము నా చేతి ముద్ద పిసుకుడితో ఎర్రగా మారి కందిపోయింది అప్పటికే కసి కోరిక మీద ఉన్న నేను తన సళ్ల చీలికను చూసి నాలో ఒకేసారి కామం రేగింది ఇక తట్టుకోలేక ఒక్క ఉదుటున శ్రీదేవి దగ్గరకు చేరి నా గరుకు చేత్తో తన నడుముని పట్టుకుని గట్టిగా పిసుకుతూ ఇంకో చేత్తో పిర్రల మీదకు చేతిని పోనిచ్చి వాటిని లంగా పైనుంచే మార్చి మార్చి వత్తుతు, నా తలను మీద దగ్గరకు తెచ్చి శ్రీదేవి మెడ క్రింద నుండి పైకి నాలుక తో రాస్తూ, తనని కసిగా చూస్తుంటే శ్రీదేవి కళ్ళు మూసుకుని తాపం తో తన కింది పెదవిని కొరుకుతూ ఉంది. 





నేను అలాగే మెడ మీద నాలుకతో నాకుతూ చిన్న చిన్నగా కొరుకుతూ, నా రెండు చేతులని ఆమె జాకెట్ పై నుండే సళ్ళ అంచున చేయి వేసి ఆ మెత్తని వేడెక్కిన సళ్ళను పైకి లేపుతూ తన రెండు సళ్ళను దగ్గరికంటా వత్తుతు, నా మొహం సళ్ళ మీదకు తెచ్చి ముక్కు తో క్లీవెజ్ ని పై నుండి కిందకి రాస్తూఆ సళ్ళ వేడిని ఆ మెత్త దాన్నని ఆస్వాదిస్తూ సల్ల మీద హ్మ్మ్ అని గట్టిగ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాను. తాను అదిరిపడి అహ్…. హబ్బా…. ఆహా….. హ హ హ….. అంటూ ములుగుతుంది.నేను పక్కనే ఉన్న చిన్న గిన్నెలో పంచదార పాకంని చేతిలోని వేళ్ళ నిండుగా తీసుకుని తన మెత్తటి గుండ్రటి సళ్ళు చిలిక మీద వేసి మిగిలినది నడుము మడతలో జార్చుకుంటూ ముని వేళ్లతో బొడ్డు చుట్టూ రాసాను. వెంటనే ఒక చేయిని తన చేతి సంక లోనికి పోనించి ఇంకొక చేతిని జుట్టు లోనికి పోనించి ఆ వాతైన కురులు పట్టుకుని ఆమెను వెనక్కి వంచుతూ తన సల్ల క్లీవెజ్ పైన పూసిన పంచదార పాకాన్ని నాలిక కొనతో ఆతృతతో నాకుతున్నాను.శ్రీదేవి హ్మ్మ్ హబ్బా…… చంపేస్తున్నావ్… అర్జున్ అంటూ పెద్దగా ములుగుతుంది.నేను అదే కసిలో ఫాస్ట్ గ రెండు జాకెట్ ఉక్సులు ఊడదీసి ఆ బంగారు రంగు లో నా నాలుక తడితో మెరుస్తున్న సళ్ళను రెండు చేతులతో కసిగా పిసుకుతూ సళ్ళ పైన పెదవులతో వత్తుతు ముద్దులు పెడుతుంటే నా నోటి రసాలతో కలిసిన పంచదార పాకం తన సల్ల సందులోంచి జారి నడుము మీదుగా బొడ్డు బొక్కలోకి దూరింది దానితో శ్రీదేవి కి చక్కిలిగింతలు పుట్టి తలను అటు ఇటు తిప్పుతూ నవ్వుతుంది. అది గమనించిన నేను తలను బొడ్డు దగ్గరికి తెచ్చి నా రెండు చేతులను నడుము పై వేసి గట్టి గట్టిగా వత్తుతూ, వేగంగానా పెదవులతో బొడ్డు తో సహా నోటిలోకి తీసుకుని నా నాలుక బొడ్డులో లోపలికి పెట్టీ ఆ పంచదార నోటి రసాలను జుర్రుకుంటూ ఉంటె తను ఆ.. ఆ… ఆఅహ్ …మెల్లిగా…… రా….. బాబు…. అని నసుగుతుతుంది. 





నేను బొడ్డు లో నా నోటితో జుర్రుకుంటూ బొడ్డు చుట్టూ పక్కల అంత నాలుకతో దాడిచేస్తు తన నడుము మడతల్లో పెదాలతో గట్టి ముద్దులిస్తు, కింద బాగా కండ పట్టిన పొత్తి కడుపుని ముని పళ్ళతో కసిగా కొరుకుతుంటే తను ఆవ్… ఆహ్హ్…. అమ్మ….అని అరుస్తుంది. నేను తన రెండు పిర్రలను నా చేతులతో కసిగా పిసుకుతూ బొడ్డు కిందగా నా ముఖాన్ని మదన పువ్వు పైకి తెచ్చి లంగా పైనుండుండే మోహంతో కామ పు మందిరాన్ని అదుముకుంటూ ముక్కుతో తన ఆడతనపు కామ రసాల వాసనలను పిలుస్తుంటే శ్రీదేవి అఅ ఆ ఆ ఆఆ ఆహ్….హ్… హ్.. హ్ అఆఆహ్…వద్దు… రా…. తట్టుకోలేక… పోతున్నాను… రా… అని అరుస్తుంది..నేను కసిగా తన లంగా పైనుండే పూకుపై ముద్దు పెట్టుకుని పైకి లేచి మిగిలిన జాకెట్ హుక్స్ లను ఒక్క ఉదుటున లాగి పడేసి సల్ల పై నుండి జాకెట్ తీసెసాను తాను రెడ్ బ్రా వేసుకునీ ఉంది అది నన్ను ఇంకా మతేక్కిస్తుంది. నేను నా చేతితో రెడ్ బ్రా పై నుండి కుడి సన్నుని బయటకు తీసాను ఆ సన్ను ఇంకా ఉబ్బి బిగుగుతుగా మరి ఎరుపు, బ్రౌన్ కలిసిన డిఫరెంట్ కలర్ లో తన nipple ముందుకు నిక్కబొడుచుకుని నా వైపు కసిగా చూస్తోంది దానితో నాలో కామ వేడి జ్వాల పెరిగిపోయి నా చేతిలో మిగిలి ఉన్న పంచదార పాకాన్ని మొత్తం నా నాలుకతో నాకేసి ఒక చేతిని ఆమె విశాలమైన వీపు పై వేసి నా పైకి వేసి నా పైకి అదుముకుంటూ, ఇంకా చేతిని లంగా లోని పొనిచి కిందకు జార్చుతూ తన పూకు ద్వారాలను తన పాంటీ పై నుండి వత్తుతుంటే పాంటీ మొత్తం తన పూ రసిక మందార రసాలతో నిండి ఫుల్గా తడిచిపోయింది. వేలితో పూకు బొడిపెను మీటుతూ, ఒక్కసారిగా తన సన్నుని మొత్తం న నోటిలోకి తీసుకుని చీకుతూ, ముని పంటితో తన nippleని లాగి వదిలాను. హ.. ఆ ఆఆ…. హ…మ్మ్… ఆఆ..అంటు గట్టిగా మూలుగుతూకలవరిస్తుంది. 





నేను అలాగే తన కుడి సన్నుని చికుతూ nipple చుట్టు నాలుకతొ తడి చేస్తూ తిప్పుతూ అన్తే కింద న మొగతనం ఎపుడో లేచి పోయి నాగుపాముల బుసలు కొడుతూ ప్యాంటు నుండి చీల్చుకుని బయటకు వస్తుంది ముందుకు దూసుకొచ్చి ఉంది ఇక నేను ప్యాంటు జిప్ ఊడదీసి కిందకీ లాగి డ్రాయర్ అంతా నా రసిక అంగం ప్రీకమ్ తో నిండి పోయింది.నేను శ్రీదేవి చేతిని తీసుకొని డ్రాయర్ మీద నుంచే నా మోడ్డపై వేసి వత్తుకుంటూ ఉంటె నాకు సమ్మ సమ్మగా నా మగతనంపై ఉన్న నరాల తిమ్మిరి ఎక్కివైపోయి చిన్న షాక్ కొట్టినట్టుగా సన్నగా ఉగుతూ తనతో శృంగార సుఖం కోసం పరితపించిపోతుంది. తను నా మొడ్డపై ఆలా చేయి వేసే సరికి నా అంగంలోకి రక్తం పొంగుకొచ్చి, నరాలు ఉబ్బిపోయి, తన చేతిలో ఇమడలేనంతగా ఇంకా లావుగ అవుతూ, సల సల ఇనుప కడ్డీలా కాలిపోతుంది. శ్రీదేవి నా అంగం వేడికి స్స్ చ్ అని వేడి వెచ్చని నిట్టూర్పులు విడుస్తుంది. మా రొమాన్స్ అంత అమ్మమ్మ వంటిట్లో జరుగుతుంది. పక్కింట్లో శ్రీదేవి వాళ్ల అమ్మ బజార్ నుండి అప్పుడే కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చింది
Like Reply
#8

(23-05-2024, 12:13 PM)barr Wrote:  మీ నేరేషన్ సూపర్గా ఉంది.ఇక్కడ ఏస్ రైటర్ అయ్యే టాలెంట్ ఉంది. కంటిన్యూ

Chala thanks bro ?
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#9

Episode 4  _ఎగిసిన కామ జ్వాల….






అక్కడ శ్రీదేవి వాళ్ల ఇంట్లో వాళ్ల అమ్మ తన కోసం వెతుకుతుంది. ఇక్కడ మా కసి కామకేళి మహా రంజుగా సాగుతుంది. నేను తన చేతిలో ఉన్న నా మగతనాన్ని సరిగ్గా ఆమె బొడ్డు దగ్గరకి తెచ్చి నా మదపు మోగ్గతో తన బొడ్డు చుట్టూ రాస్తూ, కసుక్కున నా మగసిరితో బొడ్డులో లోపలికి నెట్టాను తను నా మొగ్గ వేడికి ఉక్కిరబిక్కిరై తలను అటు ఇటు తిప్పుతూ అని మూలుగుతూ భలే బాగుంది అర్జున్ హ్మ్మ్… అంటు ముసి ముసిగా నవ్వుతుంది. నేను  తన ప్యాంటీ ని కిందకి లాగి నా మద్య వెలితో క్లిటోరిస్ ని రాసుకుంటూ చేతులతో పూ ద్వారాలను పై నుండి కిందకు తడిమాను. తను తట్టుకోలేక పోతూ తన మెత్తని ఎగరేస్తుంది.



నా చేతులతో పూ రెమ్మలను పట్టుకొని మెత్తగా వత్తుతూ, రెండు వేళ్ళ మధ్యలో మదపు గొల్లిని రాపాడిస్తూ, తన కుడి సన్ను చీకుతుంటే శ్రీదేవి శృంగార స్వర్గాన్ని తేలియాడుతూ ఉంది తన నోటి ఆగకుండా తియ తీయని మూలుగులు ఇస్…… స్ స్ ఆహ్ ఆ.. ఆ.. అహ్.. అః… ఆహ్….. ఆమ్మ్…..ఆఆ ఆఆ అని వస్తున్నాయి.  తన కామ పుకు పైనా నా చేతిని ఉంచి తనను అలాగే వెనుకకు తిప్పి నా మోడ్డను ఆమె చేతుల్లో పెట్టి మదన రసాల క్లిటోరిస్ నీ చూపుడి వేలు, బోతని వెలితో వత్తు, నా వెల్లతో పూవు ద్వారలను పక్కకి లాగి మధ్యవేలిని తన ఆడతనం యొక్క యోని బొక్కలోకి నెట్టాను అంతే తను ఆ..ఆ .. ఆ.. అంటు గట్టిగా అరిచింది నేను ఎవరైనా వింటారేమో అని తన పెదాల్ని నా పెదాలతో చప్పరిస్తూ నోటితో మూసేశాను.




కింద శ్రీదేవి నా మగతనపు గూటాన్ని గుప్పిట ఒడిసి పట్టి గట్టిగా పిసుకుతూ, నా నోట్లోకి తన నాలుక జొనిపి నా నోటి రసాలను జుర్రుకోసాగింది.నేను నా చేతి వేలితో పూకు రెమ్మల మధ్యలో మదపు బొక్కలోకి ఫాస్టుగా ఆడిస్తూ ఇంకో చేత్తో తన ఎడమ సన్నుని బ్రా పై నుండే పిసుకుతూ, వేళ్ళతో వత్తుతూ ఉంటే తనలో కామం పెరిపోతుంది తను నాకు బాగా కోపరేట్ చేస్తూ ఇంకా ఇంకా కావాలి అన్నన్నట్టుగా కింద నడుము మెత్తని ఎగరేస్తూ నిలువు పూ పెదవులు నుండి కామ రసాలు చిన్ని చిన్ని ధారలుగా కారడం మొదలైంది. తను నా ముద్దుతో ఊపిరాడక గింజుకుంటు మ్మ్ ….మ్మ్ …..మ్మ్….. అని వేడి శ్వాస విడుస్తుంది. అది గమనించిన నేను తన పెదాలు వదిలితే తను రొప్పుతూ మామిడి పళ్ల లాంటి సళ్ళను ఎగరెస్తుంది. వెంటనే ఎడమ చేతితో కుడి సన్ను పట్టుకొని గట్టిగా పిసుకుతూ వేళ్ళతో చనుమొనని లాగుతున్నాను.


తను ఆ సుఖానికి అల్లాడిపోతు ఆ.. ర్.. జ్జున్ మే..ల్లి..గా.. రా… ఈ.. సుక..మ్ ఎన్.. టీ నా వల్ల.. కా.. వట్లేదు… హ… హ.. అంటు కామ సుఖం తో అరుస్తుంది..నేను స్పీడ్ పెంచాను తన రసిక pukuలొకి రెండు వేళ్ళని దోపి ఫాస్టుగా ఆడిస్తూ కుమ్ముతూ,
కుడి సన్నుని పట్టుకొని గట్టిగా పిసుకుతూ బోటని వేలితో, చూపుడి వేలితో ని మెల్లిగా లాగుతూ, శ్రీదేవి వెనుక నుండి నా నోటితో మెడపై కసిగా కొరుకుతూ నాలికతో మెడని నాకుతూ ముని పంటి గాట్లు పెడుతున్నాను.తనలో కామం తార స్థాయికి చేరింది. నా మగతనుపు గునపాన్ని గట్టిగా పట్టుకుని వేగంగా పిసుకుతూ నా అంగం పై నుండి కిందకు కసికసిగా ఊపుతుంది. నేను అలాగే కామ పూ బొక్కలోకి వేళ్ళతో మింగుతూ, పూ గొల్లిని సమ్మగా కెలుకుతున్నాను.నాలో సహనం అంచు అంచుకి తగ్గిపోతుంది తన కామ పూకులొ లెగిసి ఉన్న నా మదపు modda పెట్టీ అక్కడే పడేసి దెంగాలన్న కోరిక హై లో ఉంది .శ్రీదేవికి కూడా క్షణ క్షణానికి కామం రేగిపోయి తీవ్ర సెక్స్ కోరికతో ఊగిపోతూ తన మెత్తని ఎగిరెగిరి ఊపుతూ తన పువ్వులోకి నా వేళ్ళతో కసిగా మింగిచ్చుకుంటు, హా… హా… అలాగే…. ఆ….పొద్దు….. ఇంకా…. కా…..వాలి…… ఇంకా…. ఎదో కావాలి…. రా…. నన్ను పూర్తిగా…. ఎదో…. ఒకటి… చెయ్ రా…. అంటు గట్టిగా అరుస్తూ కేకలు పెడుతోంది….. ఆ కేకలు, అరుపులు, పడుకున్న మా మామ్మకి, వినపడ్డాయి.



నేను తలుపు పై పైన వేసానే గాని పూర్తి గడియ పెట్టలేదు. అదేం మాకు అర్ధం కావట్లేదు. మేమిద్దరం పూర్తిగా కామ కసి కోరికతో కొడేనగుల్లా ఒకరికొకరు పెనవేసుకుపోయి బుసలు కొడుతు మదపు కోరికతో రగిలి పోతున్నాం.నాలో ఓపిక నశించి కామ ఉద్రేకం పెరిగి పోయి కామం orgasm చివరి దశకు చేరి తనను ఇక్కడి పడితే అక్కడ నాలికతో నాకుతూ, పంటితో కొరుకుతూ, చేత్తో వత్తుతూ, పిసుకుతూ, గోళ్ళతో రక్కుతూ వేళ్ళతో మదపు పువ్వులో పొడస్తున్నేను. నేను చేస్తున్న చేష్టలకు కోరిక విపరీతంగా పెరిగి ఒక్కసారిగా శ్రీదేవి కామం కట్టలు తెంచుకుని తను కామ orgasam ఆఖరి దశకు చేరుకుంది తనలో కామ పూ రెమ్మల నుండి రసాలు ధారలు ధారలుగా కారడం పెరిగింది. తను ఆ అంతులేని స్వర్గ సుఖాలను అనుభవాలను అనుభవిస్తూ, కామ పిచ్చి ఎక్కువై నా మదపు మొగ్గను గోళ్ళతో రక్కుతూ, గట్టి గట్టిగా ఊపుతూ నా జుట్టు పట్టుకుని గట్టిగా లాగుతూ తన మెడ మీదకు లాక్కుంటు, తలను వెనక్కి వంచేసి నా మెడ మీద పళ్ళతో కొరుకుతూ గాట్లు పెడుతోంది. శ్రీదేవి కసితో నా జుట్టులొ వెల్లు జోనిపి జుట్టు పీకుతు మేడని కసిగా పెదాలతో చప్పరిస్తుంది తన మెత్త ఎగరేస్తు కసి పూకు లో నుండి మదపు రసాలు భాగాలుగా  కారుతుంటె నా సుల్లిని  లాగి లాగి కొడుతు నా మగతనపు అంచు గుండు నీ బలంగా పిసికింది అంటే దెబ్బకి సుఖం తిమ్మిరెక్కి ఆహ్.......హహ్హ్........... హ్్్.......అని అంటు బల్లున మదన రాసాలను శ్రీదేవి చేతిలోనే కార్చేశాను. ఇద్దరికీ చివరికి చేరుకొని మరి కొద్ది సేపాటికి అద్భుతమైన orgasm ఫీలింగ్ పోందుతుంటే.................    


ఈ కేకలు అరుపులు విని మా మామ్మ మరియు శ్రీదేవి వాళ్ల అమ్మ ఒక్కసారిగా వంటగది తలుపు పూర్తిగా తెరిచారు. మేము పూర్తిగా శృంగార కామ సుఖం మునిగిపోయి, రసిక మత్తు లో తేలిపోయి తలుపు తెరిచారు అనికూడా తెలియకుండా ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నాం. అంతలో శ్రీదేవి వాళ్ల అమ్మ శ్రీదేవి అని గట్టిగా అరిచింది దానితో కామ మత్తుతో కళ్ళు తెరచి వాళ్ల అమ్మను చూసి ఒక్కసారిగా వాళ్ల అమ్మ ఏం అంటుందొనన్న భయం, శృంగార సుఖం పూర్తిగా దక్కలేదు అన్న incomplete ఫీలింగ్ తో కోపం వచ్చి లోలోపల వచ్చింది. నాకు పూర్తిగా అసహనం తో పాటు భయంతో అలానే నిలబడిపోయాను.
Like Reply
#10

(30-05-2024, 11:12 PM)barr Wrote:  లేట్ అయినా సూపర్ అప్డేట్ బ్రో.

Tq brother
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#11

(01-06-2024, 09:42 PM)K.rahul Wrote:  Superb updates bro

Tq very much bro
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#12
Heart 

Hi friends inni rojulu busy avvadam valla update ivvalekapoyanu eeroju update rayadam modalu pettanu inka kotha kotha characters introduce chesthanu story scope ni batti encourage me guys rating ichi next update coming very soon........ 

Any story appreciations & suggestions 
Telegram ID :- @rajuforfeelings
[+] 3 users Like Arjun119's post
Like Reply
#13

Episode 5 - విరహ వేదన

అర్ధ నగ్నంగా మమ్మల్ని ఇద్దరిని చూసిన మా అమ్మమ్మ శ్రీదేవి వల్ల అమ్మ షాక్ తో చూస్తూ కళ్ళు మూసుకుని ఈసడించుకున్నారు దానితో మేమిద్దరం భయం తో బట్టలు సర్దుకున్నాం. ఇంకా కోపంతో ఉన్నా ఆమె శ్రీదేవి దగ్గర కొచ్చి చెంప చెల్లుమని పీకింది ఏమె అంత తీటగా ఉందా కామంతో కన్ను మిన్ను లేకుండా బరితెగిస్తావా అంటూ చెంప మీద ఇంకో దెబ్బ కొట్టబోతుంటే నేను వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని ఆంటీ శ్రీదేవి తప్పేమి లేదు నేనే తనని ఇష్టపడ్డాను తనకి కూడా నేన్ అంటే ఇష్టం అని చెప్తుంటే చాలు అయ్యా.... చాలు... మి పట్నమోళ్లు చెప్పే మాయ మాటలతో నా కూతురు జీవితం నాశనం చేయకు వయసులో ఉన్నా కాస్త అందంగా కనిపిస్తే చాలు కామంతో ఉన్నా దున్నపోతు మీదెక్కినట్లు ఎగపడతారు అని నా మీద అరుస్తోంది దానికి నేను ఆంటీ మీరనుకున్నట్టు నేను అలాంటివాడిని కాదు ఆ క్షణం ఇద్దరు ఇద్దరం తొందరపడ్డాం మీరు జులాయిగా తిరిగేవాడిని కాదు నేను కోటీశ్వరుడిని అంటుంటే ఆమె ఇంకా మెహం చిట్లించుకుంటూ ఆహా ఆ డబ్బు మదం తోనే ఇదంతా చేస్తాను అయ్యా నీకో దండం మీ డబ్బున్నోళ్లు పట్నంలో చేసే యవ్వరాలు నాకు తెలుసు అయిన నా చెప్పుతో నేను కొట్టుకోవాలి వయసుకొచ్చిన కూతురు ఎవడితో కులుకుతుందో చూసుకోకుండా ఒంటరిగా వదిలేశాను అంటూ శ్రీదేవిని తీసుకెళ్లి బట్టలు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి ఉరు విడిచి వెళ్లిపోయింది.......


ఇదంతా చూస్తున్న మా అమ్మమ్మ ఏంట్రా ఇది చిన్నప్పుడు వచ్చావ్ ఇప్పటిదాకా నీ జ్ఞాపకాల్లోనే బ్రతికాను కానీ నువ్వు ఇప్పుడు చేసే పనులు మీ తాతయ్యని గుర్తుచేస్తున్నాయి అయిన వయసులో ఉన్న పిల్లడిని ఏం అంటే ఏం మారతారు మా ఆయననే మార్చలేకపోయాను ఆయన పోలికలు వచ్చిన నీకు ఏమి చెప్పిన అది నా అజ్ఞానం అవుతుంది అని నిట్టూరుస్తూ ఆమె గదికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా గుండె కోసినట్లనిపించింది ఒక పక్క భాద మరో పక్క ఏదో కోరిక తీరని అసహనం ఆ సమయం లో నిశ్శబ్దం..... రాజ్యమేలింది......... అలా నిమిషాలు గడియాలయ్యాయ్ గంటలయ్యాయ్... రోజులు గడుస్తున్నాయ్ కానీ నాలో నిర్వేదం మాత్రం తొలగలేదు వేదనతో కూడినా నరాల ఉద్వేగం ఎన్ని సార్లు నా మొగతనాన్ని చేతితో చల్లార్చిన శాంతించట్లేదు దానికి ఇంకా ఏదొ కావాలి ఆ మెత్తని స్పర్శ వెచ్చటి శ్వాస వయస్సులో ఉన్న శరీరం ఆ సుఖం కోస ఆరాటపడుతోంది శ్రీదేవి కోసం విరహం తో తల్లడిల్లుతు వేదనతో ఉండిపోయాను. చివరకి తన కోసం ఊర్లో వెతకడం మొదలెట్టాను కానీ నాకు ఎవరు తెలియకపోవటంతో నాకు ఉన్నా ఒక్క దారి అమ్మమ్మ దగ్గరకు వెళ్లి ఆమె కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడను నాకు శ్రీదేవి కావాలి అని.... దానితో మా అమ్మమ్మ మనసు కరిగి శ్రీదేవి చిన్ననాటి స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది తన పేరు చిత్ర అని ఆమె ఒక్కదానికే శ్రీదేవి తెలిసే అవకాశం ఉంది అని అనడంతో ఆ అమ్మాయి ఊర్లో ఎక్కడ ఉంటుందో తెలుసుకుని చీకట్లో కనిపించిన చిరు దీపం లా వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను తీరా చూస్తే అది పెద్ద భవనం వాచ్ మెన్ కి చిత్ర ఫ్రెండ్ తాలూకా అని చెప్పి లోపలకి వెళ్ళాను ఇంటి లోపల మెట్ల మీద నుండి కిందకి దిగుతుంది ఓ చక్కని చుక్క ముద్ద మొహం చారెడు కళ్ళు బింకం తగ్గని స్థన బంతుల ఆకృతి సాలిడ్ నడుము నిర్మాణం తో చామన్ ఛాయ ఎరుపు కలిసిన రంగులో ఉన్న అమ్మాయి కిందకి దిగుతు కాని నా ద్యాస మెత్తం శ్రీదేవి మీద ఉంది. 
ఆమె నన్ను చూసి
చిత్ర :- మీరు?......
అర్జున్ :- నా పేరు అర్జున్ నేను మీకు తెలీకపోవచ్చు కానీ మి స్నేహితురాలు శ్రీదేవికి బాగా తెలుసు
చిత్ర :- మీకు శ్రీదేవి ఎలా తెలుసు?
అర్జున్ :- అదంతా పెద్ద కధ అండి. 
చిత్ర :- అంటే (అంటూ అనుమానంగా చూసింది)
అర్జున్ :- మేమిద్దరం మేమిద్దరం (అని నసుగుతున్నాను)
చిత్ర :- మీరిద్దరు ప్రేమించుకున్నారా
అర్జున్ :- అదంతా నాకు తెలీదు మేమిద్దరం ఇష్టపడ్డాం...(నా మనసు ప్రేమ అని సంకోచిస్తుంది శరీరం కామం అంటోంది).
చిత్ర ఇంకా అలా అనుమానంగా చూస్తుంటే ఇలా కాదు అని ఒక్కసారిగా దగ్గరకి వెళ్లి చిత్ర రెండు చేతులు పట్టుకుని వయసులో నాకన్న చిన్నదైన దయచేసి మేడం నన్ను అర్దం చేసుకోండి అంటూ ప్రాదేయపడ్డాను. ఆమె చేతులు వెచ్చగా తగిలాయి నాకు ఆమె చేతులు వణకడం నేను గమనించాను కళ్ళు తడబడుతున్నాయ్ కళ్లలో చిన్నపాటి భాద కనిపించింది నాకు అర్దం కాలేదు కానీ చిత్ర మనసు కరిగింది శ్రీదేవి నంబర్ తీసుకుని adsress తీసుకొని శ్రీదేవిని అందాన్ని అందుకుంటున్న నేను తన నెంబర్ చిత్ర ద్వారా అందుకున్నాను ఆమెకి థాంక్స్ చెప్పి అక్కడ నుండి వచ్చాను శ్రీదేవి తో మాట్లాడాలనే ఆత్రంతో ఉండబట్టలేక కాల్ చేసాను హలో అంటూ వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె గొంతు విని టక్కున కాల్ కట్ చేసాను ఏం చేయాలి అన్న సందిగ్ధంలో ఒక ఆలోచన వచ్చింది........ 


చీకటి పడే వేళ దాక వేచి చూసి చిత్ర ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాను అది పక్కా ఊరు ఇంటి తలుపులు మూసేసి ఉన్నయ్ లోపల గడియ పెట్టారని అర్దమైంది ఇంటి వెనకాల పేరటి చెట్లు ఉంటె అక్కడ దాక్కుని శ్రీదేవి కోసం ఎదురుచూస్తున్నా.... ఇంతలో డాబా పైనా బట్టలు తియ్యడానికి శ్రీదేవి వచ్చింది నేను మాట్లాడితే వాళ్ళ అమ్మ వింటుంది అని ఆలోచించి పెరట్లో నా పక్కన ఉన్న గులాబీ పువ్వులు తీసుకుని డాబా పైనా బట్టలు తిస్తున్న శ్రీదేవి నడుము మడతల మీద కొట్టాను అంతె... ఆహ్... అని నడుము మడతలు రుద్దుకుంటు ఎదో పురుగు అయింటుందనీ మళ్ళి బట్టలు తీసుకుంటుంది ఇలా కాదు గులాబీ పువ్వుని గురి చూసి తన లేలేత పెదవులపై కొట్టాను దానితో ఎవరు అన్నట్టు కిందకి చూసింది నేను కనిపించేసరికి తన మొహంలో ఆనందం అంతలోనే భయంతో కూడిన కంగారు కనిపించాయి తను కంగారుగా వాల్ల అమ్మని వెతికి చూస్తు నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నా అని సైగ చేసింది వల్ల అమ్మకి కనపడకుండా గబ గబా పెరట్లోకి వచ్చింది నన్ను చూసి పేరటి చెట్ల పొదల్లోకి లాగింది నేను మాట్లాడబోతుంటే నా నోరు మూసి నన్ను చూస్తు ఆనందంతో నన్ను కౌగిలించుకుని నిన్ను ఇంకా చూస్తాననుకోలేదు అర్జున్ మా అమ్మ బయటకి కూడా పంపట్లెదు అంటూ గట్టిగ నన్ను వాటేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది నిన్ను చూడకుండా నిన్ను కలవకుండా ఉండలేకపోతున్నాను. 




నీకోసం వచ్చేశాను అంటూ రెండు చేతులతో చెంపలు పట్టుకుని నా పెదాలు తన పెదాలుతొ అక్రమించుకున్నా తను కూడా నన్ను ఇంకా గట్టిగ వాటేసుకుంటూ తన నాలికను నా నోట్లోకి నెట్టింది నేను ఇంకా ఆగలేక రెండు చేతులు ఆమె జుట్టు లోనికి జోనిపి ఇంకా నా మీదకి లాక్కుంటూ శ్రీదేవి పెదాల్ని కసిగా చీకుతు తానా నాలికని నా నాలికతో పెనవేసి చీకుతున్నాను మా ఇద్దరి పెదాల మద్య నాలికలతో ప్చ్.. ప్చ్.. ప్చ్..ప్చ్... మంటూ మదన రసాల యుద్ధం మళ్లీ మొదలైంది నా నాలికతో తన నోరు మొత్తం కెలుకుతూ లొపల దవడలు నాకుతున్నాను. శ్రీదేవికి తట్టుకోవడం కష్టమౌతుంది చేతులతో నా వీపంతా తరుముతూ తన సళ్ళని నాకేసి రుద్దుకుంటూ గట్టిగ వాటేసుకుంటుంది నాకు కిందా మగతనం సర్రున లేచి ఉద్రేకంతో పాంట్ లో ఊగుతుంది. ఒక చేతో విపు తడుముతు ఇంకో చేతిలో గులాబీ? పువ్వు శ్రీదేవి బొడ్డులో పెట్టి చేతో బొడ్డు మొత్తం పట్టి పువ్వు నలుపుతు నడుము వస్తున్నా తను మ్మ్మ్ ఆ మ్మ్మ్మ్ అంటున్న శబ్దాలు ముద్దు వలన నోట్లోనే ఆగిపోతున్నాయి నేను నా నాలికతో తానాలా మార్చి నాకు రుద్దుతు ముని పంటితో కింద పెదవిని తీసుకొని లాగుతు నా నోట్లోకి చప్పరిస్తున్నాను. శ్రీదేవి కళ్ళు మూసుకుని మైకంతో కలవరిస్తు సళ్ళు నా ఛాతీకి రుద్దుకుంటుంది నేను గులాబీ రేకుల్ని నడుము మడతలకు రాస్తు నడుము madathalu vathi laaguthunna యిస్్్ అహ్్ి్ హ్మ్మ్మ్...... అని వగరుస్తోంది శ్రీదేవి నా చేతి తన కుడి సన్ను మీదకి పోనిచ్చి లంగా వోని పైట లోపల జాకెట్ మీద నుండే సన్ను కింద నుండి పట్టుకుని పైకి పిసుకుతున్నా తను నా తల పట్టుకుని సల్ల మీదకి వత్తుకుంది నేను మెడ మొత్తం ముద్దులు పెడుతూ నోటితో చప్పరిస్తు ముని పంటితో మెత్తగా కోరుకుతున్న దానితో అబ్బా.......ఆ.....అమ్మా......... అని గట్టిగా అరిచింది ఆ శబ్దం శ్రీదేవి వాళ్ల అమ్మకి వినబడింది వాళ్ల అమ్మ ఏమైందే అని గట్టిగా అరుస్తూ ఇటు బెడ్‌రూమ్‌లో మంచం నుంచి లేస్తూ వస్తుంది ఇంకా నాకు భయం మొదలైంది తను అర్జున్ నువ్వు ఇంకా వెళ్లిపో అంటుంటే నువ్వు లేకుండా నిన్ను ముట్టుకోకుండా ఉండలేని శ్రీదేవి అంటూ భుజాలు వత్తుతున్నా నువ్వేం భాదపడకు అర్జున్ నీ గురుంచి చిత్ర వచ్చి అడిగింది తనకి మన విషయం మొత్తం చెప్పాను నా ఫోన్ అమ్మ దగ్గరే ఉంటుంది నేనే చిత్ర తో మాట్లాడి నిన్ను కలవడానికి ఎక్కడకి తీసుకురావాలో నువ్వు చిత్ర తో అక్కడకి రా అంటూ నన్ను చాటుగా పైకి లేపి ఇంకా వెళ్ళు అంది తప్పకుండ చెప్తావు కదు నీ కోసం ఎదురుచూస్తుంటాను అంటూ ఇంకొకసారి పెదాలతో తన పెదాలు ముద్దిచ్చి పిట్ట గూడ ఎక్కి అటు వైపు దూకను... శ్రీదేవి వల్ల అమ్మ ఏమైందే అని అడిగితె పురుగు కుట్టింది అమ్మ అని చెప్తుంటే నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాను... 


(ఇంకా ఉంది) . 

For story appreciations & suggestions
Feel free to message me
 Telegram id @arjunraj66
Like Reply
#14

(30-06-2024, 06:25 PM)barr Wrote:  గాప్ వచ్చిన అప్డేట్ అదిరింది. శోభనం కోసం వెయిటింగ్

Tq for the response ☺
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#15

(30-06-2024, 10:58 AM)sri7869 Wrote:  అప్డేట్ చాల బాగుంది
Tq so munch
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#16

Episode 6 :- చిత్రమైన సరసం


size=large]ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం నేను పొద్దునే లేచి మా ఇంటి గేటు దగ్గరకొచ్చి చూస్తే మా ఇంటి వెనకాల ఒక పెద్ద చెట్టు దాని వెనకాల ఒక గుడి ఉన్నట్టు ఉంది. గుడి బయట ఒక స్కూటీ పార్క్ చేసి ఉంది . గుడి బయట ఒక స్కూటీ పార్క్ చేసి ఉందీ ఈ  స్కూటీ ఎక్కడొ  చూసానే అనుకుంటుండగా గుడి నుంచి ఎవరో వస్తున్నట్లు కనిపించింది. ఆ చెట్టు కొమ్మల మద్య కనిపించట్లేదు కానీ ఎవరో అమ్మయిలా ఉందే గాగ్రచోలి వేసుకుని అనుకున్న స్కూటీ దగ్గరకి వచ్చాక చూస్తే తన మొహం కనిపించింది తను ఎవరో కాదు చిత్ర స్కూటీ కీ తీస్త్తు నన్ను చూసి నా వైపు సూటిగా చూస్తు మా ఇంటికి వస్తుంది. ఎరుపు రంగు గాగ్ర చోళీ లో గల్ గాళ్ మని పట్టిల శబ్దం తో నడుస్తుంటే ఆ నడుము వంపులు ఎత్తైన గుండ్రటి యద బంతులు ఊగుతుంటే వాటిని ఆ నడుము టి ఆకారంలో ఉన్న బొడ్డు వొంపు సొంపుల మద్య వేసుకుని మద్య వేసుకున్న చున్నీ కనపడుతుంటే నాకు మతిపోయింది శ్రీదేవి మత్తులో పడి నిన్న సరిగ్గా పట్టించుకోలేదు చిత్ర కూడా సూపర్ ఫిగర్ ఏ తను దగ్గర కొచ్చిన విషయం కూడా పక్కన పెట్టి నేను నోరు తెరిచి అలానే చూస్తున్నా. చిత్ర నా దగ్గరకొచ్చి కళ్ల దగ్గర చేయి అడ్డంగా ఊపుతూ చిటికె వేసింది దానితో స్పృహలోకిచ్చి ఏం తెలియనట్టు తల దించుకున్నా.[/size]






చిత్ర :- ఏంటి ఏం చూస్తున్నావ్..
అర్జున్ :- ఆ అది ఆ పొద్దున్నే సూర్యుడికి కింద ఉంటే విటమిన్ డి వస్తుంది అని న్యూస్ లో చెబితే అందుకే. ( అంటూ దిక్కులు చూస్తున్నా )
చిత్ర :- మరి సూర్యుడు పైన ఉంటే నీ కళ్ళు ఏంటి నా చుట్టూ చూస్తు ఉన్నాయ్.
అర్జున్ :- అంటే సూర్యుడు నీ కళ్ళు డైరెక్ట్ గా కళ్ళు పోతాయ్ తెలుసా....
చిత్రం :- అందుకే దారిలో వచ్చి పోయే అమ్మాయిలని చూస్తున్నావా (కొంచెం కోపం గా ఉన్నట్టు అంది)
అర్జున్ :- (నా మాట తడబడుతూ) అదంతా కాదు మీరు ఎందుకోచ్చారో  చెప్పండి.
చిత్ర :- అంటే ఇంటికొచ్చిన వాళ్ళని ఇలాగే గేటు ముందు పెట్టి అడుగుతావా ఎందుకొచ్చారని (అంటూ కోపంగా ఎల్లిపోబోతుంటే ) .
అర్జున్ :- సారీ సారీ ప్లీజ్ కొప్పాడకండి రండి  అని చెప్తే పెట్టి అడుగుతావా ఎందుకొచ్చారని (అంటూ కోపంగా ఎల్లిపోబోతుంటే).






అంటూ గేటు తీసి లోపలకి పిలిచి ఇక్కడ గుమ్మం ఎత్తు ఉంటుంది చూసుకోండి అంటుంటే నాకు తెలుసు అని పొగరుగా సమాధానమిస్తు కాలికి గడప తగిలి చిత్ర ముందుకు పడిపోబోతుంటే నేను వెంటనే పట్టుకోవాలని అప్రయత్నంగా నా చేయి తన నడుము మీద వత్తుకుంటు నిజం మీద పిసికన యాదృచ్చికంగా జరిగిన ఈ పనికి చిత్ర కళ్ళు మూసుకుని నా గరుకు చేతి వేది స్పర్శని అశ్వాదిస్తూ వెంటనే లేవబోతుంటే ఒక్కసారిగా నా మీదకి లాగను దానితో చిత్ర యద ఎత్తులు మెతగా నా చాతికి గుద్దుకున్నాయ్ తన కురులు నా మీద మత్తైన సువాసనని వేదజల్లాయి మా ఇద్దరి వెచ్చటి వేడి శ్వాసలు ఒక్కసారిగా ఒకటయ్యాయి నా చెయ్యి ఇంకా నడుము వంపుల మీద మీటుతుంది తను వెంటనేతేరుకుని అక్కడ నుండి వచ్చిందో ఎందుకు వెళ్లిపోతుందో అనుకుంటుండగా వెనుక తిరిగి శ్రీదేవి రేపు మామిడి తోపు కి వస్తానంది ఇది నా నెంబర్ అని ఒక చీటి విసిరేసి గబ గబా అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఇది కల నిజమా అనుకుంటూ ఆరోజు ఒక పక్క శ్రీదేవి రేపు వస్తాది అన్న ఆనందం ఒక పక్క ఇంకో పక్కా పొద్దునే చిత్ర తో ఆ వేదిక శ్వాస ఆ మేథాటి స్పృశ అబ్బ అనుకుంటూ నిద్ర పట్టలేదు ఫోన్ తిసి చిత్ర కి మెసేజ్ చేసాను.



అర్జున్:- హాయ్
చిత్ర :- హా చెప్పు
అర్జున్ :- ఏం చేస్తున్నారు
చిత్ర :- ఇప్పుడే నీ బెడ్ మీద అలా పడుకున్నా నువ్వు ఎం చేస్తున్నావ్. .........
అర్జున్:- నేన్ ఇంకా ఆ చిన్ని గుమ్మం బుజ్జి తలుపు దగ్గర ఉండిపోయాను
చిత్ర :- ఏంటి చిన్ని గుమ్మం ఆ అది తగిలే నేను పడిపోయాను
అర్జున్ :- పడిపోయింది నా మెత్తటి ఒడిలోనే గా వెచ్చటి స్పర్శ మనసు నుంచి పోవట్లేదు అండి బాబు
చిత్ర :- ఏంటి మనసు ఇటు డైవర్ట్ అవుతుంది నువ్వు శ్రీదేవి కోసమే నా దగ్గరకొచ్చావ్ అది గుర్తుపెట్టుకో?
అర్జున్ :- సరే నా దేవతని కలవడానికి ఈ వయ్యారి సుందరి అవసరం కదూ☺..
చిత్ర:- ఎంటి మాటలు తేడ వస్తున్నాయ్ ?.
అర్జున్ :- చెప్పాగ పొద్దున నుండి ఆ మాయలోనే ఉన్నా మనసు పని చేయట్లేదు ిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిి ఇంతకి ఏ డ్రస్ వేసుకున్నారు.
చిత్ర :- ఏయ్ నేను ఈ డ్రెస్ వేసుకుంటే నీకు ఎందుకు
అర్జున్ :- అలా అంటరెంటండి  పొద్దున మీరు వేసుకున్న డ్రెస్ లో మీరు అలా నడుస్తూ వస్తుంటే మీ కళ్ళు, బుగ్గలు తేనెలూరే పెదాలు ఇంకా మద్య లోతైనా టి షేప్ లో ఉన్నా
చిత్ర:- ఏయ్ ఆపు ఆపు ?? ఎదో ఊరుకుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అయిన రేపు శ్రీదేవి మామిడి తోపుకి వస్తానంది నా ఖర్మకి నీతో రేపటి దాక వేగాలి ?‍♀️
అర్జున్ :- అవునా ఎంత తియ్యని మాట చెప్పారు?
చిత్ర:- హ! నా ప్రాణానికి నేనే నిన్ను తీసుకు వెళ్ళాలి అక్కడికి
అర్జున్ :- హాహా ఎంత అద్రుష్టం మీరు అనుకుంటే ఇంకోకటి అడుగుతాను చేస్తారా
చిత్ర :- ఎంటది చెప్పు
అర్జున్:- రేపు మీరు మోడ్రన్ గా టీషర్ట్ విత్ లెగ్గింగ్స్ వేసుకోస్తారా ఒక్కసారి  అలా మిమ్మల్ని చూడాలనుంది
చిత్రా:- ఏంటి ఈ నాన్సెన్స్ సిగ్గు లేదా!
అర్జున్ : - అది కాదు నేనే చెప్పేది విను
చిత్ర:- ఏం చెప్తావ్ నా కర్మ నిన్ను తీసుకు వెళ్ళాలి రేపు పొద్దునా ? బై ?... 
(అని చెప్పి ఫోన్ పెట్టెసింది కాని అర్జున్ నీ మొదటిసారి చూసినప్పటి నుండి ఇప్పుడు చాట్ చేస్తున్నప్పుడు కూడా మనసులో ఆనందంగా ఉంది చిత్రకి దానికి ఒక కారణం ఉంది).



ఏం అయినా తేడా జరిగిందా చిత్ర కి కోపం వచ్చింది అని అలానే ఆలోచిస్తూ పడుకున్నాను.
మరుసటి రోజు ఉదయాన్నే స్కూటీ ఎదో వచ్చినట్టు అనిపిస్తే గేట్ తెరిచి చూసాను అంతే నాకు షాక్ తగిలింది నిన్న అంత తిట్టిన చిత్ర ఈరోజు నల్లటి లెగ్గింగ్స్ తో తెల్లటి టీ షర్ట్ వేసుకొచ్చింది అదేంటండీ నిన్న అంత కోప్పడ్డారు...... ఈ రోజెమో అదే డ్రస్ వేసుకొచ్చారు అని స్కూటి మధ్యలో కూర్చొని అడుగుతుంటె చిత్ర కొంచెం తడబడుతు అంటే నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఏ డ్రెస్ వేసుకోవాలో నాకు తెలుసు అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది నాకు ఏం కావట్లేదు బుర్ర మొత్తం తిరుగుతుంది కానీ ఈ తెల్లటి టీ షర్టు తన లోతు టి ఆకారం బొడ్డు ఆమె నడుము మడతలు నీ కవర్ చేయలేకపోతున్నది అది చూసి నా చేతులు చిన్నగా వణుకుతున్నాయ్ ఇంతలో రోడ్డు గుంటలు మూలంగా నా చేతులు  చిత్ర నడుము పట్టుకుని వెలితో నల్పుతు నడుము మడతల మద్య మీటాడు. ఇస్స్.. అంటూ చిత్ర కళ్ళు మూసుకుని తెరిచి గట్టిగా ఊపిరి పిలుస్తూ ఏయ్ చెయ్య్ తీ... అక్కడ అంటుంటే అది కాదండీ రోడ్డు మొత్తం గుంటలు ఉన్నాయ్ పడిపోతానని సపోర్ట్ గా పట్టుకున్నాను అంటుంటే నా నడుమే పట్టుకోవాలా  ముందు చెయ్ తియ్ అక్కడ అంటూ అరవగానే  చెయ్యి తీశశాను కానీ కొంచెం  ముందు దూరం ఎల్లాగానే మల్లి గుంటలు స్టార్ట్ అవ్వడంతో నేను చెయ్యి చిత్ర నడుము నీ మెల్లిగా రాయడం మొదలు పెట్టాను కాని చిత్ర నుండి ఎలాటి ప్రతిఘటన  రాకపోయేసరికి చిత్ర నడుము మడతలు మద్య వేలితో అటు నుండి ఇటు తిప్పడం మొదలెట్టాను చిత్ర నెమ్మదిగ మెలికలు తిరుగుతూ ముందు ఉన్న స్పిడ్ బ్రేకర్ చూసి సడన్ గా బ్రేక్ వేసింది దానితో నేను ముందుకు జరిగిపోతు నా చాతి ఆమె విపుకి మొతమ్ రుద్దుకుంటూ నడుము మీదున్న చేతులు    స్పిడ్ బ్రేక్ కి పైకి జరిగి ఒక్కసారిగా చిత్ర సల్ల కింద నుండి పట్టుకోగానే నాకు షాక్ కొట్టినట్టయింది నేను అదే అదనుగా చిత్ర సల్లు మొత్తమ్ చేతులతో మొదలు నుండి పట్టుకొని వత్తుతూ నిపుల్స్ ని నిమిరి ముందుకు లాగాను అంతే దానితో చిత్రకి ఒంట్లొ అలజడి రేగుతూ వేడి పెరగటం మెదలయ్యి ఇస్..... అహ్.... హ...... ... అంటూ మూలుగుతూ  అతను చేస్తున్నా  తీపి పనిని కళ్ళు మూసుకుని ఆశ్వాదిస్తోంది అర్జున్ మగతనం పాంట్ లోంచి లెగిసుపోయి స్కూటీ మీద చిత్ర పిర్రల మద్య గుచ్చుకోవటం స్టార్ట్ చేయగానే చిత్ర కళ్ళు తెరిచి అడుపులోకొచ్చి అర్జున్ ని విడిపించుకుని స్కూటీ నుంచి నుండి లేచి నిలిచింది.


For story appreciations or suggestions
Feel free to message me

Telegaram ID :- @rajuforfeelings
[+] 14 users Like Arjun119's post
Like Reply
#17

(13-07-2024, 07:23 AM)Chandra228 Wrote:  Sridevi tho boni kante munde chitra ni vesela unnadu

Em jaruguthundo mundu mire chustharu gaa
[+] 1 user Likes Arjun119's post
Like Reply
#18

(23-01-2025, 01:23 PM)ALOK_ALLU Wrote:  Please update the story

ee story chala large scope unna story bro anduke dini kanna fast ga inko story ayipothundi ani aa story rasthunna  aa story ayipoyina ventane ee large scale story ni continue chesthanu kinda aa story link isthunnanu chavandi adi kuda  high romance untundi 

https://xossipy.com/thread-66966.html
[+] 2 users Like Arjun119's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)