Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హిమం
#1
హిమం




ఒక శాస్త్రవేత్త, అతడికి భౌగోళిక శాస్త్రం, భౌతిక శాస్త్రంలో మంచి పట్టు ఉంది. దేశంలో ఉన్న కొందరు గొప్ప యువ శాస్త్రవేత్తలలో తను కూడా ఒకడు. రెండు వేల ఇరవై మూడు లో తన వయసు ఇరవై ఏడు. భూమి ఉపరితలం, సూర్య కిరణాలు, భూమ్మీద గతంలో వ్యాపించిన ఐస్ ఏజ్, సూర్యడు అయస్కాంత క్షేత్రం భూమిపై ఎలా ప్రభావితం చేస్తుంది, గ్లోబల్ వార్మింగ్ లాంటి వాటి మీద పరిశోధన, విశ్లేషణ చేస్తూ ఉంటాడు. పేరు శివ. తనకి ప్రభుత్వం తరుపున చాలా నిధులు వచ్చాయి ఏదైనా ఉపయోగం ఉంటుంది అని. తనతో పాటు పని చేసే ముగ్గురు, అందులో ఒక అందమైన అమ్మాయి శృతి, అతడితో పాటు కాలేజీ లో చదువుకున్నా స్నేహితుడు కిరణ్, ఇంకో జూనియర్ వికాస్. ఇలా వీళ్ళు కలసికట్టుగా ఒక లేబరటరీలో, ఆ ల్యాబ్ చాలా భద్రతతో ఉంటుంది, లోపల ఉన్న వస్తువలకు ఎటువంటి ఆటంకం, నష్టం కలగకుండా. ప్రభుత్వం బుల్లెట్ ప్రుఫ్ గ్లాస్ డోర్ విండో కవరింగ్, మైన్ డోర్ ఫుల్ మెటాలిక్ ప్రొటెక్షన్, బాంబులు వేసినా పెకిలించలేని విధంగా కట్టారు ఆ ల్యాబ్ ని. 

ఇలా ఉండగా రెండు వేల ఇరవై మూడులో, శివ తను చేసే విశ్లేషణ ఒక ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తనకి తెలుపుతుంది. అది తన టీమ్ కి పేపరులో అంతా తియోరి రాసి మరీ చెప్తాడు. కానీ వాళ్ళు అది సాధ్యం అయ్యే అవకాశం లేదని కొట్టేస్తారు. 

ఇదే విషయం చాలా తీవ్రంగా వాదిస్తూ శాస్త్రవేత్త కమిటీ లో కూడా వాదిస్తాడు. దాదాపు అందరూ అదిన్ని పట్టించుకోకుండా, ఒక విశ్లేషణ చెప్పినంత మాత్రాన ప్రాక్టికల్ సాక్షాలు ఒక్కటి కూడా లేకపోవడంతో ఒప్పుకోరు. 

ఇక ఇది లోకానికే ప్రమాదం, ఈ విషయం మీద ప్రపంచానికి అవగాహన కలిపించాలి అనే ఉద్దేశంతో ఇతర దేశాలకు చెప్తే వాళ్ళైనా నమ్ముతారు అనుకొని సోషియల్ మీడియాలో ఒక వీడియో రూపంలో పోస్ట్ చేస్తాడు. 

అందులో తను తన ల్యాబ్ లో పేపర్లు చూపిస్తూ, “ ఈ సీతాకాలం మంచు కురుస్తుంది, అది మామూలు కాదు, కురుస్తూనే ఉంటుంది, మనం చూడబోయే ఆఖరి సీతకాలం ఇదే, ఎందుకంటే ఈ భూమి మరో ice age ని చూడబోతుంది. అది ఎప్పటికీ ముగుస్తుందో కూడా నేను చెప్పలేను. ఇప్పుడే ప్రపంచం అంతా ఒక్కటై దీనికి పరిష్కారం కోసం ముందడుగు వెయ్యల్సిందిగా నేను కోరుకుంటున్న. అందరూ ఈ డిసెంబర్ లోపు మీకు అవసరమైనంత తిను బండారాలు పొదుపు చేసుకోండి, విచ్చలవిడిగా ఉంటే మనం అంతం ఐపోతాము. ఒక్కసారి మంచు కురవడం మొదలైతే వ్యవసాయం ఆగిపోతుంది, మన విధ్యుత్ సరఫరా నిలిచిపోతుంది, మన గమనం నిక్షిప్తం అవుతుంది. ముడి సరుకులు లేని వారు ఆకలితో అలమటించే చచ్చిపోతారు. కావున ఇది విని అందరూ అప్రమత్తం కావాలని నేను హెచ్చరిస్తునాను. ” అంటూ వీడియో ముగిస్తాడు. 

వారం రోజుల్లోనే వీడియో వైరల్ అవుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది, ఇది విన్న పెద్ద పెద్ద యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అంతా అతడి సొంత అపోహ అని ప్రభుత్వానికీ జనాలకు చెప్పి అందరినీ హైరానా పడవద్ధని చెప్తారు. 

శివ తను చెయ్యాల్సిన ప్రయత్నం చేసాడు, ఇది నిజంగా జరిగితే ఇక అంతం అయినట్టే చేసేదేం లేదు అనుకుంటాడు. తన దగ్గర ఉన్న ఆస్తీ, ఇళ్లు, అన్నీ అమ్మేసి చాలా ముడి సరికులూ, పాకెట్ కూరగాయలు, పళ్ళు, మాంసం, కొన్ని కోడిపిల్లల్ని కొని ల్యాబ్ లో పెంచుకోవడం, పలు రకాల వ్యాధులు, నొప్పి, అజీర్తికి సంబంధించిన మాత్రలు, ఫస్ట్ ఎయిడ్ ఇలా చాలా కొనుక్కొని ల్యాబ్ లో దాచుకుంటాడు. ఎవరు ఎక్కడ పోయినా సరే తను బతికిన్నన్ని రోజులు సుఖంగా బతుకుతా అనుకుంటాడు. ఇదంతా తనతో పాటు ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ చెప్పడు, వాళ్ళు తన వాధింపులు తట్టుకోలేక అతడిని విడిచి వేరే బృందం ఏర్పరచుకుంటారు. నవంబర్ ఆఖరి వారంలో శృతిని ల్యాబ్ కి తెచ్చుకొని తనకి చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు.

శివ: శృతి ఎవ్వరు నమ్మట్లేదు, నువ్వైనా నమ్ము, ఇది జరగక తప్పదు, మనం ఇద్దరం ఇక్కడే ఉందాం. ఆఖరి రోజులు హాయిగా సుఖంగా గడుపుదాం. 

అలా అంటూ శృతి మీద చెయ్యేస్తూ అదోలా కోరికతో ఆమె అందాలు చూస్తూ ఉంటాడు.

శివ తనపై ఆశ పడుతున్నాడు అని ఇదంతా కట్టుకథ అల్లి ఇద్దరం పడక పంచుకుందాం అని చెప్పి తనని అనుభవించాలి అనుకుంటున్నాడు అనుకొని చెంప మీద కొట్టుద్ది.

శృతి: నాకు తెలుసు నా మీద ఆశతో మాకు మాత్రమే చెప్తే నువ్వాడేది నాటకంలా ఉంటుంది అదే అందరికీ చెప్తే నేను ఇదంతా నిజమే అనుకోని నీకు దక్కుతాను అనుకున్నావా, నేను కూడూ చదువుకున్న దాన్నే, నాకు ఇదంతా జరుగుద్ది అనిపించట్లేదు, నీ రీసెర్చ్ లో ఏదో తప్పు ఉంది, గ్లోబల్ వార్మింగ్ లో ice age వస్తుంది అంటే ఎవ్వరూ నమ్మరు. నా మీద ఆశ పెట్టుకోకు. నేను వెళ్ళిపోతున్న ఇక సెలవు. ఇక్కడే ఇదే ల్యాబ్ లో పిచ్చోడిలా నీ పిచ్చి తియొరీలు ఎవరికైనా పిచ్చి వాళ్ళకి చెప్పుకుంటూ బతుకు.

అలా తిట్టేసి శృతి వెళ్ళిపొద్ది.  ఏం చేయాలో అర్థం కాక, శృతి ఒప్పుకుంటుంది అనే నమ్మకం పోయి తాను ఒక్కడే ల్యాబ్ మొత్తాన్ని అధీనంలోకి తీసుకొని సర్వీలియన్స్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఆ ల్యాబ్ ఉన్న అపార్ట్మెంట్స్ మొత్తం అమర్చి పెట్టుకుంటాడు. లోపల ఫ్రిడ్జులు, హీటెర్లు, జనరేటర్లు, బ్యాటరీలు అన్నీ అమర్చుకుంటాడం. 

డిసెంబర్ రానే వచ్చింది. మొదటి వారం గడిచింది ఏమీ జరగలేదు, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం గడిచిపోయింది, ఒక్క చిన్న మంచు చుక్క కాదు వర్షం కూడా పడలేదు. తర్వాత జనవరి లో బయటకి వస్తాడు. అందరూ తనని చూసి హేళన చేస్తారు. అది తట్టుకోలేక తనని తానే తిట్టుకుంటాడు. ల్యాబ్ మూసేసి, ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా తన వాదన ఆపడు. ఇరుగూ పొరుగూ వాళ్ళు పిచ్చి పట్టిందని ఇంట్లో వాళ్ళతో చెప్పీ చెప్పీ ఇబ్బంది పెడుతూ ఉంటూ నెలలు గడిచినా కొద్ది ఇక భరించలేక వాళ్ళ నాన్న శివని ఇంట్లోంచి గెంటేస్తాడు. 

౿౿

రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వచ్చింది. వాతావరణ శాఖ ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉండబోతుంది అని చెప్తారు, అది విన్న శివ తిరిగి తన ల్యాబ్ తెరిచి మరోసారి విశ్లేషణ మొదలు పెడతాడు, తను ఎన్ని విధాలుగా తిప్పి తిప్పి బుర్ర పాడు చేసుకున్నా తన మనసు భూమండలం అంతా గడ్డకట్టుకుపోయే కాళం దగ్గర్లోనే ఉందని చెప్తుంది. తను అవకాశం తీసుకొని మళ్ళీ ఇలా చాలా సరికులు జమ చేస్తాడు, ఈసారి బ్లాక్ మార్కెట్లో ఆయుధాలు కూడా సేకరిస్తాడు. 

నవంబర్ లో గతంలో ఎన్నడూ లేనట్టు విపరీతంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దేశంలో మొట్ట మొదటి సారి పదకొండు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. 

నవంబర్ ఇరవై ఎణమిది: పదకొండు డిగ్రీలు 

నవంబర్ ముప్పై: మంచు కురుస్తుంది, ఆరు డిగ్రీలు,

డిసెంబర్ ఒకటి, రెండు: మైనస్ మూడు డిగ్రీలు

శివ ల్యాబ్ కి వెళ్ళిపోతాడు. ప్రపంచాన్ని టీవీలో చూస్తూ ఉన్న తిండి తింటూ సుఖంగా తను ఏర్పరచుకున్న ల్యాబ్ ఇంట్లో అనుభవించు రాజా అని పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ వార్తలు చూస్తూ ఉంటాడు. 

ఛానల్ 69: ముఖ్యాంశాలు, ప్రపంచం ఎన్నడూ చూడని మైనస్ ఉష్ణోగ్రతలు చూస్తుంది, ప్రముఖ వాతావరణ నిపుణులు ఇది ఎంతో కాలం ఉండదని, ఇలాంటివి గంతంలో జరిగాయని, మూడు నాలుగు రోజులు జనులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని, ప్రభుత్వం అవసరమైనన్ని చర్యలు తీసుకుంటుంది అని అందరికీ ధైర్యం చెప్పారు మన ప్రధాని.

శివ: లోకం అంతరించే సమయంలోనే మనిషి అసలు స్వభావం, అదే మనిషి కూడా ఒక జంతువు అనే నిజం బయటకి వస్తుంది. బలం ఉన్నవారిదే మనుగడ, కానీ బలం  ఏ రూపంలో ఉంది అనేది కాళమే నిర్ణయిస్తుంది. ఇక నాకో కొత్త ఎంటర్టైన్మెంట్ మొదలు.... హహహ…
[+] 13 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice starting Haran bro congrats
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
అబ్బా...
నేను ఇలాంటిదే...అనుకున్నా..
మీరు పూర్తి చేయండి..


[+] 1 user Likes కుమార్'s post
Like Reply
#4
Nice start bro
Like Reply
#5
Super nice variety concept
phani kumar c
24*7 in sex trans
Like Reply
#6
చలి పెడుతోంది బ్రో.. వెచ్చగా ఏదైనా పోస్ట్ చెయ్యి..
Like Reply
#7
(16-05-2024, 09:45 PM)nareN 2 Wrote: చలి పెడుతోంది బ్రో.. వెచ్చగా ఏదైనా పోస్ట్ చెయ్యి..

నాకు రాయాలనే ఉంది బ్రో కాని రేవంత్ రెడ్డి వాణ చినుకులు పడితే కరెంట్ తీసేసాడు. Phone battery low.
[+] 3 users Like Haran000's post
Like Reply
#8
(16-05-2024, 07:34 PM)sri7869 Wrote: Nice starting Haran bro congrats

(16-05-2024, 07:53 PM)కుమార్ Wrote: అబ్బా...
నేను ఇలాంటిదే...అనుకున్నా..
మీరు పూర్తి చేయండి..

(16-05-2024, 09:23 PM)Iron man 0206 Wrote: Nice start bro

(16-05-2024, 09:38 PM)phanic Wrote: Super nice variety concept

Thanx guys. Updates కచ్చితంగా చెప్పలేలు కాని కథ తప్పకుండా బాగంటుంది. చిన్నదే.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#9
Excellent start haran ji.. go ahead ..
Like Reply
#10
(16-05-2024, 10:01 PM)Haran000 Wrote: నాకు రాయాలనే ఉంది బ్రో కాని రేవంత్ రెడ్డి వాణ చినుకులు పడితే కరెంట్ తీసేసాడు. Phone battery low.

అవునవును రేవంత్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ స్విచ్ బోర్డ్ పక్కనే కూర్చునున్నాడు మరి, ఫ్యూజులు తీయడానికి Big Grin ....నీకు తెలియనిదా బ్రదర్, గాలి వాన వచ్చినప్పుడు ముందు జాగ్రత్తకోసం సబ్-స్టేషన్ వాళ్ళే పవర్ తీసేస్తారు ముందు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#11
(17-05-2024, 01:42 PM)Uday Wrote: అవునవును రేవంత్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ స్విచ్ బోర్డ్ పక్కనే కూర్చునున్నాడు మరి, ఫ్యూజులు తీయడానికి Big Grin ....నీకు తెలియనిదా బ్రదర్, గాలి వాన వచ్చినప్పుడు ముందు జాగ్రత్తకోసం సబ్-స్టేషన్ వాళ్ళే పవర్ తీసేస్తారు ముందు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా

7 కి, 8:20 కి వర్షం 30 నిమిషాలు పడి పోయింది, గాలి కూడా పోయింది, అంటే ఒక half hour తరువాత power వస్తది అనుకున్న, 11 కి వచ్చింది. కథ లేదు, చదువు లేదు.  Sleepy
[+] 2 users Like Haran000's post
Like Reply
#12
Haran000


ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.

నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.

Thop అన్న నువు


1. జాబ్ మానేసి బిజినెస్ పెట్టుకున్నా.. ఓ పది మంది ఉన్నారు చెప్పింది చేసేవాళ్ళు.. సో కాసేపు ఫ్రీ టైం దొరికితే పగటి పూట కొంచెం రాస్తున్నా..

2. ఫ్యామిలీ నీ సాంబార్ హాలిడేస్ కి పంపించా.. 18 వరకు ఫుల్ ఫ్రీ

3. నువ్వన్నట్టు కేరక్టర్ లు అలా రాయి ఇలా రాయి అని కళ్ళ ముందుకొచ్చి ఒకటే గోల.. ఎప్పటికప్పుడు రాయకపోతే ఆ ఐడియా మార్చిపోత అని వెంటనే రాస్తున్నా.. 2 డేస్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా.. అందుకే ఇన్ని అప్డేట్ లు

4. అసలు ఈ పాతబాకీ,  కన్యాశుల్కం సింగిల్ ఎపిసోడ్ కథలు.. బట్ కథ మొదలయ్యాక స్టోరీ నా చేతుల్లో లేకుండా పోయింది.. క్యారెక్టర్లు కథ రాసేసుకుంటున్నాయ్.. లేకపోతే స్టార్ట్ చేసేవాడిని కాదు..

5. 19 నుంచి 27 వరకు లీవ్.. Mumbai పోతున్నా.. తర్వాత అప్డేట్స్ మెల్లిగానే వస్తాయి

6. జంబలకిది పంబ నీ ఎక్సపెక్టేషన్ కంటే డిఫరెంట్ ఉంటుంది అని అనుకుంటున్న.. అండ్ నేను అడిగేది కూడా నిన్న ఒక రీడర్ కన్యాశుల్కం లో స్వప్న కేరక్టర్ వేరే యాంగిల్ నుంచి కూడా రాస్తే బావుంటుంది అన్నారు.. అలా సాటి రైటర్స్ గా మీ నుంచి ఏదో చిన్న రివ్యూ ఎక్సపెక్ట్ చేస్తున్నా.. అంతకన్నా ఏమి లేదు..

7. ఫైనల్లీ అల్ ది బెస్ట్ ఫర్ యువర్ IAS బ్రో..

[b]Nuvvu akkada choodaledani ikkada post chestunna Bro na reply..  Tongue[/b]
[+] 2 users Like nareN 2's post
Like Reply
#13
టైటిల్ చల్లగా కథ వెచ్చగా బాగుంది
Like Reply
#14
(17-05-2024, 09:17 PM)nareN 2 Wrote: [b]Nuvvu akkada choodaledani ikkada post chestunna Bro na reply..  Tongue[/b]

చూసిన బ్రో అక్కడ నేను, reply ఇవ్వలేదు అంతే.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#15
Nice update s
Like Reply




Users browsing this thread: 1 Guest(s)