Posts: 16
Threads: 2
Likes Received: 72 in 10 posts
Likes Given: 30
Joined: Oct 2021
Reputation:
6
మధ్యాహ్నం తిని బెడ్ మీద కూర్చుని దివ్య కి మెసేజ్ చేసా.
నేను: మేడమ్ ఈ రోజూ ఫ్రీగా ఉన్న ఇంకో గంట లో వస్తున్నా
దివ్య: అలాగే సర్. అభిషేక్ కి చెప్తాను రెడీ గా ఉండమని. ఇంటి అడ్రస్ షేర్ చేస్తున్నాను చూడండి. రీచ్ అయ్యాక కాల్ చెయ్యండి. కింద సెక్యూరిటీ గార్డ్ కి ఇన్ఫోర్మ్ చేస్తాను
నేను: సరే మేడమ్.
అడ్రస్ చాలా దగ్గర, మేము ఉండే వీధి కి నెక్స్ట్ వీధి. నడుచుకుంటూ వెళ్లాను. గేట్ దగ్గరకి వెళ్లి కాల్ చేస్తే, లైన్ లోనే ఉండండి అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ కి ల్యాండ్ లైన్ నుండి కాల్ చేసి, తను మా అబ్బాయికి ట్యూషన్ చెప్పటానికి వస్తున్నారు. నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్ గా ఆలో చెయ్యండి అని చెప్పింది. సెక్యూరీ గార్డ్ నా దగ్గర సైన్ తీసుకొని ఎటు వెళ్లాలో చెప్పాడు.
ఇల్లు చాలా నీట్ గా ఉంది. ఒక వాల్ కి దివ్య, దివ్య వాల్లా హస్బెండ్, అభిషేక్ ఉండే ఫోటో హ్యాంగ్ చేసి ఉంది.
దివ్య: మంచి నీళ్ళు తీసుకోండి సర్
నేను: థాంక్ యు మేడమ్
దివ్య: మా హస్బెండ్ ఆఫీస్ లో ఉన్నారు. తనకు ఆల్రెడీ చెప్పాను. మా వారు బ్యాంకు లో మేనేజర్. మా ఒక్కగానొక్క అబ్బాయి అభిషేక్
నేను: Hello అభిషేక్.
అభిషేక్: hello సర్
నేను: మేడమ్ ఈ రోజు జస్ట్ డెమో లాగా చెప్తాను. అభిషేక్ కి బాగా అనిపిస్తే కంటిన్యూ చేద్దాం
దివ్య: అలాగే సర్
తనకి అర్థం కాని చాప్టర్ అడిగి టీచింగ్ స్టార్ట్ చేశా. దివ్య నాకు కాఫీ అండ్ బిస్కెట్ లు తెచ్చి పెట్టింది. క్లాస్ మొత్తం అయ్యాక, సరే మేడమ్ నేను బయల్దేర్థను. అభిషేక్ తో మాట్లాడండి, తనకి నచ్చి హెల్ప్ అయితుంది అంటే కాల్ చేసి చెప్పండి అని చెప్పి బయలుదేరాను.
ఒక గంట తరువాత కాల్ చేసింది.
దివ్య: అభిషేక్ కి చాలా బాగా అర్థం అయిందట సర్. బాగా టఫ్ టాపిక్ ఈజీగా చెప్పాడు సర్ అన్నాడు. మీ ఫీజు ఎంతో చెప్తే మా వారితో మాట్లాడి ఫైనల్ చేద్దాం
నేను: నాకు ఇలా ట్యూషన్ కొత్త, నాక్కూడా తెలీదు ఎంత ఛార్జ్ చెయ్యాలో. మీ ఇష్టం.
అలా ఒక నెల కుదిరినప్పుడు క్లాస్ తీసుకుంటూ ఉండేవాడిని. బాగా క్లోస్ కూడా అయ్యా దివ్య తో. ఒకరోజు నైట్ 9 కి అలా దివ్య నుండి మెసేజ్ వచ్చింది.
దివ్య: సర్ రేపు మీ అమౌంట్ ఇస్తాము. ఎంత ఇవ్వాలి?
నేను : మీ ఇష్టం
దివ్య: మీరు చాలా తక్కువ మాట్లాడతారు సర్
నేను : హహ.... హా నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ మేడమ్
దివ్య: మిమ్మల్ని చూస్తే ఏదో బాగా దగ్గరి వ్యక్తి ల అనిపిస్తారు సర్.
నేను: అవునా (స్మైలీ)
దివ్య: హా.... మిమ్మల్ని తమ్ముడు అని పిలవొచ్చా ....!
నాకు ఏం చెప్పాలో అర్థం అవలేదు కొన్ని సెకండ్స్ .....
నేను: నాకు సిస్టర్స్ చాలామందే ఉన్నారు .... కొత్త సిస్టర్స్ అక్కర్లేదు (స్మైలీ)
దివ్య: స్మైలీ.... సరే సర్.... కానీ నిజంగానే ఏదో బాగా దగ్గరి వ్యక్తి ల అనిపిస్తారు సర్
నేను: స్మైలీ.
దివ్య: ఏం చేస్తున్నారు సర్?
నేను: ఏం లేదు మేడమ్ ఇందాకే డిన్నర్ అయిపోయింది, జస్ట్ పడుకున్న
దివ్య: ఏ టైం కి నిద్రపోతారు
నేను: అరౌండ్ 11 అలా .... మీరు ?
దివ్య : నేను కూడా అంతే... అంత బక్కగా ఉంటారు ఎలా మైంటైన్ చేస్తారు సర్? (స్మైలీ )
నేను : హ హ .... లావవటానికి ట్రై చేస్తున్న మేడమ్..... కానీ అవటం లేదు ఏం చేస్తాం (స్మైలీ )
దివ్య: మ్యారేజ్ చేసుకొని ఎక్కువ సెక్స్ చెయ్యండి ... లావైపోతారు
నా చేతులు వణకటం స్టార్ట్ అయ్యాయి ఆ మెసేజ్ చూసి. నైట్ టైం మూడ్ కూడా రావటం స్టార్ట్ అయింది. ఆ మూడ్ లో ట్రాక్ మారింది అనే ఆలోచన కన్న ఆ ఫ్లో కంటిన్యూ చెయ్యాలనే ఆలోచన ఎక్కువైంది.
నేను: సెక్స్ చెయ్యాలంటే పెళ్లే చేసుకోవాల ఏంటి..... పెళ్ళవకుండా చేయలేనా ..... (స్మైలీ)
The following 26 users Like airsole's post:26 users Like airsole's post
• adapter.cable, Arjunkrishna, arkumar69, Babu143, cherry8g, Donkrish011, Ghost Enigma, gora, Iron man 0206, K.rahul, Naga raj, nomercy316sa, Ram 007, ramd420, ramkumar750521, Saikarthik, sexykrish69, SHREDDER, Spy _boyi, sri69@anu, sri7869, sriramakrishna, Uday, utkrusta, Venrao, Y5Y5Y5Y5Y5
Posts: 16
Threads: 2
Likes Received: 72 in 10 posts
Likes Given: 30
Joined: Oct 2021
Reputation:
6
దివ్య : అంత బక్కగా ఉంటారు ఎలా మైంటైన్ చేస్తారు సర్ ?
నేను : హ హ ..... లావవటానికి ట్రై చేస్తున్న మేడమ్ .... కానీ అవటం లేదు ఏం చేస్తాం (స్మైలీ ).... మీరు బాగా మైంటైన్ చేస్తారు మేడమ్ .... ఒక టీనేజ్ అబ్బాయి అమ్మ లాగా అసలు అనిపించదు (స్మైలీ)
దివ్య : (స్మైలీ)...యోగ చేస్తాను సర్
నేను : అందుకే అంత ఫిట్ గా ఉంటారనుకుంటా
దివ్య : (స్మైలీ) (స్మైలీ)
కాసేపు సైలెన్స్.....
దివ్య : మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనా...... త్వరగా మ్యారేజ్ చేసుకొని సెక్స్ చెయ్యండి లావైపోతారు .....
నా చేతులు వణకటం స్టార్ట్ అయ్యాయి ... ఆ మెసేజ్ చూసి .... నైట్ టైం అవటం తో మూడ్ కూడా రావటం స్టార్ట్ అయింది....
నేను : సెక్స్ చేస్తే లావు ఎందుకవుతారు మేడమ్ ... ఇంకా తగ్గాలి కదా !
దివ్య : లేదు సర్.... సెక్స్ చేస్తే బాడీ కి బాగా ఎక్సర్సైజ్ అయితది..... అండ్ స్పెర్మ్ కూడా పోతది......సో ఆకలి ఎక్కువ వేసి ఎక్కువ తింటారు .... ఎక్కువ రౌండ్స్ చేస్తే ఎక్కువ తింటారు....
నేను : (స్మైలీ) (స్మైలీ)... సెక్స్ చెయ్యాలంటే పెళ్లే చేసుకోవాల ఏంటి? పెళ్ళవకుండా చెయ్యలేనా !
దివ్య : మరి ఎలా ?
నేను : అమ్మాయి ఉంటే సరిపోతుంది గా (స్మైలీ)
దివ్య : అబ్బో ... నేను అనుకున్నంత సైలెంట్ కాదు మీరు.
నేను : (స్మైలీ)
దివ్య : అయితే GF ఉందన్న మాట మీకు ....
నేను : లేదు మేడమ్ .... ఉండేది ... ఇప్పుడు సింగల్ ఏ .....
దివ్య : oh ... బ్రేకప్ కూడా అయిపోయిందా ..... చెప్పండి మీ స్టోరీ వింటా .... నాకు full headache గా ఉంది ఈ రోజు... at least మీ స్టోరీ వింటే పోతదేమో...
నేను : అంత స్టోరీ ఏం లేదు మేడమ్ .... నేను PG చేస్తున్నప్పుడు classmate లవర్ ఉండే ...ఇప్పుడు విడిపోయాం ....
దివ్య : ఈ తలనొప్పి తో చచ్చిపోతున్న ....
నేను : యోగా చేస్తుంటారు మీకు కూడా heandache aa
దివ్య : హా నాకు migrane ఉంది... ఏం చేసిన పోవట్లేదు ..... కొన్ని సార్లు భరించలేను ....
నేను : అయ్యో (sad emoji)
దివ్య : మిమ్మల్ని ఒకటి అడగనా మేరేమి అనుకోను అంటే?
నేను : హా అడగండి మేడమ్ .....
దివ్య : ఒక hug ఇస్తారా please .... మీరెందుకో నాకు చాలా దగ్గర వాళ్ళలాగా అనిపిస్తారు .... Hug ఇస్తే రిలాక్స్ అయితదేమో ....నిజంగా badly hug కావాలనిపిస్తోంది ..... Please తప్పుగా అనుకోకండి......
నాకు గుండె చాలా ఫాస్ట్ గా కొక్కుకోటం స్టార్ట్ అయింది.... ఒక అందమైన ఆవిడ hug .... అది ఊహించుకుంటుంటే నా బాడీ మెత్తం గాలిలో పైకి తేలిపోతున్న feeling .... నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం అవాట్లేదు కాసేపు .....
నేను : నాక్కూడా మిమ్మల్ని చూస్తే బాగా క్లోస్ ఫీలింగ్ మేడమ్ ..... (hug smily).... feeling better ?
దివ్య : (స్మైలీ) హా ... ఇంతకి ఇస్తారా HUG ఇవ్వరా....
నేను : ఎలా ఇవ్వనూ....
దివ్య : నాకు boutique ఉంది... అక్కడ పైన రూం ఖాలిగ ఉంటుంది...
నేను : అవునా.... ఐతె రేపే వచ్చి మీ HUG మీకు ఇస్తా (smily).... Location పెట్టండి....
దివ్య : సరే సర్ పడుకుంట ఇక.... తలనొప్పి తగ్గట్లేదు అసలు....Good Night
దివ్య address share చెసింది.... మా ఇద్దరి ఇల్లకు కొంచెం దూరం.... ఒక 2 kms అలా ఉంటుంది... Mind లొ ఎవేవొ అలోచనలు ఇవన్ని జరుగుతాయా! .... అసలు ఇంతవరకు జరిగింది నిజమేన... లేదా కలా.... అంత అందమైన అవిడ, నాతొ అసలు ఇలా మాట్లడటం ఎంటి!.... ఏవేవో అలోచనల్లో మునిగిపోయా....అటు ఇటు దొర్లుతూ ఎప్పుడు నిద్ర పట్టిందో... పడుకుండి పొయ...
Morning నిద్ర లేచి చూస్తే దివ్య నుండి message ...
దివ్య : సర్ నిన్న ఏదో mistake లో మెసేజ్ చేశా.... ఏమి అనుకోవద్దు..... address కూడా డిలీట్ చేసెయ్యండి.....
నేను : హహ .... నేనేమీ అనుకోవట్లేదు లే మేడమ్.... మీరేంటో నాకు తెలుసు..... నాకు హగ్ చేసుకోవాలని ఉంది ... సో హగ్ ఇచ్చి వెళ్తా ....
కాసేపటికి దివ్య మెసేజ్ చేసింది...
దివ్య : అయ్యో ... వద్దు సర్ .... వర్కర్స్ ఉంటారు ... వద్దు....
నేను : పైన రూమ్ ఖాళీగా ఉంటది అన్నారు కదా .... దాని స్టెప్స్ ఎక్కడ ఉంటాయి....
దివ్య : ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉంటాయి.....
నేను : కిందద రూమ్ నుండి కన్పిస్తాయా స్టెప్స్?
దివ్య : లేదు ...
నేను : అయితే నేను డైరెక్ట్ గేట్ తీసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తా మీరు వచ్చేయండి.....గేట్ లాక్ వెయ్యొద్దు .....
దివ్య : నాకు భయంగా ఉంది సర్..
నేను : నాక్కూడా భయంగా ఉంది... బట్ జస్ట్ హగ్ ఏ కద ఏం కాదు లెండి ...... నాకు ఈ రోజు మార్నింగ్ క్లాసెస్ లేవు .... పిల్లలకి ఎగ్జామ్ ఉంటది... నెన్ ఫ్రీ.... అరౌండ్ 10 కి అలా వస్తా....
దివ్య : సరే సర్......
గబ గబ రెడీ అయ్యి బయట రోడ్ మీద ఆటో తీసుకొని అడ్రస్ ఏరియా కి వెళ్ళా... లొకేషన్ వరకు ఆటో తీసుకెళ్లలేదు.... అడ్రస్ అర్థం కాక దివ్య కి కాల్ చేశా .... వర్కర్స్ ముందు ఏం మాట్లాడాలో తెలియక నా కాల్ కట్ చేసింది.....
దివ్య : ఒక 5 min సర్.
నేను : సరే మేడమ్ ....
5-10 మిన్ తర్వాత కాల్ వచ్చింది...
దివ్య : ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ....
నేను : ఇక్కడ ఒక పెద్ద మస్జిద్ ఉంది.... దాని ఎదురుగా ఉన్న.....
దివ్య : దాని పక్కనే ఒక చిన్న గోల్డ్ షాప్ ఉంటుంది ..... షాప్ అనుకుని ఒక సందు ఉంతుంది .... ఆ సందులో ముందుకు వచ్చేయండి ..... ఒక చోటా అపార్మెంట్స్ construction జరుగుతున్నాయి .... construction పక్క ఇల్లు .....
నేను : okay మేడమ్
నడుచుకుంటూ construction దగ్గరికి వెల్లా.... నా కాళ్లలో ఏదో తెలియని వణుకు...... గుండె వేగంగా కొట్టుకోటం స్టార్ట్ అయింది.... లొకేషన్ దగ్గరికి చేరే కొద్ది గుండె వేగం ఇంకా పెరగటం మొదలయింది .... construction దగ్గర పక్కనే చిన్న సందు ల ఉంది .... లోపలికి వెళ్తే ఒక 2 ఇల్లులు ఎదురెదురుగా ఉన్నాయి ..... నాకు ఇచ్చిన అడ్రస్ లో ఇంటి నంబర్ లేదు ... అక్కడ ఎక్కువ సేపు ఉండటానికి భయమేసింది ..... గబ గబ మెయిన్ రోడ్ లోకి వచ్చేసి కాల్ చేశా .....
నేను : రెండు ఇళ్లలో ఏ ఇల్లు .....
దివ్య : చెప్పా కద సర్ టెర్రస్ ఉందని ..... ఒక ఇంటికి మాత్రమే టెర్రస్ ఉంటుంది చూడండి..... గేట్ లాక్ వెయ్యలేదు ....గేట్ తీసి లోపలికి వచ్చి లాక్ వేసేయండి..... పక్కనే స్టెప్స్ ఉంటాయి....
నేను : సరే మేడమ్ ....
గట్టిగా శ్వాస తీసుకొని సందులోకి మళ్లీ వెళ్ళా .... కుడి వైపు ఇంటికి టెర్రస్ హౌస్ ఉంది .... గేట్ మొత్తం కవర్ చేసి ఉంది ... లోపల ఏం కనిపించదు .... గేట్ నీ నెట్టా ... ఓపెన్ అయింది .... లోపలికి వెళ్లి లాక్ చేసి చూసా..... కింద ఒక ఇల్లు పైన ఒక ఇల్లు ఉన్నాయ్.... స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశా ..... పైన corridor లో ఉయ్యలలో ఒక రెడ్ శారీ తో భయము ఆనందము మిక్స్డ్ ఫీలింగ్స్ తో సెక్సీ గా ఉంది దివ్య ..... ఆ ఫ్రేమ్ ఇప్పటికీ నా మైండ్ లో అలా ఉండిపోయింది ..... ట్యూషన్ వెళ్తున్నప్పుడు చూస్తూనే ఉంటా కానీ ఈ రోజు ఏదో కొత్త.... శారీ లో ఎప్పడు చూడలేదు తనని..... అదే గుండ్రని మోహము .... కాటుక పెట్టి మత్తెక్కిచ్చే కళ్లు ..... సన్నని ముక్కు ... గులాబీ రంగు పెదవులు .... సన్నని మెడ ..... ఒక అప్సరస గురించి వినటమే కానీ మొదటి సారీ చూసినట్టు అనిపించింది .......
The following 20 users Like airsole's post:20 users Like airsole's post
• adapter.cable, Anand, arkumar69, Babu143, coolguy, Donkrish011, gora, gulfnewsforu, Hellogoogle, Iron man 0206, K.rahul, Kamandalam, km3006199, murali1978, SHREDDER, Sivak, sri7869, Uma123456, utkrusta, Venrao
Posts: 16
Threads: 2
Likes Received: 72 in 10 posts
Likes Given: 30
Joined: Oct 2021
Reputation:
6
స్టోరీ లైక్ చేస్తున్న అందరికీ thanks.... లేట్ అప్డేట్స్ ఇస్తున్నందుకు sorry...... నాకు ఖాళీ దొరికినపుడు రాయటానికి ట్రై చేస్తున్న......
ఇట్లు
రాజ (airsole@జీమెయిల్.కమ్)
(This post was last modified: 06-08-2024, 06:11 PM by
airsole. Edited 2 times in total.)